Mee speech vere level sir అహంకారం డబ్బు మదం ఉన్న సినిమా నటులకు గర్వం కారిపోతుంది ఇంకా ఈ విషయం లో మీకే మ ఫుల్ సపోర్ట్..
@praveenvarmakumar7 күн бұрын
❤❤❤❤❤❤❤
@RaoKesav-up5tf7 күн бұрын
చక్కగా చెప్పారు
@hyd10385 күн бұрын
అల్లు అర్జున్ పర్మిషన్ లేదంటే వెనక్కి పంపాలి గాని... దగ్గరుండి అన్ని మర్యాదలు చేసి 😀😀😀 మేం పర్మిషన్ ఇవ్వలేదు అని గవర్నమెంట్ ఏడుస్తుంది
@ramyavelisetty2873 күн бұрын
Yes
@Sudhababu55559 күн бұрын
సార్ నాది ఆంధ్ర ఈ విషయం గురించి మీరు స్పందించడం చాలా గ్రేట్ మానవత్వం మీలో ఉంది సార్
@Sudhababu55559 күн бұрын
గమనించండి ప్రేక్షకుల్లారా విలువైన మీ ప్రాణాల్ని ఎవడు గురించో పోగొట్టుకోకండి మీరు చూస్తేనే వాళ్లు హీరోలు అయ్యారు చనిపోయిన బాధ్యతరాల్ని వారు బిడ్డని పలకరించడానికి ఒక్కరు కూడా వెళ్ళలేదు సినిమా చేసి డబ్బులు సంపాదించుకున్న హీరో గారిని పలకరించడానికి ప్రతి హీరో కూడా వెళ్లారు మానవత్వం లేని మనుషులు ఈ విషయం మీద అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని కామెంట్లు ఆలోచించండి ప్రాణం చాలా విలువైనది అది దేవుడు ఇచ్చినది అల్లు అర్జున్ గారు ఆ ప్రాణాన్ని తీసుకుని రాగల్దుడా? ఇట్లు సుధా ఆంధ్ర
@Raju-lh2ny8 күн бұрын
Yes
@hindudevotional35708 күн бұрын
Gurukulallo 80 members pillalu chanipoyaru
@vijayalakshmi-jj1xq8 күн бұрын
Me ru great real star sir good
@harindarrao44678 күн бұрын
👍👍
@manup35268 күн бұрын
దమ్మున్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు నేను చూచీన ముఖ్యమంత్రులలో, చాలా గర్వంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే మీరు తీసుకునే నిర్ణయాల వలన చరిత్రలో నిలిచిపోతారు❤❤❤🎉🎉🎉
@prashanthmadastu52036 күн бұрын
asalu cenimalu vadu sir
@bhaskaryarramalla33499 күн бұрын
👌 ఈ విషయం లొ రేవంత్ రెడ్డి గారు వెయ్యి శాతం కరెక్ట్.
@goverdhanp40539 күн бұрын
చనిపోయిన ఆమె గురించి ఇంతగా అసెంబ్లీ లో సీఎం రేవంత్ గారు చాలా బాగా మాట్లాడారు👏👏👏
@saraswathivudarapu97698 күн бұрын
తుపాను lo చనిపోయిన vallu, Haidra valla badha paddollu,,,worest cm
@sruthiraajusruthi62656 күн бұрын
Vishayam revati kadu sir allu arjun ni target cheyadam
@vijayaaripaka6 күн бұрын
No@@sruthiraajusruthi6265
@ఐలవ్యుఅమ్మ7 күн бұрын
ఇన్ని రోజులు తిట్టేవారు ఒక్కరు కూడా ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టలేదు.... సూపర్ సార్ మీరు 🔥
@manoharreddy42789 күн бұрын
నేనూ బీజేపీ సపోర్టర్ కానీ ఈ విషయంలో మీరు సూపర్
@S9Trader9 күн бұрын
I am not a fan of allu arjun or not supporter of any party but vidu tappu gurinchi matlade hakku ledhu veray vallaku chapthundu mari pedhavallu ellulani kulagottina savulaki Karanam aina revanth Reddy m chyali anna
@vikky840able9 күн бұрын
I'm also... Supporting to REVANTH SIR
@S9Trader9 күн бұрын
@@vikky840able u will understand the situation until come to u ... Situation needhaka ochay varaku ardham kadhu brother ellu pothe badha pain atla untado vallu chysthuna pani tappu annapudu memu tiskoni land value eyali anthe gani road meedha padaru chudu bro koncham maa degarki ochi may be nuvvu revanth Reddy lanti vadni support chyavu
@surendragolla95109 күн бұрын
Yes nenu kuda anna
@Paaru99 күн бұрын
Eene kuda BJP vaipe unnadhi
@venkataramanaiaht54349 күн бұрын
ముఖ్యమంత్రి గారు ఒక సాదాసీదా మనిషి అన్యాయంగా చనిపోతే చాలామంది గుండెల్లో ఉన్న ఆవేదనని మీ ప్రసంగం ద్వారా ఈ లోకానికి తెలిసేటట్టు తెలియజేసినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము
@muralimurali359 күн бұрын
Very great speech by you sir
@rajnsg81859 күн бұрын
Respected chief minister sir 🙏
@Chandu-qx2kx9 күн бұрын
Super revanth anna
@sreenuvlsi20099 күн бұрын
Great CM..
@maheshKumar-g8b1s9 күн бұрын
Very very very good sir we really appreciate you are the one of the greatest CM of Telangana and you should be a prime minister as soon as possible because india will develop sir Very very very very very good cheep Minister of telegana
@freebird36228 күн бұрын
వాళ్ళ అహంకారనికి పట్టిన 🔥దుమ్ము దులుపుతున్నారు 🔥 sir 👍 శభాష్ 🔥జై cm రేవంత్ sir 🔥
@Sivasiva-xf5wj8 күн бұрын
చనిపోయిన తల్లిని తీసుకురాలేము కానీ ఈ వేళ మీరు అసెంబ్లీలో మాట్లాడింది ప్రతి ఒకరికి వేలాది వేలాది లక్షలాది కోట్లాది జనానికి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పింది వందకి 100% కూడా కరెక్ట్ సార్
@RAJU5KPHYSICALTRAINAR8 күн бұрын
ఒక కామన్ ఫ్యామిలీ గురించి మాట్లాడడం చాలా గ్రేట్ సార్ ఇండియాలోనే నెంబర్ వన్ సీఎం❤❤🙏🙏🙏
@podagatlagovindu33858 күн бұрын
ఇన్నాళ్లకు తెలంగాణాలో అసలైన నాయకుణ్ణి చూస్తున్నాను హ్యాట్సఫ్ రేవంత్ సార్
@luckydeena1438 күн бұрын
Great CM garu... First time oka common man kosam ilanti speach and support chese CM sir ni chusthunnam.
@gyaneshwarshri12419 күн бұрын
సార్ మీకు పాదాభివందనాలు.......... ఉన్నది ఒకటే గుండె సర్ ఎన్ని సార్లు గెలుస్తారు ❤️❤️❤️🙏🙏👍👍
@narisandrapangu76688 күн бұрын
😂😂
@guptadhanunjaya45607 күн бұрын
Great comment andi❤
@boyathirumalesh85088 күн бұрын
ఇది కదా ప్రజాస్వామ్యం " బాధ్యత గల తెలంగాణ ప్రభుత్వం అని నిరూపించారు .. ముఖ్యమంత్రి గారు ఈ సినిమా హీరోల ( అహం, గర్వం, బలుపు, దూల తీర్చేలా వుంది మీ ప్రసంగం, మానవత్వం లేని టాలీవుడ్ ఇండస్ట్రీ అని ఈ సంఘటన తరవాత తెలిసింది .. మీరు స్పందించడం గ్రేట్ సార్ 🙏❤️.from కర్నూలు AP.. 👍
@shyamalapraveen2809 күн бұрын
ఈ స్పీచ్ తో సీఎం గారి మీద చాలా గౌరవం పెరిగింది.
@arjunmanik93068 күн бұрын
E point tho sympathy vachesthadi cm ki
@sravanso69419 күн бұрын
బాధితులకు అండగా పోరాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీరు లేకపోతే ఈ విషయం ఎప్పుడో మర్చిపోయారు ఒక అని ఒక సగటు మనిషి తరుపున పోరాడేది సీఎం అని చాలా సంతోషం గా ఉంది
@iralapraveen39907 күн бұрын
Mari Hydra Vishyam lo ? Gurkula Hostal issue lo
@rellajhansi33628 күн бұрын
సార్ మీరు చాలా గ్రేట్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పింతా వరకు నాకు అర్ధం కాలేదు వాళ్ళు ఫ్యామిలీ కి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు ని
@SiruvatiMahendar9 күн бұрын
మీ స్పీచ్ కి గులామాయ్యము సార్ 🙏🙏🙏ఇటువంటి cm ఏ కదా మాకు కావాల్సింది 👍👍👍
@SM-ur2kl8 күн бұрын
రేవంత్ రెడ్డి గారు మీకు vote వేసినందుకు సంతోషిస్తున్నాను ❤.. సినిమా ఇండస్ట్రీ లో వారికన్నా మీరు నిజమైన హీరో…..
@vijayalakshmi-df5nh3 күн бұрын
Yes real hero revanth ..jeethe raho beta❤🎉
@RamanayuduBoya8 күн бұрын
నాది ఆంధ్ర మీరు సూపర్ సార్! వాడికి శిక్ష పాడాలిందే!🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@nanigowdmareedu27009 күн бұрын
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాను
@chandrasekhararaodebariki32599 күн бұрын
CM సార్ మీకు మా శుభాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@perlasunita1779 күн бұрын
हु i
@UshaRani-mo7ne8 күн бұрын
I am from Ap always am big fan of revanth Reddy sir మీ స్పీచ్ కు న కళ్ళలో నీళ్ళు వచ్చాయి సర్ థాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫర్ కామన్ పీపుల్ 😢😢
@ashokkumarchallapalli85479 күн бұрын
Excellant speach. సినిమా వాళ్ళు ఇప్పటి కైన మా రండి.
@thakurtilak28609 күн бұрын
Cinema vallu kadhu janam marali
@rakeshr91879 күн бұрын
వాళ్లు మారరు. మనమే మారాలి. వారిని మార్చాలి.
@sufyanmuhammad55438 күн бұрын
రేవతీ చనిపోయింది అని విన్న తరువాత కూడా సినిమా మొత్తం చూసాడు ఇలాంటి మూర్ఖుడు హిరో నా జంతువుల కన్నా హీనం
@sirishareddy66018 күн бұрын
Correct ga chepparu
@tarot848 күн бұрын
Avunu anna ur rt
@Saikumarj___3698 күн бұрын
Nuvvu chusava anna cheppadam
@publicvoicenewstv8 күн бұрын
నిజం చెప్పారు బ్రదర్
@vinay39037 күн бұрын
Yes u said correct
@Madhava34278 күн бұрын
తల్లి ప్రేమ చాలా గొప్పది సార్... మీరు అసెంబ్లీ లో మీ స్పీచ్ గ్రేట్ రేవంత్ రెడ్డి గారూ.....
@simmaneelamnaidu89698 күн бұрын
అక్కడ ఎంజారిగింది ని ఎవరికి తెలీదు కానీ మీరు చెప్పింతరువాత అందరికి తెలిసిది సార్ అంత క్లియరగా చెప్పిన నాయకుడు ఇంతవరకు నేను చూడాలా సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై రేవంత్ అన్న 👌👌👌
@mythrivijyanath70288 күн бұрын
Super sir u r great cm
@RamanarsammaMamidikayala8 күн бұрын
Ur great. N. Sooooooooooper doooooooooooopr cm ❤
@venkataramarao67887 күн бұрын
Yes he (cm garu) mass hero.
@Guru-us2cg8 күн бұрын
నేను బీజేపీ సపోర్టర్ ను.ఈ విషయం లో మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు 100%మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే 🙏🙏🙏
@VenkuVenkata-v8f8 күн бұрын
🎉 రేవంత్ రెడ్డి గారు రియల్లీ గ్రేట్ మీ నిర్ణయం బ్రహ్మాండంగా ఉన్నది ప్రొసీడ్ మీరు చాలా అవసరం తెలుగు రాష్ట్రాలకు నీ గురువు గారికి కూడా చెప్పండి నేను ఆంధ్ర వాడిని కానీ మీరంటే ఇష్టం
@akkupallirajesh63969 күн бұрын
First time I saw all positive comments in any video
@advocaterameshkadari8 күн бұрын
Hatsup CM గారు ప్రజల తరపున చాల బాధ్యతగా సభలో వ్యవహరించారు
@ramm24988 күн бұрын
Perfectly said Sir… baaga chepparu👏👏👏
@yadaramrajagoud11679 күн бұрын
ఈవిషయంలో సీఎం గారికి అట్సాఫ్ 🙏🙏🙏
@mokallavenkateswarlu34069 күн бұрын
Lllllllllll
@basangailaxminarayana76839 күн бұрын
❤ శబాష్ సీఎం
@KalyanVlogs219 күн бұрын
Revanth Reddy Garu I am fan of TRS but ... Ee vishayam lo hatsoff🥰🥰🥰🥰🥰
@AswathGemmela6 күн бұрын
Exllent spech dear ts cm revanth sir
@raghunandhkotike73059 күн бұрын
రేవంత్ రెడ్డి గారి నిజాయితీ హర్షించ దగింది. దమ్మున్న నాయకుడు. 🙏👏
@laxmaiahnaalla27799 күн бұрын
Sulligadu cbn jeethagafu Veedu musukora moddaga
@Raneel9 күн бұрын
political speeches kaadhu prajala paina focus cheyaali
@madeeasy11339 күн бұрын
😂Sir mari congress vachinappatinunchi hindu temples meeda inni daadulu jariginappudu revanth sarkar kallu musukunnaya???????? Ayina antha dhammu ledule owaisi puppet revanth
@keerthijupally49439 күн бұрын
@@raghunandhkotike7305 vadi bonda ni bonda vadu cinamalu mida kakunda ichina vagdhanalamida matladumanu vade time waste chesthunnadu ante nilanti sankanake yadavalu undabatte
@sri178739 күн бұрын
Yesss
@mallaanilkumar55439 күн бұрын
నిజాంగా చాలా మీరు అసెంబ్లీ లో పెట్టడం చాలా మంచింది
@devakumar63819 күн бұрын
Great humanity leader Revanthreddy.
@nandhigamakalavathi39027 күн бұрын
అందరూ మిలా సానన్యుని గురించి ఆలోచిస్తే దేశం చాల బాగుపడుతుంది సార్ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారు సార్ ఒక సిఎం మా గురించి ఒక సామాన్యుని గురించి మాట్లాడుతున్నారు అంటే great sir మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి సార్ మేము మీలాంటి వాళ్ళనే cm గా కోరుకుంటాము , సూపర్ నమస్కారం సార్ 🙏🙏🙏
@NARESH1408849 күн бұрын
హ్యాట్సాఫ్ to CM sir..
@sayyadhussain33649 күн бұрын
బాధితులకు న్యాయం చేయండి సార్ కారణం అయినా వారిని శిక్షించండి
@durgaprasad-ci6cp9 күн бұрын
Great decision ..lekka cheyakunda vachadu..he is roaming outside..KCR ilanti decision teskonevadu kademo.
@durgaraomulamula9 күн бұрын
Super sir meelati cm undadam telnga adurusthm
@padmavathireddy84739 күн бұрын
Anni casello kuda ilage sd pandinchali cm garu.
@kattavinod6948 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు. జై రేవంత్ అన్న
@anveshu23529 күн бұрын
Shabash CM Revant Reddy Garu You are such a Great Leader I am not from Telengana I am from Andaman and Nicobar Islands. But iss speach ke baad mein in ka fan ho gya hoon.......🙏🙏👏👏👏
@whatever199979 күн бұрын
How did you understand telugu ?
@chandrasekharreddy94679 күн бұрын
Have you met bereaved family Mr.CM
@sudheergangu29408 күн бұрын
@@chandrasekharreddy9467 already meet ayyaru avi media ki teliya kunda & komari reddy garu 25 lak iccharu kuda total treatment hospital fee ts government free echindidi
@reddypogububby3998 күн бұрын
Sir నాది ఆంధ్ర కానీ మీరంటే చాలా అభిమానం sir. మీరు ఇలాగే న్యాయంగా ఉంటే ఆ దేవుడు మీకు ఎప్పటికీ తోడు ఉంటారు సార్ 🙏
@SalpalaRajini8 күн бұрын
😂
@trinadhreddipalli48037 күн бұрын
Meeru great sir chudali sir last ki ami auvthundo alage ee janam kuda marali sir mee speech chusi ..
@rajagandela9108 күн бұрын
మీరు బాధిత కుటుంబం తరుపున మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్🙏
@mahendarkurella89889 күн бұрын
హాట్స్ హాఫ్ cm సార్ వారికీ మానవత్వంఉంటే వారిని హాస్పిటల్ కి వెళ్లి చూసేవారు...
@SraJana-m7d7 күн бұрын
Excellent cm garu hatts off for ur support the family
@vishwakaran90209 күн бұрын
Hatsoff to Dynamic CM Revanth anna....Mega fans
@gurumurthykadiri9509 күн бұрын
రేవంత్ అన్నా ఆ స్పీచ్ ఏంటి అబ్బా నిజం గా... What a డేరింగ్ and డైనమిక్.... ఎవ్వడు ఇంకా కౌంటర్ ఇవ్వలేరు అసలు 👌🏽👌🏽👌🏽👌🏽
@veeraswamyjatangi40458 күн бұрын
ముఖ్యమంత్రి గారూ మీరు స్పందించిన విధానం చాలా బాధ్యతగా మానవత్వం విలువలతో సాధారణ పౌరుడిలా మాట్లాడారు మీకూ అభివందనాలు 🙏🙏అవతల వ్యక్తి అంత పెద్ద స్టార్ ఐనా ఈ విషయం లో మినిమం విలువలు లేని మానవత్వం లేని దద్దమ్మ అనీ చెప్పవొచ్చు నాకు తనపై అభిమానం ఉండే కానీ ఆ సన్నివేశం లో అతడు స్పందించిన తీరు విన్నాక అల్లు అర్జున్ పేరు వింటేనే మనిషిగా కూడా గుర్తించడానికి ఇష్టపడటం లేదు. మనిషిగా పుట్టి మనుషుల అభిమానం వ్యాపారంగా చేస్తూ కనీసం మానవత్వం విలువలు లేని వీళ్ళు హీరోలు ఛీ ఛీ
@7450_9 күн бұрын
Sir మీలాంటి cm ఉండటం చాలా గ్రేట్ నేను ఆంధ్ర కని నీకు పెద్ద ఫ్యాన్ sir cm garu మీరు వారి ఫ్యామిలీ గురించీ చాలా బాగ చెప్పారు కని పిల్లాడి తండ్రీ నీ డబ్బు ఇచ్చి కొనేశారు ఆందుకే కేసు withdrawal చేసుకున్నాడు
@gopalaiahmahimaluru51149 күн бұрын
తల్లి చనిపోయిన తర్వాత కూడా చేతులు ఊపుతూ తన ఆనందాన్ని పొందే అల్లు అర్జున్ కావచ్చు మరి వేరే వ్యక్తి అయినా అలాంటి లక్షణాలు ఉన్నవారు సైకోలు అంటారు
@Srao-s5t9 күн бұрын
Vaadu no. 1 saadist. 🎉
@kjaideep9 күн бұрын
Asalu oka version ee kaadu Allu Arjun version kuda vudeo chudandi sagam abbadham undi video lo
@venkatramana5788 күн бұрын
సార్ నాది ఆంధ్రప్రదేశ్. మీరు అంటే చాలా ఇష్టం
@bodaravikumar65349 күн бұрын
సార్ నికు హ్యాట్సాఫ్ .🙏🙏🙏 గ్రేట్ CM సాబ్
@KalyaniNags8 күн бұрын
Neni balayya వీరాభిమానిని కానీ అన్న నువ్వు నీ స్పీచ్ ఒక అద్భుతం ఒక వ్యసనం సూపర్ అందరు తెలుసుకోవాలి మనిషి విలువ ప్రాణాల విలువ గురుంచి ఒక బాధ్యత గల నాయకుడు నిజంగా హ్యాట్సాఫ్
@nurture-nature...7 күн бұрын
Aa a CM, he spoke with good sense. Irrespective of political parties we should understand the situation
@TelluriNarasimhaRaoTellu-mb6gh9 күн бұрын
జనం డబ్బులు కావాలి కానీ జనం చనిపోతే ఫిలిమ్ ఇండస్ట్రీ పట్టించుకోదు ఇది చాలా దుర్మార్గం అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి ఈ ఘటన తీవ్రంగా ఖండించాలి
@DCRofficial_18 күн бұрын
Prajalu marali. Yegabadi cinemalu chudatam manesthey telustadi cinema vallaki. Ippudu Anni ott lo 10 rojullo vachesthunnai
@SureshRama-p4o8 күн бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ మీరు.. ఇన్ని రోజులు మీరంటే నాకు వేరే అనుకున్నాను, ఈ విషయంలో మాత్రం మీరు సూపర్ సార్..
@saleemsyed91387 күн бұрын
Super sir mee lanti vallu andhara ki ravalani koruku tunnau
@Allinone435003 күн бұрын
Ippudu Bane undi kada
@srinivas88658 күн бұрын
ఎ ముక్యమంత్రి సామాన్యుడి గురించిపోరాడలేదు గ్రేట్ సార్ బాగా చెప్పారు
@sk.school9 күн бұрын
Really great speech. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు.నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఒప్పుకున్నారు ❤
@Sanathani12348 күн бұрын
If u recheck u can find negative comment also, one idiot posted that 80 children died in some gurukul. Can’t understand what he want to say exactly.🤦🏻
@premstylish-kaparapu8 күн бұрын
Law And Order Chala Strong ga వుండాలి Sir....Jai bheem 🙏🙏💪💪💪
@suryambabudurgum62319 күн бұрын
ఎమో అనుకున్న గుంపు మేస్త్రి. ఇప్పుడు super👌. CM la మాట్లాడవు. Keep it up
@ajy4639 күн бұрын
అల్లు అర్జున్ గాడు 😢 నిజజీవితంలో కూడా డూప్లికేట్ పోలీసులు అనుకుంటున్నాడు బన్వర్ సింగ్ షెకావత్ అనుకుంటున్నాడు అన్నిటికీ డబ్బులు ఇచ్చి మానస్ చేయొచ్చు అనుకుంటున్నాడు ఇదే పరిస్థితి వాడి ఫ్యామిలీలో జరిగితే ఊరుకుంటాడా డబ్బులు తీసుకుంటాడా న్యాయం అనేది డబ్బుతో ముడీ పాడింది కాదు ప్రాణం ఎవరిదైనా ప్రాణమే డబ్బు ఉన్నవాడు దైనా లేని వాడు దైనా
@abdulwajid22677 күн бұрын
🙏👏👏👏👏😄😄😄 సుపర్ bro....
@cookingcool1237 күн бұрын
అసలు పుష్ప... మూవీని మన తెలుగు వాళ్ళు బోయి్కౌట్ చేయాలి.... ఇక ముందు తెయేటర్స్ దగ్గర కౌటాట్స్, ఫ్లెక్లు పోస్టర్స్, కాటే ఫాన్స్, కౌరెంట్స్ షాక్స్ తో, తోకిసాలాటలో, అలాగే మూవీస్ ఈవెంట్ ప్రాణాలు కోల్పోతేయె 1, 2cr rupes చెలెంచలి అపుడు కానీ బుద్ధి రాదు.మన రూపాయి తో హీరో లూ స్టార్ లూ అనీ ఒక బ్రాండ్ సంపాదించారు కాబట్టి. 🙏
@lakshmikantham23117 күн бұрын
Excellently showed his statesman ship. Thank you C M Ji.
@Ragini5929 күн бұрын
Good decision taken for public by CM sir very inspirational ur administration keep going sir
@mancreations6749 күн бұрын
మా డైనమిక్ సీఎం గారి ప్రశ్నకు సమాధానం ఇచ్చే మగాడు ఉన్నాడా???....... అనే నేను అడుగుతున్నాను👍
@mbmusicworld26267 күн бұрын
Nenu BRS party, but this situation I support you sir, you r great CM sir
@kotaanvesh28119 күн бұрын
ఈ విషయంలో సి ఎం గారికి అభినందనలు🎉🎉
@maruthiraosir47499 күн бұрын
రేవంత్ sir...super ...meru ట్రెండ్ సెట్టర్...ప్రతి జనరేషన్ లో ఒకడు పుడతాడు...మిమ్మల్ని చూస్తున్నాం
@kumarp85338 күн бұрын
అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాకు ప్రభుత్వం రెట్లు పెంచుకోడానికి, బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చారు అని అన్నాడు.... కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదములు అని అనలేదు కానీ.... అక్కడ మహిళా చనిపోతే చట్టం తన పని తాను చేసుకొని పోతే మాత్రం రేవంత్ రెడ్డి పేరు తెచ్చి తిడుతున్నారు.... అంటే ఈ సినిమా వాళ్ళు అధిక రేట్లు పెట్టి జనాలను లూటి చేసే దానికి ఏవేవో సాకులు చెప్పి పర్మిషన్ తెచ్చుకుంటే మాత్రం ప్రభుత్వం క్రెడిట్ ఆ ? అక్కడ దురదృష్టం శాత్తు ఒక తల్లి మరణిస్తే.... ముందుగానే పోలీస్ వాళ్ళు పర్మిషన్ నిరకరించిన... నీ గుద్ద బలుపు ఆటిట్యూడ్ చూపించుకోడానికి రోడ్డు షో చేసుకుంటూ వెళ్లి, నీ ప్రైవేట్ బౌన్సర్లు ద్వారా అక్కడ తోపులాటికి కారణం అయ్యి ఒక ప్రాణం తీస్తే... పోలీసులు తన పని తాను చేసుకుంటా పోయారు... దానికి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నిందిస్తున్నారు? అల్లు అర్జున్ బాబు... నీకు మాములు గుద్ద బలుపు లేదు రా అయ్యా? అటు చూస్తే మెగా వాళ్ళని ముఖ్యం గా పవన్ కళ్యాణ్ గారి పేరు ని కూడా నేను చెప్పను బ్రదర్ అని ఆటిట్యూడ్ గా చెప్పడమే కాకుండా..చానా ఎక్కశికలు చేసావ్ రోయ్.... ఇప్పుడు బూమరంగ్ అయ్యే సరికి కళ్యాణ్ గారు అది ఇది అని ఏదో కవరింగ్ ఇస్తున్నావ్... చానా తప్పు....ఒక ప్రజా నాయకుడు గా రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ గా ఉన్నారు... అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు కూడా... అందులో 100% నిజం ఉంది.... నిన్న నీ కౌంటర్ ప్రెస్ మీట్ లో స్క్రిప్ట్, దొంగ యాక్షన్, నీ గుద్ద బలుపు తప్ప ఏమీ లేదు 🔥🔥🔥🔥 కనీసం ఆ తల్లి చనిపోయినప్పుడు సానుభూతి గా ఒక వీడియో పెట్టావా... నువ్వు నీ దొంగ నాటకాలు.... నీ గుద్ద బలుపు ఇంకా చాలా తగ్గాలి... తగ్గించాలి కూడా... నీ AAతి చాలా ఎక్కువ అయింది 🔥
@omnamasivaya81379 күн бұрын
సూపర్ sir... 👍👍👍 మీరు నిజం చెప్పారు
@sugunamodiyam98009 күн бұрын
🙏జై తెలంగాణ ముక్యమంత్రీ రేవంత్ రెడ్డి గారికి జై🙏 చాలా న్యయంగా చెప్పాల్సినదే మాట్లాడారు 👌👌👌 రేవంత్ రెడ్డి గారు తప్పుచేసిన వాల్లనీ శిక్షించాల్సిందే
@rozzramani7 күн бұрын
Meeru real hero sir
@sainithyap8039 күн бұрын
మంచి నిర్ణయం సర్, Great CM...మీ ఆలోచనా కు దండాలు సర్.
@pvenkatesh61659 күн бұрын
చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు హీరో తప్పు ఏముంది అనుకున్నా మీ స్పీచ్ విన్నాక నా అభిప్రాయం మార్చుకున్నా
@codm32998 күн бұрын
Vaadu manishena chanipoyaru ani telisaka kuda vaadiki ematram baadha ledu .......
