AMMA - A Musical Dance Drama

  Рет қаралды 5,542

SSSSO - Siddipet

SSSSO - Siddipet

Күн бұрын

Mother and Motherland are greater than the highest heavens,” said Lord Rama in the Treta Yuga, and now, the same Sai Rama reiterates this by saying “The Mother is your living God…Try to win the wealth of your mother's grace, only then your life will be sanctified.” In this month of May, when we celebrate the memory of the Mother of the Avatar of this age, Mother Eswaramma, here is the script of a beautiful play “Amma” enacted in front of Bhagavan Baba by the Bal Vikas children of Medak District, Andhra Pradesh on July 11, 2007.
It begins with a touching scene where a poor devotee of Lord Venkateshwara, Venkanna, is searching for medical help for his mother, the play then centers on Ram, a busy modern youth who has no time for his devoted Mother Parvatamma. The characters depict the two contrasting outlooks of the youngsters, which is a reflection of our modern society, and concludes with a eulogy of Motherly love.

Пікірлер: 10
@freesoul2586
@freesoul2586 3 жыл бұрын
Thank you so much🙏🏻 I am part of this play, but lost the recording.. Sairam❤
@visionvasu
@visionvasu Жыл бұрын
"అమ్మ అంటేనే క్షమ!!" 🙏 🙏 🙏
@kamgounder1620
@kamgounder1620 Жыл бұрын
Koti Pranaams at Your Divine Lotus Feet, Swamy.
@visionvasu
@visionvasu Жыл бұрын
భక్తకోటికి, ప్రత్యేకంగా, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి - బూరుగుపల్లి వారికి చెరగని తీపి జ్ఞాపకం.. 'అమ్మ' కై, అమ్మ పై రూపొందించి, స్వామి వారి సన్నిధిలో, సమక్షంలో ప్రదర్శించినది ఈ నిత్యాదర్శ సంగీత నృత్య నాటకము! 'గానకోకిల' సుశీలమ్మ గారి కంఠం నుండి జాలువారిన "నీ బోధలే యజ్ఞపాయసం- నీ గాథలే సుధారసం" అంటూ సాగే స్వాగత గీతము తేనెలు గ్రోలే శ్రావ్యమధురం. అందు నాట్యము.. అంతే సమ్మోహనము. ప్రేమ స్వరూపమైన "అమ్మ" ఔచిత్యాన్ని ఏమాత్రం తగ్గనీకుండా భావరంజితంగా మెప్పించిన పాత్రధారి శతధా అభినందనార్హుడు. భగవానుడి మదిని దోచిన సోదరుడు "వెంకన్న" ధన్యజీవి. తతిమా తారాగణ ప్రదర్శన అభినందనీయం. దీనంగా 'తల్లి' 'దేవుని ముందు' మోకరిల్లినప్పుడు వినిపించే నేపథ్య సంగీతం.. ఆ క్షణాన స్వామివారి మోములో ఉద్విగ్నత.. మరల యజమాని, కొడుకు కళ్ళు తెరిపించినప్పుడు వెలిగే మందహాసం లాంటి సన్నివేశాలు.. భక్తజన హృదయ రంజితం! సత్యాన్ని బోధపరుస్తూ "అమ్మ అంటేనే క్షమ" అనే మాట నాటకానికి కలికితురాయి. సాయిశుని సందేశాన్ని బలంగా చాటిచెప్తూ మానవ-మాధవ బంధాన్ని ప్రభావశీలంగా పలికే క్లుప్త సంభాషణలు, హృదయాన్ని స్పృశించే సన్నివేశాలు, మెలికలు లేని కథా కథనాలు నాటకానికి ఆయువుపట్టు అయితే సహజత్వం ఉట్టిపడే అలంకరణలు, అందమైన నేపథ్య చిత్రాలు అదనపు హంగులు, కనుల విందులు. పదము, స్వరము, గమనము, గానము.. అన్నీ ఆనందహేతువులే. లీలగా, చివరిలో, పాత్రధారులు అందరినీ 'బహుమతి'తో అనుగ్రహించినా.. ఒక్క "సేవాదళ్" ను మాత్రం "విస్మరించడం" లో ఆంతర్యము.. లోకకళ్యాణార్థం విశ్వవ్యాపిత సంస్థను నెలకొల్పి "స్వామికార్య నిర్వహణకు" నిస్వార్థమైన ఆ "పాత్ర"నే అరిషడ్వర్గ పీడిత ప్రపంచానికిచ్చిన వెలకట్టలేని "బహుమతి" అనే సందేశాన్నివ్వడం ఆ భగవానుడికే చెల్లింది. అమూల్యమైన సందేశాత్మక రూపకమును అందించిన ప్రతి పాత్రధారి, సూత్రధారి బ్రతుకు ధన్యము! కనిన, వినిన వారందరిదీ భాగ్యము!! సాయిరామ్ !!! 🙏 🙏 🙏
@suvarnajuturu9543
@suvarnajuturu9543 4 жыл бұрын
సాయిరాం సాయిరాం
@kanantarao2303
@kanantarao2303 5 жыл бұрын
Amma Prema anantam
@saivanimeesala8537
@saivanimeesala8537 4 жыл бұрын
What
@kanantarao2303
@kanantarao2303 5 жыл бұрын
Om Sri Sairam 🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚
@PremPrem-rl4ib
@PremPrem-rl4ib 5 жыл бұрын
Jai sai ram
@krishnakarri3144
@krishnakarri3144 5 жыл бұрын
Aum Sri Sai Ram 🙏
600 - Energetic Bhajan Medleys Vol - 2 | Sri Sathya Sai Bhajans
42:59
Sri Sathya Sai Bhajans
Рет қаралды 1 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 21 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 44 МЛН
1217 - Top 10 Most Viewed Bhajans | Popular Sai Bhajans #mustlisten
51:18
Sri Sathya Sai Bhajans
Рет қаралды 786 М.
Devudamma Katha | Burrakatha by Swami's Students | Kodaikanal 2009
51:23
Sri Sathya Sai Telugu
Рет қаралды 22 М.
S Janaki about South Indian Top Actress   SIIMA Awards 2016
9:01
Better LifeStyle
Рет қаралды 2,7 МЛН
Skandha Vaibhavam - Dance Drama by the Bal Vikas children of Tamil Nadu - Oct 27 2015
1:56:38
950 - Top 10 Most Popular Bhajans | Must Listen | Special Video
51:56
Sri Sathya Sai Bhajans
Рет қаралды 957 М.
Wind Beneath My Wings | 40th Convocation Drama | SSSIHL | Nov 22, 2021
47:58
Prasanthi Mandir Live - SSSMC
Рет қаралды 18 М.