Ammamaata Jaya First Exclusive Interview | Youtuber Jaya about Her Channel Ammamata Revenue |SumanTV

  Рет қаралды 303,601

SumanTV

SumanTV

Күн бұрын

Пікірлер
@umasamajavaragamana4826
@umasamajavaragamana4826 Жыл бұрын
సుమన్ Tv అంటే... మాకు చాలా ఇష్టం...ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను.. దైవాంశ సంభూతులను...జీవితం పట్ల మంచి అవగాహన.. కలిగిన వాళ్లను.. సమాజానికి మంచి సందేశం తో పాటు ... మనం ఎలా బతుకుతే అది ఎదుటివారికి ఆదర్శం కాగలమో .... చెప్పే ఆణిముత్యాల వంటి వారిని పరిచయం చేస్తూ ...ఎంతో ఉన్నత జనం లో విజయయాత్ర సాగిస్తు.... ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది....ఒక రమా రావిగారు ఎంత నిరాడంబరమైన వారు.. మహిళాలోకానికి ఆదర్శం... అలాగే డాక్టర్ అనంత లక్ష్మి అమ్మగారు ...అందరికీ మార్గదర్శి... అలాగే నానాజీ పట్నాయక్ గురుజీగారు... నిట్టల కిరణ్మయి అమ్మ... ఇంకా ఇంకా ఎంత నిరాడంబరమైన ...ఉన్నతమైన. .వారు.తప్పుదోవ పడుతున్న సమాజాన్ని కాపాడిన అనేక మంది మహా మహా భాగ్యశాలుల ...పరిచయాలు మాటలు .. మీ TV ని ఎక్కడికో తీసుకేళ్తే... ఈ ప్రోగ్రామ్ ఏంటి .... ఈ అహంకారం ఏంటి... ఈ అందాలేంటి.. ఈ గోలేంటి.. ఇలాంటి పరిచయాల వల్ల ఎవరికైనా ఏదైనా లాభం ఉందా... ఉన్నత విలువ లు గాలికొదిలేసిన ట్టు గా ఉంది.. మీ రేటింగ్ పడిపోయింది... ఇకనైనా ప్రజల మనసుల్లో మీ స్థానం పదిలం చేసుకోండి
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
మంచి మెసేజ్ అండి.. రమారవి గారు..అనంత లక్మి గారు ఆంటే నాకు చాలా అభిమానం.. వాళ్ళు మాటల్లో చెప్పిన విధంగానే ఉంటారు..అందుకే వాళ్ళని చూస్తేనే గౌరవం గా ఉంటుంది..పద్ధతిగా..లక్షణంగా కనిపిస్తారు
@badvelibindu1762
@badvelibindu1762 Жыл бұрын
Yes 100 💯 percent correct ga chepparu
@jyothiramu9693
@jyothiramu9693 Жыл бұрын
Ema attitude nachadhu
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
​@@jyothiramu9693 avnu
@ba2830
@ba2830 Жыл бұрын
100% correct.... highlighted comment and good analysis
@Rojakitchenvlogs
@Rojakitchenvlogs Жыл бұрын
జయ గారు అంటే మా అందరికీ చాలా ఇష్టం ఎంతైనా భీమవరం అంటే భీమవరం అంటే మీ మాట తీరు చాలా బాగుంటుంది మా ఇంట్లో మనిషిగా అనిపిస్తుంది you are the inspiration all women's మీ వీడియోసు సంధ్య వీడియోస్ చాలా బాగుంటాయి congratulations Jaya Amma🤝👏😍
@vijayalakshmi6059
@vijayalakshmi6059 Жыл бұрын
Congrats amma
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
Thokkem కాదు
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy Жыл бұрын
ఆనందం గా జీవితాన్ని ఆస్వాదించ డానికి అమ్మ మాట కు స్వాగతం.. ఈ మాట వినకుండా నాకు రోజు పూర్తి అవ్వదు. జయమ్మ గారి ఇంటర్వ్యూ సుమన్ టీవీ ఛానల్ లో చూడటం చాలా ఆనందం గా ఉంది
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
మీ వాళ్ళు మంచి చెప్తే కత్తి పట్టుకుని వెళ్తారు,ఊరు వాళ్లు చెప్తే గొర్రె లా vimtaaru
@mla3568
@mla3568 Жыл бұрын
Pani pata ledhu anukunta
@purneswari1990
@purneswari1990 Жыл бұрын
​@@bhanurekha7844 chala correct ga chepparu andi.intlo attagaru chepthe sadinsthunnaru antaru bayata vallu chepthe matarm manchi.emoto ee janaalu🤦‍♀️
@nagalakshmigali6165
@nagalakshmigali6165 Жыл бұрын
@@purneswari1990 …. correct andi. janalaki ila velam verri vundatam vallane ilanti vaalla youtube channels moodu puvvulu aaru kayalu laga vuntunnai
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
Ammamata channel avida andarini matalatho Maya chestundi ....asalu naku Naku maid ledu annadi oka video tarvatha oka video lo iddaru maids kanipincharu video kosam Pooja chestundi anthe anni abaddale..
@jyothiramu9693
@jyothiramu9693 Жыл бұрын
Ema matalu heart full undavu
@Mamatha0111
@Mamatha0111 Жыл бұрын
Antha bahana natana anthe over attitude
@akhil9943
@akhil9943 Жыл бұрын
Suman tv team ki namaskaralu youtubers yevarini interview cheya vaddu vallu valla easy sampadana kosam videos chestaru samajanni udda rinchatam ledu very few youtubers vunnaru genuine ga useful videos chese vallu pl desam lo chala problems vunnayi vati meeda videos cheyandi ilanti waste videos kadu pl
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారండి.
@srigiribhramaramba
@srigiribhramaramba Жыл бұрын
Woww Jaya garu super andi.... Eevidante Naku chala istam .. na life turning point avvadaniki Karanam eevide.... 3 years back nundi eevida channel chusthunna.. ee madhya busy ga undi chudatam ledu... Kani eevida padhathi Mata manchi Anni excellent ga untai .. entho mandini inspir chesaru
@kalyanireddy365
@kalyanireddy365 Жыл бұрын
Hi mamma garu congratulations..meku 56 ante mammalekpoyam 70 varaku age vundani anukunnamu
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
😂😂 tidutunnaro pogudutunnaro ardam kaka pichekki povali
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
​@@padmacorner9744😂😂 sometimes teda ga kuda untundi face particular hair daggara aite ..Edo mamaearth and facepack vesi maintain cestondi kani musali face baaga Sandhya aite without makeup daarunam ga undi veellu hyd velle mundu vlog lo
@varshithavarshi2592
@varshithavarshi2592 Жыл бұрын
Amma mata chanel nenu follow avvutha.... Chala nerchukunna amma dagara nunchi... Tq amma🙏🙏🙏
@rajualigi4731
@rajualigi4731 Жыл бұрын
శుభాకాంక్షలు అమ్మ మీరు..... ఇలా కనిపించడం చాలా హ్యాపీ వుంది.....మీరు ఇంకా ఇలాంటి మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్న
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
నువ్వు?
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
@@bhanurekha7844 ఆవిడ రోజు చేసే షాపింగ్స్ చూసి..ఆవిడ కార్ లో తిరుగుతుంటే చూసి..ఆవిడ రోజూ బయట ఫుడ్ తింటుంటే చూసి..ఆవిడ అడ్డమైన క్రీమ్స్..సారీస్.. షాప్స్ అన్నీ promot చచేస్తుంటే చూసి..లాస్ట్ కి ఆవిడ మామిడి పండ్లు తెచ్చుకుని తింటుంటే కూడా చూసి ఆనంద పడిపోయి ఆవిడకి వ్యూస్ ఇచ్చి ఆవిడని పైకి ఎక్కించి..వీరు మాత్రం ఇక్కడే ఉండి ఆవిడ ఎదుగుదలని చూసి సంతోష పడతారండి
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@padmacorner9744 ilanti Valle vallani top place lo petti hike create cestunnaru .. youtube platform lo personals vlog ki Edina strong rules and regulations vacce varaku veella aatalu saagutune untayi
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
@@HN-mw7hc avunu.. Meeru cheppindi nijam andi.. Mangoes thine video kuda oka vlog ah.. Chuse vallu pichollu kakapote.. Malli meeku ea mango istamo naku comment lo cheppandi ani adagadam..danivalana andaru naku adi istam..idi istam ani ekkuva mandi comment cheyadam..dani valana eevida videos content lekapoyina ekkuva mandiki recommend avadam..Every day edoka shop promot cheyadam.. Chala too much ayipoyindi eemadya.. Nenu function ki vellanu ani oka roju motham oka vlog..monnati vlog lo manamu edi iste daniki padinthalu manaku tirigi vastundi annaru.. Alanti mamidi pandlu.. Trunamo panamo pedavallaki ivvadam every person chestaru.. Aavida monna evariko rendu mangoes oka musali thathaki ichi video teesaru.. Aa ventane box ninda evaro mangoes pamparanta.. Ee vishayam enduku chepparu ante negative comments pedite avi tirigi manake vastay ani cheppi bedirinchadaniki.. Unnadi unnattuga chepte em tagalavu.. Rendu mangoes istene buttedu mangoes vachinappudu.. KZbin sampadana motham vachindi vachinattuga daanam cheyochu kada.. Daniki padinthalu vastundi kada.. Janaalanu baga verri vallani chestunnaru
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@padmacorner9744 vallu maararu inka maname strong ga undali Ila realise aina vallu andaru strong decision teesukunte recommended videos undav
@chandrikasurya4225
@chandrikasurya4225 Жыл бұрын
Nenu kudaa mi gold saving vedio chusaka naku gold ante chala intrest vachindi amma. Tqu soo much for the vedio.
@RaniLifeStyle937
@RaniLifeStyle937 Жыл бұрын
Emina eppudu utube remuneration ento cheppala medam
@simhanadevi6490
@simhanadevi6490 Жыл бұрын
The woman with more knowledge almost in every field,her qualification,job,the way she brought up her children and grandchildren and the tradition she follows are excellent.Saving tips given by her is excellent.Madam i watch your video every day👌👌👌👌
@babychinnu8216
@babychinnu8216 Жыл бұрын
Ammamata channel chusi chala nerchukochu.present generations ki family values n bondings chakkaga nerchukochu.Traditions,culture,modern life style,devotion and anni nerchukochu n memu chala nerchukunam n inka nerchukuntunam
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
నాకు మాత్రం వాళ్ళ నుండి నేర్చుకోవలసింది ఏమీ కనిపించలేదు, తల్లీ ,కూతుర్లు ఇద్దరూ పెద్ద వేస్ట్ ఫెలో స్.
@Anu3051
@Anu3051 Жыл бұрын
మిమ్మల్నే ఇంకా ఇంటర్వ్యూ చేయలేదేంట అనుకున్న vacharu👌🏻
@sonyyyyy464
@sonyyyyy464 Жыл бұрын
They are very clever...valla salary eppudu reveal chyru...oka vieod lo salary kosam tavata cheptham ani nice ga thapincheskundhi valla ammai.. salary reveal chesthe ento mari
@revathinalla4128
@revathinalla4128 Жыл бұрын
Kadandi, okasari chepparu oka vedio chestham youtube income kosam ani, almost one year aypothundi emo but ippati varaku cheyane ledu... Monna nenu aame channel lo ide comment adigithe na comment ki love symbol kuda ivvaledu, na kante venakala pettina comment ki icharu, time chusukunna nenu...
@aishwaryareddy5805
@aishwaryareddy5805 Жыл бұрын
@@revathinalla4128 meeru adigi time waste cheyaddandi vallu reveal asalu cheyyaru just show off people many don’t find them genuine before I thought they are genuine now I stopped watching becoz both mother and daughter has same content and share the same And if someone post negative comments they are gone valla gurinchi channel lo andaraki telsela matladi tidtaru vamoo chala telivi vallaki
@SantoshKumar-ng7rf
@SantoshKumar-ng7rf Жыл бұрын
No , you're wrong. She is very kind person. Unlike other youtubers, she is not doing for money. She tries to teach people how to be happy, how to save money, how to buy gold. She always says that youtube is a digital library to her to save memories. She went to surat not for money. She took all the efforts to go to surat only to help her subscribers who are poor so that they can start a sarie business. She will never do collaborating videos. The products which are being shown in her videos are genuinely tried by her and she recommends them to her subscribers to help them only. Please don't misjudge her. Who will go to surat from bheemavaram to help subscribers.
@sonyyyyy464
@sonyyyyy464 Жыл бұрын
@@SantoshKumar-ng7rf do you think they didn't get money to go to surrat...how innocent u are..some one pls tell him...and no collaboration vieods? I came to know that you don't watch their vieods properly 😂
@sonyyyyy464
@sonyyyyy464 Жыл бұрын
@@SantoshKumar-ng7rf wow chepinavanni namesara 🤣
@pavanithonangi8053
@pavanithonangi8053 Жыл бұрын
Namasthe Amma chala chala santhosham ga vundi mi interview chusi.amma Naku iddaru ammailu miru mi ammailni Ela pencharo cheppandi Amma pls.. Sandhya garini chusthe chala happy ga vuntundi pls oka vedio cheyandi pls slokalu nerpinchadam gurinchi kuda cheppandi pls...
@ganga6673
@ganga6673 Жыл бұрын
యూట్యూబ్ ఇంటర్వ్యూస్ వలన ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు కేవలం కాలక్షేపం కోసం...... అంతే.... జీవితాన్ని ఉన్నత లక్ష్యం వైపు ప్రయాణం చేసే ఈ విధంగా మాట్లాడే రామా రావి గారు అనంత లక్ష్మి గారు మాకు ఆదర్శం.... ఇటువంటి యూట్యూబర్స్ కొనే చీరలు పిచ్చి నగలు వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.... వాటిని చూసి ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు కూడా అవే కొనాలి అనుకోవడం వలన పర్యావరణానికి ఇబ్బంది..... అమెజాన్ డీమార్ట్ లాంటి సంస్థలకు సంపద పెరుగుతుంది అంతే.... యూట్యూబ్ వీడియోలు డబ్బు కోసం కాకుండా సమాజ హితం కోసం చేసే వాళ్ళు ఎంతమంది.....? దయచేసి ప్రేక్షకులు కూడా ఆలోచించండి.....
@lalitharavicanti7868
@lalitharavicanti7868 Жыл бұрын
Agreed. We are wasting our time. No more seeing such videos
@nagalakshmigali6165
@nagalakshmigali6165 Жыл бұрын
well said andi. panikoche videos cheyyaligani ila paniki malina videos chesi pedithe yevariki upayogam. nenu podhuna lechi brush chesanu, chuchu vellaanu, ma intlo ivala ee kura chesaamu ani paniipata leni viideos🤦‍♀️
@ba2830
@ba2830 Жыл бұрын
100% correct ga chepparu..... roju vari house hold chores chesukovadam, vere pani lekunda shopping antu tiragadam kuda inspiration antunnaru Gorre janalu ... talli kuturu cheppedi correct ma lanti mentality antu vuntaru...ante aa gorre janalu Ee videos chusti veellaki likes kodutu pogudutu inti pani kuda cheyarannamata anduke vaallu Gopa vaallu veellaki
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
మీరు చెప్పింది 💯currect 👍
@kusumaurukuti153
@kusumaurukuti153 Жыл бұрын
Amma naaku chaala happy ga undhi amma e video chusi . lv U amma
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ మీరు చెప్పే విధానం చక్కగా చెప్పారు తెలియని విషయాలు తెలుస్తున్నాయి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నీకెంతో చాలా బాగుంది అమ్మ🙏🙏👌👌👌❤️👍
@sumachandra2988
@sumachandra2988 Жыл бұрын
Chala santosham ga undamma mee interview choosaka 🙏🏻🙏🏻🥰🥰
@Anu3051
@Anu3051 Жыл бұрын
ఒక మగవాడి విజయం వెనుక ఆడది కారణం అంటారు ఒక ఆడదాని విజయం వెనుక మగవారు అని చూపించారు మీ varu
@vaniindustries8642
@vaniindustries8642 Жыл бұрын
Nijam.....ani unna edipincha vadavalu chalamandi unnaru
@bitrarukmini1801
@bitrarukmini1801 Жыл бұрын
Amma kotha vishayau, emi chepaledu , regular ga cheppevi chepparu, ediemaiana memmalni suman tv varu interview cheyadam santhosham ga anipichindi.
@Anusha.nallagonda
@Anusha.nallagonda Жыл бұрын
ఈ సోది మాటలు, అబద్ధాలు వినలేక ఎప్పుడో మానేశాము ఈమె ఛానెల్ చూడటం. మళ్ళీ ఇక్కడ తయారయ్యింది. సాధు జంతువుల మీద, పక్షుల మీద పడి వీడియోలు తీసి డబ్బు దండుకోవాలని చూడటం మాత్రం అన్యాయం. వాటికి ఫ్రీగా వచ్చిన ధాన్యపు గింజలు, మిగిలిపోయిన పదార్థాలూ పెట్టీ మచ్చిక చేసుకుని వీడియోలు తీసి జనాల్ని పిచ్చోళ్ళని చేయటం, సోది మాటలు నాలుగు సాగతీసి చెప్పి రోజుకొక వీడియో తీసి జనాల మీదికి వదిలి, వాళ్ళ weakness తో డబ్బు సంపాదించాలని అనుకుంటున్న మీ తెలివికి పెద్ద నమస్కారం అమ్మా
@badvelipraveen6489
@badvelipraveen6489 Жыл бұрын
Correct ga chepparu monthly income lakhs lo vachina ye roju kuda reveal cheyaledhu.
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
ఈవిడ చాలా తెలివిగా atract చేసుకున్నారు జనాలను. ఎంత igo నో. ఎవ్వరూ negative comments pettakodadhu.తెగ feel అయిపో తారు. జనాలు గొర్రెలు లాగ follow ayipotaru.imtlo మొగుడు,అత్తగారు,etc.,ఎవ్వ రు ఏమన్నా కత్తులతో vellipotaru.,ఈవిడ ఎంత గీర గా answers ఇచ్చినా కరెక్ట్ అమ్మా బాగా ఇచ్చారని అంటారు. ఏమిటో channel పెట్టిన వేళ విశేషం ఏమో
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
​@@badvelipraveen6489 ఆవిడ కి అన్నీ secrects .sodi మాత్రమే cheptaru.imp.,వి చెప్పరు .
@Anusha.nallagonda
@Anusha.nallagonda Жыл бұрын
@@badvelipraveen6489, income ఎంత వచ్చినా, ఆమె చెప్పినా చెప్పకపోయినా ఎవ్వరికీ నష్టం లేదండీ. కానీ తన ఇంటి function కోసమని ఆడపడుచులని పిల్చి, వాళ్ళున్నన్ని రోజులూ వాళ్ళ మీద వీడియోల మీద వీడియోలు తీసి, వాళ్ళ ద్వారా కూడా సంపాదించి (ఏ ప్రాణినీ, ఏ జీవినీ, ఏ దేవుడినీ, చివరికి రోడ్లో వెళ్ళే ఏ ఊరేగింపునీ వదలదు) చివరికి వాళ్ళకి function కి వచ్చినందుకు 1500 or 1600 లొనో చీరలు పెట్టిన వీడియో చూసినప్పుడే ఆమె ఎంత కక్కుర్తి బుద్దో అర్థమైంది. ఆ కక్కుర్తి బుద్ధి చాలా వాటిల్లో చూపిస్తుంది.
@Mamatha0111
@Mamatha0111 Жыл бұрын
​@@bhanurekha7844 correct andi naku ade anipichindi asalu vallitlo antha pethanam ame chesthundi husband ni asalu matladeichettu ledu ipudu sagthundi ani kaburlu chepthundi ma adapadchulu ani vammo gruhapravesham appudu ichina sarees entha thakkuva rate vi valla adapaduchulaki pettindi
@srihome4237
@srihome4237 5 күн бұрын
Amma super ❤❤❤❤❤❤❤
@mla3568
@mla3568 Жыл бұрын
Emey brass items sell chesthundi but vere valla name chepi subscribers ni cheat chesthundi
@badvelibindu1762
@badvelibindu1762 Жыл бұрын
Auna sale chesedhi eemena vammo
@katragaddasridevi5215
@katragaddasridevi5215 Жыл бұрын
Hi Jaya akka meru suman TV ni kalavdam maku chala happy GA vundhi congratulations 👏👏💯👌👌🤝
@satyavathimullapati7516
@satyavathimullapati7516 Жыл бұрын
చాలా. సంతోషం. చాలా. బాగ మాట్లడి నారు మీ మాటలే. మాకు ఆనందాన్ని. కలిగిస్తోంది మంచి ఇంటర్య్వూ చేశారు హ్యాపీ అమ్మా
@anuradhachandupatla5614
@anuradhachandupatla5614 Жыл бұрын
Amma chala bagunde me enterview nenu me blog regular ga watch chestanu nenu me beemvaramu ravali ankutunanu shivalayamu famous kada anduke
@yashpubggamer6952
@yashpubggamer6952 Жыл бұрын
నెగిటివ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళని చూస్తే, suman tv లో ఎప్పుడూ ఇంటర్వూ వస్తుందా అని ఎదురు చూస్తూనట్లుగా ఉంది జనం ( ఎందుకంటే పాజిటివ్ కామెంట్స్ ని స్వీకరించినట్లుగా ఈవిడ నెగిటివ్ కామెంట్స్ ని స్వీకరించదు)
@srivamsi6417
@srivamsi6417 Жыл бұрын
Y bcoz she delete immediately after watching the negative comments. Vexed people may be waiting for expressing their vexation
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
హహహ😂..నెగిటివ్ కామెంట్స్ అంటే ఏ youtuber కి ఇష్టం ఉండదండి.. కానీ ఈవిడ subcribers ఇచ్చే సలహాలని కూడా positive గా తీసుకోరు.. నాకే సలహాలు ఇస్తారా నేను చెప్పిందే వేదం అన్నట్టు behave చేస్తారు.. మిగతా youtubers అలాగే ఓకే అండి.. మీరు చెప్పినట్టు వీడియో చేయడానికి try చేస్తాను అని చెబుతారు.. లేదా ఎం ఆన్సర్ ఇవ్వకుండా ఉంటారు.. ఈమెకి లా ఆ కామెంట్స్ పెట్టిన వల్ల మీద వీడియో చేయరు
@badvelipraveen6489
@badvelipraveen6489 Жыл бұрын
@@padmacorner9744 Aunu yevaraina salaha ichina negetive ga theesukuni video chesi cheppi migatha vari chetha comments paranga tittisthundhi eme kanipinchentha soft yemi kadhu.
@nagalakshmigali6165
@nagalakshmigali6165 Жыл бұрын
@@padmacorner9744 ….. nenu kuda oka negative comment pedithe meeku ishtam lekapothe chudatam maneyyandi annaru
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
@@nagalakshmigali6165 negative comments ani aavida anukuntunnaru.. Actually avi aavidaki iche advice.. Kani ala aavidaki janalu salaha iste nachadu.. Nenu cheppinde paatinchali.. After all vallu chepte nenu vinadamenti ani feel ayipoyi poonakam vachesi mamuluga akkade answer icheste aame ego challaradu kada.. Oka video cheseste avi chusi janalu titteste gani aame ego challaradu
@gowrig3146
@gowrig3146 Жыл бұрын
Thank you Suman Tv gariki ma Ammamata Amma ne interview chesinandu ku
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
Thokkem కాదు
@reddipraveenkumar7328
@reddipraveenkumar7328 9 ай бұрын
Old videos lo pooja mandiram lo sai baba vigrahaniki abhshekam chesthu poojalu chesedi recent videos lo sai baba ni pooja mandiram lo nenu pettanu athanni guruvuga matrame sweekaristanu ani chpthundi.. edi nammalo nammakudado ardam kavatle eme videos
@cherithreddy8370
@cherithreddy8370 Жыл бұрын
Amma Me interview chala bhaghudi. సూపర్.... 💐
@padma6728
@padma6728 Жыл бұрын
Meeru pizza, burger tinnaaru, appudu alahabad edo battala interview ku vellinappudu tinnaaru
@sunithadevi3120
@sunithadevi3120 Жыл бұрын
Yes burger thinarru
@jyothiramu9693
@jyothiramu9693 Жыл бұрын
Yes tinnaru , video chudandi
@ilovepurepeople
@ilovepurepeople Жыл бұрын
❤👌👌❤jayanand gaaru Mee first video choosinappudu Decide ayyanu.India vachhinappudu mee daggaraku raavaalani Raavochha?
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
పాపం ఇంక ఎప్పుడూ ఓపెన్ interviews కి రాదు. ఈ negative comments చూసి
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
They deserved it 😂😂
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
@@HN-mw7hc ఈ రోజు ఏదో సింపతీ వీడియో upload చేసినట్లుగా ఉన్నారు. Army ఎవరైనా 2nd thought లో కి వెళ్ళారు ఏమో ,వాళ్ల ని మళ్ళీ లాగి డానికి. అయ్యో పాపం
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@bhanurekha7844 ade sympathy create ceyali kada unna image damage avakunda 😀😀
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
@@pktalkssnfoods1377 ఇంకొక చోట ఎక్కడ ఇచ్చారు interview,ఐన మీకు ఎక్కడ కావాలంటే అక్కడ comment పెడతారు, comment చేయడానికి వేరే channel పెట్టడం ఏమిటి?
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@pktalkssnfoods1377 karma is a bitch don't worry about it .. valla flaws vallaki telisina accept ceyadaniki ego but self respect is everything kada .. don't hurt Andi they are not deserve your comments
@Venikalaharii2018
@Venikalaharii2018 Жыл бұрын
Ammamata lo e Amma cheppe prathi mata chala precious i will fallow each and every one ❤
@saradamudumby3314
@saradamudumby3314 Жыл бұрын
Ohhh
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
ఈ రోజు అమ్మ మాట వీడియో నిన్నటి ది చూశా.ఆవిడ thumbnail చూసి. ఆవిడ పుట్టి పెరిగిన ఇల్లు గుడి కట్టారు ట😂. ఇక చూడండి ఆవిడ ఒక మాతాజీ లా దేవతా మూర్తి లా ఫీల్ అయిపోయింది. గొర్రెలు కూడా asusual ఆహా ఓహో అమ్మా అంటూ.ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనిపించింది మా ఇంటి పక్క న కాళీ ప్లేస్ ఉండేది .అక్కడ అంతా జూదరులు,తాగుబోతులు,కోళ్ళు,మేకలు చంపి పంపకం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. పోలీసులు వచ్చేవారు తీసుకుని పోయే వారు. మళ్లీ 2days లో మామూలే. ఇప్పుడు ఇది 2year .వినాయక temple,సుబ్రహ్మణ్యశాస్త్రి స్వామి టెంపుల్,నాగ బంధనం ప్రతిష్ఠించడం జరిగింది .నిత్యం పూజలు,హోమం ల తో కళ కళ లాడి పోతుంది. అందుకని AMMA నువ్వు పెద్ద దేవత లా feel అయిపోకు .డబ్బులు ఏ అనాధాశ్రమం కో ఇవ్వడం లేదు. మీ బంధువులు కి ఇచ్చి వాళ్ల ని వీడియో లో చూపించి 2 సార్లు చెప్పుకొని chi chi నీ బతుకు చెడ.వాళ్ల weakness తో గేమ్స్. కంచు దాన
@seeramvenkateswararao3890
@seeramvenkateswararao3890 Жыл бұрын
Daily okate sodi.5 minutes aavulu, 5 min chilikalu,migatadi aavida konukkuna cheeralu..govulu daily intloki vachestunnayanta..Edo veella illu chusi aakarshana sakthi ki guravutunnayanta..roju gates barla teesesi pedatadi.inka lopaliki raka em chestay..migata vallu gates vesukuntaru..migata vallaki videos tho Pani ledu kabatti doors close chesukuntaru..eevida money earn chesede govula meeda..monnati varaku govulu..gongali purugule anukunna . ippudu paamula meeda kuda😂..
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
@@seeramvenkateswararao3890 అవునా,పాములు కూడా vachestunnayaa?ఇంక గోవులు లా వుండదు. దీని పాపం పడింది అన్న మాట
@seeramvenkateswararao3890
@seeramvenkateswararao3890 Жыл бұрын
​@@bhanurekha7844bayata,chuttu pakkala vallu subranga lekapote pamulu ravadam sahajam..daniki aa nagendrude vachinattu ga .. eevida ki chala adbhutham jariginattuga subcribers ki video chesi padesi nagendrudu vachadu kabatti thandava krishnudini techi intlo pettukovalane aalochana vachindanta
@pktalkssnfoods1377
@pktalkssnfoods1377 Жыл бұрын
​@@seeramvenkateswararao3890కథలు చెప్పడం లో అందవేసిన చేయి... ఆమెకి వెన్నతో పెట్టిన విద్య.. ఈ మధ్య ఏక్సిడెంట్ వీడియో ఏదో పెట్టీ నాకు బాధ పడే విషయాలు చెప్పడం ఇష్టం లేదు అంటుంది... మళ్ళీ హాస్పిటల్ వీడియోస్ ఎలా షూట్ చేసి షేర్ చేశారు అర్థం కావట్లేదు. షేర్ చేయడం ఇష్టం లేని వాళ్ళు షూట్ ఎందుకు చేశారు. అంటే ఎప్పుడో ఒక రోజు వీడియో కి కంటెంట్ కావాలి కనుక షూట్ చేశారు.. వెంటనే షేర్ చేస్తే దెబ్బలు తగిలిన భర్తను పట్టించుకోకుండా వీడియోస్ చేసుకుంటున్నా వా అని జనాలు అడుగుతారు అని.. అప్పటి వీడియోస్ అన్నీ దాచి వుంచి.. నయం అయ్యాక వాటిని రిలీజ్ చేస్తున్నారు...
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
​@@pktalkssnfoods1377hahaha😅😂.. Comedy
@RajaniYemineni-g1g
@RajaniYemineni-g1g Ай бұрын
అమ్మ మీ చాలా అందంగావున్నారు i❤you అమ్మ
@rajanipriyab232
@rajanipriyab232 Жыл бұрын
Congrats. Amma...nice. You. Have. In Telangana...chanell...we. All. Proud of. You...ma...🥰🥰💞💞🎊🎊💐💐🌹🌹
@gottimukkulapadma6964
@gottimukkulapadma6964 Жыл бұрын
Amma mamu full happy ga vunnamu super amma meru maku motivation speaker amma nanu chala nerchukunna me video
@praneethnagalaxmi
@praneethnagalaxmi Жыл бұрын
Age is just a number...amma.ur good motivation to all ladies..🎉❤
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ అమ్మ చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మల్ని సుమన్ చానల్ ఇంటర్యూ లో చూస్తుంటే నా కళ్ళు లో నీళ్ళు వచ్చాయి అమ్మ కంగ్రట్స్ అమ్మ ❤❤❤❤❤
@Gpadma445
@Gpadma445 Жыл бұрын
Maku telisina vishayalea aduguthunnarea kothaga em adagara inka interview anea daniki ardam em undhi 😂
@bulilakshmi8569
@bulilakshmi8569 Жыл бұрын
Namaskaram amma Nenu first chusina vidio gold saving I hope lam always with you
@saradasai877
@saradasai877 Жыл бұрын
No topics no content.
@kunukuveera2617
@kunukuveera2617 Жыл бұрын
Ma amma gari interview vachindi ma bhivaram vallu happy ❤❤❤
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
సిగ్గు లేని బతుకులు,ఈ రోజు ఒక short చూశాను. As usual అన్ని చీర లు మీద వేసేసుకూని చూస్తున్నారు .అన్నీ అలా వేసుకో కం డి. దేముడు లకు,అమ్మ వారికి పెట్టుకోవాలి కదా అంటే వినరా!షాప్ వాళ్ల ని peeti చెప్పు తో కొట్టా లి. చెత్తమొహంవేసుకొని బయలుదేరి పోతుంది shopping కి. దానికి against గా comments పెట్టే వాళ్ల ని BLOCK చేస్తుంది. కంచు ది. .
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
ఈమధ్య డైలీ ప్రోమోషన్ వీడియోస్ చేస్తున్నట్టున్నారు..తల్లీ కూతుళ్లు
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
@@padmacorner9744 ఏమో నoడి nenu చూడటం లేదు. ఎంత సేపు చీరలు చీరలు అదే సోది
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
​avunu.. Thumbnails chuste ardamai poddi.. Aa video lo emundo.. Monna anukunta snake vachinattu video chesaru.. Pakshulu.. Aavulu .. Windows teesi unte eegalu.. Domalu.. Kandireega lu ravadam andariki jarigede.. Chuttu pakkala subram lekapote paamulu ravadamu sahajame.. Kani ea purugu vachina aa devude vachinatluga.. Idi thanaki matrame jarige adbhutham laga videos lo cheptu untaru.. Ala cheppadam goppa ga bhavistsru.. Adento.. Andariki positive ga think cheyamani cheptaru.. Kani thanu maram ala undaru.. Evaro aa garden rotha ga undi clean cheyandi first annarani next video lo adoka vlog chesesaru.. Aa comment ni positive ga enduku teesukoleka potunnaru.. Videos lo cheppevanni thanaki varthinchava
@seeramvenkateswararao3890
@seeramvenkateswararao3890 Жыл бұрын
Eevida kurchunna peeta meeda devullani pettinpoojistadi..eevida oogina uyyala lo devudi vigrahalani petti oopuddi..eevida vesukunna artificial nagalu devudi ki vesi alankaram chestadi..alantappudu eevida onti meeda vesukunna sarees devudiki pedite tappemundandi.. devudaayina eevida taruvatane
@pktalkssnfoods1377
@pktalkssnfoods1377 Жыл бұрын
​@@padmacorner9744కరెక్ట్ గా చెప్పారు. ప్రతీది అద్భుతం, ప్రతీది ఈవిడకి మాత్రమే జరుగుతున్నట్లు దృశ్యం మూవీలో లా ఇదే నిజం ఇదే నిజం అన్నట్లు హీరో సీన్ create చేసినట్లు, ఈవిడ కూడా నేను ఇది నేను ఇది నేను ఇదీ అని జనల మనసుల్లో పూత పూస్తుంది. మనలా లోతుగా లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి ఈవిడ దొరికి పోతోంది.. ఈ ఇంటర్వ్యూల పుణ్యమా అని ఈ కామెంట్స్ చదివి తనలోని లోపాలు బయట పడకుండా జాగ్రత్తగా మాట్లాడుతోంది... నిజాలు చెప్తే జలసి అని o mudra వేస్తూ... ప్రస్తుతం before కరోనా after కరోనా లా ఇంటర్వూ ముందు interview తరువాత అన్నట్లు సాగుతోంది వ్యవహార ధోరణి. వీళ్ళని చూసి జులస్ ఫీల్ కావడానికి వీళ్ళు subscribers కన్నా గొప్పోల్లు కారు... Subscriber's ఇచ్చే వ్యూస్ వల్ల పేరు, సంపాదనతో బతుకుతున్నారు.. ఈ విషయం అర్థం కాదు తల్లి కూతుళ్లకు
@vimalaprasad6332
@vimalaprasad6332 Жыл бұрын
me videos anni chusthanu.meerante chala estam...ela chudadam enka bagundhi.
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
Congratulations Jayanand garu
@krupabanavath1634
@krupabanavath1634 Жыл бұрын
Meeru last maatalu chaala baaga chepparu amma
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
ఎంత తెలివైనది చూడండి,అంతా ఫ్యామిలీ అంటు నే income ఎంతో చెప్పలేదు .జనాలు గొర్రెలు.
@vasanthacheekoti5486
@vasanthacheekoti5486 Жыл бұрын
అంతేగా!...
@aishwaryareddy5805
@aishwaryareddy5805 Жыл бұрын
Exactly
@revathinalla4128
@revathinalla4128 Жыл бұрын
Cheppaleda, income Cheptharemo indulo ayna ani vedio chuddam anukunna, Inka chudanu...
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
@@revathinalla4128 గొర్రె జనాలు ఆవిడ వీడియో పెట్టక పోతే సగం మంది చచ్చి పోతారు ఏమో
@ramadevi9777
@ramadevi9777 Жыл бұрын
Aavida chakkaga yillu kattukuntu janalani pichhivallani chestu videos chestu ..anta bhariga vedukalu chestunte....we need to estimate andi.... very cunning lady
@Chandrika-17
@Chandrika-17 Жыл бұрын
Jaya mam tv cusi chala happy ga undi super super super mam 💕💕💕💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏
@chintu9234
@chintu9234 Жыл бұрын
Namaste amma. 🙏 Meeru burger thinaledu annaru.., but oka short lo chusanu airport lo burger 🍔 thinnaru..,
@pasulashyamala5547
@pasulashyamala5547 Жыл бұрын
amma miru intha baga andamga unaru em chestaru amma miru chala mudduga untaru amma
@Pppp-ci9tk
@Pppp-ci9tk Жыл бұрын
Rarandoi am mamma intiki KZbin channel aAmmammani interview cheyandi. Ee tharaniki avida guidance chala avasaram
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
అవునండీ నేను కూడా చూశాను ఆవిడ లైఫ్ స్టోరీ వీడియోస్ అన్నీ చూసాను .same నా లైఫ్ స్టోరీ లాగానే ఉంది అని నేను & మా పిల్లలు కూడా అనుకున్నాము. ఆవిడ చాలా గొప్ప స్తీ మూర్తి అందరికీ ఆదర్శ వంతురాలు .అలాంటి వారి జీవిత చరిత్ర విని ఈ ప్రపంచం లోని వాళ్ళందరూ కూడా ఎంతో నేర్చుకోవాలి. అలాంటి వారిని ఇంటర్వ్యూ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. జయమ్మ లాంటి బోగస్ ఆడవాళ్ళని చెయ్యకూడదు . వీళ్ళను చూసి ఈ ప్రపంచం లోని వాళ్ళందరూ కూడా ఎంతో చేదిపోతారు& కాపురాలు కోలిపోతాయి.
@sujathareddy322
@sujathareddy322 Жыл бұрын
Anchor Garu meeru chala slim ainaru, manchiga kanpistunnaru
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 Жыл бұрын
Congratulations jayanand garu 💐 . Suman tv vallaku thank you maku istamyna jaya gari interview chesinanduku. 🙏
@venkatachennupati7425
@venkatachennupati7425 Жыл бұрын
Meru eala kanpadtam chala happy ga undi
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
Ye content undadu veellu channel lo vallu day ela spend cestaro shoot cestaru avi cusi manam em netcukovali time waste dabba channels iddarivi 🤦🤦
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
Resent ga oka video motham oka ara dajanu kullipoyina 🥭🥭🥭🥭🥭🥭 techukuni vatini tinadam thone oka vlog ayipoyindandi. Aa mamidi kayalu techukovadam kosam darinapoye vatini video teestu...malli aa mangoes tuntu meku ea mango istamo comment lo cheppandi ani gorrelaki cheppadam
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@padmacorner9744 nenu April 30 valla videos cudatam last then stop cesesa even thumbnail also not interested petta manam cusi vallaki money enduku generate ceyali ani manesa complete ga
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
@@HN-mw7hc meeru chala correct ga unnarandi.. Meeku laga memu kuda undali.. Mute chesi kuda chudaludadu.. Ventane not interested kottadam manchi paddathi
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@padmacorner9744 yeah Andi entertainment TV lo chala unnayi just to divert web series ala custe better..manam content ledani kuda telisi indirect ga encourage cestunnam views vastayi money vastayi vallake benifit why we should give to them .?? We are not fools kada maanesa open kuda ceyanu .. open cese time just keep one thing in our mind enduku manam sodi videos open cesi cusi money vallaki generate ceyali there is no use to us even single penny .. e point mind lo vaste inka open kuda ceyamu not interested pin cestam Padma gaaru
@saisriyavaddavalli5403
@saisriyavaddavalli5403 Жыл бұрын
​@@HN-mw7hcp
@kotnipadmavati9555
@kotnipadmavati9555 Жыл бұрын
Chala santosha ga vundi Amma I love you Amma ❤️😘❤️🥳🙏
@sailajaaitharajul2688
@sailajaaitharajul2688 Жыл бұрын
ఏమిటో ఈ‌ఇంటర్వూ ఇంట్లో జరిగే ప్రతిదీ వీడియో తీయడం 😂😂
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
Intlo jarigedi video teeyatledandi.. Video teeyadam kosam intlo evevo jarupukuntunnaru.. Motham fake.. No reality
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
​@@padmacorner9744correct ga cepparu meeru
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
​@@padmacorner9744మీరు చెప్పింది 💯కరెక్ట్ .
@user-lalitha
@user-lalitha Жыл бұрын
Anchor santhoshi channel lo pooja videos chala bauntayi..comments ki kuda baga answer chestharu..
@praveenn7688
@praveenn7688 Жыл бұрын
Very Happy To See Amma in this Interview...
@kalisettianuradhakalisetti7725
@kalisettianuradhakalisetti7725 Жыл бұрын
super ga interview icharu chala chala baga interview lo matladaru Amma
@sunithadevi3120
@sunithadevi3120 Жыл бұрын
Burger thinnaru Surat shopping 🛍️ ki velinapudu
@jyothiramu9693
@jyothiramu9693 Жыл бұрын
Yes
@aswinikamara4975
@aswinikamara4975 Жыл бұрын
Nice interview Amma..... congratulations
@anasuyamadana2966
@anasuyamadana2966 Жыл бұрын
Amma ! You inspired me a lot with your valuable and good suggestions , how to lead the life in responble and Happiest way . Thank you so much 🙏
@ramyagadde8600
@ramyagadde8600 Жыл бұрын
Hey ma jayamma very inspiration for now genaration chala nerchukovachu
@tamaranikrishnakumari23
@tamaranikrishnakumari23 Жыл бұрын
అమ్మ చాలా ఆనందంగా ఉంది అమ్మ మీ వీడియో చూస్తుంటే శుభాకాంక్షలు అమ్మ మీరు చాలా బాగా మాట్లాడారు అలాగే మీరు చాలా అందంగా ఉన్నారు
@adilakshmi7905
@adilakshmi7905 Жыл бұрын
Maa Amma eppudooo superrrrrrrrr love you soooooo much Amma maa Amma mata lekundaa roju garavadu maku☹️maa ammaku congratulations love u soooooo much Amma 💖👌🥰🥰🎉
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
మీకు పనీ పాటా ఏమీ లేవు అనుకుంటా?
@pavankumarkumar254
@pavankumarkumar254 Жыл бұрын
చాలా సంతోషం అమ్మ
@rajeshwariramesh9400
@rajeshwariramesh9400 Жыл бұрын
Mee interview chaala baagunde.congradulations
@Amruthacreationsdesigner
@Amruthacreationsdesigner Жыл бұрын
Eme channel ni janalu pattinchukovadam manesaru Ela interviewlu cheyinchukunnatlu unnaru. Edoka kantri idea vellaki.
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
Interview valle adigi cheyinchukunnaro.. Leka suman TV vallu ilanti valla bandaram bayatapettalani chesaro i dont know.. Kani adigina questions matram super.. Andathe ni ani.. Burger asalu taste cheyaledani annaru kada.. Ade malli short pettaru.. Easy ga janalu chusi comment chese vidhanga. . Negative comments gurinchi kuda adigaru vallu.. Appudu abbe ledandi naku asalu negative comments ea ravu.. Okavela vachina okato.. Aro.. Annaru.. Ippudu dimma tiruguddi suman TV vallaki..
@babybhuvana6618
@babybhuvana6618 Жыл бұрын
Memalni suman tv lo chudadam chala anandanga undi amma
@kavyasree21
@kavyasree21 Жыл бұрын
Thanks to Suman Tv Team for interviewing our Amma from Amma Maata Channel❤ Amma videos chala bavuntayi and useful for this generation, hope this interview makes our Amma much more famous ❤
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
Thokkem కాదా?
@nukalarajithanukalarajitha1397
@nukalarajithanukalarajitha1397 Жыл бұрын
Amma meeru TV channel lo ravadam happy ga undhi amma
@ala6861
@ala6861 Жыл бұрын
Enduku, so many people r going to talk in Suman t v, she is nothing special, our impact trainers like nalini teacher and ravindra dheera sir and sudher Sandra r going and giving good knowledge, what she giving except laughing
@B.రమ
@B.రమ Жыл бұрын
Congrats amma 🎉🎉🎉
@vijayalaxmi4981
@vijayalaxmi4981 Жыл бұрын
Chala chala Baga cheparu Jaya garu
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
ఈ రోజు వీడియో interview కోసం అనగానే అర్దం అయిపోయింది. Skip చేస్తు చూశా,same anuku ade ,వాళ్ల mental tho trans లో ఉన్న subscribers ని వదిలేశారు negative comments పెట్టిన వాళ్ల మీదకి. 😂
@రేణు-ఠ9ఫ
@రేణు-ఠ9ఫ Жыл бұрын
Expect chesinda kada
@kalyanifrancis5010
@kalyanifrancis5010 Жыл бұрын
Amma chala happy ga vunnadi
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Memu kuda gold alage koni Retire ayyaka kuda kodallaki Baga pettaamu😊
@bharathireddy5192
@bharathireddy5192 Жыл бұрын
Hi amma congratualations amma me interview chala baga chepparu amma tq amma
@hemachagantipati8855
@hemachagantipati8855 Жыл бұрын
సుమన్ టీవీ వారికి మా ధన్యవాదాలు
@sharadareddymaram6041
@sharadareddymaram6041 Жыл бұрын
modatinundi Mee videos chusthunnamandi livelo meetho matladanukuda maku chala nachutharu mimmalni chusi maaammayi channel start chesinidi joyful cooking Ani tq.
@babyayyu6689
@babyayyu6689 Жыл бұрын
కొత్త లో అమ్మ గారి వీడియో ఒకటి చూసా. అప్పులు ఎలా తీర్చాలో ఈవిడ బాగా వివరిoచారు. ఆవిడ అత్త మామలు చేసిన అప్పుని ఆవిడ అత్త మామ చనిపోయిన తర్వాత అత్త మామ ఇచ్చిన ఆస్తులు అమ్మకుండా ఇంటి మీద వచ్చిన అద్దె ని చిట్టీ వేసి అందరికి 10years తరువాత వడ్డీ లేకుండా అందరి అప్పు తీర్చిన మహానుభావురాలు. అపర మేధావి.అప్పు ఇచ్చిన వాళ్ళు పాపం. Bank లో వేసుకున్న డబల్ అయ్యేది 😅😅😅
@babyayyu6689
@babyayyu6689 Жыл бұрын
ఇప్పుడు ఇల్లు కట్టిన స్థలం అత్త మామ లదే
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
Hahaha😂.. Nenu chudaledandi aa appula video😅
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
​@@babyayyu6689ilanti medhavi kabatte andarni attract cesindi videos to picci janalu andaru Mee Valle gold konnam antunnaru ayyo ayyo 😂😂
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
Attract chesi addict ayye vidhanga chesesaru.. Anduke aa video lo em sutthi unna chusestaru.. ఈమెకి దైవ భక్తి తో పాటు దేశ భక్తి కూడా ఎక్కువే..jan26th కి అనుకుంటా..2..3 days దేశ భక్తి మీదనే vlogs.. ఒక రోజు ఇండియా flag కలర్ saree కట్టి ఒక జెండా పట్టుకుని వీడియో తీయమని వాళ్ళ మరిది గారికి ఫోన్ ఇచ్చి పెద్ద భరత మాత ని నేనే అన్నట్టు మెట్లు ఎక్కి వచ్చి ..అక్కడ పెట్టి సెల్యూట్ చేసేసారు..ఆ రోజుకి ఒక కంటెంట్ అయిపోయింది..అక్కడ కూడా జెండా మీద కంటే ఆవిడ మీద చూపు వెళ్లేలా తీయించుకున్నారు వీడియో..ఆవిడే చెప్పారు.. మా వారు లేరు..మా మరిదిని వీడియో తీయమన్నాను అని..ఇంక followers అందరూ కామెంట్స్ వెల్లువెత్తాయి.. అమ్మా నువ్వు అలా నడిచి వస్తుంటే భరత మాత వస్తున్నట్టే ఉందమ్మ అని..మరి భరత మాత జయమ్మ పొలికతో ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు..ఆ మరునాడు vlog లో చుట్టుపక్కల పిల్లలందరిని పోగేసుకుని వచ్చి వాళ్ళకి ఒక తేగల కట్ట కొని ఒక్కొక్కరికి ఒక తేగ ఇచ్చి వాళ్ళ చేత జనగణమన సాంగ్ పాడించేసి ఈ రోజు ఈ పిల్లలతో గడపడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని..నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని ఒక వీడియో చేసి పడేసారు. Already అలవాటు పడ్డ జనం వ్యూస్ ఇచ్చేసారు..అందులో కంటెంట్ ఉందా లేదా గొర్రెలకి అనవసరం అని జయమ్మ గారికి కూడా తెలుసు..మహా అయితే ఆ తెగల కట్ట పది రూపాయలు ఉంటాది
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
@@padmacorner9744 aa saree kuda promotion lo Edo teesukundi tanu videos ki all eliments use cesukuntundi aa roju speech kuda iccindi kada Edo over reacting anipinindi naakite Edo eme ki Anni telisinatlu baaga ati ..poojalu alage cestondi ilanti freedom speeches kuda inka dectator type lo istundi
@vamsikrishna4945
@vamsikrishna4945 4 ай бұрын
ఆమె కు అమ్మమ్మ వయస్సు లేదనటం సిల్లిగా వుంది మరి మునగచెట్టు ఎక్కించటం అంత అవాసరం లేదు
@yamunaphanisree8145
@yamunaphanisree8145 Жыл бұрын
❤Jaya garu meeru నిర్భయముగా మాట్లాడే మీరు హై లైట్ గా వున్నారు congrats
@chandrikanair2345
@chandrikanair2345 Жыл бұрын
Jayagaru Congratulations ur interview was Super.
@bhanurekha7844
@bhanurekha7844 Жыл бұрын
ఏమి నిర్భయంగా మాట్లాడారు ఆవిడ present income share చేయడానికి family members దగ్గర భయపడ్డారు
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
ఏం నిర్భయంగా మాట్లాడారు అండి.. మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయా అంటే అస్సలు రావు అన్నారు..నా ఛానెల్ లో నెగటివ్ కామెంట్స్ వస్తే delete చేసి మళ్ళీ అలాంటి కామెంట్స్ చేయకుండా వాళ్ళని బ్లాక్ చేసేస్తాం అన్న విషయాన్ని కూడా ఈవిడ డేర్ గా చెప్పలేక పోయారు
@HN-mw7hc
@HN-mw7hc Жыл бұрын
Haha valla dare ento okati meeku naccani matter pettandi comments telustundi bhayapadui block cesestaru akade ..
@padmacorner9744
@padmacorner9744 Жыл бұрын
@@HN-mw7hc negative comments chese valla meeda noresukuni padipovadame kakunda.. Aame army chetha tittinchadam.. Ade nirbhayathvam
@pinapakamangadevi8100
@pinapakamangadevi8100 Жыл бұрын
Amma me matalu chala baguntaei❤
@Mahalaxmicreations
@Mahalaxmicreations Жыл бұрын
తొక్కలాగా ఉంటాయి. మీరందరూ పెద్ద వెర్రి వెంగళప్ప లు.
@hamalathabujji6395
@hamalathabujji6395 Жыл бұрын
Ack over action eakkuva cheasthundhi
@vasundharamarupalli2088
@vasundharamarupalli2088 Жыл бұрын
Very nice video superb amma 👌👌🙏🙏
@gayathripv2262
@gayathripv2262 Жыл бұрын
Really hat's off.... A good counselor and motivator. All the best ammaa....
@ravikaruna4199
@ravikaruna4199 Жыл бұрын
Super Interview Amma
@gowthamivlogs
@gowthamivlogs Жыл бұрын
Mummy love you congrats happy to see
@nanislifestyle9454
@nanislifestyle9454 Жыл бұрын
Congratulations amma ❤️ Enni rojulaki suman tv manchi interview chesaru
@mr.indian9964
@mr.indian9964 Жыл бұрын
Maa Amma nu meelo chusukunna Amma🙏🙏
@Prasanthi588
@Prasanthi588 Жыл бұрын
Congratulations Amma 🎉👏👏👏👏
@vishnubhotlabhavani7226
@vishnubhotlabhavani7226 Жыл бұрын
ఈ యాంకర్ అన్నా కూడా నాకు చాల ఇష్టం. ఇద్దరినీ చూస్తుంటే సంతోషం గా వుంది.
@rkkaruturi
@rkkaruturi 11 ай бұрын
Evida pedda actor...act chaysthundhi...
@chittithallibobbili6282
@chittithallibobbili6282 Жыл бұрын
Amma Mata dwara entha mandiki help chesaru
@hemalathapinireddy6722
@hemalathapinireddy6722 Жыл бұрын
Burger Surat vellinapudu taste chesaru
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 6 МЛН
ЛАГЕРЬ  VIBES  2 | ҚАЗАҚША КИНО | КОМЕДИЯ
27:12
OSCAR Kazakhstan Films
Рет қаралды 66 М.
«Келінжан 4» телехикаясы. 25-бөлім /Телесериал «Келинжан 4». 25-серия (субтитры на рус)
34:56
Khabar TV - Шоу, телехикаялар және бағдарламалар
Рет қаралды 1,2 МЛН
«Бақыттың кілті» телехикаясы І 19-бөлім
52:55
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 492 М.