@krnreddy3795 Government polytechnic colleges lo computer science engineering related courses levu anni yedustha unnaru . total ga ap lo 80 Government polytechnic colleges unnai each Government polytechnic college lo 1. cse 120seats 2. internet of things 120 seats 3.cyber security 120seats 4. artifical intelligence and machine learning 120seats 5.data science 120 seats undey laa chudandi education minister garu.
@jaik90144 ай бұрын
Nee yamna mogudi dabba ra, maa tax latho veedi jalaja lendi ra malli jai amaravathi kojja nayalla ra
@praveenkrishna_09474 ай бұрын
Jai Hind Jai TDP save AP ❤️💯
@KrishnaArjuna-v2i4 ай бұрын
Avnu le yellow media ki last govt. 1000buses konna apsrtc destroy chesinatlu. Aadey tdp vallu 30buses konnanu apsrtc nu development chesinatlu. Elanti vedhva puku logics yellow media tappa evaru cheyaru.
వైసీపీ లో ఒక్క మంత్రి కూడా ఇలా విలేకర్లతో మాట్లాడలేదు.. కూటమి మంత్రి వర్గం సూపర్
@sivabaineni23724 ай бұрын
Meeku assalu thelivi vundha koncha. Last government lo konna bus lu meeru konnattu buildup eechi open chestunnaru. Koncham aiyna siggu vundali. Me paripalana 2 months avvakamundhe appude yela tisukuvacharu koncham aiyna burra vundha Mee yellow bathuku ki . Nijayithiga rajakiyalu cheyandhi. Siggu Leni matalu matladutunnaru
@subhachunduru38004 ай бұрын
Excellent.Jai TDP.Jai CBN.Jai NaraLokesh
@bmahendrareddy10204 ай бұрын
Excellent 🎉🎉
@gaddamkasba32114 ай бұрын
జిల్లాల నుండి రాజధాని కి వచ్చే ప్రతి bus క్రొత్త బస్సులను త్రిప్పేలాగా Govt order ఇవ్వాలి. దానివలన విజయవాడ కి వచ్చే దానికి ప్రజలలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది
@UdayCC12444 ай бұрын
Pani untey vastaru sir. Bus baguntey intrest elavastundi sir. Until unless panileni vallu tappa.
@kbswamy47104 ай бұрын
@@gaddamkasba3211 yes 👍, better A/C buses, TQ 🎉
@gaddamkasba32114 ай бұрын
@@UdayCC1244 yes, ఎందుకంటే మనిషి సైకాలజీ, హైదరాబాద్, బెంగుళూరు వాల్వ్ sleeper, చూడటానికి సూపర్ గా ఉండి, ప్రక్కన విజయవాడ bus డబ డబ సౌండ్ వస్తా, రేకులు ఊడిపోతా ఉంటుంటే అ స్పాట్ లొ AP రాజధాని గౌరవం ఎలాగుంటుందో ఉహించు కోవచ్చు. జర్నీ చేసేటప్పుడు టీనేజెర్స్ కాదు పెద్దవారు కూడ bus కండిషన్ బట్టి వాళ్ళు జర్నీ ని ఎంజాయ్ చేస్తారు, sir
@rangachary72623 ай бұрын
మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగస్తులకు కాకుండా వెనుక పడినవారికి మాత్రమే ఉంటే బాగుంటుంది.
@HariBabu-vo3wb4 ай бұрын
Good minister and best human being person
@venkatanaidunagaraju13614 ай бұрын
Excellent Idea ❤❤❤🎉🎉🎉
@kandisrinivas94724 ай бұрын
Sir సూపర్...goverence
@Krish291254 ай бұрын
ఆర్టీసీ ఆదాయానికి govt గండి కొట్టుకుంటోంది.. మహిళలకు ఉచిత ప్రయాణాలకు... అనుమతి ఇచ్చి...
@eswaraiahn87114 ай бұрын
Jài tdp Jài cbn Jài janasena
@eswaraiahn87114 ай бұрын
Nekenduku ra
@kindantchaitanya20314 ай бұрын
Super. Jai. AP Jai. KTM..
@ksankarcccemaranetworking14744 ай бұрын
జై తెలుగు దేశం సార్. RTC లో ఆడవారికి. ప్రీ పెట్టకండి ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీకి. ఫ్రీ పెట్టండి దేశ రక్షణ కోసం రాత్రి పగలు కష్టపడే ఆర్మీ ఫ్యామిలీకి ఫ్రీ పెట్టండి. ఆ పేరు మన తెలుగు దేశం పార్టీకి దక్కుతుంది
@Saivinaysupreme4 ай бұрын
indian army vallaki free food & free bus kadhu. kothaga join ayye vallaki pension isthe adhe nijam ayina gowravam. Free ante musti, evado kastapadina dabbu inkokadigi ivvadam & ledha appu chesi ivvadam. daridram entante janalaki baga alavatu chesesaru rajakeeya nayakulu
@prasadaraodarapu98634 ай бұрын
Veellu techhina Kotta Bus lu Kavu. Gatam lo Jagan Govt. lo konnave voppandam prakaram, vidata variga pampistaru. Bleaching Powder konadani ke Dabbullevu annollu Bus lu kontara?? 😮😮
@sreenivasvengali86124 ай бұрын
Super sir. Jai Babu.
@pastorbab46294 ай бұрын
ఫ్రీ బస్సులు ప్రవేశ పెడితే 50% మాత్రమే లేడీస్ కి కేటాయించి, మిగిలిన 50% టికెట్స్ తీసుకునే వారికి కేటాయిస్తే కొంత వరకైనా నష్టాలు తగ్గేందుకు దోహద పడుతుంది.
@gangapatlanagaraj80634 ай бұрын
Clear cut thoughts no Drama
@jayapalreddyk62084 ай бұрын
Good job
@kindantchaitanya20314 ай бұрын
Super. Super. Super. Jai. AP
@VijayChikile4 ай бұрын
జై తెలుగుదేశం
@KrishnaArjuna-v2i4 ай бұрын
@krnreddy3795 Government polytechnic colleges lo computer science engineering related courses levu anni yedustha unnaru . total ga ap lo 80 Government polytechnic colleges unnai each Government polytechnic college lo 1. cse 120seats 2. internet of things 120 seats 3.cyber security 120seats 4. artifical intelligence and machine learning 120seats 5.data science 120 seats undey laa chudandi education minister garu.
@1955prasad4 ай бұрын
Our concentration should be on development and control law and order.
@anandae26624 ай бұрын
Why didn’t people ask all these demands in the last 5 years?development is a continuous process. People should understand 5 years of destruction takes times to recover and get back to where we are. Then talk about wants and needs. And AP people are to be blamed for the last 5 years. So patience is required. Unless this govt stays for continuous 10 years u don’t see stable development like Hyderabad. AP people should realize this before voting in next elections.
@duggiralatube4 ай бұрын
PALLE VELLUGU BUSES veyendi - Super Luxury, Deluxe buses are only for rich. In addition, roads are in bad condition and there needs to lay new roads so that these new buses are not damaged or depreciate faster.
@chantimacharla35414 ай бұрын
ఆహా ఎన్నటికీ మంత్రులు ఓపెనింగ్ చేస్తున్నారు
@jaipal9464 ай бұрын
జై సిబిన్ జై టిడిపి 🙏
@garikapatisubrahmanyam54554 ай бұрын
Super
@sudheermendi93794 ай бұрын
ఈ బస్సులు అన్ని వైసిపి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎన్నికల కోడ్ రావడంతో వైసిపి రిబ్బన్ కట్ చెయ్యవలసిన బస్ లను టీడీపీ వాళ్లు కట్ చేశారు అంతే... సూపర్ six అమలుచేయడానికి డబ్బుకు లేవు అంటున్నారు మరి ఈ రెండు నెల్లలో ఇన్ని బస్ లు ఎలా కొన్నారు మరి కొన్ని ఎలా కొంటారు రవాణా శాఖ మంత్రి గారు 😮😮😮😮
Please introduce A/C, apsrtc, buses also sir, TQ 🎉🎈
@seepanavinay23764 ай бұрын
Electrical buses introduce chesi vatilone ladies ki free bus service este better ani anukuntunna.. APSRTC meda burden taggutadhi emo anukuntunna
@lakshminarayanaas72524 ай бұрын
ఉచిత బస్సు కాన్సెప్ట్ సరికాదు ఎందుకు అంటే విద్యార్థి కి చాలా అననుకూలం అవతుంది కొద్దిగా అలోచించి చేస్తే చాలా మంచు జరుగలి.
@praveenkrishna_09474 ай бұрын
AP == TDP
@KrishnaArjuna-v2i4 ай бұрын
@krnreddy3795 Government polytechnic colleges lo computer science engineering related courses levu anni yedustha unnaru . total ga ap lo 80 Government polytechnic colleges unnai each Government polytechnic college lo 1. cse 120seats 2. internet of things 120 seats 3.cyber security 120seats 4. artifical intelligence and machine learning 120seats 5.data science 120 seats undey laa chudandi education minister garu.
@uk-ej3rz4 ай бұрын
ఇదే విధంగా విమానాల్లో కూడా పెడితే అంతర్జాతీయం గా అమరావతి విశ్వ నగరం గా ప్రసిద్ధి చెందుతుంది
@B.srinivas-su6xc4 ай бұрын
Bogemkadu. Em BLDAFRA. BochLo amravati Janaba 5000 veLu😂😂😂😂😊😮❤
@SyamSundar_164 ай бұрын
ప్రపంచoలో ఉన్న అన్ని నగరాలకు రాజధాని అమరావతి😂
@uk-ej3rz4 ай бұрын
@@SyamSundar_16 మరో పదేళ్లలో ఆ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది
@koteswararaoTadivada4 ай бұрын
విశాఖ జిల్లా భీముని పట్నం ( భీమిలి) లో బస్ డిపో ఏర్పాటు చేయండి . పర్యాటక కేంద్రంగా ఉన్న భీమిలి లో బస్ డిపో లేకపోవడం కడు శోచనీయం. విశాఖ పట్నం నుండి మాత్రమే భీమిలి కి బస్ లు ఉన్నాయి తప్ప విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్క బస్ కూడ లేదు. అందుకే భీమిలి లో బస్ డిపో తప్పకుండా ఏర్పాటు చేయాలి. అప్పుడు భీమిలి బస్ డిపో నుండే ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. RTC బస్ లు రాక పూర్వం విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల నుంచి భీమిలి కి అనేకానేక బస్ లు సింహాచలం, గాజువాక కు, అనకాపల్లి కి, మాడుగుల కు, చీపురుపల్లి,రాజాం కు భోగాపురం, గుర్ల, కోటగండ్రేడు కు, బొబ్బిలి, పార్వతీపురం నకు , విజయనగరం , శ్రీకాకుళం నకు వేరు వేరు బస్ సర్వీసు లన్నీ భీమిలి మీదుగా కొన్ని , మరికొన్ని భీమిలి కి మాత్రమే ప్రత్యేకించి వస్తూ పోతూ ఉండేవి . RTC వచ్చాక ఎటువంటి బస్ సర్వీసు లు లేకుండా తీసి పడేశారు. డిపో మేనేజర్ లు చీటికి మాటికి మారుతుండటం వలన RTC ప్రారంభించిన తొలి దశ లోనే భీమిలి అన్యాయం చేశారు. కావున ఇప్పటికైనా కళ్ళు తెరచి భీమిలి ( నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్) లో నిరుపయోగం గా పడి ఉన్న RTC complex ను కనీసం మిని డిపో గా నైనా మార్చి పూర్వపు సర్వీస్ లను ప్రారంభించ వలసినదిగా కోరుచున్నాము . ఆధ్యాత్మిక మరియు సాగరతీర పర్యాటక కేంద్రంగా, ప్రాంతం గా ఉన్న భీమిలికి పూర్వ వైభవం ను RTC ద్వారా కలగాలని , ప్రతీ రోజూ వందలాది మంది అద్దె ఆటోలు, వ్యాన్లు లో భీమిలి కి వస్తున్న వారి కొరకు Bus service లు అలవాటు చేయాలని కోరుతూ ... ప్రభుత్వానికి ,RTC వారికి నమస్కారములు.
