Рет қаралды 13,775
రైతు సోదరులకు నమస్కారం.
పసుపులో గుంటుక కోసం పరకాల లో మెషిన్ లు తయారు చేస్తున్నాం. ఈ మిషన్ డీజిల్ ఇంజన్ తో నడుస్తూ గంటకు ముప్పావు లీటర్ డీజిల్ తీసుకుంటూ పత్తిలో పసుపులో మిర్చిలో కలుపు తీయుట కు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి ఐదు నాగళ్ళు ఒక గుంటుక పలుగు వస్తుంది. మరిన్ని వివరాలకు 8341000131 ని సంప్రదించండి. మా అడ్రస్ వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాల బస్ డిపో పక్కన.
ఏరువాక ఆగ్రో ఇంజనీరింగ్ టెక్నాలజీ.