అమెరికాకు భారతదేశం కావాలి, ప్రపంచం దూరమవుతోంది || Why US needs India? ||

  Рет қаралды 54,326

Prof K Nageshwar

Жыл бұрын

అమెరికాకు భారతదేశం కావాలి, ప్రపంచం దూరమవుతోంది || Why US needs India? ||
Mega India-US Deals: New H1-B Visa Rules, Space Pact, More Consulates
Washington: Prime Minister Narendra Modi's second day in the US saw several big ticket announcements aimed at boosting ties between the two countries, ranging from the areas of defence cooperation to space expeditions to visa rules.
Here are 10 points on the big ticket announcements
In a massive push to the Narendra Modi government's Make In India pitch, General Electric's aerospace arm has announced that it has teamed up with the state-owned Hindustan Aeronautics Limited (HAL) to make fighter jet engines for Indian Air Force in India.
While questions on the extent to which the US will allow sharing of technology, this Memorandum of Understanding (MoU) between GE Aerospace and HAL is without doubt among the biggest defence agreements in Indian history.
Also, India and the US are set to announce H1B visa processing changes and open new consulates in a big step-up in diplomatic ties, sources have told NDTV.
India currently has five US consulates and the new one will be opened in Seattle. It will also cover Alaska, where India has a lot of interest. The new US consulates will be opened in Bengaluru and Ahmedabad.
The new visa rules will make it easier for Indians to live and work in the US. Under the new rules, it is learnt, a small number of Indians and other foreign workers on H-1B visas will be able to renew those visas in the US without having to travel abroad, a source said.
This will be a pilot programme that could be expanded in the coming years to a larger number of Indian, the source said. According to a report by news agency Reuters, Indian citizens are by far the most active users of the US H-1B program and made up 73 per cent of the nearly 442,000 H-1B workers in fiscal year 2022.
India will also be joining Artemis Accords, a US-led effort to send humans to the moon again by 2025, with the ultimate goal of expanding space exploration to Mars and beyond, White House sources said.
Another big development during the Prime Minister's trip is his invitation to Micron Technology, a prominent American chip maker, to encourage semiconductor manufacturing in India. The move is significant as semiconductors form an integral part of our lives today for their critical requirement ranging from electronic goods to automobiles.
www.ndtv.com/india-news/india-us-set-to-announce-h1b-visa-processing-changes-new-consulates-amid-pm-modis-visit-sources-4143523#pfrom=home-ndtv_topscroll

Пікірлер: 146
@sivaraju6884
@sivaraju6884 Жыл бұрын
జై మోదీ ఇండియా జై.. జై... ఇండియా జై.. భారత్
@venkateswarlukota3027
@venkateswarlukota3027 Жыл бұрын
ప్రపంచంలో యెవరి అవసరాలు వాళ్లకు ఉంటాయి. అలానే అమెరికా కి మనతో ఆయుధాలు అమ్ముకునే అవసరం. మనకు టెక్నాలజీ చైనా లాగా దొంగతనం చేయము కనుక right royal గా technology అందకుందామని ఆలోచన. మన భుజం మీద gun పెట్టి చైనా తోటి యుద్ధం మనతో చేయించి, మనకు ఆయుధాలు అమ్ముకుని బ్రతికే ఆలోచన. మనం కూడా చైనా తోటి యుద్ధానికి ready గా ఉండాలి. ప్రపంచం లో అత్యంత నమ్మ తగని దేశం చైనా. వాళ్లు మన మీద ఒక్క ఆయుధం వదిలిపెడితే మనం కూడా చైనా ని కుదిరి నం త వరకు సర్వ నాశనం చేయాలి. భారతదేశం వైపు చూడాలని ఆలోచన రావటానికి యెవరి కైనా భయం రావాలి
@IntrovertRahulRK
@IntrovertRahulRK Жыл бұрын
థాంక్యూ సర్ ఇలాంటి విషయాల గురించి ఇంకా వీడియో లు చేయండి
@sivaraju6884
@sivaraju6884 Жыл бұрын
జై భా ర త్.. మాత
@Devi-Yenumula
@Devi-Yenumula Жыл бұрын
Nice analysis👌🏻 ఈ మధ్య మీరు Bjp కి పడి ఏడవడం బాగా తగ్గించి వేసి, నిజాలను చెబుతూ వీడియోలు చేస్తున్నారు. ఇది వరకు మీరు చెప్పే మాటలు funny గా ఉండడం వలన మీ పైన జోక్స్ వేయడానికి నేను అప్పుడప్పుడు మీ vedios చూసేదాన్ని. ఈ మధ్య vedios లోమీ analysis బాగానే ఉంటుంది. Congratulations. కమ్యూనిస్ట్ భావజాలంతో వివక్ష చూపి, పిచ్చి విశ్లేషణలు చేస్తూ, మీ Talent ని పాడుచేసుకోకుండా మీరు ఇక ఇలాగే continue అవుతారని నేను ఆశిస్తున్నాను.
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Жыл бұрын
గడ్డి సుతి మెత్తగా పెట్టారు
@Devi-Yenumula
@Devi-Yenumula Жыл бұрын
@@VijayKumar-eq7mm 😀😀😀
@radhakishanrap9690
@radhakishanrap9690 Жыл бұрын
👍
@jonnalagaddatirumalasharma1084
@jonnalagaddatirumalasharma1084 Жыл бұрын
Balancing both Russia and the US is not an easy task. It is like walking on a knife's edge. Mr Modi doing his best on the same. Don't know how long
@mohansr3200
@mohansr3200 Жыл бұрын
చక్కటి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు
@srinivassomineni
@srinivassomineni Жыл бұрын
మోడీ వచ్చి ప్రపంచానికీ స్వాతంత్రo కల్పించడు జై మోడీ జై హింద్ నమో మోదీ వుంటే ఎదైన సాధ్యమే
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli Жыл бұрын
Good analysis sir thanks 🙏🙏🙏
@romanreigns5891
@romanreigns5891 Жыл бұрын
Transparent analysis
@markandeyaguptachekka-hg6pb
@markandeyaguptachekka-hg6pb Жыл бұрын
Wonderfull analysis sir
@narsimhareddy884
@narsimhareddy884 Жыл бұрын
US కు రష్యా చైనా మైత్రి చూసి భయము పట్టుకుంది ఇండియా కుడా రష్యా చైనా తో కలుస్తారే మో అని యూస్ భయం
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 Жыл бұрын
మోదీకీఇచ్చిన అపూర్వస్వాగతంమనకునచ్చలేదా
@babuvenk3194
@babuvenk3194 Жыл бұрын
ఇదేమీ కొత్తగా అపూర్వం కాదుగా. ఇదివరకు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీలకు ఇంతకన్నా అపూర్వంగా ఇచ్చారు. You ట్యూబ్ లో ఆ వీడియోలు చూస్తే తెలుస్తోంది
@naveenadamarasingu9962
@naveenadamarasingu9962 Жыл бұрын
Professor gariki nachadu!
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Жыл бұрын
@@babuvenk3194 అవునూ.... వాళ్లు రాసుకున్నారు ... నెహ్రూ, ఇందిరా హిందుస్థాన్ నుంచి వచ్చారు but వాళ్లు ఎక్కువ ఇష్టపడి తిన్నది బీఫ్... అది చూసి మేము షాక్ అయ్యం అని, ఎందుకంటే వాళ్ళు మేం హిందువులం అని చెప్పుకున్నారు🤦🤦
@venkateshwarrao7666
@venkateshwarrao7666 Жыл бұрын
India should love and respect everyone
@raviprakash230
@raviprakash230 Жыл бұрын
Prof very happy when India support Russia.....but unhappy when India support US....India is balancing it's act
@rafiahmed21
@rafiahmed21 Жыл бұрын
Purchase of Arms, Fighter Jets, from Private US Companies.. Kickbacks to...
@anilkumarpatwari1252
@anilkumarpatwari1252 Жыл бұрын
Clear & straight analysis sir …superb
@dr.m.sangemsrinivas5948
@dr.m.sangemsrinivas5948 Жыл бұрын
సమర్థవంతమైన నాయకత్వం
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 Жыл бұрын
Well explained sir
@shivadarling5555
@shivadarling5555 Жыл бұрын
Thanks for your analysis sir
@seethasreenivas3730
@seethasreenivas3730 Жыл бұрын
ఇంత తెలిసిన మీకు ఒక దేశం ప్రధాని ని అందులోనూ భారత్ లాంటి పెద్ద దేశం యొక్క ప్రధాన మంత్రిని మోడీ అని పేరు పెట్టి పిలవకూడదు,, వస్తున్నాడు పోతున్నాడు అని ఏకవచనం తో మాట్లాడకూడదు అని తెలీదా,, ? అది రాజ్యాంగబద్దమయిన గొప్ప పదవి ఆ పదవిలో ఉన్న మనిషి ఏ పార్టీ వాడు అని కాకుండా గౌరవంగా మాట్లాడడం సంస్కారం.
@ravikiranmpl
@ravikiranmpl Жыл бұрын
Nageswar ఒక మేధావి కాదు ఒక కమ్యూనిస్ట్ భావాలు వున్న ఖాన్ గ్రేస్ అభిమాని. అతనికి prime minister Modi గారిని గారు అని గౌరవించ లేని ఒక చదువుకున్న మేధావి
@sssreddy6522
@sssreddy6522 Жыл бұрын
That is the power of Modiji before modiji have ever seen such attitute towards India
@JagadishVuyyuru
@JagadishVuyyuru Жыл бұрын
వెనకాల ఇండియా flag పెట్టుకున్నా నీ మనసంతా చైనా మీదే వుందికదరా chineswar
@karthikgandrapu7671
@karthikgandrapu7671 Жыл бұрын
Kane sir meeru kastipadi modiji gopatham chepalisi vachimdi
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 Жыл бұрын
చక్కని సమాచారం. అందుకే నేను మీ అభిమానిని !
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information and analysis sir.
@masnavenkateshwarlu3358
@masnavenkateshwarlu3358 Жыл бұрын
అబ్బా...సర్! మీరు కూడా భక్తుల జాబితాలోకి చేరిపోయారు. చాలా విచారకరం. తను చదువుకున్న సర్టిఫికెట్లను చూపించని, 9 ఏళ్ళలో ఒక్క ప్రెస్మీట్ పెట్టని వ్యక్తిని ఎత్తుకోవడం కన్నా భావ దారిద్య్రం ఇంకొకటి ఉండదు.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Жыл бұрын
1947 నుంచి క్రమ క్రమంగా ,దేశంలో. కమ్యూనిస్టు పార్టీల భావజాలంనుంచి ,ప్రజలు దూరమవటం. 2014 నుంచి దేశ ప్రయోజనాలే ముఖ్యం ,అనుకునే భ జ పా ,అధికారంలోకి రావటం ,స్వార్థ కుటుంబ పార్టీ ల ,దేశద్రహావిధానాలు ,అన్నింటినీ ప్రజలుకు అవగతం అయినందున ,ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నాం.
@nagendrakaranreddypoddutur3186
@nagendrakaranreddypoddutur3186 Жыл бұрын
You good sir
@rameshwarsakilala4491
@rameshwarsakilala4491 Жыл бұрын
Jai Bharat
@narkutisai333
@narkutisai333 Жыл бұрын
Namaskalam sir. Mee videos chusthe chala knowledge vasthundi sir. Sir nadi oka request . Indira Gandhi garini 1969 congress party Nundi enduku pampincharu . Malli ame kothha party tho contest cheyadam paina oka video cheyandi sir please
@muthuresidencesr692
@muthuresidencesr692 Жыл бұрын
King ruled countries are getting together... as they gets political stability
@kameshvenkat2801
@kameshvenkat2801 Жыл бұрын
ముఖ్యంగా కమ్మీ చైనా
@LaxminarayanaAnumol
@LaxminarayanaAnumol Жыл бұрын
India అవసరం USA ki ఉంది కాబట్టి respect chestunnaru అనేది mee భావం. అంతే gani మోడీ గొప్పతనం ఏమి లేదు ani cheppaalani mee వుదేశ్యం. You have great talent. You can Mesmarise poor innocent like me
@kandulakumar7282
@kandulakumar7282 Жыл бұрын
he is not mesmerising any innocent or poor it is a reality and may be hard for you to hear and bhakts as well.
@radhakishanrap9690
@radhakishanrap9690 Жыл бұрын
Correct
@Ravirocking88
@Ravirocking88 Жыл бұрын
​@@kandulakumar7282 you call even American also bakth of Modi...?
@radhakishanrap9690
@radhakishanrap9690 Жыл бұрын
Visha naagu lo kontha marpu vachina athadi shishyulu maathram maaraledu.
@Satya-nw9mo
@Satya-nw9mo Жыл бұрын
​@@radhakishanrap9690😂😂❤❤
@narasimhasastry8421
@narasimhasastry8421 Жыл бұрын
No problem, India, America, chima.,.. Rule the world
@anjaneyulugajji110
@anjaneyulugajji110 Жыл бұрын
Due to great market in India...
@venugopal-ii6vd
@venugopal-ii6vd Жыл бұрын
We are no 1 in world population so to sell their products they need market ....india is one of the biggest markets with half knowledge customers unlike china which was hub for manufacturing products
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube Жыл бұрын
Edhia avasarala prPanchm
@godavariiswr832
@godavariiswr832 Жыл бұрын
అంతేకాని మోడీ గొప్పతనమొక్కటే కాదంటారు మీరు
@gracekatam4155
@gracekatam4155 Жыл бұрын
If it were so Anthony Blinken attacked about persecution of christians in India.can you explain sir.
@vkotireddy246
@vkotireddy246 Жыл бұрын
You are caretu sir
@saikirans885
@saikirans885 Жыл бұрын
A submersible with 5 members onboard went missing after it was dropped to visit "Titanic wreckage" in North- Atlantic Ocean . If possible make a video on this sir 🙏....
@livingstonecon
@livingstonecon Жыл бұрын
2009 Nov,Official state visit first Invitation given to manmohan Singh father of globalization👍👍
@sivaraju6884
@sivaraju6884 Жыл бұрын
జై.. జై భారత్ మాతకి ఆంధ్రప్రదేశ్.. ఓబుళవారి పల్లి మండలం బొమ్మ వ ర మ్ గ్రమ ము
@amritavarshini_telugu
@amritavarshini_telugu Жыл бұрын
ప్రపంచం దూరం కాలడం ఏంటి అర్థం పర్థం లేకుండా! భారత్ స్వతంత్ర దేశం అని పూర్తిగా అర్థమైదే మోదీవల్ల. ప్రపంచదేశాలు మోదినీ ప్రపంచ లీడర్ గా భావిస్తుంటే ఈ కడుపుమంట ఏంటి? ఇలానే కంప్యూటర్లూ, ప్రోక్లయినర్లూ, ఫ్యాట్టరీలు వచ్చినప్పుడు కూడా కమ్యునిష్ఠులు నానా హంగామాచేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇది ఇంటర్నెట్ యుగం బాస్ , నిజాలు నిగ్గుతేలితే ఊస్తారుకూడా, ఇక నైనా ఈ ప్రోపగండాలు ఆపి మనుషులు అనిపించుకోండి.
@uddarajuvijayaramaraju881
@uddarajuvijayaramaraju881 Жыл бұрын
నాగేశ్వరావు గారు మీ విశ్లేషణలు బాగుంటాయి కానీ అదే సమయంలో మీరు చైనా ప్రేమను దాటి బయటకు రాలేక పోతున్నారు
@pvnarsimha
@pvnarsimha Жыл бұрын
China nasanam kavalanti China Ku Modi janping sthamlo unte PAKKA 1000 sure
@radhakishanrap9690
@radhakishanrap9690 Жыл бұрын
😂😂
@rammohanraoch5884
@rammohanraoch5884 Жыл бұрын
Usa develop chesinadi Indian software and hardware employees kada , UK , Australia kuda ante
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Saudi Arabia independent ga Ela marindi. Daniki influence evaru. Modi and India. Adi Saudi matallo ne telisindiga. Mari danini enduku cheppatledu professor.
@merabharathmahan3447
@merabharathmahan3447 Жыл бұрын
Pichi pullaiah, importance evvadam kadu...gouravanni pondutunnam...bcoz of Modi's Govt
@User-j9o7c
@User-j9o7c Жыл бұрын
Western media didn't live telecast any of Modi's addresses. America is simply trying to use India.
@alwayscreator4006
@alwayscreator4006 Жыл бұрын
evaru babu nuvvu.i Live in east coast.Ikkada maa tvs antha modi nee...sashathhu white house lo parliment lo speech iste telecast lekunda ela untadi sami. Where u live in US mastaaru?
@User-j9o7c
@User-j9o7c Жыл бұрын
@@alwayscreator4006 CNN, BBC, AJ, DW .. none of the mainstream covered it.
@alwayscreator4006
@alwayscreator4006 Жыл бұрын
@@User-j9o7c LoL BBC is british channel, AJ is Qatar channel DW is german channel. You said in America its not covered. iam confused whats ur knowledge sir.Can you tell ur education and ur age?? Are u from US or not?
@premkumarmerupo
@premkumarmerupo Жыл бұрын
China ni edurko dani ki india avasaram
@Lakkireddykrishnareddy94-nr5ko
@Lakkireddykrishnareddy94-nr5ko Жыл бұрын
*I think Russia is observing everthing in a close way*
@prajesh4u
@prajesh4u Жыл бұрын
every manjor country observe others actions.. nothing wrong in that
@Lakkireddykrishnareddy94-nr5ko
@Lakkireddykrishnareddy94-nr5ko Жыл бұрын
@@prajesh4u i agree, let see how will be india and Russia forgein relationships
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Жыл бұрын
So what.....India aslo doing like that 😀
@Lakkireddykrishnareddy94-nr5ko
@Lakkireddykrishnareddy94-nr5ko Жыл бұрын
@@kirankumarbotsha5943 can you please elaborate the issue
@gvraochowdary7355
@gvraochowdary7355 Жыл бұрын
ఇండియా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న 60,70లో రష్యా వెన్ను దన్నుగా ఉంది.... ఇప్పటికీ రష్యా ముడి చమురు ఇండియా కు వరం అయింది....... చైనా ఇప్పటికీ ఇండియా అభివృద్ధి ని కోరుకోవడం లేదు.. అయితే పాకిస్థాన్ తో కలిసి మెలిసి సిల్క్ రోడ్ ను పిఓకే లో నిర్మించారు...... అమెరికా ఇప్పటి వరకు చైనా అభివృద్ధి సాయం చేసింది,.. ఇండియా ను దూరంగా ఉంచడం జరిగింది..... రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇండియా, చైనా లు రష్యా కు అండగా నిలిచారు దీంతో NATO కూటమి కి మొదటి సారి ఎదురుగా BRICS ఢీకొట్టింది...... అమెరికా తన అధిపత్యం కోసం ఇండియా ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు,!
@jithenderch9055
@jithenderch9055 Жыл бұрын
మరి రాహూల్ గాంధీ ఊరికే ... వెళ్లి అక్కడ భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ... అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి .. దీనిని ఏ విధంగా చూడొచ్చు
@shankaranarayanayajurvedam2704
@shankaranarayanayajurvedam2704 Жыл бұрын
Whether Sri Nageshwar is President or Prime minister of India? How he is using national flag beside him in his vidioes? I don't think it is proper to do so.
@MrVADSAT
@MrVADSAT Жыл бұрын
సార్, అత్యంత ప్రతికూల పరిస్తితులలో రష్యా, ఇండియా ల స్నేహం కొనసాగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో స్నేహం చెడలేదు. అలాగే అమెరికా తో స్నేహం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహం చెడకుండా అందరితో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇండియా అవలంబిస్తున్నది.
@sharathxerox9044
@sharathxerox9044 Жыл бұрын
❤👌
@venkateshwarrao7666
@venkateshwarrao7666 Жыл бұрын
Love all people try to reform Muslims
@chandrashekarpratapa
@chandrashekarpratapa Жыл бұрын
Nageswar Rao Sir, definitely boasts if kejriwal is in Modi place. His tongue never agrees Modi if he is great
@ulthibasvanth1049
@ulthibasvanth1049 Жыл бұрын
Rahul as a pm all this will happen. Do one video if your real indian 😂😂😂😂
@narasimhabhagavatula8360
@narasimhabhagavatula8360 Жыл бұрын
After economic reforms of pv leader ship ind ia became a place for investment and service sector IT grown and became supplier of man power and there by became durable consumer market . This policy is continuing and also increasing environmental degradation . They want a cushion to absorb China and east Europe shows. Our leader ship wants make believe that is make india slogan Us needs to to retain high tech jobs in their place . So all this I Let us feel good for what is happpening
@ashokgandrath7414
@ashokgandrath7414 Жыл бұрын
పాపం ఈయనకు china నుండి రావాల్సినవి రవేమో,
@girishsharma2028
@girishsharma2028 Жыл бұрын
38% of total world projects in IT field directly or indirectly depends on India you can imagine how important India is for world. So proud to be Indian jai Bharath.
@nareshyella9118
@nareshyella9118 Жыл бұрын
Cheap labor
@srinivasreddy-84
@srinivasreddy-84 Жыл бұрын
పాపం నీకు నిద్ర పట్టడం లేదు అనుకుంటా
@Ravi-sc7pr
@Ravi-sc7pr Жыл бұрын
Parancham ante ni Chinese
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 Жыл бұрын
ఆగని రంద్రా అన్వేషణ... పీపింగ్ టామ్
@livingstonecon
@livingstonecon Жыл бұрын
America treat India as a BANANA in the game?😮😮
@sampathvarmavlogs
@sampathvarmavlogs Жыл бұрын
Your analysis is totally wrong sir, because your thinking is old type not new ...till your in 1975 era so be forwarded with modern India sir ji Acceptance is awesome then argues...
@babuvenk3194
@babuvenk3194 Жыл бұрын
ఇండియా పీఎం కు అపూర్వ స్వాగతం ఇది కొత్త ఏమీ కాదుగా. ఇండిపెండెన్స్ నుంచి వస్తుంది. నెహ్రు ని eisenhover, kennedy state విజిట్ కి ఆహ్వానించ్చారు. ఆ రోజుల్లో ఇండియా లో చాలా ఇళ్లల్లో నెహ్రు కెన్నేడీ, వైట్ హౌస్ లాన్స్ లో నడుస్తున్న ఫోటోలు ఉండేవి. ఇందిరా గాంధీ రాజీవ్ వాజపేయి అపూర్వమైనవే. రాజీవ్ గాంధీ కి గొడుగు స్వయంగా పట్టుకొని అప్పటి అధ్యక్షుడు రిగన్ కారు వరకూ వచ్చి సాగనంపటం ఒక అద్వితీయ అరుదైన గౌరవం
@kondabalaramesh5195
@kondabalaramesh5195 Жыл бұрын
అదే ఏ రాహుల్ గాంధీ లేదా మన్మోహన్ సింగ్ ఉంటే ఈ గౌరవం ఉంటుందా.. అమెరికా మెడలు వంచి టెక్నాలజీ ఇస్తేనే ఓకే అంటున్నాం... మీరు మీ కమ్యూనిస్ట్ మాటలు... కొంచం మారదాం సార్
@narayanabitra5167
@narayanabitra5167 Жыл бұрын
ఇంకోసారి జునెలో ఆర్థిక మాంద్యంతో రాబోతుంది అని చెప్పకు.మోడీ వుండగా జరగని పని.
@paladugusrinivas9789
@paladugusrinivas9789 Жыл бұрын
మీరూ. తప్పు చెప్తున్నారు
@paavanavenkatesh
@paavanavenkatesh Жыл бұрын
మీకు దృఢమైన రక్షణ విదేశాంగ విధానం నచ్చదు ఎప్పుడు చై నా కోసం చెప్తారు..
@krishnamurty869
@krishnamurty869 Жыл бұрын
Modi pronounciation correct kadu
@vijaypaulreddy3956
@vijaypaulreddy3956 Жыл бұрын
Bhartha deshamu kadu ikkadee market kavalee
@srikanthe3006
@srikanthe3006 Жыл бұрын
Sir ... Meee smile ni miss avuthunnam ... BJP gurinchi matladeppudu Sarcastic ga navvutharu kada .... +Ve ga matladalsivachinappudu kuda Koncham navvandi sir...
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Жыл бұрын
నీకు మోడీ, BJP ఏదీ చేసినా ఏడవడం తప్ప మరోలక్ష్యం లేదు.
@ravindernathkasi9143
@ravindernathkasi9143 Жыл бұрын
Meru ఎది cheppina అందులో BJP ni modi ni negative gaa present chestaru depth gaa alochinhevallaki matrame అర్దం avuthundi
@anandthethriller4362
@anandthethriller4362 Жыл бұрын
E battayilaki 2014 mundu india gurinchi e bokka telidu. Us media pedda pedda pokiticians amdaru adugutunnaru about minotity protection in india.bhajana channels chuste em telustadi meeku. Ikkada savarkar ani vagutaru akkadakelli gandhi ki dandam pettalsinde e modi ina shah ina.
@rakeshcopper3671
@rakeshcopper3671 Жыл бұрын
ఒకప్పటి ఇండియా కాదు ఇది... అమెరికా కి తెలుసు but ఇండియా లోనున్న తుకదే తుకడే gang తెలీదు
@babuvenk3194
@babuvenk3194 Жыл бұрын
ఇండియా ఎప్పటికీ ఇండియా ఏ. 11 సార్లు అమెరికా ఆహ్వానించింది ఇండియా ప్రధానులని.
@jamisai4217
@jamisai4217 Жыл бұрын
We are not believe China
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 Жыл бұрын
Emi matlalu chaputhav chaina. Kalu patukovala na. Medave.
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 Жыл бұрын
మీరన్నట్టు usa భారత్ ను కోరుకుంటున్నది సరే మార్ రష్యా కూడా ఎందుకు కావాలని అనుకుంటున్నది.
@srikanthe3006
@srikanthe3006 Жыл бұрын
Teaching field complete ga 100% privatisation cheste.... INDIA ki sagam daridram pothadi....
@praweenreddy4033
@praweenreddy4033 Жыл бұрын
వచ్చాడండి... చైనా పెంపుడు కుక్క. ఇండియా అంటే... కడుపు మంట. అక్కడ ఉంది ఏమైనా మన్మోహన్... సోనియా ద్వయం అనుకున్నవా చైనా... నరేంద్ర మోడీ.. నువ్వు... ని విశ్వాసం లేని గ్యాంగ్లు ఎంత మొరిగిన... ఇంకోసారి కూడా వచ్చేది ఆయనే. Ts లో కెసిఆర్ పక్క. సో ఇంకో ఐదేళ్లు... నువ్వు ఎంత బట్టలు చింపుకున్న.. ని చైనా ఎత్తులు ఇక్కడ నడవవు. అయినా నా లాంటి వాడు ప్రధాని అవుతే ఎం చేస్తానో తెలుసా... ని ఎర్ర తోడేళ్ల బ్యాచ్ ని.. నార్త్ కొరియా పంపే బిల్ పాస్ చేస్తా. అక్కడ కిమ్ గాడు నిన్ను.. ని గ్యాంగ్ ని.. పందుల దొడ్లో... బొగ్గు గనుల్లో వేసి తట్టలు మొయిస్తుంటే... అది మోయలేక కుర్రో... మొర్రో అంటుంటే ఆ వీడియోస్ తీసి ఇండియా లో పోస్ట్ చేసే పని చేస్తా.
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Жыл бұрын
😂😂😂😂😂
@bhaskarmalka
@bhaskarmalka Жыл бұрын
Modi కి publicity కావాలి
@subramanyamreddy8073
@subramanyamreddy8073 Жыл бұрын
ఇంకేన్నాళ్ళు మీ పక్షపాత చైవా ఎడమచేతి భావజాలాన్ని మాపై రుద్దుకుంటూ వీడియేలు చేస్తారు. ఇకనైనా మన భారతదేశ ప్రగతికి పాటుపడండి విషనాగేశ్వర్!😂😂
@saggi1966
@saggi1966 Жыл бұрын
Your anti BJP stance is quite evident as always. I thought you would denounce what Obama said. Honestly is there in security to minorities in India ? You have no problem on the cross border infiltrations that are encouraged to change the electoral demographics but never miss a chance to find fault with BJP. Nothing wrong for defending the country by anybody anytime. Are Obama’s remarks not as per a tool kit ?
@rajubbdu5118
@rajubbdu5118 Жыл бұрын
Nageswararao Pedda bokadagadu
@krishnamurthy10546
@krishnamurthy10546 Жыл бұрын
ఇంతకూ మనం ఆర్థిక సంక్షోభ వస్తుంది అన్నావు, మీరు దేశం మీద బురద జల్లే చైనా తోత్చు
@totalrushgaming8954
@totalrushgaming8954 Жыл бұрын
Eami ledhi kabbatti indiyalo ani respects isthunaaru eamo
@uravannagolla2753
@uravannagolla2753 Жыл бұрын
Modi gaadu chesindi emi ledu anatara sir? Oka kukkanu India PM chesna, America will want to make a bonhomie relationship with that dog, enduku ante the world order has changed. America desperately needs India to counter China, irrespective of who the PM is, if it's Modi or a Dog.
@prajesh4u
@prajesh4u Жыл бұрын
Motham medha mee vidoe Chinani pogidinattundhi thappa vishayam emi ledhu
@Satya-nw9mo
@Satya-nw9mo Жыл бұрын
Yerra kukkalu maaravu 😢😢
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Жыл бұрын
ఇప్పుడు ప్రపంచం పక్కన పెట్టే స్తితి లో మనం లేము... ఎందుకంటే ఇది అత్మ నిర్బర్ భారత్... ఎవడు ఎం చేయాలన్న మన దేశన్ని పరిగణలోకి తీసుకోవలసిందే చైనేశ్వర్ 😂
@narayanabitra5167
@narayanabitra5167 Жыл бұрын
సోది అంత దీనికి.మోడీ చేసిన,చేస్తున్న అభివృద్ధి .gdp చూస్తే తెలియదా,ప్రపంచం లో భారత్ పాత్ర.మోడీ విధానం.మోడీ పాలన వలన అని చెప్పడానికి నోరు రాక,సోది మొత్తం చెప్తారు మీరు.
@sreenivasareddyvuyyuru5523
@sreenivasareddyvuyyuru5523 Жыл бұрын
Your mind is seated negative so you will always think negatively
@srikanthe3006
@srikanthe3006 Жыл бұрын
Nonsense video's... Comedy
@CANagarjunaReddy
@CANagarjunaReddy Жыл бұрын
మోడీ గారు అమెరికా లో. తల దించవద్దు-జాగర్త. kzbin.info/www/bejne/hXSZhKZnrsqVas0 20-6-23 న చేసాను అనేక విషయాల గురించి దయచేసి పూర్తిగా చూడండీ ఇవి కూడా చూడండి kzbin.info/www/bejne/oYbPpGqEetl3qNE 10,000 మంది చూశారు File dt 12 December 21 INDO- అమెరికా సంభందాలు kzbin.info/www/bejne/p3THgJp5ftBsodE INDO- రష్యా సంభందాలు 19,000 మంది చూశారు Dec 2021 పాకిస్థాన్ గతి ఇంతే 23-1-2023 kzbin.info/www/bejne/gqCbZXtsp9mMrtk 1,03,000 మంది చూశారు. kzbin.info/www/bejne/o5audXyGaKeDmbs Modi is correct to PAK 2,96,000 మంది చూశారు. September 2019 kzbin.info/www/bejne/fJrVoJ6NfLqamLs Change in Pakistan 13 April 2022.
@krishnamurthy10546
@krishnamurthy10546 Жыл бұрын
చైనా కుక్కలకు ఎంత చెప్పినా వృధా నే
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,4 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН