అమృతం సీరియల్ లో నటించిన వారందరిని ఇప్పటికి ఆ పేర్లతో నే పిలుచుకొంటున్నాము. అంత గుర్తింపు వచ్చింది. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరే అద్భుతం గా తీర్చి దిద్దారు. అంజి, అమృతం, సర్వం, అప్పాజీ, దేవదాస్ కనకాల ( మామగారు ) ఇవి హర్ష వర్ధన్, గుండు హనుమంతారావు, వాసు ఇంటూరి, శివన్నారాయణ ( అప్పాజీ ) రాగిణి, సంజు క్యారెక్టర్లు ఆవే పేర్లతో ఆసలు పేర్లు గా స్థిర పడ్డారు. ఆలా మళ్ళీ ఎవ్వరూ సెట్ అవ్వరు. అంజి అమాయకపు మొహం అమృతం తెలివిగల ఫీలింగ్, రాగిణి, సంజు, చెల్లెలు కూడా వాళ్ళ తెలివి తట్టుకోలేక ఇబ్బంది పడే వీళ్ళు అప్పాజీ శాడిజం అమ్ము అంజి స్నేహం అమాయకత్వం ఎప్పటికి మరచిపోలేము. విరి వలన వచ్చిన ఫన్ గోటి తో పోయే దానికి వీరు చేసే పిచ్చి పనులు తలచు కొన్న నవ్వు వస్తుంది. 🥰😂😂😂😂😂😂😂 ఆలా మళ్ళీ ఎవ్వరూ తీయలేరు. సెట్ కూడా అవ్వరు. గంగ రాజు గుణ్ణం గారు ఎప్పటికి గుర్తుండి పోతారు
@Satya444652 ай бұрын
Avunuuu 😊😊 i like so much those all
@harikishore7968Ай бұрын
Nice explained vasu GARU.
@vkvajjaАй бұрын
Fan of ' Saradaga kasepu ' episodes. ❤Healthy comedy
@sg-lc2heАй бұрын
Roshan interview ki evarina vacharante life lo Edo struggle avutunnarani artham