Amarnath Vasireddy's Opinion On education || పిల్లల్ని అసలేం చదివించాలి

  Рет қаралды 27,628

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 52
@t.hazarathaiah1987
@t.hazarathaiah1987 3 ай бұрын
మంచి విషయాలు చెప్పారు! ఇలాంటి ముఖ్యమైన వార్తలు కూడా చెప్పండి సార్.
@Devi-Yenumula
@Devi-Yenumula 3 ай бұрын
Well said👏🏻👏🏻👏🏻
@harishramprasadv299
@harishramprasadv299 3 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ సార్.
@parvathikilaparthi8552
@parvathikilaparthi8552 3 ай бұрын
Nice massage
@sathisuribabuysrcp2688
@sathisuribabuysrcp2688 3 ай бұрын
మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటది
@andelaravali2999
@andelaravali2999 3 ай бұрын
"విద్య వ్య(అ)వస్త" అక్షరానికి విషం పెట్టి లేత మొగ్గకు వాత పెట్టి ఆట పాటలు పక్కన పెట్టి పుస్తకాల బరువునెత్తి బాల్యాన్ని ఫణంపెట్టి పరుగు పందెం పోటిపెట్టి అరువు దెచ్చిన ఈ క్షరాలు బుర్రలోన నింపుతుంటె జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగ మారుతుంటె అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి ఏమనాలి..... జీవితాలను రంగరించి ధైర్యమిచ్చే కధలులేవు గుణగణాల ఊసులేదు దాన ధర్మం నీతిలేదు హాస్య కథలు అసలులేవు బ్రతుకు నేర్పె దారిలేదు గురు శిశ్యుల మాట లేదు మంచి మాటలు చెప్పలేరు పుస్తకాల బట్టి పెట్టి చూచిరాతలు రాయించి రాని మార్కులు వేయించి ర్యాంకు నీదని నమ్మించి పరీక్షంటు పోటి పెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే మనసు అలజడి పెంచుకుంటూ మనిషి మరలా మారకుంటె ఆత్మ హత్యలు చేసుకోక ఏమవ్వాలి ఏమవ్వాలి.... రచన అందే శ్రీధర్: 9866658503
@Sri-ws6cj
@Sri-ws6cj 3 ай бұрын
జీవిత సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు సోదరా మీకు ధన్యవాదములు
@narayanaraom260
@narayanaraom260 3 ай бұрын
Super
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 ай бұрын
Thanks for sharing
@SyamalaraoPolisetti
@SyamalaraoPolisetti 2 ай бұрын
@oldmonk7339
@oldmonk7339 3 ай бұрын
డాక్టర్స్ ఎంత దోచెస్తారో covid టైంలో చూసాము కదా
@anilkumartallam1730
@anilkumartallam1730 3 ай бұрын
Covid time Lo how many health workers died during their job
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 3 ай бұрын
విలేజ్ లో సిమెంట్ కాలేపే వాడు కూడ లేడు 800 రోజుకూలి పనితనం ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు సార్
@lukulapuvenkatanarasingara2384
@lukulapuvenkatanarasingara2384 3 ай бұрын
నిజం సార్ , ఫాల్స్ ప్రెస్టేజ్‌తో అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.ప్రైవేటు పాఠశాలల కంటే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు మోజు, తమ పిల్లవాడి స్థాయి గుర్తించకుండా అనవసరంగా అందలాలు ఎక్కిస్తున్నారు.
@whitescorpio4966
@whitescorpio4966 3 ай бұрын
గాబరా గాబరా Play back speed - 0.75x నన్ను నమ్మండి ,
@ShaikKateeza
@ShaikKateeza 3 ай бұрын
Adunika sikshna kendralu ante emiti sai garu.
@nutakkisiddhartha1567
@nutakkisiddhartha1567 3 ай бұрын
Nenu pharm. D chadivanu 8 samvatsarala krushi. Doctor ga pani chese legality government ivvaledu. Nenu software loki pothe 20,000 minchi evaru ivvatledu ichina tesestunaru konni months ke. Na degree kosam nenu ma parents mental ga physical ga entho kastapaddamu. Manchi degree undi respect evadu ivadu endukante 20,000 kuda oka jeetam eyna ani adigaru telisinavallu. Ey manasika bhada inkennallu bharinchalo ardam avatledu.
@gsivareddy787
@gsivareddy787 3 ай бұрын
Carports schools lo uniform books ammuthu .... parents ni pilhi pippi chesthunnaru ealanti vaati medha analysis cheyyanddi Sai gaaru
@sankarareddydoma8865
@sankarareddydoma8865 3 ай бұрын
అమర్నాథ్ వాసిరెడ్డి మంచి మెజీషియన్ అండి
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 3 ай бұрын
Provide free education and free health and provide jobs
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 3 ай бұрын
Doctors ayina engineer ayina bagachadavali
@vinaykumarreddy9443
@vinaykumarreddy9443 3 ай бұрын
Iam doing pharma products marketing. I give jobs 100 people every month i give 15k but not interested
@VaniRaman-l8s
@VaniRaman-l8s 3 ай бұрын
Ela baagu cheyyalo cheppandi.
@narayanreddychadev7841
@narayanreddychadev7841 3 ай бұрын
CSC MBBS
@rameshyarramsetti3646
@rameshyarramsetti3646 3 ай бұрын
ఐఐటీ కోసం కూడా చెప్పండి సార్
@bhaviripudivardhan5098
@bhaviripudivardhan5098 3 ай бұрын
😅
@Teluguentertainment607
@Teluguentertainment607 3 ай бұрын
రిజర్వేషన్లు ఉంటే ఇలానే ఉంటది
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 ай бұрын
ప్రైవేటులో రిజర్వేషన్ లేదు కదా. అక్కడ రాణించవచ్చు కదా.గవర్నమెంట్ లో గుమస్తా ఉద్యోగాలు తప్ప ఏముంటుంది?
@luckonthistime687
@luckonthistime687 3 ай бұрын
​@@ravikumarnalla4120okkadu kuda collage ki poye chadavadu appudu ammyalu cinemas ani tirigi course ipoyaka govt eavaladu ani antaru kani na skills eanti ani eavaru allochancharu
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 ай бұрын
@@luckonthistime687 నేను చెప్పింది అదే కదా.రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వోద్యోగం రాలేదని ఎందుకు అనుకోవాలి?స్కిల్స్ ఉంటే ప్రైవేటులో మంచి సాలరీ ఆఫర్ చేస్తున్నారు కదా.
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 3 ай бұрын
Establish new virology labs govt hospitals more and more
@Ramanavenky-tk2zm
@Ramanavenky-tk2zm 3 ай бұрын
Konni casts matrame political pettanam cheste ilage vuntundi
@dwarapudiganesh4487
@dwarapudiganesh4487 3 ай бұрын
Sir yevaru vyasayam cheyadam ledhu. Raithu ga yendhuku maradam ledhu.
@kalyanvarma4843
@kalyanvarma4843 3 ай бұрын
చంద్రయ్య జేపీ నువ్వు మార్చేస్తున్నారా
@ubedhashmi5874
@ubedhashmi5874 3 ай бұрын
Asalu chadhuvulu dhandaga
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 3 ай бұрын
Doctor anedi need
@Justice4AAll
@Justice4AAll 3 ай бұрын
poor should not have education/English Medium - KUTAMI Poor should have equal education opportunity like other kids - YCP Now you decide which is good and who is doing ????
@raymondsantas2765
@raymondsantas2765 3 ай бұрын
Rama rama rama nerpisthechalu , bikshatana chese varu inka votelu addukunevaru kuda hi okka sentiment tho ne kotlu adhikaram anubawaisthunaru .
@saleemshaik1305
@saleemshaik1305 3 ай бұрын
Sai garu vizag lo school fees class ki 10000 perigayi deeni kosam matladandi
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 3 ай бұрын
Stop privatization youth ki upadi kalpinchandi mundu India lo unna vallani pattinchu kondi tarvata videdhalu
@sureshbabu99955
@sureshbabu99955 3 ай бұрын
నీ మీ ది సంసారం ఎదుటివాడిది వ్యభిచారమా!
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 3 ай бұрын
Intaki doctors vadda
@Yamudu369
@Yamudu369 3 ай бұрын
Sir…meeru endi eppudu daridramaina news cheputu untaru….meelo kuda spyder movie lo aa villain gadu unnadu sir…
@sudhi2chinni
@sudhi2chinni 3 ай бұрын
అరేయ్ బాబు, నువ్వు జర్నలిస్ట్ సాయి వి కాదు!! జగన్ కోసం ఎర్నలిస్ట్ సాయి వి...
@ravikrishnakanakamedala8996
@ravikrishnakanakamedala8996 3 ай бұрын
Mbbs chesthe 30000 salary
@9963188869
@9963188869 3 ай бұрын
Anna edi syllogism topic la vunde, Andhra ke Baga vastunde, appudu jagan goppa thanam thelustude
@harishramprasadv299
@harishramprasadv299 3 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ సార్.
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 3 ай бұрын
Doctors ayina engineer ayina bagachadavali
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,1 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,8 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 66 МЛН
Negatives Of CM Chandrababu In ABN And Eenadu | Red Tv
11:32
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,1 МЛН