Ambati Rambabu First Reaction His Son In Law Comments : అల్లుడి బూతు పురాణంపై అంబటి రియాక్షన్‌ | RTV

  Рет қаралды 196,469

RTV

RTV

Күн бұрын

Пікірлер: 2 100
@krishnagoud2703
@krishnagoud2703 5 ай бұрын
ఊరందరూ ఉమ్మేస్తే బాధ లేదు కాని తోడి కోడలు నవ్వినందుకు బాధపడిందట అట్లా ఉంది నువ్వు చెప్పేది. మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడినప్పుడు సంస్కారం గుర్తు రాలేదు. మీ వరకు వచ్చేసరికి తెలిసిందా బాధ ఏమిటో. నీ కూతురు ఆఫ్ట్రాల్ డెబ్భై వేల జీతం కోసం పని చేస్తుందా. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదా నీకు. బయట యాభై వేల జీతం కోసం యాభై లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నెలకు వందకోట్లు అయితే సరిపోతాయా మీకు? నీ ఇంట్లో గొడవలకి కూడా చంద్రబాబు గారే కారణమా? ప్రతిదానికి చంద్రబాబు గారే కారణం అంటే పోయేది నీ పరువే
@satyambandlamudi7465
@satyambandlamudi7465 5 ай бұрын
ఆఫ్ట్రాల్ 70000 తో చేస్తుంది మా కూతురు అన్నారు 7000 జీతానికి కూడా లేక మీ సత్తెనపల్లి కాన్స్టెన్సీ లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్
@muralinemalikanti5943
@muralinemalikanti5943 5 ай бұрын
రామ్ బాబు నీకు మాత్రమేనా ఫ్యామిలి.వేరేవాళ్ళకు ఎలా వుండదా .చాలా బాగా
@iamindian333
@iamindian333 5 ай бұрын
Intlo alludini control lo pettukokunda, opposition vaalla paina paddadu😂
@srikarthikeyajoinery2d3dwo41
@srikarthikeyajoinery2d3dwo41 5 ай бұрын
మీ అల్లుడు గారే చెప్పారు నువ్వు శవాలమీద పేలాలు ఏరుకునే రకం అని సరిపోతుంది నువ్వు ఎంత ఎదవ్వో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు
@edukondalumalla7724
@edukondalumalla7724 5 ай бұрын
నీ ఎవ్వారం తేలిపోయిందిపో, పవన్ కళ్యాణ్ ని ఎంతలా మాట్లాడారు, నువ్వు చేసిన లేకి పనులకి నీ కూతురు టార్గెట్ అయ్యేలా చేశావ్... ఇప్పుడు తెలిసిందా నొప్పి, రాజకీయ విమర్శలు నువ్వు చేస్తే బాగుండేది, ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలేగా, సోషల్ మీడియా ట్రెండింగ్ అని మర్చిపోతే ఎలా అంబటి😂😂😂 నీచాతి నీచమైన రాజకీయ నాయకుడివి నువ్వే అని నా అభిప్రాయం...
@BandaruTejaMurthy-wh7qp
@BandaruTejaMurthy-wh7qp 5 ай бұрын
Veedu oka lucha
@KUSHALAMEDIA
@KUSHALAMEDIA 5 ай бұрын
ఎంత అమాయక రాజాలా నటిస్తున్నావు ముసలోడ
@golajanasrinu840
@golajanasrinu840 5 ай бұрын
Yes vedu pedda Boku gadu .musulodu pedda fighter 😅😅😅😅😅
@santhoshb8553
@santhoshb8553 5 ай бұрын
Sukanya varasudu kadha
@DanishGanagalla-gp3lt
@DanishGanagalla-gp3lt 5 ай бұрын
Sukanya kosam yemo😂😂😂
@santhoshb8553
@santhoshb8553 5 ай бұрын
@@DanishGanagalla-gp3lt Antega
@KUSHALAMEDIA
@KUSHALAMEDIA 5 ай бұрын
అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడితే పర్సనల్ కాదా
@FullmoonRao
@FullmoonRao 5 ай бұрын
Telidu Gurthuledu Marchipoya 😂😂😂
@venkatapamidi466
@venkatapamidi466 5 ай бұрын
Vellu anthe bossu.. valladaka vaste anni gurthostai
@satyanarayanamurtyduvvuri6507
@satyanarayanamurtyduvvuri6507 5 ай бұрын
కాదు.
@lookatme9
@lookatme9 5 ай бұрын
దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు..... నీ లాంటి తల్లితండ్రులు చేసే పాపాలు పిల్లల కు తగులు తున్నాయి....
@jayalakshmi6898
@jayalakshmi6898 5 ай бұрын
S
@ravindranathyejandla4316
@ravindranathyejandla4316 5 ай бұрын
Yes
@ssram4419
@ssram4419 5 ай бұрын
అరే ముసలి అంబోతు.. ఈ సారి ఓడిపోయాక హాయిగా సుఖన్య, సంజనతో సెట్టిల్ అవ్వొచ్చు. ❤
@venkpal1234
@venkpal1234 5 ай бұрын
మీరు లేనివి ఊహించి అసెంబ్లీ ఎన్ని అయిన చెప్పొచ్చు..అదే మీ సొంత అల్లుడు చెప్పితే అది ఫ్యామిలీ issue..
