💐💐అమెరికా సంయుక్త రాష్ట్రాలు... కాలిఫోర్నియా రాష్ట్రం... మౌంటెన్ హౌస్ నుండి... సాహిత్యాభిమానులకు 💐💐🙏నమస్కారం. *నూరేళ్ళ తెలుగు నవల 1878 నుండి 1977 వరకు వచ్చిన పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం పరిశీలన. రచన కీ.శే .సహవాసి* *ఈ వారం పరిచయం చేసే నవల "అల్పజీవి" రచయిత కీ. శే. రా.వి.శాస్త్రి గారు* ఈ జూలై 30 వ తేదీ రా.వి శాస్త్రి గారి నూరవ పుట్టిన రోజు.విశాఖలో వారి కుటుంబసభ్యులు అనేక సాహిత్య సంస్థలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అల్పజీవి నవల తెలుగు నవలా ప్రపంచం లో శైలికి, భాషకు , కథా వస్తువు విషయంలో నూతన దారులు పరచిన నవల.రచయితగా రావి శాస్త్రి గారి ప్రత్యేకత ఏమిటో అలనాటి రచయితలకు స్పష్టం చెయ్యడమే కాదు, భావి తరాల రచయితలు కూడా తమ రచనల్లో వ్యక్తుల పాత్రల సంఘటనల విశ్లేషణ మనసుతో చూసి రచన చెయ్యాలి అనే ఉత్తేజం నింపే రచన. వినండి : అల్పజీవి నవలా పరిచయం. 💐💐💐💐💐 కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada PH 9677015158. Mail rambabuk.indianbankwms@gmail.com