కుంభమేళాకివెళ్ళనందుకు శివయ్యఏంచేశాడో తెలుసా?రథసప్తమిలో పొరపాట్లు|నిజంగా ఇటువంటివన్నీ ఉంటాయండి

  Рет қаралды 29,738

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 237
@majetidurgabhavani2989
@majetidurgabhavani2989 3 сағат бұрын
సాక్షాత్తు అమ్మవారే తీసుకొచ్చారు అమ్మ మీకు ప్రసాదాలు
@srilathasanga9576
@srilathasanga9576 29 минут бұрын
అమ్మ ఇవాల్టి మీ వీడియో నాకు కన్నీళ్లు తెప్పించింది అమ్మ ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా
@durgasri7869
@durgasri7869 Сағат бұрын
మీరు చాలా అదృష్టవంతులు అండి శివయ్య ప్రసాదం మీకు దొరికింది మీ వల్ల మాకు కూడా పుణ్యాలు వస్తున్నాయి మీరు చేసిన పూజలు అన్నీ చూసి మేము కూడా చాలా సంతోషిస్తున్నాము అండి
@HVKeditsfx
@HVKeditsfx 2 сағат бұрын
అమ్మ మి మంచి మనసుకు మిరే సాటి ఆ భగవంతుడు మికు ఎప్పుడు తొడుగా ఉంటాడు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@gmalathi4170
@gmalathi4170 3 сағат бұрын
అమ్మ నమస్తే మీ పూజలు ఊరికే పోలేదు అమ్మ ఆ పరమశివుడు స్వయంగా వచ్చి మీకు ప్రసాదం ఇచ్చాడమ్మా చాలా సంతోషంగా ఉంది మీరు అదృష్టవంతులు
@saijagadeesh1171
@saijagadeesh1171 2 сағат бұрын
అమ్మా ❤ మంచిగా ఆలోచించే వాళ్లకి మంచే జరుగుతుంది ❤ ఆమ్మ
@vijayaneelam6783
@vijayaneelam6783 Сағат бұрын
Hi amma మీకు మాత్రమే ఇలా ఎలా జరుగుతుంది🙏 ఇంత వరకు ఎక్కడ వినలేదు ఇలా super amma ❤🙏
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 2 сағат бұрын
అమ్మ నమస్తే అండీ మీకు అమ్మవారే స్వయంగా ఇచ్చారమ్మ మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@skandahomewonders6147
@skandahomewonders6147 2 сағат бұрын
అమ్మ నిజంగా చెప్తున్న. నేను శ్యామల నావరాత్రిళ్ళు జరుగుతున్నాయి. ఇంతకు ముందు లాగ నేను ఎక్కువ మడి ఆచారం పాటించలేకపోతున్నాను నా ఆరోగ్య రీత్యా అని రోజూ బాధ పడుతూనే శ్యామల దండలం చదువుకుని మా పాప మా వారు చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకుంటున్నాను. రోజు నాకు ఎదో ఒకలాగా చిలుకలు కనిపిస్తయమ్మ. ఈరోజు మీ వీడియో లో కూడా చిలుకలు కనిపించే సరికి నిజం గా నేను చాలా ఎమోషనల్ అయ్యి అమ్మ దయ నా మీద నా కుటుంబం మీద ఉంది అని ఎంతో సంతోషించణమ్మ. అమ్మ కరుణించడానికి తన పిల్లలం అది చాలు కదా అని ఎంతో ఎంతో సంతోషం అనిపించింది అమ్మ. ఈ విషయం మీతో ఎందుకో షేర్ చేయాలి అనిపించింది. మా పాపం కి కూడా రోజు చెప్తున్నాను అదే vishayam🙏🙏
@damaralapadmavathi5386
@damaralapadmavathi5386 3 сағат бұрын
జయ అమ్మ ఆ అమ్మ వారే వచ్చి ప్రసాదం ఇచ్చారు మీకు
@anithanunna977
@anithanunna977 Сағат бұрын
జయగారు‌ఆశివయ్యేమీకుపంపాడుఅద్రృష్ట‌వంతులు అమ్మ
@allaarunakumari2554
@allaarunakumari2554 2 сағат бұрын
భగవంతుని లీలలు చూపటానికి ఇది ఒక మంచి ఉదాహరణ ❤. మీరు ఉన్న చోటే ప్రశాంతత.
@vimalavlogs4104
@vimalavlogs4104 2 сағат бұрын
సాక్షాత్ ఆ భగవంతుడు మీకు ప్రసాదము పంపిచ్చాడు, అండి, చాలా సంతోషం
@balaeswaramma1719
@balaeswaramma1719 2 сағат бұрын
అమ్మ మీ మంచి మనసుకు మంచి జరుగుతుంది అమ్మ
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 4 минут бұрын
❤ అమ్మా నిజంగా మీరు చెప్పిన మాటలు విని 😢😢😢ఆగలేదు మరీ ఆ,, పెద్దావిడ ఒరిస్సా అమ్మ మాటలు వినగానే ఏమాత్రం తగ్గలేదు నా కన్నీళ్లు ఆనందం తో,,, కన్నీరు తో ఏమి టైప్ చేయడానికి చేయి కన్నీరు చెమ్మతో తుడిచి వుంది.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@kumarirajanala2287
@kumarirajanala2287 9 минут бұрын
Namskaram amma 🙏🙏🙏beautiful vlog ❤daivam manusha roopena anntaru 🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻kasi numchi annpoornamma vachhi meeku sivaya prasadam ichharu🙏🙏🙏🛕 darshanam chesukovali anukunnaru prasad roopam lo swami varu vachharu 🙏🙏🙏🥰🥰🥰🥰
@devirao-vq4mk
@devirao-vq4mk 9 минут бұрын
Hai Jaya garu ADevudu Sivaiah pampinchadu chala happy ❤❤
@vaishnaviBoddupalli
@vaishnaviBoddupalli 3 сағат бұрын
అమ్మ మీరు చెప్పింది నిజమే అమ్మ,అంతే, ఏజ్, ఆవిడ వెతుక్కుంటూ మీదగ్గర కి వచ్చి ప్రసాదాలు, ఇచ్చి వెళ్ళారు అంటే, అంతా శివయ్య దయె,😊
@renukadevi9848
@renukadevi9848 2 сағат бұрын
సాక్షాత్తు అమ్మ వారి దర్శనం
@padalasatya7735
@padalasatya7735 16 минут бұрын
All your true devotion. Shiva ji came to your home. Very beautiful house.🙏🙏
@sridevikalyanam2703
@sridevikalyanam2703 4 сағат бұрын
Chaala santhosham Jaya garu . Ammavaru pampicharu for sure andi . This video is very touching. Sarve jana sukhino bhavanthu.❤
@iamdadsgirl56
@iamdadsgirl56 2 сағат бұрын
మంచి వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక విధంగాదారి చూపిస్తారుమీ వీడియో చూసినంతమీ వీడియో చూసినంత సేపు భగవంతునిపై భక్తి మరింత పెరుగుతుంది
@vasanthaakki5921
@vasanthaakki5921 47 минут бұрын
ఆశ్చర్యంగా ఉంది కదండీ 🙏🙏🙏🙏🙏💯🎉kadapa
@jyothianandwade9033
@jyothianandwade9033 Сағат бұрын
Amma u r down to earth u r pure soul I feel like Parvati devi only came to u and gave u all the prasadam and ganga jaal . Real amma we need have trust in god😊
@jyothianandwade9033
@jyothianandwade9033 Сағат бұрын
Amma while listening call conversation literally goosebumps r coming om namaha shivaya 🙏🙏
@sharadhagurumal8103
@sharadhagurumal8103 Сағат бұрын
Nijam amma 🎉🎉🎉🎉❤❤❤❤❤ I love you amma 🎉❤
@syamaladevi1633
@syamaladevi1633 38 минут бұрын
Milanti and mi maridigari lanti manchi manasuki eppudu devudu manche chestaru….prem garu , hats off to your humble and helpful nature
@sarithamarri3807
@sarithamarri3807 2 сағат бұрын
Amma mimu new home🏠 katukunam amma ninu mi videos chusi na nudi naku challa happy ga undi Amma ❤
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 3 сағат бұрын
అమ్మా మీ మాట తీరుతో ఎక్కడెక్కడి నుండో ఇందరి అభిమానం పొందారు, ఇటువంటి వాటికి ఎంతటి అదృష్టం ఉండాలో, మీరు పెట్టి పుట్టారండి
@vijayakalahasthi641
@vijayakalahasthi641 3 сағат бұрын
Varanasi nundi aa vishalakshi Devi 🙏 swayamga vachhinattu anipisthundi jaya garu you are so blessed & lucky
@chaithanyap6353
@chaithanyap6353 Сағат бұрын
Amma mimmalni choostunte maa amma gurtustunnsru,.... I learnt so much from youbfrom the last 2 years.. I am messaging for the first time ... Thank you for everything... Indirectly you're supporting me a lot😊
@yerasurajyalakshmi81
@yerasurajyalakshmi81 49 минут бұрын
100% Amma devudu yedo oka rupamlo vastharu naku elage chala nammakam sivayya meda amma
@srinubujji456
@srinubujji456 3 сағат бұрын
హాయ్ అమ్మ రథసప్తమి పూజ బాగా చేశారు❤🎉❤🎉❤
@PravallikaKachana
@PravallikaKachana Сағат бұрын
అమ్మ మీ ఇంటికి వచ్చిందా సాక్షత్తు ఆఆ అన్నపూర్ణ దేవి తన స్వామి ప్రసాదం మీకు అందించినట్టు అనిపించింది నిజంగా నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆఆ feeling చెప్పలేను ఇంక మీకు ఎలా ఉంటుందో ఊహించగలను కానీ అమ్మ మీరు నా జీవితం లో కి వచ్చాక నా జీవితం చాలా మారిపోయింది ఇక్కడ పరిస్తుతులు ఎం మారలేదు ఉన్న కష్టాలు ఎలాగో ఉన్నాయి కానీ దాన్ని నేను స్వీకరించేయ్ విధానంలో మార్పు వచ్చింది మీరు చెప్పినప్పటి నుంచి కర్మ సిద్ధాంతం నేను నమ్ముతున్నాను thank u అమ్మ మీరు పది కాలాలు పచ్చగా సంతోషంగా ఉండాలి అని ఆఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను ❤❤❤❤ అమ్మ
@priyaphaniraju2179
@priyaphaniraju2179 3 сағат бұрын
కుంభ మేళా లో చాలా దూరం నడవాలి అంటున్నారు మీ ఆరోగ్యం అవి అన్నీ చూసుకొని బయలు దేరండి ఆంటీ . మీరు వెళితే అక్కడ అన్నీ కూడా చాలా clear గా explain చేసాతారు . నా లాంటి financial problem వుండి వెళ్ళలేని వాళ్ళకి వెళ్ళి నంత అనుభూతి కలుగుతుంది అంతే ఆంటీ.
@rajyalakshmimedapati56
@rajyalakshmimedapati56 38 минут бұрын
Eroju video chala bagundamma.sivayya eppuduvaddu,chala rojulu vunnay kada ani avidato kaburu pamparamma.adupu kuda vachestundi.e message pedutunte.
@damaralapadmavathi5386
@damaralapadmavathi5386 3 сағат бұрын
ఆ అమ్మవారే వచ్చారు మీ ఇంటికి అమ్మ
@prasadprk2571
@prasadprk2571 26 минут бұрын
Nijàm ga chala great 🙏
@TariniBhargavi
@TariniBhargavi 9 минут бұрын
Shivudi Agna ichadu avida ochindi devudi krupa undi jayagaru mi mida dhanyulu miru 🙏
@sukkaseshureddy6374
@sukkaseshureddy6374 3 сағат бұрын
Miku adrushtam andi sivude prasadam pampedu❤❤ nenu cheppinadi Pongal kosam manninchi nanduku thanks andi😊
@DEVI.k_07
@DEVI.k_07 12 минут бұрын
🙏🙏🙏🙏 Ur blessed andi...
@MadupuRani
@MadupuRani 3 сағат бұрын
Amma money una vallu chala aham karam tho garvam tho untaru. Meru ala undaru entha garvam kuda melo ledhu "
@PakkiSudharani
@PakkiSudharani 52 минут бұрын
Jai Jagannath 🙏🙏🙏puri watulu jothulu ki 🙏🙏🙏
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 2 сағат бұрын
అమ్మా మీరు మనసుతో వెళ్ళాలి అనుకున్నారు, కాని news వల్ల కొంచం ఆలోచించారు. 50 వేలు త్రుణప్రాయంగా వదిలిపెట్టారు. అంత నిఘకళమషం గా ఉన్నారు , ప్రసాదం పంపించాడు శివయ్య🙏👍🏻
@sriharshamandava2674
@sriharshamandava2674 3 сағат бұрын
ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని చూడడానికి బస్సుల్లో వెళ్లేవాళ్లు అంట తిరుపతి తర్వాత ఆయన దగ్గర దర్శనానికి అని చెప్పారు మీ దగ్గర కూడా అలానే జనాలు మీ అభిమానాన్ని చూరగొన్న ఈ లక్షల కోట్ల మంది జనాలందరూ కూడా మీ ఇంటికి అలాగే వస్తూ ఉండాలి మీ అక్షయపాత్ర లాంటి మీ ఇల్లు దినదిన ప్రవర్ధమానంగా విలువ పొందాలని కోరుకుంటా
@Ammamaataofficial
@Ammamaataofficial 3 сағат бұрын
Tq dear
@malathipuvvula4095
@malathipuvvula4095 2 сағат бұрын
Very much true. Stay blessed Jaya garu
@premalathadevi5524
@premalathadevi5524 59 минут бұрын
@@sriharshamandava2674 100%correct andi.
@k.akshara3094
@k.akshara3094 44 минут бұрын
Amma meru devatha amma❤❤❤
@PrasannaKumariMutyala
@PrasannaKumariMutyala 11 минут бұрын
❤❤❤❤❤
@RojaTerli
@RojaTerli Сағат бұрын
Amma chaaka santhosham🙏❤️
@Bangaramraju225
@Bangaramraju225 40 минут бұрын
Hi amma super
@p.vijayalatha6303
@p.vijayalatha6303 3 сағат бұрын
Really shivaya had sent you the prasadam it's really amazing Amma 🙏🙏🙏
@Infinity-xn1sy
@Infinity-xn1sy 50 минут бұрын
Avidaku 3 pillalata ganesh kumara swami ayyappa sakshath aa thalli mee intikochindi amma🎉 darshana bhagyam meeke ❤
@rojaranipantadi1821
@rojaranipantadi1821 3 сағат бұрын
Amma meelanti adhrustam yevarikidhakkuthundhamma anthasivayya leela omnamasivaya🙏love you maa❤❤❤❤❤❤❤❤❤❤
@MadhuPriya-q5h
@MadhuPriya-q5h 2 сағат бұрын
Super amma
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 3 сағат бұрын
Ee roju video yentha adbhutamga vunnadi jayajee❤❤...dhanyosmi...uma from ongole🎉🎉
@SubbalakshmiBhavaraju
@SubbalakshmiBhavaraju Сағат бұрын
Super video amma
@SaikumarU-qd9vc
@SaikumarU-qd9vc 50 минут бұрын
Amma chala lucky amma
@satyanarayanasat4267
@satyanarayanasat4267 Сағат бұрын
Good night amma nijamay amma🙏🙏🙏❤❤❤
@itsmevijaya4664
@itsmevijaya4664 2 сағат бұрын
Amma aa sivayye meku ganga jalam prasadhalu pampincharani nenu nammuthunnanu amma
@MahaLakshmi-ky3pt
@MahaLakshmi-ky3pt 3 сағат бұрын
Nice video 👌👌 amma freg maginat amma
@homebook6038
@homebook6038 2 минут бұрын
I love you amma ❤❤
@lalithakumarikrovi4554
@lalithakumarikrovi4554 3 сағат бұрын
Nenu kuda kumbhamelaku vellaleka pothunnani feel avuthunte thelsina vallu ganga waterbottle thecharu Amma sivayya leelalu nijamga adbutham mee experiance chustunte tears vachayi ammw😍
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 2 сағат бұрын
Manassunte margamuntundi. Mee pooja phalam oorike podu. Mee dana gunam yekkadiki velladu. Mee sivayya anthe meetho pate bhakthini aaswadisthadu. Mee sankalpam chala goppadi. So anni success avuthayi.mee nundi manchi vinadaniki memu kuda adrustavanthulame thankyou andi.
@vanithagummadi5468
@vanithagummadi5468 Сағат бұрын
Really god always with u Amma 🙏🙏🙏
@SaralaDeviThirunagari
@SaralaDeviThirunagari Сағат бұрын
Amma miru karan janmulu miku vela kotla namaskaralu
@mahilakshmi7633
@mahilakshmi7633 2 сағат бұрын
Super amma meru... mi manchi manasu
@momsmagichand
@momsmagichand 4 сағат бұрын
Adi photo magnet amma... Very touching video amma ... Thella jilleedu chettu aythe intlo unchukovachu amma... Purple aythe teeseyandi... Babai gari palakarimpu chaala emotional chesindhi amma nannu..
@JyothilakshmiMyla
@JyothilakshmiMyla 59 минут бұрын
Amma🙏🙏
@Chandrika-17
@Chandrika-17 4 сағат бұрын
Amma a davuda meku prasadam pampers agaruvattulu me Kosam a davuda pampers me bhakti ki Machi a sivuda pampers Amma bhakti mukyam Amma a bhagavantuda Ani chusukuntadu ❤❤❤❤❤❤❤❤❤❤
@damaralapadmavathi5386
@damaralapadmavathi5386 3 сағат бұрын
జయ అమ్మ ఆ అమ్మవారే వచ్చి ప్రసాదం ఇచ్చారు
@sailajaadusumalli7299
@sailajaadusumalli7299 Сағат бұрын
నిజంగా దేవుని మహిమే!
@indiravathi5282
@indiravathi5282 Сағат бұрын
😊wonder amma
@niranjansriram9448
@niranjansriram9448 Сағат бұрын
అంత భగవంతుడు మహిమ అండి 🙏🙏
@hyndavinanduri8519
@hyndavinanduri8519 3 сағат бұрын
Super andi avida matladutunte kallammata neellu vacchayandi. Super. Adrustavantulandi meeru. 😊
@vijayasaripella583
@vijayasaripella583 31 минут бұрын
Aa శివయ్య ఎక్కడో లేదండి మనలోనే ఉన్నాడు అనడానికి ఇంతకన్నా రుజువు ఏమిటి మీ మంచి మనసును ఎలా అర్థం చేసుకుంటున్నాడో చూడండి అందుకే నాలోన శివుడు కలడు నాలోన శివుడు కలడు
@sinddhuu1111
@sinddhuu1111 3 сағат бұрын
🙏 amma meru chala lucky..me pooja videos chala baguntai.. E sari videos lo timings tho mention cheyandi amma meru epudu lestaru, muggu timings , pooja timings pls.. meru chala inspiration younger generation ki ..🙏
@RealBlazeeeee
@RealBlazeeeee Сағат бұрын
Amma maku unna ummadi asthi ammudu poye oka manchi illu kattukovalani Aashirwadam evvamma
@gayathrip2117
@gayathrip2117 Сағат бұрын
Adrustam amma....
@JyothiNakka-r2b
@JyothiNakka-r2b 2 сағат бұрын
Super Amma
@ithapraveena5131
@ithapraveena5131 2 сағат бұрын
Hi amma super yes amma sakshattu shivyye pampincharu andi really great amma miracle amma sambrani kaddilu pampadam its really miracle amma Vottulu orissa special hand mada amma thats it ok amma bye ❤❤
@BHAGYALAKSHMI-hi8rs
@BHAGYALAKSHMI-hi8rs 3 сағат бұрын
Ammavar vacharu amma🙏🙏
@premaraju8833
@premaraju8833 2 сағат бұрын
All your pooja videos r always suuuuuper amma love you amma
@chinnammakitchen
@chinnammakitchen Сағат бұрын
అమ్మా మీరు కొంచెం రిలాక్స్ గా ఉండండి మీరే అన్నీ చూసుకోవాలి కదమ్మ మీరు చల్లగా ఉంటే మాకు సంతోషం పండుగలో అలిసిపోయి ఉంటారు
@madhaviprasad3672
@madhaviprasad3672 4 сағат бұрын
You are truly blessed Jaya garu
@madhurilatha9067
@madhurilatha9067 3 сағат бұрын
Devudi blessings vachhayi meeru prayagraj veltharu ani naku anipistundi amma idi oka positive vibe nenu ilane link chesukuntunta ma prem babai sooper tc bye amma
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 3 сағат бұрын
Nijamga a bagavantude meeku prasadam pampinchadu amma naku kuda chala happy ga undi amma😊
@thotapadmavathi9749
@thotapadmavathi9749 2 сағат бұрын
Meeru manchi maatale chepputharu amma adi mi manchithanam anduke meeku antha manchi jaruguthadi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@premalathadevi5524
@premalathadevi5524 2 сағат бұрын
Jaya garu, eppude Baba gudi ki velli vachanu ,mee video khanipinchindhi,Jaya garu evening video pettaru sni anukuntu chusanu,.bhagavanthuni dhaya thappakunda manameedha untee ,nidharsanam elane chupistadu ,meeru ammavari swarupam laa untaru,meedhi goppa manasu andi ,Sivayya mee bhadhani aavedhanani thagincharu ,manamu manasu purthiga nammithe aa bhagavanthuni samadhanam thappaka vastundhi. Yentho mandhi premani abhimanamuni meeru pondharu.meelanti family loo neenu kuda okarini iyyi nandhuku neenu chala happy andi. 😊.
@SuryakumariGogada
@SuryakumariGogada 2 сағат бұрын
Nice vlog super amma👌👌👌
@hemasundar3577
@hemasundar3577 45 минут бұрын
Hiiii Amma 🙏
@platharao4794
@platharao4794 3 сағат бұрын
Super Amma ❤
@ramanipaturi4796
@ramanipaturi4796 33 минут бұрын
👌👌👌🙏
@devarapallipadmavathi378
@devarapallipadmavathi378 4 сағат бұрын
Antho mandiki sampurna anandani istunaramaa Mee puja falla mahimaa 🙏🙏🙏
@devarapallipadmavathi378
@devarapallipadmavathi378 4 сағат бұрын
Chala aanamdamga undhi amaa amavaru pampimcharu amaa happy 😀😀😀❤❤❤
@SunandhiniLadi-cs8px
@SunandhiniLadi-cs8px 4 сағат бұрын
Amma meru super 🙏
@p.vijayalatha6303
@p.vijayalatha6303 3 сағат бұрын
Really ur lucky Amma
@kilaparthisubbalakshmi7692
@kilaparthisubbalakshmi7692 4 сағат бұрын
Really great andi❤
@PrasannalaxmiPrasanna-p1r
@PrasannalaxmiPrasanna-p1r Сағат бұрын
Amma namaste
@lalitasavitri1924
@lalitasavitri1924 2 сағат бұрын
అదృష్టం అండి
@JaanuIntiRuchulu
@JaanuIntiRuchulu 4 сағат бұрын
Hi amma super super puja amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@durgasri7869
@durgasri7869 Сағат бұрын
మీరు చాలా అదృష్టవంతులు అండి శివయ్య ప్రసాదం మీకు దొరికింది మీ వల్ల మాకు కూడా పుణ్యాలు వస్తున్నాయి మీరు చేసిన పూజలు అన్నీ చూసి మేము కూడా చాలా సంతోషిస్తున్నాము అండి
@VaralakshmiUppuluri-s5z
@VaralakshmiUppuluri-s5z Сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kodigutilalitha9971
@kodigutilalitha9971 50 минут бұрын
Sivaiah pampincharu prasadam.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
భోగ భాగ్యాల మా ఇంటి భోగి @sravanamegham
28:05
శ్రావణ మేఘం
Рет қаралды 24 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН