ఒక వ్యక్తి నియంత మనస్తాత్వానికి దుర్మార్గం చేయడానికి అనువైన వ్యక్తి ని నమ్మి మన రాష్ట్రం నాశనం చూసిన మన ప్రజారాజధాని అమరావతి పూర్వ వైభవం రావడం గర్వంంగా ఉంది కూటమి ప్రభుత్వం మీద
@Lucky-1961Ай бұрын
మీరు చెప్పినవి జరిగితే ,అనుకున్న సమయం లో పనులు పూర్తి అయతే,50% విజయం సాధించినట్లే 👍
@PawaniGantaАй бұрын
Meeru chapinata jarugutundi 2.years.loo.amaravati.vaka smart City marutundi enka avaru touch sayalaru EDI nijam
@GoodOnes-qy7rxАй бұрын
@@PawaniGanta😂😅
@BM-vu2ufАй бұрын
One State One Capital
@madhubabumaddurthi9831Ай бұрын
❤ super sir yes nice super cute God bless you all them and thanks 🙏 correct yes 💯 Good 👍
@srinivasvanumu.ra9459Ай бұрын
మీరు చెప్పి న్యూస్ లో కొంతవరకు కరెక్ట్ ఉంటుందండి అందుకే ఆసక్తిగా పరిశీలిస్తున్న మీ న్యూస్ అంతటిని మిస్ అవ్వకుండా చూస్తున్నా
@venugopalreddy143Ай бұрын
Very Good Presentation 👍👍
@saraahvenkatАй бұрын
ఇంకొకసారి దయచేసి జగన్ మామయ్య గెలిపిస్తే గతం లో ఒకపని చెయ్యకుండా వదిలేసాడు అదే తప్పు అయింది ఆపని అమరావతిని అమ్మేయడం అసలు అమరావతిని అమ్మేసి వుంటే చంద్రబాబు రాజధాని ని కట్టటానికి స్తలం ఈ సారి ఎవ్వరు ఇచ్చేవారు కాదు కాబట్టి మల్లి జగన్ ని గెలిపించేవారు. అయిన AP ప్రజలపైనా చాలా నమ్మకం ఉంది జగన్ మామయ్యను మల్లి గెలిపిస్తారు అని ఎందుకంటె వారు అంత సమర్దులే .
@subrahmanyeswararaonulu6170Ай бұрын
ఏ జన్మలో చేసుకున్న రాష్ట్ర ప్రజల పుణ్యం కారణంగా ఆపద తప్పింది..
@vin2629Ай бұрын
He tried to distribute lands and sell off. Ah courts eh devudu la kapadayi
@Mahesh-fy7yjАй бұрын
Telivi takkuva yadavalu amaravathi kattadam ante adi enko 50yrs adi avvadu😂 ipudu fast vizaga purthi staiayolo develop avvagaladu takkva time lo
@ActorDDАй бұрын
జగన్ ఇంకా ఎప్పటికి gelavaledu
@Mahesh-fy7yjАй бұрын
@@ActorDD rajyagam lo raseyamanu chadrababu taravata lokesh babu taravatha vaadi koduku lu CM li ga ne undali ani raseyamdi🤣🤣🤣 mama pawan anna wallani CM ga kapala kayali ani rsaeyandi
@sankarchalapathi6683Ай бұрын
Very good Amravati nirupanam line clear 👍👌✌️✌️✌️✌️✌️✌️
@devimedical394Ай бұрын
శ్రీనివాస గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని జరుగుతున్న అభివృద్ధి ప్రాంతాలవారీగా విడియోస్ చేయగలరు
@babubabu-fc1qkАй бұрын
Good job bro
@venkateshshwarreddy5269Ай бұрын
Jai amaravathi Jai cbn
@VishnuVardhanreddy-r3fАй бұрын
Good evening srinivasu garu
@prasanthpikkini2157Ай бұрын
🔥🔥🔥
@goodday5262Ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభం అవటం మంచి పరిణామం హైదరాబాద్, బెంగళూరు లాగా ఒక self sustainable and state growth engin city లాగా వుండాలి అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే కాకుండా software companies కూడా వుండాలి అప్పుడే అమరావతికి metro politin city గా develop అవుతుంది.TCS, GOOGLE వంటి ఏదో ఒక MNC company అమరావతి లో వుంటే బాగుంటుంది.
@Mahesh-fy7yjАй бұрын
@@goodday5262charitralo avadu rajadani kattala kalaktamepa rajadani ga aduguthndi
@ramaraomurakonda5166Ай бұрын
Verygood.ammaravathi.
@Sriram-r2bАй бұрын
తెలంగాణ కి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎలాగో మన ఆంధ్ర కి అమరావతి తర్వాత విశాఖను అలా ఎకనామికల్ సపోర్ట్ ఇచ్చే ఒక నగరంగా మారుస్తాము అని లోకేష్ అన్నాడు ఒక్కటి మాత్రం నిజం 2029 లో ప్రభుత్వం మారితే అమరావతి జన్మలో పూర్తికాదు
@jvvsnraju6459Ай бұрын
He can't come into power again
@NagaraniOduguАй бұрын
Rakuudadu
@baskarjami5076Ай бұрын
Next 100 percent jagan no dought
@tarigopulaayyappaАй бұрын
అయితే స్టేట్ సర్వనాశనం అన్నమాట😂@@baskarjami5076
@umanaiduvarri7905Ай бұрын
మా అన్న విశాఖపట్నంలో ఋషికొండ వద్ద కట్టిన ప్యాలెస్ ముందు అవన్నీ దిగదుడుపే Just asking 😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉
@prithviraj5242Ай бұрын
Deniki pani cheyinadhi adhe e rajadhani chala mandhi kudu pedathadi
@anemganapathi9331Ай бұрын
ycp kuka
@umanaiduvarri7905Ай бұрын
@anemganapathi9331 30 lakhs bathroom comode మీరు కొనగలరా మేము కొన్నాము
@srinivaspadala5443Ай бұрын
Yes bro 💯 correct
@sivanuthalapati3371Ай бұрын
రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది. అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@janardanadev3845Ай бұрын
మీరు సెక్రెటేరియట్, అసెంబ్లీ భవనాలు తాత్కాలిక భవనాలు అన్నారు. దయచేసి ఆమాటలు ఉపసంహరించుకోండి. వసతి మాత్రమే తాత్కాలికం. ఇది క్షమించదగిన అంశం కాదు. ఇప్పటికే ప్రతివాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు మాటలు ఆచితూచి మాట్లాడాలి.
@subrahmanyeswararaonulu6170Ай бұрын
"ఐకానిక్" భవనాల పని మొదలు పెడితే అలాంటి మాటలు వినబడవు.
@janardanadev3845Ай бұрын
@@subrahmanyeswararaonulu6170శ్రీ నివాస్ గారు అనకూడదు కదా!
@haneesh_India_ukАй бұрын
Government building and private universities, private medical colleges will be constructed at Amaravati , I T parks will be constructed , google , tcs , Infosys at Vizag , manufacturing companies developed in sricity SEZ , automobile 🚗 zone at Ananthpur , electronics cluster at koparthy , BPCL at Nellore , East and west Godavari Polavaram , every district head quarter will have one gov medical college , 4 ports and 9 fishing harbours so development across AP not like Hyderabad it is good sign for AP people …film city at Tirupati …That is vision of AP people….Our great leaders …
@chandrayadlapalli5419Ай бұрын
Jai Amaravati
@rammohanpaleti4231Ай бұрын
jai Amaravathi
@KrishRam-fb8fgАй бұрын
Good improvement for Better AP 🎉
@Life_changing_truthsАй бұрын
Nice content. Hope this development continues
@gopalakrishnaravuri6259Ай бұрын
Jai Amarvavati Jai jai Amarvavati
@yellapuabbai6685Ай бұрын
Very good very good 🎉🎉 vizag
@HARISH2153Ай бұрын
ధర్మోరక్షిత రక్షితః రైతుల త్యాగం చంద్రబాబు నిబద్ధత కలిపి దేవుడి ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం నిర్విరామంగా కొనసాగుతుంది వచ్చే ఎన్నికల నాటికి AP ప్రజలు అద్భుతమైన రాజధాని అమరావతి పోలవరం, చుడబోతున్నారు
కోతి కి కొబ్బరి చిప్ప ఇస్తే ఏం చేస్తాదో జన్మలో మళ్లీ జగన్ కి సీఎం అయ్యే ఛాన్స్ లేదు ….. ఒక్క సారి కే అంత నాశనం జరిగింది
@PKumar-q6mАй бұрын
Jai amaravati Jai NDA Government
@jayachandranaidu1124Ай бұрын
నాకు తెలియక అడుగుతున్న MLA/IAS క్వార్టర్స్ అవసరమా. MLA లు 15 డేస్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారు. వాటి బదులు ఇంకో ఏదైనా ముఖ్యమైన పనికి నిధులు వినియోగించు కోవచ్చు
@socraties4019Ай бұрын
Please Respect the Amaravathi Visitors....Restrictions and Police Over Action against the Visitors
@ddeep2518Ай бұрын
Idemi psyco government kadu... Rishikonda ni secret gaa vunchi nattu. Every thing is transperent, don't make silly false and downgrading statement
@socraties4019Ай бұрын
@ddeep2518 ...I didn't Comment government... I shared my bad experience....only CBN SIR...Developing the Capital for AP people as a big Asset and Growth Engine for Us and our Children future....
@socraties4019Ай бұрын
Be Positive....Don't be negative....
@mallikarjunacherukumudi1134Ай бұрын
❤ good preparation sir
@nikkyb1568Ай бұрын
Need more updates on Amaravati
@B.gousmohiddenMohidden-v6xАй бұрын
Namaste 🎉
@mulintisubhashini6885Ай бұрын
Nelakonavayya cheyandi Srinivas Garu, Rajdhani me the month, Kokate their status at La into Chennai, Amy Ye Modalu Pettu, not a complete N I ATHA monthly Hogaya
@sarmapallavajhala4944Ай бұрын
Good beginning.
@babua3605Ай бұрын
Super
@rameshvintage5106Ай бұрын
Good progress bro🎉
@mohammadghouse3274Ай бұрын
Good information sir
@kamu11258Ай бұрын
శ్రీనివాస్ గారు ఉద్యోగుల బకాయిలు పెరుకుపోతున్నాయి..IR ,DA arrears,PRC committe గురించి ఒక వీడియో చేయగలరు
@GudeEswarrao-iu9rvАй бұрын
హాయ్ శ్రీనివాస్ గారు Like no 201
@gollapallivenkateswarlu8236Ай бұрын
అప్పు ఎలా తేవాలి గవర్నమెంట్ ఆఫీస్ లు కూడా తనకా పెట్టి అప్పు తేవచ్చు అనేది ఒక్క జగన్ కే తెలుసు
అమరావతి గురించి మూడు నెలల కి ఒకసారి చెప్తే బాగా ఉంటుంది
@NaiduGowrАй бұрын
Annaya namaste me video antaya naku isteamuu I am massaging from canada
@kullayappagariramanjineyul290Ай бұрын
మళ్ళీ ఈ తుగ్లక్ నీ రాకుండా చూడాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది
@Sekhar707Ай бұрын
రాయలసీమ కీ దరిద్రం ఇ అమరావతి దయ్యం, మిగతా ప్రాంతల డబ్బులు మొత్తం ఇ దయ్యం హే తినేస్తుంది జాగ్రత్త.
@raavivenkatarammannakumar1783Ай бұрын
శ్రీనివాస్ గారు గుడ్ న్యూస్ చెప్పారండి
@appalraju03Ай бұрын
Very good job by NDA govt
@madadhajagan3699Ай бұрын
ఇది గ్రాఫిక్స్ కాదా... నిజాలా.. మరి వైసిపి పార్టీ గత 5 సంవత్సరాలు అమరావతి గ్రాఫిక్స్ అని పదేపదే చెప్పారు
@BabuMnoffsetАй бұрын
Champesina Amaravathini malli bathistnarusr srinugaru weightsr
@sureshvasireddy8359Ай бұрын
అన్నా ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేలు ఈ పోలీసులు ఉద్యోగాలతో మొత్తం ఎక్కడ ఉండాలి అన్న
@bhagavanthuduangani1329Ай бұрын
Sir meeru epudu nijam maatramey cheptharu Adhi Janaseena ayina ysrcp ayina tdp ayina Mee prathi video chustha I will support
@gnr4694Ай бұрын
Hod,high Court matrame punadhi lo unnai remain buildings anni dadapu 90%% completed
@shankarpalakoori8277Ай бұрын
Neenu CBN gariki Kutami government ki neenu ichhe salaha enti ante ORR complete chesthe next ae government vochina amaravati capital ni marcha leru. Endukate ORR anedi state lo okkate vuntundi. Adi Capital chuttu mathrame vuntundi. Kutami government atleast ORR ayna complete cheyyandi. Appudu investors doubt lekunda amaravati lo invest chestaru 💯. CBN garu ORR ni Complete chesthe Andhra Pradesh Capital Amaravati ani lokaani ki oka strong message isthunattu
@GangireddyObulreddy-j4yАй бұрын
రాజదాని కర్నూలు గురించి చెప్పండి
@SubbareddyMarthala-x7dАй бұрын
Vaaammmo O.... Mee House daaka Rajadhani Panulue
@ramanarao2410Ай бұрын
1000 kallu tho aduru susthnanu na captle kosamu
@Sekhar707Ай бұрын
రాయలసీమ కీ దరిద్రం ఇ అమరావతి దయ్యం, మిగతా ప్రాంతల డబ్బులు మొత్తం ఇ దయ్యం హే తినేస్తుంది జగ్రత్త.
@AnilKumar-gx8jvАй бұрын
only 20% they can complete.
@madhubabuongole622Ай бұрын
Next 5 yers looo inka ekkuva development avuthundhi government change kakapothai epudu andharu dbout thoo chala investment s thakkuva avuthyai inko term govt ravali next minimum 10 to 15 hight tho RE wall construction cahiyali feature loo flooding nuchi save cahiyadaniki leykuntai flood affected avuthyai
@k.Venkatasubbarao-66Ай бұрын
మాయ్యా! అమరావతి చూడ్యా?
@vijayabhaskar.molaka8860Ай бұрын
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్, రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు అని చెప్పి ఇప్పుడేమో రాష్ట్రానికి ఏ డబ్బు వచ్చినా అది మొత్తం అమరావతిలోనే ఖర్చు పెడుతున్నారు, ఒకే చోట ఇంత ఖర్చు పెట్టడం అవసరమా ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి
@sainikBharatАй бұрын
అరె నిసని ప్రభుత్వ భవనాలు ప్రభుత్వమే ఖర్చు చేసుకోవాలి, వాటిని చూసి ప్రైవేట్ కంపెనీలు invest చేస్తారు.
@mrvenu9293Ай бұрын
భాస్కర్ గారు అమరావతి సెల్ ఫైనాన్స్ సిష్టమే కానీ మధ్యలో మన జగన్ మామయ్య వచ్చి పాడు చేశారు కదా అందువల్ల ఊతం ఇవ్వాలంటే కొద్దిగా డబ్బులు పెట్టాలి స్వామి
@shaikmahammadrife8098Ай бұрын
రాష్ట్రానికి ఏ డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు అమరావతికి వాడినది చూపించాలి కదా అమరావతి బ్రాండ్ మీద అక్కడున్న ప్రభుత్వ భూముల పైన ప్రపంచ బ్యాంకు ఇతర బ్యాంకులు డబ్బులు ఇస్తున్నాయి అది కేవలం అమరావతికి సంబంధించినదే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల నిధులు అమరావతికి ఖర్చు చేయడం లేదు అమరావతి రాజధాని కి ప్రత్యేక నిధులు తెచ్చి కడుతున్నారు పోలవరం కూడా అంతే
@ApmangomanАй бұрын
Nee dabbulanee free gaa pappu bellam laa karchu peditei correct? Bangalore ring road cost 22000 crores... Manam ekkada 😂😂
@muralikrishnamacharyulugud8469Ай бұрын
Without spending money how can you attract money. We have to make money earn money. There lies the brain. Think.
@VenkataramanaVavilapalli-in6ffАй бұрын
ఆంధ్రప్రజలను. దయచేసి. కోరుకుంటా. మరల. Y. C. P. వస్తే. అమరావతి. రాజదానిని. అమ్మేస్తారు
@KmkKmk-u5yАй бұрын
Srinu garu okka etuka kuda petta ledu ani pracharam 2019 lo chesinaru kada
@uk-ej3rzАй бұрын
2030 నాటికి అమరావతి విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది. బెంగళూరు హైదరాబాద్ కలకత్తా చెన్నై వంటి మహా నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది.
@jagankumarprasanna7953Ай бұрын
Hyderabad anade ALL RULING PARTIES DEVELOP CHESUKUNTU VACCHAI 👌👌KANI AMARAVATHI ANEDI CBN, MATRAME CHESTE AYIPODU ADHI NEXT JAGAN CONTINUE CHEYALI ALA JARAGALE 😢😢 STATE KI CAPITAL LEKUNDA CHESI WORST DECISIONS TEESUKUNADU ( NIYANTHA) LA IGOIST LEADER LEKAPOTE ILA FOREST LA TAYARU AYYEDI KADU 2019-2024 VARAKU 😘😘
@Sekhar707Ай бұрын
ఎవడికీరా అమరావతి రాజధాని, మా రాయలసీమ కీ ఇది ఎప్పటికీ రాజధాని కానే కాదు. జై రాయలసీమ రాయలసీమ ప్రజలరా ఇప్పుడు అయిన మెల్కోండి, అమరావతి దయ్యాన్ని తరమి కోడుదాం, మన రాజదాని మనం సాదించుకోందాం, జై రాయలసీమ.
@ramanareddy5300Ай бұрын
ఎవరమ్మా తమరు..? రాయలసీమకు ప్రతినిధివా..? లేక రాయలసీమ ప్రజలందరూ నీకు బానిసలా..? రాయలసీమ ప్రజల తరుపున తమరు వకాల్త పుచ్చుకొని మాట్లాడుతున్నావ్. నాది రాయలసీమనే కడపజిల్లా- జమ్మలమడుగు, రాయలసీమైనా లేక ఉత్తరాంధ్ర అయినా సరే అందరికీ రాజధాని 'అమరావతే'. రాష్ట్రానికి ఒక రాజధాని వుండాలి, అందరికీ అందుబాటులో రాష్ట్ర నడిబొడ్డున వుండే విదంగా అమరావతిని ఎన్నుకొన్నారు. అంతే కాని ఏ వైజాగో ఎన్నుకొంటే రాయలసీమ వాసులు వైజాగ్ వెళ్లడానికి ఎంత కష్ట పడాలి, అలానే ఏ కడపో కర్నూలో రాజధానిగా ఎన్నుకొంటే వైజాగ్ వారు అంత దూరం నుండి ఎలా వొస్తారు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి, మరీ మూర్ఖంగా మాట్లాడకండి. "అమరావతి అనేది దెయ్యమా..?" సిగ్గు లేదా..? ఒక ప్రాంతాన్ని దెయ్యంతొ పోలుస్తున్నందుకు..? తమరిలానే మరొకరు నీ ప్రాంతం గురించి ఇలానే రాయలసీమ పెద్ద ఫ్యాక్షన్ భూతం అని తిడితే తట్టుకోగలవా..? కొద్దిగైనా సంస్కారం వుండాలి. పోనీ ఓ పని చేయండి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడండి, అప్పుడు కర్నూలో లేక కడపనో రాజధానిగా చేసుకోండి, అప్పుడు కూడ కడప, కర్నూల్ వాసులు కొట్టుకొని చస్తారు..మా జిల్లా రాజధాని కావాలి, మా జిల్లా రాజధాని కావాలంటూ... దీనికి అంతే వుండదు. అసలు రాయలసీమ వారికి అంత స్కిల్ వుందా..? ఓ పని చేయండి, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి, జగనన్నను పర్మినెంట్ ముఖ్యమంత్రిగా చేసుకొని డెవలప్ చేసుకోండి చూద్దం మీకు దమ్ముంటే..? చందబాబు గార్ని మిగతా అమరావతి ఉత్తరాంధ్రకు ఇచ్చేయండి.. ఎవరు బాగా డెవలప్ చేసి చూపుతారో చూద్దాం.. ..
@dsnraododdipati2247Ай бұрын
Dear sri srinivas garu Pl make a video on latest development of orr irr and vwada east byepass because farmers are waiting where 6 bridges will come across krishna river because we are afraid of loosing lands in guntur and krishna districts.
@sirigirimallik2565Ай бұрын
మీ వీడియో మీద లాటరీ యాడ్ ఏటండి బాబూ.. ఈజీ మనీకి సంబంధించిన ఇలాటి యాడ్స్ కరక్ట్ కాదు
@mahesh84Ай бұрын
inka enduku late chesaru since last 6 months what they are doing ?
@yogeethcreations2072Ай бұрын
కొందరు ఇంక గాలి మేడలు అంటున్నారు శ్రీనివాస్ గారు... నమ్మశక్యం గాని మాటలు ఈ కూటమి మాటలు అంటున్నారు! కొంచం క్లారిటీ ఫుల్ ఫ్లెడ్జిడ్ వీడియో ఒకటి చేయండి
@santoshch690Ай бұрын
అప్పులు తీసుకొని ఎందుకు చేస్తున్నారు??? సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు గా....
@hemak7768Ай бұрын
టీడీపీ పార్టీ లో జాయిన్ అవచ్చు గా బ్రో ఎందుకు బ్రో నీగురించి జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు ఆలా ఎక్కడ చెప్పకు జర్నలిస్ట్ అని టీడీపీ పార్టీ కార్యకర్తగా చెప్పుకో నమ్ముతారు
@janardanadev3845Ай бұрын
బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా 😂😂😂😂
@janardanadev3845Ай бұрын
ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా నీ నాయకుడు జగన్ ను ఎన్ని బూతులు తిట్టినా తప్పు లేదురా!
@janardanadev3845Ай бұрын
ఓరి వైసీపీ కుక్కా!
@shankarpalakoori8277Ай бұрын
@hemak manam pedda edhavalam. Manam Anni thappulu chestam. Murders, scams chestham. Manam Anni luchha panulu chestam. Eduti vadu vati gurunchi matladithe TDP antam. Mee brathukulu eppati ki maravu. Aa jagan gadu Himalayas ki velthe kaani mee lanti varu bagupadaru
@sekharmn6716Ай бұрын
Field lo ke velli cheyyu.. Room lo undi kaadu
@asunil9807Ай бұрын
Srinivasa garu, why is the govt again spending money for high court and secretariat, they can make the existing buildings as permanent buildings and save money, pls do a video on this
@చెప్పుగూరుАй бұрын
Next jagan raakapothe ne, అమరావతి సక్సెస్ఫుల్ రాజధాని అవుతుంది😂😂😂.
@vhchowdary9Ай бұрын
Jai hyderabad jai jagan
@pinnasureshАй бұрын
Srinivas garu Assembly, High Court and Secretariat Buildings need 30 months from 1st Jan 2025 means scheduled completion is June 2027 and not Dec 2026. Please correct your statement as it gives wrong impression to viewers.
@NTRteamliveАй бұрын
Hi
@ramaswamy3721Ай бұрын
మళ్లీ టెంపరరీ భవనాలు
@prabhatchowdary27Ай бұрын
What do you have sense
@PKumar-q6mАй бұрын
Endhi bhey
@SyamGinni-e6jАй бұрын
Hii brother
@sarojammaperla6184Ай бұрын
అమరావతి భజన బాగానే చేస్తున్నావు
@janardanadev3845Ай бұрын
ఓరి పరమనీచుడా సంస్కార హీనుడా మూడు రాజధానుల పిచ్చికుక్క జగన్ అనుచరుడా 😂😂😂😂
@Surya-if1oxАй бұрын
Nvu me tugluck Bhavana cheyaradura paytm ga
@reddysudheer5801Ай бұрын
Srinivas garu cbn has to consertrae capital work or revange palotics on ysrcp which is correct
@rusheethreddy4830Ай бұрын
E srinivas aney vadu ycp supporter pawan kalyan &janasena peru chepu koni paiki osthadu last govt mida negative matladi ycp ki support chesthadu.trap lo padakandi
@telugujagathiАй бұрын
Anna.. కనీసం.. 100 టౌన్స్ లో.. Tidco అపార్ట్మెంట్స్ 80%పైగా పూర్తి అయ్యి ఉండాయు 2019కే.. కేవలం 1000 కోట్లు పెడితే పేదలకి ఇల్లు అందుతాయి గా.. మరి అంత మాత్రం తెలివి లేదా.. ధైర్యం లేదా.. డబ్బులు లేదా.. మీరు దీని మీద video chese .. లేదా
@yasodaravarma8129Ай бұрын
THAMMDU GOOD MORNING NAADI OKA REQUEST OKA SARI FREE HOLD LANDS GURINCHI VIDEO CHEYANDI PEDAVALLU PADAY KASTALA GURINCHI PLEASE PLEASE OKA SARI VIDEO CHEYANDI
@Himaja-x2lАй бұрын
Ex. Cm. Vaddu
@srinivasulu9054Ай бұрын
Jai kutami leaders...
@addalanani6539Ай бұрын
Jaggi nasanam chesadu
@sdmasthan5008Ай бұрын
Mali taatkalekamena beldegulu anna
@_user786Ай бұрын
చంద్రబాబు ఒక్క ఇటుక కూడా వేయలేదు అని నమ్మించి గెలిచి మూడు రాజధానుల పేరుతొ డ్రామా అది , మూడు చోట్ల నిజంగానే ఇటుక వేయకుండానే ఐదేళ్లు పాలించిన వాళ్ళు కామెడీలు చేస్తున్నారే ?
@janardanadev3845Ай бұрын
మూడు రాజధానుల పిచ్చికుక్క జగన్.
@janardanadev3845Ай бұрын
ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాలు శాశ్వతం. వసతి తాత్కాలికం.
@sunilnukala8808Ай бұрын
No money for fee reimbursement but 60 thousand crores for Amaravati
@sreedharmedikonda2275Ай бұрын
Not only construction but officers should stay there and plots for farmers should be given immediately