సూపర్ గా చెప్పారు అమ్మ గారు. మాల మాదిగలు కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటాం. రాజకీయంగా ఎదుగుతాం అగ్రవర్ణాలను ఎదిరిస్తా.
@dr.prabhakar649524 күн бұрын
మాలలకు సాయం చేయడం మాత్రమే తెలుసు మిత్రులారా ✊✊✊ జై మాల జై జై మాల జై భీమ్💪💪💪
@manthapurivijaykumar408624 күн бұрын
నిజానికి కొన్ని నిప్పు లాంటి నిజాలు తెలుసుకోవాలి. నేను మాదిగ మీ మాటలు నిజం. కలిసుంటే కలదు సుఖం
@vijaykumarvusa200922 күн бұрын
❤❤❤🎉🙏🙏🙏🙏🙏🎉❤️❤️❤️❤️
@ramasrinivaspolamuri986920 күн бұрын
నిజం telusunna వాళ్లు neela vuntaru bro
@rameshbabu720619 күн бұрын
good
@machasamueljohn183624 күн бұрын
మాలమాదిగలు కలసి ఉండాలి తల్లీ, లేకపోతే మనల్ని బతకనిస్తారా 😢
@raphayelmendu416323 күн бұрын
ఈ తల్లి చెప్పిన మాటలు వినరా మందకృష్ణ మాల మాదిగ కలిసి ఉండాలి రా ఇప్పటికైనా ఈ కుటిల బుద్ధితో ఈ మాల మాదిగల విడదీయాలని చూస్తున్నావ్ నీ ఒక్కడి బాగు కోసం ఎంతకాలం రా ఈ దరిద్ర పోరాటం నీది ఈ తల్లి చెప్పిన మాటలు వింటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్ రా పిచ్చి మందా కృష్ణ ఏది సాధించాలన్నా మాల వాలే రా చేసేది నీకు సుప్రీం కోర్ట్ ప్రధాని ముఖ్యమంత్రులు ఉన్న మాకు అంబేద్కర్ ఉన్నాడు రా రాజ్యాంగ నిర్మాత పార్లమెంట్ కి వచ్చి విడగొట్టి నీకు దమ్ముంటే నీకు అండగా ఉన్న వారిని తెచ్చుకో భారత రాజ్యాంగమే నీకు బుద్ధి చెబుతుంది జై భీమ్ జై భీమ్
@anilsingarapu651122 күн бұрын
Yes
@chinababuvoosala505722 күн бұрын
Already chambha vidadeesaesaadugaa.meeru kalavarugaa. Mandha krishna maadhiga chambhaa tarapu kadhaa
@Curator-x3i19 күн бұрын
ఎంత శోచనీయం. దురహంకారుడు నీ కులం లో వర్గం చూసి దాడి చేయడు. దురహంకారుల్లో వర్గ పోరాటం అస్సలు వుండదు. దోపిడికి గురైతున్న వెధవలు నేను మాదిగను అతను మాల అని చావుకు, దోపిడికి దగ్గరయ్యే వేషాలు వేస్తారు. దేశంలో దోపిడి దారులు ఐక్యత గురించి మాట్లాడితే ఈ మధ్య కొందరు మాల మాదిగ నేతలు సిగ్గు లేకుంట విభజన కోరుతున్నారు. ప్రజలు చైతన్యం తో వాళ్లకు బుద్ధి చెప్పాలి.
@urumulajagan14620 күн бұрын
నీవు చూపిన కృతజ్ఞత మరవలేనిది దళితుల ఐక్యతకై ముందుకొచ్చినావు ధన్య వాదం తల్లి మీకు ✊️🙏🙏🙏🙏
@Srinivasrao7723 күн бұрын
మంద కృష్ణ అంటున్నాడు త్రాచు పాము కనిపిస్తే వదిలేయండి కానీ మాలలు కనిపిస్తే కొట్టి చంపండి అన్నప్పుడు బదపడ్డాను అమ్మా ఇప్పుడు మీ మాటలు వింటుంటే అర్థమైతుంది మాలలది ఎంత మంచి మనసు.❤
@raphayelmendu416323 күн бұрын
థాంక్యూ మచ్చ ఎక్కువగా మాట్లాడడం జై భీమ్ జై భీమ్
@hebron.jesudasbabu485619 күн бұрын
@@Srinivasrao77 MADIGODU kojjodu okate,,,,,,,,, jai RAJAMALA
@rameshbabu720619 күн бұрын
andaru anacha badinavare . variations kosam. motham thappu pattakudadu. andarilonu untay. kani humanity time lo andaru humans. ledante devudu kshaminchadu..
@punurichristapher123419 күн бұрын
ఎక్కడన్నాడబ్బా తంబి కృష్ణ మాదిగ అట్ల చేయమని చెప్పి నువ్వు ఏదో కొత్తగా పెడుతున్నావు తంబి ఎందుకు అబ్బాయి ఇట్లా మాట్లాడుతారు మందకృష్ణ మాదిగ ఎప్పుడు ఎక్కడ అట్లా చెప్పడు ఒక ఉద్యమకారుడు అలా మాట్లాడడు వర్గీకరణ వ్యతిరేకిచ్చేవ్వాలలో కొంతమంది మాట్లాడే వాళ్ళకి సమాధానం మాల అందరిని మాట్లాడ లేదు తంబి మాలలు కూడా మాకు కొంతమంది వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నారు తంబి అయినా మందకృష్ణ మాదిగ అన్నగారు ఎవరిని తప్పుగా అట్లా మాట్లాడాడు నాకు తెలుసు తంబి ఎందుకు అట్లా మాట్లాడటం భారతదేశంలోనే అత్యధిక న్యాయస్థానమే సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోచ్చు అని తీర్పిస్తే ఇది ఏం తమ్ముడు మాట్లాడుతున్నారు వర్గీకరణ జరిగితే మీకేం నష్టం తల్లి వర్గీకరణ జరుపుకొని అందరం కలిసి ఉందాం రండి ఓకేనా తంబి తండ్రి ఆస్తిని సమానంగా పంచుకునే హక్కు పిల్లలకు ఉండదా ఓకే వర్గీకరణ చేసుకొని కలిసుందాం రండి ఓకే తల్లి బాయ్ ఉంటా
@vijayavardhanrajudeta83118 күн бұрын
Manda krishna Madiga avakasavadi
@DasariChinna-zm2zn24 күн бұрын
సూపర్ అమ్మ చాలా బాగా చెప్పావు మాల, మాదిగ కలిసి ఉంటేనే అగ్రవర్ణ కులం వాళ్లని రాజకీయంగా ఎదురకోగలం మాల మాదిగ ఐక్యత వర్ధిల్లాలి
@vijaykumarvusa200922 күн бұрын
❤❤❤❤🎉👍🙏🙏🙏🙏🙏🎉❤️❤️❤️❤️❤️
@mandruprabhakararao296324 күн бұрын
నిజాయితీగల తల్లి నీకు వందనం మాలా మాదిగలు కలిసి ఉంటేనే మనమందరం
@Jsr-l4q24 күн бұрын
Sc అందరు కలిసివుంటేనే ఇలాంటివి ఆపగలరు
@raphayelmendu416323 күн бұрын
సూపర్ తమ్ముడు జై భీమ్ జై భీమ్
@dprajeswararaolicnrt21 күн бұрын
❤అవును, ఐకమత్యమే బలం❤
@thalarivijayudu938924 күн бұрын
మీకు నా వందనాలు తల్లీ
@ranjeethkalukuri108924 күн бұрын
జై భీమ్, జై జై రాజ్యంగం✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
@Steven-rx8pq24 күн бұрын
అమ్మ నీకు నిజాయితీ ఉంది నీది మంచి హృదయం కొందరు మనలను విడ కొట్టి పరి పాలించాలని చూస్తున్నారు వారికి బుద్ది చెప్పు తల్లి
@rameshbabukativarapu977823 күн бұрын
కారంచేడు సంఘటనలో మాదిగలకు అండగావున్న మా మాలసోదరులకు వందనాలు, కష్టకాలం లో మాకు కాపలా కాసి, కడుపునింపినందుకు, సోదరులారా జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాము, మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాము ఇప్పటికి మాలలు అంటే మాసోదరులు, ఆత్మ బంధువులు గానే భావిస్తాము మావూరిలో మాలశోదరులాని వేరేకులం వాళ్ళు కొడితే, మాసోదరులు మాదగ్గరకి వచ్చి కన్నీళ్లు పెట్టున్నారు మేము బలహీనులం ఎక్కువమందిలేరు మాకు అండలేదు, మీరెమ్మల్ని కాపాడాలి అని అనికన్నీరు పెట్టుకున్నారో లేదో, మాదిగ పల్లిలో మాదిగపులులు చెలరేగిపోయాయి మాలశోదరులాని వెంట పెట్టుకోనీ ఊరిమధ్యలో నించుని 600 మాదిగలు పెద్దగా గాం డ్రిస్తే ఒక్కడుకూడా బయటకు రాలేదు, అమ్మ మనమందరం కలిసే ఉందాము కానీ ఎవరివాటా వాళ్ళు పంచుకుందాము అమ్మ మాల సోదరీ, సోదరిమనులరా మీ యజమానులకు చెప్పండమ్మా వర్గీకరణ కు అడ్డు తాగాలవద్దని మాదిగలం అన్నిరంగాలలో వెనకబడి పోయామ్మమ్మ వర్గీకరణ జరగనియ్యండి మాలసోదరులారా.
@KoduruVenkateswarlu-g2t8 күн бұрын
వాళ్లనేంది అడుక్కునేది వాళ్ళు మనది దొబ్బి తినే వాళ్ళు దళితులమి అని చెప్పి మిగిలిన దళితుల అవకాశాలను దొబ్బెవాళ్ళు
@mauryaboya78724 күн бұрын
అక్క మీరు చెప్పేది వాస్తవమే మాగ్రామంలో కూడా కంటికి రెప్పలా చూసుకుంటాము మా మాదిగలం1993 బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని నిర్ణయించం అప్పుడు మా సోదరులను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించి ఇద్దరు కలిసి విగ్రహం పెట్టండి
@syamleenu549624 күн бұрын
Amma meeku 🙏🙏🙏🎉
@venkatraovaara96224 күн бұрын
Tq sister.
@lakshminarayanarampa172323 күн бұрын
తల్లి మీరు వేరు మేము వేరు అనుకోలా తల్లి ఈ మంద కృష్ణ. ఆ చంద్రబాబు మాటలు వినీ వాణ్ణి అనుసరిస్తున్నాడు వాడే మన మధ్య చిచ్చుపెట్టింది
@venkateshpalli202624 күн бұрын
నూరేళ్ళు చల్లగా ఉండు అమ్మ, ఇవి వాస్తవాలు
@neelamads114924 күн бұрын
Jaibheem
@mrdaniel667323 күн бұрын
అక్క మీరు బాగా చెప్పారు mala, madiga కలిసినప్పుడు మంచిది
@vijaykumarvusa200922 күн бұрын
❤❤❤🎉👍💐❤️🙏🙏🙏❤️💐👍🎉❤️❤️❤️
@a.rajesh-zdynamics20 күн бұрын
I’m not belonging to SC community,but united S C people will be a great strength.
@govindgs711623 күн бұрын
సూపర్ అమ్మ
@Musicvibz_723 күн бұрын
Super Amma...Jai Bheem
@rvenkat656421 күн бұрын
మందా కృష్ణ కు ఈ వీడియో చేరే విదముగా షేర్ చేయగలరు
@arvindkrishna.....m768820 күн бұрын
చేరేదేముంది, manda గాడికి తెలుసు 🤔🤔
@ChappidiKoteswararao24 күн бұрын
Amma meeku vandanalu
@krishnamurthy504024 күн бұрын
రొమాలు నిక్కబోడుసు కుంటున్నాయి అక్క నువ్వు చెబుతుంటే జై మాల
@panthaganiravichandra71622 күн бұрын
మాల లేక పోతే sc st అట్రాసిటీ యాక్ట్ రాదు
@rajarathnamvarikuti769421 күн бұрын
చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని చెప్పావు తల్లి నీకు వందనాలు మాల మాదిగల ఐక్యంగా ఉంటే అగ్రకులాల ఆధిపత్యం సాగదని మంద కృష్ణలాంటి వారిని పాముగా వాడుకొని కులాల మధ్య కుంపటి అగ్రకులాల వారు చలికాసుకుంటున్నారు కావున మన దళితులందరూ ఐక్యంగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులమైన మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ రాజ్యాంగం జరిగే దాడిని ఖచ్చితంగా త్రిప్పుకొట్టాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి
@RajeshRajesh-v9w24 күн бұрын
జై భీమ్ తల్లి చాలా చక్కగా చెప్పారు ఇక మా దగ్గర ఒక్కడున్నాడు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాడు మన వాదం అందగాడు
@dAppalaraj20 күн бұрын
మాలోడు... మహారాజ్ తల్లి..... వారి విలువను వారి యొక్క ఉనికిని అణిచి వేస్తుంది...... ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు....... మాల రాజు లారా తెలుసుకోండి....... ఛత్రపతి శివాజీ
@strenuousnoonesreenu47623 күн бұрын
తెలియని వారే తిక్క తిక్కగాా మాట్లాడి మధ్యలో చిచ్చు పెడతారు ఆలోచించాలి.
@suryaboddu587220 күн бұрын
Amma meeku padabhivandanam Thank you🙏🙏🙏
@dprajeswararaolicnrt21 күн бұрын
❤ఒకరికొకరు...ఐకమత్యమే బలం❤
@Bandapallynaresh1234Bandapally24 күн бұрын
జై భీమ్ జై మాల జై మాదిగ
@raphayelmendu416323 күн бұрын
జై మాల జై మాదిగ సూపర్ తమ్ముడు ఎవరో కానీ నీవు అది నినాదంతో ఉండు
మాలలు , మాదిగలు కలసి ఉంటేనే ఐక్యత బలం దీనిని కొంత మంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం విడదీస్తున్నారు
@GyadariMallesh20 күн бұрын
అక్క చాలా బాగా చెప్పారు
@telanganaravibabunews24 күн бұрын
మాదిగలు మరియు మిగతా దళితుల మీద ప్రేమవున్నా మాలలారా రండి మెరి రాజ్యాంగాన్ని మార్చాలి అంటున్నరుగదా మా మీద నిజ మైన ప్రేమ వుంటే ముందుకు రండి రాజ్యాంగాన్ని మార్చి వర్గీకరణ చెయ్య వలసిన గా కోరండి
@mandarisrinivas297724 күн бұрын
Manda Krishna matlade theeru malli కలిసి undela undha?? Too much anti attitude vadidhi waste fellow cheda buttadu దళితుల్లో
@mandarisrinivas297724 күн бұрын
Modi ki mkm ippudu chota Bhai,, perlement lo pettinchuri
@telanganaravibabunews24 күн бұрын
సోదరులారా కాంట్రవర్సీ కాదు మాకు సహకరించండి
@AshokGondelli23 күн бұрын
మాతో మీకు పోతే లేదు కలిసి ఎట్లా ఉంటాం
@raphayelmendu416323 күн бұрын
ఒరే బాబు నువ్వు ఎవరు రా మంద కృష్ణ పట్టుకుని ఎలా ఆడతారు అది ఒక మందం కృష్ణ దోచుకోవటం వాడి పని వర్గీకరణ పేరుతో అది తెలుసుకోండి రా నాయనా
@rameshkotapuri712623 күн бұрын
కలిసి ఉంటే కలదు సుఖం
@lakshmikumari526717 күн бұрын
Jai మాల jai మాదిగ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️♥️కలిసికట్టుగా ఉంటేనే jai భీం
Chala goppa sangathulu cheparu amma milantollu nijam teliyachepali
@BRSrajani22 күн бұрын
విడిపోదాం అని ఎవరు అన్నారు మాకు న్యాయం చేయండి జై mrps
@m.syamson199023 күн бұрын
Very. Good.
@nandunandy706620 күн бұрын
Great Mala casters marali brother Devudu Maradu💯💯💯Madiga okkate SC
@TELANGANAPRAJAPARTY_KS21 күн бұрын
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
@Prasad-3719 күн бұрын
కానీ ఎందుకు మాదిగలు టీడీపీ కి సపోర్టు చేస్తారు అనేది అర్థం కాదు
@VenkataramanaMata23 күн бұрын
Sc unity 🙏🙏🙏🙏🙏
@Namabablu1976Namababu23 күн бұрын
👏👏👏👏
@Narsimulu-qi7zk20 күн бұрын
Akka meeru great
@dasarijayarao993124 күн бұрын
ఎస్సీ వర్గీకరణ జరగాలంటే అది రాజ్యాంగబద్ధంగా జరగాలి అప్పుడే ఆ వర్గీకరణను అందరూ అంగీకరిస్తారు
@punurichristapher123420 күн бұрын
ఏమప్పా సుప్రీంకోర్టు ద్వారా జరిగితే నీకు ఇబ్బందా. రాజ్యాంగబద్ధంగా అంటే ఎట్లా అబ్బా గతంలో కొంతమంది సోదరులు పార్లమెంట్లో బిల్లు పెట్టమంటే అడ్డుకున్నారు అబ్బా మరి ఎట్లా చేసుకోవాలో చెప్పు అప్ప నువ్వే అంటే ఎట్లా చేసినా మీకు ఇష్టం లేదన్నమాట నిజం అర్థం అవుతుంది ఏం వర్గీకరణ చేసుకొని కలిసి ఉంటే తప్పు చెప్పు అబ్బా సోదరుల మాటలు విని గతంలో మాదిగలు మల్ల పగలగొట్టుకున్నారు అప్ప ఇప్పుడు మాదిగలు సోదరులు మాట విని పగలగొట్టుకునే దానికి రెడీగా లేరు అప్ప గుర్తుపెట్టుకో జై మాదిగ జై మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నగరు నాయకత్వం వర్ధిల్లాలి
@JANGOLAESWARANNA-ev8zt20 күн бұрын
నిన్ను సూపర్ గా చెప్పావు అని చెప్పి రిజర్వేషన్ మొత్తం దొబ్బి తినే ఆలోచన వారిది.
@vihankanchi689614 күн бұрын
Konthamandhi madigalaku mind vundadu ....
@JANGOLAESWARANNA-ev8zt14 күн бұрын
ఆ డైలాగ్ మీకే వర్తిస్తుంది.
@battumohanrao421324 күн бұрын
Madigalu krithagnatha leni vaallu for moral by malalu now ,Madigalu and kammalu jointly attacking on malalu.
@PVRPenumala15 күн бұрын
Hatsoff to u madam for your genuine comments
@DavidrajuR19 күн бұрын
ఒక ఆశ చూపించి అంటే ఉద్యోగం , మరియు ఎంఎల్ఏ ,ఎంపీ seats అలా మరి ఎన్నో వస్తాయి చెప్పి మాల, మాదిగలను విడదీయడం కోసమే ఈ నాటకాలు జై భీమ్ జై sc
@kethamashok454924 күн бұрын
Super super super super super mother mammy
@MadabalimiJagadeeshkumar24 күн бұрын
Nuvvu super thalli
@arjunbalakrishna603524 күн бұрын
జై భీమ్
@RavikumarRasakonda24 күн бұрын
అమ్మ చెప్పినట్టు ఎప్పుడు బాధలో వుంటే సహాయం చేశారు మరి ఎప్పుడు కూడా సహాయం మీదనే అదారపడమంతరా చెప్పండి
@Ashoka.jambudweep24 күн бұрын
Worst understanding bro
@KatamAruna21 күн бұрын
Correctega adigau bro
@kethamashok454919 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bhaskarg658624 күн бұрын
Amma manam chepputham mallaallu chepparu
@hindustan41824 күн бұрын
మాలలు మా మాదిగల ప్రాణాలకు రక్షణ కల్పించి అన్నం పెట్టి ఆకలి తీర్చారు అని ఆ మాదిగ మహిళ సాక్ష్యం చెబుతుంది నీవు ఏమో మాలలు చెప్పరు అని వక్రీకరిస్తున్నావు మీలాంటి వాళ్ళ వలన దళిత ఐ క్యత దెబ్బ తింటుంది
@Rambabu-z8n7x18 күн бұрын
Malli alanti rojulu ravali Mala Madiga annadhammulla malli kalisi melisi jeevinchali
@vijaychandervijay133819 күн бұрын
Akka super
@sateeshsateesh147623 күн бұрын
JAI BHEEM ✊✊✊💯👍🏽👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻❤️✊✊✊
@RamuGudla23 күн бұрын
Supper akkamanakrisnakubuddeledu
@RakeshRaju-w9z24 күн бұрын
Full video కావాలి
@kethamashok454924 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayapalraorudrapati806217 күн бұрын
JESUS NEVER FAILS.....PRAISE THE LORD.....IT IS GODS HELP❤
@hebron.jesudasbabu485623 күн бұрын
Manda MADIGODU ekkada,,,,,,,, jai RAJA MALA
@KIRANKUMAR-pt5rj21 күн бұрын
❤
@prakashbabumacherla984817 күн бұрын
The Mala community sacrifices great for maadigas.Mala madigas community unity now necessary.Peaceful discussions need now. Share our part rightly. M. Prakash Babu, Karempudi, Palanadu district, Andhrapradesh.
@sureshdattam160124 күн бұрын
జై మాల
@jamanakarreyya521219 күн бұрын
Mala Madigalu Kalistey Agrakulalu ,kalavanivvavu...Andukey Chandrababu Plans...
@kogiladivakar39085 күн бұрын
నీకన్నా గుర్తుంది తల్లి మొలల పై విషయం కక్కుతున్న మందకృష్ణ మాదిగ గారికి చెప్పండి
@DavidrajuR19 күн бұрын
Excellent Counter Jai bheem
@SureshBabu-u8k24 күн бұрын
Great sister Jai bheem
@Prameela54324 күн бұрын
Jai mala 🙏🙏🙏🙏🙏
@bathulagoutham214719 күн бұрын
Dear mala brothers manam kalise undam vargikarana jarigina.Bc lo kuda ABCD undi
@rajkumarm552221 күн бұрын
Amma Neku vandhanalamma🤝🤝maala madhegale kadhu sc landharu kalese undale falalu andhareke kalepe unnai evaru baga chadhevethe vallaku job vasthundhe e rajakeya nerodhyogulanu nammakande...jai bheem
@golcondayadaiah844820 күн бұрын
🤝🙏🏽
@sbnksnewschannel150123 күн бұрын
సంఘటనల్లో పాల్గొనడం సహజం, రక్తసంబంధీకుల బంధుత్వం అటువంటిది ఆస్తి పంపకాల విషయంలో అడ్డఎందుకు తాకుతున్నారు, ఈ సులోచన లాంటి బిడ్డలకు కొడుకులకు ఎంతమందికి జాబులు వచ్చాయో! ఎంతమంది డాక్టర్స్, లాయర్స్, ఆఫీసర్స్ వయ్యారు, ఆరోజు కాపు కాసిన మాల వారి బిడ్డల ఈరోజు అన్ని అనుభవిస్తున్నారు, ఈ కొట్లాటే తప్ప శత్రుత్వం కాదు,కాకూడదు కూడా.
@sivakumar-jh7rf24 күн бұрын
అందుకే కదా అమ్మ నాగు పాము కనపడితే వదలండి మాలోడు కనపడితే వదలకండి అని ఉద్యమ నాయకుడు అంటున్నాడు
@jsaheb317924 күн бұрын
No gratitude to krishna Madiga and his batch
@shortsmilechannel696219 күн бұрын
మతోన్మాద శక్తులతో చేతులు కలిపి మాల ల పై విషం చిమ్ముతున్న మంద బ్యాచ్ కి సులోచనమ్మ మాటలు వినండి ఒక్కసారి
@kethamashok454924 күн бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raovenkat32yan1010 күн бұрын
Good mother
@lakshmanmannam125017 күн бұрын
అమ్మా మీకు తెలియకుండానే దళిత ఐక్యత కు పిలుపు నిచ్చారు
@kethamashok454924 күн бұрын
Jai bheem
@shivajkothapally24 күн бұрын
స్నేహ ఛానల్ మాల వాళ్ళది అని అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లే
@gospeloftheelohimkingdom.782324 күн бұрын
అంటే మాదిగ సోదరి డబ్బులకు అమ్ముడైపోయి అబద్ధం చెపుతుంది అంటున్నావు సిగ్గు లేదురా నీకు నిన్ను తన్నితే మాలాడే రావాలి అంది తెలుసుకో ఇప్పుడు తెలవదు భవిష్యత్తులో తప్పకతెలుస్తుంది
@TirumalDara23 күн бұрын
Woman who is talking on .... belongs to Mala community also 😂😂😂
@damugatlafilms880324 күн бұрын
సూపర్ గా చెప్పవమ్మా
@praveengondayya144624 күн бұрын
మాదిగ సోదరులు వినండి కళ్లు తెరవండి ,
@mauryaboya78724 күн бұрын
కండ్లు తెరిచేదేముంది ప్రతి గ్రామం లో మాల మాదిగలు కలిసి ఉంటాం అయితే bagaalu లు పంచుకొని అన్న తమ్ముల్లాగా ఉండమని అంటున్నాము. బహుజన కులాల ఇక్యత వర్దిల్లాలి
@samuelgolla955724 күн бұрын
Jai bheem jai mala that is mala thank you amma
@randomfacts266721 күн бұрын
Malalu andariki telisina vishayame, sub categorise chesthe malalu madya nae poti ekkuva untadi ani, madhigalaki government job lu vastai ani, kastha madhigalu kooda samajam lo merugaina jeevitham vasthadi ani, sub categorization jaragali, maadhigalu kooda baagupadli.
@4sjsundharraj1020 күн бұрын
Jai bheem jai Mala madiga Amma neeku vandanalu thalli
@bunnyprashant428224 күн бұрын
Manda lanti vallu unda nistara talli madigalanu very chesi kontamandi agravarnalu sc lanu cheelustunnaru lekapote sc lu ante pochha poyinchevallu
@nagarajukunta317124 күн бұрын
Malalu andarikosam alochinchevaru kabatte vallu migata vallato kalasi vunte rajyadikaram kuda sadistaru ani chepi dalutulu pai ki ravaddu ane alochana to kutradarulu vargikarana amshani munduku mana vala madtane chichu petti tamasha chustunaru ippatikaina dalitulandaru grahinchi valla trap nundi bayatapadi Kalisi rajyadhikarani sadinchali jai bhim jai rajyangam
@Kulamthorajakiya23 күн бұрын
Cmt సెక్షన్ లో ఒకడు కూడా అంబేద్కర్ రాజ్యాంగం పాటించట్లేదు