@Raja-zq1bw
@Raja-zq1bw 5 ай бұрын
ప్రతిపక్ష ఆడవాళ్లను మాట్లాడినప్పుడు ఈబుద్ది ఏమైందిరా
@vinodkumar-fu4nx
@vinodkumar-fu4nx 5 ай бұрын
పవన్ మూడు పెళ్లిళ్ల గురుంచి మాట్లాడినప్పుడు లేదా అది కూడా ఆయన persanal మ్యాటర్ కధ 😮
@srinivasaraothota1275
@srinivasaraothota1275 5 ай бұрын
s
@rammohanraopotluri9181
@rammohanraopotluri9181 5 ай бұрын
Ayyo ippudu gnonodayamynda,pavankalyanni,anetapudu telvaleda.nanganachi kaburlu chebuthava.
@mrajeshreddy3947
@mrajeshreddy3947 5 ай бұрын
పవన్ gadu abhi manuluu kuda vedhava nakodakulu ani epuday telichindi
@atchamnaidu7478
@atchamnaidu7478 5 ай бұрын
Yes bro correct 👍
@atchamnaidu7478
@atchamnaidu7478 5 ай бұрын
Yes bro correct 👍
@prasadbt707
@prasadbt707 5 ай бұрын
మీ అల్లుడు మాట్లాడింది నిజం అందుకే మీడియా ప్రచారం చంద్రబాబు గారు పవన్ గారు అని మీరు నిరూపించండి
@kasare6339
@kasare6339 5 ай бұрын
మీ అల్లుడు కరెక్ట్ గానే చెప్పాడు సార్.
@ssrmurty1457
@ssrmurty1457 5 ай бұрын
అల్లుడు తిట్టినందుకు కాదు.... పవన్ దెప్పినందుకన్న మాట! అర్ధం చేసుకోరేంటి!!?
@Ravi-Entertainment-Center
@Ravi-Entertainment-Center 5 ай бұрын
😂😂😂
@sunnyrao1869
@sunnyrao1869 5 ай бұрын
Superayya nuvvu ambati pedda pattittu vachav mari migatavalla families vishayalu neekenduku muneeswara, pedda munila matladutunnav😂
@vandumomin8356
@vandumomin8356 5 ай бұрын
నీవరకు వస్తే ఫ్యామిలీనా..... మరి మా పవన్ కళ్యాణ్ ను తిట్టినప్పుడు చెప్పండి
@prashanthi7296
@prashanthi7296 5 ай бұрын
PK wife undagaane inkoka ammayitho biddanu kannadu adi chattarithya neram but ikkada bharya bhartalaki manspardalu vaste vidipoyi bathakadam legal and a ammayi inkevarini mrg chesukokunda thana pillalni chusukuntu bathukutundi
@eswarsimma8333
@eswarsimma8333 5 ай бұрын
నెరమో ఘోరమో ..చట్టం చూసుకుంటుంది..అయిన అది ఒక వ్యక్తిగత విషయం.. దానిపై మాట్లాడే హక్కు ఎవ్వరికి ఉండదు..మీరు చెప్పినట్లు నేరం అయితే శిక్ష పడాలి కదా..మరెందుకు పడలేదు...ఇద్దరు పరస్పర అంగీకారంతో చేసే పని (పెళ్లి అయినా కూడా) చట్టరీత్యా నేరం కాదనే​ విషయ పరిజ్ఞనం మీకు లేదేమో..కానీ సుప్రీంకోర్టు కు ఉంది...వెళ్లి చదువుకోండి...ఇక పెళ్లిళ్లు విషయం అంటారా...ఒక వ్యక్తి మూడు కాదు కదా ముప్పై పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు...రాజ్యాంగం బాహుబార్యత్వం నిషేధించింది...కానీ బహువివాహం కాదు...ఈ రెండు పదాలకు స్పష్టమైన తేడా అందరికీ తెలుసు. అయిన ఆయన పెళ్లిళ్ల విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మీరెక్కడ ఉన్నారు... మనవరకు వస్తేగాని తెలియదు..బాధ ఎలా ఉంటుందో...
@Ravi-Entertainment-Center
@Ravi-Entertainment-Center 5 ай бұрын
Super
@SeshagiriPelli
@SeshagiriPelli 5 ай бұрын
0
@anilraobanala5814
@anilraobanala5814 5 ай бұрын
​@@prashanthi7296anna vallu matladukoni vidipoyaru vallu yekkada Pawan Kalyan garu nannu nashanam chesaru Pawan Kalyan dhurmargudu ani cheppale paiga valle Pawan Kalyan garu chala manchi vayakthi family matter lo issue vundochu but manishiga Pawan Kalyan dhevudu dabbu ashha lenodu annaru chusuko first theda thelsuko
@ramuvlogs7042
@ramuvlogs7042 5 ай бұрын
మీరు చేస్తే సంసారం,పవన్ చేస్తే వ్యభిచారమా?పవన్ భార్యల గురించి కూడా మాట్లాడారు కదా!
@varupula1969
@varupula1969 5 ай бұрын
Pavan never involve in other's family matters Mr
@prabhakarpilli9257
@prabhakarpilli9257 5 ай бұрын
Pk చేగువేరా? 2 lac books చదివాడట మరి 6 పుస్తకాలు చదివి 10 పాస్ అవ్వలేదు కారణం?
