Рет қаралды 7,706
దీరూభాయ్ అంబానీ పేరుతో నడుపుతున్న ఇనిస్టిట్యూట్ లో బీటెక్ కోర్సులకు చాలా డిమాండ్ ఉంటుంది. జేఈఈ మెయిన్స్ స్కోర్ తో అవకాశం ఉన్న క్యాంపస్. ఫీజుతో పోలిస్తే యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువగా ఉంది. పూర్తి వివరాలివే
The institute named after Dhirubhai Ambani has high demand for B.Tech courses. Admission is possible through JEE Mains score. The average placement package is significantly higher compared to the fee structure.
Dhirubhai Ambani Institute, B.Tech Admission, JEE Mains, High Demand, Average Package, Fee Structure, Placement, Engineering College.