అమ్మ శ్యామల🤣🔥 | Pawan Kalyan Slipper Shot Reply To Anchor Shyamala Comments Before Election Result

  Рет қаралды 1,505,294

AlwaysFilmy

AlwaysFilmy

Күн бұрын

అమ్మ శ్యామల🤣🔥 | Pawan Kalyan Slipper Shot Reply To Anchor Shyamala Comments Before Election Result
#pawankaly #anchorshyamala

Пікірлер: 705
@gusidipadmavathi657
@gusidipadmavathi657 2 ай бұрын
ఉచితాలు ఇవ్వొద్దు. అందరికీ పని కల్పించండి. ఫ్రీ బస్ కూడా వద్దు. బస్ టికెట్ రేట్ పెంచకండి. ఆంధ్ర ప్రదేశ్ నీ అన్నపూర్ణ గా మార్చండి. జై హింద్.
@ayaan7329
@ayaan7329 2 ай бұрын
స్కూల్ కి కాలేజీ కి వెళ్ళే పిల్లలకి పెడితే బాగుండును ఏమో అనిపిస్తుంది
@anandshumi2441
@anandshumi2441 2 ай бұрын
Good thinking sister,andaru meela alochostey Andhra Pradesh chala Baga develop avvuddi
@VarikelaKrishnaveni
@VarikelaKrishnaveni 2 ай бұрын
Super
@prasadpnsc555
@prasadpnsc555 Ай бұрын
ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరి పోతులుగ చేయవద్దు.పని కలిపించండి.
@bindup317
@bindup317 2 ай бұрын
సార్ మీ మాటలు వింటుంటే మాకు చాలా ధైర్యం వస్తుంది... డిగ్రీలు పీజీలు చదివి ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లిళ్లు చేసుకుని బయటకి జాబ్ కి వెళ్లలేని ఆడవాళ్లకు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అవకాశం ఏమైనా కల్పించండి సార్.
@lakshmiprasanna2318
@lakshmiprasanna2318 2 ай бұрын
Work from home evadi sir please
@DevallasukanyaSukanya
@DevallasukanyaSukanya 2 ай бұрын
Yes sir 💯
@bhavanidodla14
@bhavanidodla14 2 ай бұрын
మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది 👌👌👍 నాదొక విన్నపం ఈ free free free అన్నది లేకుండా అందరికీ విద్య ఉపాధి రైతన్నలకు అండ కల్పించండి 🙏🙏
@PallaviKiranNiharika
@PallaviKiranNiharika 2 ай бұрын
Free free free... జనాల నీ పాడు చేస్తుంది
@Teluguammaayyii
@Teluguammaayyii 2 ай бұрын
Yes
@Nenulocal143
@Nenulocal143 2 ай бұрын
Yes e free vaddu abivrudhi muddu
@gaddampraveena3510
@gaddampraveena3510 2 ай бұрын
S
@RajeshChowdary-pf8jg
@RajeshChowdary-pf8jg 2 ай бұрын
PK ki em experience undhi... Vugam thappa... Miru nithulu cheppamante cheptharu sannasulu
@madhaviindu9062
@madhaviindu9062 2 ай бұрын
పవన్ జి ముందుగా మీకు శుభాాంక్షలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్ నీ ఇవ్వాలని మీరు పడుతున్న శ్రమకు కృషి కి చాల సంతోషంగా ఉంది. మీ యొక్క కృషి ఫలించి మంచి భవితను యువతరానికి అందించాలని ఆశిస్తూ మీకు అన్నివేళలా ఆ భగవంతుడు, తండ్రితో సమానులైన చిరంజీవి గారు మరియు కూటమి నాయకులు అలాగే లెజండ్ శ్రీ. చంద్రబాబు గారు మదలైన వారి అండదండలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను
@Ravikrishnaveni-Rk
@Ravikrishnaveni-Rk 2 ай бұрын
పవన్ అన్న నాది తెలంగాణ.... నేను మీకు పెద్ద అభిమానిని... మీరు ఎలాగైనా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న.. అలాగే గెలిచి చూపించారు మీకు కంగ్రాట్స్ అన్న..... మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని.. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..... పవన్ అన్న మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఒక కొత్త రాష్ట్రంగా చెయ్యాలి....... అమరావతిని కాపిటల్ గా మార్చాలి..... మీకు శుభాకాంక్షలు అన్న 🌹🌹🌹🌹
@smartkiran5713
@smartkiran5713 2 ай бұрын
ఇలాంటి డెడికేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు. నెగ్గిన తర్వాత కూడా ఇలాగ తగ్గి ఉండడం అనే ది చాలా గ్రేట్. ఎందుకో నమ్మకం కలుగుతుంది మీ పాలనలో దేశం బాగుపడుతుందని మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని
@telugukings1227
@telugukings1227 2 ай бұрын
Pawla ga everyone in AP knows NDA won by EVM tampering, by pre-polling votes in the first four phases.
@sowjanyakatchi2594
@sowjanyakatchi2594 2 ай бұрын
Adhi pspk garu ante
@amarreddy283
@amarreddy283 2 ай бұрын
Yes
@amarreddy283
@amarreddy283 2 ай бұрын
Ila andharu kalisi oka matapy vundhi prajalaki manchi cheyali anukovali anthe kani yeppudu vere party Lani dhusinchukuntu prajalani pakkana pettakudadhu.chandra Babu gaaru Pavan gaaru iddaru okatiga vundi Andhra prajalaki manchi cheyali.
@meenachaavali2492
@meenachaavali2492 2 ай бұрын
Absolutely 💯
@cricketvideos5297
@cricketvideos5297 2 ай бұрын
పవన్ అన్న గారికి ముందుగా శుభాకాంక్షలు మీరు గెలవకముందు మాటలు గెలిచిన తరువాత మాటలు ఎదిగి ఒదిగి ఉన్నట్లు మాట్లాడారు 🙏🏻🙏🏻మీరు కోరుకుంటున్న అన్ని విజయల్లే పొందాల్లి రాబోయే కాలానికి మీరే సీఎం ఇది 100% నిజ్జం మీరు కోరే మార్పు త్వరగా ఏపీ ల్లో దేశం ల్లో రావాలి అన్న మీ లాంటి నాయకులు దేశానికి కూడ పక్క అవసరం అన్న ఇది నా మనసుపూర్తిగా కోరుతున్నాను జై హింద్ జై పవన్ అన్న జై తెలంగాణ 🌹🌹🙏🏻🙏🏻❤
@gsailaja8270
@gsailaja8270 2 ай бұрын
నమస్తే పవన్ సార్ 🙏 విద్య కి జాబ్ కి కులము మతము అనే బేధాలు లేక రిజర్వేషన్ కాన్సల్ చేసి ఆర్యతని బట్టి ఎన్నుకొబాడాలని అది ఈ పరిపాలన లో అయినా జరగాలని జరుగుతుందని మనస్ఫూర్తిగా భవిస్తున్నాం.. చేస్తారాని ఎదురుచూస్తాం సార్...ఇలా జరిగిన నాదే చారత్రలో నిలబడ గల పాలనగా నిలిచిపోతుంది 🙏🙏🙏
@akellaindira8566
@akellaindira8566 2 ай бұрын
విద్యార్థులకు టాబ్ లు ఇవ్వకండి. ఎనిమిదో క్లాసు నుంచి పిల్లలు చాలా పాడయిపోయారు. విద్యార్ధులు చదవడం వినడం గురువులను గౌరవించటం మానేసారు.విచ్చలవిడిగా తయారవుతున్నారు.ఒక టీచర్ గా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.దయచేసి టాబ్స్ ఇవ్వకండి సార్.
@manidevi6643
@manidevi6643 2 ай бұрын
, ఆవును చాలా ఇబ్బంది గా ఉంది ఏదో రకం గా పిల్లలు టాబ్ చూస్తున్నారు
@knowledgehub8621
@knowledgehub8621 2 ай бұрын
విద్యార్థులకు ఇచ్చే TAB లో యూట్యూబ్ రాదు గూగుల్ రాదు. Only స్టడీ apps ఉంటాయి
@naveenasinghrajaput1255
@naveenasinghrajaput1255 2 ай бұрын
విద్యార్థులకు youtube అవసరం లేదు సార్.... ఆ టాబ్ లో sd కార్డులు వేసుకుని ఉపయోగిస్తున్నారు. దయచేసి విద్యార్థులకు ట్యాబ్లు అందించదు...
@ramaa8051
@ramaa8051 2 ай бұрын
Yes sir
@unknowngamer4566
@unknowngamer4566 2 ай бұрын
S,correct sir kontamandi students bad apps hide chesi use chestunnaru
@user-ve3xx5it8n
@user-ve3xx5it8n 2 ай бұрын
ఇది కదా చక్కటి బాష...విన సోంపు మాటలు...మంచి పద్ధతి..చక్కటి .రాజకీయం.....
@user-ss4nz5cz6w
@user-ss4nz5cz6w 2 ай бұрын
ప వన్ కళ్యాణ్ గారు మీరు సూపరండి నమస్కారం అండి నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు మీరంటే ప్రత్యేకమైన అభిమానం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
@gaddamsrinu1241
@gaddamsrinu1241 Ай бұрын
Sir great 👍
@bahulavedha5399
@bahulavedha5399 2 ай бұрын
అన్న మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి పనులు ప్రజలు గురుతుకు పెట్టుకుంటారు ఎవరిని ఏమి మాటతో అనకుండా పనితో సమాదానం చెప్పండి ఎందుకు అంటే మిమల్ని అన ప్రతి మాటకు ఎంత మంది బాధ పాడారో అల్ ది బిస్ట్ ఏ అందరు ఒకటే అన్ని మాత్రం అనిపించుకొన్నడి నా తల్లి ఎల్లమ్మ ఆసిషులు మీకు ఉండాలి 🙏🏻🙏🏻
@adabalababu137
@adabalababu137 2 ай бұрын
నా బంగారు తల్లి బీకాం చదువుతుంది నా తమ్ముడు కొడుకు కూడా బీకాం వీళ్ళిద్దరికి ఈ సంవత్సరమే కొత్తగా ఓటు రాశారు అది మీకే ఉపయోగించారు సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఓటు మీకు వేసి గెలిపించినందుకు అలాంటి యూత్ చాలామంది ఉన్నారు సర్ లవ్ యు సార్❤
@livetocreationswithlovelys1865
@livetocreationswithlovelys1865 2 ай бұрын
Na bangaraalu kudaa firstvote vesaru adhi meekey nakhu chalaa happyga vundhi
@satyajanakigudimetla6663
@satyajanakigudimetla6663 2 ай бұрын
Maa akka pillallu kuda frist vote Mike vesaru❤❤
@sravaniperumalla3377
@sravaniperumalla3377 2 ай бұрын
its worthy amma
@GUNDELLIRADHIKA
@GUNDELLIRADHIKA 2 ай бұрын
Maa sister papa kuda first vote meeke
@urmilapeddi6146
@urmilapeddi6146 2 ай бұрын
Me Ok😅 ​@@livetocreationswithlovelys1865
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 2 ай бұрын
పవన్ కల్యాణ్ గారూ, మీకు మా అభినందనలు. ఇంత వరకూ నాకు ఎటువంటి రాజకీయ నాయకులకు గానీ, చిత్ర పరిశ్రమ లోని వాళ్లకు గానీ కామెంట్ పెట్టే అవసరం లేకపోయింది. కానీ మిమ్మల్ని వేడు కొంటున్నాను. కుల ప్రాధాన్యత లేకుండా అందరినీ ఆదుకోవాలని. న్యాయం, ధర్మం పాటించాలని. మీకు ఇంకా మంచి భవిష్యత్, ఆయుః రారోగ్యా లు కలిగి ఉండాలని స్వార్థనికి తావు ఇవ్వకుండా నిలబడలని కోరుతున్నాను. ఆస పడుతున్నా ము.
@gaganamissileandchaitra7634
@gaganamissileandchaitra7634 2 ай бұрын
ఆయన గొప్ప మనిషి అని మీకు ardhamavuthadi andi ఆయనki kulamatha bedhalu levu andhariki manchicheyalane ఆయన manakosam రాజకీయాల్లోకి వచ్చారు ఆయన valana ఎంతో marpu vasthundi form thelangana.
@kalyanis36
@kalyanis36 2 ай бұрын
J​@@gaganamissileandchaitra7634
@Mithra-qh4lb
@Mithra-qh4lb 2 ай бұрын
Yes sir
@praneethnagalaxmi
@praneethnagalaxmi 2 ай бұрын
ఒకప్పుడు .. సుస్వాగతం సినిమా సాంగ్ ...చేసేటపుడు సిగ్గు పడి నన్ను ఎందుకు సినిమా లో కి పంపించారు అని సురేకమ్మ నీ అడిగిన పవన్ అన్న .. ఇంత మంది ముందు ..తన మాటలతో ఆకర్శించుకోవటం ..సూపర్ ..❤❤❤🎉
@swarnalatha-wy6oo
@swarnalatha-wy6oo 2 ай бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు గెలిచినందుకు చాలా సంతోషం గా వుంది
@MasterLakshmiKanth
@MasterLakshmiKanth 2 ай бұрын
Very matured speech and respectable, the way he talks is far better than many from local to central 😊
@eswararao1039
@eswararao1039 2 ай бұрын
మీరు మాట్లాడుతుంటే నిజంగా మాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఈ మీటింగ్ లో మన పార్టీకి ప్రజలు ఓట్లు ఎందుకు వేశారో ఎంత మెజార్టీ ఇచ్చారో అని ప్రస్తావిస్తూ అదేవిధంగా మీ పార్టీలో గెలిచిన ప్రతి mla అండ్ mp కి మనం ఎంత బాధ్యత పనిచేయాలని విష్యం కూడా వాళ్ళకి గుర్తుచేశారు. చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మీరు నిజాయితీ గా పనిచేసి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కి కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాము. జై జనసేన ...జై భారత్.... జైహింద్ 🇮🇳 ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియో కి ఏ ఒక్కరు కూడా unlike చేయకపోవడం చాలా సంతోషం.😊 మీరు మాట్లాడే విధానం అంతబాగుంది.
@user-lf9jq1is4c
@user-lf9jq1is4c 2 ай бұрын
Tab lu పిల్లలకి 8 క్లాస్ వాళ్లకి అవసరం లేదు ji..... మీ మాటలు ఆణిముత్యం la ఉంటాయి ❤️❤️❤️❤️❤️👌🏼
@gandhampavani222
@gandhampavani222 2 ай бұрын
I came from uk to vote for janasena
@jagadeshisvi1191
@jagadeshisvi1191 2 ай бұрын
Great annaa meeru 🎉🎉🎉❤❤
@adityarajasekhar8639
@adityarajasekhar8639 2 ай бұрын
love you bro. andhra fate change cheyadaniki help chsav
@subhashinisubhashini9704
@subhashinisubhashini9704 2 ай бұрын
Great
@Mummaboys24
@Mummaboys24 2 ай бұрын
😮 super
@bhagath_Singh
@bhagath_Singh 2 ай бұрын
మీలాంటి వాళ్ళని చూసి అయినా... ఆంధ్ర లొ బద్ధకంగా అదేదో సెలవు రోజు అనుకోని vote వెయ్యకుండా ఇంట్లో పడుకునే వాళ్ళకి బుద్ది రావాలి... ఎవ్వరికైనా vote వెయ్యని.. అది వాళ్ళ ఇష్టం.. కాని vote వెయ్యడం ప్రతి వ్యక్తి బాధ్యత... 5 years లొ ఒక్క రోజు line లొ నిలబడి vote వెయ్యడానికి కూడా భాధ చాలా మందికి...
@jagadeshisvi1191
@jagadeshisvi1191 2 ай бұрын
నీ నిజాయితీ నీ వ్యక్తిత్వము ఈ 2024 మే ఎన్నికల్లో ప్రస్ఫుటంగా బయటపడ్డాయి పవన్ గారు... మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనుషులందరి మనసులను❤❤దోచుకున్నారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి . ఆశీస్సులు❤❤❤❤❤❤ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు🎉🎉🎉🎉 ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు🎉 నీ పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉 అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉండాలని మనసారా మరి మరి కోరుకుంటున్నాను😊🎉🎉🎉🎉
@rohinipb1979
@rohinipb1979 2 ай бұрын
మీరు మాట్లాడిన, మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ప్రజలందరికీ ఒక శక్తి. నీ మంచి ఆలోచనలతో అందరికీ న్యాయం జరగాలని మీకు ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి జై జనసేన చెన్నై నుంచి వచ్చి ఓట్లు వేసం మీకు
@omnamahshivaya9870
@omnamahshivaya9870 2 ай бұрын
🎉 ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది అని ఇక నుంచి అయినా పాతకాలపు రాజకీయాలు ఆగిపోయి అభివృద్ధి వైపు సాగుతాము అని నమ్ముతున్నాను ..
@jagapathiguguloth9292
@jagapathiguguloth9292 2 ай бұрын
Adi avvadamma.....
@vallabhaneniyadukondalu546
@vallabhaneniyadukondalu546 2 ай бұрын
కళ్యాణ్ బాబు గారు 🙏 మీకు నా నమస్కారం 🙏 నేను మీకు మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపం లో మీ మీటింగ్ లో మీకు నా ఇద్దరు కూతుళ్లు తో మిమ్మల్ని కలిసి అర్జీ పెట్టాము సార్ ఇప్పటికి 9 నెలలు అయింది నాకు తోడుగా ఉంటారు అని మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము సార్ మన జనసేన పార్టీ గెలుస్తాది మీరు నాలాటి ఎ తోడు లేని ఆడవాళ్లకి తోడుగా ఉంటారని ఎదురు చుస్తునాం సార్ congrats సార్ iloveyou పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@andhrabiddayt
@andhrabiddayt 2 ай бұрын
మీరు ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. పవన్ ఆంటే పట్టుదల. పవన్ ఆంటే పోరాటం, పవన్ ఆంటే ప్రభంజనం, పవన్ ఆంటే పవర్, పవన్ అంటే ప్రజాశక్తి... 👍🏼👍🏼👍🏼✌🏼✌🏼✌🏼
@vishnuvardhank9641
@vishnuvardhank9641 2 ай бұрын
అన్నయ్య మీరు గెలిచారు అదే మాకు శ్రీ రామ రక్షా గా భావిస్తూ మీకు మా ప్రత్యెక అభినందనలు ❤ మా పిల్లలిద్దరికి ఓటు హక్కు వచ్చిందన్న యువత భవిష్యత్ మీ చేతిలో ఉంది అన్న🙏🏻🙏🏻
@krishnamohantoomu7593
@krishnamohantoomu7593 2 ай бұрын
ప్రాణాలు విసిగి పోయి ఉన్నారు life and డెత్ అనిపించి ఎక్కడ ఎక్కడో నుంచి ఓటు వేసి గెలిపించారు. మన ప్రభుత్వం రాకపోతే దైవ సాక్షిగా చెబుతున్నాను చాలా మంది చచ్చిపోదురు
@shinysapphire1443
@shinysapphire1443 2 ай бұрын
Unexpected speech sir,wow what a maturity in attitude.congratulations and all the best sir!!🎉
@vbroyal-70279
@vbroyal-70279 2 ай бұрын
ఈ సారి అసెంబ్లీ , పార్లమెంటు ప్రసారాలు వాడి వేడి ప్రజానాడి - నువ్వానేనా అనేలా చూడబోతున్నాం... గెలిచిన అందరికీ హృదయ పూర్వకంగా 🙏 నమస్కరిస్తూ.... జై హింద్
@TheUdayachandrika
@TheUdayachandrika 2 ай бұрын
I have ever seen this kind of personality and the politician who is with honesty...you deserve somuch.wish u good luck
@archakamlohitha1258
@archakamlohitha1258 2 ай бұрын
ఎంత చక్కగా విశ్లేషించి మాట్లాడుతున్నారు sir 👍🙂
@nallisujatha9889
@nallisujatha9889 2 ай бұрын
Yes sir
@stylishnani7406
@stylishnani7406 2 ай бұрын
Veedi thumbnail chusi video open chesa matter vere vundatam tho report kotta.. but pawan anna what a speech love you ❤
@anupamathati8141
@anupamathati8141 2 ай бұрын
అన్నా నువ్వు బాగుండాలి. నీ పరిపాలన మాకు కావాలి. మీ తోడు మాకు ఎల్లప్పుడూ ఉండాలి
@padduakka
@padduakka 2 ай бұрын
Sambharaalu chesukune time kaadhu ... Badhyatha gaa undaalsina time ... Evaru cheppaaru elaaa eppati varaku ... Annnaaaa meere theesukuraavaali maarpu ❤
@RaviKumar-yc9vs
@RaviKumar-yc9vs 2 ай бұрын
Sir పవన్ కళ్యాణ్ garu మీరు ఒక మంచి ఆర్టిస్ట్ sir... నేను ఒక art teacher ని sir art టీచర్లు పోస్ట్ లేకుండా చేసి కాంట్రాక్టు పేరుతో మమ్మలిని వర్కర్స్ లాగా విలువలేకుండా మమ్మలిని పుస్తకాలు బూట్లు మొయిస్తున్నారు sir... మమ్మలిని ఆడుకోవాలని కోరుకుంటున్న sir💐🙏🏻కంగ్రాట్యులేషన్ మేమే గెలిచాం sir
@bondadagiribabu7112
@bondadagiribabu7112 2 ай бұрын
ఫ్యూచర్ లో మీ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి అతి పెద్ద పార్టీ గా అవతరించ బోతుంది
@mahalakshmi8806
@mahalakshmi8806 2 ай бұрын
🎉🎉🎉🎉
@bhavimbhavi3762
@bhavimbhavi3762 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉​@@mahalakshmi8806
@rupachunduru1816
@rupachunduru1816 2 ай бұрын
Wow the way he talks without script 👏🏻👏🏻 the man speaking out from the heart❤️
@thirumalrao2936
@thirumalrao2936 2 ай бұрын
Pavan Kalyan గారి Matured Speech కు నా వందనములు🙏🙏🙏
@user-xy8zi2gn4e
@user-xy8zi2gn4e 2 ай бұрын
సార్ ఎంత చక్కగా విశ్లేషించి మాట్లాడుతున్నారు మీరు సార్ 🙏🔯
@nannumanu1970
@nannumanu1970 2 ай бұрын
Wonderful speech sir, Congratulations and all the best sir🎉🎉
@chandrasekharbattina1365
@chandrasekharbattina1365 2 ай бұрын
Pawankalyan garu, you are greatest amongst the GREATEST. What a WONDERFUL and RESPONSIBLE speach!!!!❤❤❤❤❤❤❤❤ ALL THE BEST❤❤❤
@manuminds9475
@manuminds9475 2 ай бұрын
Congratulation sir chala happy ga vundhi sir ఫ్రీగా yadhi vadu sir bus and పథకాలు అన్ని evalisinavi కొన్ని ఇచి ఫీజులు తగ్గించి అన్ని పనులు karetuga ayetatu chudhandhi🙏🙏🙏
@ramakrishnagopavaram9611
@ramakrishnagopavaram9611 Ай бұрын
నిజంగానే నిజం చెప్పొవన్న నీ నిర్ణయం సూపర్ అన్న ఇందుకే నువ్వు పవర్ స్టార్ అయ్యారు అన్న జైహింద్ జైజనసేన
@ramadevireddi9986
@ramadevireddi9986 2 ай бұрын
Super speech truth matladaru nejam ga Andhra Pradesh ne dharichupea God la meru vacharu maku ☺️
@vegesnayaswanth5615
@vegesnayaswanth5615 2 ай бұрын
All the very best Pawan anna, Hearty congratulations 🎊, Maku oka hope create chesaruu mana state mudhuku velthundhi andhii..! Meeru cheppinatuu pani cheyyandi, anna, mee ventee memu vuntam..! JAI JANASENA.. 🫡
@rajeeveluri1494
@rajeeveluri1494 2 ай бұрын
10 year's నుంచి చూస్తున్నాం అన్న ఎంత మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో చాలా చక్కగా తెలుసుకున్నారు, చాలా హ్యాపీ గా ఉంది.....
@ramavedananda
@ramavedananda 2 ай бұрын
Sincerity n honesty kanipistunnayi..keep it up n all the very best..vaalla lagaa evaru norupadesukokunda ..adhikara durviniyogam cheyakundaa responsible ga unte..prajalu eppatiki mimmslne ennukuntaaru..🎉
@anjammapydi8523
@anjammapydi8523 2 ай бұрын
పవన్ అన్న మాది తెలంగాణ కంగ్రాట్స్ అన్న మీరు గెలుస్తారని పూర్తి విశ్వాసం నాకు ఉంది అన్న మీరు గ్రేట్ అన్న చాల చాల సంతోషంగా ఉంది పవన్ అన్న
@rajeshyerubandi3138
@rajeshyerubandi3138 2 ай бұрын
చాలా కష్టపడ్డారు అండి మీరు ఎన్నెన్నో మాటలు పడ్డారు దెబ్బలు తిన్నారుపరిపాలన చాలా బాగా జరగాలి అండి ఈక్వల్ గా జరగాలి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు
@vasu3032
@vasu3032 2 ай бұрын
Thittina vaallu siggupadaali.. ane vidhamgaa gelichi choopinchaaru. Adhahpaathaalaaniki padipoyaaru
@mounikagurindapalli7363
@mounikagurindapalli7363 2 ай бұрын
Erri pu manam padina matalu vallu paddara vallu money and craze kosame matalu padthunaru
@saralakka4521
@saralakka4521 2 ай бұрын
Congratulations Pavan sir, ekamedata kula rajakiyalu vundakunda andarini samanam chudali bhavishyattu pillalu life bagundali sir
@duvvuruseshamma6877
@duvvuruseshamma6877 2 ай бұрын
Congrats Pawan kalyan garu, Keep it up outstanding .
@shankark1861
@shankark1861 2 ай бұрын
ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు సేవకుడిగా పని చేయాలి అధికార అహంకారం పక్కన పెట్టాలి ప్రతీ కార్యకర్తలు జనం 💚లో కలిసి వెళ్ళాలి
@vaddechandravathi1984
@vaddechandravathi1984 2 ай бұрын
What a speech Pwan Kalyan Garu❤, i got a more emotional how responsibility speech
@sairamyaadvocate3391
@sairamyaadvocate3391 2 ай бұрын
One of the best human and leader I'm very happy to live in his ministration rules without and any worst things like caste recommended etc etc 🎉🎉
@varunraj7450
@varunraj7450 2 ай бұрын
🎉true hearted miru.congratulations Pawan Kalyan garu
@ss-ox4bf
@ss-ox4bf 2 ай бұрын
మీరు చెప్పినవన్నీ ఆచరణలో ఉంటే ఆంధ్ర రాష్ట్రం తప్పక బాగుపడుతుంది.
@Rajnanilifestyle
@Rajnanilifestyle 2 ай бұрын
Woww... Super speech sir..! Respectable words Congratulations for u r bright political future.💐💐💐
@Teluguammaayyii
@Teluguammaayyii 2 ай бұрын
✊️✊️✊️
@ramaakshiy
@ramaakshiy 2 ай бұрын
భలే చెప్పావు అన్న 🎉🎉
@mylapillieswararao9583
@mylapillieswararao9583 2 ай бұрын
Hats off Pawan Kalyan Garu, what a speech. I truly love you 🎉❤
@sriv4603
@sriv4603 2 ай бұрын
Jai PK 1. Roads repair cheyinchandi. 2. Traffic rules patinchali so that accidents taggutay like other other states lo laga. So Pl do that PK garu first. PK👏👏
@chidrupidendukuri7515
@chidrupidendukuri7515 2 ай бұрын
జవాబు దారీ తనం ఉన్న ప్రభుత్వం
@anitharajvlogs
@anitharajvlogs 2 ай бұрын
పవన్ జీ,, నేను మీ పెద్ద అభిమానిని,,,,, కాని ఇంతకు ముందు ఎప్పుడూ మీరు దగ్గర మనిషిలా అనిపించలేదు,, కాని ఇప్పుడు చాలా స్వతంత్రంగా మా మనిషి అనిపిస్తున్నారు.... సార్,, విద్యని మాత్రం చాలా జాగ్రత్తగా అందరికి అందేలా చూడండి,,, ప్లీజ్🙏🙏🙏🙏🙏
@adabalababu137
@adabalababu137 2 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు చాలా శ్రమపడ్డారు ఈ స్టేజికి రావటం కోసం ఒక మెసేజ్ లో దండం పెడుతూ ఏడుస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు నాకు ఓటు వేసి గెలిపించండి అందరూ అని ప్రతి ఒక్కళ్ళు అది నిజం చేశారు సార్ మా అందరి ఆయుస్సు పోసుకుని మీరు హ్యాపీగా ఉంటూ మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి పవన్ కళ్యాణ్ గారు గాడ్ బ్లెస్స్ యు ఆల్ ది బెస్ట్❤
@Lavs71524
@Lavs71524 2 ай бұрын
మీ క్రింద ఉండేవాళ్ళు మంచిగా పని చేసే విధంగా చేయండి..
@ramalimmala6911
@ramalimmala6911 2 ай бұрын
Meeru matlade vidhanam chala chala bagundi sir 🙏🙏
@user-ou7rf1kh9n
@user-ou7rf1kh9n 2 ай бұрын
మీరు మాట్లాడే ప్రతి మాట విలువైనది
@winterglory7590
@winterglory7590 2 ай бұрын
నిజంగా మీ మనసులో నుంచి వచ్చిన మాటలు అయితే ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టం చేసుకుంది
@tulasilakshmi4006
@tulasilakshmi4006 2 ай бұрын
Mee dedication exlent
@Bujji0423
@Bujji0423 2 ай бұрын
Wow..very inspiring speech sir..
@VijayaGanta-bg8ix
@VijayaGanta-bg8ix 2 ай бұрын
ఎదిగే కొద్ది వదలడం మంచి క్షణం మన పెద్దలు చెప్పారు,,🙏
@chakradhartankala8282
@chakradhartankala8282 2 ай бұрын
This is mark of a true leader..down to earth..hats off Pawan garu...
@mohankaranam5108
@mohankaranam5108 2 ай бұрын
మేరు నిజమేనా ప్రజా పక్షపాతి,మీరు బాబు గారు కలసి AP ని అభివృద్ది చేస్తారు అని ప్రజలు నమ్మారు కాబట్టి ఈ విజయ ప్రభంజనం❤❤❤
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 ай бұрын
Congratulations sir 👏 meeru cheppinavanni happy ga neraverchandii yeppatiki manamey unddali aa nammakampogottakudadu
@krupaarepalli5706
@krupaarepalli5706 2 ай бұрын
కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రతీకార చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిని ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో మొదటికే రావలసి వస్తుందేమో. జాగ్రత్త వహించండి.
@Pranava-wc2ds
@Pranava-wc2ds 2 ай бұрын
కళ్యాణ్ గారు నమస్తే 🙏🙏. మీ ప్రతి మాట మీకు ఓటు వేసిన ప్రతి జన సేనానికి ఊపిరి పోస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఒక చిన్న కోరిక మడమ త్రిప్పని నాయకునిగా చరిత్ర లో నిలిచిపోవాలని, రాజకీయ జీవితంలో ఎప్పుడు విజయ సోపానాలు అధిరోహించాలని, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసే టాబ్స్ వెనక్కి తీసుకొని, ఉపాధ్యాయులు తమ అనుభవాలు రంగరించి పాఠం చెప్పుకునే స్వేచ్చ కల్పించే చర్యలు అర్జెంటు గా చేపట్టాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీవీ లో పాఠం పిల్లవాడిని ఎంతవరకు ఉద్దరించగలదు ఒక్కసారి ఆలోచించండి sir. ఎక్కడో ఎవరో చెప్పినది, మన స్టూడెంట్ మానసిక పరిస్థితి అర్ధం చేసుకుంటూ చెప్పే దానికి ఎంత తేడా ఉంటుంది sir. ఈ మనో వేదన నాది మాత్రమే కాదు ప్రతి ఉపాధ్యాయునిది. దయచేసి అర్ధం చేసుకొని తగిన మార్పులు తీసుకొని వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanagadi
@ramanagadi 2 ай бұрын
Sir we have immense belief on you that you should strive hard for the progress of the state on all fronts.
@lakshmiramanabonda7349
@lakshmiramanabonda7349 2 ай бұрын
Well said . Be careful pavan ji 😊
@shaikyasmeen7482
@shaikyasmeen7482 2 ай бұрын
Nuvvu super Anna..Mee meeda chala nammakam undi Pavan garu..makedo manchi chestarani AP prajalandaru korukuntunnaru ..please don't break our faith on you . All the best sir
@sivangivasudevarao6189
@sivangivasudevarao6189 Ай бұрын
Great sir... u r the true leader... salute sir...we r proud of u sir....❤❤❤❤
@rjreddy7
@rjreddy7 2 ай бұрын
Before i don't like pawan speeches he used shout in his speeches but now wow ❤
@tulasilakshmi4006
@tulasilakshmi4006 2 ай бұрын
Exlent anna
@arechinnaiah9689
@arechinnaiah9689 2 ай бұрын
Anni matalu paddaro sir meeru great
@aswarthnarayanayc7637
@aswarthnarayanayc7637 2 ай бұрын
PAWAN. GARU. YOUR. SPEECH.. SUPER
@SumiShekhar
@SumiShekhar 2 ай бұрын
Excellent words.🎉
@rukminireddyaanigani1461
@rukminireddyaanigani1461 2 ай бұрын
Congrats sir.. intha varaku comment pette avasaram naku raledhu...sir andra pradesh chala venakabadi undhi kendram nundi manaku support chala avasaram undhi meeru chestharani bhavisthunnam..all the best sir
@kamalabondada9240
@kamalabondada9240 2 ай бұрын
మిగిలినవాళ్ళు మమ్మల్లి అనుసరించాలి మీరుభారతదేశంగర్వించేలాఎదగాలి🙌
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 2 ай бұрын
Dear Pawan u r born leader Chiguevera...u know to sacrifice...y r sure to win voters hearts 💕..blessings..Vijaya Kumar yellapragada Sr adv cine artiste
@ramesh.1310
@ramesh.1310 2 ай бұрын
It was ever best speech from one politician ❤
@ramalimmala6911
@ramalimmala6911 2 ай бұрын
Correct sir
@shourybhaskar7478
@shourybhaskar7478 2 ай бұрын
మీ స్పీచ్ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ...నిజంగా ఇదేకోరుకున్నది ...మరొక కోరిక ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ మీరే ...ప్రధాన మంత్రికాగలరు ...ఒక అభియాని గానే కాదు ఒక సత్పౌరుడిగా ఒక చిన్నవిన్నపం చే గువేరా అంతరాన్నీ మరువకండి
@srivastav24685
@srivastav24685 2 ай бұрын
Jai pawan . Jai bharath ❤
@mutyalaAnnapoorna-np6vx
@mutyalaAnnapoorna-np6vx 2 ай бұрын
Wow superb sr thank you so much sir andhru ni gurthicharu gurthu pettukonnaaru
@kurvasrisailam8759
@kurvasrisailam8759 2 ай бұрын
0:34 Pspk fan's Andhariki naa korika mawa mark this word's and do this only😊
@ramakrishnabeeram3720
@ramakrishnabeeram3720 2 ай бұрын
He is the real Leader. 👏🏼 His attitude and mindset are great 💐
@VineelaGrandhi
@VineelaGrandhi 2 ай бұрын
Chala Baga matladutunnaru sir Meeru cheppinavanni chestarani cheyyalani korukuntunnamu🎉
@greenhousegreetings1019
@greenhousegreetings1019 2 ай бұрын
Yes. This is great victory of AP people. They should be honored with great ruling. AP should go ahead with wonderful developments to stand before the country. All this is in your hands PM sir, CM sir and pavan sir. We trust you make us proud.
@sreevallimanjula3394
@sreevallimanjula3394 2 ай бұрын
Pawankalyangaru really you r great andi.Hearty congratulations and wish u all success andi.
@user-if6xg4fw7g
@user-if6xg4fw7g 2 ай бұрын
Maku manchi rojulu vachae sir
@naveeny7635
@naveeny7635 2 ай бұрын
I came form UAE to vote
@ramalimmala6911
@ramalimmala6911 2 ай бұрын
Super sir 🙏
@konathamsivaparvathi7561
@konathamsivaparvathi7561 2 ай бұрын
Super bro
@madhavivlogs4937
@madhavivlogs4937 2 ай бұрын
Tq
@tulasilakshmi4006
@tulasilakshmi4006 2 ай бұрын
Wow super
@swapnasanapala2843
@swapnasanapala2843 2 ай бұрын
Congratulations and All the very best Kalyan Gaaru, hoping all good happens to people 🎉 kindly do things which make people responsible but not become lazy by getting any free things, so that AP will develop.Happy to listen your speech👏👏🎉🎊
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,2 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 52 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
Учитель Зря с Ним Поспорил 💀
0:17
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
Злая УЧИТЕЛЬНИЦА против УЧЕНИКОВ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 4,1 МЛН
Wait till end 💀💍
0:37
Andrey Grechka
Рет қаралды 11 МЛН
❗👍🗣️будьте осторожны 💪❗
0:18
НЕ ДАВИ НА ЖАЛОСТЬ, ЧТО - НИБУДЬ ПРЕДПРИНИМАЙ!!!
Рет қаралды 7 МЛН
ПОБЕГ И ПРЯТКИ ОТ ЗЛЫХ РОДИТЕЛЕЙ!
1:00