అమృత కి మళ్ళీ పెళ్లి వరుడు ఎవరంటే..? | Amrutha Second Marriage |

  Рет қаралды 627,917

Tree Media News

Tree Media News

Күн бұрын

Пікірлер: 298
@pavanyadav1748
@pavanyadav1748 Жыл бұрын
మంచి నిర్ణయం 👍
@radhabhagvath5763
@radhabhagvath5763 Жыл бұрын
I am very happy for Amrutha. All the best.
@lotuspond6308
@lotuspond6308 Жыл бұрын
Very good decision Amrutha ,congratulations. Happy married life.God bless you.
@kattajayaprakashreddy9128
@kattajayaprakashreddy9128 Жыл бұрын
మరి అలాంటప్పుడు వరుడు ఎవరు అని పెట్టటం మీ వెధవ పని కాదా?
@aigatv3672
@aigatv3672 Жыл бұрын
తనకు తోడు కావాలి
@manikumari1472
@manikumari1472 Жыл бұрын
Good decision
@thinkpositive627
@thinkpositive627 Жыл бұрын
ప్రతి ఒక్కరి personal life వారి వారి ఇష్టం కదా, మనం decide చేయటానికి హక్కు లేదు 😂😂
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 5 ай бұрын
@@thinkpositive627 social POLICELU vunnaru. Veellu nirnyistaru yevaru YELA brathakalani. YEVARI personnel space vaalladi . DANTLOKI SOCIAL POLICE LU DURAKUDAD. LIBERTY IS RIGHT FOR every one.article 21.liberty is fundamental right
@mj4089
@mj4089 Жыл бұрын
ఇప్పుడు అమృత గురించి మాట్లాడడం అంత అవసరమా తన బతుకేదో తను బతుకుతున్నది
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 9 ай бұрын
God bless you sister amrutha miru mi babu tho happy gaa life gadipeyyandi sister
@murthyvss
@murthyvss Жыл бұрын
అమృత పరిస్థితులు అర్థం చేసుకొని మంచిగా కామెంట్స్ పెట్టిన అందరికీ ధన్యవాదాలు. తప్పు మాట్లాడటానికి సిగ్గుగా అనిపించడం లేదా మీకు.అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా తన బిడ్డే సర్వస్వంగా బ్రతికే తనకి ఇలాంటి మాటలు అనడానికి నోరెలా వస్తుంది. ఇది చాలా తప్పు. ఇలా మాట్లాడొద్దు.. అమృత పెళ్లి చేసుకుంటుందని మీకు ముఖాముఖీగా చెప్పిందా... ఒక అమ్మాయి మీద తెలిసీ తెలియకుండా మాట్లాడటానికి సిగ్గు గా అనిపించడం లేదా.. మనింట్లో ఇలా జరిగితే ఇలానే మాట్లాడతారా...నోటికి అన్నం తింటున్నారా ..గడ్డి తింటున్నారా...
@sushmaka4905
@sushmaka4905 Жыл бұрын
Siggu Amrutha ki, aamenu samardhinchay neeku vundalli. Aa roju pranay naaku proddunae brush cheyisthafu, snanam cheyisthadu slanting vaadu dirukuthada andukae naaku pranay kavsli Anna Amrutha ee roju pranay chanippyaka inko ladino chesukuntanantundhi mari ippudu veedu loofa brush cheyinchi, snanam cheyisthada lrkapothae amae sardukuntunda? Oka Carla sardukuntae appudu sardukuntae satipoyadi vere vaalla jeevithalu nasanam ayyaevi kadu kada! She is a narcissist who cares just just about herself. No need to be projecting as hero/heroine. She is selfish, self entered lady.
@nl3521
@nl3521 Жыл бұрын
ఒక విధంగా ఈ అమ్మాయి ని అర్థం చేసుకొనే వ్యక్తి దొరికితే ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోవడం మంచిది కాదని అనటం లేదు నా అభిప్రాయం కన్న తండ్రి కట్టుకున్న భర్త ప్రాణాలు మాత్రం విలువైన వి కావా వాల్ల ఇంటి పరిస్థితి కి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాణాలు పోయి ఉండేవి కావు సరే వాల్లు చస్తే ఏమిటి ఈమె ఇకనుంచి కుటుంబానికి అనుగునంగా వుంటే చాలు
@nrcreddy4014
@nrcreddy4014 11 ай бұрын
విష కన్య
@ravipushpalatha5681
@ravipushpalatha5681 11 ай бұрын
Champutharu ani evaraki telusu sir chala family ni edurinchi pelli chesukoledaa vallu alage chesaru adi jarigipoyandi adi a pilla chesindi yemundi
@sureshnayak2767
@sureshnayak2767 Жыл бұрын
Go for marriage amrutha👍👍
@lakshmikadiyala8444
@lakshmikadiyala8444 Жыл бұрын
ఇది అంతా అందరికి తెలుసు కొత్తగా చెప్పండి సార్
@vanajashiny2737
@vanajashiny2737 Жыл бұрын
Yes sir meeru chala chakkaga chepparu mee lanti sahrudayulaku na hrudayapoorvaka vandanalu Amrutha meeku kuthurulaga vuntundannaru great sir Amrutha 🙏 is very wonderful ful lady I like her very much ❤thanku sir may God bless you sir 🙏🙏🙏
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju Жыл бұрын
There were no castes some 6,000 ( six thousand) years ago. Slowly people were given (allotted) professions --- gradually professions changed into castes. It is true.
@straightarrow9
@straightarrow9 Жыл бұрын
Enni telisi nuvu yem chastunavu, society lo 95% member caste chusa manishini decide chastunaru
@PKJBL
@PKJBL Жыл бұрын
కాలం ఎవరి మెడలు అయినా వంచుతుంది...
@RameshD-i8z
@RameshD-i8z 10 ай бұрын
మనకోసం మనం బ్రతకాలి ఎదుటివాళ్ళు కోసం కాదు సరిగా లేక పోతే జీవితం నాశనం అవుతుంది
@yeswanthimamidi2319
@yeswanthimamidi2319 Жыл бұрын
Congratulations 🎉amrutha
@srinivasarao-ez9de
@srinivasarao-ez9de Жыл бұрын
Amrutha killed husband and father. Society expecting same
@irfanuddin3325
@irfanuddin3325 Жыл бұрын
Don't tell like that
@sahasratv2809
@sahasratv2809 Жыл бұрын
S
@SureshBabu-yg9gi
@SureshBabu-yg9gi Жыл бұрын
"తల్లిదండ్రులు ఎంజాయ్ చేయటం వలన నన్ను కన్నారుగానీ నాపై ప్రేమతో నన్ను కనలేదు" అని స్టేట్ మెంట్ ఇచ్చిన అమృత . అందరూ తనలాగే కామానికి లోనై బిడ్డను కంటారు అనుకొంది.అలాంటి ఆడదానికి వత్తాసుపలుకుతున్న వాళ్ళకు జోహార్లు.
@sahasratv2809
@sahasratv2809 Жыл бұрын
Avunu
@sahasratv2809
@sahasratv2809 Жыл бұрын
Avunu andi
@geetamanasa753
@geetamanasa753 Жыл бұрын
Ala enduku anukovali tanaki em matladalo teliyaka alanti matalu matladindi anukovachukada
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf Жыл бұрын
తల్లి తండ్రి తరువాత ఎవరైనా అమ్మా చాలా గొప్ప ది
@Varalakshmi-vm5yf
@Varalakshmi-vm5yf Жыл бұрын
అంత మాట ఎలా అంది
@kparvathi4892
@kparvathi4892 Жыл бұрын
Avunu tanu lifelong otari ga vudali chala kastam mari second marriage chesukovali.
@jhansilakshmi6020
@jhansilakshmi6020 Жыл бұрын
Chesukouali kadhu chesukoni santhoshamga undali
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Жыл бұрын
Ye do yedavaniyandi, manakenduku sodi. Midia ku vere panem ledu kada. Dikku malina prema kannavadu poye, kattukunnodu paye. Vodileyandi
@Southnewssouthnews
@Southnewssouthnews Жыл бұрын
Ante meeru Mee advice lu Love cheskunnaru vaalla prema pramanalu annni votti maatalena? Nuvvu lekapothe nenu chachipotha antaruga ! Vaadu chanipoyadu ante eeme kuda chanipovali kadha Dhonga prema pramanalu Vaadi life ki threat ani thelsi cheskunnadu Bali ayipoyadu aa thalliki kadupu kotha ..... Manishi brathiki untene undavu values chanipothe untaya
@bashapakayadaiah4655
@bashapakayadaiah4655 Жыл бұрын
​@@jhansilakshmi6020ķ7k M1l0000❤l
@bsaisriharshkumar8931
@bsaisriharshkumar8931 Жыл бұрын
1qqqqqqqq
@janardhanraoarumura3105
@janardhanraoarumura3105 Жыл бұрын
సీత పుట్టుక లంకకు చేటు_ ఈ మహా తల్లి పుట్టుక తండ్రికి & ఫ్యామిలీ కి చేటు
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 Жыл бұрын
👏👏👏👏👏👏👏
@kishore_kkk
@kishore_kkk Жыл бұрын
Nuvu prajalaku chetu
@shivarachuri3136
@shivarachuri3136 Жыл бұрын
నీకు సితాను అనే అంత లేదు
@sriindusri6596
@sriindusri6596 Жыл бұрын
సీతమ్మ తల్లితో పోల్చకండి బ్రదర్
@bonthujaswani5823
@bonthujaswani5823 Жыл бұрын
​@@chandrikaedibilli6700❤
@sriindusri6596
@sriindusri6596 Жыл бұрын
చాలా మంచి నిర్ణయం అమృత... God bless you మా 🙌🙌🙌🙌🙌
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
Ur from indu?
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
ఆలోచన ఉంటే కాదు... ఆచరణలో సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది 👌🏿👌🏿
@kalavathitirupati8998
@kalavathitirupati8998 11 ай бұрын
Verygood decision. Amruta congratulations happy married life
@gsarala7924
@gsarala7924 11 ай бұрын
Good decision All the best and congratulations
@nl3521
@nl3521 Жыл бұрын
ఈ తల్లి పున్యానతండ్రి కుటుంబం ఆరి పోయింది చేసుకున్నవాడు కాటికి పోయింది ఈమె మాత్రం ఏదో ఉద్ధరిస్తునట్టు ఉండి తెగ ఎంజాయ్ చేస్తుంది కన్న తల్లి తండ్రి గురించి ఒకప్పుడు ఆలోచన లేకుండా ఈరోజు ఏదో అమ్మా అనగానే ఆమే ఒక ఉత్తమ స్త్రీ
@nakshathraam164
@nakshathraam164 Жыл бұрын
nuvu matram andarikante pedda uthama sthree vi oka ammayi ni support encoourage cheyakunda leniponivi antunav.. ah pilla valla nanna ni champamanindha ah pilla vala bharthani champindha ah pilla valla naana ni champindha ah pilla chesindhi preminchadam matrame which everyone does this days.. ala ani thandri champestada everything is due to him and he realized his mstk and died.. ade mundu telisunte kalisevallu.. ah thandri punayana kutumbame aaroipoindi to kill and to die is his decision.. ame enjoy chestundani chusava entha naraka vedhana anubhavinchindo chusava veeelayte manchi matladu leda muskoni undu okari bathuku telikunda vaage hakku evadiki ledu
@nl3521
@nl3521 Жыл бұрын
సరే ఈ అమ్మాయిని పాపం అని ఎంకరేజ్ చేస్తూ ఇలాగే బ్రతకాలి అని పొగిడేద్ధాం కానీ ఈ అమ్మాయి ని చూసి ప్రేమలో పడి తల్లి తండ్రి నిఎదురించి చాలా గొప్ప గా బతకవచ్చులే మాలాంటి ప్రేమికులను సమాజం ఒప్పుకుంది అని ఇదే విధంగా ఒక మధ్యతరగతి అమ్మాయిలు ఇలా చేస్తే వారి పరిస్థితి ఈమె కు వాళ్ల నాన్న సంపాదన తో ఎలాగైనా సరే బతికేస్తుంది అదే ఆమె రోజూ కూలి పని చేసి కొడుకుని సాదమనండి ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈమె కు సపోర్ట్ చేసే ముందు మరో ఆడపిల్ల గురించి ఆలోచన చేయండి ఎవరి ఆలోచన వారిది కానీ నా విషయంలో తల్లి తండ్రి తరువాత ఎవరికైనా విలువ ఇస్తేనే ఆ ఇంట్లో ఒక విలువ ఉంటుంది అదే విధంగా మన పిల్లల ను స్కూల్ కి పంపిస్తాం మన పాప చదువు పేరు తో స్కూల్ కి వెళ్లి ప్రేమ కథ నడిపితే మనం ఊరుకుంటామా మన భర్త ఊరుకుంటారా ఆడపిల్ల గురించి ఆలోచన చేయండి ఆమె కు కోట్ల రూపాయలు ఉంటుంది కానీ మధ్యతరగతి అమ్మాయిలు మంచిని మంచి అందాం చెడును చెడు అందాం అప్పుడే కొత్త తరానికి మంచి చెడులు తెలుస్తాయి I am very happy
@nakshathraam164
@nakshathraam164 Жыл бұрын
@@nl3521 andari thalli thandrulu manchi vallu anukodam ne amayakathvam.. ame own family vallu ameni physically abuse chesaru chepina evaru lekka cheyaledu adoka bathuka own parents safe life iyakunte ah baadha ela untado naku telsu.. urike ye ammayi prema musugu lo podhu.. meku situation teliyakapote evarem cheyaleru kani evari life valadi okalni judge chese right valla life lead cheyanapdu chala chulakanaga easy ga tesipadeyochu adi anubhaviste telustadi ah pain.. even I am from middle class even I exprncd physical abuse from own dad and uncle at very young age I know that pain, evarki chepina evaru ardam cheskoru I hate my parents anduke US vachanu and loved and married my colg frnd, edurinche cheskuna but we both are very happy now.. urike evaru love cheyaru intlo ah swachamaina prema dorkakapote bayata chustaru btr get that.. andari parents goppollu ankuntunaru.. ah pilla emi valla naana sampadhana midha ledu firstly and kooli pani chesi ayna bathakochu istam leni life lead chesekante and ame settle ayye cheskundham ankundi kani balavantham chesesarki munde paripoyi cheskunaru.. school life lo okallu nachite attraction fine but adi chala yrs tarvata unte dont think its attraction.. as long as both are happy.. thats what matters.. India lo pillalu kanamante edo banisalu laga chustaru fine anni penchi poshistaru but that doesnt mean they marry us to whomever they want just seeing caste and money..
@nakshathraam164
@nakshathraam164 Жыл бұрын
@@durgalakshmisaraswathi5847 srsly em manushulu ra babu ayyo papam ani undadu devudu ఆజ్ఞ tho ayindi antunaru ohh wow so Shivudu oka pasi papa ni rape cheyadanki ఆజ్ఞ icharu oka doctor ammayi ni rape chesi champadanki ఆజ్ఞ icharu okarni murder cheyadanki ఆజ్ఞ icharu em cheptunav srsly ne antha moorkhanga undevallu unaru kabatte ila undhi prapancham melukondi konchem.. annni devudu cheyaru manishi lo vivekam kolipoinapude rakshasudu avtaru so stop ur bullshit nonsense.. thokkalo samethalu cheptundi cheema ayna ఆజ్ఞ lekunda kuttadhu ani anni devudu ki telsu kani enduku aadhukoro ardam kadu.. vere janma papalu antaru ye janma ki ah janma ki enduku teskoro anyways I stopped believing that God will do everything, he might help only his fav strong devotees but apart from it its all man's work to do what is good or bad
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
@@nakshathraam164 yes sir your words correct.. Negative energy సైతాను...డెవిల్స్ రాక్షసులు చేస్తారు అట్లా...but God vunnadu...devils ni time vachhinappudu punish chheyadaniki
@ysreddy7410
@ysreddy7410 Жыл бұрын
Congratulations to amrutha
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 Жыл бұрын
Congratulations Amrutha .. god bless you ..😘
@sainath6804
@sainath6804 10 ай бұрын
Exactly told
@ksathyakala6213
@ksathyakala6213 10 ай бұрын
Good
@sabiha596
@sabiha596 Жыл бұрын
Wise decision ❤
@Kellavenkatalakshmi8810
@Kellavenkatalakshmi8810 Жыл бұрын
ఇదంతా ఆ రెండు కుటుంబాల పూర్వ జన్మ కర్మ
@SujiReddySuji-be8yb
@SujiReddySuji-be8yb 11 ай бұрын
మంచి నిర్ణయం.God bless you తల్లీ
@kparvathi4892
@kparvathi4892 Жыл бұрын
Sarikam sukam kosame anukovadam correct ladu ga.
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Жыл бұрын
అమృత పెళ్లి చేసుకోబోయేది చనిపోయిన మొగుడు తమ్ముడిని మరిదిని చేసుకుంటుంది అందుకే అమృతని అత్తమామలు పెద్ద కొడుకు చనిపోయిన అమృత ని ఇంట్లో నుంచి తరిమి కుండా వాళ్ల ఇంట్లో ఉంచారు అమృతం తన రెండో కొడుకు చేసుకుంటే అమృత ఆస్తి వస్తుందని అమృత తాను పొరపాటు వల్ల మొగుడు పోయినా తండ్రి పోయిన తాను మరిదిని పెళ్లి చేసుకుంటే తన కామ కోరికలు నేర్చుకోవచ్చు అనుకుంటుంది కానీ ముందుంది ముసళ్ళ పండగ అని తెలియదు అమృతకి ( అమృత ఎంతో తెలివైనది అనుకుంటుంది కానీ అత్త మామ కుట్ర కుతంత్రాలు తెలిసి మరిది అయిన రెండో మొగుడు తో బాధలు అనుభవించిన తర్వాత అర్థమవుతుంది అమృత తాను చేసింది తెలివితక్కువ పని అని కానీ అప్పుడు కి అమృతకి జరిగిన డ్యామేజీ కి అమృత పశ్చాత్తాప పడిన తీరదు లాభం ఉండదు ఇది వాస్తవం ) ఏ జన్మల పుణ్యం చేసినందుకు అమృతకు మంచి అందం ఇచ్చాడు బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ లో ఒకే ఒక్క కూతురు గా పుట్టించాడు అయినా దేవుడు ఇచ్చిందని మంచిగా కాకుండా మదమ్ తోనో గర్వంతోనో కళ్ళు నెత్తి కెక్కి తల్లిదండ్రులు కాదనుకుంటే అనుభవించక తప్పదు ముందు చేసిన పొరపాటుకి తర్వాత బాధ పడిన లాభం ఉండదు వారు అనుభవించవలసినదే
@diwakerpathi
@diwakerpathi Жыл бұрын
Tappu brother ala matladoddu.....
@naveenreddy7295
@naveenreddy7295 Жыл бұрын
Ne intlo ladies rakhi kattina Maridini chesukuntara,em matladuthunnav,buddhi leda
@kishore_kkk
@kishore_kkk Жыл бұрын
Lafootnakodaka..
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Жыл бұрын
​@@diwakerpathiనేను చెప్పింది ఇప్పుడు మీకు తప్పు గా అనిపించవచ్చు జరిగేది ఇదే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూశాం బంగారం కోడి పెట్ట ఇలాంటి అమృతని వేరే వాడితో పెళ్ళి చేసి అంత తెలివి తక్కువ అత్తమామలు అనుకుంటున్నారా
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Жыл бұрын
​​​@@naveenreddy7295జరిగే వాస్తవం చెప్తే నీకు అలాగే ఉంటుంది బుద్ధి జ్ఞానం లేనోడు నువ్వు ముందు ముందు తెలుస్తుంది నీకు ఎంత ( నా కామెంట్ కి మంది లైక్ చేశారు చూడరా బుద్ధిలేని ఎదవ )
@gjrani2277
@gjrani2277 Жыл бұрын
అవన్నీ అందరికీ తెలిసినవే ,నాయనా ,మీరు కొత్తగా చెప్పె నిజాలేంటి?? ,అందుకె దేశమిలా ఏడుస్తుంది ,.న్యాయం ,ధర్మం అంతరించిపో,తుంది ,విచారణ జరిపెటప్పుడు ,మీలోకూడా ,కులగజ్జి వుంటుందనుకుంటా .న్యాయానికి న్యాయం చెయండి బాబూ ,
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 5 ай бұрын
ఏదేమైనా పెళ్లి చేసుకోవడం ఉత్తమం ఇంకా 90 శాతం జీవితం ఉన్నది తప్పులేదు
@kakarlajhansi134
@kakarlajhansi134 Жыл бұрын
Ademi పెద్ద గొప్ప పని చేసిందని ఇంతగా channel లో avasarama, parents వద్దు annappudu oppukunte ఆయన బతికి ఉండేవాడు, ఇప్పుడు ఎవరిని చేసుకుని తల్లికి దూరం అవుతుందిanadha అవుతుంది,
@sardarhumanist
@sardarhumanist Жыл бұрын
Vaadu kulla madham tho chachadu
@kakarlajhansi134
@kakarlajhansi134 Жыл бұрын
తండ్రి ప్లేస్ లో ఉన్న vallake ఆడపిల్ల కష్టం తెలుస్తుంది, పెంచి అన్ని ఇచ్చి పెళ్లి cheyyalada, తండ్రి పరువు ప్రతిష్ట అంతా పోగొట్టి తాను కూడా అన్నీ pogottukuni, తండ్రి chachaka దానికి life ఏది, ippudemi happy గా ఉండదు, kalleduruga అన్ని kanabaduthunte ఎంత torcher
@sardarhumanist
@sardarhumanist Жыл бұрын
@@kakarlajhansi134 Chiranjeevi,Rajinikanth etc ala ne chesara
@sandyayakalapu5898
@sandyayakalapu5898 Жыл бұрын
Amrutha father chala machivadu anta tanaki kuture prapacham anta
@rangapusuloor5572
@rangapusuloor5572 11 ай бұрын
She has to be given New Life. Its a good decision for her 2nd Marriage. God Bless her. Every Parents should understand love of children. No one should go for extreme step of Killing either the Boy or the Girl. We are in civilised world.
@nagamanib1319
@nagamanib1319 Жыл бұрын
Very good desigen
@girialuvala386
@girialuvala386 Жыл бұрын
పనికిరాని పనికిమాలిన ఇంటర్వ్యూ చేశారు, యేమి పని లేక వున్నట్లు వున్నారు
@sahasrafashions2020
@sahasrafashions2020 Жыл бұрын
Sir chala kashtapaddaru... Oka word abbadham ani cheppadaniki😢😢
@NagamaManni-yz9ik
@NagamaManni-yz9ik 9 ай бұрын
Good idea chilli
@chintahitasairatna3072
@chintahitasairatna3072 6 ай бұрын
While marriage time she did not even complete her studies now she is struggling financially
@arunajyothitanam7282
@arunajyothitanam7282 Жыл бұрын
Vere caste vallu aithe entha issue chestara? Pelli chesukunte CHAMPESTARA? Adavi lo unnara,mrugala madya unnara?
@sampathkumarthattai8808
@sampathkumarthattai8808 Жыл бұрын
మహాసోది 😂😂😂
@NageshRao-kr2nw
@NageshRao-kr2nw 11 ай бұрын
Amruta nice decision
@Satyanethala
@Satyanethala 7 ай бұрын
మంచి నిర్ణయం గాడ్ బ్లెస్స్ యు తల్లి
@jakkautube
@jakkautube 11 ай бұрын
పెళ్లి చేసికొని కళ్ళముందే తిరుగుతుంటే, వీడియో షూట్లు ఎవరికైనా కోపం వస్తుంది. మానను అవమానించే వాడు కళ్ళముందే తిరుగుతుంటే ఎంత అవమానం. వేరే సిటీ కి వెళ్ళాల్సింది.
@aravindbandala8871
@aravindbandala8871 Жыл бұрын
Marriage చేసుకొంటే బెటర్,
@newlight8656
@newlight8656 Жыл бұрын
ప్రేమ ఉనచోట పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ తల్లితండ్రులు 2 వైపులా పెయిన్, ప్రేమ అన్న ఇద్దరు కీ పెయిన్.... ప్రేమ అనే పదం తేనే పూసిన 2 వైపులా పదునైన కత్తి, దానికి ఛాన్స్ మీ జీవితంలో ఇచ్చి జీవితం నాశనం చేసుకోవొద్దు అనేది ఈ కధ సారాంశం.... యూత్ కీ నేర్పేది ఇదే.... ఈ కధ. ముందు మీ పొట్ట కుడు తల్లి తండ్రులు పోషణ.... నీ జీవితం మంచి గా మల్చుకోండి... రాబోయే కాబోయే భార్య నీ ప్రేమించి మంచి జీవితం ఇవండీ అది లైఫ్ సక్సెస్ అవుతుంది
@banothparvathi6363
@banothparvathi6363 11 ай бұрын
Chala manchi nirnayam amrutha god bless you
@radhavijay1686
@radhavijay1686 Жыл бұрын
2nd marriage kudamedia mukham ga road lageyandi, aa amaye ni prasamtham ga bhathakanivandi🙏
@ParveenAdv-b1d
@ParveenAdv-b1d 4 ай бұрын
మీరు ఏమన్నా అమృత రిలేటివ్ వా లేక ప్రణయ్ రిలేటివ్ వా అన్ని మీకు తెలిసినట్లు మీ ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూలు చేసుకుంటారు ఎందుకు అసలు ఆమెను అడగండి పక్కన ఉండే మాకే తెలియదు మీకు అన్ని బాగా తెలుస్తుంది కదా
@charyulunanduri5673
@charyulunanduri5673 11 ай бұрын
ఉట్టి సోదే! ఆమె రెండవ పెళ్లి చేసుకోలేదుగా! వాళ్ళ అమ్మతో కలిసి ఉంటే నీదేం పోయింది అంట .
@archanapuppy5110
@archanapuppy5110 8 ай бұрын
Al the best sister
@palikapadma1216
@palikapadma1216 Жыл бұрын
Amrutha really happy ma thanaki thodu vundali🙍‍♀️🙍‍♂️👸🤴
@prakuna
@prakuna 11 ай бұрын
Even pranay is from well settled rich family..... We live in a civilised world killing someones son is a crime they never not from a civilised family
@srinivas8949
@srinivas8949 Жыл бұрын
ఎటువంటి వాళ్ల గురించి చర్చ. పెడతా. ము దరిద్రము
@dnagamani7450
@dnagamani7450 Жыл бұрын
Better to marry Amrutha , good luck to you.
@kparvathi4892
@kparvathi4892 Жыл бұрын
Title okkati, chepe matter okkati
@adinaryanaelugoty5703
@adinaryanaelugoty5703 Жыл бұрын
meerugreatsir
@mhabibunnisa5867
@mhabibunnisa5867 Жыл бұрын
Ok. She. Already. Having. Leaving Realition. Please. Ask. Her. Sourding. Public.
@040mimi
@040mimi 11 ай бұрын
This should be a lesson to the present youth when they fell in love with . I followed a case in Kolkata "Thodis" case. The boy Rijwan was killed. His mother is still fighting for the justice. Now this Amritha. So, be careful youth. Don't lose your valuable life. Listen to your parents. Don't let your parents down.
@koresmusicaladda
@koresmusicaladda 11 ай бұрын
విజ్ఞాన్ దాసరి...నువ్వు స్నానం చెయ్యవా😅😅
@RAMASATISH-o1b
@RAMASATISH-o1b Жыл бұрын
Desam edurkuntunna pedda problem gurinchi discuss chesunndhuku thnks
@GalankiKoteswararao-z2g
@GalankiKoteswararao-z2g 11 ай бұрын
Super super amrutaprNay
@pravindranath5363
@pravindranath5363 Жыл бұрын
Good newsAmrutha
@B.swathiB.swathi-p8y
@B.swathiB.swathi-p8y 9 ай бұрын
Nicece
@Raja-zr8qk
@Raja-zr8qk 11 ай бұрын
మరి ఇలాంటి థంబ్ నైల్ ఎంటి... Worst .. జన్మ ఒక్కటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం మంచిది... ముసలి తనంలో ఎవరూ చూస్తారు... అంత కష్టం అక్కట లేదు. Marriage చేసుకో తల్లి...
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
Why so much discussion and people are becoming angry? It is her life and her decision. If she is a poor woman will you care to discuss? It is all money that is cared by every one. Let her lead her life peacefully.
@priyankamamidi9331
@priyankamamidi9331 Жыл бұрын
Tanu malli life srtat cheyali
@Bopparammilkey
@Bopparammilkey Жыл бұрын
Great comment Mother ki Father ki villuva evvaleni janma 😆😆😆
@suryam4603
@suryam4603 10 ай бұрын
Amrutha Mali marrage chasukovali
@t.v.rsatya6743
@t.v.rsatya6743 9 ай бұрын
నేను పుట్టి నపటినుంచి ఇదే చెప్పుకుంటున్న తునారు
@aviNgowtham
@aviNgowtham 10 ай бұрын
Amrutha life teliyakundaney life narkhamu chusidi epudu adho kochamu life lo babu chusukunta happy ga undi alane undu pelli chesukoni malli kastalu loki pomaku neku nu ga babu chukuntu hpy life better life
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Thelisinde chepparu.yedo chepthunnaru.thumbnail okati cheppedi okati.
@swarooparanidasari
@swarooparanidasari Жыл бұрын
Recent ge anukunna. Ame marriage chesukunte melu ani
@shashikalabolagam9475
@shashikalabolagam9475 8 ай бұрын
Heading enti,,story andariki thesisinde,malli repeating
@madhureddykallam397
@madhureddykallam397 Жыл бұрын
Title pettindi ente ra puka
@mattareddy6484
@mattareddy6484 11 ай бұрын
Tanu marriage chesukovali .chinna age lo ne tanu chaala badalu padindi.enka anna happy ga vundalani korukuntunna
@shureshhreddy
@shureshhreddy 11 ай бұрын
వాడు కూడా సంకనాకి పోతాడు
@BharathiBharathi-l5z
@BharathiBharathi-l5z 11 ай бұрын
Pranay anna undi unte bagundu
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Жыл бұрын
Abba ,, e anchor ki 10000 🙏🙏🙏🙏🙏,, chiranjeevi kuturu kooda alaage vellindante ,,paapam anta ,,adi emaina goppa vishayama cheppeki siggundali,,ala poyina vaaditho unda ,,vadi Taravta chesukunna vaadini vadilesindi ga ,,muchataga moodu chesukundi 😂😂😂 ,,alanti daanni gurinchi adedo goppaga chesinattu cheptunnav
@sreenivasareddy8749
@sreenivasareddy8749 Жыл бұрын
నిజమే ,అమృత తండ్రిని రెచ్చగొట్టింది
@DINESH-DARELLI
@DINESH-DARELLI Жыл бұрын
ఫైనల్ గా అమృత అండ్ అమృత సన్ ఇద్దరు వాళ్ల ఫాదర్స్ నీ పోగొట్టుకున్నారు. మిస్టేక్ వాళ్ళది కాదు పుట్టిన అప్పటి నుండి స్టేటస్,క్యాస్ట్ ఇంపార్టెంట్ అని మనల్ని ఇలా తయారు చేసిన సో కాల్డ్ సొసైటీ ది. INCREDIBLE INDIA 🇮🇳
@maheshreddy6609
@maheshreddy6609 Жыл бұрын
Oka nijanni thamaku anukoolamga Neutral ga leda onside ga yelaa pachhi piyyya thintaaroo veedi maatalu chusthe artham avuthondi. Manishi prananiki viluva ledu only Caste & Creed important to these parasite creatures.
@anthonyrani975
@anthonyrani975 11 ай бұрын
Aame matlaadina matallo chaala maturitu vunnadi, chalaa clarity vunnadi aa rojullo
@srideviabhiruchulu179
@srideviabhiruchulu179 Жыл бұрын
First aasthi kosam mallee amma daggariki vellindi,ippudu pelli kuda chesukuntundu. Madhyalo nashsansm ayyindi pranay nd his family. Thandri jeevitham naashanam aindi. Intamandini nashanam chesinadaanni gurinchi inta sodi, discussion avasaramaa
@straightarrow9
@straightarrow9 Жыл бұрын
First Tana jeevaitha ni ee society nasanam chasindi,
@Jyoshnamohan
@Jyoshnamohan 8 ай бұрын
Nenu ready
@kparvathi4892
@kparvathi4892 Жыл бұрын
So gatham gathaha but present condition Switchvetion emiti mali pelli ante dani gurinche matladandi.
@arunajyothitanam7282
@arunajyothitanam7282 11 ай бұрын
Malli....amruthani. Exploding chestunnaru Rabandulla ventapaditunnaru Entha kula pichi aithe matram Kuthuri husband ni athi darunam ga champistara? Amrutha chesina danikanna....darunamaina. Goramaina thappu chesadu valla nanna
@karthikeyank9820
@karthikeyank9820 Жыл бұрын
Gud anchor ❤
@kodurisuhasini2988
@kodurisuhasini2988 Жыл бұрын
అమృత బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ.aaa పిల్లకి పెళ్లి చెయ్యండి ముందు.
@manayeem3199
@manayeem3199 9 ай бұрын
Ammrutha pendle chesukondi ❤❤
@suryanarayanagarmilla5649
@suryanarayanagarmilla5649 Жыл бұрын
Late decission--any how nice step
@rajal5181
@rajal5181 11 ай бұрын
Sir prema Kaamam tho puduthundhi sir, Thalli Thandri prema , kastam veelaku kanipinchadu
@sudhakambhampaty185
@sudhakambhampaty185 Жыл бұрын
Nowadays it's common only one chid y cannot parents can't understand their feeling children s ....pl get marry soon,world is not so good pl be careful amrita love ur pair v much God bless you dear
@kparvathi4892
@kparvathi4892 Жыл бұрын
Meeru petina title emiti meru Matladddi emiti
@diwakerpathi
@diwakerpathi Жыл бұрын
Second marriage chesukunte tappemundi....
@sravankumarvedam8930
@sravankumarvedam8930 11 ай бұрын
బలి రాక్షసి అమృత
Sudden surprise to Ajay with Family || Amrutha Pranay
23:19
Amrutha Pranay
Рет қаралды 1 МЛН
Nihan’s 5th Birthday Celebrations || Amrutha Pranay || Nihan Pranay
20:33
Amrutha Pranay
Рет қаралды 1,1 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Ajay surprised us || Amruthapranay
14:59
Amrutha Pranay
Рет қаралды 1,3 МЛН
Dussehra celebrations with family || Amrutha Pranay
24:25
Amrutha Pranay
Рет қаралды 574 М.
Our Farm Tour with Family || Amrutha Pranay
16:12
Amrutha Pranay
Рет қаралды 360 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.