ఊరికి ఒక్కడు ఉండాలి స్వామి నీలాంటోడు! హిందుత్వం పంచకళ్యాణి పై పరిగెత్తుతుంది!!
@ThriveniARIKELA Жыл бұрын
Avunu kadhaa
@tirupathiraochandragiri1473 Жыл бұрын
స్వామి,రాజేష్ గురుస్వామి గారు మీ యొక్క భక్తి పారవశ్యానికి,గాన స్వరానికి నా యొక్క శత కోటి వందనాలు. మీలాంటి భక్తులవలనే ఈ రోజు వరకు హిందూ మతం, ధర్మం నిలబడి ఉన్నాయి.మీరు ఇలాగే వెయ్యేళ్ళు వర్దిల్లాలి
Naku Singing ante passion.Anduloonu ayyappa bhajanalu ante pranam swami. Me Bhajana okka sari ayna live lo chudali mere na inspiration. Swamiye Saranam Ayyappa ❤
@svmtelugumedia Жыл бұрын
మీ మథురమైన గాత్రంతో పాడుతున్న మహ దేవుని భక్తి గీతానికి స్వాములు అందురూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్న ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది మీకు ఆ దేవుడు మరిన్ని గీతాలు ఆలపించే అవకాశం కల్పించాలని మనస్పూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ ఓం నమః శివాయ
@mulamalleswararao10212 жыл бұрын
అద్భుతంగా పాడారు స్వామి. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
@karthikveerasamy3393 жыл бұрын
I have heard this song over 100 times. I really like your voice, thank you T.Rajesh samy i am Tamil Nadu
@srinivasp05265 жыл бұрын
ఇంత మంచి పాటకి లిరిక్స్ కూడా ఉంటే అర్ధం చేసుకోవడానికి చాలా బాగుంటుంది స్వామి దయచేసి పోస్ట్ చేయండి స్వామి🙏.
@schanduschandu59605 жыл бұрын
Swami Aya namasivayasharanamayappa
@jyothisg98235 жыл бұрын
Goosebumps .. These is how devotees do prayer and come to shabarimala just to see a glance and some people trying to destroy it.. Swamiye Saranam Ayyappa
@rajeshswamibajhans94264 жыл бұрын
స్వామి శరణం
@JusRanjith3 жыл бұрын
Dedicating this wonderful song to all the devotees of Ayyappa Swamy kzbin.info/www/bejne/hGK1eGCOgNxmn6c
@vsivamalli42554 жыл бұрын
Every Saturday he singing in vadapalli temple... Very talented .. I am completely immerised in spiritual atmosphere while he is singing.
@kundhinagendrababu38443 жыл бұрын
Vadapalli ante East Godavari aa
@_BADBOYCHINNA3 жыл бұрын
@@kundhinagendrababu3844 ha
@Vivek.Ganesh.creations Жыл бұрын
స్వామి ఆఖరిలో పాడిన శివ తాండవ సోత్రం... చాలా కొత్తగా అందంగా పాడారు స్వామి. చెప్పాలి అంటే... అలా ఆ పాట పాడడం చాలా కష్టం స్వామి. ఎన్నో రోజుల కష్టం and ఆ శివుని ఆశిస్సులు ఉంటే కానీ జరగదు... 🙏🙏
Hara Hara Hara Hara mahadeva sambosankara namssivaya Om namasivaya om namassivaya Om namassivayya Om namassivayya Om namissivaya Gangadaraya namassivayya Nilakantaya namassivayya Veerabadraya namssivaya Om namassivayya Om namassivayya Om namassivayya Parameswaraya namasivvayya Nandeswara namasivvayya Om nammasivvayya Om namasivvaya Om namasivvayya
@kusumanchilocalnews85865 жыл бұрын
శుద్ధ బ్రహ్మ బ్రహ్మచారిని శరణం అయ్యప్ప
@JusRanjith3 жыл бұрын
Dedicating this wonderful song to all the devotees of Ayyappa Swamy kzbin.info/www/bejne/hGK1eGCOgNxmn6c
@srinulakku44015 жыл бұрын
Rajesh swamy ... Me voice super.. Extradnary ..mimalni chusi 11 day's ayyindi ... Ayina inka me gontu marchipoledu ... I'm very big fan of ...K.J.YESUDAS sr
@rajeshswamibajhans94264 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@srinulakku44014 жыл бұрын
Ela vunnaru.... Malli K.p.plam eppudu vastharu. . me gonthu eppudu vinipistharu