అంబేద్కర్ గారిని ప్రత్యక్షం గా చూసింది ఈ విడియో లో నే thank you BBC🙏🙏🙏
@saichand57973 жыл бұрын
నేను ప్రత్యక్షంగా అంబెడ్కర్ గారిని వీడియోలో చూడటం ఇదే మొదటిసారి😍😍 Thank you BBC.
@malleshmudiraj3553 жыл бұрын
Yes sir
@peadeepboddu82143 жыл бұрын
నేనుకూడా
@srinivasaraoorre68083 жыл бұрын
Jai Bheem you are unique personality. We love you forever sir.
@srinivasaraoorre68083 жыл бұрын
Pls. provide this sort of rare videos and the people of Ambedkar will feel very happy. Thank you BBC
@saidhasari72743 жыл бұрын
Yes
@ramcharanramcharan13103 жыл бұрын
అంబేద్కర్ బొమ్మ ను చూడ్డమే కాని. మొదటిసారిగా డాక్టర్ అంబేద్కర్ ని చూశాను సంతోషంగా ఉంది BBC న్యూస్ వారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏
@ynirmalakumari68043 жыл бұрын
YNirmalakumari Jai Bhimmu Thanks to BBC Nice
@adarisambamurthy44413 жыл бұрын
Abedkar is an educated person who assimilated himself willngly in the ruling calass
@adarisambamurthy44413 жыл бұрын
A misled intellectual
@adarisambamurthy44413 жыл бұрын
@@ynirmalakumari6804 The more a ruling class is able to asimilate the foremost minds of a ruled class, the more stable and dangerous becomes it's rule.. .
@adarisambamurthy44413 жыл бұрын
.
@sivaram04913 жыл бұрын
*అంబెడ్కర్ గారిని మాకు చూపించిన BBC కి ధన్యవాదాలు*
@rajubakkanagari98173 жыл бұрын
రియల్ అంబేద్కర్ గారిని చూడటంతో జన్మ ధన్యమైంది, తండ్రి నీకు వందనాలు, బీబీసీ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు
@shekarjeedikanti32763 жыл бұрын
రియల్ గా అంబేద్కర్ గారి మాటలు వినడం ఆయనను చూడడం చాలా సంతోషంగా ఉంది ఆయన హీరో జై భీమ్ థాంక్యూ బిబిసి ఛానల్
@SuryaKrishnawoodwork3 жыл бұрын
డాక్టర్ అంబేద్కర్ గారిని ఇదే మొదటిసారి వీడియో చూడటం ఆయన్ని ప్రత్యక్షంగా చూసినట్లు ఉంది బి బి సి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@telugumovies31193 жыл бұрын
అంబేద్కర్ లాంటి గొప్ప వారిని మా కళ్ళకు చూపించినందుకు బిబిసి న్యూస్ వారికి 🙏🙏🙏 దన్యవాదములు.
@mankalinaresh40553 жыл бұрын
అంబేద్కర్ ను చూడడం అయన మాటలు వినడం నా అదృస్టం థ్యాంక్స్ BBC జై బీమ్
@ramaprasadreddychaganti52173 жыл бұрын
ప్రపంచంలో ఉన్న పేదల స్థితిగతులు చదువు అనే ఆయుధంతో మార్చిన మానవతావాది, నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్... జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ గారిని ఇదే మొదటిసారి వీడియో చూడటం ఆయన్ని ప్రత్యక్షంగా చూసినట్లు ఉంది. బి బి సి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
వాహ్...ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగ రచయిత సంఘం అధ్యక్షులు డాక్టర్ అంబెడ్కర్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత క్లియర్ గా చూడటం,ఆయన మాట వినడం ఒక అదృష్టం. అపర మేధావికి అభివందనం.
@vnareshmudhiraj93323 жыл бұрын
😭
@vnareshmudhiraj93323 жыл бұрын
Alantti rajangam vunnandhuke appula palaina dhesham mana india
@sirishhyd3 жыл бұрын
@@vnareshmudhiraj9332 బ్రదర్..మన దేశంలో ఉంటూ, దేశ పౌరుడిగా మన రాజ్యాంగాన్ని నిందించడం తప్పు. సరిగ్గా ఉపయోగించని వ్యవస్థల్ని తప్పు పట్టాల్సింది పోయి, భారత రాజ్యాంగాన్ని నిందించడం చాలా పెద్ద తప్పు. అంత తెలివి ఉంటె మరి సొల్యూషన్ ఇవ్వాలి కదా?
@eswarlalrajpurohit29623 жыл бұрын
Ambedkar wrote our constitution by copying from other countries.
@sirishhyd3 жыл бұрын
@@eswarlalrajpurohit2962 కరెక్ట్.కానీ వివిధ దేశాల రాజ్యాంగలను మన దేశ భౌగోళిక, సంస్కృతుల, ఆచారాలకి అనుగుణంగా రాశారు. ఆల్రెడీ ఉన్నది బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ బేస్ ని ఉపయోగించారు.
@NA-hh4ul3 жыл бұрын
First టైమ్ అంబేద్కర్ గారినీ ప్రత్యక్షం గా చూడడం. చాల సంతోషం గా వుంది. థాంక్స్ సో మచ్ 🤝🤝🤝🙏🙏🙏
@swathiraj71243 жыл бұрын
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని అదృష్టం మీ ఛానెల్ ద్వారా దొరకడం నిజంగా 🙏🙏🙏 జై భీమ్❤️🎉
@kanipedaraveendrababu63 жыл бұрын
Thank you BBC అంబేద్కర్ గారిని రియల్ గా చూపించినందుకు...
@saigangadhar76893 жыл бұрын
నేను ఒక కాపు కులం నుంచి భావం వ్యక్తం చేసుకుంటున్న.....అంబెడ్కర్ గారు ని చూసి చాలా సంతోషం అనిపించింది. Thanq BBC
@nayakantisuresh45403 жыл бұрын
👌💪🙏
@kondalug46633 жыл бұрын
బ్రదర్ వాస్తవానికి అంబేద్కర్ ఒక్క కులానికి చెందిన వారు కాదు, ఆయన ప్రపంచమేధావి, రాజ్యాంగం కులపోళ్ళకోసం రాయలేదు దేశం కోసం రాసారు కులాలను పక్కన పెడదాం అందరం కలసి ఉందాం జై భీమ్
Brother మీరు మానవత్వంతో వున్నారని నిరూపణ చేశారు... అంబేద్కర్ వారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తరగతుల వారిని మాత్రమే ఉద్దేసించారు..కానీ, మతాన్ని కాదు కులాన్ని కాదు...చాలా సంతోషం.
@vbrnewstv3 жыл бұрын
ఆ మహనీయుడు మాకు చూపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జోహార్ అంబేద్కర్ థాంక్యూ బిబిసి
@gururaja94183 жыл бұрын
The interview was taken in 1953, as he said “Democracy doesn’t work in India” it still doesn’t work even after 68 years. Back then he said people in India doesn’t know whom to vote for, and still after 68 years, people ain’t know whom to vote for. Genius this guy is.
@greatvibrate3 жыл бұрын
People can vote to available politicians.If no politician is honest then what choice people have
@yuvateja2993 жыл бұрын
Exactly what I was thinking
@chaitanyakrishna68543 жыл бұрын
@@greatvibrate you have to stand .....become local representative....say to PPL about what sort of things you wanna do....as their representative
@teja77962 жыл бұрын
We can vote for NOTA if we don't like anyone.
@SantoshKumar-ke5bk2 жыл бұрын
@@chaitanyakrishna6854 power corrupts the people. No nation is perfect
@akshararupam58502 жыл бұрын
ఈ మహనీయున్నీ ఫొటోలో చూడటమే కానీ నిజముగా ఆయనను చూడటం ఆయన వాయిస్ వినడం ఇదే మొదటి సారి. BBC ఛానెల్ వారికి కృతజ్ఞతలు
@n.s.productions1632 жыл бұрын
Ambedkar garini chusinanduku naku chala Santhoshanga undi thank you bbc Telugu for this video inkonni Ambedkar gari videos unte chupistarani ashistu..
@anjimadiga83813 жыл бұрын
నిజంగా బాబా సాహెబ్ గారి మాటలు వింటుంటే నా వొళ్ళు మొత్తం పులకరిస్తుంది మా దేవుని మాకు చూపించినందుకు BBC వాళ్లకి నా హృదయ పూర్వక ధన్యవాదములు జై భీమ్ 🙏
@illusionmaya35473 жыл бұрын
Bro could you please write.. all those words he spelled here.. I'm trying to get those but cannot able to hear .
@mounikathota94243 жыл бұрын
@@illusionmaya3547 I'm also trying to get those words. But it isn't clear..
@neelipalisaketh3 жыл бұрын
Mee dhevudu kadhu Indian here
@msspraveen7163 жыл бұрын
Dr.BRAmbedkar said: Democracy will not workout in India except for formality. Election system is waste because people are not conscious about what govts have to do. Our Social system was not compatiable with parliamentary system, main hindrance being caste system. Natural resources will be further damaged. Sooner or later the system(country) might collapse. Basic గా "majortiy జనాలు గొర్రెలు" అని చెప్పారు. And most of his predictions(thoughts) are proving right even after 75+ years.
@luckyparsi3 жыл бұрын
Wow looks so simple but have such an understanding of a hundred years of future.
@rudrakshulaeswararao57273 жыл бұрын
BBC ki చాలా థాంక్స్ ఒక అరుదైన వీడియో నీ చుపెట్టినందుకు
@hemsekhar67873 жыл бұрын
I am happy
@Raju-es9su2 жыл бұрын
నేను కూడా అంబేద్కర్ గారిని చూడటం ఇదే మొదటి సారి. ధన్యవాదములు 🙏🙏🙏
@gyarashiva34013 жыл бұрын
ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు చాలా సంతోషంగా ఉంది జై భీమ్
@mycitye11 ай бұрын
అంబేద్కర్ గారిని చూపించినందుకు థాంక్స్.
@mohammedrafi62892 жыл бұрын
*అంతటి మహానీయున్నీ ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా చూపించిన బీబీసీ వారికి కృతజ్ఞతలు* *జై భీమ్*
@rkpianoandvlogs91783 жыл бұрын
ఆయన మనకోసం పుట్టిన దేవుడు, దేవుడిని ప్రత్యక్షంగ చూడటం ఇదే మొదటిసారి వీడియో పెట్టినవాల్లకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@naganisathishns7823 жыл бұрын
యూట్యూబ్ లో పెట్టిన డిపి మార్చు బ్రదర్ అప్పుడు నువ్వు అంబేద్కర్ వాదిని అని ఓ
@rajdevices79053 жыл бұрын
@@naganisathishns782 athanu pettina comment ki... Dp ki em sambandam ra saami.... Ila thayyaru ayaru entra meeru... Kula vyavastha gurichi aayana poradithe... Danni hindu mathaniki link chese jaffa gallu ekkuva ipoyaaru
@lakshmiv69663 жыл бұрын
Jai bheem 👌👌
@addasrirammohan74943 жыл бұрын
అంబెడ్కర్ వాది అంటే హిందుత్వాన్ని వ్యతిరేకించాలి,క్రైస్తవం సంక నాకలి అని వీడి అభిప్రాయం అనుకుంటా..
@Sathvik-kt7ny3 жыл бұрын
@@addasrirammohan7494 correct eye nuvu chepindi nijamina ambedkarites hinduvalapina venom spread chestharu vala prakaram hinduvulu andharu chedavalu rojantha hatred spread chesthune vuntaru vuruke vurikane. ambedkarvaadi inka ambedkar fan are different
@Vishwambhara3 жыл бұрын
నేను నిన్న మమ్ముట్టి అంబేద్కర్ గా నటించిన సినిమా చూశాను. ఆయన ఆలోచనా విధానం చాలా బాగుంది... మీరు బౌద్ధం ఎందుకు స్వీకరించారు అని అడిగితే... "నేను హిందూ మతంలో ఉన్న కుల వివక్షతతో విసిగిపోయాను, ఏమతం చూసినా దాన్ని మూలపురుషులు, స్థాపించినవారు "నేనే దేవుడు" అని చెప్పుకున్నారు, కాని బుద్దుడు అలా ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయనకు నచ్చిన అహింస అనే మార్గంలో ప్రయాణించాడు. అది నాకు నచ్చింది అందుకే నేను ఆ మార్గం ఎన్నుకున్నాను" అని సమాధానము చెబుతాడు... నాకు అర్థం కాని విషయమేమిటంటే అంబేద్కర్ మావాడు అని గర్వంగా చెప్పుకుంటూ "జై భీమ్" అంటూ నినాదాలు చేసే యస్సీ యస్టీ సోదరులు ఆయనవల్ల వచ్చిన రిజర్వేషన్లు అంగీకరిస్తున్నారు గాని ఆయన సూచించిన బౌద్ధంలో చేరకుండా క్రిస్టియానిటీ వైపు ఎందుకు వెళుతున్నారు...
@saralach4113 жыл бұрын
Western countries kutralu
@barberianking92723 жыл бұрын
Christianity lo join aithey or join chepisthey kuda money earn cheyochu... It's more like business
@ChiruS4892 жыл бұрын
Your question has answer in it Self...Got it..... Actually I'm an Agnostic...... స్పష్టంగా చెప్పాలంటే..... రెండో అశోకునిగా పేరు తెచ్చుకున్న కనిష్కుని తర్వాత ఉత్తరాదిలో.... దక్షిణ అశోకునిగా పేరుగాంచిన వీరపురుషదత్తుని తర్వాత దక్షిణాదిలో..... బౌద్ధాన్ని ఏ పాలకుడు ఆదరించకపోగా....తొక్కిపడేశారు....నామ రూపాలు లేని బౌద్ధాన్ని తర్వాతి తరం ఎలా అనుసరించగలదు???.....దేవుని కోసం దేవులాడిన దళిత జాతికి ఆలయ ప్రవేశం లేదని భీష్మించుకున్న సనాతన ధర్మాన్ని వారెలా కాంక్షించగలరు????..... ప్రపంచంలో ఏ చోటా లేని అంటరానితనం అనే అతి దారుణ వ్యవస్థతో....విసిగి వేసారిన వేళ.... క్రైస్తవ్యం వారికి ఉపశమనం ఇచ్చింది...... అగ్రకులాలకే పరిమితమైన విద్యను అందించి..... ఆత్మవిశ్వాసం నింపింది......దళిత జాతి బాథలు అనుభవిస్తే తప్ప ఈ వృత్తాంతం అర్థం గాదు సుమీ!!!!!.....సనాతన ధర్మం పేరుతో ఎంత గొంతు చించుకున్నా....... దళిత జాతి మనుగడ ఉన్నంత వరకు..... క్రైస్తవ్యమే వారి మార్గం...... అంబేద్కర్ మాత్రమే వారి దైవం......ఇదే విశ్వజనీనమైన అక్షర సత్యం.....
@Anirudh20212 жыл бұрын
@@ChiruS489 ఆయన ఉన్న సమయం లో కూడా బౌద్ధం లేదు కానీ ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారు దానికి క్కారణము బుద్ధము లో ఉన్న అహింసా సిద్దంద్దము. క్రిస్టియన్ లో కూడా కుల జాడ్య ఉంది . ఉదాహరణకు : కేరళ అక్కడ కులానికి చర్చి ఉంది. ఆ చర్చి లో కేవలము ఆ కులం వల్లే వెళ్తారు , మిగతా వారూ వెళ్లారు దానికి కారణము వారు వెళ్ళే చర్చి వారు వెళ్ళనియారు. ఎలా చాలా కారణాలు ఉన్నాయి.
@pavanme49932 жыл бұрын
@@Anirudh2021 క్రీస్తును నమ్ముకున్న ప్రతి క్రైస్తవునికి వుండకూడనివి కులం, మతం, ప్రాంతం ,వర్ణము ..ఇలాంటి భేదాలు ఏమి ఉండకూడదు..అందరూ ఒకట్టే, ఒక తండ్రి బిడ్డలే..ఒకవేళ ఇవన్నీ వారికి వుంటే వారు అసలు క్రైస్తవులే కాదు..వాళ్ళు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారంతే కాని వాళ్ళను దేవుడు అంగీకరించడు..
@parsaganeshkumar83373 жыл бұрын
నేను కూడా అంబేద్కర్ ని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటి సారి.
@u.atchibabu18513 жыл бұрын
Yes
@phanikumar48993 жыл бұрын
Yes I also shocked
@gundlapallyganesh19873 жыл бұрын
ఆయనని ఇలా వీడియో లో చూడటం అదృష్టం ఆయన గొంతుని వినడం చాలా సంతోషంగా ఉంది . అంబేడ్కర్ గారిని ఇండియా god అనడం లో ఎలాంటి తప్పు లేదు
@srikanthdubedube40333 жыл бұрын
మొదలు ఈ వీడియో తీసినవారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత గోప్పవ్యక్తిని చూడడం వలన జన్మధన్యం అయ్యింది జై అంబేద్కర్
@karthikreddy85673 жыл бұрын
Yevaru ?
@sumitrareddy89443 жыл бұрын
ఒక అద్భుతం కళ్ళ ముందుకు వచ్చినట్లు ఉంది, అంబేద్కర్ గారిని ప్రత్యక్షం గా చూడడం ఇదే ఫస్ట్ టైమ్
@dhanunjaygoud3 жыл бұрын
ఈ వీడియో ద్వారా ప్రత్యక్షంగా అంబేద్కర్ గారి రూపాన్ని చూడగలిగే భాగ్యం కలిగింది
@sudheerbangari30103 жыл бұрын
మా దేవుణ్ణి నిజంగా చూసాను ఇవాళ్ళ చాలా సంతోషంగా ఉంది జై భీమ్
@rangallapradeepkumar73833 жыл бұрын
Nijamaa nammalekapothunna nenu chusthundi maa devudu ambedkar naa thankyou BBC
@govinduramesh90103 жыл бұрын
జోహార్ 🌹 అంబేద్కర్ 🌹 జోహార్ జోహార్..🙏🙏🙏🙏🙏🙏 మీ లాంటి గొప్ప లోకనాయకుని మొదటి సారి చూసినందుకు నా శరీరం పులకించి పోయింది.... నా జన్మ దన్యమైనాది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Tq BBC...channel🙏
@chalamyeluri5513 жыл бұрын
నిజంగా చాలా చాలా థాంక్స్ సార్ అంబేద్కర్ గారిని ఇంత క్లియర్ గా ఉన్న వీడియో చూస్తాము అనుకోలేదు
@venkatulli75313 жыл бұрын
నేను కూడా అంబెడ్కార్ని వీడియో రూపంగా చూసినందుకు ఎంతో గర్వంగా ఆనందిస్తున్నాను.
@sanjayvaikuntam28053 жыл бұрын
బిబిసి న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు ... ఇంతటి అరుదైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వీడియో నీ చూపించినందుకు తను అలా మాటడుతుంటే చెల చేల ఆనందంగా మన కళ్ళ ముందే ఉన్నటు ఉంది. No matter how many thanks you say for collecting and showing it to everyone Thank you so much for showing me that video
@vasanthakrishna54253 жыл бұрын
మా దేవుడుని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇచ్చిన BBC ఛానల్ వారికి ధన్యవాదములు.THE GREAT LEADER IN WORLD.JAI BHEEM🙏🙏🙏
@janagamsrinivas63252 жыл бұрын
I never thought that I would see the legend Dr. BR Ambedkar garu in real TV interview..Thank you BBC for bringing this wonderful video to us.
@sekharb80263 жыл бұрын
అంబేద్కర్ ను చూపిన వారందరికీ thanks 🙏🙏🙏🙏🙏
@prabhakarsp73193 жыл бұрын
అంబెడ్కర్ గారిని చూడడం చాలా సంతోషంగా ఉంది.. Thank you very much BBC
@vsamba71223 жыл бұрын
కానీ చాలా అరుదైన వీడియో చాలా చాలా థాంక్స్ బిబిసి న్యూస్
@jayachandra74213 жыл бұрын
Ta B B C
@durgakumari9793 жыл бұрын
నిజముగా ఆఁహాఁ అంబేద్కర్ గారిని మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు
@houseplotsandagriculturela9653 жыл бұрын
🙏మహానుభావులకు నా పాదాభివందనం 💐💐💐నేను కూడా వీడియో లో చూడడం. ఇదే మొదటి సార్ 🥰🥰he is the legend 👍👍చూస్తుంటే ఇంటర్వ్యూ లా లేదు.. సాధారణంగా మాట్లాడుతున్నారు.. ఆ కళ్ళలో ఎటువంటి భయం, ఆందోళన లేదు... That is Babasaheb ✊️✊️✊️jai bheem
@NSS-4right3 жыл бұрын
Thankq BBC.... మా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని, ఆయన ఐడియాలజీ ని ఇంత క్లియర్ గా చూయించినందుకు...
@dravibabu28643 жыл бұрын
🌹నీ లాంటి దేవుడు 🌺మహనుబావుడు🌻 మళ్లీ పుట్టలేరు 🌾🍁నీకు శతకొటి పాతబీవందనాలు🌷🌷🌷 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshchinni78493 жыл бұрын
Naresh
@rameshbabu73193 жыл бұрын
I am glad to view Dr. Bhim Rao Ambedkar's interaction .Thank you BBC
@niroopbavarapubavarapu69833 жыл бұрын
అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా చూసింది ఈ ఈ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు
@sgvcreationsduryodhanamast79383 жыл бұрын
ప్రపంచంలో ఉన్న పేదల స్థితి గతులు చదువు అనే ఆయుధంతో మార్చిన మానవతావాది , నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్... జై భీమ్.
@madhubabumantipalli96763 жыл бұрын
దేవుడి ప్రత్యక్ష దర్శనంతో తన్మయత్వం పొందిన మాదిరిగా ఉంది మా అనుభూతి..... స్పెషల్ థ్యాంక్స్ టు బిబిసి.....
@Bathula_Pradeep_Socialworker3 жыл бұрын
మొట్ట మొదటి సారి బాబా సాహెబ్ గారిని ప్రత్యక్షంగా చించిన BBC గారికి హృదయ పూర్వక నమస్కారాలు .... ఆయన మాటలను తెలుగులో చూపిస్తే ఇంకా చాలా బాగుండు ✊✊✊🙏🙏🙏🙏
@ultranationalist28203 жыл бұрын
English rada?
@priya61393 жыл бұрын
Radhu kabhate telugu lo chepamanadhi
@akhilateluguchannel71303 жыл бұрын
@@priya6139 ఆయనకు తెలుగు రాదు 👍
@madhumunna96693 жыл бұрын
@@akhilateluguchannel7130 🤣🤣
@madhumunna96693 жыл бұрын
@@priya6139 🤣🤣
@avuthusagarreddy9423 жыл бұрын
Jai beem, BBC వారికీ నా హృదపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 అంబేద్కర్ గారిని లైవ్ రికార్డ్ లో చూడటం చాలా ఆనందం గా ఉంది 🙏🙏🙏
నేను చాలా సంతోషిస్తున్న మొదటి సారి ప్రపంచం మెచ్చినా ప్రపంచమేధావి గారిని చూడటాన్ని .జై భీమ్ 🙏🙏🙏రెండు కళ్ళు సరిపోవడం లేదు.Dr. Br. అంబేద్కర్ గారిని ఇంటర్వ్యూ చేసినవారికి ధన్యవాదములు. జై భీమ్.
@nirmalaganganaguntla43253 жыл бұрын
ఆ మహాను భావునీ అశయాలు super but జనాలు ఆయన కల్పించిన హక్కులు ఉపయోగించుకున్నారు కాని బాధ్యతలు విస్మరించారు అన్నది 100%నిజం
@narayanav32673 жыл бұрын
Nijam chepparu
@venkatyenugonda97503 жыл бұрын
Baga chepparu brother.
@srinukalapala15643 жыл бұрын
Nijam cheppav bro
@chilumulasuresh27563 жыл бұрын
బాబాసాహెబ్ గారి స్పీచ్ విని చాలా సంతోషం కలిగింది. Thanks to Bbc channel
@samratdowrla10693 жыл бұрын
అంబేద్కర్ గారిని చూడడం,వారి మాటలు వినడం తొలిసారిగా ఈ వీడియోలోనే... BBC కి కృతజ్ఞతలు...
@chandraraogorle24663 жыл бұрын
జై భీమ్ జయహో . ఆయన ఫోటోలు చూడటం తప్ప లైవ్ చూడలేదు... అవకాశం కల్పించినందుకు... చాలా సంతోషంగా భావిస్తున్నాను ..BBC వారికి ప్రత్యేక ధన్యవాదాలు... జై భీమ్
@atthegym65663 жыл бұрын
రోజు TV లో వచ్చే అంబేద్కర్ సీరియల్ చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు.🙏🤝
@nitishgupta74263 жыл бұрын
Aa serial lo leni poni masala add chesaru...facts ni exaggerate chesi chupisthunnaru
@sivav8713 жыл бұрын
Nennu chustanu day lo kudharadu kani nyt time app lo chusanu yantha late ayina chuse padukuntanu
@raksterramster77543 жыл бұрын
No
@madhua7413 жыл бұрын
No one👎
@navjrg11763 жыл бұрын
Bro.. tell me channel
@dr.prabhakar64953 жыл бұрын
ప్రత్యక్ష ప్రసంగం మరియు అంబేద్కర్ గారిని చూడటం ఇదే మొదటి సారి. ధన్యవాదములు బీబీసీ ఛానెల్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriram-vl8rg3 жыл бұрын
dotcor br అంబేద్కర్ బొమ్మ ను చూడ్డమే కాని. మొదటిసారిగా డాక్టర్ అంబేద్కర్ ని చూశాను సంతోషంగా ఉంది BBC న్యూస్ వారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏
@Santoshkumar-et8ry3 жыл бұрын
ఒక మహానుభావుడే...ప్రత్యక్షంగా కనిపించడానికి వీలు కల్పించిన BBC వారికి ప్రత్యేక ధన్యవాదములు.....
@ananthaiahindian76443 жыл бұрын
డా 'బాబాసాహెబ్ అంబెడ్కర్ గారిని ప్రత్యక్షంగా చూసింది ఈ వీడియోలోనే అందుకు బీబీసీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు
@mohammedjavedali82443 жыл бұрын
Jai Bheem jai Meem Dr.బి ఆర్ అంబేత్కర్ గారిని వీడియో లో చూస్తుంటే లైవ్ లో చూసినట్టుంది Thank you BBC
@ganiindian62513 жыл бұрын
ప్రపంచ మేధావి... Excellent interview Great intellectual in the world Father of modern India Dr babasaheb Bheem rao Ambedkar...
@koppulaprasanna26073 жыл бұрын
అంబేద్కర్ గారిని నేను మొదటి సారిగా చూసాను thank you sir మీవల్లనే ఈ రోజు మేము క్రిస్తును ప్రకటించాంగలుగుతున్నాం మీరు వ్రాసిన రాజ్యాగం వలన thank you sir thank you very much
@readerresponse28003 жыл бұрын
R u kidding? He didnt support any religion. Due to some special reasons, he looked at Buddism but not at all to th Christian. Dont limit him to a religion or caste. He is beyond that.
@Praisethelord-eb5lh3 жыл бұрын
Grateful real legendary person Ambedkar sir.. Dislike people's not a Indian
@Rudra...Chitradurga3 жыл бұрын
Ambedkar is symbol of knowledge 🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤✊✊
@kamalakumari11253 жыл бұрын
Blessed to see such a legend in a live interview. What a vigour!energy,!powerful mannerisms that come from fountain of knowledge .We missed all these of him till date.Thanks a lot BBC.
@jesusgospel77773 жыл бұрын
నేను అంబెడ్కర్ గారి విగ్రహము ను చూసాను కానీ మొదటిసారిగా ప్రత్యేక్షముగా ఆయన మాటలుకుడా ఇప్పుడే విన్నాను చూసాను🙏
@rajkumar-fc9of3 жыл бұрын
Frst time Ambedkar garini Ila chudadam...thankyou BBC thanks KZbin.
@atchyuthsai73173 жыл бұрын
It's so honour to see Ambedkar sir interview.thank you so much BBC channel
@pavani...m..47623 жыл бұрын
ఇని సవస్తరలు తరవాత ఇదే మొట్ట మొదటిసారి చుపిచునందుకు TQ so much BBC 🙏🙏🙏
@nallaapparao693 жыл бұрын
ఆయన్ను చూడడం ఒక అద్భుతం నాకు...🤗
@malleshamaldasari9523 жыл бұрын
Thak you BBC.
@ashokgudelly72393 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻మా దేవుడు నువ్వెనయ్య మా కోసం పుట్టావయ్య🙏🏻🙏🏻🙏🏻🥰😘😍💪
@boddupallirajyalakshmi21433 жыл бұрын
Im very happy to see ambedkar sir tnq soo...much BBC
@suneelkotte41822 жыл бұрын
మా దేవుని నిజంగా చూడడం ఇదే మొదటిసారి.. థాంక్స్ బీబీసీ చేనెల్.. జై భీమ్
@rajasekharjangam49993 жыл бұрын
Seeing Dr. Br.Ambedkar sir in video makes me so happy.. Legend always lives in our hearts.. Thank you very much Sir making our lives so easy with your sacrifice..
@chinnachandu46923 жыл бұрын
So happy to see him while speaking for the first time in live thank you BBC proud moment
@Lohithnimmala3 жыл бұрын
Thanks for sharing this video, never in my last 30yrs imagined that I would get a chance to watch Sir Ambedkar's interview
@Abhi-cc4eg3 жыл бұрын
అంబేద్కర్ మీకు జోహార్ మిమ్మల్ని చూడడం మా అదృష్టం థాంక్యూ బి బి సి
@paandu33873 жыл бұрын
థాంక్సండి BBC వారికి I love my ambetkar Hiro of the world
@raviKumar-hz4uz3 жыл бұрын
అంబేడ్కర్ గారిని వీడియో ద్వారా చూసింది ఇదే మొదటిసారి
@sakenagaraju39103 жыл бұрын
🙏🙏🙏నిజంగా అంబేద్కర్ గారు 🙏🙏🙏దేవుడులాంటి మనిషి అంబేద్కర్ గారిని ఈ వీడియోలో చూడడం ఆయన మాటలు వినడం నా అదృష్టం గా భావిస్తున్నాను జై జై అంబేద్కర్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏
@pulidundipeddaabbulu89183 жыл бұрын
Thanks a lot for BBC .I am blessed to see a great legend of India ,Dr .B.R .Ambedkar
@lavanyathoughts94793 жыл бұрын
Oh my god.Woow edhi nijamena .realga chisina feeling vachindhi.thank you so much ee video upload chesinandhuku.
@anuchinnu53373 жыл бұрын
Thank you ambedkar garini first time chudam chala happy ga unadhiiiii......
@tatinarasimharao46993 жыл бұрын
Thank you BBC ఎందుకంటే మాకు మా దైవాన్ని ప్రత్యక్షంగా చూపించారు
@JAGADISH-u3z3 жыл бұрын
ఆయన్ని ఇప్పుడే మొట్టమొదటిసారిగా చూస్తున్న ఈ వీడియోలో థాంక్యూ సోమచ్ బిబిసి ఇలాంటి వీడియోలు ఇంకా అప్లోడ్ చేయండి 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