మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు. వరదలు అంట కదా. క్షేమంగా ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నాము.
@TemplesGuide23 күн бұрын
క్షేమంగా వచ్చాము అండి 🙏🏻
@Rukmini_Sasthry_Sloka_Teacher2 жыл бұрын
రాజా చంద్ర గారు , వారితో పాటు వెళ్లిన యాత్రికులంతా క్షేమంగానే ఉన్నారు.. అని సంతోషంతో తెలియజేస్తున్నాము.. నిన్న ఉదయం అమర్నాథ్ దర్శనం చేసుకుని , ఈరోజు బాల్తాల్ లోని మిలటరీ క్యాంప్స్ నుంచి return అయ్యారు.. Next వీడియో update కోసమ్ మనం ఎదురుచూద్దాం.. 😊
@sureshk25952 жыл бұрын
thanks for the update.
@ramakr9392 жыл бұрын
మీరు క్షేమంగా ఉండాలని ఆ పరమేశ్వరుడిని కోరుకుంటున్నాను
@Rukmini_Sasthry_Sloka_Teacher2 жыл бұрын
రాజాగారు... మీరింకా శ్రీనగర్ లోని మిలటరీ క్యాంప్ లోనే .. సురక్షితం గా ఉన్నారు అని భావిస్తున్నాము.. బాల్తాల్ లోని వరద ల వలన , యాత్రికుల పరిస్థితి బాలేదన్న న్యూస్ విన్న నేపథ్యంలో.... మీరు క్షేమమే అన్న సమాచారాన్ని వీలయినంత త్వరగా తెలియజేయగలరని కోరుతున్నాము...
@nikkinicks10182 жыл бұрын
It's in pathan chowk camp...we stayed here...ma Amaranth yatra 12th July 2022 aiindhi...had a blissful dharshan...har har mahadev...
@AruMugam-tq9un2 жыл бұрын
Om namah shivaya
@ravikiran23452 жыл бұрын
మీ బృందంలో అందరూ క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాము
@mohanraokasaraneni10142 жыл бұрын
OM NAMAH SHIVAYA
@rajichowdary83882 жыл бұрын
చాలా baga chepparu anddi motham video chala tqs .super
@mallabaghyamahalakshmi62432 жыл бұрын
sir మీరు ఎలా వున్నారు. ఆ స్వామి దయతో మీరు క్షేమంగా తిరిగి రావాలని కోరుతున్నాము
@geetamadhavi13942 жыл бұрын
Bagundi andi...Good information 🙏
@AruMugam-tq9un2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ananthavihari66702 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🚩 అదృష్టవంతుడు సోదరా 👍🏻 మీరు ఎన్నో జన్మల తపస్సు ఉంటే గానీ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది మీరు క్షేమంగా వెళ్లి లాభంగా రండి 👍🏻శ్రీనగర్లోని 👮👮👮మిలిటరీ క్యాంపు విశేషాలు చాలా అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదములు 💐💐💐 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@adigopulaharibabu6332 жыл бұрын
ఈ వీడియోలో చక్కగా వివరించారు .అక్కడి అనుభవాలను,, మిగతా హిమాలయాల యాత్రలను ,విశేషాలను వీడియో రూపంలో చూపించి మమ్ములను కూడా ఆ ఆనందాన్ని పొందేవిధంగా చేయమని కోరుకొంటున్నాము.మాస్టర్స్ thankyou,thankyou,thankyou
@umamallampalli77992 жыл бұрын
God bless you tammudu.
@vseshukumar63202 жыл бұрын
Good info.
@rameshpokala76192 жыл бұрын
Super 👌
@lavanyalavi73312 жыл бұрын
🙏🙏
@lsb99332 жыл бұрын
Hope your team is safe ; not affected by floods
@bangaralaxmi60122 жыл бұрын
🙏🏻🙏🏻🙏🙏
@rameshpokala76192 жыл бұрын
Super infermetion
@Vbj932 жыл бұрын
మీ work dedication కు....మా వందనాలు🙏🙏🙏🙏
@radiatorgamingff37942 жыл бұрын
Nuvu safe ga undali annaya om nama shivaya
@nareshkundanam2992 жыл бұрын
ఎలా ఉన్నారు అన్న గారు? మీరు అందరు బాగుండాలి అని మహాదేవుని కోరుకుంటున్నాను🙏
@vadlajhansirani46752 жыл бұрын
Raja Chandra గారు మీరు ఎలా ఉన్నారు.....? అమర్నాథ్ యాత్ర లో వరదలు వచ్చాయి అంటున్నారు......మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాము....
@Jai.Bharat.12 жыл бұрын
Hope you and other co travellers are safe, in recent floods in Amarnath Jai Amarnath
@patakotisrinivas19182 жыл бұрын
Thanks for uploading brother
@Adityatvtemplehistroys2 жыл бұрын
take care bro
@shivamadhurtffan74742 жыл бұрын
Thank Anna Jai Amarnath Yatra 🇳🇪🇳🇪🇳🇪🙏🙏🙏
@krishkkteluguvlog2 жыл бұрын
Namaskaram Raja Garu please visit all the temples in India and promote our culture and heritage... you are really an inspiration to our Hindu culture
@rcreddyd63332 жыл бұрын
GOOD INFORMATION ECCINARU THANK U
@leelakiran13512 жыл бұрын
Thanks for sharing great information.Once again thank you Sir.
@vasantalatav18182 жыл бұрын
God bless you.🙌🙌🙌👍🌹💐
@durgaprasad-up8hc2 жыл бұрын
Thank you sir
@padmajav59492 жыл бұрын
Hope you all are safe we pray GOD for safty of all of You🙏
Amarnathlo flash floods vachayani TV lo choosthunnamu. జాగ్రత్తగా ఉండండి తమ్ముడు
@geethakumariu53712 жыл бұрын
ఓం నమశ్శివాయ🙏🙏🙏
@chakrapudurga10002 жыл бұрын
Vardhalu tagge varaku akkde undandi
@keep6262 жыл бұрын
Hope you are safe sir
@kumardas28342 жыл бұрын
Hope you are safe...!!! God bless you
@ganeshbommana30532 жыл бұрын
బాల్తాల్ నుండి 2800,పెహల్గాం నుండి 4200 హెలికాప్టర్ కు,నేను ఆగస్ట్ 1 వెళ్లి,2న వస్తాను,ఇది రెండోసారి ఆ దేవదేవుని దర్శనానికి వెళ్లడం
@vijayaraghava13322 жыл бұрын
Happy journey
@bandisrinivassarma79752 жыл бұрын
అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ఇప్పుడే ట్రావెల్స్ వారితో మాట్లాడి తెలుసుకున్నాను.
@lakshminarashiman99012 жыл бұрын
🙏🔥🌹சிவ சிவ🐄💐திருச்சிற்றம்பலம்🌹🍀🍁
@dilraom16962 жыл бұрын
Happy journey bro
@NarasimharaoGodugu2 жыл бұрын
గుర్రాలు one side కు మాట్లాడుకుని వెళ్ళండి, దిగేటపుడు చాలా ఈజీ గానే ఉంటుంది.. One side గుర్రాలకు 2000 వరకు ఛార్జ్ చేస్తారు..
@MuraliKrishna-uq4im2 жыл бұрын
ఎక్కడ ఉన్నారు మీరిప్పుడు.. క్షేమంగా ఉండండి
@peddasinguvenkatashrinivas19752 жыл бұрын
శుభోదయం సోదరా, మీరు 1st choice helicopter కి ఇవ్వండి, లేకుంటే డోలి లో వెళ్ళండి , కానీ గుర్రం కి preference ఇవ్వకండి, గుర్రం మీద వెళ్ళటం riscue చాలా ఎక్కువ, అవకాశం ఉంటే the best choice నడిచి వెళ్ళండి
@aptg41752 жыл бұрын
Meerela unnarandi akkada.. news lo edo cheptunnaru
@arlaburamakrishnaofficial18652 жыл бұрын
అన్న all the best 👌
@jyoticsj2 жыл бұрын
Hope you are safe and fine.
@Sri123-g2c2 жыл бұрын
no update sir..hope you all are safe.
@venkateswarlukokkanti56622 жыл бұрын
Anna Neeru Amarnath Yatra safe on message pumpkin Chandi
@hari.mobileservicetravelle14462 жыл бұрын
super
@brtc21042 жыл бұрын
Ala vunnaru situation baledu antunnaru
@suryanarayanachirala54882 жыл бұрын
Sir how are you sir, i hope by God grace your team is safe.
@totasrikanth79452 жыл бұрын
Hiiiiiiii Anna Meeru kshemam ga unnaru kadha akkada varadhalu vastunnai ani thelinappatinundi meeru ela unnara ani bayam ga undi kshemam unnaranee anukuntunna Anna.....veelunte oka video cheyandi
@adityalakshmi17712 жыл бұрын
Om Namah sivaahaya we are eagerly waiting for next video Bro Thanks for sharing this video. Bro you must prefer helicopter.
@kolaparthiradhikarani32402 жыл бұрын
Hello bro. How are you there? Got to know heavy rain & flood in Amarnath cave. Hope you are safe. Let us know the status if possible. Wishing you to come back safely without facing any trouble.
@sushmaivaturi74992 жыл бұрын
Sir meerandaru ela vunnaru
@jayamangalasathyavathi99502 жыл бұрын
Brother ela unnaru meeru kshemanga tirigi ravalani manaspurthiga korukuntunnanu tack Care brother
@SaiPremS2 жыл бұрын
Hope you are fine sir.. we are praying God to that not effected by the floods
@narasimulugoud292 жыл бұрын
Hi bro👍👍
@kuartandcrafts36602 жыл бұрын
Elaunnaru edhaina update ivvandi
@sukrutidhruti2 жыл бұрын
Bhayya, how are you? Getting worried about you because of the news in TV
@sureshpanda21862 жыл бұрын
Ela vunavu bhayya varadalu angane nvye gurthu vachavu antha safe kada safe ani oka video cheyu pls
@RajyaLakshmi-lb2cw2 жыл бұрын
ఎలా ఉన్నారండి మీరు
@Pravallika9872 жыл бұрын
Amarnath lo heavy rain fall, floods antunnaru.. miru Ela unnaru brother..
@Krishnamohan.tadishetti2 жыл бұрын
Heard in news that weather was very bad there. Hope you are doing well. Stay safe bro.
@nm19542 жыл бұрын
Sir Raja Chandra Garu Hope Meru Mee team members safe gaa unaru anukuntanaa. Along with you rest of people also safe
@muralimohan27292 жыл бұрын
మీరు వెళ్లిన date chepandi.
@laxmibhavani39732 жыл бұрын
Annaya meeru elaa vunnaru? Meeru anddharu safe ga vunddalani aa eswaruni pradhistunnamu..
@sarithavudathu57252 жыл бұрын
All the best Menu kuda ilagea vellamandi
@sowmyamanda3042 жыл бұрын
Hello sir.. అక్కడ వరదలు అంట కదా.. మీరు అదే రోజు వెళ్లారు.. ఎలా ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు.. మీతో వచ్చిన వాళ్ళు safe ahh..
@racturl2 жыл бұрын
hope your safe bro
@muralivlogs53292 жыл бұрын
How r u Anna its floods over there
@gvskrishnasarma18982 жыл бұрын
Hope you all are safe. Got to know few ppl died due to floods in Amarnath and 12000 members are stuck
@udaykolaka59992 жыл бұрын
Hi raju garu RFID card anta padutundi tisukovadaniki
@prasanna89932 жыл бұрын
Sir hope u r safe with all the co travellers praying the lord for yr safe arrival.sir pl update about yr safety
@lovelyluckyvlogs2 жыл бұрын
amarnath yatra eppudu start avutundi bro
@ganeshbommana30532 жыл бұрын
ఫ్రీ ఫుడ్ ఇచ్చే వాటిని లంగర్ లు అంటారు,ఇక్కడి నుండి అమర్నాధ్ వెళ్లి వచ్చే వరకూ భోజనాలు కి ఏమీ ఖర్చు పెట్టక్కరలేదు
@munikumar14462 жыл бұрын
Hope you all are safe...god bless you all...
@sanjayd71982 жыл бұрын
Anna plz do video onspot registration process
@srirajaniswarnalatha23062 жыл бұрын
Hope u all are safe by God's grace
@srinivasaraolakkoju94692 жыл бұрын
Present position of amaranth yatra due to floods
@lakshmi-852 жыл бұрын
Sir meru ala unnaru Akkada weather Baledhanta
@ramaraochouta60832 жыл бұрын
Meeru safe ga unnara. Amarnadh lo varadalu vachhayi kada.
@ShivaKumar-th1jy2 жыл бұрын
Anna meeru sepda vunara
@anishyttelugugamer37372 жыл бұрын
Hii raja Chandra how are you
@nagamaninagamani52042 жыл бұрын
Hai sir
@praveenreddy4112 жыл бұрын
Thanks for the information, please be provide how we can register for trip from home to amarnath
@suvarchalanimmagadda92562 жыл бұрын
Akkada varadhalu. Ekkuvaga chupistunnaru,miru Ela vunnaru, message pettandi
@sirisharayaprolu64232 жыл бұрын
How r u andi.R u safe. Heard some mishap in Amarnadh.
@srinivasaraolakkoju94692 жыл бұрын
Totally suspension or temperery suspension please give a information