అప్పుడు రియల్ talent ఉంది,, హంగులు అర్భాఠాలు తక్కువ ఉండేవి stage దగ్గరనుంచి appearance అంతా simple, only show of talent మాత్రమే ఉంది చక్కగా.
@jttugaventaswraojvr11083 ай бұрын
టాటా song పడిన ఆ sir గొంతు చాలా బాగుంది
@winabc3 ай бұрын
Imitating
@యామినీకిరణ్3 ай бұрын
@@winabc voice also mesmerising, pal. Not to downgrade his talent.
@sastrymula67523 ай бұрын
పాడుతా తీయగా వుంది కాని ఆ న్యాయ నిర్ణేతలని మార్చి నాన్న గారితో సంగీత ప్రయాణం చేసిన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమిస్తే చాలా బాగుంటుంది. ఎమ్ ఎస్ శాస్త్రి కామారెడ్డి
@varaprasad29182 ай бұрын
Correct. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ న్యానిర్ణేతల వల్లే నేను ప్రస్తుతం వస్తున్న పాడుతా తీయగా చూడడం లేదు. మీరు చెప్పింది సరిగా ఉంది, బాలు గారి తో సంగీత ప్రయాణం చేసిన పాత తరం వాళ్లు న్యాయనిర్ణేతలుగా పెడితి పాడుతా తీయగాకి పూర్వ వైభవం వస్తుంది
@Karis_Kitchenn3 ай бұрын
Miss you బాలుగారు
@emanisivakoteswarrao30973 ай бұрын
టాటా బాయ్ బాయ్ సాంగ్ పాడిన వారి గొంతు చాలా బాగుంది
@koteswar_9993 ай бұрын
Yes మంచి gonthu
@PRAVEENKUMAR3343 ай бұрын
ఘంటసాల గారు వాయిస్ ఉన్నట్లే ఉంది.....
@Ani_digitals3 ай бұрын
Hello is vachaspati garu( Ramesh garu) kzbin.info/www/bejne/iaTPhKyVeMqKeqMsi=UrgIJWm44Jl9_PVz
@Pavan-bvn23 ай бұрын
Yes 100%
@Ani_digitals3 ай бұрын
He is Vachaspathi garu (Ramesh Kotaprolu garu). He teaches online classes.( Vachaspathi SwaraSahitya Music Channel)
@coolguypravara3 ай бұрын
ఇప్పుడు పాడుతాతీయగాలో పాడాలి అంటే పాడడం కన్నా ఓవరాక్షన్ చేయడం బాగా రావాలి అనుకుంటా 🙄
@Deshabhakthudu3 ай бұрын
Balu garu shivaikyam ayyaka Anni seasons alane unnai
ఈ ఎపిసోడ్ లో 90స్లో అసలు వచ్చాసపతి గారు గెలవలసినది. పార్ధసారధి గారు గెలవడం జరిగింది.ఈ ఎపిసోడ్ లో శివ శంకరి పాటను అద్భుతంగా పాడారు. వచ్చాసపతి గారు
@The_Searching_Sanchari3 ай бұрын
Pardhu has background. He is relative of Spb and sirivennela and K Viswanadh. He’s also Brahmin
@gsslakshmi62933 ай бұрын
@@The_Searching_Sanchari annayya 😂😂🙏
@gsslakshmi62933 ай бұрын
Vachaspathi Ramesh also brahmin
@The_Searching_Sanchari3 ай бұрын
@@gsslakshmi6293 background…. Will work. Even if it is same Brahmin caste. Actually proves my point even more. So many brahmins in the competition for Singing lo Brahmins unte ardham cheskovacchu. Edit: this reply is for the above gsslakshmi6293 comment: Indian Cricket lo these are Brahmins explain how plzzz😂 Sachin, Rohit Sharma, Ganguly, Dravid, Lakshman, Ravi Sastri, Gavaskar, Agarkar, Manjrekar, Ashwin, Srinadh, Rahane, Pant, Venkatesh Prasad, Amit Mishra, KL Rahul, Pujara, Naman Ohja,, Balaji, Dinesh Karthik, Lala Amarnadh, Madan Lal Sharma, Mohinder, Hardik Pandya, Ishan Kishan, Shreyas Iyer, Suresh Raina, Ishant Sharma, Anil Kumble……
@The_Searching_Sanchari3 ай бұрын
@@gsslakshmi6293 akka….. naa comment ki reply ivvu…. I can understand why Brahmins win all singing competitions. Naturally they are the teachers of classical music. Brahmin families encourage traditional arts. That’s great. Kakapothe even if other caste people want to learn, very few teach. Still it is ok. Cricket lo these many Brahmins anna concept ela explain Chestharo ardham kaadu. Plz enlighten me.
@namburinagaseshu1377 күн бұрын
ఒకో సాంగ్ మనసుతలుపులను తెరుస్తూ మనలను ఎక్కడికో ఊహ లోకాలకు తీసుకుపోతాయి కళా హృదయం ఉంటే ❤❤❤❤
@seenusrinivas93643 ай бұрын
గాన గంధర్వుడు బాలు గారు ఎక్కడున్నారు అయ్యా మీరు. ప్రతి తెలుగు వారి హృదయాలలో కొలువై ఉంటారు మీరు
@karth33kАй бұрын
I wish there is a way to go back to 80s and 90s. Golden days of everything.
@venkymama12263 ай бұрын
The great music director M M keeravaani and legend singer S P balu garu❤
@uchappagariharish73313 ай бұрын
The first series of padutha theeyaga I think in 1996
@MallesuKumbhagiri2 ай бұрын
1990 decade confirm
@varaprasad29182 ай бұрын
Correct 1996
@vijayalakshmimadhunapantul79703 ай бұрын
Miss you balu sir
@Ani_digitals3 ай бұрын
టాటా బాయ్ బాయ్ సాంగ్ పాడిన వారు Vachaspathi garu (Ramesh Kotaprolu garu). He teaches online classes.( Vachaspathi SwaraSahitya Music Channel)
@janardhanarao14833 ай бұрын
Gantasala gari ni dinchesadu
@somayajulasaiprasad69153 ай бұрын
టాటా వీడుకోలూ పాటలో చెలరేగే పదం దగ్గర చెలరేగిపోయారు
@koteswar_9993 ай бұрын
Super bro bhale gurthupattesaaru
@Ani_digitals3 ай бұрын
@@koteswar_999 వాయిస్ విని గుర్తు పట్టాను....
@nandu62233 ай бұрын
He is my babai..ramesh garu..i never knew he sang this song..i was not born at that time..when he sang this song…This is my extreme proud moment for me
@vishwanath3093 ай бұрын
I’m not here blame or put anyone down, as everyone has their unique talent and deserves respect. However, just take a moment to observe the difference between the earlier Padutha Theeyaga program, which was beautifully conducted by the legendary Balu Sir and Keeravaani Garu, and the current version, hosted by Charan and others. 1996 was a golden year-a time when people shared meaningful bonds and had great respect for one another. Those golden years will never come back again.
@Kishore-v8r2 ай бұрын
At that time sp Balu is special attraction for this show and show also very natural and in a balanced way no way to show artificial emotions etc that's why this show in 90's era is totally wins people's heart
@Skanda22023 ай бұрын
aa rojullo telecast ayinavi anni malli telecast cheyali Etv,,...e rojullo chaala avasaram
@syamsecured12443 ай бұрын
MM very young 😊
@chantichanti54483 ай бұрын
Chala Baga old 🎤 singer la padaru Tata tata bay bay songs
@simhasimha49763 ай бұрын
Tata vidukolu chala bagundi
@యామినీకిరణ్3 ай бұрын
3:04 సమయంలో పాడినామె చాలా బాగా శృతిబద్ధంగా పాడారు. టాటా పాడినతను, తర్వాత ఈమె చాలా బాగా పాడారు అనిపించింది. అందరూ పాడారు, పాడగలరు. అయితే కొందరిలో ఆ జీల్ వుంటుంది ఉదాహరణకు టాటా పాడినతని వాయిస్. తర్వాత ఈమె స్వరం సంగీత స్వరాలను అలవోకగా పలికిస్తోంది.
@HappyBus-ju4pp3 ай бұрын
He was started this program in1996 very gold days I was kid
@ujaraganillap95973 ай бұрын
Marchiponi days😢
@tekurichennaiah84793 ай бұрын
ట ట.బయ్ఈసూపర్
@nagularapurajeshkumar3093 ай бұрын
నెమలికి... టాటా బై బై
@vanirose5230Ай бұрын
Ta ta good bye song...simply superb ga paaderu sir💐💐💐
@ManiOleti-f2kАй бұрын
Tata veedikolu song baga padadu👌🏻👌🏻👌🏻
@jayarams5204Ай бұрын
Ghantasalagari prathiroopam spb thank you
@ramamohan83182 ай бұрын
good to see Partha Sarathy and Keeravani in youth. They were very slim and energetic
@MallesuKumbhagiri2 ай бұрын
All singers superr 1990 child hood memories
@royalfiroz5872 ай бұрын
Tata song singing super
@karuakarsir337119 күн бұрын
Tata veedu kolu song paadina singer. ULTIMATE ❤❤
@rrr180993 ай бұрын
Tata bai bai song 👌
@sirishaginjupalli197820 күн бұрын
టాటా, వీడుకోలు ఎంత బాగా పాడారు సింగర్
@vijayakiran13103 ай бұрын
Nice episode I am doing engineering 1st year that time
@యామినీకిరణ్3 ай бұрын
ఏ సంవత్సరంలో టెలికాస్ట్ అయిన ఎపిసోడో చెప్పగలరా? అప్పటి దూరదర్శన్ ప్రోగ్రామ్ ల తీరులో వుంది. అంటే ఈటీవీ మొదలైన కొత్తల్లో ఎపిసోడ్ ఇది. అప్పటి ఆ వాతావరణం అనుభవించినవారికి ఒక తీయని జ్ఞపకాల జాజిపందిరి లాంటి ఎపిసోడ్లు ఇవి.
@kirankumargoud2122 ай бұрын
It's a Great programme
@SrivinayakaartsАй бұрын
❤❤❤❤appati rojulu
@RajuGeddada-g4f3 ай бұрын
One and only balu
@KasibhatlaSarada3 ай бұрын
శ్రీ sp baala సుబ్రహ్మణ్యం gaaru మహా maneeshi
@rahulkumardibba41403 ай бұрын
E event 90s లోనిది
@srinivassns95913 ай бұрын
👌👌😊
@shaikhfiroz32583 ай бұрын
Balu❤
@ratnasaiganeshmantravadi35837 күн бұрын
tata veedukolu song paadina aayana movies lo act chesinatlu unnaru
@piouskerur3 ай бұрын
Miss u Balu jíii
@rajeshnarala67393 ай бұрын
Super
@godavarimojis27 күн бұрын
Pagalaithe doravera song paadina singer name cheppandi.......evarikaina telisthe
@hridhanv20983 ай бұрын
3rd singer was super voice
@chokkamnarsimha17383 ай бұрын
Keeravani garu
@indirageddam7893 ай бұрын
ఇది ఏ సంవత్సరంలో జరిగిన ఎపిసోడ్ ఎవరైనా చెప్పండి.
@SK-sq1ut3 ай бұрын
1996
@jagadishmrv3 ай бұрын
1996 bro
@aruna2801dasi3 ай бұрын
Very good great legend of spbgaru..
@KiranRavuri13 ай бұрын
Which year ? Looks like 25 years back
@bhaskar22783 ай бұрын
Couldn't recognise MMK with hairs
@seeranareshkumar62103 ай бұрын
Keeravani garu looks too young
@Sahumerchant3 ай бұрын
28ఏళ్ళ క్రితం కదా...
@scoretheworldallАй бұрын
08-12-2024-SR
@sistuvykuntarao63793 ай бұрын
ప్రస్తుత కాలంలో ఈ ఎపిసోడ్ యాంకర్ గారి అతి కొద్దిగా ఎక్కువ.. దానికి తగ్గట్లే కంటెస్టెంట్ లు కూడ.. పాత తరం వారు నిజమైన కళ ను ఇష్ట పడుతుంటే..ఇప్పటివారు ? ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఇప్పటి తరం వారు పాత వాటి ని అనుసరిస్తే ఎంతో మేలు..
@shivask45333 ай бұрын
Final winner... TATA veedukolu
@SontianiNikhilKumar3 ай бұрын
800 likes❤
@adityaj368626 күн бұрын
Ohh God why am I born in this generation where the the kids are singing songs with no Ragam, no talam and no Bhavam. How can the judges judge these songs and just do drama. Miss u SPB Sir!!
@komalatallapaka9933 ай бұрын
These days very simple
@pujariabhinay63893 ай бұрын
Tata Bye Bye paata paadina vakti same Gantasala laaga paadutunnaru
@యామినీకిరణ్3 ай бұрын
ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అయ్యింది? బాలూగారు అలా నిల్చుని వుండటం కొంచెం చూడటానికి నాకు ఇబ్బందిగా అనిపించింది ఎందుకో. అప్పట్లో పాడుతా తీయగా ఎంత డీసెంట్ గా వుండేదో, ఇప్పుడెంత వరస్ట్ గా తయారయ్యిందో ఒక్క సీన్ లో చూపించేసారు. బాలుగారి కాలంలో...బాలుగారి తర్వాత అని చెప్పుకోవచ్చు. బాలుగారి ఆ కాలం స్వర్ణయుగమైతే, ఇప్పటి పాడుతా తీయగా దుర్గంధ మయం.
@drdsreedhar2 ай бұрын
It was certainly good earlier. Doesn't mean the current one is bad.
@యామినీకిరణ్2 ай бұрын
@@drdsreedhar గతంలో సాంప్రదాయబద్ధంగా ఆడపిల్ల డ్యాన్స్ చేస్తేనూ జనం చప్పట్లు కొట్టారు. ఇప్పుడు రెండు పీలికలతో పిచ్చి గెంతులు వేస్తుంటేనూ చప్పట్లు కొట్టారు. కొలమానం చప్పట్లు కారాదు. వాల్యూస్ కొలమానం కావాలి. ఎంత డీసెంట్ గా వుంటున్నాం, జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కీలకం. మనం పాటలు పాడుతున్నాం అంటే పాటలు శ్రోతల చెవులకు ఇంపుగా వుండాలి, మన వ్యవహారశైలి హుందాగా వుండాలి. అలా కానప్పుడు ఆ ప్రోగ్రాం ఏదైనా సరే గర్హించాల్సిన విషయమే.
@pango21742 ай бұрын
Each one of them is better than any current singers
@mothalipadmapriya22142 ай бұрын
అసలు చూడాలని లేదు. అందరి overactions చూడలేకమానేసాము