@sayyadaslam8198
@sayyadaslam8198 5 ай бұрын
​@@prabhakarpilli9257pora puka
@kingking-fw8my
@kingking-fw8my 5 ай бұрын
జనసెన గాళ్ళు హాఫ్ మైండ్ ఉంది అని అర్థం అవుతుంది.... ఇక్కడ అల్లుడు కూతురి మధ్య సమస్య... అంతేగానీ రాంబాబుకు రాంబాబు భార్యకు ఉన్న సమస్య కాదు.....
@sree9311
@sree9311 5 ай бұрын
Jagan national interview chusi ko raa puka 1st class student​@@prabhakarpilli9257
@ramakrishnavaliveti7741
@ramakrishnavaliveti7741 5 ай бұрын
మరి అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు లేదా ఇది పర్సనల్ అని కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు సార్
@realityTrust-sm8jf
@realityTrust-sm8jf 5 ай бұрын
ఒరేయ్ నీ నటన ఎంతో అత్భుతం, మరి నీ నాయకుడు పవన్ గారిని అన్నప్పుడు ఎక్కడ కెళ్ళిందిరా నీ నిజాయితీ. నీ గొంతులోనే ఉంది రాక్షసత్వం.
@vandumomin8356
@vandumomin8356 5 ай бұрын
భగవంతుడు వున్నాడు మా పవన్ కళ్యాణ్ ను ఎంత గా బాధపెట్టారు. అతని పెళ్లిళ్ల గురించి, తల్లి గురించి, చివరకు తన పిల్లల గురించి ఎంత తిట్టించారు. ఇప్పుడు..... ఇప్పుడు.... భాద గా వుంది..... ఎప్పటికైనా... అనుభవించక తప్పదు
@kiranmoparthi4859
@kiranmoparthi4859 5 ай бұрын
Pawan gadu Enthamandi ni badha pettadu andariki thelusu. This is nothing ambati issue
@NageshKolla-xp9dt
@NageshKolla-xp9dt 5 ай бұрын
​@@kiranmoparthi4859gaadu geedu antey irugutayi bro. Memu yeppudu Mee jalagannani analedu
@vandumomin8356
@vandumomin8356 5 ай бұрын
@@kiranmoparthi4859 సొంత చెల్లిని మాత్రం బాధపెట్టలేదు 🙏
@sree9311
@sree9311 5 ай бұрын
​@@kiranmoparthi4859Niku emi to noppi
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
Borugadda rechi poyi pachi ga pichi kukka la camera/mike mundu vaaginappudu meeru ekkadunnaru, emayyaru meeru amaathyaaa?
@vadlamudipreethi5831
@vadlamudipreethi5831 5 ай бұрын
నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎంత పద్ధతి గా ఉండాలో తెలీదా నీకు.ఇప్పుడెందుకు గింజుకోవడం.
@jyothikolla6270
@jyothikolla6270 5 ай бұрын
😂
@SssM-ej9xr
@SssM-ej9xr 5 ай бұрын
మనవళ్ళు, మనవరాళ్లు కూడా ఉన్నారు
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 5 ай бұрын
నువ్వు నీ అల్లుడు చూసుకోండి.మధ్యలో చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కు ఏమి సబందం. నీ ఓటర్స్ కి నువ్వు ఏమిటో నిజంగా బాగా తెలుసు.
@jbshaik-r9t
@jbshaik-r9t 5 ай бұрын
ఆడ లేక మద్దెల ఓడు బ్యాచ్
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 5 ай бұрын
Yours is true
@sriharshaamanchi9683
@sriharshaamanchi9683 5 ай бұрын
అందరి గురించి అడ్డ దిడ్డంగా బరితెగించి మాట్లాడాతావు నీదైతే ఫ్యామిలీ మరి పక్క వారిది ఫ్యామిలీ కాదా నీ ఇల్లు చక్క పెట్టడం చేతకాలేదు నీకెందుకు రా వేరే వారి గురించి వారి పెళ్ళిళ్ళ గురించి
@moolaprasad4096
@moolaprasad4096 5 ай бұрын
ఈ సోదిసుబ్బయ్య ఎన్నికల తరువాత ఎక్కడ...............😂😂😢😢
@righattoaskpublic4597
@righattoaskpublic4597 5 ай бұрын
ఓరే రంబాబాబు నీ అంత వాక్చాతుర్యం ఎవరికీ లేదు రంబా. CBN భార్య గురించి ఏమైందిరా నీ ధర్మం ?
@gopialagnaneswar5037
@gopialagnaneswar5037 5 ай бұрын
Nuvvu geliste prajaswamayam sachinatte
@chakriparepalli2569
@chakriparepalli2569 5 ай бұрын
Ni పెళ్ళానికి కూడా సిగ్గు లేదు రా nv Ela మాట్లాడుతూ ఉంటే .....సుకన్య జాగ్రత్త...
@ramakrishna9113
@ramakrishna9113 5 ай бұрын
మామకు తగ్గ అల్లుడు.. ఎన్ని బాధలు పడుతున్నాడో ఆయన పాపం ఈ రసిక మామతో..
@goldpot24
@goldpot24 5 ай бұрын
అత్త కొట్టినందుకు కాదు ... తోటీకొడలు డెప్పినందుకు అని... అల్లుడిని ఏమి అనలేక పవన్ కళ్యాణ్ మీద పడుతున్నాడు....
@SoerAndera
@SoerAndera 5 ай бұрын
మీ ఎడ్యుకేషనల్ అంత బాగున్నప్పుడు దుబాయ్ లోను కన్యాలోనూ చదివించుకోవడం ఎందుకు సార్ 🤫🤫🤫🤫
@rp.v6958
@rp.v6958 5 ай бұрын
కోడెల శివ ప్రసాద్ ని మానసికంగా ఎంత వేదించావురా .అంతకంటే ఎక్కువ అనుభవిస్తావు
@krishnaRam6863
@krishnaRam6863 5 ай бұрын
Vidiki siggu, manam lantivi ami levu 😂😂
@anuradhadonepudi6450
@anuradhadonepudi6450 5 ай бұрын
Ap papam verikine pothu darithruda abbati ga
@KSprao-n1c
@KSprao-n1c 5 ай бұрын
Yes bro
@mavalankar
@mavalankar 5 ай бұрын
Correct! అప్పట్లో కోడెల గురించి ఈయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నాయి. ఏదో కొంత Govt ఫర్నిచర్నీ కోడెల గారు రిటైన్ చేసుకున్నారని, అంబటి రాంబాబు నీచాతి నీచంగా మాట్లాడారు. actually ఆ ప్రొవిజన్ govt లో వుంటుంది రిటైన్ చేసుకోవటానికి. కోడెల ‘ ఒక దొరికిన దొంగ’ అని అన్నారు. ఆయన లాంటి వ్యక్తి ని అనవలసిన మాట కాదు. ఆ లెక్కఎన్ అసలుమీ టోటల్ కాబినెట్ ని ఏమీ అనాలి.
@sthitaprajna9
@sthitaprajna9 5 ай бұрын
కలియుగ కీచకుడు అంబటి రాంబాబు గారికి అభినందనలు.
@ps_ps593
@ps_ps593 5 ай бұрын
చెప్పు చంద్రబాబు చేయించాడు అని 😂పవన్కళ్యాణ్ అని 😂
@Shon528
@Shon528 5 ай бұрын
ఆల్రెడీ చెప్పాడు బ్రో
@JALSA....Raiduuu
@JALSA....Raiduuu 5 ай бұрын
Jagan Husband sakshi 1st wife.. Tv 9 2nd wife 👌👌👍👍
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 5 ай бұрын
నీ వల్లనే వాళ్లు విడిపోయి ఉంటారు.. నీ ఒక్కడిదే ఫ్యామిలీ..
@kshemakumar9767
@kshemakumar9767 5 ай бұрын
అత్త తిట్టిందని కాదంట పక్కింటావిడ నవ్విందని కోపం వచ్చిందట. అలా ఉంది అంబటి గారి ప్రెస్ మీట్
@Animelover_147
@Animelover_147 5 ай бұрын
మిమ్మల్ని మీ అల్లుడే తొక్కేశాడు సార్...ఇంకా ఎవరు ఏం చెయ్యలేరు
@jaykanthk
@jaykanthk 5 ай бұрын
😂😂😂true 😂😂😂
@Savarkar819
@Savarkar819 5 ай бұрын
వీడంత అబద్ధాలకోరు ఇంకొకడు అప్పట్లో పుట్టడు. భవిష్యత్తులో ఉండడు.
@ChanduPaladugula
@ChanduPaladugula 5 ай бұрын
Orey kamma kukka
@satyaambler
@satyaambler 5 ай бұрын
Ys Jagan andarini minchina pachi abaddalakoru.
@krajendraprasad4325
@krajendraprasad4325 5 ай бұрын
కూతురు ఆ పరిస్థితిలో ఉండగా నీ వేషాలు బిహేవియర్ ,డ్యాన్సులు ఏమిటిరా బాబు.
@raghuprasadpanchumarthi7011
@raghuprasadpanchumarthi7011 5 ай бұрын
వీడు బాధ్యత తెలిసిన తంద్రేనా?కొంపలో కుంపతులు పెట్టుకొని సంజనా సంకనాకాలి రా
@gopalarao6063
@gopalarao6063 5 ай бұрын
Correct ✅
@kbalgohyd4812
@kbalgohyd4812 5 ай бұрын
Daddy alavatlu vachi untai😂
@vishnuprasadreddyeng
@vishnuprasadreddyeng 5 ай бұрын
Arey Mari ra meeru... Ammai meedha matladithey mana janasena ki votes padavu...
@satyambobbili3161
@satyambobbili3161 5 ай бұрын
అందరి ఫ్యామిలీ లోకి మీరు వెళ్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ లోకి అందరూ వచ్చి మాట్లాడుతూ వుంటారు.......ఇది ప్రజాస్వామ్యం.....రాంబాబు గారు
@sivaramkapila3234
@sivaramkapila3234 5 ай бұрын
మీ అల్లుడు మీ మధ్య dispute ఉంటే పవన్ కళ్యాణ్, చంద్ర బాబునాయుడు,లేక బీజేపీ or Congress కి సంబంధించిన విషయం కాదు
@sekharyallanki1826
@sekharyallanki1826 5 ай бұрын
మరి అలాంటప్పుడు పవన్ గారి పెళ్లిళ్ల గురించి మీరెందుకు మాట్లాడినట్టు, సీబీన్ గురించి అవాక్కులు చావాక్కులు పెల్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా, అప్పుడు గుర్తుకు రాని family ఇప్పుడే గుర్తుకొచ్చిందా
@mohanbattula4277
@mohanbattula4277 5 ай бұрын
మీ ఇంట్లో సమస్యలు తీర్చలేవు...ఇంకా ఈ ఆంధ్ర పోలవరం ఏమి కడతావ్
@radhakotipalli1448
@radhakotipalli1448 5 ай бұрын
Exactly
@jayalakshmi6898
@jayalakshmi6898 5 ай бұрын
S
@ravindranathyejandla4316
@ravindranathyejandla4316 5 ай бұрын
Correct bro
@raghuprasadpanchumarthi7011
@raghuprasadpanchumarthi7011 5 ай бұрын
పోలవరం ఎప్పుడూ అవుతుందో చెప్పలేని ఇరిగేషన్ మంత్రి.ఉన్న ముగ్గురు కూతుళ్లు లో ఒకామె ఎప్పుడూ సిబిఎన్ కులం మీద ఏడుస్త్తవ్ ఆ కులపొడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇంకో అమ్మాయి కాపురంలో నీవే విలన్ అని మీ అల్లుడు గారే చెబుతున్నాడు.మరి మూడో అమ్మాయి విషయమైనా మీ శ్రీమతి గారికి వదిలేయ్ సన్నాసి.తల్లికి తెలుసు బిడ్డల జాగ్రత్త గురించి.సంజనా సుకన్య కు యేం తెలుసురా గాలి యవ్వారం తప్ప
@lankakumar6828
@lankakumar6828 5 ай бұрын
ఇదేరా జీవితం. పక్కోడి నీ తిట్టడం ఈజీ కాదు రో...! దూల తీరిద్దు.ఖర్మ .ఇన్నాళ్లు ఎన్ని తిట్టారు
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
KHARMA EVARINI VADALADU, VADILI PETTADU... ade mari
@venkst4123
@venkst4123 5 ай бұрын
🎂 హ్యాపీ బర్త్డే అంబటి రాంబాబు గారు ఈరోజు నుండి మీకు ప్రతిరోజు పుట్టినరోజు
@NarendrayadavKappe
@NarendrayadavKappe 5 ай бұрын
నీ సంసారం నీవు చక్కదిద్దుకో లేనివాడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంత్రి ఆంధ్ర ప్రజలను నీవు ఉద్దరిస్తావా
@avsubbareddy7341
@avsubbareddy7341 5 ай бұрын
నీవు ఎప్పుడైనా నిజాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు
@golajanasrinu840
@golajanasrinu840 5 ай бұрын
Yes correct 💯
@polinaiduallu8546
@polinaiduallu8546 5 ай бұрын
పవన్ గారు మాట్లాడినపుడు జనాలు ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు,మీరు కళ్ళజోడు పెట్టుకున్న కనిపించలేదంటే మీకు దృష్టి లోపం ఉంది..urgent gaa operation చేయించుకోండి.
@moolaprasad4096
@moolaprasad4096 5 ай бұрын
జనాన్ని చూసి కళ్లు బైర్లు కమ్మాయి 😂😂
@udaykolli3489
@udaykolli3489 5 ай бұрын
చేసిన పాపాలు ఇక బయటకి వస్తాయి రా 5జూన్ వరకూ ఆగూ ,ఆంబోతు
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
Bro ayana vivaram ga vidamarachi cheptunnadu ga anni bhagavatalu, andaru stories clear ga
@purnayetukuri1707
@purnayetukuri1707 5 ай бұрын
నువ్వు చేసిన పాపం నీకే తెలుస్తుంది
@YaakChee
@YaakChee 5 ай бұрын
మతిస్థిమితం లేదు అని ప్రచారం చేయు. 😂😂😂
@srinivaskurada2899
@srinivaskurada2899 5 ай бұрын
మీ అల్లుడు చెప్పిన మాటలే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.ఆయన ఏమీ కలిపించి చెప్పారా.నువ్వు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల గురించి మాట్లాడటం కరెక్ట్ నా.ఇందులో చంద్రబాబు ఏమిటి సంబంధం నీచుడా.
@mavalankar
@mavalankar 5 ай бұрын
Rambabu గారు! మీ అమ్మాయి వైవాహిక జీవితం బావుండాలని మేముమనస్పూర్తి గా కోరుకుంటున్నాము. నీచ రాజకీయాలు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మీరు చేయలేదా! ఫ్యామిలీ ఇష్యూస్ మీరు ఎప్పడు చేయలేదా?
@kranthikumardola8935
@kranthikumardola8935 5 ай бұрын
ఒరేయ్ నువ్వు మనిషివేనా అసలు ప్రతి దానికి పవన్ కళ్యాణ్,చంద్రబాబు ఇప్పుడు చేస్తుంది నువ్వు నీ "తుచీప్ " బ్యాచ్
@rapanarayanaswami3099
@rapanarayanaswami3099 5 ай бұрын
మీరు పవన్ కళ్యాణ్ 3 భార్యలు గురించి మాట్లాడినప్పుడు బాగుందా సార్. అల్లుడు మంచి పని చేసిండు
@APdirtypolitics
@APdirtypolitics 5 ай бұрын
3 పెళ్లిళ్లు గురించి సినిమా తీస్తానన్నప్పుడు గుర్తు రాలేదారా కుటుంబం రాజకీయం వేరు అని, ఇంతకీ హీరో గౌతమ్ అదే నీ రెండో అల్లుడేనా, స్టోరీ చెప్పావ్ గా ఆడికైతే కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
Ade mari bro mana SIR rajakeeyam, political strategy
@BALABHASKARA
@BALABHASKARA 5 ай бұрын
మనం ఎన్నన్నా చేయొచ్చు కానీ మనపైన ఎవ్వరూ చేయకూడదు కదా
@SreeramababuVelaga-jf8sp
@SreeramababuVelaga-jf8sp 5 ай бұрын
ఆయనెవరో శివరామ్ గారి విషయం ఎందుకు ప్రస్తావించావు. అది ఫ్యామిలీ పర్సనల్ విషయం కాదా?
@krajendraprasad4325
@krajendraprasad4325 5 ай бұрын
ఎదుటి మహిళల్ని అవమాన కరంగా వ్యాఖ్యానాలు చేసినపుడు నీ కూతురు గుర్తుకు రాలేదా పైగా వెటకరపు నవ్వులు తో హావభావాలతో నీలో పసుత్వాన్ని ప్రదర్శించావు. ఇపుడు తెలుస్తుందా . నీ అల్లుడు అంత బాధని వ్యక్తం చేశాడంటే అతనిని చాలా అవమానాలకు గురిచేసి ఉండాలి. మామా అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా అంటున్నాడు.
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
SIR malli prathi chota, dance lu, step lu, abbooo abbooo...
@MudigakondalKondal
@MudigakondalKondal 5 ай бұрын
మరి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు కూడా purly family dispute కదా...మరి మీరు ఎలా మాట్లాడుతారు ఆయన గురించి పెంట నోరేసుకొని
@neyyilajanakiram3834
@neyyilajanakiram3834 5 ай бұрын
నువ్వు అసలు మనిషివేనా.. ఇలాంటి బతుకులు ఎందుకురా బతుకుతారు..
@satyambandlamudi7465
@satyambandlamudi7465 5 ай бұрын
వేరే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మీరు మాట్లాడకూడదు అండి
@venkatm9259
@venkatm9259 5 ай бұрын
మీ అమ్మాయి డైవర్స్ అయితే మళ్ళీ పెళ్ళి చేస్తావ్ కదా.... అప్పుడు తియ్యి సినిమా రెండు పెళ్ళిల్లూ... నాలుగు******
@SssM-ej9xr
@SssM-ej9xr 5 ай бұрын
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే పవన్కళ్యాణ్ నాలుగో పెళ్ళి అయినప్పుడు అన్నాడు... ఇప్పుడు ఈయన కూతురి కి అవ్వదా రెండో పెళ్ళి
@Narendramodi_fans9
@Narendramodi_fans9 5 ай бұрын
మరి పవన్ కళ్యాన్ గారి భార్యల గురించి ఎందుకు మాట్లాడావ్ రా ఆంబోతు
@ssram4419
@ssram4419 5 ай бұрын
నీ దృష్టిని మరల్చడం ఎవ్వరి వల్లా కాదు. నీ దృష్టి అంతా సంజన, సుఖన్య మీదే కదా 😢
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 5 ай бұрын
Abn, tv5, అంటున్నారు సాక్షి చానల్ చేసే పని ఏంటి
@ElisettyVenkat-h5u
@ElisettyVenkat-h5u 5 ай бұрын
ఏమి చెప్పాలి రాంబాబు నీ విషయాలు పర్సనల్ వేరే వారియి పబ్లిక్ ఇప్పుడు తెలిసిందా నొప్పి జాగ్రత్త కర్మ ఎవ్వరిని వదలదు జై శ్రీ రామ్
@umadevi6007
@umadevi6007 5 ай бұрын
మీ అల్లుడు గారు పబ్లిక్ వీడియో పెట్టిన తర్వాత అంటేనే ఇంత చేస్తున్నా మీరు మరి ఎవరూ కంప్లైంట్ చేయకుండా పవన్ గారి భార్యల గురించి మీరు మీ జగన్ గారు ఎందుకు మాట్లాడారు.మనం ఇచ్చినదే మనకు వస్తుంది.ఇదే ప్రకృతి అంటే దేవ నిర్ణయం.
@srikanthpalli884
@srikanthpalli884 5 ай бұрын
Super bri
@srikanthpalli884
@srikanthpalli884 5 ай бұрын
Super bro
@chelluboinachellaboinayoutubch
@chelluboinachellaboinayoutubch 5 ай бұрын
సార్ ఏది ఏమయినా కూతుర్ని అల్లుడిని కలపండి పిల్లలు జీవితాలు పాడుచేయ్యేకండి అల్లుడు ది తప్పు అయినా అల్లుడే రైట్ అని చెప్పి జీవితం గురించి చెప్పి పంపాలి
@rajaindustries363
@rajaindustries363 5 ай бұрын
అంబటి రాంబాబు గారు అదిరిపోయే సమాధానం చెప్పారు సార్, జూపర్ జూపర్ మీరు జ్యోతిష్యుడు కాదు సార్ 💯 అందుకే సార్ కూతురు జీవితాన్ని అలా చేయగలిగారు, సార్ మనకి కుటుంబం ఎందుకండి గంట అర గంట పావు గంట సార్ సంజన సుకన్య ఉన్నారు కదా సార్ మనకి దిగులు పడకండి సార్ కౌంటర్ వద్దు సార్ కౌంటింగ్ చూసుకోండి సార్ ధన్యవాదాలు అండి, బాయ్ బాయ్ ✋✋✋✋ 🙏🙏🙏🙏💯🙏🙏🙏
@adapasivaprasad
@adapasivaprasad 5 ай бұрын
అదే మీ అల్లుడు చెప్పాడు కంబాబు
@pichikavenkateswararao6173
@pichikavenkateswararao6173 5 ай бұрын
అందుకనే మాట్లాడేటపుడు ఆలోచించి మాట్లాడాలని పెద్దలు చెపుతుంటారు. ఖర్మ ఫలాన్ని అనుభవించి తీరాలి.
