టమాటా కారం ..దీని రుచి మాత్రం😋..వినోద్ కూడా చాల ఇష్టంగా తిన్నాడు🥰 నేను ఫుల్ హ్యాపీ😍 #ismartbharathivlogs
Пікірлер: 176
@PerusomulaRajitha-ry7cm2 ай бұрын
భారతి గారు టొమాటోలు కోసి వేయండి పైన ఎంత మంచిగున్న లోపల పురుగులు వస్తున్నాయి జాగ్రత్త
@jvjayajaya26872 ай бұрын
అవును పైన బాగున్నాయి లోపల చుస్తే పురుగులు ఉన్నాయి
@P.durgabf2 ай бұрын
అవును నేను కూడా చాలా సార్లు టమోటాలు చూడంగానే పైన బాగానే ఉంటాయి కోసి చూస్తే దాంట్లో పురుగులు టమాటాలు కోసుకునే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి
@mdabdulmobeenabdulmobeen85Ай бұрын
sister miru.karact.ga.chepparu.❤
@samparapadma2909Ай бұрын
Tomotos lo purugulu untai
@ShabanaShaik-v2oАй бұрын
Upstairs Katti home rent ki estharu kada vallaki kitchen untadi kada
@budumuruaruna4038Ай бұрын
బ్రో టమాట పచ్చడి చేసే విధానం సూపర్ పిల్లలు కూడా వెరీ క్యూట్ మా మరదలు తో కలిసి భోజనం చేయడం అనేది ఇంకా సూపర్ ఇప్పుడు ఇలాగే ఉండాలి 👌👌❤❤👐👐
@kurapatimanasa324711 күн бұрын
Pachadi manchiga undi kani talimpu lo baga magg inchandi leda pachi pachi ga undi 😊
@Dwraka915Ай бұрын
వాళ్ళు మనకు నేర్పుతున్నారా మిరే వాళ్లకు నేర్పిస్తున్నట్టు ఉంది 😂😂 కామెంట్స్ చుస్తే
@MeUniqueJo2 ай бұрын
Vinod bharati ki prameela ki kalipi oka task evandi edaru vanta cheyali same items undali like tomato, onion etc ela edhariki same items echi vatithone edharu separate separate ga vanta cheyali and time kuda petandi 20 mins lo cheyali ani apudu vala talent bayataki vasthundhi 😃 lekapothe edhariki poyee kastam anukuntea without poyee lekunda koni items edhariko vatitone poyee lekunda vanta cheyali 😃
హాయ్ భారతి హాయ్ వినోద్ టమాటా కారం లోకి టమాటా లేచేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేయించి ఏంటి ఒట్టి మిరపకాయలు వేయించి వేస్తే జీలకర్ర కరివేపాకు ఉట్టి మిరపకాయలను కలిపించి నువ్వంటే ఇంకా టేస్టీగా ఉంటుంది❤❤
@sajidabujji46242 ай бұрын
ఐదు వేళ్ళూ కలిపి తిను,,, చూపుడు వేలు వదిలి తినొద్దు,, దరిద్రం పడుతుంది
@puzzles072 ай бұрын
Wah Superr !!! Looks tempting 😋 !! From Canada !! Ikkada tomatoes full costly and mana taste radu, idi chustunte India vachi ee tomato chutney tinalani undhi !! Bharathi annatu ee season tomato chala baga untay !! Anyways good one !! Stay blessed 🎉
@PrameelaPrasad-v1k2 ай бұрын
Bharathi sister first vellulli dhanchi next tomato dhanchithe ..meeku easy ga untundhi and 2 bhaaga mix avuthaayi...any way... super
ఐరా కి డిస్ట్రిబ్యూట్ రెండు కన్ను రెప్పల మధ్య పెట్టండి బొట్టు సైడ్ ఏ కు కాదు
@radhikakandukuri99992 ай бұрын
Paneer masala chayade Bharati garu plz
@hetika77632 ай бұрын
Vinod garu inte pina poyee kattelu pettakudadu daily vanta cheyakudadu
@Srinidhisriyan2 ай бұрын
Iddharu kuda smart ga leru kani ismart titile pettinru channel ki
@challagalisuguna36422 ай бұрын
కల్మషం లేని మనుషులు 🙏
@premadass41722 ай бұрын
Hi Vinod bharathi happy sonday
@buddgisreenivasulu17352 ай бұрын
Super tamota pikil ammayi chanal continue 👍👌🙌
@SunithaTelugu-qx4xl2 ай бұрын
Akka meedi aa vurru
@vanajaramoji97452 ай бұрын
Meedhi ye ooru andi bharithi
@Ninja_artist_18Ай бұрын
Super ga undamma
@ammulumouni59982 ай бұрын
Bharathi annam ni namili thinu mingakudadhu naluka paina Annam pettukoni thinakudadhu raaa manchigaa thinu god bless you maa
@naturalme4562 ай бұрын
Tomato 🍅 pacchidi supper and tasty
@HappyCaptainHat-qt3bz2 ай бұрын
Good afternoon
@MohammadKarishma-f1nАй бұрын
❤ hai baritaighirth
@kalisettybalasubramanyam2859Ай бұрын
super🎉
@jhansiranidasari96072 ай бұрын
looking yummy.maku leda bharathi.
@AmidhaBanu-b6f2 ай бұрын
అమ్మ భారతి మీది ఏ ఊరు
@rk_ak2 ай бұрын
Terras pain kattala poyye pettakandi slab lo vunna kammilu bend avuthai
@vijayalakshmir10662 ай бұрын
Good
@kommavarimallesh53292 ай бұрын
Super sister
@Rock_rider_1682 ай бұрын
Middle meeda Manta pettakudadu thalli
@rafaelroni81932 ай бұрын
Yes dangerous... ur write building will get crack
@pallepilupuchanel10952 ай бұрын
Vellipayalu mundu danchali
@jyothik58972 ай бұрын
Hi Bharathi Hi vinod video👌👍 🥰
@kathiparimala-qj3ol2 ай бұрын
Slime ayyavu bharathi bagunnav
@LaxmiDesi2 ай бұрын
Ok👌👌👌👌👌👌
@ShobaRavi582 ай бұрын
Hi barathi buva anaku annamu anu
@bellanalaxmi10892 ай бұрын
avunu akka nijame purugulu vuntaye
@VbeautyArtideas2 ай бұрын
టమాట పచ్చడి ఎప్పుడు ఇలా చేసుకోవద్దు ఎందుకంటే టమాటాలు నాలుగు ముక్కలుగా కోసిన తర్వాతనే చేసుకోవాలి ఈ రోజులలో ఏ పండులో అయితే పురుగులు చూడలేదు ఇప్పటివరకు ఇప్పుడు ఆ పండ్లలో కూరగాయల్లో పురుగులు వస్తున్నాయి కొయ్య గానె ఆ పురుగులు కూడా ఎగురుతున్నాయి అన్నమాట పాక్ కొంటూ వెళ్ళటం లేదు ఎగురుతున్నాయి అవి ఎగిరి ఎక్కడ పడతాయి అనేవి కూడా తెలియదా అసలు అలాంటి పురుగులు వస్తున్నాయి మీరు అసలు టమాటా కోయకుండా దాన్ని కసాబ్ ఫసక్ ఫసక్ ఫసక్ 🤭🤭🤮 అన్ని బాగున్నాయి కానీ ఆ టమాటా కొయ్యకు పోవడమే బాగాలేదు😢😢
@Mdlateef185Ай бұрын
Sup🎉
@Bobbygamer122 ай бұрын
Super❤
@bsfshp65852 ай бұрын
Mam thankyu
@cscreativitychannel865624 күн бұрын
Chalarojula tharuvatha chusthunna
@KrishnaP-j4pАй бұрын
Super akka
@KarnaDeva-i5w15 күн бұрын
Pillalni vidachi thinadam Manchidi kadu
@Rajeswari-j9kАй бұрын
Bharathi Meru a college
@SoniAmulu2 ай бұрын
😋😋😋
@Priyankapriya4510-ij7qc2 ай бұрын
👌👌👌👌
@SurprisedBeachVacation-vm5kd2 ай бұрын
Hi Bharath akka hi vinod anna❤❤❤
@kuruvasiva3319Ай бұрын
Antha oil haa
@anchanagiriramya23242 ай бұрын
Teste adhe cheytho chusav malli adhe finger pachadilo pettav e sari video chesetapudu chusukondi sister good mi vanta super