అమెరికాకు మరో కొత్త "స్నేక్ హెడ్" ఆయుధం ..చైనా బూడిదే! | China Vs America | hmtv News

  Рет қаралды 140,506

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 28
@Alphamale11007
@Alphamale11007 2 жыл бұрын
అమెరికాను మనం నమ్మకూడది
@garikaprasanth9890
@garikaprasanth9890 2 жыл бұрын
Mari. India🇮🇳.
@ashipunpatan586
@ashipunpatan586 Жыл бұрын
ప్రపంచమంతా నాశనం ఒకరికొకరు కొట్లాడుకొని చావడమే?😢😢
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina 2 жыл бұрын
I LIKE THIS COMEDY CHANNEL ALOT BECAUSE THIS PEOPLE CREATIVATE IS SUPER THEY WILL MAKE NEWS WITH OUT ANY LOGIC AND SENCE😂😂😂
@777satyanarayana
@777satyanarayana 2 жыл бұрын
ఉత్త పూవు గాలి వాన హెడింగ్స్ , న్యూస్ ఐటమ్స్ ఇవ్వటంలో HMTV కి సాటి మరొకటి లేదు . ఏదో ఒక ఆయుధం , ఒక టెక్నాలజీ ముందంజతో ఒక దేశం ఇంకొక దేశాన్ని బూడిద చేయడం జరగదు . ఆ మాటకొస్తే హైపెర్సొనిక్ టెక్నాలజీ లో ఇప్పుడు చైనా ప్రపంచ నెంబర్ వన్ గా ఉంది . మొన్న జూన్ లో చైనా ప్రయోగించిన హైపెర్సొనిక్ మిస్సైల్ ఒక సారి భూమి మొత్తాన్ని చుట్టేసి , నిర్దేశించిన టార్గెట్ ని పర్ఫెక్ట్ గా ఢీ కొట్టింది . వాస్తవానికి అప్పుడే ప్రారంభమయింది అమెరికాకి వణుకు . ఆ తరువాత అమెరికా యుక్రెయిన్ కి సరఫరా చేసిన యుద్ధ పరికరాలను , (పోలాండ్ బోర్డర్ లో భద్రపరచబడిన )సామాగ్రిని రష్యా ఒకే ఒక హైపెర్సొనిక్ మిస్సైల్ తో బూడిద చేసింది . అది నాటో కే పెద్ద షాక్ . లేటెస్ట్ గా చైనా స్పేస్ స్టేషన్ తీయాంగోన్గ్ పనులు పూర్తి కాబోతున్నాయి . ఇది పూర్తయితే స్పేస్ ప్రోగ్రాం లో చైనా నెంబర్ వన్ అయిపోతుందని అమెరికన్ నిపుణులే కుండ బద్దలుకొట్టినట్టు చెపుతున్నారు . అదే స్పేస్ స్టేషన్ లో ఒక పెద్ద టెలీస్కోప్ ని కూడా చైనా సిద్ధం చేస్తోంది . అది జరిగితే ప్రపంచం నలు మూలాల ఎక్కడ ఏమి జరిగినా చైనాకి యిట్టె తెలిసిపోతుంది . 11 కిలోమీటర్ల వరకు టార్గెట్స్ ని ఛేదించే మెషిన్ గన్ కూడా చైనా తయారు చేసిందని వార్తలు వస్తున్నాయి . రాబోయే యుద్ధాలు మనుషులతో జరగవు . రోబోలు , హైపెర్సొనిక్ మిస్సైల్స్, లేసర్ మిస్సైల్స్ తోనే జరుగుతాయి . ముఖ్యంగా AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) లో చైనా అమెరికా కంటే పది రెట్ల వేగంతో ముందుంది. చైనా స్పీడ్ గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు . అమెరికా ప్రారంభించేసరికి చైనా సిద్ధం చేసేసి ఉంటుంది . 1500 మంది కార్మికుల తో తొమ్మిది గంటలలో ఒక రైల్వే స్టేషన్ ని నిర్మించిన చైనాకి అమెరికాని దాటి ముందుకు పోవటం పెద్ద సమస్యేమీ కాదు .
@Alphamale11007
@Alphamale11007 2 жыл бұрын
అంతేనఅంటవ్! చైనా తోపుతనం బాగానే సెప్పితివి..కని ఆదేశ వస్తువులు అంత నాన్యంగా ఉండవు ఇంతకు ఆటెలిస్కోపు తో ఆకాశాన్ని చూస్తరు కానీ భూమినెట్ల చూస్తరో..
@kcnaidu2504
@kcnaidu2504 2 жыл бұрын
యుద్దాయుద జ్ఞానవిజ్ఞాన శాస్త్రీయంతో రాజ్యనిర్మాణంలో సర్వజాతులపై శాషన నియంత్రణలో ఐక్యరాజ్య భధ్రత మండలి నిర్మాణంమే veto power (విశ్వసార్వభౌమత్వం universal galaxys). మానవ రహిత యుద్దాయుదంలు నేటి ఆధునీక అగ్రరాజ్య రూపకల్పనం కాభోవు దేశరాజ్యం అంతేగా!
@netha8273
@netha8273 2 жыл бұрын
China kosam kaadhu, amukoodanikii😑
@msvsvprasadaraju1570
@msvsvprasadaraju1570 2 жыл бұрын
Snake head ante fish hed kadura sannasi
@sankisets2368
@sankisets2368 2 жыл бұрын
Denibatte cheppachu. .mana media dammabooshi ani
@kareemshaik2773
@kareemshaik2773 8 ай бұрын
ముందు అమెరిక పోద్ది చైనా తో అంత ఇజికాదు అమెరికా ఆమ్మ మొగుడు కూడా చైనా వాళ్లు 14 సెకండ్ల లో అమెరికా బూడిదే
@venkatasrinivas4897
@venkatasrinivas4897 Жыл бұрын
America eppudu no1....kugudu Aa desa adhipathi.
@sridharm1282
@sridharm1282 2 жыл бұрын
INDIA should have much better weapons
@jilaninrtsk6777
@jilaninrtsk6777 3 ай бұрын
Se, 🐕‍🦺🥖
@user-kp7ws2zx7i
@user-kp7ws2zx7i 2 жыл бұрын
* Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately.. Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth. Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏 Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏🙏
@777satyanarayana
@777satyanarayana 2 жыл бұрын
Perhaps your Lord may not coming even just a second before your last breath. I have been listening this kind of news since my childhood. sins are grown ten times to that of my childhood time. I doubt Jesus may never come again., because the sins of today are out of reach of the God , left his son alone
@praveenkotha6167
@praveenkotha6167 2 жыл бұрын
Medam come reyality America support China America focus Russia
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina 2 жыл бұрын
Well said bro 😂😂😂
@rajuchowdary9
@rajuchowdary9 2 жыл бұрын
America ni thavuga anchana vestunnaru, sivariki vallu aakramichukunna Nagaralanu kuda vadhili paripovalisindhe, Adhe Anu bombulu Ukrainian sethilo unte Raussia valla dari dhapuliki veledhi kadhu. Vallu pichuke kadha Patti pisukudham anukundhi. Kani papulu udakala , Kani yudham aapandi, Nithya avsaralu dharalu aakasani antuthunayi, samanya prajalu Ela brathukutharu, yudham aapandi pl. 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
9 PM | ETV Telugu News | 2nd January 2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 119 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,5 МЛН