కామ్రేడ్ ఝాన్సీ గారూ బాగా పాడారు.. మీకు నా లాల్ సలామ్
@lingaswamypapagalla711910 күн бұрын
అమరవీరుల పై చక్కటి పాట సూపర్ కామ్రేడ్ విప్లవ జేజేలు
@kakitv7144 күн бұрын
ఝాన్సీ నీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమాల పాటలు పాడినప్పుడే మాలాంటి వాళ్లు కమ్యూనిస్టులుగా మారి దేశానికి సేవ చేయాలనిపిస్తుంది కమ్యూనిస్టులు మీరు కూడా మారాలి అలాంటి యువతని తయారు చేయాలి దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత ముఖ్యమో దేశంలో జనం మధ్య కమ్యూనిస్టులు అంత ముఖ్యం
@JaniManimadde10 күн бұрын
Jhansi chala baaga padavu.. ✊
@BagayyaB9 күн бұрын
నిజంగా రక్తం ఉడుకు తుంది కామ్రేడ్ 👌👌🙏🙏
@bandaru20168 күн бұрын
Super ga paderu jhansi
@pittalaramya14699 күн бұрын
Super ra keep it up ❤
@NarsimhayadavVeeraboina9 күн бұрын
కామ్రేడ్ ఝాన్సీ గారు సూపర్
@sudhakargoli31059 күн бұрын
Super akka
@KomaramSammakka9 күн бұрын
Super.aakka..❤
@sreenumarrisupers0ng7728 күн бұрын
చెల్లి మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎర్రజెండా కు మీ గొంతు సుటైనది. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@NukalaSrishylam9 күн бұрын
Super song akka
@UdayLucky-o9m10 күн бұрын
Superb Sir 👏👏
@mamidikrishnaiah44709 күн бұрын
సూపర్
@suryavamshamramu699210 күн бұрын
Super
@krishnaporandla28825 күн бұрын
Great.... song 🎉
@kandimallapratapreddy777110 күн бұрын
Congratulations comrade Jhansi
@shakumaaskitchen25409 күн бұрын
సూపర్ రా ఝాన్సీ సూపర్ బిడ్డ❤🎉
@narendervakkala56675 күн бұрын
Super sister ❤errajendanu adhikaram loki tisukuravali
@sudipallikondalaraovicempp4836Күн бұрын
పాట బాగా ...పాడారు కామ్రేడ్❤
@sankararaoruthala792410 күн бұрын
అమరవీరుల ను గుర్తుచేసుకున్నం🎉
@NemmadiVenkatesh6 күн бұрын
Super 🚩🚩❤❤
@navyap97609 күн бұрын
Super voice
@jalpathathikothuri15259 күн бұрын
Song 👌
@mangalingaswamy584011 сағат бұрын
I listen daily one time
@anjanraammudhirajsaragandl48979 күн бұрын
లాల్ సలాం కామ్రేడ్
@balakrishnadyfi16529 күн бұрын
వారి త్యాగాలే మనకి ఆదర్శం
@narayanav15068 күн бұрын
కమ్యూనిస్టులందరు ఒక్కటే గొంతుక ఒకే జెండా ఒకే గుర్తుపై కలిసి పోరు చేస్తేనే భారతదేశంలో బతుకు లేకుంటే కమ్యూనిస్టులు ఎప్పటికి బారతీయులను పరిపాలించలేరు రాను రాను ఇంకా పలుచనై కనుమరు అవుతారు ఇది 💯💯 నిజం అమర వీరులకు లాల్ సలాం ✊❤️✊🙏🏼
@ravindranathnethala5518 күн бұрын
నీలాంటి యువత ఈ దేశానికి చాలా అవసరం నా తల్లీ...లాల్ సలాం ✊✊✊
@gandivenkanna85363 күн бұрын
Lal salam sister
@aralaramesh39359 күн бұрын
Singer Jhansi super ra Singer Jhansi my student Siddhartha high school Suryapet
@balarajubaavandlapally181210 күн бұрын
Lalsalam
@moraajay91916 күн бұрын
ఫెయిల్ సాంగ్ ఈనాటి తరం సాంగ్ కావాలి
@swapnaarige9 күн бұрын
❤
@bharathicreations313710 күн бұрын
బంగారు తల్లీ చాలా బాగా పాడావు. యాక్షన్ బాలేదు తల్లీ
@shekarreddy89319 күн бұрын
Jhansi need emotional involvement
@shekarreddy89319 күн бұрын
This lacks a y emotional commitment sorry to see
@ravindranathnethala5518 күн бұрын
మిత్రమా తను ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కొంతకాలం ఆగితే ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. అంతవరకు వీలైతే తననుప్రోత్సహించండి అంతేకాని అది బాలేదు, ఇది బాలేదు అని నిరుత్సాహ పరిసే కామెంట్లు పెట్టకండి.