👏👏👏 మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఎంత చెప్పినా తల్లి ప్రేమ గురించి అది తక్కువే కదా!!!🙏🙏🙏
@anuradhabellamkonda50343 жыл бұрын
చాలా బాగుంది ఎంతో ఉద్వేగానికి గురి అయ్యాము. కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. కొన్ని క్షమించలేని తప్పులు ఉంటాయి. అందులో ఇది ఒకటి. అందుకే తల్లి స్వర్గానికి వెళ్లిపోయారు 🙏
@vulimirisita4122 жыл бұрын
కన్నీటి పర్యంతం మైనకధ మమ్మల్ని ఏడిపించీమరీ మంచి కధ చెప్పేరుకద ధన్యవాదాలు శ్రీ నివాసు గారు 😭😭😭
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq andi
@రమాదేవి-య8య3 жыл бұрын
కధ చాలా బాగుంది అమ్మకోసం కళ్ళనీళ్ళు పర్యంతమయింది🙏🙏
@pushpaleelakaruturi60663 жыл бұрын
0a
@sandyparella11293 жыл бұрын
Story chala bagundi cheppe valla voice bagundi song pada vaddu song kuda chadavandi
@mallavarapuramarao7763 жыл бұрын
అమ్మ అన్న మాట అమ్మ ప్రేమ విలువ ఇంత అని చెప్పలేం అమ్మ అనురాగం ఆత్మీయత అనురాగం కూడా అంతే అమ్మ అంటే అమ్మే అది అంతే ఎప్పటికైనా ఏక్కడున్న ఋణం అనేది తెలియకుండానే తీరుతుంటాయి ధన్యవాదములు 5=11= 21
@krishnaCher2 жыл бұрын
అమ్మ అంటే అంతులేని సొమ్మురా , అది ఎనాటికి తరగని భాగ్యంబురా అమ్మ మనసు అమృతం . అది తెలుసుకోవటం పిల్లల సహృదయం . 🙏🏿🙏🏿
@pruthviraj21643 жыл бұрын
Story realy touch my heart thanks for story writer.
కోడలు కూడా ఒకనాడు అత్త అవుతుంది అని .అనుకోరు ఎందుకో .
@anupamaanu10113 жыл бұрын
Very inspiring
@bhagyalakshmi28903 жыл бұрын
Heart touching story, 🙏
@neerajakandur15793 жыл бұрын
🙏🙏🙏
@ramanagakiran3 жыл бұрын
Very good story and touches every son's heart.
@pguptha35052 жыл бұрын
🥲 chalaa bagundi
@purna.chandu4373 жыл бұрын
Exellant
@sarojaravva90723 жыл бұрын
Thankyou
@anupamaanu10113 жыл бұрын
Tq,sir
@bhramarambaakella5743 жыл бұрын
Beautiful story 🙏🙏🙏
@sulochanayelishetty54043 жыл бұрын
చాలా మంచి కథ కనువిప్పు కలిగిస్తుంది
@Userghu6gjf2rv83 жыл бұрын
Ma amma kuda elaga bhadha padindi kani ma annyyalu. Amanu chala bhadha pettinaru eppudu vallapillolu annayyalonu pranom Kanta minnaga chusukuntunnnaru
@umavanaparthi76533 жыл бұрын
Amma leni jeevitham shunyam kada daughters ki.... Ade mana husbands ki kuda valla amma tho ade relationship untadi kada...... Enduku atha ni amma la chudaleru ???
@srao70103 жыл бұрын
Not library , it is listening
@proddutoorikaruna9323 жыл бұрын
Story kuda screen meeda scroll ayyelanpettandi
@prasadveeramachineni10693 жыл бұрын
No
@tanusrishalini56912 жыл бұрын
Katha ante manasulo chitram medalo appude aanandam
@syamaladevivanukuru17563 жыл бұрын
Chala mende elega chastuneru Ede avareteppu
@ramalakshmikorlapati11403 жыл бұрын
Amma ani pilichina aalakinchaveamma
@nageshwarmula3803 жыл бұрын
Ee roojulalokuda atuvanti prabhuddulu chala mande unnaru
@ananthaganesh7663 жыл бұрын
ఆదివారం ఈనాడు సంచికలో ఒకసారి ఒక కథ ప్రచురితమైంది..... కథ పేరు గుర్తులేదు కానీ దాని భావం....... ఒక చిన్న పిల్లవాడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, చికిత్స తీసుకుంటూ ఉంటాడు. కానీ చాలా సంతోషంగా చికిత్స తీసుకుంటాడు...... ఆ కథ మీ ఛానెల్ లో ఉందా సర్....?
@teluguseriyalslibrary3 жыл бұрын
Ledandi
@ananthaganesh7663 жыл бұрын
@@teluguseriyalslibrary ఓకే సర్. అది చాలా పాతది. బహుశా 2019 అనుకుంటా