అప్పాజీ కి మొట్టికాయలు పడే ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం. 👍👌
@rekatlanarasimha98708 ай бұрын
Mee too
@boinamahesh93188 ай бұрын
Anna this is our emotion please Anna don't say that ❤❤
@Yharsha748 ай бұрын
That's just acting bro Appaji also my favourite and main lead character in Amrutham❤
@prameelajakkula6858 ай бұрын
Same to you
@geethamadhuri4.0338 ай бұрын
😂😂😂
@skusinfo4154 ай бұрын
అప్పాజీ దెబ్బ కొట్టే ఎపిసోడ్ పుల్ ఖుషి...... ఈ ఎపిసోడ్ ఎంతమంది ఎంజాయ్ చేశారొ ఒక లైక్ చేయండి..
@HonestGuy-xg7vl14 күн бұрын
dey Video pettindhe 2024 lo ra babu, 😂😂! 2024 lo upload chesthe 2020 lo chudaru! 2024 lone chustharu😂😂
@jeevanpapatla83638 ай бұрын
అమ్మ ఆవకాయ అమృతం ఎప్పుడు బోర్ కొట్టవ్ ❤️❣️
@anjaiahnanubala66318 ай бұрын
Yes
@sandyshorts14357 ай бұрын
4:55 అప్పాజీ గారు :: నాకు బాగా గుర్తు ఆరోజు ఎండొచ్చింది ఆ తర్వాత మబ్బు పట్టింది వర్షం పడుతుంది అనుకున్నాం కానీ చినుకులు పడి ఆగిపోయింది....👌😂😂 భాష రాని వెధవ భావాలే బురద భవసాగరాలు...😂
@Anvit346Ай бұрын
అప్పాజిలాగా ఈకాలం లో చాలా మంది తాయరయ్యారు😊😊😊😊😊 జై అమృతం జైజై అమృతం 😊😊😊😊
@AnandaRuthKota7 ай бұрын
ఏంటో ఈ అమృతం serial మళ్లీ చూడటం start చేసాక మళ్లీ నా childhood days లోనే ఇంకా ఉన్నాను అనే చిన్న feeling,but,ఆలోచిస్తుంటే అనిపిస్తుంది"కాలం ఎంత speed గా fast-forward చేసినట్లు గడిచిపోయింది,so sad!!😢😢😐🧐🤔😩.
@shekargoud30967 ай бұрын
😮
@researchandanalsyswingagen65876 ай бұрын
గడిచిన కాలం యవ్వనం తిరిగి రావు😮
@ashwinnetyam73712 ай бұрын
Yes exactly
@KirankumarBoss-fj5lq5 ай бұрын
2024 చూసే వాళ్ళు ఉన్నారా లైక్
@karrivenkatareddykarrivenk19302 ай бұрын
నేను zee 5లో అన్ని ఎపిసోడ్ లు చూస్తాను
@VMarganaAuto-Travel2 ай бұрын
ఈ సీరియల్ చూసిన తర్వాత ఆఫీస్ టెన్షన్స్ అన్నీ మర్చిపోతామని మీలో ఎంతమంది అంగీకరిస్తున్నారు?
Ippati varaku prathi episode 100+ times chusi unta enni sarlu chusina bore kottani serial amrutham❤❤❤❤❤❤
@ManiKumar-bi5lb7 ай бұрын
అప్పట్లో కాల్ రేట్ నిమిషానికి రెండు రూపాయలు 😮
@ravikkm2 ай бұрын
2024 చూసే వాళ్ళు ఉన్నారా, ఈ అమృతం serial మళ్లీ చూడటం start చేసాక మళ్లీ నా childhood days లోనే ఇంకా ఉన్నాను అనే చిన్న feeling,, ఆలోచిస్తుంటే అనిపిస్తుంది కాలం ఎంత speed గా fast-forward చేసినట్లు గడిచిపోయింది,so sad!!
@gollavarun13055 ай бұрын
90's kid watch chesey vaalu oka like veskondi
@MuraliKrishna-tp1jn8 ай бұрын
బ్రో నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి ఇప్పటికే 4 డేస్ అవుతుంది
@prathyushan13458 ай бұрын
Amrutham and Anji vallu e intiki vachaka almost anni episodes climax lu, Appaji ki punch padthadi 😂😂😂
@bharath70508 ай бұрын
Next episode kosam drug tea andakunda baadapade customers laaga wait chestunnam.😢
@kishorepillai72417 ай бұрын
Dialogue Dialogue ki Punch..😂😂😂 Dialogue 8:07 Appaji : Asalu E Rojullo 5 Years Ey Business Aina Nadustunda..? Sarvam : Avunu Loss lo
@vamsikumardmm56218 ай бұрын
వీడియో కొచం fast గా అపోలోడ్ చేయండి Sir
@ramakrishnarajana50063 ай бұрын
అప్పాజీ యాక్టింగ్ సూపర్ 😂
@shaikbasha2698 ай бұрын
Appaaji gaaru ma Taallur mandalam lo puttadam ma dharidram 😂😂😂
@subburoyals51068 ай бұрын
😂😂
@Vamsikrishna756963 ай бұрын
Mee Turkolu ee bhumi midha putadham... Maa purva janma karma💯
Amrutham:Yemo sir nenu GK lo weake Appaji:Ante botany,zoology,physics, chemistry Anni strong aaaa 😂😂😂😂😂😂 Mamoluga navvaledu nenu epudu and chinnapudu kuda.......
@yellnivamshi91738 ай бұрын
Next episode pettandi ayya 7 days ayyindi 😢
@karamalakalyan8 ай бұрын
ఎపిసోడ్ స్ త్వరగా Upload చై Bro Plz👍
@onlyfood2107 ай бұрын
అసలు ఇదయ్యా కామెడీ అంటే....నో డబుల్ మీనింగ్
@onlyfood2107 ай бұрын
ఎందుకు సార్వడు ఆయన్ని బతి మాలుతరు ....మీరు రండి 2 టీ లు పెట్టండి...
@jaijawankisan94578 ай бұрын
My favourite serial ❤❤❤❤❤❤ thanks for upload
@madhavateja41965 күн бұрын
Started lo appaji psycho anipichadu, amrutam mosapotadu anukuna. Bale deba kotav appajiki amrutham sirvadu 😂
@karamalakalyan7 ай бұрын
ఏమైంది అన్నా Plz Upload Episodes👍
@vardhan1128 ай бұрын
Bro ...Next episode pettu.niku works untai but roju ki oka episode kuda pettakunda unte yetla,, subscribe cheskondi cheskondi ani venta paadav , subscribe chesaka late ga episode pedutunav, chala visugu vastundi daily episode pettali kada 😢😢😢
@LuckyCherry138 ай бұрын
నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేయండి సార్
@SS_Fun7 ай бұрын
nen chuse okee oka serial.. never before ever after ❤.. enni sarlu chusina.. eppatiki fresh ga vuntaye..
@shaikimran73752 ай бұрын
Amma Avakaya "AMRUTHAM" Serial Apudu Bore Kotavu❤ ❤❤
@rameshnune37398 ай бұрын
అప్పాజా మజాకా 😂
@santoshmarripudi40757 ай бұрын
Anna migatha episode pettatledenti
@saijyothich20578 ай бұрын
Next video patandi plz
@ranicollection80207 ай бұрын
Videos upload cheyadi pls memu chala miss avtunnamu
@satyabaskerville4767Ай бұрын
I feel like after watching all episodes,why they r few episodes only 😢😢...watch 1 episode everyday ,keeps the doctor away 😂😂😂😂