తల్లి అందరి సోభాగ్యం నీవే అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా❤❤❤❤❤❤❤
@laxmisyamala60782 ай бұрын
🙏🏻🙏🏻
@arunasheggari15603 ай бұрын
అమ్మ సర్వమంగళ దేవి నా పసుపు కుంకుమలను చల్లగా చూడు తల్లి, 🌹👏 అయ్యా మహాదేవ శంభో శంకర మాకు ఈ జన్మని ప్రసాదించిన ఓ తండ్రి నీ పాదపద్మములు పట్టుకునేలా ఎప్పుడు వైరాగ్యం రాకుండా చూడు తండ్రి నీ పాదాల సేవ చేసుకునే భాగ్యం మాకు ఎప్పుడూ ఉండాలి ఉమామహేశ్వర గౌరీ శంకర🌹👏🌹👏🌹👏
@sscreativefoods8265 ай бұрын
అయ్యా మీరు సాక్షాత్తు ఆ శంకరాచార్యులు మమ్మల్ని ఉద్దరించడానికి ఈ భూమి మీద అవతరించారు 🙏🏻🙏🏻🙏🏻
@srikalanagaraja20964 ай бұрын
100% correct ga chepparu.
@vemulanirupama.rbskol27104 ай бұрын
Om namasivaya
@madhasudhan7475 ай бұрын
శ్రీ గురువు గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేయుచున్నాను.
@ramakuthota94285 ай бұрын
Vandanam paababi vandanam
@ramakuthota94285 ай бұрын
Tq
@ramakuthota94285 ай бұрын
H
@SrideviSingh-q8n5 ай бұрын
Kmlmkmmml;lmmmmmmmmklllthey @@ramakuthota9428
@sridevialapati3065 ай бұрын
గురువుగారికి పాదాభివందనం
@lakshmikolavasi48985 ай бұрын
మా తెలుగు వాళ్ళ కి దొరికిన కోహినూర్ వజ్రం మా చాగంటి గారు
@bhuvaneswarigudipati20865 ай бұрын
More than Kohinoor God directly came in the name of Mr.Changanti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏గురువుగారు జీవితం లొ ఒక్కసారి ఐనా మీ పాదాలు తాకితే నా జన్మ ధాన్యం స్వామి. ఆ ఈశ్వరుడే మీ రూపం లో మా కు మంచి చెబుతున్నారు 🙏🙏🙏🙏
@SwapnaArvapally2 ай бұрын
అమ్మ తల్లి సర్వ మంగళ అఖండ సౌభాగ్యం ప్రసాదించు తల్లి
@erajyalakshmi45845 ай бұрын
గురువుగారు, చాలా మంచి మాట చెప్పేరు. గడి, గోపురం, ప్రదక్షిణలు పూజలు, పారాయణలు వద్దనే వాళ్ళకి గట్టిగా బుద్ధి మీ స్థానం లో ఉన్న వాళ్ళే చెప్పగలరు. మీ ప్రవచనాలు అన్ని స్థాయిల్లో ఉన్నవాళ్ళకి కర్ణామృతంలా ఉంటాయి. అంతేకానీ, ఇవన్నీ వదిలేసి విశ్వం అంతా పరమాత్ముని చూడు అని చెప్పేవారు కొందరు ఉన్నారు. అది అందరికీ ఎలా సాధ్యం అవుతుంది. ఎవరైనా కింద స్థాయి నుంచి పైకి ఎదగాలి కదా. మీ ప్రవచనాలు వింటూ ఉంటే సమయం తెలియదు. మమ్మల్ని మేము మైమరచిపోయి కళ్ళవెంట ఆనందం తో కన్నీళ్ళు కారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకు పాదాభివందనాలు. మీ ప్రవచనాలు వినగలగడం మా అదృష్టం. 🙏🙏
Ome sri matre namaha......amma nannu pasupu kumkuma la tho chalaga vunchu talli ....ni anugraham na bartha pai vunchi kalakalam challaga chudu talli ..... arogyanga vundela chudu talli .....jai durga bhavani talli