సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత విత్తునాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు ఉగ్గుపోసి ఊసు నేర్పితే చేయిబట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించనొదక అమ్మ
@abdultqsirlatheef80853 жыл бұрын
Satoosh br thanku e matter rasinadukou 🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏
@ramachandrareddyreddy41723 жыл бұрын
Good anna
@aparameswararaoaparameswar8253 жыл бұрын
అమ్మ అమ్మ అమ్మ ఈ పదానికి లేదు మరణం 🙏🙏🙏👏👏👏👏
@SuryaPrakash-lj2qd3 жыл бұрын
My god
@madhavimadishetty74772 жыл бұрын
Thank you
@krishnavenipenumudi43302 жыл бұрын
తల్లితండ్రి నీ గౌరవం గా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత ఆస్తులు ఉన్నాయి ఎవరి ఇస్తారు ఇదే ఇప్పుడు ప్రపంచం రేపు మన పరిస్థితి కూడా ఇంతే కాదా పెద్ద వాళ్ళు ను గౌరవించండి
@rvenkat17336 жыл бұрын
ఎప్పుడు మన ముందు ఉండే ఒకేఒక్కా దైవం ఆమ్మ .....
@mulpuriraghava94546 жыл бұрын
JCB raghava
@nagireddykandimalla36735 жыл бұрын
R Venkat yes
@murthynhd22055 жыл бұрын
NHD Merry9740500132
@md.jaweedmd.jaweed88414 жыл бұрын
Avunu Anna... Amma nanne daivam
@kudarimallikharjunarao51013 жыл бұрын
పాటలు వినడమే కాదు అమ్మ నాన్నలకు జీవితాంతం తోడుగా ఉండండి అప్పుడే మన జన్మకు ఒక అర్ధం ఉంటుంది 🙏🙏🙏ఇట్లు భారతీయుడు
@srinivasvlogs98603 жыл бұрын
Yes alage chedham
@srinubokka12623 жыл бұрын
👏👏👌
@bumamaheswari11683 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanumathisankuratri31113 жыл бұрын
The 65
@kudarimallikharjunarao51013 жыл бұрын
@@bhanumathisankuratri3111 meaning enti
@silusisindri45993 жыл бұрын
దాసరి నారాయణ గారి యాక్టింగ్ సూపర్ ఆయన సినీ ఇండస్ట్రీకి ఒక దేవుడు 🙏
@HariHari-vy1xm2 жыл бұрын
Vgarudapunanam
@halalbay2 жыл бұрын
whats your defination for Devudu/Bhagwantudu/Eshwardud all same?
@sivasuddarasi911 Жыл бұрын
@pjayadevreddy7666 Жыл бұрын
🎉
@nmalleshmalaysia2849 ай бұрын
😂😂
@narayanaswami28575 жыл бұрын
అమ్మ ప్రేమ అమ్మ ఉన్న వాళ్ళ కంటే అమ్మ లేని వాళ్ళకి బాగా తెలుస్తుంది
@maheshreddylanka80312 жыл бұрын
Yes bro
@purushothamyadav71018 ай бұрын
Adi dialogue bro Amma lekapotey Amma vntey bagunu anipisthundi. Amma vndi velipotey annam tinava ani adigey dagaranundi Ani kolipotham
@subbareddygajjela49733 ай бұрын
Sss
@ఎస్విరమణశివపురం5 жыл бұрын
సృష్టిలో ఈ పాట అమ్మకే అంకితం దాసరి నారాయణ గారు క్రీస్తు శేషులు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ పాట ద్వారా అందరి మనసులను ఉన్నారు ఈ పాట రాసిన యేసుదాసు గాని అందరికీ నా కృతజ్ఞతలు అమ్మ అమ్మ అమ్మ
@dreamboy81563 жыл бұрын
క్రీస్తు శేషులు కాదు బాబు, కీర్తి శేషులు
@sharabuvijay52023 жыл бұрын
Lp
@razakshaik81332 жыл бұрын
@@sharabuvijay5202 p
@patanrajiya24342 жыл бұрын
@@razakshaik8133 )¹//1/¹ / ;& /@ Lq B Lq
@VijayVijay-ty7dh2 жыл бұрын
అక్కడ నాది ఎక్కడ పెడతాం అన్నదే క్రీస్తు శేష్ లు అని తెలివి చుపొద్దు, కీర్తి శేశలు అని చెప్పు నాయన పాటలలో మీ తెలివి చుపోద్దు
@suryasureshbabu77903 жыл бұрын
ఏసు దాసు గారి గాత్రం లోనే ఏదో ఒక మ్యాజిక్ ఉంది భయ్యా అది ఎంతటి వారినైనా సరే మంత్రముగ్ధుల్ని చేస్తుంది
@manchalamanjunath16752 жыл бұрын
జేసుదాస్ గారు జీవించి పాడారు..ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది .. ఈ ఇలాంటి పాటలూ ఇపుడు రావు....
@manjupadhumanjunatha57704 жыл бұрын
తల్లి గురించీ ఎంత వర్ణించినా తక్కువ కాని తల్లి మించిన దైవము లేడు
@SankarSankar-rd9kf3 жыл бұрын
🙏🙏🙏🙏🌏
@maniboddypalli62573 жыл бұрын
Nuvvu cheppindhi Nijamay bhayya ..
@iamcrazy77286 жыл бұрын
God is next to Mother తల్లిని మించిన దైవం లేదు Nice song Dasari garu Ever green Heart touching song
@sreddy55514 жыл бұрын
l
@RajaDevotionalvideos6 жыл бұрын
నా జీవితంలో నాకిష్టమైన పాటల్లో ఈ పాట కి మొదటి స్థానం దక్కింది అని ఎంటమందంటారు.
@venkannababumolleti22356 жыл бұрын
Yes
@srinivasasrinu87976 жыл бұрын
rajasekhar sake miss you brother
@mohankumarmmk80786 жыл бұрын
rajasekhar sake to
@sukanyareddy78226 жыл бұрын
Am one
@vadaalaramu2616 жыл бұрын
Nenu
@mrkillerkingoflion70275 жыл бұрын
దాసరి గారి అద్భుతల్లో ఇది ఒకటి,ఔను అని ఎంత మంది అనుకుంటారో,దాసరి గారికి ఒక like .
@RAVI603994 жыл бұрын
Super song
@gnanadeva21264 жыл бұрын
S
@girinayak60734 жыл бұрын
Yes bro
@NarendraNarendra-ld3bn4 жыл бұрын
సూపర్ సాంగ్స్
@nchanti94034 жыл бұрын
Nice
@sivaramakrishnamedisetti82443 жыл бұрын
కవి గుండె లోతుల్లో నుంచి పుట్టింది ఈ పాట ఒక జీవిత సత్యం.
@kalyandurgsamachar Жыл бұрын
అమ్మ మధుర తీపిని వర్ణించిన దాసరి నారాయణరావు గారి... అమ్మ పాట.. ప్రేమ ఎప్పటికీ శాశ్వతం...............
@gautamchitku35406 жыл бұрын
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో... ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో... సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా... లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తేకన్నతల్లే అడ్డు అడ్డు ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తేకన్నతల్లే అడ్డు అడ్డు ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా... లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో... ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో... సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
@manikanta716 жыл бұрын
Bro ...Can u send this text to me
@prabha9236 жыл бұрын
@@manikanta71 u can take screen shot
@kodi.nagamani5086 жыл бұрын
Gautam chinnu
@satyanarayanajagata72046 жыл бұрын
Bro super
@naragavenkateswarlu58806 жыл бұрын
Wow, లికించినందుకు ధన్యవాదాలు
@hemanth71196 жыл бұрын
దాసరిని మన కడసారి వరకు మరచపోకూడదు
@DeviDevi-uc2id5 жыл бұрын
Hemanth Gag urjp
@anantharamuludappu48895 жыл бұрын
My fevarete song i love amma
@shankarkrishna75815 жыл бұрын
అమ్మను పోగొట్టుకున్న ఒక దరిద్రుణ్ణి నేను. ఆమె లేని బాధను తీవ్రమైన దుక్కాన్ని అన్ని కోణాల్లో అనుభవిస్తున్నానిప్పుడు.ఈ పాట యొక్క సారాంశాన్ని వింటూ నా అంతర్మధనంగా మా అమ్మను ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాను.
@ugandhardhote61273 жыл бұрын
Nenu kuda
@informativevideos683 жыл бұрын
Feel avvaddu manaku amma antee istam vuntee mana amma ma daggaree ,mana chuttu pakkalee vuntundhi....meeru chese manchilo vuntundhi...
@s.yogilakshmis.yogilakshmi15063 жыл бұрын
అమ్మ ఎప్పుడు మీ మనసులో ఉంటారు
@hanumanthk89952 жыл бұрын
Me too
@ashok-zk4mn2 жыл бұрын
Nenu kusa ammani pogottukunnanu
@hemanth71194 жыл бұрын
దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అర్థవంతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.జె.ఏసుదాసు గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో దాసరి నారాయణ రావు గారి అభినయం వర్ణనాతీతం.
@bmaddiletynaidu4 жыл бұрын
ఈ పాట గురించి చెప్పటానికి పదాలు సరిపోవు...అమ్మ ,నాన్న ఉన్నప్పుడే బాగచూసుకోవాలి.వాళ్ళు పోయాక ఇలాంటి పాటలు ఎన్ని విన్నా లాభంలేదు.....👌song
@chimmapudisatyanarayana53664 жыл бұрын
Exactly
@gangapuramnarsingrao23932 жыл бұрын
Exgtly
@vangalasanjeeasanjeeva31315 жыл бұрын
మధురమైన పాట పాడిన జేసుదాసు గారికి వందనం ఎన్నో లక్షల పాటల ఆణిముత్యంలా మిగిలిపోవు అమ్మ పాట
@venkyk87696 жыл бұрын
thalli chatu bidda mudhu ...bidda perigi gaddam vasthey.....thalli addu.....very emotional and real life situation kada......super lirycs .........I love you so much amma .....mana life lo ni lover yevaru ani adigithey first mana ammey ayyumdali.....amma nu antha ga preminchali
@మంగళరంగస్వామి3 жыл бұрын
మనిషి ఊపిరి ఉన్నంతవరకు ఇలాంటివి మంచి పాటలు ఉంటాయి ఎప్పటికీ
@RaviKumar-qt5bm29 күн бұрын
కనిపించే ప్రత్యక్ష దేవుళ్లు అమ్మానాన్న లు వారు వునంత వరకు సంతోషం గా చూసుకోవాలి. నాకు మా అమ్మనాన్నలే మొదటి దేవుళ్ళు 🙏
@lntsrs26563 жыл бұрын
మన మనసు బాగలేనపుడు ఈ సాంగ్ వింటే చాల ఆనందం గా ఉంటుంది
@hemanth71196 жыл бұрын
మన జేసుదాసు గారి గళం తులసి దళం
@sriunsriun54225 жыл бұрын
Eguboejc
@pallaashok87035 жыл бұрын
Hemanth
@yellamarthiraja25595 жыл бұрын
Supersong
@gkyadavkande12444 жыл бұрын
👌👌👌💐💐💐చాలా బాగా చెప్పారు సార్
@ugandhardhote61273 жыл бұрын
Aa yanaku na padabhi vandanalu
@ManjuNath-hj3ou6 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఈ మధురమైన పాట
@balapathivenkaanna51805 жыл бұрын
Hi hi ft TV UFC if
@nagaMani-lv6nj5 жыл бұрын
Hiii
@raviabhi64635 жыл бұрын
S
@ChandraShekar-fi9pj5 жыл бұрын
Yes
@agunavathi22613 жыл бұрын
Yes
@mallelaravi68143 жыл бұрын
అమ్మకి శతకోటి వందనాలు🙏
@jogulambasolosimh3323 жыл бұрын
2021 లో చూసిన విన్న లైక్ exdnory song Maa Mother sentiment 😥😥😥😥👍👍👍👍🤝🤝🤝friends family KZbin
@chevitivenkataramanarao59093 жыл бұрын
అమ్మ అనే పదానికి ఈ సృష్టిలో అర్థాలు లేవు అలాంటి అమ్మ గురించి దాసరి నారాయణ రావు గారు అమ్మ రాజీనామా లో అమ్మ గురించి తెలిపే ఈ పాట ప్రతి కొడుకుకి తన తల్లి ఏదో ఒక సందర్భంలో గుర్తుకు వచ్చినప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది
@manchurihareesh19952 жыл бұрын
అమ్మ పాట అంటే అమృతం లాంటిది.... ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@kvchary1232 жыл бұрын
2011 లొ విన్నాను ఇ పాట , మళ్లీ ఇప్పుడు వింటున్నాను.. But ఈ పాట గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ...
@metla.rajasekharreddy66213 жыл бұрын
2021 లో ఈ వీడియో ను చూసినవాళ్ళు ఒక లైక్ ప్లీస్...
@SaiVadde-mb1ss3 жыл бұрын
Super
@prasadbojanapalli31352 жыл бұрын
Super song
@RaviKumar-go6lc2 жыл бұрын
2022 lo kuda nenunna
@ramanaiahpamusani792 жыл бұрын
Neekosam ante andaram manava jivitalanu vadilesi batukutunam
@Telugu1jay2 жыл бұрын
Nenu
@moment_of_BEing...2 жыл бұрын
--->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే... ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు... ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!! ---> "Mother's Love" is singularity, infinity and eternal... 🙏🙏💞AmmA💞🙏🙏
@varaprasad136 жыл бұрын
అమ్మ లేని జీవితమే లేదు. ఎప్పుడైనా బలవంతంగా పోవాల్సి వస్తే అది అమ్మ కోసమే ఆయి ఉండాలి... అలా అమ్మ ను గాలికి వదిలేసే జీవితం నిరర్ధకం.
@lakshmireddygurijala35166 жыл бұрын
vara prasad and
@manenivinay78216 жыл бұрын
Vinay
@prakashbabupandu21416 жыл бұрын
vara prasad good
@durgag74426 жыл бұрын
👌
@swathikerkar24655 жыл бұрын
Gautam
@chandrasekharnarahari27676 жыл бұрын
First God to Every Human is MOTHER , How many will agree with me.
@am-tq2cg5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumaraju50704 жыл бұрын
Evarandi e generation lo miru annadhi Truth anedhi,true chesi chupinchedhi,maa marriage ayyi 6 years avuthundhi maa attaiah chanipoyaru maa marriage ki before a,maa mamayya ni chaala baaga chusukuntam,ippatiki bayapadatham BT ayaana matram edho okati antuune untaru,chinna papa undandi naku,tana kosame brathukuthunna ippudu
@sumaraju50704 жыл бұрын
Baaga chusukundam anna valla home lo peddollu(attaiah or mamayya) bagundaru,asaalu pattinchukoni vallaku matram manchi vallu(attaiah, mamayya) lu dorukutharu
@myvillagevideos78172 жыл бұрын
2022 ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి అమ్మ ప్రేమ మీద మరి ఈ సాంగ్ వెతికి మరి చూస్తున్న 🙏🙏🙏
@pindivenkatesh66242 жыл бұрын
Nenu 1000000000000000000😞😞😞😞😞😞😞😞😞😞😞😞😭😭😭😭😭😭😭😭😭😭😭
@pindivenkatesh66242 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@hymavathiguguloth81532 жыл бұрын
@@pindivenkatesh6624 B Ni
@peetlaprasadhu47792 жыл бұрын
@@pindivenkatesh6624 v c sv v zçvnzv zvz
@santhoshloka2000 Жыл бұрын
@@pindivenkatesh6624 }}I>IT INTO IT
@gandhisadansachivalayam95862 жыл бұрын
Thank you ఏసుదాసు sir ఈ లైక్ this song
@kkalyan66765 жыл бұрын
మన మనసు బాగలేనపుడు ఈ సాంగ్ వింటే చాల ఆనందం గా ఉంటుంది 😍😍😍
@healthcarepharmacy25823 жыл бұрын
I nubbin
@obulreddypothu94453 жыл бұрын
100 percent correct
@mamathayadav0183 жыл бұрын
@@obulreddypothu9445 l LPP llplplplllpp 🍨🍨
@sivapalepu58962 жыл бұрын
Yes సార్
@RkYadav-jx6ir5 жыл бұрын
పాట పాడిన అన్న నీకు నా కోటిన్నర 🙏🙏🙏🙏🙏🙏 దండాలు అన్న మరియు మ్యూజిక్ అందిచినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashodhammayasjodhamma86043 жыл бұрын
Ii...i
@shankarvangaveeti99433 жыл бұрын
Lyrics రాసినవాళ్లు
@bumamaheswari11683 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassrinu1953 жыл бұрын
Yyu
@apsanapatan42903 жыл бұрын
Wddnfxz
@srikanthbantu57785 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఈ పాట
@jaganmadgul87076 жыл бұрын
అద్భుతమైన సాంగ్ సర్ అమ్మ reallygreat
@BujjiBujji-wi4jk4 жыл бұрын
Mm
@gowdapeukondaiah97283 жыл бұрын
sir మీరు నటించలేదు మమాల్ని ఏడిపించరు మీనటాన అద్బుతం
@Lililily_m2 жыл бұрын
Lejand
@vijayashekar40684 жыл бұрын
కామెంట్ చదువుతూ సాంగ్స్ వీనివాళు ఒక లైక్
@padmapadma80924 жыл бұрын
3oepq11qw l0p
@nsrreddys96863 жыл бұрын
@@padmapadma8092 hiiii..padma..r u interested chat
@comedyjaffarkuwait52366 жыл бұрын
ఈ రోజు మన తల్లి బాధ పడొచ్చు కానీ రేపు అనేది ఒకటి ఉండాది మన జీవితంలో కూడా ప్రస్తావి గుర్తు పెట్టుకోవాలి మనం తల్లిని
@x_6850 Жыл бұрын
రోజు నేను మా అమ్మని తిట్టే వాణ్ణి ఈ పాట విన్నాక అమ్మ అంటే ఏంటో తెలిసింది😥😥❤️❤️❤️ 🙏🏻
@irfanirfankhan3634 Жыл бұрын
Nuvu devuduvi anna
@ananicrazyvideos53212 жыл бұрын
ఆ రోజుల్లో పాటలు వింటే గడిచిన కాలం మళ్లీ తిరిగి వస్తే బాగుండును అనిపించేలా మధురంగా ఉంటాయి పాటలు
@sivadhanalkota61975 ай бұрын
ద గ్రేట్ దాస్ నారాయణరావు గారు ఎంత క్యారెక్టర్ నైనా అవ్వలేదుగా చేయగల మహానుభావులు ఏ సినిమాలో బిక్ష వాడి వేషం ఏమంటే ఎటువంటి మొహమాట పడకుండా ఏసీ తన నటనను చూపించిన మహానుభావులు
@VijayVijay-ty7dh2 жыл бұрын
సృష్టి కర్త బ్రహ్మ బ్రహ్మ దేవుని తల్లి ఆదిశక్తి ఆబ్బ ఎంత అద్భుత గీతం ఛాల ఛాల అద్భుతంగా ఉంది పాట ఎన్ని సారలైని వినాలి అనిపిస్తుంది దాసరి నారాయణరావు గారు విష్ణు పాదం సెరి స్వర్గస్తులైన ఈ పాటలోని మాధుర్యం వారి నటన ఎవరు మరిచి పోరు
@elurisivaramaprasad84325 жыл бұрын
ఈ పాట వింటున్నపుడు నాకు కానీళ్లు ఆగవు
@shivahoney58474 жыл бұрын
Same 😅 Best feeling my heart 💓
@subhashgandhi68233 жыл бұрын
Same
@gousebasha43753 жыл бұрын
😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srkr99092 жыл бұрын
Same bro
@sivartsm67276 жыл бұрын
Dasari garu mee name history's damarukam moguthunai elanti direction,acting no one replace you sir RIP sir
@anandmakthala21346 жыл бұрын
Ur right bro
@seetharamp80416 жыл бұрын
Shivaji M bi
@nagasairam55766 жыл бұрын
Amma. Oka gopa varam... Brathiki unathavaraku Amma ni Amma Laga chuskovadam Mana punyam.. Amma pade Kastam mundhu Edi undadhu.. Dasari Garu Meru Ekada una Epudu marchipolemu e song chusinapudu... Andari ammalaku na vandanalu
@rk555win33 жыл бұрын
మరిచి పోయిన జీవితాన్ని మళ్లీ గుర్తు చేశారు సార్ 🙏🙏🙏
@mamathafashions12624 жыл бұрын
అమ్మను మించిన దైవం లేదు 🙏🙏🙏👌💕
@anukriti-it1md4 жыл бұрын
u r right jagini
@nagarajujavvadi22283 жыл бұрын
All ways mother great every one...
@tdevamani34283 жыл бұрын
సూపర్ మెసేజ్
@devivalavala23572 жыл бұрын
Ledu
@halalbay2 жыл бұрын
Madam/Amma meeku Devudu/Bhagwantudu/Eshwarudu difference u know?
@venkataramaiahvunnam25224 жыл бұрын
ప్రపంచంలో ఆకలి ఉన్నంత కాలం అమ్మ కి విలువ ఉంటుంది
@pavanim5870 Жыл бұрын
2023 ఈ సంవత్సరం లో ఈ పాట విన్నా వాళ్ళు ఒక like వేసుకోండి
@rajutottaramudi27969 ай бұрын
2024
@user-rf7pk2fl6r7 ай бұрын
2024 may 6th brother, and my mother's favourite film also
ఈ పాటలో చాలా ఎమోషన్ ఉంది🙏 హ్యాట్సాఫ్ రచయిత మరియు గాయకుడు🙏🙏
@ravichandra57633 жыл бұрын
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది అమ్మ ❤️🙏👍
@devibobbili79406 ай бұрын
డిప్రెషన్ లో ఉన్నవాళ్లకి ఈ పాటలు ఒక మెడిసిన్ 🙏🙏
@diggaisudheendra70625 ай бұрын
Avunu saar
@gpveeranjaneyulu47796 жыл бұрын
పాటకి. వందనం
@cherukurisamuel67634 жыл бұрын
gp veeranhanelu
@kalyan73143 жыл бұрын
ఆణిముత్యాలు ఈ పాటలోని పదాలు అమ్మ యొక్క ప్రేమ ని అమ్మ విలువని తెలియచేస్తుంది
@pennaobulesh51404 жыл бұрын
2020 ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@gspsatyaprakash76024 жыл бұрын
ఈ తరం పిల్లలు మళ్లీ మళ్లీ వినాల్సిన పాట...
@lunavathakishan92844 жыл бұрын
I like amam nikee avarou srielaro
@pattanjani17804 жыл бұрын
Good.of.mam
@srinumukku45454 жыл бұрын
Super song
@gaddamvasugaddamvasu95693 жыл бұрын
2021 lots chusthunnam😀😀😀😀
@renukajyothi27014 жыл бұрын
This song is dedicated to mothers really who are wishing to their children prosperous
@Lhlh7863 жыл бұрын
Lovely heart touching song, I love to respect each and every mother who cared child with pure love .. Only real mother's knowns the value of love.🙏 No mother acts ... But still few people blame their mothers ... Try to understand the pain ... wen they need help,...
@rajeshgosa56875 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ జీవితంలో ఎవరూ రాయలేరు మరియు పాడలేరు అందుకే జోహారు దాసరి నారాయణరావుగారు
@GaneshPalepu-l5yАй бұрын
అమ్మని ఎంత మంచి చూసుకుంటే దేవుడు అంత మంచిగా చూసుకుంటాడు మనల్ని
@venkateshwarlud48982 жыл бұрын
మళ్లీ మళ్లీ ఇన్నాళ్ళకు ఈ పాట చిన్నప్పుడు విన్న ఈ పాట అమ్మ పాట 🙏🙏🙏🌹
@rajurao95883 жыл бұрын
Urvasi Sarada action is excellent no words to praise her acting 💯
@marampallysayanna15844 жыл бұрын
29-10-2020 ఈపాటికి ఏలాంటి పాటలు సూపర్ గా వింటే మనసున చాలా ఆనందంగా ఉంది
@manoharraogade69612 жыл бұрын
జేసుదాసు గారి అధ్బుతమైన గళములో మహాద్భుతమైన సాహిత్యం చక్కని భావావేశముతో కూడుకొన్న సన్నివేశం.
@nareshakulapally51914 жыл бұрын
2020 లో విన్నవారు లైక్ వేసుకోండి మ🖐
@shaikgouse57343 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indianadityareddy7987 Жыл бұрын
ఇలాంటి దర్శకులు, నిర్మాణాలు &నటులు మనకు దొరకడం మన అదృష్టంగా బావించాలి
@krisxyz19983 жыл бұрын
lyrics, singing, and music are fantastic..Chakravarthy gaaru legend...
@vekateshwarlupichhapati5787 Жыл бұрын
ఈ చిత్రాన్ని అందించినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఈ గేయాన్ని రచించినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తాత్కాలికంగా మన మధ్య లేకున్నప్పటికీ అమ్మ గురించి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల మొదలు ఎప్పటికీ ఉంటుంది అలాగే ఈ గేయని పాడినటువంటింటి జేసుదాస్ గారికి వందనములు
Excellent song and extraordinary performance by DA sari gaaru
@Maheshmahi-ds1ke4 жыл бұрын
2020 lo song vine varu unnara😍😍😍😍😍😍
@akhilyadavakhilesh59484 жыл бұрын
I'm there bro😁
@t.bhaskararaot.bhaskararao87164 жыл бұрын
S i like this song
@raghuramudu82956 жыл бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..................
@manjumanjuth13666 жыл бұрын
Raghu Ramudu 😉😠😠😄😊😆😃😂😄😃😄😆😅
@sivakumartalari47696 жыл бұрын
Siva
@ramanarasimhareddy58482 жыл бұрын
కన్న తల్లిపై ప్రేమ ,దయ,జాలి లేని దుర్మార్గులని బంధించి ఈ పాటలో ఉన్న భావాన్ని కొద్దీ రోజులపాటు వినిపిస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు...
@revuriprasanthi43333 жыл бұрын
That is the greatest creation of my all time favorite human being. Sri DASARI. Lovely philosophy of this society towards the neglected parents, especially with mothers. Lokama idhi nyayama?
@venkatramana54966 жыл бұрын
Dasari a legendary director...i love dasari movies and his acting...
@chanbasha13473 жыл бұрын
Super
@venkateshdonm37393 жыл бұрын
ఇంత మదూరమైనా పాటలు ఎందుకు రావడం లేదో అన్నా బాధ
@nayakgopi50683 жыл бұрын
లెజెండ్ డైరెక్ట్ దాసరి నారాయణ గారికి ఒక like
@VijayVijay-ty7dh2 жыл бұрын
ఛాల ఛాల ఛాల అద్భుతంగా పాడారు సూపర్ సూపర్ సూపర్ మన jayasudhas
@mohanreddyilluri14376 жыл бұрын
అద్భుతమైన పాట
@shammoksha74696 жыл бұрын
yes bro
@veerababukuchapali17945 жыл бұрын
Yes bro
@kadalimahi5015 жыл бұрын
Lp
@kadalimahi5015 жыл бұрын
I g
@mohitkrishna97012 жыл бұрын
Yesbro
@durgamaheshkumar53365 жыл бұрын
Dasarigaru is a great actor and great director
@subhanazad4 жыл бұрын
Facts in this song. I don't know hw many time I watched this vedio. Feel something heart
ఈ పాట రాసిన వ్యక్తికి ఈ పాట పాడిన వ్యక్తికి ఈ పాత్రలో జీవించినదాసరి నారాయణరావు గారికి శతకోటి దండాలు🙏🙏 ఎందుకంటే ఈ లోకంలో చెడ్డ కొడుకులు కోడళ్ళు ఉన్నారు ఈ పాట చూసి ఇన్ని మారాలి హనీ కోరుకుంటున్న
@pmadhu83052 жыл бұрын
2022 లో ఈ పాట విన్నవరు...👍
@sairamsugurthu78985 жыл бұрын
Heart touching lyrics....😍 I can't control my tears....😭😭🤔
@ganeshprahaladhan6833 жыл бұрын
What a legend director dasari garu huge respect to you forever and also greatest singer of golden Era padmasri yesudas sir hats of you 50 songs singing for dasari garu films you are great sir
@kallumadhusudhanreddy5393 жыл бұрын
ఏసుదాసు భగవంతుడు మనకు ప్రసాదించిన అమ్రుతం...ఆ గళం అన్ని గరళాలను మింగి అమ్రుతాన్నిస్తుంది
@jallajagadeeshwar8281 Жыл бұрын
My favourite singer Gaanagandharva KJ yesudas sir
@santoshsanthu84866 жыл бұрын
I love you amma ,I missu u .nuvvu undivunta na kastamlekunda chusukunadanivi ,ippudu em unna ela unna nuvvu leni lotu naku telustundhii ,naku e bada vachina Nina taluchukuntunnaa amma
@haseenaaseena72275 жыл бұрын
I love this song. E song rasina dasari gariki naa danyavadhalu