Amma Paata Singer Janhavi, Mittapalli Surender Interview | Amma Pade Jola Pata | Suvarna Media

  Рет қаралды 75,062

Suvarna Media

Suvarna Media

Күн бұрын

Amma Paata Singer Janhavi, Mittapalli Surender Interview | Amma Pade Jola Pata | Suvarna Media
#ammapata #ammasongs #mittapallisurender #amma #ammapadejolapata #exclusiveinterview #telugusongs #trending #trendingsongs #ammasong #SuvarnaMedia
----------------------
For Business Promotions,
Call: 8712620201
For more latest updates,
Subscribe to / @suvarnamedia
Like Us: / suvarnamediaofficial
Follow Us: / suvarna_media
Twitter: x.com/suvarna_...

Пікірлер: 59
@pallepoddu4054
@pallepoddu4054 3 ай бұрын
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట నాన్నమాటే వేదమంట వెన్నుతట్టులేపు సైన్యమంట మా నాన్నబాటే రాచబాట వేలుపట్టి చూపు విశ్వమంట తడబడు అడుగులు సరిచేసి బుడిబుడి అడుగులు వేయించి !2! ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న! లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2! విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న నాన్నంటేనే ప్రియనేస్తం !2! అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న! నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న కమ్మనికలల ఆకార సాకారం నాన్న దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 ! సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న నాన్నంటేనే దివ్యపదం !2! భవ్యమైన ధర్మపథం ! నాన్న ! రచన వెంకట్ అడ్డాల 9666181948
@TharalaGanganarsaiah
@TharalaGanganarsaiah 3 ай бұрын
Good song sir
@pallepoddu4054
@pallepoddu4054 3 ай бұрын
@@TharalaGanganarsaiah Thanks sir
@shailupodupuganti3292
@shailupodupuganti3292 3 ай бұрын
Wow chaala baagundhi song super anna super👌👌👌👌👌👌👌👌👌
@pallepoddu4054
@pallepoddu4054 3 ай бұрын
@@shailupodupuganti3292 Thank you
@vudharivijayasree5489
@vudharivijayasree5489 2 ай бұрын
నాన్న పాట super 👌👏
@VundruDevamani
@VundruDevamani 3 ай бұрын
Congrats Total Team ki
@santhoshkumarkistappagari94
@santhoshkumarkistappagari94 3 ай бұрын
Super singing jahnavi gaaru and super lyrics❤❤
@KavithaKavitha-t9j
@KavithaKavitha-t9j 3 ай бұрын
super song mittapalli sir mi navvu super sir amma pata 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@banothsomla706
@banothsomla706 Ай бұрын
Millions of congratulations both of you
@chinnikrishna7564
@chinnikrishna7564 3 ай бұрын
Nice song
@kotipalliprasadrao1501
@kotipalliprasadrao1501 3 ай бұрын
CONGRATS ALL TEAM
@abhijagraceabraham8249
@abhijagraceabraham8249 3 ай бұрын
Sunnitham ga, mrudhuvu ga, kamma ga ee song padindhi
@hemavathiguntakal4098
@hemavathiguntakal4098 3 ай бұрын
ante 3and 4 years pillalu chala Baga paduthunnarandy
@pallepoddu4054
@pallepoddu4054 2 ай бұрын
అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట నాన్నమాటే వేదమంట వెన్నుతట్టులేపు సైన్యమంట మా నాన్నబాటే రాజబాట వేలుపట్టి చూపు విశ్వమంట తడబడు అడుగులు సరిచేసి బుడిబుడి అడుగులు వేయించి !2! ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న! లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2! విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న నాన్నంటేనే ప్రియనేస్తం !2! అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న! నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2! దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న నాన్నంటేనే దివ్యపదం !2! భవ్యమైన ధర్మపథం ! నాన్న ! రచన వెంకట్ అడ్డాల 9666181948
@munugurijyothi1197
@munugurijyothi1197 3 ай бұрын
మీరు.. కరెక్ట్ ga చెప్పారు.. మిట్టపల్లి sir ను చూస్తే.. భయmesthadhi
@SRamesh-pu9ce
@SRamesh-pu9ce 3 ай бұрын
Sir Nanna Gurunchi kuda oka Manchi Pata wrayagalaru Sir Namasthe Sir
@RajswariBiraganiajeswari
@RajswariBiraganiajeswari 9 күн бұрын
Ma papa paduthundi ma papa payru jahnabi.
@SRamesh-pu9ce
@SRamesh-pu9ce 3 ай бұрын
Amma Pata Hindi Nandu Release inada teliyaCheyagalaru Sir
@n.kanakavva3685
@n.kanakavva3685 3 ай бұрын
Super jahannavi
@meenaprasad8136
@meenaprasad8136 3 ай бұрын
Excellent song n fantastic singing but namma ane kannada word enduku pettaru reason please
@KRISHNAKANTHOFFICIAL_
@KRISHNAKANTHOFFICIAL_ 2 ай бұрын
మీకు ఇలాంటి సింగర్ దొరకడుం మీ అదృష్టం మరి అంతా hit కాదు అనీ అనుకున్నారు కానీ తనలో టాలెంట్ తన్నాను పైనకు తీసుకొని వచ్చినది
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 2 ай бұрын
ఈ పాట రీచ్ అవ్వడానికి కారణం అమ్మ గురించి చెప్పారు కానీ ఈ పాట ఎలా అమ్మ గురించి ఎక్కడ పేరు గాని వేరే పాటలు బుడిబుడి నడకల తప్పటడుగులే ప్రతి పాటల కొడుకు కళ్యాణి గురించే పాడేరు గాని తల్లి గురించి కట్టి వాడిన పాట ఇది తల్లి తల్లి ప్రేమ కొడుకు మీద ఎంత ఉంటది వ్యక్తిత్వం ఆమె ప్రేమ గురించి పాడిన పాట నాకు నచ్చింది అందరికి నడుస్తుంది అల్లా చెప్పింది అంతా వేరే విషయాలు చెప్పారు కానీ
@nakkaraju8105
@nakkaraju8105 3 ай бұрын
ఈ సాంగ్ హిట్ అవ్వడానికి కారణం సింగర్ జాహ్నవి❤❤❤❤👌👌👌👌🌹🌹🌹
@Srikanth-hl7tb
@Srikanth-hl7tb 3 ай бұрын
Nuv.ancorva..please..nuv.thagichukomte.machidi
@ravihinditeacher2519
@ravihinditeacher2519 3 ай бұрын
Nice song
@akunuribalankus
@akunuribalankus 10 күн бұрын
అమ్మ పాట పాడిన జాహ్నవి కి మరియు అమ్మ పాట రచించిన అన్న మిట్టపల్లి సురేందర్ కు మా హృదయపూర్వక అభినందనలు
@akunuribalankus
@akunuribalankus 10 күн бұрын
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ అమ్మ పాట
@sreeharireddy5058
@sreeharireddy5058 Ай бұрын
Amma.super sir
@banothsomla706
@banothsomla706 Ай бұрын
అమ్మ పాడే జోల పాట విన్నప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చింది 😂😂😂😂😂😂
@SrisriSri-m4c
@SrisriSri-m4c 3 ай бұрын
Nice song
@pullaramchander8004
@pullaramchander8004 3 ай бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న అంటేనే వేరే లెవల్ సూపర్ అన్న 👌👌💐💐
@jayalakshmichalla416
@jayalakshmichalla416 2 ай бұрын
సర్ చాలా బాగా పాడారు
@easwararaomudragada3920
@easwararaomudragada3920 2 ай бұрын
MAA MANUMADU CHY.DEVANSH AA PATAVINTUPADUKUNTADU VAADI VAYASSU JUST 6YEARS
@bhaskarreddyponagandla1046
@bhaskarreddyponagandla1046 2 ай бұрын
Super song by Jahannavi mittapali
@katherapakasanthosh7824
@katherapakasanthosh7824 2 ай бұрын
అన్న సూపర్ గా రాశారు అన్న
@RajswariBiraganiajeswari
@RajswariBiraganiajeswari 9 күн бұрын
Amma super Amma pata
@visshnupr3594
@visshnupr3594 3 ай бұрын
Surender sir Mee song tho Maa Amma gurtuku Vachindi Tqqq sir ❤
@sivakumari7715
@sivakumari7715 2 ай бұрын
Jahnavi has bright future
@kirankumarhr8525
@kirankumarhr8525 3 ай бұрын
Good song, this song gives a good name to mittapalli
@hemavathiguntakal4098
@hemavathiguntakal4098 3 ай бұрын
chinna pillalu kuda paduthunnarandy
@tummaradha5764
@tummaradha5764 3 ай бұрын
నిజం డ్రెస్. డిఫరంట్. ఒన్ ఆఫ్. పార్ట్ 👌🏽👌🏽👌🏽
@RAVINANAVATH
@RAVINANAVATH 23 күн бұрын
Hi
@Srikanth-hl7tb
@Srikanth-hl7tb 3 ай бұрын
Office.lo.job.kosam.intreview.laga.vundo
@SrisriSri-m4c
@SrisriSri-m4c 3 ай бұрын
సూపర్ గా పడినావువ్ అక్క 👌👌👌🙏🙏
@gudditisaraswathi2580
@gudditisaraswathi2580 2 ай бұрын
Midigudlesu Kuni Apillanu yemchesthado vidu
@banubanubanubanu8848
@banubanubanubanu8848 3 ай бұрын
Anna nenu badhalo vunapudu epata nanu brathikisthundi
@pallepoddu4054
@pallepoddu4054 3 ай бұрын
kzbin.info/www/bejne/sJnUqJ-Ql52KY7Mfeature=shared అమ్మ పాటకు పేరడీ నేను రాసిన నాన్నపాట
@Srikanth-hl7tb
@Srikanth-hl7tb 3 ай бұрын
Ne Over.action aapu
@SRamesh-pu9ce
@SRamesh-pu9ce 2 ай бұрын
Hindi Nandu Super
@kotipalliprasadrao1501
@kotipalliprasadrao1501 3 ай бұрын
VERY VERY GOOD SONG
@gunnaladamodarreddy4406
@gunnaladamodarreddy4406 3 ай бұрын
Xlent❤❤❤
@kotipalliprasadrao1501
@kotipalliprasadrao1501 3 ай бұрын
CONGRATS ALL TEAM
@vattolimuthanna636
@vattolimuthanna636 2 ай бұрын
super
@vunnachandramouli8433
@vunnachandramouli8433 3 ай бұрын
❤❤❤🎉🎉🎉
@regallakiran1719
@regallakiran1719 3 ай бұрын
🎉🎉🎉🎉
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,7 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 14 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,7 МЛН