నేనైతే అనుకోను మా మంచి పని చేశారు మా ఇంట్లో కుదరదు హాయిగా మీరు మంచిగా అందరికీ తీసుకువచ్చి తీసుకొచ్చి అందరికీ తృప్తిగా పెడుతున్నారు బావుంది ఇవి సమర్పించుకొని ఇల్లు వాకిలి బాగుచేసుకునే ఈ గిన్నెలు కడుక్కుంటే నే ఎక్కువ హాయిగా ఎవరికి ఏం కావాలో తెప్పించి అందరికీ కడుపునిండా పెడుతున్నారు అమ్మ చాలా బాగుంది మీరు చేసే పని కరెక్ట్
@Selfmotivatio4 сағат бұрын
అసలు అందరూ కలసి ఒకేచోట తినాలి అనే ఆలోచనే చాలా గొప్పది అమ్మా..... బంధాలు , బంధుత్వాలు రోజురోజుకీ దూరం దూరం అయ్యే ఈ రోజుల్లో ...... మీరు అందరూ చక్కగా కలసి ఒక గూటికింద ఉండడం చాలా సంతోషం ..... వంటలు అనేవి ఎవరి అనుకూలతను బట్టి వారు plan చేసుకుంటారు..... మీరు ఎందరికో ఆదర్శం అమ్మా
@visalakshisista69596 минут бұрын
Anni Akshara satyale meeru cheppe samgathulu chala correctga analyse chestharu e vishayalanna mee manasu ma andariki thelusu inka mee family members vishayalu mee dwara anni thelusu
@subbaramalakshmi54894 сағат бұрын
ఇప్పుడు వంటలు అన్నీ నీట్ గా చేస్తున్నారు. మనం బయటినుండి తెప్పించి పెట్టడం తప్పులేదు. అందరికీ ఇదివరకు ఉన్న ఓపిక ఇప్పుడు ఉండడం లేదు. కానీ మనసు లో వున్న ప్రేమలు అలాగే ఉన్నాయి. అందరం కలిసి గడపాలి అంటే ఇంతకంటే మార్గం లేదు.❤
@anjanitirumalasetti46285 сағат бұрын
చాలా బాగుంది మీ వీడియో ఎంత మంది వచ్చిన ఎవరూ ఇబ్బంది పడకుండా చక్కగా ప్లాన్ చేసారు సూపర్ మేడం
@ashokchandra504716 минут бұрын
Chalabavudhiamma🎉
@bramajosuyula9414Сағат бұрын
కరెక్ట్ అమ్మ క్యాటరింగ్ అంత హాయి 👍
@sumalatha59992 сағат бұрын
Way of thinking super amma regarding cooking
@sukkaseshureddy63746 сағат бұрын
Andaru chese pani inthe danikosam emi evaru anukodaniki ledu catering pettukunte tappuledu 😊😊andarini gathering cheyyadame goppa miru super ❤❤❤❤
@vanajakanthavali676536 минут бұрын
Super Amma..🎉🎉🎉
@Ayeshascreation4563 сағат бұрын
Amma meeku🙏🙏🙏🙏🙏🙏 aa Devudu naku yapudu memaline kalisa avakasm estado naku memali ne chudaliane vundi amma I love you amma🙏🙏🙏
@Sunanda-w9x6 сағат бұрын
సూపర్ అమ్మ మీరు ఇలాగే బెటర్ అమ్మ ఇప్పుడు రోజుల్లో ఎవరు చేయలేకపోతున్నారు అమ్మ
@DeviMandapati-w2k4 сағат бұрын
లైట్ గ్రీన్ సిల్వర్ కలర్ బోర్డర్ buti శారీ బాగుంది మా 💐💐❤️❤️
@konduruharishith12123 сағат бұрын
Meeru chepindhi correct amma 😊 nenu eppati numcho mi videos chusthanu chala baguntayi amma nenu first time comment peduthuna 😊
@teegalashivanishivani73784 сағат бұрын
చాలా బాగా వుంది అమ్మ విజయమ్మ మీ ఆలోచన 😅😅😅🎉
@samathalokhande35615 минут бұрын
💯 correct amma
@jangalachandrika42225 сағат бұрын
Amma 🙏🏻 nice video amma 👌🏻 present days lo entha Prema chupinche valle takkuva ayaru alantidhi meeru relatives andarini pillichi ela celebrate cheyatam ee great Amma 🙏🏻👍🏻👏🏻👏🏻❤👌🏻❤❤❤❤ meeru nijam ga great Amma 👌🏻👌🏻👌🏻🙏🏻❤❤
@pratapsasichaganti73953 сағат бұрын
చాలా మంచి ఆలోచన amma చాలా బాగా చెప్పారు న ఆలోచన కూడా న name sasi రేఖ amma పిల్లలు తో సంతోషం గా గడపాలంటే ఇది మంచి పద్ధతి వాళ్ళు వచ్చినదగ్గరనుండి మనం కిచేన్లో ఉంటే వల్ల తో గాడిపెదెప్పడు నాకు మే ఆలోచన చాలా నచ్చిందమ్మా చాలా బాగుంది ఇల్లంతా సందడిగా సంక్రాతి శుభాకాంక్షలు amma 👌👌🙏🙏❤️❤️👍❤️❤️🌹🌹👍👍
@sumathig31013 сағат бұрын
You are correct Amma 🎉I love your speech 😊I love you so much Amma❤ God bless you 🙏
వూరికి వచ్చి మన వారితో హాయిగా కబుర్లాడుతూ వుండేది పండుగ అమ్మ ...మీరు చేసింది బాగుంది...ఇందులో అనుకునేది ఏముంది
@umasatish46764 сағат бұрын
Meeru chesedi 💯 %right amma, mimmalni chusi memu kuda nerchikunevi chala chala unnayi....very happy with what u are doing ...memu kuda gathering lo catering ichi enjoy chestamu
@yerasurajyalakshmi816 сағат бұрын
Avunamma chala baga chepparu Alisipothamu cheyalemu Andaram happy ga undali ante elage set chesu kovali amma correct
@jyothicheruvupalle-ur4ke5 сағат бұрын
Sandhya garu me blouse super detail ga chupiyandi
@bhammukutty60106 сағат бұрын
2:45... What a dailogue😎😃
@kalyanvarma9019Сағат бұрын
Meeru manchiga chepparamma mi videos chala baaga nachutayi amma
@SushumnaInduri4 сағат бұрын
Vanta gurinihe chala chala chala chala manchi nirannyo thesukunaru super ante super meeru amma❤
@anuradhamalleshwara76114 сағат бұрын
హయ్ జయ. బంధువులు పిలిచామంటే వాళ్లతో కలిసి ఎంజాయ్ చేయాలి, మనం వంట పని పెట్టుకున్నామంటే , రోజంతా వంటింట్లోనే ఉండాల్సి వస్తుంది 😂, టిఫిన్స్ కాగానే భోజనానికి రెడీ చేయాలి, గంట రెస్ట్ మళ్ళీ టీలు రాత్రి భోజనం 🤦♀️,అవసరమా, మేము మీలాగే చేసాము, వున్న కొద్ది రోజులు సరదాగా సంతోషంగా గడిపాలి అది నా పాలసీ 😊, 🙏
Chaala correct ga chepparu amma vachhnina vaalatho saradaga unnatlu kuda undadamma mana alochana yeppudu vanta pai ne untadi amma ❤❤❤
@ShasiNShasiVlogs4 сағат бұрын
Nice amma 🎉🎉🎉Manchi pani chesaru...enjoy with your family 🙏
@hiranmayig91715 сағат бұрын
Meeru cheppinadhi correct
@MadupuRani6 сағат бұрын
Yes amma meru chesina pani correct. Vanta valu pedithe valaki pakane kurcho Vali. Erojulo andharu catering ea. Manchi pani chesaru
@Suswara_Vaneelu3 сағат бұрын
అమ్మా భోజనాల విషయంలో మీరు చెప్పిన మాటలు నిజమండి, అమ్మా అసలు పండుగ రోజుల్లో, మరే విశేషమైన సందర్భాల్లో అయినా సరే ఇంట్లో వంటలు చేసుకున్నామా, బయటనుండి తెచ్చుకున్నామానేది ముఖ్యం కాదండి, అసలు ఈరోజుల్లో ఇన్నిరోజులు తీరికచేసుకుని ఇంతమంది ఒకేచోట కలిసి మెలిసి సరదాగా,సందడిగా గడపడమే ఒక పెద్ద విశేషమండి, నాకయితే ఇటువంటివి చాలా ముచ్చటగా,ఆనందంగా ఉంటుంది, ఇంటికి బంధువులు వస్తున్నారంటేనే ఆశక్తి చూపని ఈరోజుల్లో ఇంతమందిని ఆహ్వానించి ఆదరించడం, అందరు కావాలనుకునే మీ మంచి మంచిమనసుకి నిదర్శం అండి, వీడియో సందడిగా బాగుందండి
@rojaranipantadi18214 сағат бұрын
Chudadaniki kannulapadugagavundhi Love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను కూడా ఇలాగే alochistaanu,మన ఓపిక బట్టి పనులు చేయడం మంచిది,తరువాత సిక్ ithe చెయ్యడానికి ఎవరు వుంటారు 😊
@shanthanachandrasekhar15662 сағат бұрын
Such a lovely video Amma. Felt relaxed aftr watching this video. Even though Uncle's parents are not ther, u r still taking care of his sister's nd inviting them, nd they cmg itself is grt, as now a days sister in laws are not maintaining such relationships. Such a bonded family. Cmg to servants nd cooks, ordering food also is ok, as we r not getting commited servants now a days ❤❤.
@thatilavanya25543 сағат бұрын
Supper amma meeru 👌🏻👍🏻🙏🏻
@ushaberu31706 сағат бұрын
ఇంటికి ఒకరిద్దరు guests వస్తేనే తల్ల కిందులైపోతాము అలాంటిది ఒక్కసారిగా ఇంటినిండా చట్టా ళ్లున్నప్పుడు వంట వార్పులంటే ఈ రోజుల్లో సాధ్యం కాని పని. ఎవ్వరు ఏం అనుకోకూడదు. కాకపోతే పండక్కి మనమే చెయ్యాలిసినవి కొన్ని పెద్దలకు పెట్టవలసిన వంటలు చేసి పెడితే సరిపోతుంది. 👍🏻
@venkateswararaom25075 сағат бұрын
😊😊😊
@smkjyothijyothy48505 сағат бұрын
Yes, 💯 persent correct Mee activities 💐👍🏻Bayatavaalani cooking ki petukunaa Vaalaku help chestune undaali Mee banduvula seva amogam 👌 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
@BhavaniSharma-r4u5 сағат бұрын
Manchi Pani chesaru amma super vanta ani pettukunte roju antha vantaintlo ne sari pthundi amma enjoy cheyadaniki undadu amma❤
@pushpathota97685 сағат бұрын
Good. Video. Super mam ❤
@ravulaniraja31685 сағат бұрын
Hi amma me మాట అమ్మ మాట correct super వేడియో
@MrSaranchandu2 сағат бұрын
Good family❤❤❤❤
@premalathadevi55245 сағат бұрын
Yemi paravaleedhu, meeru chepindhi 100%correct, bhandhuvulu vastunnaru antee vanta gurinche benga andi ,raavatam chala estamu bhandhuvulu ,cheyaleeka naa bhadha andi ,assalu oopikha undatam leedhu andi ,mee correct chestunnaru,meemu kuda bhayata nundi order chesukuntunnamu, after carona manaku maname chesuko leekha pothunnamu,mee decision chala bagundhi. Heart full ga receive chesukovatam important, mee family bonding chala lovely untundhi. Mee family loo oka member iyyithe bhagundunu.lakshya so cute and lovely papai. Mani and Bujji sisters beautiful ga ready iyyaru. 😊sarees anni bhagunnayi. Nice video andi Jaya garu. 😊
Meeru chesina pane bagundhi. Amma meeru anntattu meere anni andhivvali.ela bayati nunchi theppinchukovadame manchidhi.
@maheswariyenumala74143 сағат бұрын
Blouse super detail
@MahaLakshmi-ky3pt6 сағат бұрын
Nice 👌👌
@sukkaseshureddy63746 сағат бұрын
Pedda papa saree chala bavundi ❤
@kodesurekha41214 сағат бұрын
🙏అమ్మా, బోజనాల విషయంలో మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా, అందరు మీలా ఆలోచించాలి, అలాగే చుట్టాలు కూడా తప్పుపట్టకూడదు, మనం సంతోషంగా ఉంది, అందరినీ సంతోషంగా ఉంచాలి, లైఫ్కి ఇది చాలు
@gunnalaramesh19962 сағат бұрын
Very nice video❤ amma
@itssisira50824 сағат бұрын
Meeru cheppindi nijame amma..manchi pani chesaru🎉🎉.. lekapothe manam kitchen lo untamu pandaga antha🎉🎉
@venkateswararaomeka562639 минут бұрын
Sandhya mee blouse bavundi meeku set avutundi surekha
@shanthiprabhakar4044Сағат бұрын
Nice Akkaa❤
@JaanuIntiRuchulu5 сағат бұрын
Hi amma super vedios amma love youuuuu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bhavaniv46983 сағат бұрын
Nice vlog madam 😊
@savinaidu25685 сағат бұрын
💯 correct
@panjalasairamgoud52882 сағат бұрын
Vasudaika kutumbham
@devarapallipadmavathi3785 сағат бұрын
👌👌👌amaa
@satyanarayanasat42676 сағат бұрын
Amma🙏🙏🙏 super👌👌👌 video Amma❤❤❤
@basaramsunithadevi67396 сағат бұрын
No problem Amma elage enjoy cheyali urike vanta varpu time waste enjoy cheyadanki time untundhi naku chala nachindhi
@VaniKushaalvlogs4 сағат бұрын
Idi chala best pani aunty garu
@varalakshmiamara33834 сағат бұрын
👌👌👌
@PadmavathiKondamadugula6 сағат бұрын
Mee family mottam unityga okesari ala bhojanam chestuty chala happy ga undamma. Tq
Sandhya mee saree and blouse super ga vunnai. Blouse model okasari pettata. Stitching price entha details cheputhara. Bhogi celebrations chala baga chesthunnaru meeru,🎉 amma inka andharu.
@babasai31896 сағат бұрын
Sandhya akka saree and blouse chala bagunae amma
@ramadevi98356 сағат бұрын
Baga cheparu... Memu kuda anthe andani intiki piliche panulo busy ga unte manam saradhaga spend cheyalem kada ... Good memories kavaliante koni sardhukopolvali
@pekalajyothi43935 сағат бұрын
Nice video Jaya garu ❤
@chaithanyaarvety52856 сағат бұрын
Super Amma
@gayathridhamu8663 сағат бұрын
Super amma
@gangajayamangala88455 сағат бұрын
Meeru annadhi 💯 correct
@nagininarne77636 сағат бұрын
Baga chepparu aunty mana family tho spend cheyali ante vanta pettukokudadu
@Chowaiahkandlapalli5 сағат бұрын
సూపర్ వీడియో అమ్మ
@aravetivasanthi62005 сағат бұрын
వంట విషయంలో చాలా కరెక్ట్ చెప్పావమ్మా నువ్వు చాలా మంచి పని చేశారు క్యాటరింగ్ ఇచ్చి బాగా మంచి పని చేశారు
@REPALLESRINIVAS556 сағат бұрын
Super👌
@yamunaguduru83605 сағат бұрын
Andharu vunapudu ila karo yar best jeyagaru 👌
@niranjansriram94484 сағат бұрын
👌👌😊
@D.SathyaNarasimhaNaidu-pi6yz6 сағат бұрын
Hi amma nice vidieo
@chakri2666 сағат бұрын
🙏🏻amma meeru cheppandi correct
@jayapradaalavalapati54734 сағат бұрын
Meeru cheppindi100% correcta amma👌
@manjulakasa5190Сағат бұрын
Aa plastic lo thinekante thamaraku vistharakulu lo thinochu kada amma
@pragadasivajyothi73136 сағат бұрын
Correct ga chepparamma andaru vachinappudu vanta chestu koorchunte kitchen lone time anta saripotundi vachina relatives to time spend cheyalemu
@sunithareddy47073 сағат бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