అమెరికా శాస్త్రవేత్తలు ఎంతగానో ఆరాటపడిన దాన్ని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు |

  Рет қаралды 102,568

Telugu Wonders

Telugu Wonders

Күн бұрын

అమెరికా శాస్త్రవేత్తలు ఎంతగానో ఆరాటపడిన దాన్ని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు .
ISRO has joined with influential global players, like NASA, ESA, etc., on numerous missions, sharing technology, data, and expertise. Missions like the Chandrayaan and Mangalyaan have showcased India's capabilities in global space exploration. Hindustan Aeronautics Limited has partnered with Airbus and Boeing for aircraft manufacturing. Integrated research efforts of Indian universities, research institutions, and foreign counterparts have directed significant breakthroughs in materials science, propulsion systems, avionics, etc. Lastly, the Indo-French joint venture "AgniKul Cosmos" aims to create launch vehicles for small satellites. These collaborations facilitate the exchange and better utilization of expertise, views, and resources, driving the growth of the global aerospace and aeronautics industry.
Research & Educational Development in Aerospace in India
Aerospace research has extended to propulsion systems, aerodynamics, advanced materials, and space exploration. Organizations like ISRO and the Defense Research and Development Organization have led to breakthroughs in satellite technology with the help of research centers and laboratories devoted to aerospace research, encouraging innovation. The educational system in India has also adapted to the changing trends of the aerospace industry by covering theoretical and practical knowledge required for aerospace innovation. Similarly, skill development, like workshops and training programs, is regularly organized to bridge the gap between academics and industry application, preparing students for the challenges and demands of the aerospace industry. These actions are required to build a skilled workforce to drive innovation in the aerospace industry. In conclusion, India's aerospace research and educational scenario have evolved considerably, driven by a commitment to innovation and technological advancement.
amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
#interestingfacts# Indian Aerospace Technology# aerospace# aerospace engineering in india#
indian aerospace & engineering# aerospace engineering# indian technology# ancient indian technology#
#telugu wonders #think_deep_latest_videos​​​​​​​​​​ ​
concept and Editing :- V . jagannadham
scropting &Voice Over :- *V . jagannadham
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
riddlestelugu1@gmail.com

Пікірлер: 75
@leelakumarkanumuri537
@leelakumarkanumuri537 3 күн бұрын
ఇలాంటి ఆవిష్కరణలు డిఫెన్స్ రంగం లో కూడా రావాలి 🙏 జై హింద్ 🇮🇳
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 Ай бұрын
మేరా భారత్ మహాన్ 🙏 యిందుకు మోడీ గారి కష్టం ఎంతోవుంది ఆవిష్కరించిన వారికి మా హృదయపూర్వక అభినందనలు. 🙏🙏
@ramm2038
@ramm2038 19 күн бұрын
ఇది పూర్తిగా అబద్ధం తమ్ముడు
@ramm2038
@ramm2038 19 күн бұрын
Wait..
@prakat1082
@prakat1082 9 күн бұрын
Emundiraa indulo Modi kashtam . Congress time lone anni jarigaayi . Modi uttutti maatalu .
@humungous09
@humungous09 7 күн бұрын
​@@ramm2038నిజమేంటో నువ్ చెప్పు
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩
@Msbabaumsbabu
@Msbabaumsbabu Ай бұрын
వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటుంది. మేరా భారత్ మహాన్.
@RajuKurusam
@RajuKurusam 24 күн бұрын
❤❤ భారత శాస్త్రవేత్తలకు ధన్యవాదములు
@jcreddy1152
@jcreddy1152 Ай бұрын
GOD bless the team of AGNIKUL development. JAI Bharath Jai NARENDRA MODIJI
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Ай бұрын
Bharat Matha Jai!!! Jai Hind!!! 🎉🎉🎉🎉❤❤❤
@MrPrasadvallampati
@MrPrasadvallampati Ай бұрын
మన దేశం ఎయిరక్రాఫ్ట్ ఇంజిన్ లో కూడా స్వావలంబన సాధిస్తే బాగుంటుంది. మనం ఇతర దేశాల మీద ఆధార పడవలసి వస్తుంది.
@maheshuma4413
@maheshuma4413 28 күн бұрын
It's too important to our defence system
@jemnaren8674
@jemnaren8674 18 күн бұрын
జై మోడీ🔥💥
@rajapolmera3817
@rajapolmera3817 12 күн бұрын
@@jemnaren8674 adani defence emi peekuthundhi , drdo ki funds evamanu me modi sir ki.
@prakashrao6641
@prakashrao6641 Ай бұрын
చాలా విశదము గా వివరించారు.. మీకు మా ధన్యవాదాలు 👏 మేరా భారత్ మహాన్ 😂
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 29 күн бұрын
Great, salute to agnikul scientists.jai hind.
@saidulukommanapally
@saidulukommanapally 12 күн бұрын
భారత్ శాస్త్రవేత్తలకు వందనాలు 🙏🙏🙏
@govindjsp3
@govindjsp3 3 күн бұрын
భారత్ మాత కి జై 🇮🇳✊జై నమో ✊🛕🚩🙏
@raghuperi6065
@raghuperi6065 19 күн бұрын
జై హింద్ 🙏
@sambasivaraogudipudi2099
@sambasivaraogudipudi2099 Ай бұрын
MERA BHARAT MAHAN
@PoliNaidu-yc8ji
@PoliNaidu-yc8ji Ай бұрын
Jaie bharate Jai moodigie sire
@user-rm8hp1dx2p
@user-rm8hp1dx2p 28 күн бұрын
Hats off sit. Jai Bharat.
@santakumarialuri2170
@santakumarialuri2170 Ай бұрын
India : keep giving your very best always all ways ❤🙏🎉
@jeevanix
@jeevanix Ай бұрын
ఒక్క శాటిలైట్ నైనా ప్రయోగించింద? ఎన్ని రోజుల్లో engine ను ప్రింట్ చేయగలదు ? ప్రింట్ చేయడానికి ఏమైనా కొత్త మెటీరియల్ ను కనిపెట్టిందా ? ఎంత temparature ను తట్టుకుంటుంది ? Only liquid fuel కి మాత్రమే పనికి వస్తుందా ? Lower orbit లో Crayo fuel అవసరం ఏంటి?
@bhattarammaheswara4803
@bhattarammaheswara4803 19 күн бұрын
మన ఆత్మీయ బంధువులకు అమ్ముకుందామాన 😂😂😂😂
@srinivasraom1801
@srinivasraom1801 Ай бұрын
Jai bharat jai agnikul👃👃👃
@jaggaraopatnala740
@jaggaraopatnala740 26 күн бұрын
జై భారత్ జై జై భారత్
@gudurumohanprabhakar7660
@gudurumohanprabhakar7660 22 күн бұрын
Jai ho jai ho Bharat
@satheeshkumar5861
@satheeshkumar5861 Ай бұрын
Love india
@vijayabhaskarnagavelli6863
@vijayabhaskarnagavelli6863 28 күн бұрын
జై శ్రీరాం రామ్
@nannamjyothi8506
@nannamjyothi8506 Ай бұрын
I love my india ❤❤❤
@dagudusankarraviprakash5610
@dagudusankarraviprakash5610 Ай бұрын
Nice video on 3D concept Rocket bro !
@naraharisettysrinivasarao4075
@naraharisettysrinivasarao4075 22 күн бұрын
Jayaho bharat
@indiradevi5587
@indiradevi5587 Ай бұрын
Very well explainef
@vamsikrishna6054
@vamsikrishna6054 Ай бұрын
JAI BHARAT 🎉❤
@NarayanaUppala-dv4oh
@NarayanaUppala-dv4oh Ай бұрын
Bharat jai Hind❤❤❤
@naidunalla1152
@naidunalla1152 Ай бұрын
Jai Bharat 👏👏👍👍
@satyanarayanalalam3215
@satyanarayanalalam3215 19 күн бұрын
Super discovery .🎉🎉
@singarajulakshmi4155
@singarajulakshmi4155 22 күн бұрын
Kudos agnikul
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 26 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary. You gave many important details about out achievements in Space Rockets. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@sivaramakrishnar7355
@sivaramakrishnar7355 Ай бұрын
Request for these start ups for developing a sixth gen kaveri engine in the near future. Wish them all the best 💪👍
@Ind421
@Ind421 29 күн бұрын
Jet engine technology is a closely guarded secret more than nuclear and no country is going to share it.Also it is capital intensive and only govts only can take up.
@sesharao490
@sesharao490 Ай бұрын
Fighter aircraft engines kuda
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 28 күн бұрын
👏👏
@anilkumarkota5027
@anilkumarkota5027 21 күн бұрын
excellent
@JVRao-bk8rm
@JVRao-bk8rm Ай бұрын
Wish you all the very best🎉🎉🎉🎉🎉🎉
@JVRao-bk8rm
@JVRao-bk8rm Ай бұрын
Congratulations🎉🎉 Pls pls note to protect your discoveries and ensure that they are not smuggled out before India is empowered with them.
@Vinod0229
@Vinod0229 Ай бұрын
బయట దేశాలు ఎప్పుడు మనల్నే పొగడవు
@murg27
@murg27 19 күн бұрын
ప్రైవేట్ కంపెనీలు అంత త్వరగా రాకెట్ ఇంజన్స్ ఎలా తయారు చేయగలుగుతున్నాయో, 75 సంవత్సరాలైనా HAL ఎందుకు చేయలేకపోతోందో - ముఖ్యంగా రెండిట్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి వారన్న విషయం ఒకసారి ఆలోచిస్తే - భారత్ ఎయిర్ క్రాప్ట్ ఇంజన్స్ ఇంకా ఎందుకు ఇంపోర్ట్ చేయాల్సుస్తోందో అర్థం అవుతుంది.
@devhooks-community
@devhooks-community Ай бұрын
My india then what above apj abdul kalam sir also my inspiration.
@ramadugun.murthy6801
@ramadugun.murthy6801 11 күн бұрын
👍👍🙏🙏
@user-kl8xw1fb9b
@user-kl8xw1fb9b Ай бұрын
It is my india.but our people tacknalgee is not invited.our tacknalgee wiss other countries, now modie jee is wise our indian people.thank for BJP party'
@subramanyarajum2800
@subramanyarajum2800 10 күн бұрын
That is the vision of ower pm
@VIGGGI_GAMER_TELUGU_VGT
@VIGGGI_GAMER_TELUGU_VGT Ай бұрын
Anna I LOVE you
@devhooks-community
@devhooks-community Ай бұрын
Inkka 3d printing rockets andi Already mana isro chestunadiga
@Nitya-n2f
@Nitya-n2f 10 күн бұрын
ఇండియా లో సైంటిస్టు లకు కరువు లేదు ఎప్పటికి...కానీ భయం ఉండేది ఒక్కప్పుడు......కానీ ఇప్పుడు గొప్ప బలమైన నాయకుడు సారథి గా ఉండటం వలన... అర్జునుడు లాంటి సైంటిస్టు లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు ....ఈ సారథి ఒక్క స్పేస్ రంగంలోనే కాకుండా తన రక్షణను అన్ని రంగాలకు అంటే ఆర్థిక వ్యవస్థ, పీపుల్ ఆరోగ్య వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తుల వ్యవస్థ లలో కూడా ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నారు.... దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన శ్రీ చేతిలో పడి, ప్రజల సొమ్మును దాస్టికంగా పీక్కతిని అట్టహాసంగా నవ్వుతుంది ....
@prakat1082
@prakat1082 9 күн бұрын
Abaddhala hyper post .
@jemsebond41
@jemsebond41 29 күн бұрын
Sir this is Modi ji government,nahi jhukega nahi bikega
@AndriKri-cx7hl
@AndriKri-cx7hl 29 күн бұрын
Then start making different vehicles to do public vehicles
@samsonyadavalli2305
@samsonyadavalli2305 Ай бұрын
మనకి మనమే పొగుడుకోవడం కంటే మన గొప్పతనం బయటి దేశాలు పొగిడితే బాగుంటుంది.
@subrahmanyamkella1636
@subrahmanyamkella1636 Ай бұрын
భారత దేశం ను నాశనం చేయడానికి చాలా దేశాలు ముందు ఉంటాయి. విదేశీయులు పొగడరు గుడ్డు మీద ఈకల్ని చూపుతారు.
@Jaihind_Jaibarath.
@Jaihind_Jaibarath. Ай бұрын
అది ఎప్పుడు జరుగదు, ఇతర దేశాల వాళ్లంతా కుళ్ళు కుతంత్రాలు చేసే వెదవలు.
@STKALLVLOGS
@STKALLVLOGS Ай бұрын
Ninnu nuvvu poguduko leka pothe ninnu ఎవడు పొగడదు
@swamymsvs7544
@swamymsvs7544 29 күн бұрын
ఇందులో పొగడ్త ఏమీ లేదు. ఉన్న విషయాలు చెబుతున్నారు.
@hihoney5609
@hihoney5609 28 күн бұрын
భారతదేశాన్ని నాశనం చేద్దాం అన్న విదేశాలు భారత్ ని ఎలా పొగుడుతారు ఇక్కడ వేదాలలో టెక్నాలజీ పట్టుకెళ్ళి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వాళ్లకు వాళ్లే గొప్ప అనుకుంటున్నారు అలాగే అమెరికా అగ్రరాజ్యం అయింది. 30 ఏళ్ల క్రితం నమ్మి నారాయణన్ సైంటిస్ట్ అయినా అతని పరిస్థితి చూశారుగా అతను సినిమా చూడండి తెలుస్తుంది భారత్ లో ఉన్న మేధావులు ఎంతో గొప్పవారు వారి గురించి బయటికి రానివ్వరు విదేశాలు
@A.chandrasekharChandus
@A.chandrasekharChandus 13 күн бұрын
Nambinarayan lantivallanu thokkesari
@chpprasad5437
@chpprasad5437 20 күн бұрын
ఇందులో మొ ది ప్రసక్తి లేదు. శాస్త్రవేత్తలు కృషి మాత్రమే. ఈ అభివృద్ధి ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. వాస్తవాలు గ్రహించి అన్నీ రాజకీయ నాయకులు కి అం ట గట్ట కంది.
@krishnakumarsureddy2500
@krishnakumarsureddy2500 12 күн бұрын
ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రయోగాలు గత దశాబ్దంలోనే ఎలా పుంజుకున్నాయి?
@sandelamoses9701
@sandelamoses9701 20 күн бұрын
Stop your lies
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН