మంచి విషయాలు చెప్పారు చూపారు.ఇధి మేఘాలు చేసే పని మేఘాలు ఎన్నో మనకు తెలియని పనులు చేస్తున్నాయి.ఇధి వింత ఈ వింతలు అన్నీ మంచిగా చూపారు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్ని సేకరణ చేయడం అంత ఈజీకాదు
@BMCFacts2 ай бұрын
ధన్యవాదాలు అండి
@rajuacp55612 ай бұрын
అద్భుతం మహా అద్భుతం ఇప్పుడు వరకు ఏ యూట్యూబులోను ఇలాంటి వీడియోని చూడలేదు ఫస్ట్ టైం చూసాను....... ఇప్పటివరకు ఇలాంటి వర్షం కూడా పడతాదని...... ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది............ యాక్సెప్టివ్ వీడియో అప్డేట్ చేసిన వాళ్ళకి......... ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను 🙏🙏🙏