@sravanswapna28146 күн бұрын
Super 🙏🙏🙏🙏
@srinivasraodulla42779 күн бұрын
నేను తెలంగాణ లో పుట్టక పోవటం నా దురదృష్టం
@THANKYOU36I8 күн бұрын
నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు కానీ మీరు చాలా గొప్పవారు సార్ 🙏🙏అల్లు అర్జున్ ఒక మూర్కుడు అనుభవిస్తాడు
@shadabfoodpalace30426 күн бұрын
Revant reddy Sir ❤❤❤selute Sir miku miru superb sir 100% correct ❤❤🎉👏👏
@kvktv18769 күн бұрын
ఒక్కరంటే ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారి అరెస్టు విషయంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌ"శ్రీ, రేవంతన్న గారిని తప్పు పట్టక పోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే ఆ కుటుంబానికి అండగా నిలిచి సామాన్యుల ముఖ్యమంత్రిగా కీర్తి గడించడం చరిత్రలో నిలిచిపోయింది. హాట్సాఫ్ మైడియర్ రేవంతన్న❤
@kumardamini8 күн бұрын
రేవంత్ సార్ మీకు హ్యాట్సాఫ్ మొదటి సారి చూస్తున్న ఒక సామాన్యురాలు గురించి అసెంబ్లీ లో సిఎం మాట్లాడటం ❤
@kmk43877 күн бұрын
Hats off Sir !! Absolutely True Speech 👏
@KiranVakati94949 күн бұрын
Iam from AP,but ur great CM రేవంత్ రెడ్డి గారు this issue
@mogalismailbaig58899 күн бұрын
ఒక తల్లి ఘటనా గురించి అసెంబ్లీ లో ప్రస్తావించడం అభినందనీయం థాంక్యూ సిఎం రేవంత్ సార్
@deppachetpally16846 күн бұрын
We are lucky and proud sir first cm middle class family problems gurinchi support chestunaduku
@NanavathSuresh9 күн бұрын
గ్రేట్ రేవంత్ అన్న తెలంగాణా సీఎం అయినందుకు సూపర్ స్పీచ్ అన్నా
@eswarkumarthummala73569 күн бұрын
Excellent speech... Sir
@VastuTipsTelugu6 күн бұрын
Wonderful explanation sir hatsup cm sir🎉🎉🎉🎉
@kalyansampara33209 күн бұрын
I loved it. You are inspiring
@nakirthamadhu40058 күн бұрын
అయ్యా రేవంత్ రెడ్డీ గారు, మీరూ మాట్లాడింది అక్షర సత్యం, మిగతా ప్రతినిధులు మీలాగా ప్రజల కోసం కాస్త అయిన ఆలోచిస్తే మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది 😢
@jaggukumar1709 күн бұрын
అర్జున్ కి బాగా పొగరు పెరిగింది అనేది నిజం
@chiranjeevireddy30639 күн бұрын
💯 % nijam baaga.......
@kjaideep9 күн бұрын
Deniki pogaru ekkindi? Asalu oka version ee kaadu Allu Arjun version kuda vinu sagam abbadham undi video lo
@jeet9878 күн бұрын
@@kjaideephe was arrested bcuz he opened rooftop and a potential stampede can happen again... Noob
@KTM05079 күн бұрын
Nv CM ga 10 years pakka vuntav anna 👍🏻 👌🏻👌🏻👌🏻👌🏻 ❤❤
@syedwajeed20408 күн бұрын
, hat's up sir
@nanigowdmareedu27009 күн бұрын
సార్ మీకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏
@mokkicks14828 күн бұрын
I am from Andhra, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కి హృదయపూర్వక వందనం💐💐💐💐💐
@battiniprakash72458 күн бұрын
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మానవత్వం ఉన్న మనిషి గా వ్యవహరించారు. మీలాంటి సీఎం ఈ రాష్ట్రానికి అవసరం సార్. మీరు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్.
@HarithaKk-gc9xx9 күн бұрын
Chala clear ga chepperu sir👏👏
@ANNAMRAJUVGSMURTHY-yy9tv8 күн бұрын
చక్కటి పాలనాదక్షత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ గారు! జరిగిన విషాదకర సంఘటన గురించి మీ హృదయపూర్వక స్పందన మనసున్న ఏ మనిషినైనా కదిలించివేస్తుంది!