Amaravati Farmers At Delhi | Protest Will Continue Until Amaravati Become Single Capital

  Рет қаралды 1,347

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Жыл бұрын

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకూ......... గాంధేయ మార్గంలోనే పోరాతామని......... రైతులు తేల్చిచెప్పారు. 3రాజధానుల ప్రకటనకు మూడేళ్లైన సందర్భంగా.. అమరావతి రైతులు దిల్లీలో నిరసన తెలిపారు. ధరణికోట నుంచి ఎర్రకోట వరకూ అంటూ..... ఈ నెల 15న విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లిన రైతులు.. జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 Жыл бұрын
Jai modi jai jagan great combination. వారికి సిగ్గు శరం లేదు అవమానం అంటే ఏంటో వాళ్లకి తెలియదు విధ్వంసం తప్ప ప్రేమ వాత్సల్యం కరుణ అన్న విషయాలు వాళ్లకు చిన్నప్పటినుండి ఎవరూ బోధించలేదు. దాని ఫలితమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తుంది ఢిల్లీలో మోడీ గారు వదిన సారి అమరావతి రైతులు వెళ్లినప్పుడు పిలవలేదు అలంకరించలేదు రమ్మనలేదు మీ చావు మీరు చావండి అని ఊరుకున్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎవరైనా తెలివైనవాడు విజ్ఞత గలవాడు మూర్ఖత్వం లేనివాడు విధ్వంసం జరగకుండా చూడాలని తాపత్రపడే నాయకుడు ఇలాంటి పరిస్థితి రానివ్వడు తాను నివాసముండే ఏరియాలో ప్రయాణించే రోడ్డుమీద జంతర్ మంతర్ వద్ద అమరావతి నుండి రైతులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాలి. ఇలా జరగకుండా మంత్రివర్గం ద్వారా ప్రయత్నాలు చేసి ఉండాలి. నేను ఉన్నాను మేము ఉన్నాము అని వాళ్లను శాంతింప చేసి తొందరలో మీ సమస్యకు పరిష్కారం చేస్తాను అని హామీ ఇవ్వాలి అలాంటిది ఏమైనా జరిగిందా లేదే ఎప్పటిలాగే మౌన ముని వినాశనానికి ఓటు వేశాడు. ఢిల్లీలో పంజాబ్లో రైతులు రెండు సంవత్సరాలు ధర్నాలు చేశారు ఆందోళన చేశారు రైతు చట్టాలను రద్దు చేయమని కానీ చేయలేదు సుమారు 700 మంది రైతులు చనిపోయాక ఎన్నికలు వచ్చాక చట్టాలను రద్దు చేశారు ఈ మోడీ గారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అమరావతిలో రైతుల విషయంలో వారు స్వచ్ఛందంగా ఒక రాష్ట్ర రాజధాని నేర్పించుకోమని ఎకరంలో పావు ఎకరం మాత్రమే తీసుకొని మూడు పౌలు ఎకరం ప్రజలకు దానం చేశారు. అలాంటి రైతులను ఎంత దారుణంగా అవమానం జరుగుతున్న నిర్బంధాలకు వెన్ను చారిసే నిలబడి 1100 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అయినా ఆ మోడీ గారికి మనసు కరగలేదు ఎవరిని పిలవలేదు ఆయన ఎవరిని కలవలేదు. దాని పర్యవసానం ఎంతవరకు పోయింది అంటే మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని ఫ్యాక్షనిస్ట్ రాజు రాజధానులు కడతాను అని ప్రగల్ బాలు పనికి మూడున్నర సంవత్సరాలుగా వ్యర్థం సృష్టిస్తున్నాడు 40 వేల కోట్ల రాజధాని పనులు కాంట్రాక్టులు రద్దుచేసి రివర్స్ టెండర్రింగ్ అన్నాడు. అప్పటినుండి ఇప్పటికి ఏమీ పని అక్కడ జరగలేదు సుప్రీంకోర్టుకు వెళ్లి రాజధాని మార్చి అధికారం వాళ్లకు ఇవ్వాలని కేసు వేశాడు ఈ జగన్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఇంత అవకాశం ఉంటుందా విద్వాంశం చేయడానికి అది అత్యంత బలమైన కేంద్రం ఢిల్లీలో ఉండగా? ? కేసులలో ఉండి ఏ క్షణమైనా జైలుకుపోయే మనిషి ఎంత విధ్వంసం చేయగలడా మోడీ గారు సపోర్టు లేకుండా? ? అసంభవం కచ్చితంగా వీరిద్దరి బంధం ఈ వినాశనానికి కారణం అని చెప్పక తప్పదు
@rapmurali
@rapmurali Жыл бұрын
when u will start again Amaravati yatra...there is no weightage in u r demands as u want everything at one place..this proverb clearly applies to u ..dhurasa dhukumunaku moolam..
9 PM | ETV Telugu News | 3rd July 2024
24:47
ETV Andhra Pradesh
Рет қаралды 194 М.
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 60 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,2 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 151 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН