అమ్మ కాశీకి వెళ్లాలంటే శివుని ఆజ్ఞ కన్నా ముందు కాలభైరవుడు ఆజ్ఞ ఉండాలమ్మా ఆయన ఆజ్ఞ తీసుకోవాలి మనం ఎందుకంటే కాశీపట్నం మొత్తం కాలభైరవుడు ఆదిలోనే ఉంటది అక్కడ కాలు పెట్టాలంటే ఆయన ఆజ్ఞ మనకు ముఖ్యం నాకు పోయిన కుంభమేళా దగ్గర నుంచి కాశి వెళ్లాలని ఆలోచన అప్పటినుంచి వెళ్ళలేక పోయాను 16 శనివారాలు కాలభైరవుడు కి దీపం పెట్టవచ్చా 17వ వారం లేదు 18వ వారానికి మా వాళ్లంతా కాశీ కి వెళ్తున్నాం నువ్వు వస్తావా అని అడిగారు మేము ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వాళ్ళం కాదు మా బడ్జెట్ లోనే ట్రైన్ బుక్ చేసుకుని డిసెంబర్ 23 వెళ్లి జనవరి 9 కల్లా వచ్చాం ట్రైన్ కి వెళ్లి ట్రైన్ కి వచ్చాం గయా నైమిశారణ్యం అయోధ్య చిత్రకూటం వింధ్యచల్ ప్రయాగ్రాజ్ కాశీలో 9 రాత్రుళ్ళు చాలా బాగా జరిగింది మేము వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా సహకారం అందింది చాలా మంది దగ్గర నుంచి మాకు మీరు కూడా కాలభైరవుడు దండం పెట్టుకోండి తప్పకుండా మీరు కాశీ వెళ్లగలుగుతారు
@ShreedeviBujji7 сағат бұрын
Wast voida
@molugusuvarna6 сағат бұрын
హాయ్ అమ్మ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అమ్మ ఎప్పుడు వెళ్ళినా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం ముఖ్యం మనం వెళ్లి ప్రశాంతత కోల్పోవడం మనం కుంభమేళా వెళ్లి స్నానం చేయగానే పుణ్యం రాదు మంచి పనులు చేసి చెడు చేయకపోతే పుణ్యం వస్తది దైవ దర్శనం ఎప్పుడైనా ప్రశాంతంగా చేసుకోవాలి శివయ్య మీకు మంచి దర్శనం ఇస్తాడు కాశీలో రష్ లేనప్పుడు ప్రశాంతమైన దర్శనం చేసుకోండి చాలా కరెక్ట్ మీరు చేసింది మేము కూడా ఎక్కడికి రష్ లో బెల్లము నేను కాశీకి వెళ్లాను టెన్ ఇయర్స్ బ్యాక్ త్రివేణి సంగమంలో స్నానం చేశాను ఎవ్వరు లేని ప్రశాంత దర్శనాలు గంగా హారతి కంపల్సరి వెళ్ళండి ఖాళీ టైంలో మనమే జ్యోతి వెలిగించవచ్చు ఆరతి జ్యోతి
@kanakadurgagullapalli92967 сағат бұрын
విడిగా ఎప్పుడైనా వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవచ్చు. అంత రష్ గా ఉన్నప్పుడు వెళ్లకుండా ఉండటమే మంచిది.
@thulsirammohan81939 минут бұрын
Good decision Jayagaru ,u rightly spoke about ur trip .
@samrajyampujala93277 сағат бұрын
ఇబ్బంది పడతాము అని వెళ్లకపోవడం చాలా మంచి ఆలోచన అమ్మ, మేము కూడా ఎప్పుడు ఇలా గుంపుల్లోకి వెళ్ళము,దగ్గరగా ఉన్న గుడికైన సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు హారతి టైం కి వెళ్లి ఆ దేవుడు ఆరగింపు హారతి తీసుకొని వస్తాము, మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంత కన్నా ప్రశాంతత దొరుకుతుందా స్పెషల్ డేస్ లో వెళ్తే. మీరు 100%కరెక్ట్ 🙏
@vijayakalahasthi641Сағат бұрын
Correct decision Jaya gaaru 👍👍
@Yogasree.pingaliPingali8 сағат бұрын
అమ్మ మంచి ఆలోచన చేశారు ఇందు లేడని అందుగలడని సందేహము వలదు అమ్మ ఈ జగమంతా పరమశివుడే కదా మీ మంచి మనసే దేవుడు అంతకంటే ఇంకేం కావాలి అమ్మ 🙏🙏🙏
@velamakannijayalakshmi694137 минут бұрын
Mee thought 100% correct
@P.G.Vasthavalu42 минут бұрын
నాకైతే మీరు క్యాన్సిల్ చేసుకుని మానేయడమే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా అలా ఎక్కువ జనం ఉంటే వెళ్లలేను చుట్టూ వందమంది మోగిన ఊపిరి జలపానట్టుగా అనిపిస్తుంది అమ్మ నాకు కూడా అందుకే నేను ఎక్కువ జనమున చోటికి వెళ్ళను పవన్ కళ్యాణ్ మీటింగ్స్ లాంటివి గాని మూవీ రిలీజ్ కానీ ఇలా ఎక్కువ జనం ఉంటే నేను దానికి ఎంత ఇష్టమైనా సరే వెళ్లలేను మనలాంటి వారు ఇలాంటి వాటికి మానేయడమే బెటర్ మా అన్నయ్య, మా పిల్లలు మహా కుంభమేళాకు వెళ్దామని పట్టుపట్టారు కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాను అన్నాను కాబట్టి మీ నిర్ణయం నాకు 100% రైట్ అనిపిస్తుంది 🙏❤️❤️
@nvskantham66585 сағат бұрын
మంచిపని చేసారు జయగారూ .ఏనిరాణయమైనా అది శివయ్య ఆజ్ఞే .
@PravallikaKachana6 сағат бұрын
Amma aayana ichhina aayushu ani shivayya gurinchi miru gattiga maatlaadinappudu naku goosebumps vachhayi nijamey amma naku kuda kumbamela ki vellalani undi kani financial problem valla vellalenu
@gujjuviswabharathi89116 сағат бұрын
మంచి నిర్ణయం అమ్మ చదువుకున్న వాల తెలివైన నిర్ణయం🎉
@shriharidraСағат бұрын
చాలా మంచి పని చేశారు 👌👍
@ratnamalas63298 сағат бұрын
మీరు నా కంటే వయసు లో చాలా చిన్న నా వయసు 68 కుంభమేళా వెళ్ళాలి అని మనసు ఆరాటపడుతుంది ఒకసారి భయం. . మరుక్షణం ఏది ఏమైనా తప్పక వెళ్ళాలి అని ఏమి జరుగుతుందో. . Feb 15తరువాత మా వారు నేను వెళ్ళాలి అని కోరిక. మీరన్నట్టు శివయ్య ఆజ్ఞ మేరకు 😊
@madhavich148 сағат бұрын
వెళ్ళండి అమ్మ ఏమి కాదు, మీకు మంచి support ఉంది కదా చూసుకోడానికి, ప్రోటోకాల్ లో తీసుకొని వెళ్తా అని చెప్పినప్పుడు, గొప్ప అవకాశం ఉన్నప్పుడు వదులుకోకండి.... అందరికి అవకాశం రాదు, మీకు మంచి అవకాశం వచ్చినపుడు వదులుకోవద్దు....
@SumaRavikanti53 минут бұрын
Amma.. I think you should go, this is golden opportunity. You have a lot of support.
@jayapradanaru60595 сағат бұрын
Mee nirnayam 100percent correct amma
@anuradha63242 сағат бұрын
200% correct amma. Good deception .
@devipolepalli258949 минут бұрын
Super Amma
@venkatalakshmivavila91897 сағат бұрын
Super ga chepa ru Amma ❤
@shantidamerla858429 минут бұрын
నాకూ కూడా, జనాలు, తొక్కిసలాట అంటే భయం. ఇప్పుడే ఒకరు phone చేశారు, AC sleeper bus లో వెళ్తున్నాము వస్తారా అని రాలేనని చెప్పి వచ్చి ఇలా phone చూసే సరికి మీ వీడియో హమ్మయ్య నేను correct గా డిసైడ్ చేసుకున్నా అనుకొన్నాను
@vinodareddy35848 сағат бұрын
Amma super good thought nice video amma ammante amme kada mari❤ live you maaaaa meeru great maa ❤🎉
@PoornaSrinivas7 сағат бұрын
నా బంగారు అమ్మ. మీరేమి పోగొట్టుకోలేదు. పది రోజులు తరువాత క్రౌడ్ తగ్గినాక వెళ్ళండి. ఎవరు రికమెండు చేసిన చాలా నడవాలి. అన్నయ్యగారికి కష్టం. త్రివేణి సంగమం అక్కడే ఉంటుంది. ఇక సాధువులను చూసేకన్నా వాళ్ళు ఆచరించే పద్ధతి పాటిస్తే చూసినంత పుణ్యం. మా అమ్మాయి ఈ వారం లండన్ నుండి వెళ్తుతుంది. సకలము భగవంతుని ఆదేశము. నేనైతే నడువలెను. అందుకే వెళ్లే వారిని చూసి తరిస్తాను. ఆమ్ నమఃశివాయ. శంభోశంకర 🙏🙏🙏🙏🙏🙏
Nenu meelaga alochistanu Amma... Correct ga chepparu Amma...
@lakshmik78638 сағат бұрын
హాయ్ అమ్మ వెళ్లకపోవడమే కరెక్టు
@nagamanik93537 сағат бұрын
Amma me alluchana naku nachidiamma❤❤❤100% correct
@mvijayaarts8 сағат бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ ఈ ఏజ్ లో ఆలోచించే వెళ్లాలి సునీత గారు ఎంత వివరంగా డస్ట్ బిన్ లు ఉన్నా కూడా వాటిని వినియోగించుకోవడం ముఖ్యంగా ఆడవాళ్ళు సిగ్గుపడే వ్యవహారం నాకైతే వెళ్లి వచ్చిన వాళ్ళని చూసిన నేనే వెళ్ళినంత ఆనందిస్తాను హ్యాపీ జర్నీ చెప్తున్నాను టు ఇయర్స్ క్రితం వెళ్లినప్పుడు తెచ్చుకున్న వాటర్ ని స్నానంలో వాడుకున్నాను ఓం నమశ్శివాయ నమస్తే జయ గారు
@prathimakoduru47063 сағат бұрын
Correct jayagaru
@t.santhoshalaxmi7849Сағат бұрын
Hii amma 🎉
@ashab56756 сағат бұрын
Good decision Amma ..well said Amma.
@badalapothareddy58982 сағат бұрын
వెళ్ళండి అమ్మ మేము కూడా వెళ్తున్నాం
@lalithalalitha30935 сағат бұрын
మీకు గురువుల దర్శనం కలగాలని కోరుకుంటూ న్నాను. 🙏🏻🙏🏻👍🏻
@vasantalatav18183 сағат бұрын
Amma nice video😊. Challa baga chepparu amma. Meeru chesindi correct amma. Antha rush lo velladum anedi komcham risk .kada .eppudina vellachu. Naku challa bhayum amma mob loki vellatum. Mavarini challa times adiganu velladamani kani ayyanakuda intha rush lo velldum antey istapadadumledu amma.🙏🌹🙏🌹. Stay blessed.🙌🙌
@ItsmePranathi5 сағат бұрын
Nice amma❤❤❤ nice information
@pvrmurty6582 сағат бұрын
It is correct in one way money is not important you should be safe God Shiva also wants your safety
@sirishakitchen11056 сағат бұрын
Good decision amma ❤️❤️❤️❤️
@vardhanapuvenukumari49416 сағат бұрын
❤ happy journey amma
@syamaladevi16337 сағат бұрын
Mee thought process 100% correct madam
@crazyworld95437 сағат бұрын
వెళ్ళకపోవటమే మంచిదమ్మా మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఆ జనాల్ని చూస్తే చాలా భయం వేస్తుంది అమ్మా!!! నా పేరు మహాలక్ష్మి.
@Sunny64128Сағат бұрын
Manchi Pani chesaru Amma ,em parledu Inka meku vellalani unde 15 th feb tharuvata vellandi. Ma Attamma & Mamayya vellali anukunnaru amavasya munde memu vaddannam a janalani chusi. Chala bayam maku kuda janalante.usha birru From Gujarat.
@ankamnagamani63338 сағат бұрын
హాయ్ సిస్టర్ కుంభమేళాకు వెళ్లి రండి❤
@siricherry14078 сағат бұрын
Bhale chepparamma meeru ma Ammae Ammae😘😘😘
@premaraju88337 сағат бұрын
Amma time is there take your time and please go to kumba mela amma 🙏❤💐
@padminipriyadarshini15836 сағат бұрын
Correcte Nandi Jaya garu
@syedgemini2 сағат бұрын
❤❤❤❤❤ok thank you Amma
@chandrashekarkadiri79015 сағат бұрын
👌👌 yes అండీ
@sravanisunkari42615 сағат бұрын
Radhe Radhe Amma
@ramadevimanne-p5n8 сағат бұрын
Meeku ela anipishthe ala cheyandi jaya nice video ❤❤
@DreamfurnitureworldSobhan5 сағат бұрын
Meru chala positive ga untaru
@sunithavs17857 сағат бұрын
Namaste 🙏, what you told and your decision is good👍 I agree amma
@kalyanisambaraju5 сағат бұрын
Amma avunu super amma🙏🙏
@vimalavlogs41048 сағат бұрын
మీ ఆలోచన కరెక్ట్ అండి,నేను కూడా అలానే అనుకుంటున్నాను అండి,ఎప్పుడూ వెళ్ళినా ఆ దేవ దేవుడు దర్శనము దొరుకుతుంది
@smkjyothijyothy48505 сағат бұрын
Nice 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
@katragaddasridevi52155 сағат бұрын
Chala manchi pani చేశారు jaya akka meru super women jaya akka ❤❤❤❤❤🎉🎉
@prasannayanamala76526 сағат бұрын
chala baga alochincharamma 🙏🙏
@suryakumaridasana49286 сағат бұрын
Meru nirnayam correct Amma
@vardhani.916 сағат бұрын
మీరు కాశీ వెళితే పంచ కోసే యాత్ర అని అడగండి చక్కగా అది కూడా చాలా బాగా ఉంటుంది అనేక రకాల వినాయకులు అమ్మవార్లు చాలామంది ఉంటారు చాలా రకాలైన శివలింగాలు కూడా ఉంటాయి జయగారు
@RajisTeluguvlogs6 сағат бұрын
Mee thinking correct mam
@sowjanyagovula64107 сағат бұрын
Vellandi amma malli chance raadu amma
@yaminitomar21034 сағат бұрын
Velandi Amma 👍
@SubbalakshmiBhavaraju3 сағат бұрын
Super ga chepparu
@sharadhagurumal81036 сағат бұрын
Correct amma🎉❤
@umapuppala34302 сағат бұрын
Amma mearu chala manchi pani chaisaru
@KallamBalaramireddy-r5b5 сағат бұрын
Amma meru supper amma🙏🙏🙏
@sethulakshmiir35993 сағат бұрын
Hi Amma. We went for Kumbh mela and had a very blissful experience. Had holy dip in sangham. We have avoided the snan day so less crowd was there.
@padmavathikoneru89555 сағат бұрын
Chaganti garu chepparu👆
@padalasatya77357 сағат бұрын
Correct ❤ Take care
@p.abhiram43856 сағат бұрын
అమ్మ మీ కున్న. మంచి మనసు కి నలుగురికి మంచి చేసే విధానం ద్వారా మీ కు. అంతా మంచే జరుగుతుంది మీ. ఆలోచన విధానం ప్రకారం మంచే. జరుగుతుంది
@p.vijayalatha63035 сағат бұрын
It's true Amma in this crowd we should not go it will be difficult, shivaya had taken equal amount of 3600 each person contribution amount 1200 Has u said in our mind only we can see shivaya n kumbhamela What u said is true
@LalithaVayigandla4 сағат бұрын
Corrected chesaru
@sridevipagadala6952 сағат бұрын
Hi akka naku same velallane unde kane ma babu vadhu antunadu ponele sivaya emiyana chusathadu
@shantidamam8281Сағат бұрын
Hello jayagaru me black beeds bagunayee yeakada tisukunnaru online aiyeethy address peatandi cost kuda Chepandi. Kumba meala gurinchi chala clear ga cheparu good information andi
@sundarisruthi71936 сағат бұрын
Good decision in good time we have children we should think about them.
Hi Amma.We went there on Mouni Ammavasya..Had bath at 10.30pm and left.This is not right time if u r going for the 1st time as u will not be able to visit in and around small temples. U can have bath around anywhere in Ganga.If everyone wants to go to sangam point then there will be overcrowding. But we had to walk 15 km.It is a very tough journey for ur age Amma.Visit on non busy days after 8th or 14th ss u might have to walk less but u will not be able to see smaller important temples. Rush mostly only at Ayodhya and Kasi temples. Our Home Poojari says effect upto 8 months so can cover later if u want to visit nicely. If Kumbh is ur goal u can ho now.If u want to see Kasi Ayodhya also,not a good time for 1st time visitors
అమ్మ మీరు unnade శివయ్య సన్నిధి లో చక్కగా మేడ మీదకు వెళ్తే కనిపిస్తారు. భావన santhustaha మనమూ మనసు లో కాశీ viswesara నీ తలుచుకుంటే ఆయన కే చెందుతుంది ❤ మీరు ప్రతీ ఒక్కరికీ సహాయం చేస్తూ ఉంటారు ఇంత కంటే కాశీ విశాలాక్షి మీకు ఏమీ ఇవ్వాలి. ఆలోచన ఉంది ఎప్పుడో ఒకప్పుడు తీరుతుంది లే అమ్మా 🎉❤
@VaraLakshmiSuresh-h3d7 сағат бұрын
Hi Amma,meru a janam lo vellaleru chala rush ga undhi, Amma💐
@AnnaPoorna042 сағат бұрын
Correct amma
@psrinivascharyindia10622 сағат бұрын
Correct decision I'm Kavitha
@siricherry14078 сағат бұрын
Meeru em chesina correctea Amma i❤u soooooo much 😊
@sundarisruthi71936 сағат бұрын
You are 💯 correct
@padmasweetlife42286 сағат бұрын
Meru absolutely right amma bagavathudu epudu akade untadu mana apoha epudaina akaduna untadu
@pillisarala52076 сағат бұрын
Hi amma you have taken nice decisions because amma uncle health ad care is most important but amma after some you can go ayodhya ❤❤