American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller

  Рет қаралды 558,001

Uma Telugu Traveller

Uma Telugu Traveller

2 жыл бұрын

American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 1 000
@kranthi3419
@kranthi3419 2 жыл бұрын
ఉమా vlogs ni skip చేయకుండా చూసేవారు...💖
@madhuk1892
@madhuk1892 2 жыл бұрын
ఎవరు చేయరు
@SANTHOSHVLOGSSk
@SANTHOSHVLOGSSk 2 жыл бұрын
Nenu kuda
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు🙏 అనుకున్న ప్లేస్ కి చేరడానికి చాలా కష్టపడి అనుకున్నది సాధించారు. బామ్మ గారు నీకు చాలా సహాయం చేశారు .బామ్మ గారికి భోజనం పెట్టి మీరు గౌరవంగా చేతులు కట్టుకుని నిలబడడం బావుంది.మీ మంచితనానికి ఎవరైనా మీకు ఆతిథ్యం ఇస్తారు. మీరు ఉన్నచోట లొకేషన్ చాలా అందంగా ఉంది. వీడియో చాలా బావుందిధన్యవాదములు🙏
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Mee comments chaala baguntayi andi
@saiganeshdeekshita383
@saiganeshdeekshita383 Жыл бұрын
Hii
@savithriadabala412
@savithriadabala412 2 жыл бұрын
ట్రావెలింగ్ లో ఉన్న మజా ఏమో తెలియదు గానీ మీరు మాత్రం చాలా కష్టపడుతున్నారు తమ్ముడు పక్కనున్న శిరిడి తిరుపతి వెళ్లి వచ్చేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి అంత అలసి పోతాము అలాంటిది దేశాలు దాటి ఖండాలు దాటి చాలా కష్టపడుతున్నావ్ నీ కష్టం ఎప్పటికీ వృధా పోదు అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం వేస్తుంది God bless you two brothers 🙏🙏
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Avunandi
@shweta341
@shweta341 2 жыл бұрын
I don’t understand Telugu but still watching your video Uma bhai keep it up 😊
@kannamudhiraj6392
@kannamudhiraj6392 2 жыл бұрын
Love from Hyderabad uma fans
@victor-vb1ts
@victor-vb1ts 2 жыл бұрын
Really same I don't know hindi but watching and support to garima and Prashanth bhai all the best friends
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@MOONVLOGS568 exactly
@jagadeeshbabuk7914
@jagadeeshbabuk7914 2 жыл бұрын
Hello mam I'm also yadav
@Varun2807
@Varun2807 2 жыл бұрын
Use subtitles [cc]
@Funhunt143
@Funhunt143 2 жыл бұрын
Morning పలకరించే మీరు మీ video అంటే మాకు చాలా ఇష్టం🌹🌹🌹🌹
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 жыл бұрын
ట్రావెలింగ్ అంటే చూసేవాళ్ళకి మాకేం తెలుస్తుంది అన్న, మీ కష్టాలు చూస్తే 🙏🙏😭, love from Hyderabad anna ❤️
@vaanakka
@vaanakka 2 жыл бұрын
మీ video చూడడం వల్ల చూడని దేశాలు గురించి తెలుగులో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు అన్నిట్లో అందం చూడగలగడం, మంచిని పంచడం , గ్రహించడం, అడ్డంకులు వస్తే ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదో ముందుగానే ఏర్పాడు కున్నట్టుగా మీకు సాయం దొరకడం అన్నీ ప్రపంచంలోని ఇంకా మిగిలిన మంచిని అణువణువునా పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం.
@amareshbabu5991
@amareshbabu5991 2 жыл бұрын
Kastapadithene dabbu basthundi manalanti samanyulaki
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
అంత వృద్ధాప్యంలో కూడా ఆవిడగారు మిమ్మల్ని అతిధులుగా ఆతిధ్యానికి ఆహ్వానించడం ... చాలా చాలా ఆనందంగా ఉంది..
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Haa
@srinurudrakshula
@srinurudrakshula 2 жыл бұрын
చాలా బాగుంది ఉమ అన్నయ్య మీ వాయిస్ 🎤 ఎడిటింగ్ 🎬 ఫోటోగ్రఫీ 🎥 ఆ సూపర్ ..... జై హింద్..🇮🇳🇮🇳
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@paturibc
@paturibc 2 жыл бұрын
Prashanth is wonderful companion to travel with . Sweet guy
@sayedbajjshaik3184
@sayedbajjshaik3184 2 жыл бұрын
ఉమ గారు మా కోసం పీజీ దేశం పకృతీ అందాలు చుపించగలరు మన indians valu challa mandi vunnaru ma kosam తప్పక చుపించగలరు మీ videos Excellent ga vuntai నేను మీ videos chustanu
@rameshreddy3090
@rameshreddy3090 2 жыл бұрын
I think he will show for sure, May be in the next trip
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@rameshreddy3090 haa avunu
@saikrishnayarramasu6955
@saikrishnayarramasu6955 2 жыл бұрын
Hi
@user-xl9sm6cw9j
@user-xl9sm6cw9j 2 жыл бұрын
ಶುಭ ಮದ್ಯಾನ...... ಬಾಗುನ್ನರ ಅಣ್ಣ love from Karnataka kannadiga
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
ఉమా గారికి...... మన ఇండియన్ లాంగ్వేజెస్... కాకుండా... ఫ్రెంచ్ మాట్లాడటం...5:38 సూపర్... 👍
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Hi bro
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 жыл бұрын
Mali లో ఫ్రెంచ్ కూడా matladadutaru
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
@@shankarmylavarapu2226 👍
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
వీడియో బాగుంది, ఎంతో మందిని కలుస్తూ వారితో ఉండటం చాలా సంతోషం, వండుకో గలిగితే ఆహారం చాలా తృప్తిగా తినవచ్చు, ఆరోగ్యం జాగ్రత్త,
@nuthurupativenkataseshaiah9871
@nuthurupativenkataseshaiah9871 2 жыл бұрын
Fantastic clip dear Mr. Uma. You are very lucky person. So, you are getting very kind hosts. Convey our best wishes to Indian friends. All the best. God bless you all.
@Venkateshintelugu
@Venkateshintelugu 2 жыл бұрын
నమస్కారం అన్నా / మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న లవ్ ❤️ చిత్తూరు జిల్లా
@naveenc277
@naveenc277 2 жыл бұрын
I'm Also bro
@rameshcherry9749
@rameshcherry9749 2 жыл бұрын
Me tirupathi
@shiekemran2251
@shiekemran2251 2 жыл бұрын
I am also from Tirupati
@YourNani
@YourNani 2 жыл бұрын
Me also bro
@BadhulaNaveen
@BadhulaNaveen 2 жыл бұрын
Every person you meet uma anna they all have great respect towards our country. Proud of you uma anna jai hind🇮🇳
@truefriends3853
@truefriends3853 2 жыл бұрын
🙏 నమస్తే ఉమా గారూ ఫస్ట్ 👍 ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ vlogs కు మదర్ థెరిస్సా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది... ఆమె సేవకు, ప్రేమకు,త్యాగానికి ఎవరూ సాటిరారు🙏🙏🙏🙏 ఆమెకు పదాభి వందనాలు.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Yes correct...
@truefriends3853
@truefriends3853 2 жыл бұрын
@@SriHari-ys9jd శుభోదయం మిత్రమా 🙏
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@truefriends3853 avunu
@luckykore2619
@luckykore2619 2 жыл бұрын
మదర్ తెరిసా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు మదర్ థెరిస్సా చాలా మంది హిందువులను క్రిస్టియన్ గా మార్చిందని మీకు తెలుసా ఆమె ఒక వీడియోలో ఒప్పుకుంది మదర్ తెరిసా అంత గొప్ప వ్యక్తి కాదు ఆ నిజం మీరు తెలుసుకోండి
@mrr2775
@mrr2775 2 жыл бұрын
@@luckykore2619 aakali ki, anaadhlu ki, anaarogyamu tho unnavallaki matham seva cheyaledu kadaa! Aame seva chesaru. Aa sevalu ni thappakunda gurthinchalisinde.
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
ఉమ వీడియో చాలా బాగుంది..మంచి వాళ్ళ కు. మంచి వాళ్ళే దొరుకు తారు. ఆ బాబు నీతో చాలా బాగా ఉంటున్నాడు.మంచి వాడు..ఆడి గి నట్టు చెప్పు .మంచి బామ్మ గారు దొరికారు.మీ శ్రమ అంత మరిచి పోయారు..జాగ్రత్త అమ్మ
@raghuchamaleti
@raghuchamaleti 2 жыл бұрын
My Dear Brothers మీరు చేసే ఈ సాహసం లో మీకు తోడుగా నీడగా అ పరమేశ్వరుడీ 🕉️దీవెనలు🙏 ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలనీ కోరుకుంటున్నాను Jai Hind
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Uma garu ippude chusanu mee video...oka place ni explore cheyadaniki yentha kastamaina travelling chestunnaru dedication tho...Mee jeevitham lo yentho mandi strangers kani okkokkaru chupinche abhimanam ,Prema velakattalenidi..ye janmalo ye punyam chesukunnaro kani life ending varaku I've sweet memories ga migilipothayi...mee taruvatha generations kooda goppaga cheppukune stage lo meeru untaru.....mee global family lo Andaru bandhuvule uma garu.. Take care andi Health jagratha Keep smiling 😊 Keep rocking
@MadhuMithra143
@MadhuMithra143 2 жыл бұрын
Meeru French matladthunte bhale smile vasthundi maaku.. keep rocking brother
@superarjun1984
@superarjun1984 2 жыл бұрын
The way u behave with people is showing how nice gentleman u were, uma garu meelanti persons valla India greatness n how good Indian people anedi foreigners ki thelusthundi , keep rocking 😎 bro
@crubbythebeagle57
@crubbythebeagle57 2 жыл бұрын
Uma bro at the age of 60 standing ovation to that great lady and a huge claps no words just goosebumps vochesthunnai and ee vayaasulo meeku help chesthunnaru ante entha goppa manaso but aavida cheppina maata even you will become old chaala meaning undhi dhaantlo and vaasthavam chaala undhi great humanity really great lady Author Venkat 😎
@shanpal8319
@shanpal8319 2 жыл бұрын
Hi Uma..very genuine vlogs and good info. Want to give Some advice to make them even better..1. Slow down a bit when interacting with others and let them talk more and listen to them and engage in a conversation little better. 2. Have locals you meet tell their stories and translate them in a short length dont make it redundant. 3. Take care and enjoy the journey.
@satyanaryanavallu630
@satyanaryanavallu630 2 жыл бұрын
Manchi manasu unna vari ki god epudu manche chestadu keep going god bless you brothers 💕💕💕💕💕👬👬👬💐💐💐
@vijayawonders476
@vijayawonders476 2 жыл бұрын
Great lady 🙏🙏 given shelter to both of u that's soo great,,,keep rockggg అదేంటి వరోనిక గారికి bye చెప్పే clip add చేస్తారు అనుకున్న వుంటే upload please
@Jagan1718
@Jagan1718 2 жыл бұрын
Mee frend prasanth soo funny activete guy.. Always smiling nice
@drivewithnani2164
@drivewithnani2164 2 жыл бұрын
I like your videos happily to see you with village culture thanks uma garu
@saisampathicreates2231
@saisampathicreates2231 2 жыл бұрын
🥳Happy birthday power star from uma anna fans❤
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
మీ అంత ఓపికతో ట్రావెల్లింగ్ చేయడం కష్టమే...ప్రతి మూవ్ మెంట్ అద్భుతం బ్రదర్.. చాలా బాగుంది.ప్రశాంత్ బ్రదర్ చాలా ఆక్టివ్,త్వరగా తెలుగు నేర్చుకుంటారు.ఆల్ ది బెస్ట్ బ్రదర్💐💐💐❤️❤️❤️
@1203sagar
@1203sagar 2 жыл бұрын
awsome people. the roads & mountains look like Fujairah in UAE
@laurentinaasuzu5005
@laurentinaasuzu5005 2 жыл бұрын
I have no words Uma and Prashant...... Day by Day videos are more exciting and super super interesting. Please take good care of yourselves and enjoy to the fullest. God bless you both. 👍👌🥰😍😇
@gopigamini5328
@gopigamini5328 2 жыл бұрын
Universal mother, Mother Teresa. Akkadivaaru aavida gurinchi maatladadam, meeku help cheyadam chaala great.
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Avunu
@suhasinibellary2403
@suhasinibellary2403 2 жыл бұрын
మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది మేము చూడలేని ప్రదేశాలన్నీ మీ ద్వారా చూస్తున్నాం థాంక్స్ ఉమ గారు💫🎉😊😊
@nandamarathi7761
@nandamarathi7761 2 жыл бұрын
Subtitles pedithe baguntundhi videos chaala baagunnaye adhurstavanthudivi vibinna samskruthulu ruchulu climates bhashalu chavi chusthunnavu bless 🙌uma
@jikkappagari2004
@jikkappagari2004 2 жыл бұрын
Happy birthday power star pawan storm 🔥🔥✊✊
@jyothik1192
@jyothik1192 2 жыл бұрын
You make every video from your heart...every journey is a mix of emotions, small adventures, lifestyle, information, learning and sight seeing as well..
@krishnavism
@krishnavism 2 жыл бұрын
exactly brother
@devarlakannaiah7951
@devarlakannaiah7951 2 жыл бұрын
హాయ్ ఉమా గారు ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం
@bhashyamvara4670
@bhashyamvara4670 2 жыл бұрын
Superb video uma ,chala santhosham meeru kotha pradeshallo kooda kothavalla patichayalu chesukoni maku santhoshanni penchuthunnaru good job uma garu
@user-ln4zw6dr9o
@user-ln4zw6dr9o 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్నా మీ ఆరోగ్యం జాగ్రత్త
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Morning Uma Prasad ji & Prashant ji. We too enjoying your journey as if we are travelling with you. I have to appreciate your valuable comments and explaining each and everything . Convey our thanks to Martin mom also. I think Prasanth is an expert in cooking .
@bhavithadulla5957
@bhavithadulla5957 2 жыл бұрын
Eagarly waiting for next episodes 🥳🥳🥳
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 2 жыл бұрын
Prashanth learning telugu fastly ... మీరు తింటూ ఉన్న videos చూస్తే హమ్మయ్య అను కుంటాము. Eagerly waiting for next video thammudu
@staysafe369
@staysafe369 2 жыл бұрын
Unlike చేసిన వాళ్ళు ఎవర్రా బాబూ.. ఓ, ఆ అన్వేషణ గాడి బ్యాచ్ అయ్యుంటారు..
@amulyakondapalli163
@amulyakondapalli163 2 жыл бұрын
We are addicted to your video's ☺☺gud mrng uma garu
@gvraochowdary7355
@gvraochowdary7355 2 жыл бұрын
టీమ్ గా పని చాలా బాగా వచ్చిందని గుర్తు చేస్తూనే మరింత బలోపేతం కావాలి మీ సహవాసం అని కోరుకుంటున్నారు
@chinnakonda
@chinnakonda 2 жыл бұрын
మీ వీడియోస్ ని ఫస్ట్ లో చాలా లైట్ తీసుకున్నా... కానీ మీ వీడియోస్ లో ఎమోషన్స్, ఉన్నాయి కష్టాలు ఉన్నాయి జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా అందరూ ఇలాంటి వీడియోస్ ని ఆదరించడం చాలా అవసరం. థాంక్యూ ఉమ గారు.
@Meena-sn8ou
@Meena-sn8ou 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ ఉమాగారు
@srinidhi1060
@srinidhi1060 2 жыл бұрын
Happy birthday To Power Star pavan sir and Kiccha Sudeep Sir
@manikantareddybathula7638
@manikantareddybathula7638 2 жыл бұрын
Orey me dumpathega merekda tayarayar ra🤣
@yani8511
@yani8511 2 жыл бұрын
Mee vedios chusina tarvate memu work start chetunamu brother really Great you are tq so much inta manchi vedios maku pedutunanduku Great people meeku help chesina varandaruuu prapanchamlo prati manishi elaaa vallaki tochinanataga help chestuntee enta baguntundigadaaa bro chala chala santoshammmm
@hymedshaik1997
@hymedshaik1997 2 жыл бұрын
Good marning uma anna, mi వీడియో లు అంటే చాలా ఇష్టం
@rldlifestylevlogs1459
@rldlifestylevlogs1459 2 жыл бұрын
ಕರ್ನಾಟಕ uma love you❤
@anandappaha557
@anandappaha557 2 жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
@sukumartv8925
@sukumartv8925 2 жыл бұрын
శుభోదయం సోదర 🙏
@sekhardatla
@sekhardatla 2 жыл бұрын
Nice Vlog👌 @ Uma bro.mee vlogs documentary laga unnai,nice bro,mottam andarni kalupukoni munduku veltunnaru...all the best bro and moreover takecare of your health.. Jai Hind.....🇮🇳
@eswarm8960
@eswarm8960 2 жыл бұрын
Very happy to see this thanq grandma for helping our friends...🙏
@nikhithasakshidonthu2900
@nikhithasakshidonthu2900 2 жыл бұрын
Uma babu mana perugu annam Amma prema laa ga vuntundi ❤nice vlog ,Take care 👍
@devarakondasairam598
@devarakondasairam598 2 жыл бұрын
Annaya one suggestion from my side... English subtitles pettandi so that non telugu speakers can understand..successfully u will reach 1M subscribers :)
@satyavvduddu7105
@satyavvduddu7105 2 жыл бұрын
Good idea, he can hire somebody for that service. That will increase his reach and will provide somebody some extra income. Even a good english medium student can do that for some extra pocket money.
@bodduumashankar896
@bodduumashankar896 2 жыл бұрын
Wonderful video Anna మాకు ఆశ్రయం కల్పించి వారి నా అభినందనలు ఈ వయసులో ను ఈ పని చేయడం గ్రేట్
@sivaprasad80551
@sivaprasad80551 2 жыл бұрын
Good people always meet good people , that was proved in ur life really ur great brother...
@venkatmiriyala9149
@venkatmiriyala9149 2 жыл бұрын
Very good video...... struggling a lot to reach spots bro.....love your hard work ❤️❤️❤️
@morthasivababu1340
@morthasivababu1340 2 жыл бұрын
🙏 ఉమా గారు nice video 👌👌👌
@Swathichankkirala1958
@Swathichankkirala1958 2 жыл бұрын
Uma is a great ambassador of India .Your connecting every country with India .Your service is immeasurable and invaluable.
@sweetybommali59
@sweetybommali59 2 жыл бұрын
Uma bro really fantastic video ..I love it
@sirishanalla2817
@sirishanalla2817 2 жыл бұрын
I will try the dish thanks to prasanth bro for sharing yummy recipe
@nshekar1093
@nshekar1093 2 жыл бұрын
Starting a day with uma video is pleasant :-)
@bhaskarjetla8872
@bhaskarjetla8872 2 жыл бұрын
మధ్య మధ్య లో ఇలంటి మంచి వ్యక్తులని పరచయం చేస్తూ ఉండండి అన్న, Help చేసేవరంటే నాకు చాలా ఇష్టం. Love from Mumbai ♥️
@swagathvelugu9091
@swagathvelugu9091 2 жыл бұрын
Hello brother both are combination very good ❤️
@skgameryt194
@skgameryt194 2 жыл бұрын
600k coming soon I'm full happy anna
@KODALIFOUNDATION
@KODALIFOUNDATION 2 жыл бұрын
All d best Uma...eagerly waiting for tomorrow's Wooden bridge, Mountaineering, shepherd's meet.. takecare & take good food...
@yadagiriyerra7523
@yadagiriyerra7523 2 жыл бұрын
Very good UMA.. Just like live this video instantly. Whish u all the best you and your Santhosh.
@chiranjeevikiran4153
@chiranjeevikiran4153 2 жыл бұрын
meeru ekkadiki vellina andaroo help chesthunnaru....vaalandariki big thanks :)
@Madanapalle_Ollu
@Madanapalle_Ollu 2 жыл бұрын
Love from madanapalli Ride With Abdul❤️
@nsr7661
@nsr7661 2 жыл бұрын
Aim from b.kotha kot
@archanareddy5969
@archanareddy5969 2 жыл бұрын
Another amazing video 👏🏼😍🥰.. you Rock bro 👍😄 Happy journey.. stay blessed!!
@Srinivas3743
@Srinivas3743 2 жыл бұрын
Good morning uma anna ,meeru ye cam use chestaru please tell me anna
@sankarg4546
@sankarg4546 2 жыл бұрын
yemo Uma, mi videos chustunte chala chala happy feeling like naa istamain Hero movie Blockbuster ainantha. and miru yekkadaki vellina ilaane manchi vyaktulu kalustharu and help chestharu. Good luck.
@murali1201
@murali1201 2 жыл бұрын
If you have friends with same frequency you can cover even hardest places on the earth.
@honey0656
@honey0656 2 жыл бұрын
Anna vachadu full entertainment
@rajkamal3859
@rajkamal3859 2 жыл бұрын
Chala hard work chesthunnaru Annaya your soo inspiration to me
@muralidharagk3801
@muralidharagk3801 2 жыл бұрын
Thanks for the video sir good explain good ancaring
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
సూపర్ వీడియో థాంక్స్ జై ఇండియా జై కర్నాటక 🇮🇳💐🙏❤️
@jhansireddyjannavarpu1654
@jhansireddyjannavarpu1654 2 жыл бұрын
Meamu kuda Karnataka ne😊
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
Ok yakada
@jhansireddyjannavarpu1654
@jhansireddyjannavarpu1654 2 жыл бұрын
Raichur
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
Supar thanks nanu kolar frind 💐
@m.ramanaiahmramana2618
@m.ramanaiahmramana2618 2 жыл бұрын
Naanu bellary
@naushadvalishaik08
@naushadvalishaik08 2 жыл бұрын
Uma Anna heart ❤️
@anitapatnaikanita9545
@anitapatnaikanita9545 2 жыл бұрын
Bro..vellipoye..supar
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 2 жыл бұрын
Nice video uma ji 👌 rocking 🇮🇳 your are very lucky , very person expecting you
@kashiyajjala5168
@kashiyajjala5168 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న 🥰
@sugunkumarathanti9802
@sugunkumarathanti9802 2 жыл бұрын
Morning levagane KZbin lo mi video kosame waiting anna 🤩
@santoshalajangi7367
@santoshalajangi7367 2 жыл бұрын
I love your videos anna you will become a greatest would traveller god bless you bro and becarful while you visiting in out of India all the best
@manojyadav194
@manojyadav194 2 жыл бұрын
A desham vellinaaa meeru mana sampradaayani marachipoledhu, thanks for this video,keep vlogging,all the best..jai hind
@suresharasavalli9123
@suresharasavalli9123 2 жыл бұрын
Prasanth always dance with joy
@anuraj7840
@anuraj7840 2 жыл бұрын
Super bro 👍 love from Anantapur 👍
@vrdasari3299
@vrdasari3299 2 жыл бұрын
It is very interesting to see Prashant and you going together both are good people. I was seeing Prashant vids from a long time and he is very extempore in his way of talking. Prashant Way of getting friends by both of you is so enviable. We have good you tubers from India with may be one or two exceptions who may throw unwanted hurls on peers for their monetary benefit. Enjoy the trip and we also enjoy your videos well.
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
Vvvvnice..Uma Garu. ..Good Persons 🙏
@balarajupoola8676
@balarajupoola8676 2 жыл бұрын
చాలా చాలా సంతోషం ఉమ గారు
@jagadeeshtatikonda6364
@jagadeeshtatikonda6364 2 жыл бұрын
loved your vlogs 💯❤️ annaya 🙏
@elizabethrani1447
@elizabethrani1447 2 жыл бұрын
That old mother is really doing very good service. May god bless her
@ramaraoduvvela6155
@ramaraoduvvela6155 2 жыл бұрын
Anna i like your exploring such difficulty places of unknown countries ,Hats off to you.I am watching your videos from a few days on.
@ramntr8365
@ramntr8365 2 жыл бұрын
Jai Uma Anna Nalgonda
@CHITRAME_CHALANAM
@CHITRAME_CHALANAM 2 жыл бұрын
మీరు పడే కష్టానికి 👏👏👏👏
@lathareddyl2153
@lathareddyl2153 2 жыл бұрын
Ur lukky person uma garu. Prashanth is good guy. I think he is Punjabi. I wish him also. Do u met lot of good friends. Ur the good heart guy that's way .
@pvijaysingh8410
@pvijaysingh8410 2 жыл бұрын
Uma yours tourist is wonderful journey all the county wonderful human being really i appreciation
Indian Trying First time Russian food 🇷🇺 | Uma Telugu Traveller
23:41
Uma Telugu Traveller
Рет қаралды 464 М.
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 35 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 7 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 18 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
Shooting Real Gun in Mali 🇲🇱 | Uma Telugu Traveller
12:45
Uma Telugu Traveller
Рет қаралды 483 М.
Village life style in Albania 🇦🇱 Part 2 | Cows 🐄 | Uma Telugu Traveller
21:17
Village Food In West Africa Mali 🇲🇱 Best Hospitality Uma Telugu Traveller
20:18
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 35 МЛН