Amritpal Singh | Khalistan : అమృత్‌పాల్ సింగ్ ఎవరు? ఖలిస్తాన్ చరిత్ర ఏంటి? | BBC Telugu

  Рет қаралды 176,575

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

పంజాబ్‌లో సంచలనం సృష్టించిన అమృత్‌పాల్ సింగ్ ఎవరు? అసలు ఖలిస్తాన్ అంటే ఏమిటి? వీక్లీషో విత్ జీఎస్‌‌లో..
#Khalistan #AmritPalSingh #Punjab #Sikh #WeeklyShowWithGS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 344
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
ఇంత విపులంగా చెప్పినందుకు ధన్యవాదాలు.వర్తమానం,గతం ఎందుకు అలా అయిందని,నాకు ఇప్పటి వరకు సమగ్రంగా తెలిసింది.తృప్తిగా వుంది.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@PavanNetha44
@PavanNetha44 Жыл бұрын
@@BBCNewsTelugu Alage Britishers india ki ala vacharu mana dheshanni 200 years ala dhochukunnaru entha mandi amayaka prajalanu chaparu, valla paripalanalo prajalu a vidhanga ebbandi paddaro oka video chey ra BBC neku dammu unte
@arjungoskula9445
@arjungoskula9445 Жыл бұрын
@@PavanNetha44 అది చెప్పారు ...brother .... డివైడ్ అండ్ రూల్ పాలసీ ....మనదేశంలో చిన్న గొడవ ని న్యూస్ చేస్తారు.....కానీ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన దాని గురించి మాత్రం మాట్లాడటం లేదు అసలు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే బ్రిటిష్ ప్రభుత్వం మతం పేరుతో డివైడ్ చేయలేద ...పాకిస్తాన్ ఏర్పాటు చేశారు భారతీయులు ఎప్పటి కి గొడవలు పడుతు ఉండాలి అని ....బంగ్లాదేశ్ ఏర్పాటు యుద్ధం లో పాకిస్తాన్ కి uk USA సపోర్ట్ గా యుద్దా నౌక లను పంపారు ఏవి చెప్పారు ఇప్పటి కి రష్యా కి భారతీయులు సపోర్ట్ చేస్తున్నారు అని ఇలా చేస్తున్నారు సోరస్ ... సపోర్ట్ ఉంది అందరూ కలిసి చేస్తున్నారు
@PavanNetha44
@PavanNetha44 Жыл бұрын
@@arjungoskula9445 Excellent cheppinav Brother, Ade e pichi na kodukulu ardam avvadam ledu evaro ithey BBC NEWS ni guddiga follow avuthunnarao
@onlineshopper7629
@onlineshopper7629 Жыл бұрын
​@@arjungoskula9445 orey telivi takkuva sannasi, ippude meru Muslims chusi roju edusthunnaru. Pakistan divide avvakpothe Muslims 40 cr untaru. Appudu meru Tinnadi aragaka chachi potharu. Me batahyilu happy ga undali, Pakistan divide ayyi nandhuku. Hindu matam oka divided religion. Manushulni kulalauga vibhajinchi , kondarini manushuluga chudani matam, alantidi nuvu divide and rule gurinchi matladuthunnav
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
Thanks u sir... ఇంత విపులంగా ఏ ఒక్క మీడియా కూడా చెప్పలేదు. మన మీడియాకీ ఇంత వివరంగా తెలిసి ఉండకపోవచ్చు.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks Rajendra garu
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
@@EXChristianRamRam పెళ్ళాం పిల్లల్ని ఆలోచించి తర్వాతే పెట్టా బ్రో..iam not at all Paytm బ్యాచ్ బ్రో
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 Жыл бұрын
Enduku chepparu mottam fund chesedi uk government ye kada
@chanduera6228
@chanduera6228 Жыл бұрын
BRO KONCHEM LIBRARIES UNTAYI VATILO BOOKS TRY CHEYANDI, VEEDU BBC CHEPPEDI KALISTHAN EE MADHYANE MANA DESHAM LO BAGA TRY CHESTUNNARU, OKAPPUDU UNNA VARIDI DIFFERENT(EE NEWS REPORTER AS PER BBC EKKADA LEDU BHARAT LO MATRAME UNDI) ASALU NENU VINNNADE EE MADHYANA
@sri-z8s
@sri-z8s Жыл бұрын
సర్ వీక్లీ షో అని మంత్లీ షో చేస్తున్నారు. మీరూ లేట్ చేస్తే మీ అభిమానులు ఉద్యమం చేస్తాం. GS గారి అభిమానులు లైక్ వేసుకోండి. It should reach GS garu
@PavanNetha44
@PavanNetha44 Жыл бұрын
Thammudu vede ki kuda ambhimsnulu unnara, Vedi videos and BBC videos baga gamaninchu e dhonga na kodukulu India ki and Hindhava samsruthiki vethirekanga videos chestadu
@HariPrasad-cv6yi
@HariPrasad-cv6yi Жыл бұрын
@KINGTGRAJINI
@KINGTGRAJINI Жыл бұрын
లేని న్యూస్ తెసుకొచి చదవాలి అంటావ్ అయితే
@sri-z8s
@sri-z8s Жыл бұрын
​@@KINGTGRAJINIఅలా కాదు తమ్ముడు😂 ప్రపంచంలో, దేశం లో ఎన్నో విషయాలు ఉన్నాయి. చక్కగా విశ్లేషణ చేస్తారు కదా, ఇంకా వినాలని చిన్న అశ.
@pranaya1974
@pranaya1974 Жыл бұрын
థ్యాంక్స్ కామన్ మ్యాన్ గారూ, అనివార్య కారణాల వల్ల కొన్ని సార్లు తప్పడం లేదు. రెగ్యులర్‌గా చేయడానికి ప్రయత్నిస్తాను.
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే ఎవర్ని వధాలకుడదు అది తెలుగు వారు అయిన తమిళ్ వాడు అయిన పంజాబీ వాడు అయిన కాస్మిర్ వాడు అయిన నాకు నా కుటుంబం లాంటి దేశం ముఖ్యం జై హింద్ జై మా భారతి🇮🇳🚩💪✊🙏
@whysosad8541
@whysosad8541 Жыл бұрын
భారతి కాదు భారత్ లేదా భారతదేశం 😅
@rajasekharthumu1938
@rajasekharthumu1938 Жыл бұрын
Yes
@KARTHIKMAILARI
@KARTHIKMAILARI Жыл бұрын
​@@whysosad8541 మా భారతి అంటే భారతమాత అని
@kollikiran2785
@kollikiran2785 Жыл бұрын
Gatlana ayite kcr gaanni mundu dengandi..
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
@@whysosad8541 హలో నీకు తల్లి విలువ తెలియదు మాకు భారత మాత అంటే తల్లి తో సమానం అసలు పేరు ఏంటీ
@Just_ADITYA707
@Just_ADITYA707 Жыл бұрын
Genuinely waiting For these weekly with GS video/episodes
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks andee
@satyamsivamsundaram5941
@satyamsivamsundaram5941 Жыл бұрын
మీరు చెప్పే విధానం అద్భుతం..
@vijaychandmuppidi1683
@vijaychandmuppidi1683 Жыл бұрын
చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు సార్.
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation Жыл бұрын
❤ Genuine News Reader G.S Garu
@yenumulaviswanath139
@yenumulaviswanath139 Жыл бұрын
చాలా బాగా explain చేశారు...🎉🎉🎉
@Arglass123
@Arglass123 Жыл бұрын
Round of applause for this gentleman 👏
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks a ton
@ravikatta827
@ravikatta827 Жыл бұрын
హిందు దేశంగా ఁపకటించాలి
@seenu9574
@seenu9574 Жыл бұрын
మీ విశ్లేషణ బాగుంది సర్
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Thanks Sreenu garu
@srilaxshmi3807
@srilaxshmi3807 Жыл бұрын
సార్ మీ ఆటిట్యూడ్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@RajeshBiology
@RajeshBiology Жыл бұрын
గోరుముద్దలు కలిపి పెడుతూ అమ్మ చెప్పే కథలా ఉంటుంది మీ విశ్లేషణ వివరణ Thnkq so much for this
@rulerbalayya9021
@rulerbalayya9021 Жыл бұрын
That's true
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
నచ్చినందుకు ధన్యవాదాలు
@copper406
@copper406 Жыл бұрын
Most genuine news channel 😅
@ManojkumarBoddu-iw3rk
@ManojkumarBoddu-iw3rk Жыл бұрын
Sir i love BBC news
@seenu9574
@seenu9574 Жыл бұрын
కొంచెం పార్టీలకు అతీతంగా మన southern states గురించి regular గా విశ్లేషణ చెయ్యండి
@Harigowda0893
@Harigowda0893 8 ай бұрын
Well explained 👏
@wardoesntdeterminewhoisrig5135
@wardoesntdeterminewhoisrig5135 Жыл бұрын
Gs rammohan garu chala detailed ga oka side tilt avvakunda chala baga chepparu. Nenu meeku chala pedda admirer ni andi, dandakaranya perspective lo meerichina speech very notable, meetho okasari kalavalani anukuntunnanu nenu oka groups aspirant ni na peru sarat sir
@bunnyvlogsindia
@bunnyvlogsindia Жыл бұрын
Nice bbc good explanation 👍
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Glad you liked it
@Yogaboy903
@Yogaboy903 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్ మీరు
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 Жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ..👌
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
ధన్యవాదాలు
@SR_Janaki
@SR_Janaki Жыл бұрын
Super guruvugaaru 👌👌👌 mee content kosam waiting weekly kakunda day by day oka story cheppandi
@goldenaquariumfish3987
@goldenaquariumfish3987 Жыл бұрын
Sir plz TSPSC గురించి ఒక వీడియో
@vainalaramesh3955
@vainalaramesh3955 Жыл бұрын
Excellent sir tq for your kindly information
@govardhandesai
@govardhandesai Жыл бұрын
Well explained!
@reddybandi5138
@reddybandi5138 Жыл бұрын
Good analysis brother 🎉
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@rajkumar_112
@rajkumar_112 Жыл бұрын
Most of the news channels Viral videos చేస్తారు కానీ Awareness videos /news BBC మాత్రమే చేస్తుంది. British channel అంటారు గానీ content చూసి సిగ్గుపడాలి మనవాళ్ళు.
@rksharma9857
@rksharma9857 Жыл бұрын
Past +present Details explaining Thank you sir
@dasaradharamaiah818
@dasaradharamaiah818 Жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేసినారు సార్
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@satyamippili2092
@satyamippili2092 Жыл бұрын
Super analysis sir ❤️
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Thanks a ton
@Tarunkumar-zq3xk
@Tarunkumar-zq3xk Жыл бұрын
Well reported ,keep going.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@VikramKumar-hk2li
@VikramKumar-hk2li Жыл бұрын
Thanks Sir, you have given detailed short video.
@Funny-e4f8x
@Funny-e4f8x Жыл бұрын
ఉన్నది ఉన్నట్లు చెప్పె ఒకే ఒక్క ఛానెల్ bbc news
@sureshrayavarapu8432
@sureshrayavarapu8432 Жыл бұрын
Very clear explanation sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@vallalaugander9718
@vallalaugander9718 Жыл бұрын
TQ BBC
@Dafasports-y2b
@Dafasports-y2b Жыл бұрын
DEAR BBC NAK VOICE OVER ARTIST GA CHEYADAM ESTAM..NA VOICE BAGUNTUNDI GAMBIRANGA ....NAK OKA AVAKASAM EVVANDI
@nagursheik4950
@nagursheik4950 Жыл бұрын
One trusted media in india
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@maheshsmart416
@maheshsmart416 Жыл бұрын
Thank you for giving nice information sir
@krtodaytelugunewschannel8612
@krtodaytelugunewschannel8612 Жыл бұрын
Great job sir 👍🏾👌
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Thanks 👍
@sivakrishnamarrapu5021
@sivakrishnamarrapu5021 Жыл бұрын
❤ super experiences chala baga chepparu
@singersudheer1
@singersudheer1 Жыл бұрын
your Videos are very useful for CIVILS exams
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@cheeralaganeshsai6833
@cheeralaganeshsai6833 Жыл бұрын
Please analysis about TSPSC paper leakage issue sir...
@kranthikumar5351
@kranthikumar5351 Жыл бұрын
Avunu
@koppalasatyam431
@koppalasatyam431 Жыл бұрын
Very good message....sar...thanks..
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Жыл бұрын
ఎండిపోయిన ఖలిస్తాన్ నినాదాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమృతం పోసి ప్రాణం పోసింది official ఉగ్రవాది గా పేరుగాంచిన KD వాల్ అని మీ విశ్లేషణ లో చెప్పలేక పోయారు. ఇక్కడే మీ అజ్ఞానం బయట పడింది. అక్కడ kd వాల్ గెలవటానికి ప్రధాన కారణం ఖలిస్తాని ఫండింగ్ అని ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ మీకు ఎందుకు తెలియలేదు... తెలిసినా చెప్పక పోవటం కూడా మీ విశ్లేషణలో డొల్లతనం కనిపిస్తుంది. మొదటి నుండి బిబిసి మన దేశంలో అశాంతిని ప్రచారం చేయటం లో ముందు ఉంటుంది. క్విట్ బీబీసీ.
@yogareddy5691
@yogareddy5691 Жыл бұрын
Your explanation was very clear and cluster thank you sir...🙂
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
You are most welcome
@SR_Janaki
@SR_Janaki Жыл бұрын
Day by day aina stories cheppadaaniki try cheyyandi chaala stories vunnai sir it's my request
@sandy22595
@sandy22595 Жыл бұрын
boss chala baga cheppavu kani ,konni lekkalu cheppetappudu clarity lekunda cheppakudadu,kalistan moment valana sikkulalo balahina varganiki jarigina nastanni takkuvaga chepparu
@itssreedharbabu4250
@itssreedharbabu4250 Жыл бұрын
Nice Explanation Sir Very Informative Video from BBC
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@downtoearth1698
@downtoearth1698 Жыл бұрын
TSPSC PAPERS LEAK MEDA VIDEO CHEYA GALARU SIR
@nanikalluri9432
@nanikalluri9432 Жыл бұрын
Good explanation sir hats off
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@mallikarjunachinnakotla8980
@mallikarjunachinnakotla8980 Жыл бұрын
Sir మీరు చాలా బాగా చెప్పారు.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@rulerbalayya9021
@rulerbalayya9021 Жыл бұрын
Information started from first second to till last second. Wah wah what a explanation and what a no nonsense information
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks balayya garu
@anitakaruturi
@anitakaruturi Жыл бұрын
Mee vishleshana super sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@madhum7478
@madhum7478 Жыл бұрын
Great narration sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@pukklladanesu9378
@pukklladanesu9378 Жыл бұрын
Chala Baga chappruandi 🙏🙏🙏
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@md.khaleelahamed7744
@md.khaleelahamed7744 Жыл бұрын
Sir your knowledge is not normal and your speaking style is very good sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@DhanaBurla-dt5yy
@DhanaBurla-dt5yy Жыл бұрын
If you do more videos on political awareness, that will help students and common people, especially about Telangana and andhrapradesh. Knowing politicians and politics at ground is more important rather than a wider view ( in my opinion). Sorry for asking for more videos. ....Thankyou.....
@AkhilThungapalli-jz3yl
@AkhilThungapalli-jz3yl Жыл бұрын
North india & South India.....🤷
@pranaya1974
@pranaya1974 Жыл бұрын
ధన్యవాదాలండీ ధనగారూ, ప్రయత్నిస్తాను.
@nbhaskar2786
@nbhaskar2786 Жыл бұрын
Super sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@NCBN99
@NCBN99 Жыл бұрын
మత ప్రాతిపదిక గా… ఇలా ప్రత్యేక దేశాలుగా ఏర్పడటం భారతదేశంలో సాధ్యపడకపోవచ్చు. ఇదసలు చాలా తప్పు.
@SkIRaN82
@SkIRaN82 Жыл бұрын
Good explanation sir 👍
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@TheRailwayJunction
@TheRailwayJunction Жыл бұрын
Nice information
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
ఇప్పుడు సిక్కులు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యక దేశం అడగడం చారిత్రాత్మిక తప్పిదం. అది పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే! ఏదోరకంగా దేశం సంపాదించినా వాళ్ళు అమెరికా-పశ్చిమ దేశాలు లేదా చైనా లేక ఇండియా లేక పాకిస్తాన్ లేక ఇస్లామిక్ దేశాల లేక రష్యా చేతిలో కీలుబొమ్మ గా మారుతుంది. వాళ్ళు ఎప్పటికి వీళ్ళని అడుక్కునే పొజిషన్ లోనే చూడాలనుకుంటారు. కాశ్మిర్ పాలస్తీనా సిరియా లాగా ఎప్పుడు కుంపట్లో రగులుతు ఉంటుంది ఎందుకంటే కేవలం ఇండియాలోని పంజాబ్ నే విడదీస్తే ఇండియా వదలదు.. పాకిస్తాన్ నుంచి బాంగ్లాదేశ్ విడగొట్టేదాకా ఇండియా నిద్రపోలేదు అదీ పేద దేశంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఐదవ పెద్ద ఎకానమీ పోనీ ఇండియాతో బాగుంటే పాకిస్తాన్ వదలదు, ఒకవేళ పశ్చిమదేశాలు తొత్తుగా మారితే వాళ్ళ శత్రువులు వదలరు. శతాబ్దాల పాటు కాంప్లెక్స్ జియోపొలిటికల్ సిచువేషన్ లో ఇరుక్కుంటారు. ఇప్పటివరకు సిక్కులను సోదరభావం తో చుసిన హిందువులను వాళ్ళే శాశ్వతంగా శత్రువులుగా మార్చుకుంటున్నారు. విడిపోయిన వెంటనే పాకిస్తాన్ విషయంలో జరిగినట్టు రాబోయే తరాలకు హిందూ విద్వేషం నూరి పోస్తారు (ఇప్పటికే ఇంటర్నెట్ లో అది ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది) ఎందుకంటే మళ్ళి ఇండియాలో కలవాలన్న భావన వాళ్ళకి రాకుండా ఉంచడానికి. రాబోయే ఖల్సా రాజ్యంలో లిబరల్ ప్రోగ్రెసివ్ భావాలకి తావుండదు. ఛాందసవాదులు రాజ్యమేలుతారు. ఒకడిని మించి ఒకడు తాలిబాన్లలా తయారవుతారు ఎందుకంటే ఇవి హిందూ ధర్మం లాగా ఒక నాయకుడంటూ లేని స్వేచ్ఛనిచ్చే మతాలు కాదు ఇవి నిరంతరం కొందరు కనుసన్నల్లో నడిచే మతాలు. ఆ గుప్పటిలో ఉంచుకున్న వ్యక్తులు అధికారం కోసం కంట్రోల్ కోసం ఏమైనా చేస్తారు ప్రజలను రాడికలైజ్ చేసి వాళ్ళ స్వార్థం కోసం ఎలాగైనా వాడుకుంటారు. నష్టపోయేది వాళ్ళ లీడర్స్ కాదు సామాన్య ప్రజలు. ఇండియాతో ఉంటేనే వాళ్ళకి మనుగడ సాధ్యం. సిక్కులు మాత్రమే కాదు వీళ్ళని చూసి రేపు రెచ్చిపోబోయే తమిళులు మిగిలిన వారికీ కూడా ఇదే వర్తిస్తుంది. ఇండియా పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ చాల చాల బెటర్. విడిపోయి ఎవ్వరం మనుగడ సాధించలేం.
@pillisivamohan3906
@pillisivamohan3906 Жыл бұрын
❤ చాలా బాగ చెప్పారు సార్ 🙏
@balireddigangaraju5748
@balireddigangaraju5748 Жыл бұрын
Excellent...chala chakkaga vivaricharu...!
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
Yes
@ajithiyer7401
@ajithiyer7401 Жыл бұрын
Mixed jat people support khalisthan
@sniper8883
@sniper8883 Жыл бұрын
BBC ane Peru pettukoni India ki assalu sambandham leni vyaktiga chepparu
@chanduburri1017
@chanduburri1017 Жыл бұрын
wonderful explanation, thank you
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks you too chandu garu
@nareshsagar2153
@nareshsagar2153 Жыл бұрын
Sir please do a video on tspsc paper leakage
@mekalasaikumar4980
@mekalasaikumar4980 Жыл бұрын
Good information sir
@advocaterambabu
@advocaterambabu Жыл бұрын
Good analysis sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Thanks and welcome
@nanduvandu2706
@nanduvandu2706 Жыл бұрын
Era bbc mama nuvvu happy eega
@luckysvn1972
@luckysvn1972 Жыл бұрын
It is so clear that a non-politics follower can easily understand the video! That is why I follow BBC rather than other show off media.
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks a ton
@VIJAYKUMAR-us6gd
@VIJAYKUMAR-us6gd Жыл бұрын
Gs Sir you're made a review so genuinely on each and every topic. If you are in politics (as an active member in parliment Or legislation)then become a great speaker(vaktha) thereby adress the country needs, progress towards the country prosperous.
@shafivullamohammad7894
@shafivullamohammad7894 Жыл бұрын
Excellent 👍
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@sprasad6170
@sprasad6170 Жыл бұрын
😊👏👏👏👏👏good analysis sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@rohithsharma561
@rohithsharma561 Жыл бұрын
Very imp topic..
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@jogavolunteer5418
@jogavolunteer5418 Жыл бұрын
super ga chepparu sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thnaks
@pvnprasad1747
@pvnprasad1747 Жыл бұрын
బీబీసీ తెలుగు న్యూస్ బాగుంటాయి sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@ramprasadalladi2984
@ramprasadalladi2984 Жыл бұрын
Waiting for ur review
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@rambaburatti4145
@rambaburatti4145 Жыл бұрын
Chala baga chepparu sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@askararaoakula2772
@askararaoakula2772 Жыл бұрын
Good explanation
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Thanks for liking
@vamsiprabhu7862
@vamsiprabhu7862 Жыл бұрын
Barathadesamulo chala smasyalu unnai weekly cheppandi konchem latega varthalu istumnaru bbc news kosam morning coffe kosam wait chenanthal Mee news kosam wait chestunna
@venkataramanareddyy5527
@venkataramanareddyy5527 Жыл бұрын
Thank you sir,
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Most welcome
@prabhakar903
@prabhakar903 Жыл бұрын
Sir, please your name?🙏
@ramakrishnas8948
@ramakrishnas8948 Жыл бұрын
Now happy BBC
@homegoods495
@homegoods495 Жыл бұрын
Lol😂
@uday6100
@uday6100 Жыл бұрын
న్యూస్ ని న్యూస్ గా చూడండ్రా... ఆ న్యూస్ కి ఈ మీడియా సంస్థకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఉన్నట్టు మీదగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టు అంతే గానీ నోటికొచ్చినట్టు వాగకండి
@pillisivamohan3906
@pillisivamohan3906 Жыл бұрын
BBC lo mi kluptha vivarana chala ardhavantham ga untundi
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@pillisivamohan3906
@pillisivamohan3906 Жыл бұрын
@@BBCNewsTelugu thankyou so much for your reply 😍
@venukolipaka3351
@venukolipaka3351 Жыл бұрын
Who is this narrator please give his name
@VALASALASIVAKUMAR
@VALASALASIVAKUMAR Жыл бұрын
Are there any career opportunities in BBC Telugu
@dheerajchodisetty5189
@dheerajchodisetty5189 Жыл бұрын
Love ur explanation GS garu🎉
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@usefulandroidsapptalksinte4064
@usefulandroidsapptalksinte4064 Жыл бұрын
Well explained
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@usefulandroidsapptalksinte4064
@usefulandroidsapptalksinte4064 Жыл бұрын
@@BBCNewsTelugu I would expect same response to all the people. So that people feel very much happy. Thank you❤🌹🌹🙏 for your thanks @BBC
@santhoshakuthota
@santhoshakuthota Жыл бұрын
Thank you for a great explanation
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Glad you liked it
@naveenpotupureddi-mh2bg
@naveenpotupureddi-mh2bg Жыл бұрын
Waiting for your weakly show sir
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
So nice of you
@nagupatnala1144
@nagupatnala1144 Жыл бұрын
Nenu meku big fan sir super explained
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
thanks
@-Bhanuchander
@-Bhanuchander Жыл бұрын
Tq for the inf
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
So nice of you
@veerabbm
@veerabbm Жыл бұрын
Good explanation. Thank you
@BBCNewsTelugu
@BBCNewsTelugu Жыл бұрын
Glad you liked it
@PavanNetha44
@PavanNetha44 Жыл бұрын
@@BBCNewsTelugu Dear BBC Bammardhi Please do a video on Britishers hoe they looted in for 200 years and how many freedom fighters were killed and how many crodes of people suffered in there rulled. We all know that you are an American and NATO COUNTRIES dog 🐶 please stop your acting
@rangasolotravel
@rangasolotravel Жыл бұрын
now briefly understand issue of Punjab 🙏🙏🙏🙏🙏
@weknowtruth3161
@weknowtruth3161 Жыл бұрын
Do a video on UK khalistan members insulting India and the Indian flag .
@ramakrishnamanchala1375
@ramakrishnamanchala1375 Жыл бұрын
Make a analysis on Telangana paper leakage
@m.nageswararao8705
@m.nageswararao8705 Жыл бұрын
Guru govind sing nu evaru champinadhi cheppandi
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Жыл бұрын
నమో నమో పాకిస్తాన్ పాత బూచి అయిపోయింది 2024కి ఓ క్రొత్త బూచి అవసరం అయింది
@kranthikumar5351
@kranthikumar5351 Жыл бұрын
Please publish news on tspsc paper leak
@venkateswarlum857
@venkateswarlum857 Жыл бұрын
👏👏👏👏👏
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
History Of Khalistan Explained | UPSC | StudyIQ
21:58
StudyIQ IAS
Рет қаралды 1,6 МЛН