I am born in India and I studied here and doing job and paying taxes ..!! I want my country to be in a good position than rest of the world ..!! India will be a superpower in few more years !! And I like to be close to my friends and family .. I am getting a decent salary .. Thats enough..!! So it all depends on our mind , not in place .. Stay happy n healthy where ever u are .. That is important
@palvenus2 жыл бұрын
సుఖపడకపోయినా కూడా పూన్ నుండి ప్రధానమంత్రి వరకు ప్రతి వేదవా చేత మోసగించవడటంలేదు అన్నా శాంతి చాలా విలువైన బహుమతి అవధానిగారూ🙏🙏🙏
@hifriends3607 Жыл бұрын
డబ్బులు సంపాదిస్తూ సంతోషముగా ఉండవచ్చు 🙏
@sravanthimannepalli73612 жыл бұрын
You are rightly said, we are returning back to india from UK after 6 years I use to feel out of place here always for me staying in india is best!!
@manjulac24892 жыл бұрын
Memu 5 years ga USA lo vuntunnamu .. deenlo naku 3 times anxiety issues vachai.. evvaru leru ani feeling tho.. ila anxiety tensions tho ikkada chachekante india lo pachadi annam thini bathakadam best
చాలా చాలా correct గా చెప్పారు. కానీ ఇది మనం కొత్త గా వచ్చే వాళ్లకు చెప్పినా నమ్మరు.
@govindaprasadtulasi3810 Жыл бұрын
Aa nikemamma americalo dallors sukame. Imtilo vunnavallandariki carluntaitaga.
@rachasreenivasulu14903 жыл бұрын
గురువుగారు గల్ఫ్ దేశాల్లో బ్రతుకు తెరవుకోసం వచ్చిన మాకు ఇప్పుడు మీరుచెప్పిది చక్కగా సరిపోయింది.
@venkataraghavenderrao73793 жыл бұрын
Lll
@fun-with_knowledge3 жыл бұрын
❤️
@alukaabhishek72673 жыл бұрын
Gulf countys కి లేబర్ పనికోసం వెల్లడం అంటే గాడిద కష్టమ్ చేయడమే
@skcvijrak73583 жыл бұрын
Compare to western countries Gulf countries Lo paristhiti different ga untundi. Thakkuva salaries ki, labor paniki vachina vallaki chalamandiki kashtame kani mamulu office jobs kosam vachina vallaki matram gulf countries bagane untai. America lo laga Kakunda gulf lo inti paniki helpers Chakkaga dorukutharu kanuka mana daggara kanna gulf lo life chala sukham ga untundi. Sampadana kuda bagane untundi. America vellina engineer kanna gulf vallina engineer sukhapadtadu.
@srinivasamurthy7263 жыл бұрын
ప్రజలకు ఉచిత పథకాలు అమలు చేసి ఏదో రకంగా అధికారం లోకి వచ్చి దోచుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటు గా మారింది ప్రజలు కూడ వారికి అండగా ఉంటున్నారు అందుకే ఉపాధి కోసం తపించే వారు విదేశాలకు వెళ్లక తప్పట లేదు
@PressuUsaVlogs2 жыл бұрын
🙏🙏 విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా కష్టపడితే నే డబ్బులు. జాగ్రత్తగా ఖర్చు పెడితేనే మిగులుతాయి.
@komaripalemvillage22273 жыл бұрын
Sir, Nenu marriage dwara Europe vachanu. Athi chalilo morning 4 am Ku lechi paniki povali. Pani cheyakapothe nela gadavadhu. Karchulu ekkuva. Migiledhi takkuva. Relax kosam bayataku veladamanna manalaga bayata kurchotaki ekkada chali lo avaksam ledhu. India always great
@kusumaa46063 жыл бұрын
దేనికైనా దేవుని స్మరణ బెటర్ అండి. బాధ పడుతూ కూర్చునే కంటే ఆ దేవుని తల్చుకుంటే చాలు
@srinivasamurthy7263 жыл бұрын
Brother don't worry here there's no recognition to hard workers only political and money dominate so oneday you will definitely reach your goal
@Mahaabharath2 жыл бұрын
India lo pani dorakatam kashtam … Ikkada job chasevallu India lo 9 ki velthe 8 avtudhi intiki vache sariki … ikkada Dabbu ledhu sukham ledhu … long weekends Europe USA lo bitaku vellochu
@AmericaTeluguAmmai3 жыл бұрын
జీవనోపాధి కొసం పొట్ట చేత పట్టుకుని వచ్చి, అందరికీ దూరంగా ఉంటు ,life కొసం fight చేస్తూనే ఉంటారు ,అలా అని life Hard కాదు easy కాదు , బతకడం రావాలి ఇక్కడ మాత్రం, అందరికీ ఒకే experience వుండదు, మిరు చక్కగా చెప్పారు 🙏
@srinivasamurthy7263 жыл бұрын
ఇండియా లో రాజకీయ పార్టీలు ప్రజలు మారనంత కాలం ఈ దేశం బాగుపడదు అందుకు తప్పని సరి పరిస్తులలో విదేశాలకు వలస పోవడం ఉత్తమం
@srivallimukkamala29002 жыл бұрын
Exactly..ఈ రాజకీయనాయకుల వల్ల మన దేశం భ్రష్టు పట్టి పోతోంది..లేదంటే అమెరికా కన్నా సంపన్న దేశం మనది..వీళ్ళ దోపిడీ విధానాలు మారితే ప్రజలు వలసలు పోయే పని ఉండదు
@nareshkumarsurisetty42682 жыл бұрын
Correct chepparu...
@ramanammaduvvu55022 жыл бұрын
ఇండియా లో ఐఐటి, గేట్ రాయలేక gre రాస్తారు
@sirisri7672 жыл бұрын
@@ramanammaduvvu5502 IIT’s lo chadivina vallu kuda abroad vellipotunnaru
@ramanammaduvvu55022 жыл бұрын
@@sirisri767 So what. Vallu India lo circumstances ni and Indians crticize chestarani anukonu.
@yoursspecial92803 жыл бұрын
ఇప్పుడు సమాజంలో ఉన్న జనాలు ఏమనుకుంటున్నారో అదే చెప్పారు, this is fact 💯
@honeyi53543 жыл бұрын
ఎ న్ త కరెక్ట్ గా చెప్పారు గురువు గారు. ఇక్కడ పరై దేశం లో ఎన్ని కష్టాలు పడుతున్నమో మేము. అయినా వాళ్ళకి దూరం గా వుండి.
@sudhakar000003 жыл бұрын
This is my fourth year in Germany.... exactly na manusolodi cheparu.... why we need to Runaway from home?( India). Nenu vachanu kabate I know the pain. Idhi antha self experience thone ardam avudi.🙏🙏
@skcvijrak73583 жыл бұрын
మరైతే ఇపుడు వెనక్కి వచ్చేయచ్చుగ. వచ్చేస్తారా. దూరంగ ఉన్నారు కనుక బెంగ ఉండటం, మిస్సింగ్ ఫీలింగ్ సహజమే కానీ మళ్ళీ అక్కడి సంపాదనని వాతావరణాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చేయమంటే రావటానికి ఇష్టపడరు చాలా మంది..ఇంక కష్టమనుకోవడానికి ఏముంది.
@sudhakar000003 жыл бұрын
@@skcvijrak7358 వచ్చిన వాళ్ళు ఇంక తప్పదు. ఇంకనైన మన పిల్లలకు పొరుగు దేశాలలలో ఏమి లేదు అని చెప్పి పెంచడం మంచిది అని నా అభప్రాయం. దేశం దాటితేనే మన దేశం గొప్పతనం తెలుసుకుంటాం.ఇక్కడ న్యూస్ చానల్స్ చాలా హీనంగా రాస్తాయి. ఎపుడు వస్తానో తెలీదు కానీ కచ్చితంగా వస్తా.🙏
@frames40583 жыл бұрын
God bless you
@ravichandra46892 жыл бұрын
@@skcvijrak7358 You cannot come back, it's a ride on Tiger, you can't get down easily. Need more work
@prasannalaxminethikoppula20452 жыл бұрын
అందరు మీలా తెలుసుకుంటే బాగుంటుంది
@1948abhi2 жыл бұрын
The situation in India is getting so difficult for ordinary people . At least there’s a sort of law and order with reward for hard work in the west.
@faithfood50422 жыл бұрын
Well said brother, people don't address unemployment.
@saikalyan51572 жыл бұрын
Who said there is reward for hardwork it's modern labour
@deepika_dsd2 жыл бұрын
Reward? I work in west. That's not true. INDIA is faaar better.
@cricanth3 жыл бұрын
ఎక్కడికి వెళ్ళినా ఒక్కచోట వున్నా కూడా మనిషి కీ భ్రమలు భ్రాంతులు తప్పవు స్వామి
@GOPAL-PRIYA2 жыл бұрын
గురు జి 🏳️🙏
@mg-lm6tg3 жыл бұрын
I'm in america.. india healthcare is so cheap and affordable .and food is affordable too. And living too.
@skcvijrak73583 жыл бұрын
America lo vache salaries tho compare chesukunte food n living America lo ne chala cheap India tho compare chesukunte. Ika US dollars ni Indian Rs lo convert chesukuni chusthe daniki ardham ledu. America lo 10000 dollars vasthe manchi comfortable life lead cheyachu. Ikkada 10,000 Rs ki America lo unnatlu luxurious ga undagalara?? Comparison ila chesukovali.
@sarpet96603 жыл бұрын
@@skcvijrak7358 you are right
@Sachinrohitfan2 жыл бұрын
@@skcvijrak7358 you have no idea how health issues cost in usa India is faaaaaaaar better and cheap Medical tourism in India is rising due to cheap health care services Many European and African come to inda
@Sruthi2212 жыл бұрын
@@skcvijrak7358 india lo 10000 laborer sampadistadu easy ga. Ikkada 10k dollars per month unskillded workers sampadistara? Em comparison andi idi
@anilkumar-dp1jk2 жыл бұрын
Correct ga chepparu sir 🙏🏻 kashtalu leni place ledu
@MrManodu10 ай бұрын
Depends completely in Individual choices. Advantages in India: Freedom, people, luxury. Adfordable Health care. Disadvantages: Bad political system, Not Business friendly, Bad Infra, Cosyly Education. Highest pollution of air, water and food. Advantages of West: Equality, Affordable Education, Freedom, Disadvantages: Climate, Loneliness, Expensive health care, Everything DIY
@aravindgoud17542 жыл бұрын
Baga cheparu andi 💯 nijam edi
@devi26353 жыл бұрын
అమెరికా లో non Whites life ఎప్పుడు tension ga ఉంటుంది. But అన్నీ తెలిసి కూడ ఇప్పుడు ఇంటికి ఇద్దరు పిల్లలు US లోనే ఉంటున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు, లేనివాళ్లు అందరు అమెరికా బాట పడుతున్నారు. వాళ్ళు కోరిన జీవితం కాబట్టి complaints ఉండకూడదు.
@kurnoolions.3 жыл бұрын
S👌
@itsgopigopi67113 жыл бұрын
Neeku chance vaste , batalu vippesi mari veltav América ki
@devi26353 жыл бұрын
@@itsgopigopi6711 సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి
@itsgopigopi67113 жыл бұрын
@@devi2635 merru vellara madam , chance vaste ,América ki, e sollu cheppe garikpati kuda tshirt jeans veskoni veltaru América ante
@devi26353 жыл бұрын
@@itsgopigopi6711 నేను వెళ్ళను. కష్టం , సుఖం అన్ని చోట్ల ఉన్నాయి. ఇండియా లో అంతకంటే కష్టం ఎక్కువ ఉంది jobs చేసుకొనే వారికి. ఒక season తరువాత అమెరికా లో అంతకష్టం ఉండదు. నా అభిప్రాయం చెప్పాను అంతే గాని debate చేయటానికి కాదు. అమెరికా వెళ్లడం, వెళ్ళకపోవడం అది వ్యక్తిగతం. Who am I to stop/say that. In my knowledge, Garikapati varu already visited USA at least fro 10 times. Please, I don’t want to prolong this chat anymore. If I hurt anybody’s feelings, I am Sorry!
@vanicharvik68553 жыл бұрын
100% correct ga chepparu🙏🙏
@AnnaiahSannidhi3 жыл бұрын
ధన్యవాదములు ఆర్యా.
@balasubrahmanyamindana50822 жыл бұрын
Trust me...India lo vunna luxury vere countries lo dorakadu.
@celebritybuzz7932 жыл бұрын
very connected....
@mlnrao81813 жыл бұрын
అమెరిక, లో, చాలా కష్టము
@khillas66753 жыл бұрын
Yentha bhaga chepaaru, it's reality, very exlent analysis, Vijay from Oman country 💐💐💐💐💐💐
@vajralasivasankar51363 жыл бұрын
👍👍👍
@bubbles08083 жыл бұрын
1
@minnarao33863 жыл бұрын
I am also from Muscat sir
@Attuluri_853 жыл бұрын
I am also from Muscat, Naresh
@ramesh7gr1553 жыл бұрын
19 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి my name is Ramesh I'm the car Washing boy customer is God Cosmic peace 9908924868 what's app
@mlnrao81813 жыл бұрын
మన, భారతదేశం, అమెరికా, కంటే, చాలా, గొప్ప ది
@subbareddy82802 жыл бұрын
👌👌👌
@kameswarivuggirla71572 жыл бұрын
💯 % True sir Single women can’t make it themselves
100% true...I am in US but not happy, India is heven
@Bujji04233 жыл бұрын
Who is stopping you to go back to India?
@vikas37323 жыл бұрын
@@Bujji0423 పరిస్థితులు
@Bujji04233 жыл бұрын
@@vikas3732 then don't complain..
@swethach58163 жыл бұрын
He didn't complain, he just told his opinion. Not sure why do u question him. Jealous?
@Bujji04233 жыл бұрын
@@swethach5816 jealous of what? "I am not happy here" is not a complaint in your opinion ?
@MaLLiBaBu19873 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@ramkrishna78693 жыл бұрын
Guruvu Garu.. mana dhesam kana goppa dhesam ledhu Andi... Ante Mana kada ni kadu guruvu Garu..
@kurnoolions.3 жыл бұрын
S👌
@harishramprasadv2993 жыл бұрын
🙏🙏🙏. No words. It's a real fact.
@shivprakashmulleti48413 жыл бұрын
Realty I appreciate guri ji
@Mahaabharath2 жыл бұрын
Sir india is great country. I love our traditions and history. But current leaders are looting and businessmen like Adani ambanis are earning thousand if crores every day, while kids of Hindus who spend lakhs of rupees in univerisites cannot find government jobs as they are being privitized. I love india ..history, temples and legacy ..but govenrment lack transparency..every day some political issues.. high inflation ..no hike in salaries...:(
@santoshvarun062 жыл бұрын
Emi ra balaraju emi ra ni valla upayogam. Nu kuda business cheskoni valla laga earn cheskokapyava evaru vadhu annaru??? Adani ambani midha padi edustharu enti epudu?? Do you know the work force of them? Do you know how much employment they are giving?? And how much they are contributing to the economy... Politics antha pakkana petti just oksari alochinchu
@kuntamukkalaprabhakarrao97412 жыл бұрын
Sad situation in country. Which is based on false foundations. Mismanagement. It will. Perish one day. Self doing
@Mahaabharath2 жыл бұрын
@@santoshvarun06 emi ra balaraju ..100 th position lo vunna adani ivala Jeff bezos ni minchipoyadu..just by buying government ports and air ports and coal mines. Why modi ji is changing business policies for benefit of gujju adani and ambanis benefits and let them forcefully buy airports from gmr gsr by sending ed and cbi cases on gmr and gsr airport properties when they refuse to surrender to adani bid? Why is there no sebi or cbi investigation when adani 54,000 crores money laundering to mauritius got exposed in 2021 October ? How much taxes india is losing because one big man is piling all the money under his belt ?Adani is under serious court investigations in Australia for poor wages and misdoings ..but same person gets away with money laundering Indian money and not a single ED or sebi investigation.. This is Indian government money and assets that they are privitizing using banks loans that GOI is assuring... This is absolutely wrong ..and this is how monopoly is destroying all other private competetion eastablishments. Forget about creating employment, they are killing government jobs by cutting current jobs after privitizing them, that is why they are able to make thousand crores of income under his name every day. He is not creating new jobs by creating new markets or expanding current market. For example total power is a pure example. He bribed the gujarath power boards, gauging prices and killing all other power distribution companies. He illegally shipped 7.7 million times of iron ore ..and have suitcase comaonies in cayman islands to avoid taxes..
@laxmaiahbandaru62272 жыл бұрын
Yes 👏
@sasikala35933 жыл бұрын
Exactly. 100% correct. True .
@kotireddygangireddy39013 жыл бұрын
Garikapati garu mana desha rajyangam chattalu Valana videshe moju perigindhi
@Km-qu6uj3 жыл бұрын
This is true andi
@mahalakshmithunuguntla7202 жыл бұрын
అమెరికా వెళ్లే వాళ్లు చక్కగా వెళ్లి చదువుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని క ని వారికి citizen షిప్ వచ్చిన తర్వాత కూడా 5 ఏళ్లు హాయిగా వుండి జాగ్రత్తగా డబ్బు కర్చు పెట్టి ఎక్కువ ఆదాయం సంపాదించి ఇండియా తిరిగి రండి. పిల్లలు పెద్ద వాళ్లు అయిన తర్వాత ఇండియా లో అడ్జస్ట్ అవ్వ లేరు. ఒక నానమ్మ గా నా సలహా
@indirapasumarthy6733 Жыл бұрын
Correct
@TheSubject322 жыл бұрын
Employment, Education, Health... If these 3 provided by our country then people won't go to any other country....
@tarakeshrajani74563 жыл бұрын
🙏 correct ga cheparu guruji🙏
@prrao19452 жыл бұрын
జీతం మరియు జీవితం = జీ(వి)తం. ..
@skcvijrak73583 жыл бұрын
మీరు చెప్పినట్లు గల్ఫ్ లో కూలిపని చేసుకునే వారే కాదు ఇంజనీర్లు, డాక్టర్లు, ఉద్యోగస్తులు లాంటి వైట్ కాలర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. గల్ఫ్ లో లేబర్ వర్కర్స్ మాత్రం పాపం నిజంగానే చాల కష్టాలు పడుతున్నారు కొంతమంది. కానీ మామూలు వైట్ కలర్ జాబ్స్ చేసుకునేవారు ఇండియాలో కన్నా, అమెరికాలో కన్నా గల్ఫ్ లోనే హాయిగ సుఖంగ ఉంటారు. ఇంటి పనికి కూడ ఇండియన్ హెల్పర్స్ మంచిగానే దొరుకుతారు. సో అందరికీ ఒకే స్టేట్మెంట్ వర్తించేయదు.
Conclusion mainshi Ane vadiki kashtam common it may be any country 😅😅😅
@murthyadibhatla75443 жыл бұрын
Baga chepparu 👌
@skcvijrak73583 жыл бұрын
మరి ఎందుకు అక్కడ ఉండటం. వచ్చేయచ్చు కదా. ఎవరైనా చేస్తున్నారా అక్కడే ఉండమని. సంపాదన కోసం, లక్జరీస్ కోసం వెళ్తారు ఎవరైనా. పోనీ అవి వదిలేసుకుని రాలేకపోతున్నారంటే ఇక్కడి సంపాదనతో సర్దుకుపోయి మనవాళ్ళతో ఆనందంగా ఉండటం కన్న అక్కడి సంపాదన, లైఫ్ స్టైల్ ని, అక్కడి సంపాదనతో ఇక్కడ మనవాళ్ళని సుఖపెట్టడాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారన్న మాటేగా. మరి ఇంకెందుకు బాధ. మనవాళ్ళకి దూరంగా ఉన్నామన్న బెంగ సహజం తప్పులేదు. కానీ ఇలా హిపోక్రసీనే ఉండకూడదు. మనవాళ్ళకు దూరంగ ఉంటున్నాము అనే బెంగకన్న మనపనులు మనమే చేసికునే ఆ కష్టమే ఆనందంగ ఉంటుంది అక్కడి సంపాదన ముందు. సో ఈ హిపోక్రటిక్ కబుర్లన్నీ అనవసరం.
@jayamedha44452 жыл бұрын
100%correct
@vijayrajkumar45853 жыл бұрын
Very good explanation
@sreenivasareddyakula2 жыл бұрын
ఇక్కడ చదువులు కొన్నవారికి ఏ మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు OC లకు ఇస్తున్నారా విధేశాలలో వారి తిప్పలు వారు పడుతున్నారు మీరు మాత్రం చక్కగా సొళ్ళు కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారు ఇక్కడ అమెరికాలో వాతావరణం మన మాదిరి లేకుండా ఉండవచ్చు. ఎంతో మంది సాంకేతిక నిపుణలకు అమెరికా అవకాశం ఇస్తుంది ఇచ్చింది వారు విదేశీ మారక ద్రవ్యం ఇండియా కు పంపటం లేదా
@prasadperesetla21063 жыл бұрын
Meeru vastavalu baga chepputaru meetelugu tenilomunchina panasatonalu u r great pandit meeku na namaskaralu
@kurnoolions.3 жыл бұрын
🙏🙏
@satyateluguvlogsinusa70263 жыл бұрын
Ba cheparu 🥰👍
@విద్యాతరంగాలు2 жыл бұрын
అదంతా ఒట్టి మిథ్యే...మన దగ్గరే అందరితో కలిసి ఎంతో హాయిగా ఉండొచ్చు...
@kusumaa46063 жыл бұрын
100% happy vundaru ide nijam sir
@skcvijrak73583 жыл бұрын
మరి ఎందుకు అక్కడ ఉండటం. వచ్చేయచ్చు కదా. ఎవరైనా వత్తిడి చేస్తున్నారా అక్కడే ఉండమని. సంపాదన కోసం, లక్జరీస్ కోసం వెళ్తారు ఎవరైనా. పోనీ అవి వదిలేసుకుని రాలేకపోతున్నారంటే ఇక్కడి సంపాదనతో సర్దుకుపోయి మనవాళ్ళతో ఆనందంగా ఉండటం కన్న అక్కడి సంపాదన, లైఫ్ స్టైల్ ని, అక్కడి సంపాదనతో ఇక్కడ మనవాళ్ళని సుఖపెట్టడాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఆనందంగ ఉంటున్నారు అన్న మాటేగా. . మరి ఇంకెందుకు బాధ. మనవాళ్ళకి దూరంగా ఉన్నామన్న బెంగ సహజం తప్పులేదు. కానీ ఇలా హిపోక్రసీ మాటలే ఉండకూడదు.
@kusumaa46063 жыл бұрын
@@skcvijrak7358 మీ కామెంట్ ఇపుడే చూసాను అండి🤣 మీరు ఎందుకు ఇంత పెద్ద గా థింక్ చేసి పెద్ద కామెంట్ పెట్టారో తెలిదుగాని నా కామెంట్ కి అర్థం గరికపాటిగారి ప్రసంగం కోసం పెట్టాను. రీసన్ ఏదైనా అవ్వొచ్చు ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా కనపడిన మనసుల్లో వాళ్ళ మనుషుల కోసం బాధ ఉంటది .నా కామెంట్ రియల్ గా నేను ఫీల్ అయింది పెట్టాను. మీ కామెంట్ లో మీ మనసు లోతుల్లో ఉన్న అంత ఇక్కడ కక్కేసారు అంతే🤣 కామెంట్ కి తగ్గట్టు కామెంట్ పేటండి గాని ఇలా అన్నిటిని తెలియని వాళ్ళ మీద వాడటం అయితే కరెక్టు కాదు . మీ కామెంట్ లో ఫారెన్ లో ఉన్న వాలంటే కోపం కుళ్లు కనపడుతున్నాయి మీ మనసుని అడగండి తెలుస్తాది.ఒకరిని బాధ పెట్టేలా కామెంట్ చేసే మనసు వల్ల హ్యాపీ ఉంటుందా అకోచించండి 😊🙏
@lakshmikumaritelagamsetti2773 жыл бұрын
మీరు చెప్పినది ఖచ్చితంగా సరైనది సార్. మేము USA లో నివసిస్తున్నాము, మాకు దాదాపు 6 నెలల శీతాకాలం ఉంది. నాకు బయట ఒక గంట పని ఉంటే, మేము అన్ని శీతాకాలపు దుస్తులు ధరించడానికి మరియు కారుపై మంచు శుభ్రం చేయడానికి 1 గంట సిద్ధం చేయాలి.
@maheshgoudchenagoni24063 жыл бұрын
Madam Students Survive Avvocha Ippudu
@lakshmikumaritelagamsetti2773 жыл бұрын
@@maheshgoudchenagoni2406 There are several restrictions on student visa. You are not supposed to work for certain period. If you have strong financial background you can survive by doing well in academics and learning emerging technologies. And before you go with an employer make sure that company is well established.
@lakshmikumaritelagamsetti2773 жыл бұрын
@@maheshgoudchenagoni2406 personally I liked my stay in India. I worked in Hyderabad as a software engineer. After I came here I lost my career since I was on dependent visa and I hate the winter weather it really makes me depressed.
@dharmabharam38483 жыл бұрын
Well Said
@csmahi20463 жыл бұрын
@@lakshmikumaritelagamsetti277 durapu kondalu nunupu anna samerha nijam anipistundi Mee samadanam vinna tarvata America ante andhamina jeevitam anukunna🤔
@bharathallinoneytchannel35333 жыл бұрын
Super 👌 💯🙏
@kurnoolions.3 жыл бұрын
👌
@7rajcan2 жыл бұрын
Just want to decuttler this.. First find out what is important in life. Sukham means what??? Having good place to live and car? In india also people enjoy life and that happens only when you know what you want from your time and money? Only difference in west is work and life balance. Honestly speaking here in west married white men and others spends more time with their family and kids. In India men thinks he should go out and enjoy time with his own social groups and come home to eat and sleep. We all have to work. But you should know work is part of life. Not everything...unless that is something to do with art and you are in devotion and love with your work.
@shyamadantu78852 жыл бұрын
please check your facts many people are quitting in west due to lack in worklife balence
@jananikrishna65623 жыл бұрын
Me voice vinapadithe koncham relief ga anipistadii entha dull ga unna
@SriniTalks-1233 жыл бұрын
Yaa lakky laxmi
@divyachennamaneni3673 жыл бұрын
@ 43 sec exactly andi , ante dooorapu kondalu nunupu ante 🙏
@skcvijrak73583 жыл бұрын
మరి ఎందుకు అక్కడ ఉండటం. వచ్చేయచ్చు కదా. ఎవరైనా బలవంతపెడుతున్నారా అక్కడే ఉండమని. సంపాదన కోసం, లక్జరీస్ కోసం వెళ్తారు ఎవరైనా. పోనీ అవి వదిలేసుకుని రాలేకపోతున్నారంటే ఇక్కడి సంపాదనతో సర్దుకుపోయి మనవాళ్ళతో ఆనందంగా ఉండటం కన్న అక్కడి సంపాదన, లైఫ్ స్టైల్ ని, అక్కడి సంపాదనతో ఇక్కడ మనవాళ్ళని సుఖపెట్టడాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారన్న మాటేగా. మరి ఇంకెందుకు బాధ. మనవాళ్ళకి దూరంగా ఉన్నామన్న బెంగ సహజం తప్పులేదు. కానీ ఇలా హిపోక్రసీనే ఉండకూడదు.
@divyachennamaneni3673 жыл бұрын
@@skcvijrak7358 alane anipistadi akkada job leka konni yrs undi parents pina depend iyi unda leka ,edo laga by luck h1 apply chesukoni vachi edo okalaga job sustain chesukoni career settle chesukovali atleast family run chesukovali manadi manam ani telisevallaki ardam avutadi,
@madvids86263 жыл бұрын
Ala ani india lo unna vallantha life ni enjoy cheyatledhu. Kastalu anukunte ekkadaina untai..daniki place tho pani ledu
@kusumaa46063 жыл бұрын
It's true andi
@ram82622 жыл бұрын
All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍
@harikrishna31282 жыл бұрын
ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ మంచిపూవులన్ ప్రేమించినావో నిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి యెందూ లేరురా మనవంటి పౌరులింకెందు. సూర్యునీ వెలుతురుల్ సోకునందాక, ఓడలా ఝండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ వీర భావ భారతము.
@pc31162 жыл бұрын
I live in UK, returning home is not an option because India is not safe for single women. And can’t stand relatives questions … Only if you have money there is respect in India To my country What happened to us , why did we depart When will I see you, will you remember me because I do miss you. I am stranger in this country. Hope we get to meet one day and cherish my childhood memories.
@viralupdates56422 жыл бұрын
Great words👏👏👏👏
@praveenayeleswarapu98023 жыл бұрын
Dhanyosmi Guruvu Garu 🙏
@3rdeyereports3 жыл бұрын
Kadhaa baaga chepparu
@lakshmik76763 жыл бұрын
Reality
@palakollusrinivasareddy73543 жыл бұрын
, Guru Garu Baga Chepparu.
@venkatt59073 жыл бұрын
Chala baga cheppirru.. Aa padyam online gitla unte, please link share cheyurri.
@kotireddygangireddy39013 жыл бұрын
Merrit vallaku india lo viluva ledhu riservetion vallaku matram viluva
@vikas80373 жыл бұрын
Enduke ga private chestunaru 👍
@shanthisetty31373 жыл бұрын
Yes 100%
@eswarsaga73583 жыл бұрын
It's true sir...
@harishkd13 жыл бұрын
Maha baaga chepperu
@vijayajagarlamudi65543 жыл бұрын
Correct cheparandi
@Consciousbeing31913 жыл бұрын
Chala mandi santhosham gane unaru... meekemi telusu? okarimi chuste chepesthara america vellinavaalu santhosham ga lerani
@skcvijrak73583 жыл бұрын
True. Santhosham ga undabattega akkade kavalani untunnaru. Lekapothe vachesevarega, evo chinna chinna asamtrupthulu, missing feelings sahajam. Kani vati kosam malli America vadilesukuni vacheyamante raru malli.
@madhavigummudu3 жыл бұрын
Avunu america ki vachina varu malli thirigi India ravadaniki ishtapadaru.... anavasaram ga yevaro koddi mandhi asampthrupthi ne nijam ani prove cheya kudadhu. America lo unnavallu antha santhosham gane unnaru...pandagalu,party lu, gathering lu antha kalise cheskuntaru america lo. Andhani dhraksha ayipothundi america
@anilkumarkolla61032 жыл бұрын
Adem ledhu nenu chusina vallalo chala mandhi tappaka adjust ayi brathike vallu bolledu mandhi money kosam chala varaku middle class vallu ikadiki vastaru vallu ikada dabbu chusaka venukaki polekha valla lo vallu naligipothu ikade kallu musukoni a dabbu kosam brathike vallu unaru nenu canada lo untanu i never like this life tappaka untuna even i have h1b visa but i dont like to come usa india is far ever better than us and canada in my view and facilities and comfort levels ...
@vij59512 жыл бұрын
@@anilkumarkolla6103 vachi 10 rojulu vunte malli vurukutav
@anilkumarkolla61032 жыл бұрын
Urakataniki korakataniki akada em ledhu lae andi , nenu present Vancouver lo untuna , na friends seattle lo untaru, vallu cheptune untaru akada ela untadho , maku Seattle dhagara ne le 2.5 hrs journey. Health care entha goram ga untadhi ante em cheyaleka 4 lakhs business ticket vesukoni india poyi treatment cheyinchukunadu ma friend leg fracture ayite. Inka health care free ani cheptaru but free ayte kadhu kadha everymonth mana pocket lo nundi insurance ki pay cheyali ,ventane appointment kavali ante inka chepe pani ledhu , 2 of my brother in laws came to usa and fought with the company and came to india with in 1 year , they said many things about it too.. slavery,tension and robotic life...
To live in india is great Since it is Samasethoshna Desam
@VASAVISISTERS3 жыл бұрын
🙏👌👌guruji
@srinu9553 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rayuduvcs3 жыл бұрын
ఇది మధ్యలో ఆగిందే
@princecheers21192 жыл бұрын
Cash experience differences
@skcvijrak73583 жыл бұрын
హా సుబ్బరంగ సంతోషంగానే ఉంటున్నారు. ఏవో చిన్నచిన్న అసౌకర్యాలు మిస్సింగ్ ఫీలింగ్స్ తప్ప. కానీ వీటికోసం అమెరికా వదిలేసి వచ్చేయటం కన్నా ఆ చిన్నచిన్న ఇబ్బందులు పడినా అక్కడ సంపాదనతో ఆనందంగా ఉండటాన్నే ఇష్టపడుతున్నారు. ఇవన్నీ కేవలం హిపోక్రసీ టైమ్ పాస్ కబుర్లు మాత్రమే.
@ismartq61652 жыл бұрын
నిజాలు ఇలానే వుంటాయి మరి....దిగే వరకు తెలీదు లోతెంతో....అందుకే మన దేశం లోనే వుండి మన బాధ్యత మనం చేస్తే చాలు దేశం బాగుంటుంది. ఇంక నెక్స్ట్ జనరేషన్ ఏ దేశం వెళ్లక్కరలేదు...........
@mysimplerecipes90563 жыл бұрын
🙏🙏
@srm53133 жыл бұрын
Chala chala bhagha cheparu guruvu garu 🙏🏻
@ramaraobonagiri93652 жыл бұрын
దూరపు కొండలు నునుపు అని అందుకే అంటారు.
@srreddyreddy21943 жыл бұрын
Sir 1 dinar=above 200 rupees
@aparna12telidevara2 жыл бұрын
India lo vunna vallu gati leni vallu...America vallu goppa.. valla pillalu..goppa.
@ranga8932 жыл бұрын
India lo Fake STSC case lu , Reservation lu , politician overacting,Trafic police Gola ,prathi daniki lanchalu ,status pichi lu ,veeti kante other country best