Рет қаралды 275,955
విమానం కూలిపోయిన తర్వాత అమెజాన్ లాంటి దట్టమైన అడవిలో, అన్ని క్రూరమృగాల మధ్య ఆ నలుగురు పిల్లలు 40 రోజులు ఎలా మనుగడ సాగించారు? ఏం తిన్నారు? ప్రమాదాల్ని ఎలా తప్పించుకున్నారు? తమలో ఏడాది వయసున్న చిన్నారిని ఎలా కాపాడారు?
#AmazonForest #Colombia #RescueOperation
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu