Please like, share and subscribe to my channel for more such interesting videos and don’t forget to leave your opinion or suggestions in the comments section 🤗😊
@VictoryVijayKumar2 жыл бұрын
Nice vlog akka
@SnehaRavi2 жыл бұрын
Thank you Vijay 😊
@ambikavenkat86012 жыл бұрын
Hi sneha ma babu di same hospital..🥰 glad to know you are from Atlanta ❤️ I am sooo happy enjoyed watching your vlogs 😊
@SnehaRavi2 жыл бұрын
Nice to hear, thank you so much😊
@a.ashwaq51942 жыл бұрын
మా వద్ద విలేజెస్ లో Rmp డాక్టర్స్ ఉంటారు...పిల్లలను కూడా వాళ్ళే చూస్తారు... ఇద్దరు వ్యక్తులు గట్టిగా చిన్నారులను పట్టుకుంటే ఆర్ఎంపీ రెండు ఇంజెక్షన్లు ఇస్తారు...నొప్పితో చిన్నారుల ఏడుపు సగం ఊరు వినిపిస్తది...ఇదో ప్రహసనం. ఈ ఇంజెక్షన్ల భయం పెద్దయ్యాక కూడా పోదు...😀
@SnehaRavi2 жыл бұрын
😂😂😂Amamma valla intiki velinapudu memu kuda rmp doctor dagarike vellevalamu. We still remember the pain of those needles😄
@pravasthidiaryes75992 жыл бұрын
Hai sneha happy dusehra
@SnehaRavi2 жыл бұрын
Thank you wish you the same🤗
@pravasthidiaryes75992 жыл бұрын
Mee brother vallu kuda meku dhaggarlone untara
@SnehaRavi2 жыл бұрын
Yes, daggare untaru andi
@haiandi2 жыл бұрын
హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, నేను మీ అభిమానిని, మీ వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసాను, మీ వీడియోస్ చూసి అభిమానంతో మీకు ఏదో ఒకటి చేయాలని మీ పేరుమీద ఒక సంఘం ప్రారంభించాను, మీ అనుమతి లేకుండా మీ పేరుమీద సంఘం ప్రారంభించినందుకు సారీ, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను
@SnehaRavi2 жыл бұрын
Hi, thank you so much for your love😊. Hope you’re doing good, please change the name of your profile. Sangham lantivi odu pls, try to understand 😊
@haiandi2 жыл бұрын
@@SnehaRavi సరే అండి సారీ, మీరు చెప్పినట్టే ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేశాను, ప్రొఫైల్ ఇమేజ్ కూడా చేంజ్ చేశాను, ఇవన్నీ చేంజ్ చేయమన్నారు సరే, అర్థం చేసుకుంటాను, కానీ, మీ మీద ఉన్న అభిమానాన్ని చేంజ్ చేయమని చెప్పకండి, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇట్లు మీ గచ్చిబౌలి టింకు......ఒక చిన్న ప్రశ్న, మీకు తెలుగు చదవడం రాయడం వస్తుందా?
@SnehaRavi2 жыл бұрын
Thank you so much 😊. నేను తెలుగు అమ్మాయిని….నాకు తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసు😇
@haiandi2 жыл бұрын
@@SnehaRavi మీరు తెలుగు అమ్మాయిలాగా లేరు, నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు, చాలా చాలా అందంగా ఉన్నారు, మన తెలుగు అమ్మాయి అమెరికా వెళ్లి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అమెరికా గురించి అందరికీ తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు