“If I find the constitution being misused, I shall be the first to burn it" -BABASAHEB AMBEDKAR
@sandeepsandilyanuthalapati55914 күн бұрын
Video on reservations On which side you are??
@Shanmukharao0064 күн бұрын
Anna coming up Teese Anna movie ki mundu spoilers la vundi
@manojgudipati82414 күн бұрын
అబ్బ ఏం ఫీలుంది మావ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో 👌 మనదేశం యొక్క రాజ్యాంగాన్ని దాన్ని రచించిన వ్యక్తిని గౌరవించనోడు ఇంక దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు? ప్రపంచదేశాలు అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించి విగ్రహాలు పెట్టుకుని కీర్తిస్తుంటే మన సన్నాసులు ఇలా అవమానిస్తున్నారు. #జై_భీం
@Vishnu_Vk_Sky4 күн бұрын
Dr. Bhimrao Ramji Ambedkar ✊️✊️
@bigbullshorts-yt4 күн бұрын
@@sandeepsandilyanuthalapati5591 Neku yenduku ra
@pravaleekanadella85663 күн бұрын
ఇది నిజం అంబేద్కర్ పేరు ఫ్యాషన్ అయిపోయింది. ఆ పేరు వాడుకొని పొలిటిషన్స్ మాత్రమే కాదు బయట కూడా చాలా మంది రాజకీయం చేస్తున్నారు.
@Predictor16522 күн бұрын
Ambedkar name yenni sarlu smarinchina thappu ledu.
@kk.chaitanyakk.chaitanya31292 күн бұрын
Kulaanni vaadukoni vote adukkovadamledha
@nareshbollipo9992 күн бұрын
Kulamu peru venakala pettukunnapudu yemindo e buddi ambedkar peru yenni sarulu cheppina tappe ledu
@phantomCutzz2 күн бұрын
@@Predictor1652 thappu ledu, kani aa mahaniyudi peru vadukoni cheap politics cheyyodhu
@luckyphotography7507Күн бұрын
Devudi peru vadukoni matham peru vadukoni rajakiyalu chestunaru aulagallu e desham lo
@SoftArrow4 күн бұрын
ఈ వీడియో చూడకుండానే చెప్తున్నాను ఆయన సిద్ధాంతాలను కాకుండా ఆయనను వాడుకుంటున్నారు అంతే,మహానుభావుడు🙏 వాడుకున్నోడికి వాడుకున్నంత అనుకున్న అందుకే పుట్టాడేమో...#Respct mr. Ambedkar
@satyanarayanavarayuri51392 күн бұрын
అంబేద్కర్ మన దేశం గర్వించే గొప్ప మేధావి 🙏
@HarshithM-lm3pd2 күн бұрын
Here no one disrespected Ambekar.Congrress doing for vote bank 😂😂
@jacksonnani12493 күн бұрын
మీరు చెప్తుంటే అంబేద్కర్ ఇంత గొప్పవాడ అని అనిపిస్తుంది sir ❤️
@harishreddy73883 күн бұрын
దౌర్భాగ్యం సర్ నిజంగా...దేశంలో జరిగే అనర్థాలు విషయాలు గురించి పార్లమెంట్ లో చర్చించాలి...కానీ అక్కడ జరిగే వాటి గురించే దేశం చర్చించుకుంటూ ఉన్నాం... పార్లమెంట్ సభ్యులు కొంచెం హోదా తనంతో వ్యవరిస్తే మేలు❤
@satvika78194 күн бұрын
But honestly ambedkar anadam fashion aypoyndi To get votes of dalit,sc and st ,you have to praise ambedkar A true ambedkar supporter will never support congress 👍🏻 congress always disrespected ambedkar in past from nehru to soniya
@naar2594 күн бұрын
I agree jai shree ram jai bhim
@dssha74774 күн бұрын
Sanathana dharma ni kuda alage vaduthunnaru😂😂
4 күн бұрын
@@dssha7477 gorrelu kuda
@eDroidGameplayzTV4 күн бұрын
@@naar259 sri ramudi pakkana aa peru thesey only jai sri ram jai hanuman, adhi nee istam le
@chenchuadapala19054 күн бұрын
ట్రూ
@NaDuTeluguFacts4 күн бұрын
దేశ నాయకుడైన అంబేద్కర్ ని కుల నాయకుడ్ని చేసి అన్ని వర్గాలకి దూరం చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు.. విభజించు, పాలించు బ్రిటిష్ వాడు చేసినట్టు చేస్తున్నారు..
@munikumar64274 күн бұрын
It's true
@బీజేపీ_కోసం_సబ్స్క్రైబ్-23323 күн бұрын
Congress eppududaina sc, st lanu vo tu bank lane chusthadhi Ippudu kuda anni margalu mosukupoye sariki dhalitha margam pattaru Ambethkar garini road midhiki teccharu Villu gelavadam kosam entha nichanikaina dhigutharu
@chandutheathiest3 күн бұрын
💯 శాతం నిజం
@pain-v6m3 күн бұрын
@@munikumar6427 😂😂😂 he wanted revenge, he can never be leader.
@pradeepabbadasari3 күн бұрын
Yes it's true
@janakimandangi39833 күн бұрын
అంబేద్కర్ గారు మంచి నాయకుడు, మంచి మనిషి.. కానీ దేవుడు కాదు అనేది నా ఆలోచన 🇮🇳🇮🇳🙏🙏
@vishnupuppala27713 күн бұрын
రాముడు మనిషి వాడు దేవుడా ఎంటి 😂 మనిషి చూసే దాన్ని బట్టి అవతల వ్యక్తి ఉంటారు
E roju nv ela msg chese freedom undi ante adi kuda ambedkar gari punyame
@superiormodel8933 күн бұрын
@@swathi156Rey vallu anyam cheyyaledu alante anta telivi manishi samanamtva pettakunda , tekiviga Lower di upper and upper do lower chaiseyanta dam mmnaishi anipistadi yendukante anta telivi manishi vallu , but andariki samanmtva iccahru , apptlo sc st vallu ippatobaraku chala kashta paduttane unnaru caste ki dharmnaiki sambadam ledunda cheputunna, Oka survey chai Yenta mandikk ye caste lo yekkuva shishkana pondidndi , yekkuva asti , polalu yenta unnayi , Dani prakaranga survey chesi choodu , appudu reservation Right Or Wrong anedi telustadi
@PESALA_VOCALS3 күн бұрын
Avunu kaani oka cenema actor Lani devulluga chusey samajamlo samajam nijanga antha chesina eeyana emaiyhadu ?
@surgeonBae4 күн бұрын
11:43 😊😊 Ambedkar was an intellect who faught for reservations to be only for a SHORT TIME. Hope they remove caste system and reservation soon or Atleast make it based on the financial condition of the family.
@saipriyag9443 күн бұрын
True… we all are waiting for reservation to be removed.. hope future generation kids who are intelligent will get the benefits
@Siddibuddi-1233 күн бұрын
Remove reservation and "caste" system also...
@nagame8593 күн бұрын
@@saipriyag944 won't happen.. and u know why..
@wetkarum263 күн бұрын
Its proved that once a person become rich and financially stable they dont belong to any caste
@surgeonBae3 күн бұрын
@@wetkarum26 even after getting rich their kids are still getting reservation.
@catch2prem2 күн бұрын
చాలా బాగా అంటే చాలా చాలా బాగా చెప్పావు అన్న నేను కూడా నేను స్కూల్లో నా స్నేహితులు ముందు ఇదే చెప్తున్నాను అంబేద్కర్ గారు a రిజర్వేషన్లు అనేవి పది సంవత్సరాలు మాత్రమే ఉండాలి లేదు ఇంకా కుదరకపోతే 20 సంవత్సరాల పెంచవచ్చు అని చెప్పారు కానీ లైఫ్ లాంగ్ కొనసాగించాలని చెప్పలేదు కానీ దీనిని రాజకీయ నాయకులే భ్రష్టు పట్టించారు మంచి విశ్లేషణ మంచి వివరణ చాలా బాగుంది అన్న
@సఖీ-sweety-7774 күн бұрын
నిజంగానే అంబేద్కర్ నీ అడ్డు పెట్టు కోని రాజకీయం చేస్తున్నారు.. మా దగ్గర కూడ
@nestaudio4 күн бұрын
just like BJP is using religion to play politics and brainwash people
@deepakdeepu72304 күн бұрын
రాముడి నీ అడం పెట్టుకొని రాజకీయాలు చేస్తునారు జై శ్రీరామ్ అన్ని వాడుకుంటున్నారు
@MJW-l2z4 күн бұрын
Leni devudni addu pettukunte thappuledhu
@srinivasarao49084 күн бұрын
@@MJW-l2z Mari santana Dharmam ni thitti Politics cheyaocha
@sgbunnysg56234 күн бұрын
@@deepakdeepu7230 evadu vadukuntunnadu ?? ala ayte congress minority vote bank pettukoni gelvatleda adhi kanapadatleda meku'
@MankindOfficial-i2r4 күн бұрын
దళిత నాయకుడని మీ నోటా విన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆయనను మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదనుకుంటున్న బ్రో.
@gopikrishnajonnalagadda83263 күн бұрын
❤
@madhulatha27682 күн бұрын
Long term Reservations meedha matladandi anta Mari caste feelings kooda inka unnay ga evariki ivi kanapadava
@muddukrishna91812 күн бұрын
First reservations vodulukondi caste feelings asalu indav😂
ఒకప్పుడు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టమంటే స్థలం లేదు అన్నారు ఈ కాంగ్రెస్ వాళ్లు అదే బీజేపీ అటల్ గారు పీఎం అయ్యాక ఆయన ఫోటో పెట్టింది.
@Predictor16522 күн бұрын
Congress vallu ante veellu antara? Yem matladatharandi.
@suryabalireddy30982 күн бұрын
@@Predictor1652 వీలు అనలేదు
@andrapremkumar5461Күн бұрын
@@suryabalireddy3098ni photo pedadham le
@gireeshkumar5113 күн бұрын
అంబెడ్కర్ ఇంకో మాట కూడా అన్నాడు... ఇక్కడి ప్రతి ముస్లిం ని పాకిస్థాన్ కి పంపి..అక్కడి హిందువులు ని ఇక్కడికి పంపమని.. ఎందుకంటే..ఆయనే చెప్పినట్టు..ఇక్కడి ఇండియన్ ముస్లిం లకి ఇండియా మీద ప్రేమ ఉండదు..ద్వేషం తప్ప అని..
@truesecularism2 күн бұрын
😂😂😂
@pydichittibabu9544 күн бұрын
ఢిల్లీ లో మంచి పాలన కావాలా లేక తీవ్ర వాదుల పాలన కావాలా అని తేల్చు కోవాలి
@KanikeNarasimha-d4h4 күн бұрын
Yeah it must be debate
@Poojari024 күн бұрын
Gorre la pala na kavala
@MrA2Z21994 күн бұрын
Yeah presently in centre we have extremist govt and pseudo nationalists. Very sad
@saitej89414 күн бұрын
😂 nice joke buddy @@MrA2Z2199
@MrA2Z21994 күн бұрын
@@saitej8941 As u think ,, buddy
@kirankb.52084 күн бұрын
Vijay elage react ite he'll became a joker in Tamil Nadu elections
@julukuntavillageboy90004 күн бұрын
Rey yerripuka Vijay dalita kutumbaniki chendina person so koncham feel ayyi vuntadu
@nithinb.m70624 күн бұрын
adu pedda joker gaade
@sumithaviator37194 күн бұрын
Just like Annamalai 😂
@udaykumar51494 күн бұрын
అంబేద్కర్ ని తక్కువ చేసి మాట్లాడితే react అవ్వకపోతేనే ఎక్కువ నష్టం బాబా
@-SinganamallaUmaMahesh4 күн бұрын
@@sumithaviator3719annamalai from corner crying 😂
@abhishekkavuru97924 күн бұрын
Worst behaviour by RG. Please arrest him. Protect Lady MP
@BODDAPATIPRASAD-m1j4 күн бұрын
burra takkuva vedava
@TuljapurVikram19 сағат бұрын
Super Anna🙏 Ambedkar gari gurunnchi chala goppaga chepparu 🙏Jai Bheem
@voiceofnature34843 күн бұрын
Superb explanation ❤
@chenchuadapala19054 күн бұрын
We don’t need hero Vijay’s opinion here
@sairamparshi76353 күн бұрын
Hero ❌ Actor ✅
@KAnush-m7s3 күн бұрын
We don't need BGaypee batthays opinion on ambedkar❤
@iMahesh-ji1bq3 күн бұрын
@@KAnush-m7s we don't need expression less idiot's opinion here
@chenchuadapala19053 күн бұрын
@@KAnush-m7sBJP is policy maker and their opinion is important. But Vijay is just a movie actor who is trying to thrive in politics within short time
@Abhinayreddy0073 күн бұрын
According to your ambedkar the reservation for lower classes for 1 or 2 generation. Why can't anyone abolish reservation in india@@KAnush-m7s
@Anonymous384654 күн бұрын
We can clearly see Rahul Gandhi and Congress character, shame on them
@shahedalikhan91562 күн бұрын
😂
@praveeny43073 күн бұрын
That's true, Ambedkar and Jai bhim has become fashion these days and putting the sc and st people still in their old mindset even though they have lot of wealth and govt jobs. I personally experienced lot of people still claim themselves suffered with injustice and they are poor
@sumanram12093 күн бұрын
Can you tell your observation about Jai Sri Ram, Sanatan…? Don’t you feel using these things also as fashion.
@praveeny43073 күн бұрын
@@sumanram1209 One bug foundd, 😂😂😂, yes we do use him but we don't use this to distinguish ourselves from society and we don't use him for sympathy. We use him as part of keeping our spiritual spirit and thoughts aligned to him. May I know why are we using Ambedkar's name for politics? Especially this Rahul and Vijay blindly making him a political person instead of recalling him to be one of the fathers of our nation.
@jagadeepsaragadam11Күн бұрын
@@sumanram1209name lo ram undi, Jai shri Ram ante mandutundi😂 evaru bhayya nuvvu.. Jai Bhim ki Jai shri ram ki difference teleda
@gowrisankaradhikari60493 сағат бұрын
@@sumanram1209check history who disrespected the Ambekar either congress or bjp,since nehru regime
@sumanram12093 сағат бұрын
@@gowrisankaradhikari6049 Did I ask anywhere as who disrespected Ambedkar…?
@Maheshm-qt7jv4 күн бұрын
Congress ❌ Pakistan palasthina ✅
@comedyshows76592 күн бұрын
Meakantha brain wash chestunnaarra bjp vallu
@vv-sz4yh2 күн бұрын
Bjp ❌ chinese ✅
@Saiisro2 күн бұрын
Congress❌soros agent✅@@vv-sz4yh
@Maheshm-qt7jv2 күн бұрын
@vv-sz4yh okka Woqf bord gurichi KZbin or Google lo chusi telusuko ra
@kingofdevilsff39534 күн бұрын
Before you I see all Hindi content but from now I'm seeing you has best youtuber
@aavaninaidu65563 күн бұрын
Do you speak telugu ?
@boinisrikanth69873 күн бұрын
Super swamy andariki ardam ayyela manchi videos chesthunnaru Jai aye Jude Jai sri ram🚩🙏
@ARKENTVLOGS4 күн бұрын
Tvk vijay i thought he will like mature politician..but he is running on the path of khangress...😂 Jai sanatan dharm jai hindutva hau ambedkar jai modi ji
@Sunny088103 күн бұрын
He's shadow of congress 😂😂😂
@ManuC-kh8ou3 күн бұрын
Khangres hatoo Desh ki bachaoo
@kalpanak84893 күн бұрын
You have briefed it so clearly Ajay. Thank you Ajay. God bless you. Jai Anjaneya. ❤
@anilprudvi69193 сағат бұрын
Super anna ఫస్ట్ టైం ఒకరు అంబెడ్కర్ గారు కోసం చాలా పోసిటివ్ గా చెప్పావు.. నౌ iam ur fan really touched మై heart
@Envorionmentsafe4 күн бұрын
దేశం లో రిజర్వేషన్ తీసివేయాలి
@sumithaviator37194 күн бұрын
Caste maatram unchaali
@Joker-mr4sv4 күн бұрын
Caste and reservation*
@natham70644 күн бұрын
Mi appa vachchina sadyam kadhu
@vishnuteja67654 күн бұрын
Yes, merit unnavallake job
@sagilijeevan14474 күн бұрын
Ni guddara
@madeeasy11334 күн бұрын
Congress & Ambedkar: ☠️☠️☠️☠️Revealing The Hypocrisy Nehru Bharat Ratna 1955 Died 1964 Indira Bharat Ratna 1971 Died 1984 Rajiv Bharat Ratna 1991 Died 1991 Ambedkar received Bharat Ratna in 1990, years after his death in 1956 only after Congress was out of power!!!! Denied his portrait in Parliament's Central Hall Defeated him in elections twice
@munikumar64274 күн бұрын
Superr 👌
@MkrThoughtsAndOpinions2 күн бұрын
మీరు చెప్పిన ప్రకారం ఎవరైతే వాళ్ళ భుజాల మీద, ఛాతీ మీద అంబేద్కర్ బొమ్మని, గౌరవాన్ని మొస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ మీద ఉమ్మేసి ఊరవతల దాకా తరిమి కొట్టాలి కదా, కానీ వీళ్ళందరూ అదే పార్టీ లో ఉంటారు.. ఎడ్డినా గుడ్డి గాళ్ళకు ఇవన్నీ అవసరం లేదు... నిజానికి వాళ్ళకు కావల్సింది అంబేద్కర్ ను వాళ్ళ రాజకీయాల కోసం ఎలా వాడుకోవాలా అన్న ఆరాటమే తప్ప ఆయన మీద ప్రేమ, కృతజ్ఞత ఏమీ లేవు...😄.
@Techvideo5g2 күн бұрын
దేవుడు పేరు పెట్టుకుని కులం, మతం ,జాతి అనే పేర్లతో మనుషుల్ని వేరు చేసే గ్రంథాల కన్నా, మనిషిని ,మనిషి లా చూడమని అంబేద్కర్ లాంటి వారు రాసిన ,రాజ్యాంగం చాలా గొప్పది , బైబిల్ ఖురాన్ లాంటి గ్రంథాలు కూడా మనుషుల్ని వేరు చేయవు .
@pedadasiddardha96552 күн бұрын
మీరు ఏదో బైబిల్ చెప్తున్నారు మరియు ఖురాన్ మనుషులను వేరు చేయలేదా? అప్పుడు అంబేద్కర్ కురాన్ మరియు బైబిల్ రెండింటినీ బహిరంగంగా ఎలా విమర్శించారో నేను మీకు వివరాలు చెప్పాలా?
@pedadasiddardha96552 күн бұрын
నువ్వు చెపే బైబిల్ మరియు ఖురాన్ లో ఉన్న దరిద్రలు తెలుసుకునా తరువతే సనాతన ధర్మం నుండి ఉద్భవించిన బౌద్ధాన్ని అంబేద్కర్ స్వీకరించారు మీ బైబిల్ చేసిన బ్రిటీషర్లు మానవులను జాతి మరియు కులాల మధ్య ఎలా వివక్ష చూపారో నేను మీకు వివరాలు చెప్పాలా? ముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి వచ్చాముస్లింలను గుడ్డిగా నమ్మి, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి పాకిస్థాన్‌కు వెళ్లిన జోగేంద్ర నాథ్ మండల్ (దీనినే రెండో అంబేద్కర్ అని కూడా పిలుస్తారు) వివరాలను నేను మీకు చెప్పాలా? దళితుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో చూసిన తర్వాత తిరిగి వచ్చేసారో చెపమంటావా ?
@satishk7406Күн бұрын
ఒరే నీకు వేదాల ఉపనిషత్తుల గురించి తెలిసింది జీరో. బైబిల్ ఖురాన్ ను నెత్తిన పెట్టుకుని ఊరేగు కానీ మా వేదాలు చదవకుండా నెగెటివ్ కామెంట్ చేస్తే బాగోదు.
@satishk7406Күн бұрын
అంబేద్కర్ గారు విమర్శించని గ్రంథాలు ఉపనిషత్తులు మరియు ఆయన ఎక్కువగా విమర్శించిన గ్రంథాలు ఎడిట్ చేయబడిన మనుస్మృతి, కురాన్ మరియు బైబిల్.
@UlliPu-g4bКүн бұрын
@@satishk7406 😂😂😂 సితా అడవుల్లో వెళ్లి ఉండటానికి కారణం మీరే రా ,నీతి కబుర్లు entra
@CharyGCharyG4 күн бұрын
2014కి ముందు ఖాన్ గ్రేస్ పార్టీకి అంబేద్కర్ గుర్తుకు రాలేదు... అధికారం పోయిన నుండి ఇక మాకు భవిష్యత్తు లేదని అంబేద్కర్ జపం చేస్తుంది ప్రేమతో కాదు స్వార్థం తో.... హిందూ జాగో జగావో
@veeraiahkakarla47923 күн бұрын
Modi gelavakumundu..Desam lo mata rajakiyalu levu vadu vachake ela ayindi Desam...
@NAVEENKumar-ui8gq3 күн бұрын
Baga chepparu Anna Nice information 😊
@rajilakshmi49742 күн бұрын
Superb clarity, thank you
@Karthikreddy_064 күн бұрын
Jai sri ram ❤
@ramcharan88764 күн бұрын
ramudu peru cheppi india ni baga de*gisthunnaru
@Tuchwithcreditvideos2 күн бұрын
@@Karthikreddy_06 జై భీమ్ 🔥🔥🔥🔥
@andrapremkumar5461Күн бұрын
జై భీమ్ 🫡
@dhanushgamerzcod58662 күн бұрын
These caste reservations system came because of Ambedkar sir only, but didn't imagine that this reservation system will be continue for so long and destroy the country ....
@bynajanardhan64624 күн бұрын
Good explanation ❤
@NagalakshmiMuthyala964 күн бұрын
చాలా బాగా చెప్పారు. సోదర స్వామి. ఇంత మంచి క్లారిటీ రాజకీయ నాయకులకు లేకపోవడమే దురదృష్టం. ముఖ్యంగా రాహుల్గాంధీ కొంచమైనా సెన్సుఫ్ హ్యూమర్ అసలే లేదు. ఎప్పుడు హిందూజాన్ని విమర్శించడం ప్రతీ చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అల్లర్లు సృష్టించడానికే తన తెలివిని వినియోగిస్తూ ఉంటాడు. అతనొక తీవ్రవాది.
@viswanathkanduri60133 күн бұрын
Nice clarification…Jai Bheem ❤
@itsmenani35844 күн бұрын
Nenu oka sc aa anna ayena putina caste lo nenu putanu bjp ayenaku thaga gavram echindi ayyana mudu lekuna bjp antha gavaram echidi bjp thapuga matladaledu anukutuna
@Aswath_2104 күн бұрын
@@itsmenani3584 అవునా.. అయితే ఒక బిజెపి లీడర్ దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పు.. తర్వాత రోజు నువ్వు బతికుంటే నీ అదృష్టం..
ఆయన idilogy అయన dedication suuperb... Am as a educated persion really he was grate కానీ మన ఇండియా దరిద్రం గొప్పవాళ్ళకి కులం రంగు పూసేస్తాం... ఆయనను అవమానిస్తే entire ఇండియా నే అన్నటే కానీ కేవలం దళిత సంఘాలే own చేసుకోవటం కరెక్ట్ కాదు
@bharath26824 күн бұрын
What Amit shah said is 1000% true. Congress and many other parties using Ambedkar for votes but didn’t do anything for him. BJP built memorial for Ambedkar BJP established Ambedkar idol in Britain BJP govt gave national award to Ambedkar Congress removed Ambedkar from cabinet during Nehru tenure in 1951 Congress denied funds for Ambedkar memorial Congress denied awards for Ambedkar Such a hypocrite party is Congress 🤮 I support BJP in this
@swathid17704 күн бұрын
Ambedkar Name is a "POWER"
@KanikeNarasimha-d4h4 күн бұрын
Ambedkar: brotherhood of islam is brotherhood muslim for muslim only......
@archanatekmal25712 күн бұрын
Chaala chaitanyamtho, vighyanamtho explain chesaru sir. Subscribed with the first video only.
@RAJ-_-WONDERZ4 күн бұрын
⏩భారత దేశం రిజర్వేషన్లు ఉన్నవారికి ఆవకాయ బిర్యానీ లాంటిది❕🤔 🔔💯🔔
@sumithaviator37194 күн бұрын
Higher caste valaki kuda avakaya biryani hey India
@sivadevi39013 күн бұрын
@@sumithaviator3719higher caste lo evaru happy ga unnaru ikkada.memu chaduvukuni kuda maku govt job lu ravu.90%marks undali. Higher caste lo middle class vallu amdaru Dubai,qutar, Kuwait Ani videsalu velli akkada vallaki dandalu pedutu ikkada pellam biddalni poshistunnaru.nijam cheppalamte Bharat lo putti,ikkada tax lu kadutu vere Desam velli sampadinchi kutumbalu poshinchukuntunnaru.
అంబేద్కర్ గారు తను జీవితంలో సాధించింది రాజ్యాంగం బ్రో, మనుస్మృతి కాల్చేసి ఆ రాజ్యాంగంను తెచ్చారు ఆయన. మనుస్మృతిలో సమానత్వం లేదు, రాజ్యాంగంలో సమానత్వం ఉంది.
@Siddibuddi-1233 күн бұрын
Now a days, a low caste person getting benefits and living equally with high caste persons is due to reservation... Don't say remove reservation say remove castism... If there is one caste no need of any reservation also...
@MVvlogs-Raju4 күн бұрын
Tq Brother. Jai Bheem...... Jai Ambedkar.......
@aravindyerramsettyAravind4 күн бұрын
Jai shree bajrang 🕉️🕉️
@anil21674 күн бұрын
ఒరే బాబు అయిన హింధు కోడ్ బిల్ గురించి రాజీనామా చేశారు బాబు ..
@naveenkumark69564 күн бұрын
Ok swamy y congress defeat bhim rao in elections in 2 times
@vissu91474 күн бұрын
హిందూ code bill అంటే ఏదో bjp కి linked అనుకుంటారేమో, దానిలో ఉన్న women property rights nd equality అవీ అప్పటి congress upperclass leaders కి ఎక్కలేదు, అందుకే ఆయన మన్టెక్కి resign చేసేసారు.
@sowmyalakshmiprasad40714 күн бұрын
Very well narrated... congratulations on your great work
@narens54514 күн бұрын
బాబాసాహెబ్ అంబెడ్కర్ అంటే ఫాషన్ కాదు. Passion. కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ముందు చులకన చేసేసి తర్వాత కవర్ చేస్తే ఎవడూ ఊరుకోరు. ఈ దేశం సామాజికంగా సమన్యాయం గా వెళ్తుంది అంటే అంబెడ్కర్ గారే. ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించింది ఆయనే ఎన్నో మూఢ నమ్మకాలు రూపు మాపింది ఆయనే.
In some points he is correct Then why he is showing reservations in education He literally showing untouchability in reservations
@HAREESH7354 күн бұрын
@@bellanajnanesh4237yes jarigayi... but caste Peru tho untouchability anedhi ekkuva india lone undhi
@vijay-rd2bu4 күн бұрын
Bokkem em kadhu samanyam ekkadundhi ra asalu
@seccountryInd4 күн бұрын
Bcz of Ambedkar majority of indians actually living in indipendently
@Starman983 күн бұрын
Because of Ambekar India development has slowed down
@AnjaneyuluPicholla3 күн бұрын
Anna Really Hats off anna... Innaallu ambedkar gurinchi thappuga anukunna meeru cheppadam valla thelsukunnaa... Thank you❤🙏
@viswanadhpemmireddy5493Күн бұрын
Clear message to society, thanks Ajay garu
@jsrfriendschannel81343 күн бұрын
🎉 wonderful words of అంబేత్కర్
@SrinuPSPK4 күн бұрын
ఢిల్లీలో ఉన్న జె.ఎన్.టి.యు యూనివర్సిటీ పేరు తీసేసి అంబేద్కర్ యూనివర్సిటీ పేరు పెట్టి తెలుస్తుంది ఎవరు కి ఎంత ప్రేమ ఉందో అంబేద్కర్ మీద
@vasudevareddyprodduturi70474 күн бұрын
Video starts 3:45
@PallaviKiranNiharika3 күн бұрын
Ya So much of lag
@gurigibellivarahalanaidu82404 күн бұрын
❤ awesome content ambedkar concept in masses to be made more popular.
@karipothusivaramakrishna39824 күн бұрын
Selute brother... Love you State governor dress, self respect.... Ambedkar real intention chala clear ga cheppavu... Thank you
@rajeshyannam61544 күн бұрын
Dr B.R.Ambedkar midham oka full video cheye brooooo
@ashokdinogaming63033 күн бұрын
JAI BHEEM 🗿❤️🔥⚡
@akhilkallepelly29824 күн бұрын
Brother You are Amazing just keep Doing ❤
@nishwanthmt97084 күн бұрын
Good bro.. your clarity of message is good. The way you put forth amazing
@tomprakash604Күн бұрын
ఏదేమైనా ఒకప్పుడు కాంగ్రెస్ కొన్ని సందర్భాల్లో అవమానపరిచిన మాట నిజం అలాగే అప్పుడు ఉన్న మనువాదులు అందరు కూడా అవమానించారు కానీ వాళ్లు అవమానించారని నీకు అవమానించే అధికారం లేదు అలా చేస్తే మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్న వాళ్ళవుతారు ఎవరు అవునన్నా కాదన్నా Dr.బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు అని నేను అనను కానీ ఎస్సీ ఎస్టీ ఓబిసి వర్గాలకు అలాగే అగ్రవర్ణ పేదలకు మరి ముఖ్యంగా స్త్రీ సోదరీమణులకు దేవుడుతో సమానం జై భీమ్ జై భారత రాజ్యాంగం జైహింద్
@madeeasy11334 күн бұрын
congress vallu crop chesi vedio ni publish chesi misinfo spread chesaru asusual... amit shah correct gane matladaru
@fellsright76034 күн бұрын
అరే ఏంట్రా ఇది నేను డ్యూటీ కి వెళ్లి డ్యూటీ నుంచి వచ్చేలాగా ఎంత జరిగిపోయిందా
@RSKX93 күн бұрын
😂😂😂😂😂😂
@SantoshKoduru4 күн бұрын
Day by day u r post's r rocking Anna Keep on moving Anna...
@hushhh55194 күн бұрын
Thokem kadhu
@rameshbabu72064 күн бұрын
great explanation. good and bad available every time . but we have to understand equally and live life long infront of God and improve ourselves. for everybody.
@SrinuPSPK4 күн бұрын
భారతదేశం బాగుపడాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి కాంగ్రెస్ హటావో దేశ బచావో
@powerstarjaijanasena50014 күн бұрын
నిజమే అన్న ప్రతి ఒక్కడు అంబేద్కర్ అని డ్రామాలు
@Tuchwithcreditvideos2 күн бұрын
@@powerstarjaijanasena5001 జై భీమ్ 🔥🔥
@shivaprasad93134 күн бұрын
Amit Shah ey vuddesham lo annado andariki thelisu ambedkar japam chese meerey ayinani rendu sarlu kavalani oddagottaru kani eroju ayina japame chesthunaru ani
@sakethreddy32894 күн бұрын
Anna, aa sabar gaadini highlight cheyaku prathi saari
@RajKumar-fn4mcКүн бұрын
మనస్ఫూర్తిని కాల్చడం ఆయన వ్యక్తిగతం ఎలా అవుతుంది తమ్ముడు సమాజంలో ఉన్న అంటరానితనం ఆయన వ్యక్తిగతమా అంటరానితనానికి మూలం మనుస్మృతి అదే ఈ దేశాన్ని ఇంకా నాశనం చేస్తుంది మనస్మృతిని మరలా ఈ దేశంలో అమలు చేయాలని ఎంత ప్రయత్నం జరుగుతుందో నీకు తెలియటం లేదా నీకు అది కనపడదు ఎందుకంటే నువ్వు కూడా సనాతనవాదివికదా బౌద్ధం మతం సనాతనంలోనిది కాదు ఆ రెండిటిని కలిపే ప్రయత్నం చేయకు.
@pedadasiddardha9655Күн бұрын
You are telling he has brnd manusmriti but you forgot that he openly criticized Christianity and Islam , openly conveyed regarding the ra cism in Christianity
@RajKumar-fn4mcКүн бұрын
@@pedadasiddardha9655 నువ్వు చెప్పాలనుకున్న దాన్ని తెలుగులో చెప్పు నాకు ఇంగ్లీషు రాదు
@shekarraj15903 күн бұрын
Well explanation brother.. thank you
@nareshkamre62864 күн бұрын
Dr. Br. అంబెడ్కర్ గారు.. ❤
@Gggg001174 күн бұрын
Super Anna, jai bheem ❤
@techworldam41884 күн бұрын
Amith sha is correct what he said
@mohanarla91393 күн бұрын
Super first time ne video motham chusa fan ayipoya bro super
@manu-mi3ob2 күн бұрын
Ambedkar గారి మీద ఒక వీడియో చెయ్యండి బ్రదర్ 🎉🎉
@AnilRdy14 күн бұрын
Mana future generation manchiga undali anukunte naku telsi every educated and who knows well abt current politics will only support BJP. Bjp is putting their efforts very hard for all this to happen we shud definitely support...
@thevs35054 күн бұрын
3:00 daggara… ambedkar.. chanipoyevaraku dalit kosam poradina vyakthi… Thappu… Mahilala hakkula tho paatu dalit Bharateeyulatho patu dalit Chaduvukune hakku unna prathi vaditho paatu dalit.. Ila chala unnai Ambedkar antey caste varakey parimitham cheyyamakandi He served the nation
@ramkannada71294 күн бұрын
Jai janasena Karnataka
@tejastar70117 сағат бұрын
Wow, good information...
@sreenup98573 күн бұрын
Sir thank you for your videos educator
@TalariVenkat-h4l4 күн бұрын
Yes Ambedkar gaaru Forcely Resign to ministry and Congress that time..his vision is ultimate but Indian politician suppressing him
@yarraajaybabu89704 күн бұрын
JAI BHEEM
@gopikrishnajonnalagadda83263 күн бұрын
🙏
@ysai_324 күн бұрын
The party which defeated Ambedkar twice & forced Ambedkar to resign from Ministry is using same Ambedkar to survive 😂
@Tuchwithcreditvideos3 күн бұрын
కాని అంబేత్కర్ కోసం చాలా బాగా చెలిపారు అన్న. 🙏🙏😍😍❤️
@pavankalyangaddam4754 күн бұрын
You are the Best Brother 🔥 wat an Vocals Brother! 🔥🔥💥💥
@himanshmukka3 күн бұрын
Great admirer of ur content, swamy. Purely unbiased content, thank u for slapping people who bark without having full clarity and knowing history. I stopped watching newspapers and news channels and supporting nationalist youtubers like u 👏
@nageswararaoa31964 күн бұрын
అంబేద్కర్ అంత గొప్ప వాడు కాదు నేను చెప్పుత అంబేద్కర్ కు అనవసరం ఐన వాల్యూ వచ్చింది
@SaiKumarPallekonda4 күн бұрын
నాకు అదే డౌట్ మీ నాన్నగారు పేట్టుకున్నా నిరోధ్ ఆరోజు పగలకూండ ఉండాల్సింది, 😅😅
@rajeshyannam61544 күн бұрын
Oka sari group 1 or upsc coaching kiiii vellandi than you understand ambedkar value in india....
@hihoney56094 күн бұрын
@@SaiKumarPallekondaమీ నాన్నగారు ది పగిలిందా 😅
@lakshlaksh44714 күн бұрын
Amit Shah 100 right
@svmanojvarma76024 күн бұрын
Out of all this drama, it's very saddening that an upcoming political like Vijay also trying to politicise it and playing the same game the Dravidian parties have been playing.