No video

Ambati Rambabu Reacts On YSRCP Party Office Demolition | YSRCP Vs TDP |

  Рет қаралды 72,089

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Ambati Rambabu Reacts On YSRCP Party Office Demolition | YSRCP Vs TDP | @SakshiTVLIVE
#AmbatiRambabu #ysrcp #partyoffice #demolition #tdp #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 362
@purshothamchitty5081
@purshothamchitty5081 2 ай бұрын
జగన్ అయినా... చంద్రబాబు అయినా... చట్టానికి అతీతులు కారు... ఈ విషయం ఈ ఇద్దరూ... ఇరువురి పార్టీలు గుర్తుంచుకోవాలి... ప్రజలను మించిన విజ్ఞులు ఎవ్వరూ లేరనే సత్యం మీరు తెలుసుకోవాలి... అస్సలు ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ స్థలం ఇవ్వకుండా చట్టం చేయాలి...
@susimithasusimitha8634
@susimithasusimitha8634 2 ай бұрын
Yes same ma husband ede mata annaru miru ade annaru
@kishorebabupallepogu6080
@kishorebabupallepogu6080 2 ай бұрын
​@@susimithasusimitha8634Hi
@baskarbonda9092
@baskarbonda9092 2 ай бұрын
Ela bhavanalu kattatamu, kulsiveyatamu cheyatamu valla antha dabbu vruda avthundo ina ela chese dabbutho prathi 5yrs ki osari athi pedavallani oh nalugu kutubalaki entiko job este pedarikam, nerodyaga vyavasta antho kontha bagupadunu....
@DuvvuruvijayVijay
@DuvvuruvijayVijay 2 ай бұрын
Good
@veerojuvenkatesh1213
@veerojuvenkatesh1213 2 ай бұрын
CBN director raghavendra rao ki amaravathi lo land ichadu deniki? ela ichadu? political parties ki paisal undavu andke government a fund istaru land
@rayalaseemakurrodu
@rayalaseemakurrodu 2 ай бұрын
Dharman gurinchi nuvve matladali... Ganta araganta😂😂
@therissapulavarthi
@therissapulavarthi 2 ай бұрын
Nuv cheptava velli
@sree877
@sree877 2 ай бұрын
ఈ బాబు వల్లే సగం నష్టపోయారు ఇతని దూరంగా ఉంచండి
@sreesweraam
@sreesweraam Ай бұрын
ఎందుకు నీకు అర్థం కాదా? అంబటి చెప్పింది ఎం తప్పుంది? Logic వద్దు Magic ముద్దు అంతేగా?
@devistotram3840
@devistotram3840 2 ай бұрын
ప్రజా వేదిక ఎపిసోడ్ - 2 అనుకోరాదు? ఎందుకు లొల్లి .. కర్మ రిటర్న్స్ ...
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 2 ай бұрын
ప్రజా వేదిక కూల్చినప్పుడు ఈ బాధ ఉన్నట్లయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు
@karunakarraya5799
@karunakarraya5799 2 ай бұрын
Antey needhi kuda chedha budhi annamata...mari state developement thokka antav yentira
@satishsuryakumar8656
@satishsuryakumar8656 2 ай бұрын
Pasupu billalu techuko velu
@AnonymousDT207
@AnonymousDT207 2 ай бұрын
@@satishsuryakumar8656 nuvvu blue billalu thechukuntava? Just constrcution lo unnadi demolish cheyytam thappu ayte, ekkada mingav praja vedika demolish appudu?
@KrishMrD
@KrishMrD 2 ай бұрын
​@AnonymousDT207 then what about Honorable High Court order
@venkateswararaokanulla623
@venkateswararaokanulla623 2 ай бұрын
ప్రజావెదిక కూల్చినప్పుడు ఎమైంది
@JayaPrakash-ow9wx
@JayaPrakash-ow9wx 2 ай бұрын
ప్రజల సొమ్ము ప్రజావేదిక ను కూల్చినప్పుడు ఏం చేశావు రా అరగంట రాంబాబు గా
@umrabcdefg5517
@umrabcdefg5517 2 ай бұрын
That is why YCP got 11 MLA. So, TDP also trying to get 11 MLA in 2029 ?
@yeminenimurali369
@yeminenimurali369 2 ай бұрын
Andukani illegal construction allow cheyyakudadu kada
@kokavikram007
@kokavikram007 Ай бұрын
Praja Vedika public property pagalagottaru veedu neethulu chepthunnadu....Appudu teliyaladha government very party veru ani ippudu vachhi Sri Ranga neethulu chepthunnadu
@raj-dx2jz
@raj-dx2jz Ай бұрын
are jaffaga ga neeku telivi undarra
@rangaraomutyala24
@rangaraomutyala24 Ай бұрын
Praja vedika is constructed in private land with public money and CBN requested to give that property to him.There is no comparison.
@guthivankaya6366
@guthivankaya6366 Ай бұрын
ఏ party ఐన.. Cabinet లో పాస్ చేసుకుంటే ఏ స్థలం ఐన తీసుకోవచ్చ..... మేము ఒక అడుగు స్థలం ఆక్రమిత ఉంటే... మున్సిపాలిటీ వాళ్లు టేపులు పేపర్ పట్టుకుని ఒక 10 మంది వచ్చి కూలగొట్టతారు... మాకు ఒక న్యాయం మీ రాజకీయ పార్టీల కు ఒక న్యాయమా
@rajenderm9274
@rajenderm9274 Ай бұрын
గంటా అరగంటా ముసలాయన😂
@habeebrahman1774
@habeebrahman1774 2 ай бұрын
కోర్టులు చంద్రబాబు కు మాత్రమే స్టే ఆర్డర్లు ఎందుకు ఇస్తాయి? మీకు ఎప్పుడూ స్టే ఆర్డర్లు ఎందుకు రావు ఆలోచించి కరెక్ట్ చేసుకోండి
@classicphotographyvijayawa5694
@classicphotographyvijayawa5694 2 ай бұрын
రెండు గంటలు పట్టిందా...గంటో...అరగంటో అన్నారే ?
@SrinivasReddy-mp5js
@SrinivasReddy-mp5js 2 ай бұрын
రెడ్లను తొక్కేస్తాడట చంపేస్తాడట రఘురామ కృష్ణంరాజు రెడ్డిలను బాహాటంగానే తిట్టడం ఇక కమ్మ మీడియా కమ్మ నాయకులు రెడ్డిలపై చేసే నానా యాగి విలన్లు ఫ్యాక్షనిస్టులు నేరస్తులుగా చిత్రీకరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు గాని ఇంకా చావలేదని ఇంకొకడు రెడ్డిలపై విషం చంపుతున్నారు మన తెలంగాణలో ఉన్న రెడ్డి లందరూ ఏకమవ్వాల్సిన తరుణం మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ హైదరాబాదులో ఉద్యమాలు చేద్దాం వాళ్లు దారికి రాకుంటే మనం ఏం చేయగలము ఈ హైదరాబాదులో వాళ్ల వాళ్లు లేరా చూసుకుందాం
@kokavikram007
@kokavikram007 Ай бұрын
Rastram antha reddy Rajyam chesaru andharu feeling adhey
@kokavikram007
@kokavikram007 Ай бұрын
Reddy voting already jagan ke vesaru but other castes polarized for Kutami meeru aaa 40 percent lo ne undadu maaku manchidi.... Andhra Pradesh Kapu , kamma, BC one side.....Reddy, SC, ST one side
@sekharchandra4701
@sekharchandra4701 Ай бұрын
Dongodu kosam ekam avutaru....chavaledhu ani anadam antey bhadha vestey.. Cbn ni chestey better ani assembly lo annapudu em ayyindhi... Assembly lo leni pawan gari ni personal ni vaginappudu em ayyindhi ra babu miku.. Appudu ani untey bagunnu ga
@gullavijaykumar2956
@gullavijaykumar2956 2 ай бұрын
yes sir 💯💯💯💯🙏
@KV789-i7h
@KV789-i7h Ай бұрын
నిజాయితీ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ వైచిపీ😂😂😂
@umrabcdefg5517
@umrabcdefg5517 2 ай бұрын
Yes, people need to think !
@praneethchakka2550
@praneethchakka2550 2 ай бұрын
😂
@rajeshrajesh9452
@rajeshrajesh9452 2 ай бұрын
అంబటి రాంబాబు వాళ్లే మీరు ఓడిపోయారు
@MemsMavaMems
@MemsMavaMems 2 ай бұрын
E problem only sukanya matrame solve cheyagaladu 😅😅
@user-kw8ry2yo3d
@user-kw8ry2yo3d 2 ай бұрын
❤️❤️ కులచాడమే correct జగన్ ఇల్లు తాడేపల్లి లో ఉన్నది కూడా కూలచ్చేయాలి ❤️❤️
@satishj3479
@satishj3479 Ай бұрын
151 ఎమ్మెల్యే లు ఉన్న హరోనే జగన్ ప్రక్క ఎమ్మెల్యే లు లేక పోయినా హీరో నే అది జగన్ అన్న అoటి
@PR-pc9uf
@PR-pc9uf Ай бұрын
Karma return ra are anubavinchande..151 vachay ane kallu nettikekki te ..ippudu 164 vachay inka chala unde😅😅😅😅😅
@saleembasha5594
@saleembasha5594 2 ай бұрын
చంద్రబాబు చాలా దుర్మార్గుడు దేవుడు అన్ని చూస్తున్నాడు పాపం పండుతుంది
@zadduvenkateshreddy3528
@zadduvenkateshreddy3528 2 ай бұрын
😂😂😂
@MemsMavaMems
@MemsMavaMems 2 ай бұрын
Ninnu emina bengada ??
@ram_yaramati.
@ram_yaramati. 2 ай бұрын
దేవుడు ఉన్నాడు,అందుకే గా 11 ఇచ్చి ప్రతిపక్ష హోద కూడా లేకుండా చేశాడు
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs 2 ай бұрын
😂😂😂😂😂
@charancherryy6708
@charancherryy6708 2 ай бұрын
Kaaya avvadha
@sujeethkumar5136
@sujeethkumar5136 2 ай бұрын
Well said sir
@MBP6794
@MBP6794 2 ай бұрын
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూర్చున్నాడు అధికారంలో ఉండగా వెళ్ళిపోతాడు
@parapativenkatesh8874
@parapativenkatesh8874 2 ай бұрын
నీ లో చాలా గట్టి మార్పు వచ్చింది 😂😂😂
@Veeranjan.karthik
@Veeranjan.karthik 2 ай бұрын
ఈ పనికిమాలినోడ వల్లే పార్టీ నాశనం అయిపోయింది మళ్లీ ఎందుకు వచ్చారు మీడియా ముందుకి
@penchaldevarakonda3096
@penchaldevarakonda3096 2 ай бұрын
Sukanya ki cheppu vintundi....ni sollu matalu
@rl18564
@rl18564 2 ай бұрын
అవన్నీ ఇది వరకు మీరు పాటించారా అంబటి... కోర్టు కు వెళ్ళండి అంబటి....😂😂😂 వీడు ధర్మం గురించి మాట్లాడు చున్నాడు....
@harishpavan995
@harishpavan995 2 ай бұрын
Waste fellow ambati ram babu full damage to Ycp because of Ambati Ram babu waste fellow
@ramanaguntreddi7359
@ramanaguntreddi7359 2 ай бұрын
Ambati, gatam gurtuku techukoni matlade విజ్ఞత, జ్ఞానం మీకు ఉండదు, మనస్సాక్షి చెప్పినా దాన్ని ఎదిరించి మాట్లాడే తత్వం బాగా అలవాటు చేసుకున్నారు, దేవుడు నిజంగా AP ni కాపాడాడు
@d.rajasekharreddy9849
@d.rajasekharreddy9849 2 ай бұрын
Akraminchi kattindi cbn even hyd lo kuda ntr bavanam acupy chesi kattinde charitra chusuko papam pande roju vastundi
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs 2 ай бұрын
​@d.rajasekharreddy9849 😂😂😂😂
@Satya88996
@Satya88996 2 ай бұрын
Sukanya pilusthundhi anta vellu😂😂
@venkatareddy2312
@venkatareddy2312 2 ай бұрын
అతను ముసలోడాయ్యాడులేగాని నువ్వు ట్రైచేసుకోపోయి
@sunithareddy8495
@sunithareddy8495 2 ай бұрын
Adigedhaniki samadhanam cheppu
@sunithareddy8495
@sunithareddy8495 2 ай бұрын
Picchhi matalu vaddhu
@Shon528
@Shon528 2 ай бұрын
​@@venkatareddy2312ముసలోడే కానీ మహానుభావుడు...
@Shon528
@Shon528 2 ай бұрын
​@@sunithareddy8495 1Acre Rs. 1000 కి సంవత్సరం పాటు అసలు ఏ ఊరిలో నైనా ఉందా?? అసలు వాళ్ళ ఆఫీస్ కి ప్రభుత్వ స్థలం ఎందుకు?? సొంత గా కొనుక్కుని కట్టుకోలేరా?? దానికి కూడా ప్రజల డబ్బే నా??
@MemsMavaMems
@MemsMavaMems 2 ай бұрын
Velli Sukanyadi pisukkoraa😅😅
@prohexcisecourtsrikakulam7164
@prohexcisecourtsrikakulam7164 2 ай бұрын
so, what about Prajavedika? bro.
@sunithareddy8495
@sunithareddy8495 2 ай бұрын
Oh andhukani padesara,Ala ani prakatana cheste we will keep quite
@funnytovedhakamaakshi2966
@funnytovedhakamaakshi2966 2 ай бұрын
Mr ram బాబు మీరు రాగానే చేసిన పనీ కులచటం
@SrikanthYata-fy8mc
@SrikanthYata-fy8mc Ай бұрын
Super sir
@MBP6794
@MBP6794 2 ай бұрын
జగన్ ఒకసారి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు మూడుసార్లు ఓడిపోయాడు
@Lenovotap-vt1ts
@Lenovotap-vt1ts 2 ай бұрын
Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@chanuchan2765
@chanuchan2765 Ай бұрын
Mundu Mee MLAs ni jagan ni assembly ki rammanu 😂
@hanochpbe6574
@hanochpbe6574 2 ай бұрын
In the future people will see many up and downs so people should think about it
@Lochani2012
@Lochani2012 Ай бұрын
ఇంతవరకు ఏ పార్టీ అయినా ప్రభుత్వ స్థలం కేటాయిస్తేనే కదా కార్యాలయాలు కట్టుకున్నారు. వైస్సార్సీపీ దగ్గరకి వచ్చేసరికి ఇంకొక రూల్ వర్తించదు కదా. ప్రతీ పార్టీ కార్యాలయం కూల్చేస్తే అప్పుడు కోర్టు సరిగా స్పందిస్తుందా? చట్ట విరుద్ధంగా కూల్చి ఆనందం పొందితే నష్టపరిహారం కి కోర్టులో సవాల్ చేసి ప్రభుత్వం నుండి ముక్కుపిండి వసూలు చేయడమే .
@ismartrp5955
@ismartrp5955 Ай бұрын
ప్రభుత్వ స్థలంలోనే కడుతున్నారు సరే.... ఆ స్థలంలో కట్టడానికి అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే.. ప్రభుత్వం అన్ని విధాలా అనుమతులు ఇచ్చాక కట్టుకుంటే ఎందుకు కులుస్తారురా ఆంబోతు... సగం సగం అనుమతులు తీసుకుంటే ఇలానే కుల్చేస్తారురా
@sreekanthkarnutala278
@sreekanthkarnutala278 2 ай бұрын
Music starts😂
@lakshmiviharreddy4622
@lakshmiviharreddy4622 2 ай бұрын
Rey ambothu😂😂😂
@ravishekarkovvada7656
@ravishekarkovvada7656 2 ай бұрын
Uruko Uruko yadiste bagodu
@PraveenKumar-jx2lv
@PraveenKumar-jx2lv 2 ай бұрын
Ysr sir
@satisha13731
@satisha13731 2 ай бұрын
Ey state ki pattina sani😂
@venkatkumar7391
@venkatkumar7391 2 ай бұрын
Jai rambabu sir
@tinyrelaxationnaturevideos2570
@tinyrelaxationnaturevideos2570 2 ай бұрын
Nuvvu Dhenitho Modhal ayyavo dhanitho ne migilipothav 😂
@josephrajupalaparthi
@josephrajupalaparthi 2 ай бұрын
ప్రజలు ఆలోచిచే చేశారు మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయాలి అంటే ఐదు సంవత్సరాలు ఆగాలి మీరు ఏమి చేయాలో ముందు అది చేయండి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా
@rajanakote6161
@rajanakote6161 2 ай бұрын
మీరు విరగగొట్ట లేదా ఇళ్లు లు
@vadderamalingeswar1700
@vadderamalingeswar1700 2 ай бұрын
నోరు మూసుకుంటే బాగుంటుంది మీరు చేసి నప్పుడు లేదా.మీరు అర్థరాత్రి అయ్యన్న పాత్రుడు ఇల్లు కూల్చినప్పుడు లేదా.సిగ్గు వుండాలి మాట్లాడానికి
@adrive5122
@adrive5122 2 ай бұрын
Papam tella bochu kothi sukanya kosam oka room vesadanta ippudu aa room kuda aa building loo poyindi. Vaadi tensions veeru 😂
@rajanakote6161
@rajanakote6161 2 ай бұрын
దొరుకు టారు sir అందరు
@ravikumarg7167
@ravikumarg7167 2 ай бұрын
Yes
@rohitkumar-he8uj
@rohitkumar-he8uj 2 ай бұрын
Nee nethi meeda kotali
@suryareddykadapa6150
@suryareddykadapa6150 2 ай бұрын
Ami జరిగిన మన మంచికే
@rockyrockrj7035
@rockyrockrj7035 2 ай бұрын
వినాశకాలే విపరీత బుద్ది అని బొల్లి బాబు కు పొయ్యే కాలం దగ్గర పడినది అందుకే ఈ చిత్ర విచిత్రమైన పోకడలు పోతున్నాడు
@sanjaykumarUBA
@sanjaykumarUBA 2 ай бұрын
Sighuladha araganta thoo nee
@pavancool29
@pavancool29 2 ай бұрын
కింద పలువురు అంబటి రాంబాబుని ట్రోల్ చేస్తున్నారు. పాపం చాలా మందికి అతని అర్హతలు తెలియవు... కాలిఫోర్నియా... స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ...అతను సివిల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్.అతను చాలా గొప్పవాడు, అతను ఏదైనా అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు మరియు అది పూర్తిగా పనికిరానిది
@Shyam5922
@Shyam5922 Ай бұрын
Antha chadiviina ayanake ardam kaadu kabatti😂
@Shon528
@Shon528 2 ай бұрын
కూటమి వాళ్లు బలే గమత్తు అబ్బా పబ్లిక్ వీ ఏమి టచ్ చేయాలా వైసీపీ పార్టీ వి మాత్రమే చూసారు... అలాగే పరిపాలన ప్లాన్ చేసుకుంటూ ఇటు వైపు చెత్త ని తీస్తున్నారు... లీజ్ 1acre rs. 1000 నా సంవత్ససరానికి చెవిలో పూలు ఉన్నవాళ్ళకి చెప్తే వింటారు అలాగే మీ కర్నూల్ పాలస్ దేనికోసమో చెప్పండి ప్రజల డబ్బు తో,కర్నూల్ పాలస్ ని ఏ రిసార్ట్ కోసం కట్టారు??
@susimithasusimitha8634
@susimithasusimitha8634 2 ай бұрын
Yes miru chepedi nijam
@srisrikanth5292
@srisrikanth5292 2 ай бұрын
2o29 lo jagan Anna cm khaghanee ap lo tdp office anedhi khanapadakhudadhu anni buldogers tho khoolcheeyali no courts permission anni khoolchipadeyali time vasthadhi prajhalu koruthunnaru jagan garu rajha reddy garila maralsindhee confirm
@devireddyramu5002
@devireddyramu5002 2 ай бұрын
ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు గురుతువసుదా 😮😮😮
@manasastudiogangadhar8176
@manasastudiogangadhar8176 2 ай бұрын
అంబటి.. మరి మీరే కదా అధికారం శాశ్వతం అనుకొని నోటికి ఏది వస్తె అది మాట్లాడేవారు
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 2 ай бұрын
ప్రజల తప్పు. Ap దరిద్రం a rastram lo వుండదు
@RAMANA-2o24
@RAMANA-2o24 2 ай бұрын
ఇంకా వెళ్లి పిక్కొండి ఒకళ్ళ కొకళ్ళు అరగంట అన్నా
@muthyalanaidu3543
@muthyalanaidu3543 2 ай бұрын
మూల్యం చెల్లించుకోవడం తప్పదు,ఈ కూల్చివేతలు కాదు,ఇచ్చిన హామీలు మీద దృష్టి పెట్టాలి,జగన్ కన్నా ఎక్కువ బటన్స్ నొక్కుతా అన్నారు,ఉద్యోగుల జీతాలు 1 తేదీకి, CPS మీద దృష్టి పెట్టండి
@Sam-me1ok
@Sam-me1ok 2 ай бұрын
Dear అంబటి నీ వల్లే సగం సంక నాకి పోయాం నువ్వు ప్రతి సారి media ముందుకి రాకు, ఏ చెప్పు తో కొడితే నీకు సిగ్గు వస్తదో తెలియట్లేదు. Jagan అన్న నిన్ను ఎలా వదిలేసాడో అర్థం కావట్లేదు, బహుశా TDP వాళ్ళు చెప్తున్నట్లు Jagan అన్నకి chippu దొబ్బిందేమో అర్థం కావటంలేదు.
@sreeramyavangala1112
@sreeramyavangala1112 2 ай бұрын
Munda darma adarma la gurinchi neeku ippudu gurthu vachinda
@dhanunjayamala8268
@dhanunjayamala8268 2 ай бұрын
Ayya mirru matladaniki arhatha ledhu
@rvgbabu
@rvgbabu 2 ай бұрын
If government is a continuous process, then why amaravati is shifted?
@daletatv6078
@daletatv6078 2 ай бұрын
good
@Destroyer-ij7qu
@Destroyer-ij7qu 2 ай бұрын
SANJANAA AND SUKANYA LU AKKADAA AMBOTHU ??🤪🤪
@PraveenKumar-ng3ks
@PraveenKumar-ng3ks 2 ай бұрын
పార్టీ డబ్బు పోతే ఫర్వాలేదు కానీ ప్రభుత్వం డబ్బు పోకూడదురా గూట్లే. తొక్కలో పార్టీ వుంటే ఎంత? పోతే ఎంత? ప్రభుత్వం మాత్రం శాశ్వతం.
@starelevators2689
@starelevators2689 2 ай бұрын
Ye prabhtwam saswathamga vuntundi, yevaraina 5 years mathrame.
@neverendgroup4076
@neverendgroup4076 2 ай бұрын
Rey Lanza kudukaaaa dhengey
@rajeshkohli6062
@rajeshkohli6062 2 ай бұрын
Miru chasindhi ga valu chasindhi
@vadlamaniaruna5959
@vadlamaniaruna5959 2 ай бұрын
Thiese.people.has demolished govt building And now.they are blaming otherssss
@neverendgroup4076
@neverendgroup4076 2 ай бұрын
Rey ganta araganta em ra baytikuvuchinav
@suryareddykadapa6150
@suryareddykadapa6150 2 ай бұрын
Ran babu mi noti dula తగించుకో
@prakash.reddyreddy4754
@prakash.reddyreddy4754 2 ай бұрын
Super sri
@kokavikram007
@kokavikram007 Ай бұрын
Meeru constitution follow ayye untey andharu follow ayye vallu ippudu vachhi neethulu chepthey evaru vintaru
@eswaraiahsani3138
@eswaraiahsani3138 2 ай бұрын
Rambabu garu do u know the Proverb of GURAVINDA ??😅 😷
@ravikumarg7167
@ravikumarg7167 2 ай бұрын
నిజం మాట్లాడాలి మీలాంటి వాళ్ళు కావాలి వైసిపి కి మీరు చేసినివి చేయుకోలేదు sir మంచి పనులు
@KiranKumar-mn7wk
@KiranKumar-mn7wk 2 ай бұрын
ప్రతిదానికి కాపునాయకులే వస్తారు.రెడ్లు ఎందుకురారు మాట్లాడేదానికి.సజ్జల, సుబ్బారెడ్డి, ఆళ్ళ, ఏమైనారు వీళ్లంతా
@MBP6794
@MBP6794 2 ай бұрын
ప్రజల ఆలోచిస్తున్నారు భగవంతుడు చూస్తున్నాడు
@user-md6ct6de1v
@user-md6ct6de1v 2 ай бұрын
Sakshi tappa yevvaru veyatledu e news ni😂😂😂😂
@karunakarraya5799
@karunakarraya5799 2 ай бұрын
Tv9 judara jaffa
@sudarsanamk7539
@sudarsanamk7539 Ай бұрын
Vallavi mivi Anni deggadiii motham prajalu gorrelu chayakadii
@rangaraomutyala24
@rangaraomutyala24 Ай бұрын
Why don’t you approach court?
@saikalyan2189
@saikalyan2189 2 ай бұрын
Land titling act...the land which was destroyed is titled under govt of andhra pradesh so the authorities decided to claim the govt land by destroying the ongoing construction..😂
@rohitkumar-he8uj
@rohitkumar-he8uj 2 ай бұрын
😂😂😂😂😂
@simonsrinivasumagapu
@simonsrinivasumagapu 2 ай бұрын
జై జగన్
@jareenashaik9893
@jareenashaik9893 2 ай бұрын
ఇది కౌరవ కుతంత్రాలు కూటమి సుపరిపాలన
@AneeshHonet
@AneeshHonet 2 ай бұрын
Modda guduv ra
@nagendrakumar6110
@nagendrakumar6110 2 ай бұрын
nvu mataladuthunte aento sollu vintunatte vuntadhi ra
@gudapatisatish3341
@gudapatisatish3341 2 ай бұрын
Manchi Pani chesaru CBN...tadepalli lo kompa kuda padeyandii
@satisha13731
@satisha13731 2 ай бұрын
Ambothu reddy nuvu early ga high court ki velli untey use undedhi but nuvu high court paina focus cheyyakunda Sukanya paina focus chesav😢
@sunithareddy8495
@sunithareddy8495 2 ай бұрын
Time vastadhi,
@eswarvamsi8612
@eswarvamsi8612 2 ай бұрын
​@@sunithareddy8495 Okk Reddy 5rs credited
@satisha13731
@satisha13731 2 ай бұрын
​@@sunithareddy8495 ha time vachinappudu ambati Sukanya ni vadili ni daggiraku vastadu araganta chaalu😂
@aliahamed4425
@aliahamed4425 2 ай бұрын
CHANDRA BABU chesedhi thappu.
@ajays8436
@ajays8436 2 ай бұрын
@KurnoolCityNews
@KurnoolCityNews 2 ай бұрын
ప్రజా వేదిక ప్రజల డబ్బు తో కట్టింది అది కొట్టేశారు!!! అయ్యన్న పాత్రుడు 3 అడుగులు గోడ ముందుకు వచ్చాడు అని వందల పోలీసు లతో దాడి చేశారు!!! జగన్ మొదటి రోజే చెప్పాడు కదా ఆక్రమణ లు సహించం అని అందుకే కూల దోసారు!! అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే!!! ఏమి??? మీ లాంటి వారి వల్లే జగన్ 11 కు పడిపోయాడు అయిన మీరు మైక్ ల ముందుకు వస్తారు!!!
@pranavisripropertys2013
@pranavisripropertys2013 2 ай бұрын
ఏ రాజకీయ పార్టీ కి ప్రభుత్వకి చెందిన ల్యాండ్ ఇవ్వకుండా చట్టం చేయాలి
@vankalingaraju5199
@vankalingaraju5199 2 ай бұрын
కోర్టు లో కేసు నమోదు చెయ్యండి. వదలొద్దు
@RavindraReddy-n4d
@RavindraReddy-n4d 2 ай бұрын
Vedhavvi nuvvu matladatava
@imranshaik6247
@imranshaik6247 2 ай бұрын
2029cm jagan
@KiranKumar-df7lx
@KiranKumar-df7lx 2 ай бұрын
1 acer lease 1000 rs oka year idhi thappu pyga building permission ledhu.....kothi moham ambati ga
@MK93699
@MK93699 2 ай бұрын
Meeru strong anukovadam tappa vishayam ledhu
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 883 М.
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН