మంచిపద్ధతి బాగా చెప్పారు JC గారు ✌️రైట్ 🙏ముందు చెప్పడం మంచిది 😊
@raghua85224 күн бұрын
జై జేసీ సార్
@satyanarayanal25762 күн бұрын
ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులుగా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు అధికారులకి సహకరించాలని కోరుతున్నాను. మనరాష్ట్రం బాగుండాలంటే, సువర్ణాంధ్ర ప్రదేశ్ గా మారాలంటే జె సి ప్రభాకరన్న మాదిరిగా చర్యలు తీసుకోవాలి. HATSOFF TO YOU PRABHAAKAR ANNA. ❤️అభినందనలతో...........ధన్యవాదములు.
@raghua85224 күн бұрын
Ok jai జేసీ sir
@BabuVijaya-m9bКүн бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉
@Raoaudiocovers4 күн бұрын
Very good explanation......others should follow this.....exemplary 👌
@rkguravaiah51384 күн бұрын
Super sir
@venkataramanaPothini-zk3mu4 күн бұрын
జేసీ గారు మిమ్మలిని ఏపీ లో వున్న అందరూ ఎంఎల్ఏ లు ఎంపి లు నాయకులు అందరూ ఈ విధంగా ముందుగా తెలిపి ఒక్క వారం చేతకాక పోతే ఒక్క నెలలో రోడ్డు ఆక్రమణలు తొలగిస్తే రోడ్స్ విశాలమై,ట్రాఫిక్ జామ్,ఆక్సిడెంట్స్ చాలా తగ్గి పోతాయి.జెఎసి వారిని మిగిలిన నాయకులు ఆదర్శంగా తీసుకుంటారో? చేతకాని,చేయలేని, జ్జా కో లు అవుతారో చూడాలి.
@vamsikrishna1046Күн бұрын
పోలీస్ లు మరియు ప్రభుత్వ యంత్రాంగం చేయలేని( లంచాలు మరిగిన) పని జెసి గారు చేయగలరు అని నిరూపించారు. ఇతర నాయకులు చూసి నేర్చుకోండి.
@jastisirisha91404 күн бұрын
Jai jc sir
@venkatasatyatraders78832 күн бұрын
Manchi padathi kadu. Government kalipichukovali
@sureshhomeneedshomeneeds50023 күн бұрын
Sir నవంబర్ 22 ipoendi updeat ledu
@chggkksarma59264 күн бұрын
అయ్యా గౌ.శ్రీ. జె.సి. ప్రభాకర్ రెడ్డి గారు...దయతో మీ యొక్క బాధలు చెప్పి ఒప్పించో బ్రతిమాలో లేదా తీవ్రముగా విడమరచి చెప్పో ఎలక్షన్ టైంలో ప్రక్కౌఉరినుంచి అనధికారికంగా మీవూరు వచ్చి మీ ఇంటిలో దూరి హల్చల్ చేసి మీద జులుంచలాఇంచిన ఆ డెప్యుటీ సూపరింటెండ్ చైతన్య మీద చట్టపరమైన చర్యలకు ప్రభుత్వాన్ని ఉపక్రమించేటట్లు చెయ్యండి. మీకు పుణ్యముంటుంది.🙏🙏🙏
@pavannkumar71924 күн бұрын
All ROADS ipudu avasaramledhu people yekkuva Travel chesa ROADS identify cheyyandi Best Eg:-TADIPATRI Above videolo JC Walk chesthu vunna ROAD C.B ROAD ipudu TADIPATRIlo 1st Main Road adhe aa ROAD kuda worst ayipoyindi so YCP peopleni yekkuva Trouble chesina Issue ROADS so akkada TDP Repair cheyyali so ROADS veyyali but V V V imp Quality vundaali Contractors baaga Metha vesthaaru upto 2029 Election varaku vundaali so apudu Campaignlo kuda cheppukovacchu
TDP Govtki chaala times cheptunnamu A.plo ROADS worstga vunnayi Exampletho cheppamu ROADS every Human being travel chestaaru not only A.p people Otherstate people kuda travel chestaaru Maharastra TamilNadu Punjab state people kuda travel chestaaru Eg:-Tirumalaki everyone vastaaru that means Tirupatiki vastaaru pakkana vunna SRIKALAHASTHIki kuda veltaaru yela veltaaru BYROAD P.M(PRIMEMINISTER) to P.M(POORMAN) Road meeda travel cheyyali last 5 yrs YCP Development ledhu aa Development means 1st reason ROADS YCP REPAIR cheyyalekapovadam so TDP GOVT 1st Immediatega cheyalsina work ROADS with QUALITY veyyandi upto 2029lo aa FRUITS TDPki telustaadi chaala seriousga cheptunnamu 1st People yekkuvaga travel chesa ROADS yenti ani identify cheyyandi aa ROADS 1st Repair cheyyandi Finalga bad yenti ante NEW ROADS veyyadam next thing atleast GOVT vacchi 6 months ayina kuda ROADSki PATCHES kuda veyyalekapothunnaru peoplelo Discussion jarugutundi idhe continue ayithe next Discussion yela vuntaadi ante TDP kuda same YCP laage Yemi ROADS veyyaru all parties okate ilanti Discussion TDP GOVTki Good kaadu