లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పప్ను బెల్లాల మాదిరి పంచడం అభివృద్ది అవుతుందా లేక పెట్టుబడి కింద ఖర్చు పెడితే అభివృద్ది అవుతుందా డిబేటులో పాల్గొన్న మేథావులు చెప్పాలి.
@laxminarayanakonni996416 күн бұрын
Last time ami pekaru
@AD......2718 күн бұрын
5yrs capital ni nasanam chesaru waste fellows, waste channel Sakshi 🤬🤬
@venkataraochilukalapalli730818 күн бұрын
2014 to 19 eminaa kattadaaaa
@MdThayyab18 күн бұрын
Halo sir meeku ardham avutunda super six hami pachi mosam
@prudhvirajkilli383316 күн бұрын
Meru okka building kuda kattaledhu 5 years lo vallu kanisam try chesthunnaru 😂😂 kabatti 5 years calm ga undadndi
@kanumuribaltharaju664816 күн бұрын
మీ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయకుండ మీరే అడ్డుతగులుట ఏమి విజ్ఞత ఈశ్వర్!నీకు దేశభక్తి,రాష్ట్ర భక్తి కన్నా స్వామి భక్తి ఎక్కువైనది.కాస్తంత స్వామిభక్తి తగ్గించుకొని వాస్తవానికి రావయ్యా బాబు.చంద్రబాబు రాజధానిని అమరావతిలో కట్టినా విశాఖలో కట్టినా లేక రాష్ట్రంలోని ప్రాంతంలో కట్టినా నీవు విమర్శ చేస్తావు.ఎందుకంటే ఆయన కట్టుట రాజకీయంగా నీకు నీ యజమానికి ఇష్టంలేదు కనుక.జగనన్న ఏ కారడివిలోనొ లేక చిట్టడవిలోనో లేక ఏ సముద్రంలోనో కట్టినా నీకు సమ్మతమే.మరీ ఇంత దిగజారిన జర్నలిస్టు ఎక్కడా ఉండకపోవచ్చు!