Indra బస్సుల లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నది. రద్దు చేసి ఓల్వో బస్సు లు కానీ లేదా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయండి. దయచేసి ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న బస్సులను వెంటనే రద్దు చేయండి. ఇంద్ర వద్దు. అమరావతి బస్సే ముద్దు. డ్రైవర్ మరియు కండక్టర్ తో సహా బీడీలు, సిగరెట్ లు త్రాగరాదు అని బోర్డు లు పెట్టండి. Apsrtc వారు బస్సు లను ప్రజలకు చేరువగా నడుపరు. RTC bus stand కు రావాలంటే ఆటో ఎక్కాలి. అక్కడికి వచ్చి బస్సు ఎక్కి మరో ఊరి లోని RTC complex దగ్గర దిగి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాలి. పల్లె వెలుగు బస్సులు అయితే, కొన్ని స్టేజ్ లలో బస్సులు ఆపకుండా వెనుక వస్తున్న ఆటోలపై ఆధార పడేటట్లు చేస్తున్నారు. వెనుక వస్తున్న ఆటో కి, ఈ డ్రైవర్ కి ఏదైనా సంబంధం ఉందా? Rtc కి లాభాలు రాకుండా చేస్తున్నది ఎవరు? ప్రజల కు దూరం గా APSRTC ని నడుపుతూ, లాభాలు రావట్లేదు అనడం ఎంత వరకూ సమంజసం? RTC బస్సులు శుభ్రం గా కడిగి స్టాండ్ లో పెట్టాలి. దుమ్ము కొట్టిన బస్సు లను నేరుగా స్టాండ్ లో పెట్టి, ప్రయాణికులు ఆ బస్సు పొతే ఇంకో బస్సు వస్తోందో రాదో తెలియక ఎక్కి కూర్చుని బట్టలు పాడు చేసుకుంటున్నారు. కొత్త రూట్ లను గమనించి, ఆ రూట్ లలో బస్సులు నడపాలి. బస్సులు ఏ కండిషన్ లో ఉన్నాయో తెలియాలంటే, MLA లు బస్సు లలో, వెనుక సీట్ లలో ప్రయాణం చేసి తెలుసు కోవాలి. కనీసం ఓ 20 MODEL BUS STATION లను ఎందుకు నిర్మించకూడదు?
ఆర్టీసీ కొత్తగా 10000 బస్సులు కావాలి ఇప్పుడు వున్నవి అన్ని డొక్కు వి.
@narendharputta27034 ай бұрын
Jagan gadu bus lu kavali ani adigedunde miru kutami governament konni kotha bus testundhi kadha santosidham
@KrishnaArjuna-v2i4 ай бұрын
@krnreddy3795 Government polytechnic colleges lo computer science engineering related courses levu anni yedustha unnaru . total ga ap lo 80 Government polytechnic colleges unnai each Government polytechnic college lo 1. cse 120seats 2. internet of things 120 seats 3.cyber security 120seats 4. artifical intelligence and machine learning 120seats 5.data science 120 seats undey laa chudandi education minister garu.
@KrishnaArjuna-v2i4 ай бұрын
Mari niku 100acers untey ammi vachina money government ki evvu 20000buses kontaru
@PrabhakarchowdaryKaruturi4 ай бұрын
అమరావతి నుండి అన్ని జిల్లాల కు బాస్ లు నడుపుతాము అంటున్నారు అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అక్కడకు వెళ్ళ వలసి న అవసరం ఎవరికి ఉంది నాకు ఐతే నా జీవితంలో అమరావతి తో పని లేదు వెళ్ళాను కూడా. నాకు విజయవాడ, గుంటూరు, వైజాగ్ తోనే పని అమరావతి తో ఎవ్వరికీ ఏరకమైన అవసరం లేదు. మొన్న మద్రాస్ ఐఐటి విద్యార్దులను బస్సు లో కాకుండా పడవలో తీసుకు వెళ్లరుగా ఇప్పుడు బస్సులో ఎలా వెళ్లగలము.
@sarmatelidevarapalli52934 ай бұрын
What about city bus nationalisation in guntur
@srinathreddyjambula94594 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏
@ravikanthnadella52454 ай бұрын
ఇదే వద్దు వైఎస్ఆర్ లా వద్దు ప్రజల సొమ్ము వేస్ట్ చేస్తే వైసీపీ లా ఐపోద్ది😢
@yasminshaik29244 ай бұрын
Talli vanadanam yeppudu?
@satya72664 ай бұрын
1600 బస్సులు కొన్నది జగన్ గవర్నమెంట్. ఎలక్షన్ కోడ్ అమాలోఉన్న న్నందున జగన్ ప్రారంభం చేయలేకపోయింది. సొమ్ముకరిదిసోకుకరిది. సూపర్ 66666666666666666666666666666
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ capital anty okay sentiment ey kadhu, chypukuntaniki great ga undali, Adi okka Brand avvali ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kali7865163 ай бұрын
double decker electric busses would be great cheaper and saves tons of cash
@pardhasaradhip67224 ай бұрын
But first roads bagu chesi aa tharvatha ee Pani chesthey government ke manchidi. Bus la fitness chekkuchedarakunda untundi kada
@chiranjeeviraoaddanki17694 ай бұрын
Jai amaravati
@dk19014 ай бұрын
Get electric buses and give free bus for Ladies only in those buses, also give kms limit per month for each woman such that it wont be misused
@BhimeshRao-x5s4 ай бұрын
,,🔥🔥🔥🔥🔥🔥🔥
@lakshminarasimha54664 ай бұрын
First roads repairs to be done,then new busses to be introduced
@GodalaVeedu4 ай бұрын
సార్ నిజాలు చెప్పండి సార్ ఇది వైసీపీ గవర్నమెంట్ లో ఆర్డర్ అని వచ్చాయి ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఓపెన్ చేస్తున్నారు సార్ 1:25
@lambusivaram4 ай бұрын
Within 10 k m please adjust 10 rupees only to collect charges
@vinodkumarbandla91824 ай бұрын
Bring Ashok Leyland busess sir
@chanbasha24264 ай бұрын
Aps rtc లో ఉద్యోగాలు ఎప్పుడూ వదులుతారు
@rangojuraju70044 ай бұрын
19లో ఎవడో 1000ఆల్ట్రీకలు బాస్ లు కొట్టం అన్నాడు మాట తపినందుకు 11
@Chilukala.venkataramaprasadRam4 ай бұрын
❤❤❤
@KrishnaArjuna-v2i4 ай бұрын
@krnreddy3795 Government polytechnic colleges lo computer science engineering related courses levu anni yedustha unnaru . total ga ap lo 80 Government polytechnic colleges unnai each Government polytechnic college lo 1. cse 120seats 2. internet of things 120 seats 3.cyber security 120seats 4. artifical intelligence and machine learning 120seats 5.data science 120 seats undey laa chudandi education minister garu.
అమరావతి కాదు మంత్రి గారు : ఆత్మకూరు నుండి AS పేట గుడిపాడు కలిగిరి మీదుగా కొండాపురం కందుకూరు ఒంగోలు వరకు కావలి నుండి జలదంకి దుబగుంట చిన్న అన్నలూరు మీదుగా వింజమూరు వరకు కందుకూరు నుండి మాచవరం దారాకానిపాడు పెద్ద పవని కొండాపురం కలిగిరి వింజమూరు మీదుగా ఆత్మకూరు వరకు కావలి నుండి సిద్దనకొండూరు పాతనపురం హాసన పురం AS పేట మీదుగా ఆత్మకూరు వరకు బుచ్చి నుండి చెన్నూరు దర్మవారం బాడుగుల పాడు కృష్ణా పాడు 9 వ మైలు జలదంకి మీదుగా కావలి వరకు బోగోలు నుండి బిట్రగుంట మనుబోలు పాడు హాసన పురం AS పేట మీదుగా ఆత్మ కురు నెల్లూరు నుండి బుచ్చి సంగం కలిగిరి కొండాపురం లింగ సముద్రం vv పాలెం మాలకొండ మీదుగా పామూరు వరకు బస్ లు నడపండి
@swathitvr23984 ай бұрын
Mla. మంత్రి గార్లను కలవండి.
@nallabellibennayyanaidu73464 ай бұрын
జై టీడీపీ ✌️✌️✌️
@durgadevil19954 ай бұрын
రాజధాని అనే నీ అమరావతిలో బస్ స్టాండ్ ఎప్పుడు కట్టారు.. అయినా టీడీపీ కొన్నా బస్సులైతే బ్లూ రంగుకీ ఎలా వప్పుకున్నారు..
@hymawathieluru51944 ай бұрын
VIJAYAWADA LO KONDARU RTC WORKERS CHALA CARELESSGA UNNARU...LEKUNDA ANNI STOPS LO AAGUNATLU CHEYAGALARU.....
@vallurivenkataramana88913 ай бұрын
బస్సులు మీరు కొన్నారా , లేక జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారా? వీటిని కూడా ప్రజల విరాళంద్వారా నడిపిస్తారా...😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@mutyalanarayanamurthy83344 ай бұрын
Roads vesiena tharvatha new bus lu vesthe bavundunu sarvanasanamaiena roads buslu padavuthie
@gmohan59524 ай бұрын
JAI JAGAN
@CShekarShetty-ux1if4 ай бұрын
బస్సు చేంజ్ చేయండి సార్ బస్సులు ఏం బాగాలేవు అవి చూసి చూడడానికి ఏం సో ఉంటాయి కానీ బస్సుల్లో దమ్ము అసలు బస్సు డ్రైవర్లు రాంప్రసాద్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టిన కాడ గాని మీరు డ్రైవర్ల గురించి కొద్దిగా స్పీచ్ ఇవ్వండి క్లచ్ తొక్కి గేర్ లేవండి క్లచ్ ప్లేట్లు పోగొట్టొద్దు అండి అని చెప్పి ప్రతి ఒక్క డ్రైవర్ చెప్పండి ఎవరికైనా సరే ఆర్టీసీ డ్రైవర్లకు క్లచ్ లు క్లచ్ తొక్కుకున్న గేర్లు మారుస్తుంటారు ఇట్ల మారిస్తే ఏమైతుంది గేర్ క్లచ్ ప్లేట్లు పోతాయి తొందరగా బస్సులు మంచి బస్సులు మంచి వేరే కంపెనీ తీసుకోండి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@swathitvr23984 ай бұрын
Mla. Mantri గర్లను కలవండి చెప్పండి ఇలా బస్ లను పాడుచేస్తున్నారు డ్రైవర్లు అని చెప్పండి అలాగే పేపర్ మీద ఇదే విషయం వివరముగా వ్రాసి లోకేష్ గారికి అందచేయండి మంచి జరుగుతుంది govt కు ప్రజలకు మీకు.
@chennaharish6064 ай бұрын
Superbbbb ❤
@SureshUba-t4z4 ай бұрын
Jai kammaravathi
@SRINIVASRaoNaidu4 ай бұрын
Super Mandir Ghar AP Ravana Shaka mantri namaskaram sar taxi driver ki lonely pension sir Hindi Amravati great Jaya Amravati jayachandra Anna Jay Pawan Anna
@subbus33424 ай бұрын
RTC. RATES. THAGGINCHANDI FREE. BUS. VADDU, PETROL, DIESEL RATES TAXES. GST. THAGGINCHANDI. AUTO. DRIVERS KI. PROBLEMS VASTADI. VAARIKI PROBLEM
@healthhunt42174 ай бұрын
Previous govt purchase new buses. Not yours govt
@jammunabhukya58254 ай бұрын
Jai jagan anna 🙏
@B.srinivas-su6xc4 ай бұрын
BochLo. AmaRavaTi eimudi adan😂😂😂😂😂❤
@udayabhaskarnemani8044 ай бұрын
While fixing the rates , keep what are the factors leading profit or losses. Everytime speaking about losses is not acceptable.
@mravishankarreddy7024 ай бұрын
జగన్ రాజులు పాలన చేస్తే నిన్నలా మొన్న వచ్చి ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారు మేమే తెచ్చాం కొత్త బస్సులు అని డబ్బా కొట్టుకుంటున్నారు
@Countryfirst2714 ай бұрын
Trains eppudu vestaru ?
@SuyrasekharRayagada4 ай бұрын
తల్లికి వందనం రైతు బరోసా ఉచిత బస్సు పదకలు ముందు ఇవ్వండి డబ్బులే లేవని చెప్పారు బస్సులు ఎలా కొన్నారు
@likemes63374 ай бұрын
Electric buses please
@premalathap13254 ай бұрын
First repair the roads as no use of having new buses when the roads are horrianle I pity the drivers who have tough time।
@kodurikavya91324 ай бұрын
jagan government vatini tesukunadu but election kod valla agepoyaye
@ramumaidu19304 ай бұрын
Jai cbn
@Masskadass4 ай бұрын
పవర్ లో కి ఒచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు ఇవన్ని జగన్ పవర్ లో ఉనప్పుడు సాంక్షన్ అయ్యాయ్ 😂 ఎం సెల్ఫ్ డబ్బా రా నాయనా...!!
@lalitha32454 ай бұрын
మరి మీజగన్ ఎమీ పీకాడు 5సం. రాలు. దోపిడీ లో బిజీ మీరు దోచుకోడంలో బిజీ
@nagarajukurra72494 ай бұрын
@@lalitha3245chyputunaru ga saaru, sanctioned ani papers medha, kakapoty , money bus la marakunda, money ey bus ekkeysai… foreign ki….
@dk19014 ай бұрын
😂😂😂
@LaxmanLaxman-b5e4 ай бұрын
జగనన్న ఏం పీకాడు అన్నా నువ్వేం పీకినా వైఎస్ఆర్ లో ఆతులు పీకుతున్నావా@@lalitha3245
@LaxmanLaxman-b5e4 ай бұрын
మీ పాత బస్సులు కాదురా నాయనా జగనన్న ఏం పీకాడు అన్నావు కదా జగనన్న ఆతులు పీకు😂 ఓకే బాయ్
@UdayCC12444 ай бұрын
All new buses purchased in Jagan Governament. Kutami starting them..