@sksilar2902
@sksilar2902 5 ай бұрын
అసెంబ్లీ లో మాట్లాడినప్పుడు తెలియదా
@PR20145
@PR20145 5 ай бұрын
3 పిల్లలు పెట్టుకోని గంట, అరగంట అని 25 years అమ్మాయి కావాలా నీకు పైగా అన్ని చేస్తుందా అని అడుగుతావా
@manojnakka6491
@manojnakka6491 5 ай бұрын
నువ్వు పవన్ ఫ్యామిలీ లో ఏమి అయిన అన్నొచ్చు నీ ఫ్యామిలీ కి వస్త్యే ఫ్యామిలీ కోర్టు ....... ఏమి రాజకీయాలు రా ... రాంబాబు
@KUSHALAMEDIA
@KUSHALAMEDIA 5 ай бұрын
నువ్వే ఇలా డ్యాన్స్ వేస్తే ఇక పిల్లలు ఎలా ఉంటారు...
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
అంబటి రాంబాబు గారు మీరు చెప్పేది వాస్తవాలు ఒప్పుకుంటాం తమ్ముడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి నీకెందుకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ జపం చేస్తారు నీ కుటుంబం గురించి వస్తే బాధపడుతున్నావ్ అన్ని కుటుంబాల గురించి ఆలోచించు సంబరాల రాంబాబు నువ్వు వేసే వేషాలు ఆడవాళ్ళతో చేసే విన్యాసాలు ఎవరికి తెలియవు నోరు అదుపులో పెట్టుకుంటే ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
Anduke Gowtham garu clear ga chala chakka ga vidamarichi chepparu SIR gurinchi, eeyana gurinchi
@rameshroyal7852
@rameshroyal7852 5 ай бұрын
నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలో నీకు తెలియదా
@raghuprasadpanchumarthi7011
@raghuprasadpanchumarthi7011 5 ай бұрын
పాపం పిన్నమ్మలు సంజనా సుఖన్యాలు బాగానే చూసుకుంటారులే నువ్వు ఉన్నా లేకున్నా బిడ్డకు
@rajeshchinthala5827
@rajeshchinthala5827 5 ай бұрын
మరి మీర్ పవన్ వైఫ్ లైఫ్ మీర్ ఏ వేలు పని మీ ఒక నాయం పక్క వారికే ఒక నాయం సూపర్ 😂😂😂
@pavanclassic9606
@pavanclassic9606 5 ай бұрын
మీ అల్లుడు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా చాలా వుంది.
@Wwr12
@Wwr12 5 ай бұрын
నువ్వు సక్రమంగా ఉంటే..ఎవ్వరూ ఏమి అనరు..నీకు అయితే ఫ్యామిలి .విషయం..వేరే వాళ్ళకు అయితే ఫ్యామిలీ మ్యాటర్ కాదా?
@pawananand7742
@pawananand7742 5 ай бұрын
అల్లుడు కి పిలిచి సర్ది చెప్పి మీ కూతురికి పంపించు ఇలా పబ్లిక్ మాట్లాడుతున్నారు అంటే మీ అల్లుడుకి ఎంత tocher చేసారో
@harikrishnavalikala3685
@harikrishnavalikala3685 5 ай бұрын
ఎన్టీఆర్ ది కూడా ఫామిలీ dispute కదా ఎందుకు మాట్లాడారు
@anjaiahdammu6937
@anjaiahdammu6937 5 ай бұрын
మీ అల్లుడికి సమాధానం చెప్పలేక ,అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిమీద పడ్డారుగా రామ్ బాబు గారు.
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 5 ай бұрын
కూతురు తండ్రి కలిసి అల్ల్లుడు పై లేని పోని కేసులు పెట్టి ఆర్ధికం గా నైతికం గా కోర్టుల ద్వారా నానా హింసిస్తుంటారు,,కామన్ అయింది సమాజం లో, మరి అంబటి రాజకీయ నాయకుడు అందులో వైసీపీ మంత్రి అల్లుడిని ఎంత టార్చెర్ పెట్టాడో, మరి చంద్రబాబు భార్యను నిండించినప్పుడు నీకేమి అనిపించలేదా...సిగ్గులేదా..రాంబాబు...
@brkvanjaneyulu392
@brkvanjaneyulu392 5 ай бұрын
అరే.. తెలకపల్లి, నాగేశ్వర్....సార్లు.... వున్నారా..యిది విన్నారా..ఆంబోతు ...ఖర్మ వెంటాడుతున్న... యింకా గట్టిగా అరుస్తూనే వున్నాడు... ఆయనికి.మీ సలహాలు సూచనలు ఇవ్వండి ప్లీజ్
@SatyaVani-w6s
@SatyaVani-w6s 5 ай бұрын
Nageshwar telkapaalli Kudal intakante yekkuva anubhavistaaru
@venuchilakapati8680
@venuchilakapati8680 5 ай бұрын
Nagaeswar, telakapalli Pedda luchhaa gallu vallani sir ante aa padaniki viluva potundi
@Satyanarayana16545
@Satyanarayana16545 5 ай бұрын
సూపర్ రాజ సుకన్య చెప్పిందా గంట అరా గా గంట పోరా బాబు ఒక్క ఛాన్స్ తో చాలా మంది లో క్లాస్ ఏధవలు ఉన్నారు అని తెలిసింది ధర్మం గురించి చెప్పకురా బాబు తన వరకు వస్తే గానీ తెలియదు అసెంబ్లీ లో వాగింది ఏంటి ఏంటి నాన్న ఎవరైనా ఒక్కటే మాకు అందర్ని ఒక్కేలా చూడు బాబు
@VijayMAKAMALLA
@VijayMAKAMALLA 5 ай бұрын
😂😂😂 సేవాల మీద పేలాలు ఎరుకునేవోడు 😂😂😂
@thotarajendrababu6929
@thotarajendrababu6929 5 ай бұрын
మన మాటలే మనకు శత్రువులు ఇప్పటికయినా ఇతరులపై కామెంట్ చెయ్యకండి .
@dp-vt6md
@dp-vt6md 5 ай бұрын
జనాలు అంతంత మాత్రమే రావడం ఏంట్రా కళ్ళు దొబ్బాయి కదా
@ramamohan1727
@ramamohan1727 5 ай бұрын
మరి మీరు మాట్లాడినప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ పెళ్ళాలు గురించి మాట్లాడినప్పుడు సిగగుయానిపించలేద నోరు వుంది కదా మాట్లాడితే చెల్లదు రాంబాబు
@muhammadbaji7410
@muhammadbaji7410 5 ай бұрын
శాపం ఊరికే పోదు సార్ మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు మీ కూతురు కూడా రెండో పెళ్లి
@bhagavannamala1251
@bhagavannamala1251 5 ай бұрын
అందుకే అంటారు పెద్దలు.. ఎవడి కొంపలో విషయాలు వాళ్ళు చూసుకుంటారు మీకు ఎందుకు రా అనీ.. కానీ మీకు, మీ జగన్ కూ ఎప్పుడూ ఎవడి కొంపలో ఏం జరుగుతుందో కావాలి.. అందుకే దేవుడు మీ కొంపల్లో పెట్టాడు కుంపటి.. జగన్ కీ ఏమో చెల్లెలు, తల్లి,.. నీకు ఏమో అల్లుడి, కూతురు రూపం లో.. కర్మ ఎవడిని వదిలి పెట్టదు.. అందరి దుల తీరుస్తుంది.. అదీ మిమ్మల్ని చూస్తేనే అర్ధం అవుతుంది.. జై హింద్
@ramakrishnanaik3215
@ramakrishnanaik3215 5 ай бұрын
కర్మ ఎవరిని వదిలిపెట్టదు...విషయం నీదాక వచ్ఛేసరికి family issues అవుతుందా....
@radhakrishna-dp5zh
@radhakrishna-dp5zh 5 ай бұрын
సార్, మీ కన్నా, జలగన్న కన్నా, నీచులు, ప్రజా ద్రోహులు, అవనీతి పరులు. ప్రపంచంలో మరెవరైనా వున్నారా. దయచేసి చెప్పండి. మీ కూతురి విషయంలో మాకు సహానుభూతి వుంది. మీ విషయంలో కానీ, జలగన్న విషయంలో కానీ కాదు.
@ChittiThota-Ovg
@ChittiThota-Ovg 5 ай бұрын
పవన్ కళ్యాణ్ భార్యలగురించి ఎలామాట్లాడుమీరంతా ధర్మారావుగారూ?
@jayakrishnayalamarti4017
@jayakrishnayalamarti4017 5 ай бұрын
మీకు మోషన్స్ అయినా చంద్రబాబు వలనే అనేలాగా ఉన్నారు, మీకో నమస్కారం 🙏🙏
@HarshaVardhanG-z1c
@HarshaVardhanG-z1c 5 ай бұрын
😂
@jaykanthk
@jaykanthk 5 ай бұрын
😂😂😂😂😂
@NeSneham
@NeSneham 5 ай бұрын
మరీ పవన్ కళ్యాణ్ భార్యలు గురించి మీ CM మాట్లాడినప్పుడు నువ్వు ఏమి పెట్టుకున్నావ్ నోట్లో
@ramasubramanyam4633
@ramasubramanyam4633 5 ай бұрын
Sri అంబటి నీ బతుకు మాకు తెలుసు..
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
జనం పెద్దగా లేరు అనేది అవాస్తవం
@sudhakarmru
@sudhakarmru 5 ай бұрын
Ala cheppali kada Bro, andulonu Pawan kalyan vishayam lo, janam leru ante evaraina nammutaraa, appudeppudo o sari interview lo okavida annadile, naku janam vastaraa, ayanaki janam vastaraa ani, atluntadi mari manatoni
@SreeramababuVelaga-jf8sp
@SreeramababuVelaga-jf8sp 5 ай бұрын
సాక్షి లాంటి ఛానల్ ఇతరులపై చేసినప్పుడు ఖందించ లేదేం.
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 70 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
7 AM | ETV Telugu News | 27th  October "2024
21:20
ETV Andhra Pradesh
Рет қаралды 242 М.
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,4 МЛН