తెలుగు వాళ్లు కూడా తెలుగులో మాట్లాడలేకపోవటం ఇది మన దురదృష్టకరం
@M.Shekar-hp7wu14 сағат бұрын
అన్ని తెలుగులో మాట్లాడి...తన తప్పు ఇంగ్లీష్ లో చెపుతున్నాడు అన్న ..😂😂 పోలీసు లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళటం తప్పు
@venkanna114 сағат бұрын
ఒక ప్రాణం తీసాడు, ఒకనికి పెళ్ళాం బాబుకి తల్లిని లేకుండా చేసాడు... Sorry చెప్తే??
@kallemdhayakar603214 сағат бұрын
ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఆర్మీ ఉంది నీకు పూర్వం జన్మలో నువ్వు ఆర్మీ ఆఫీసర్ అనుకుంటా ఈ రీజన్ మీద కూడా నిన్ను బొక్కలో వేస్తారు ఇంకొకసారి ఆర్మీ అని ఆర్మీ జవాన్ల పరువు తీయకు ఖబడ్దార్