చంద్రబాబు గారు మన రాష్ట్రం లో జన్మించటం మన తెలుగు వారి అందరి అదృష్టం ...జై C B N garu...❤❤
@sivajyothibhupana74137 ай бұрын
Its really true
@JaaniJaani-k8b7 ай бұрын
😮😮8hc cell😮
@adapaprakasarao53657 ай бұрын
Trimukha yuaham
@bhagavanns84617 ай бұрын
✅@@sivajyothibhupana7413
@ganeshrao75267 ай бұрын
*Anthargatha KAMMAnina Shrudhi 🤭🤭🤭 Tho Oka Amaravathi Ney Develop chesi ANDHRAPRADESH Lo Remaining Districts nu Patinchukokunda KAMMAnina Peoples Kosam Anthargatha shrudhhi Pani Chesthanani Correct ga Ney Chepadu FAPPU LOKESH* 🤣🤣🤣 _Ee 5 Years Edhey Continue chesthay Next PAWALA KALYAN Valla GRAND FATHER Tho Kalisi Kutami Pettukuna kuda TDP PARTY Ku 2029 Election Lo 29 SEATS Vasthay Anthey_ 🤗🤗🤗
@lakshmisangula44597 ай бұрын
కష్టం లో వున్నప్పుడు చెయ్యి అందించిన పవన్ జీ మీకు సెల్యూట్ 🙏🙏🙏🙏🙏
ఆంధ్రుడు ఏమైనా సహిస్తాడు కాని ఒక్క అహంకారాన్ని మాత్రం సహించడు అని నిరూపించాడు మన ఆంధ్రుడు..!
@maniteja49107 ай бұрын
Paurushm puttinde mana telugu lo bayya
@rkrafriend7 ай бұрын
పేపర్ ఎక్కువగా చూడకుండా ఇంత సుదీర్ఘముగా చాలా కూల్ గా అన్ని విషయములు ఎంత హుందాగా ఎంత బాగా చెప్పారు అలాగే అందరికీ క్రెడిట్ ఇస్తూ ఇంకా చెప్పాలంటే చాలా తగ్గి చాలా స్పష్టముగా చెప్పారు మీ లాంటి నాయకుడు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అద్రుష్టము 🙏👏👏👏💐💐💐❤👍✌
Great victory really. Congratulations.God bless you all.move boldly. God will be with you.
@lavakumar65357 ай бұрын
All the best pawankalyan gaaru
@mraju99537 ай бұрын
జై బాబు జై పవన్
@srdthpoint7 ай бұрын
Congratulations sir....🎉
@chkameswariKameswari7 ай бұрын
జై చంద్రబాబు నాయుడు గారూ ఈ రోజు కోసం నేను తెలంగాణా లో ఉన్నా ఎంత ఎదురు చూసానో! 2000 నుండి 2014 వరకు టిడిపి లో మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నాను. రాష్ట్రం విడిపోయినా ఆంధ్రాలో నాకు ఓటులేకున్నా నాకు టిడిపి అభివృధ్ది అకాక్షించాను. 2019 నుండి మీరుపడిన అవమానాలు పవన్ కల్యాణ్ గారి సపోర్ట్ మీ అద్భుతమైన ఎన్నికల ప్రచారం అన్నీ చూస్తూ, ఆ వెంకటేశ్వరస్వామికి మీరు గెలవాలని మీరు ఏపి సిమ్ కావాలని ఆయన దర్శనం చేసుకుంటానని మొక్కు కున్నాను. మొత్తానికి స్వామి వారు మా కోరిక తీర్చారు ఒక రాక్షసుడి దుర్మార్గ పాలన నుండి విముక్తి లభించిన అనరావతి రైతులకి ఆంధ్రప్రజలకి అభినందనలు బెస్ట్ ఆఫ్ లక్ చంద్రబాబు నాయుడుగారు సైబరాబాద్ లాగా అమరావతిని కూడా అలా డెవలప్ చేయాలని కోరుతున్నాను.
@Santoshnsk7 ай бұрын
Funds evaru istarandi amaravati ni kattadaniki? BJP ki south vallu akkarledu.
@Krms56897 ай бұрын
🙏🙏🙏
@gdmn-m1j7 ай бұрын
@@Santoshnsk karnataka, tg south kava ? venkayya naidu, bangaru laxman lanti south vallu top leaders kaleda ? congres dmk laga north-south ani bjp eppudaina recha gottinda. it is a nationalist party. country interests first. capital kadite state develop avudda ? seema, k0sta, uttara andhra 3 regins develop ayitene state develop avuddi.
@malathik91007 ай бұрын
Well described ma Superb hats off to you Central valla thalalu vanchi prathyeka hodaa thestharu Aaa mugguru
@manikantaa8117 ай бұрын
జై చంద్రబాబు మీరు రావాలి అని మేము వేయి కళ్ల తో ఎదురు చూసాం జై చంద్రబాబుగారు..పిల్లలు చదువు అయిపోయి ఏ ప్రా oతాలకు వెళ్లి కుండా అక్కడ ఉద్యోగా లు వచ్చి వేస్తే ఇంకా పిల్లలు కు ఇబ్బంది ఉండదు 🙏🙏🙏
@rondianuradha88087 ай бұрын
Avunu
@TeluguFrenzy7 ай бұрын
Salute to Pawan Kalyan who is the reason for Chandra Babu to become CM and Modi Ji as PM
@surinaiduvasireddy52897 ай бұрын
💯 truth
@Ramakrishnagorentla7 ай бұрын
చంద్రబాబు గారు మీకు చేసిన సహాయానికి మీ పార్టీ నిలబడటానికి ముఖ్యమైన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే అలాగే కేంద్రంలో మోడీ గారు నిలబడడానికి కూడా అతి ముఖ్యమైన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోకుండా తన గొప్పతనాన్ని చెప్పడం చాలా సంతోషంగా ఉంది మా ఫ్యాన్స్ కి జనసేనకు లకి వీర మహిళలకు పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చెప్పలేను ఆనందంతో ఉన్నాం
@Maheshwari-n4j7 ай бұрын
Antha ledu CBN arrest Pk tdp tho pottu anthaa Bjp script tdp tho pottu lekunte Pk ki 4 seats kooda vacchevi kaadu national media knows more than you people already graduate mlc elections prove chesaayi Tdp pottu vunna lekunna clean sweep chesi adhikaaram loki vasthundani anduke Pk cbn tho pottu pettukunnadu
@@Krms5689 arey mundhu rayadam nerchuko gelavaka pithe matalu antaru Pavan Kalyan garini Antha thirivi 10 years kasta padithe kanipuchadam Leda kantlo yem pettukunav Arey akkada chadhrababu A Cheppadu Pavan Kalyan garu Police station ki rakuntey antho kastam ayyidi TDP ki video chudu okadari prapancham motham kodai kusthundi ra
@subramanyammani41067 ай бұрын
3 పార్టీల అధ్యక్షులు నరేంద్ర మోడీ గారు = బ్రహ్మ పవన్ కళ్యాణ్ గారు = విష్ణువు చంద్రబాబు గారు = మహేశ్వరుడు, ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథం వైపు నడిపించి ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అభిమాని సుబ్రహ్మణ్యం.. 🙏🙏🙏
@manognasettipalli29747 ай бұрын
🙏🙏చాలా బాగా చెప్పారు సార్ 🕉️🙏🚩🌹🕉️🙏🚩🌹
@ournation_ourayurveda2797 ай бұрын
Very good Lets hope good to people But Don't compare any person with Gods please We all are humans...🙏
@vijaykumaraluri7 ай бұрын
YSR?
@ellururajareddy22077 ай бұрын
పనికిమాలిన పోలిక ఏంట్రా పనికిమాలిన వాడా
@jpelururealestateconstructions7 ай бұрын
Maa pavan anna fans yepudu miku support ga untaru sir jai cbn
@Telanganavoice1117 ай бұрын
Chandrababu Garu ante appatlo manchi craze vundedi 2017 ki mundu. Malli eppudu alanti craze mee meeda vundi ❤❤❤🎉
@vikramharshamittapalem97117 ай бұрын
సర్ మీరు చెప్పిన సూపర్6 పథకాలు మాకు అమలు చేయకపోయినా పర్లేదు కానీ, ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని ని ఇవ్వండి సర్ చాలు, ఈ ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి చేసి చూపించండి sir చాలు, మా next సిఎం కూడా మీరే సర్ నో డౌట్
@Do_It_Yourself_IDEAS7 ай бұрын
Double conform
@Mahadev999-s6u7 ай бұрын
Revenge Politics కాకుండా Development Politics పై Concentration చేయండి.. ఇక మిమ్మల్ని ఎవడూ ఆపేవాడు ఉండదు...
@nadimintivenkateswararao45987 ай бұрын
ఇలాగే అందరిని కలుపుకుని వెళ్ళండి sir , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము బాగుంటుంది.
@manidevi66437 ай бұрын
ఏ పార్టీ అయినా ప్రజలు అభివృద్ధి చెందితే చాలు
@pnvdkomakula91307 ай бұрын
NDA కూటమి సభ్యులందరికి శుభాకాంక్షలు అండి... మీ అందరి నేతృత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధిపథం లో తీర్చి దిద్దాలని కోరుకుంటూ🙏🙏
@sunkarasrinivasarao60377 ай бұрын
జై మోడీగారు..🙏 జై చంద్రబాబు నాయుడు గారూ..🙏 జై జన సేన PSPK గారు..🙏......ధన్యవాదాలు
@bsrao4257 ай бұрын
జై సీబీన్ ✌️జై కూటమి ✌️✌️✌️
@pushpareddy84487 ай бұрын
Congratulations Chandrababu sir and Mr.Pavan kalyan 👏👏❤❤
@beemeshbeemesh17687 ай бұрын
చంద్రబాబుకు ధన్యవాదాలు చాలా బాగా మాట్లాడారు🎉🎉🎉🎉
@harshitastudiogid53897 ай бұрын
నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ.. మాన్యశ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారికి.... 🌹🌹🌹క్ హార్థిక శుభాకాంక్షలు సార్..... గిద్దలూరు నియోజకవర్గం
@chiranjeeviraopasupuleti91077 ай бұрын
12 June 2024 day has more importance because this day is the Second Independence Day for Andhra Pradesh People. Thank You.
@vijaygandham46017 ай бұрын
Jai Pavan Kalyan garu Jai power star Jai Jana sena
@adapaprakasarao53657 ай бұрын
KALYAN BABU GOD'S GIFT TO AP
@InAlmightyliesmytrust7 ай бұрын
Monnati varaku andaru thittaru kada ra maa annanu....
@srinivasnaidu20577 ай бұрын
Dear Sir Congratulations and all the best As for my suggestion please give more preparation to loosing MP’S and MLA’S
@thejakondapalli67417 ай бұрын
CBN garu, we have confidence that with all your political experience you can steer the state out to safe zone soon. God bless you always
@KakaniDurgarao-pr4hk7 ай бұрын
Jai🎉cnn.🎉jaijanasena🎉jaibjp
@vijayvijaykumar42417 ай бұрын
Salute 🫡 pawan kalayan sir 💕 💕 and best wishes to C.B.N sir
@mrajeshrao847 ай бұрын
జై చంద్రబాబు జీ జై పవన్ కళ్యాణ్ జీ జై మోదీ జీ
@NaiduTirupathi-ii5be7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 కూటమి బిజెపి తెలుగుదేశం జనసేన ముందుగా స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఇట్లు బిజెపి నాయకులు దేవకొడ, తిరుపతి నాయుడు
@rajeshwarikrishnan22625 ай бұрын
JAI HO NAIDU SIR
@rajeshwarikrishnan22625 ай бұрын
JAI HO PAWAN KALYAN JI
@Shruthi_Videos7 ай бұрын
First tme heartly i praise Mr. Pavan kalyan for his boble work of uniting the three. Previous i had a hate on him for splitting in 19 elwction. However good things happened. Hope everything comme possitive for our State. God bless them all.
@rsrilakshmi75667 ай бұрын
God bless you sir
@abk18037 ай бұрын
😊God bless
@drrajeshrajashekhar29897 ай бұрын
Super sir
@SrikanthPRABHA77 ай бұрын
చంద్రబాబు గారు లోకేష్ ని కూడా నమ్మకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అంతనమ్మకం. ఇది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి గొప్పతనం
@Krms56897 ай бұрын
Buddhi Gnanam Leni Pichhi Vaagudu Vaddu !
@rajendarkomuravelli29987 ай бұрын
Sir pawan kalyan gaari dashingness, commitment ni inka baaga highlight cheyandi,ayana andra politics ki backbone
@kudurupakasharathbabu57787 ай бұрын
I am in Telangana Mancherial disrict But lam selute to Pavan ji, adminisrtion cm chandrbabu ji 🙏 💐✌️👍
@vradabala32567 ай бұрын
jai jenasen Jai power Star❤jai CBN Garu
@raghavatempletales7 ай бұрын
Congratulations All the Best For your Tenure as CM
@prasadjada49717 ай бұрын
Congratulations to the historic victory, putting all these 3 parties , the AP state interests first. It also sends strong message to neighboring state lunatic , ludicrous CM, to stop his sensesless loose talk, to stop his cheating tactics. Once again congratulations to TDP, Janasena, BJP.❤❤❤
@yallapragadasaroja7747 ай бұрын
హిందూ ధర్మాన్ని, మానవత్వన్ని కాపాడండి... మా ఇంటిముందు రోడ్డు, మాఇంటికి కుళాయి, మాస్ట్రీట్ కి లైట్స్ వేయించి మా ముంగిట్లో మా ఇంటి ఇంటి లో వెలగండి.. బాబు గారి యుక్తి,మోడీ గారి కీర్తి, పవన్ గారి ఆధ్యాత్మికత కలసి నడవాలి.. 💐🙏
@SantiJampala7 ай бұрын
Jai cbn sir jai purandayswari pavancalayan
@Nyo727 ай бұрын
నారా చంద్రబాబు garu మనరాష్ట్ర ములో పుట్టడంఅందరి అదృష్టం nenu ఇదే రోజున పుట్టెను adi na అదృష్టం sir హ్యాండీక్యాప్డ్ వాళ్లకు గవర్నమెంట్ jobs లేక age 50 కి దాటినా వాళ్ళు వున్నారు వీళ్లకు పెన్షన్ 15000 కి పెంచమని గవర్నమెంట్ వాళ్లకు infoam cheyandi plz చదువుకొని vunna వాళ్లకు age దాటినా వాళ్లకు పెన్షన్ 15000 కి penchandi plz
@onlyme7137 ай бұрын
AP STATE development heros CBN SIR Pavan sir Modi sir AP STATE development heros thrimurthuuu veeruuu jai TDP Jai jenasenaaaaa jai bjp win AP STATE development heros World wide AP STATE development lo AP STATE number one ga undali ❤❤❤
@bhagyammas84097 ай бұрын
All the best pawankaly annaya gaaru
@venkateshs11067 ай бұрын
Power of pspk and all
@swarnagowri60477 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙. మా పుట్టినింటి, మెట్టినింటి వారందరూ , ఆంధ్ర రాష్ట్ర విజయవాడ వారమే. యీ రాష్ట్రం ఒక , కు గ్రామం గా అవకుండా విజయవాడ కనకదుర్గమ్మ తన క్షేత్రాన్ని తానే కొందరు మహాను భావులు రూపం లో కాపాడుకుంది. నమస్సులు తల్లీ 🕉️🙏🌺🌙
@marutiprasadcareernet15027 ай бұрын
కష్టం లో వున్నప్పుడు చెయ్యి అందించిన పవన్ జీ మీకు సెల్యూట్
@ChandraShekar-hf7zq7 ай бұрын
Jai Shri Ram Jai hanuman 🙏🌅 Jaiho Modi 🦁🦁🦁 jaiho Pawan Kalyan 🦁🦁🦁 Jai TDP 🌅💝
@AtchyutaraoSingireddi7 ай бұрын
Jai pawan kalyan
@ManjulaManjula-vq9hm7 ай бұрын
Jai tdp
@malathik91007 ай бұрын
🎉🎉🎉❤❤
@stockmarket68497 ай бұрын
AP ki ipudu manchi rojulu vachai manchi prabhutvam vachindi e team 20yrs unte ap full ga develop avtundi ane nammakam undi
@NKLVillagefoods7 ай бұрын
Congratulations to all elected MLAs and do the good job for the people with good developments work.
@babugadu82107 ай бұрын
ఈ ఐదు ఏళ్లలో నువ్వు పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడిస్తే వచ్చే ఎన్నికల్లో నా ఓటు నీకే వేస్తాను
@NAGARAJUMORA-wq6qi7 ай бұрын
You are the great leader in the world, JAI CBN
@ramakrishnakolla47487 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻💐💐❤❤
@ramakrishnakolla47487 ай бұрын
ఎవరైనా కష్టం లో ఉంటే తక్షణం మనం స్పందించాలి. అప్పుడే మనం చిరస్థాయిగా నిలుస్తాం. Cm sir ఈ రాష్ట్రన్ని మీరు మాత్రమే బాగుచేయగలరు. మీ మీద పూర్తి నమ్మకం ఉంది. పవన్ అన్న చేసిన కృషి మరువలేనిది. ఈ రోజు పవన్ అన్న కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరుపున కృతజ్ఞతలు చెపుతున్న. మనం తల ఎత్తుకునే విధంగా చేసిన పవన్ అన్న మీకు నా పాదాభి వందనం. మేము మా సింహాచలం లో మేము చాలా కస్టపడి పని చేసాం. కూటమి ప్రభుత్వం రావాలని అన్నదమ్ములు లా కలిసి ఈ సమిష్టి విజయానికి కలసి పనిచేసాం. ఇట్లు బీజేపీ మండల్ వైస్ ప్రెసిడెంట్,98ward k. Rama krishna, విశాఖపట్నం
@jet22027 ай бұрын
Vision+Transparency
@Lathasrininva7 ай бұрын
All the best iddariki
@chiranjeeviraopasupuleti91077 ай бұрын
Indra Dev (Narendra Modi garu) Chandra Dev (Chandra Babu Naidu garu) Vayu Dev (Pavan Kalyan garu) are connected by Time only for India's bright Future. Thank you Patriots.
@yallapragadasaroja7747 ай бұрын
💐💐💐🙏🙏🙏
@YesubabuKomati-l7y7 ай бұрын
Jaya ho cbn sir jaya ho power star
@Uniq-Ringtones7 ай бұрын
Jai pawana chandra modiji 🎉🎉
@lakshminarayanaa.p44527 ай бұрын
జై శ్రీ రామ్
@marutiprasadcareernet15027 ай бұрын
CBN giving due credit to Pavan Kalyan shows his great gesture. Appreciate CBN Sir.
@venkataswamych91487 ай бұрын
Jai Babu jai jai Babu
@rameshm79137 ай бұрын
Meeru chaala forward ga think chestaru CBN garu
@upendershevage73287 ай бұрын
9:35 @pawan Kalyan garu
@srinivasd39617 ай бұрын
🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️👏👏👏👏💐💐
@mohanshivaram92037 ай бұрын
Jai Pawan Kalyan ❤❤❤ Jai Chandra babu 🎉🎉🎉
@rameshkesanakurthi91787 ай бұрын
Subhakankshalu mukhyamantri Garu Jay Jana
@MadhuriKCR7 ай бұрын
Very good sir
@pullaiahnandyala95937 ай бұрын
Super CBN gaaru
@ramu52337 ай бұрын
టిడిపి పార్టీ మీరు ఒక్కరూ పోటీ చేసిన గెలిసేవారు sir, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ హామీలు నెరవేర్చకా పోవడమే ఆ పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడింది
@srilakshmi88747 ай бұрын
Jai tdp jai kutami👍👍👌👌✌✌
@bittu10107 ай бұрын
CONGRATULATIONS Pavan kalyan Sir 🌹🌹🙏🙏
@Aruna-b4v5y7 ай бұрын
All the best sir
@venkat1387 ай бұрын
Jai pspk🎉
@rajutalagana7 ай бұрын
Jai power star 🌟🌟🌟
@androidsamsung96527 ай бұрын
Yes sir meru cm kawali ani memu peayer chesamu sir god bless you
@prasa40577 ай бұрын
Neeku raaldhe athanikiyelavacchayi ,alochinchu😢🎉
@bittu10107 ай бұрын
Congratulations CBN Sir 🌹🌹🙏🙏
@Nyo727 ай бұрын
May june మంత్స్ పెన్షన్ health baleka vunna వాళ్లకు జులై మంత్స్ tho కలిపి emmani గవర్నమెంట్ కి infoam cheyandi plz
@Sige.krishnaveni7 ай бұрын
Congratulations sir Congratulations pavan annaiah Congratulations mam
@moinuddinkhaja96327 ай бұрын
Pawan Kalyan be careful with BABU ji. He is not only experienced but also intelligent politician
@venkataswamych91487 ай бұрын
We wish u all the Best Naidu garu
@VenkateshDupana7 ай бұрын
జై బాబు జై పవన్ జై pm మోడీజీ
@k.b.ramamurthy93427 ай бұрын
Yes we are happy but please don't compromise with Modi like Jagan. All our demands should be met in full swing & speed . Otherwise 5 years will fly just like that. Why in the background display of stage Modi in the centre. Victory is purely because of Pawam Kalyan & CBN & cadres. Fight for AP rights & achieve success by eradicating poverty, bring up living standards of eagerly waiting poor & middle-class people of AP. All the best.
@duvvurinandini67277 ай бұрын
Yes you are right
@Manikanta-fn9ig7 ай бұрын
Jai tdp janasena
@georgepothen1597 ай бұрын
Congratulations Sir,Nara Chandra Babu Garu,your are a living Legend Sir, people of AP are looking at you SIR 🙏, Best of luck,may God bless and guide you in all that you do Sir.🙏.