నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో అద్భుతముగా వివరించారు Sir 🙏🙏🙏🙏లిరిక్స్ సూపర్ 👌👌👌👌💐💐💐🙌🙌🙌🙌🙌అందరిని దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
@SubbaraoPulagala7 күн бұрын
song chala bagundi praise the lord iyyagaru devuneki mahima❤
@rajj35438 күн бұрын
అమూల్యమైనది అపారమైనది అనంతమైనది యేసుప్రేమ మారిపోనిది మరచిపోనిది మధురమైనది యేసుప్రేమ ఎన్నదగినది నమ్మదగినది కోరదగినది యేసు ప్రేమ ప్రేమ….ప్రేమ 1.స్వార్దమేలేనిది మోసమేకానిది అమర్యాద చూపని ప్రేమ డంబమేలేనిది ఉప్పొంగిపోనిది దీర్ఘకాలమున్నది ప్రేమ లోకమే ఏకమైపోయినా కాలమే గాయమే చేసినా ఇది నన్నువిడువని ప్రేమనీదే ఇంకెవరు చూపని జాలినీదే 2 కోపమే లేనిది పాపము కానిది అపకారము చేయని ప్రేమ అన్ని ఓర్చుకున్నది నిరీక్షించుచున్నది శాశ్వతమైనది ప్రేమ ఎక్కడా లేనిది నీ కృపా ఎన్నడూ మారనీ నీ దయా ఇది ఎంత వెదకినా కానరాదే నీ చెంత చేరినా దొరుకుతాదే Lyrics Based on 1 Corinthians 13 : Tune ,compose & lyrics by : Santhi Lal
@sureshselapaka63517 күн бұрын
Wondraful song sir🙏🙏🙏🙏
@prabhakarlankajesus62998 күн бұрын
✝️👏🛐 నా దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్
@KrishnaVeni-yh7cv7 күн бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏 super song
@deevena_sandeep8 күн бұрын
Praise the lord 🙏 Super song 👌👌
@rajakumarimadiki86785 күн бұрын
Beautiful
@KrishnaVeni-yh7cv4 күн бұрын
God bless you brother 🙏🙏🙏🙏 super song
@JanshiPriyaKonala7 күн бұрын
Nice song 🙏
@SriRam-gn7we4 күн бұрын
Song super
@jyothikumar25696 күн бұрын
అమూల్యమైనది అపారమైనది అనంతమైనది యేసుప్రేమ మారిపోనిది మరచిపోనిది మధురమైనది యేసుప్రేమ "2" ఎన్నదగినది నమ్మదగినది కోరదగినది యేసు ప్రేమ "2" ప్రేమ….ప్రేమ _"2" 1.స్వార్దమేలేనిది మోసమేకానిది అమర్యాద చూపని ప్రేమ డంబమేలేనిది ఉప్పొంగిపోనిది దీర్ఘకాలమున్నది ప్రేమ "2" లోకమే ఏకమైపోయినా కాలమే గాయమే చేసినా "2" ఇది నన్నువిడువని ప్రేమనీదే ఇంకెవరు చూపని జాలినీదే "2" amulyaminadhi.... 2 కోపమే లేనిది పాపము కానిది అపకారము చేయని ప్రేమ అన్ని ఓర్చుకున్నది నిరీక్షించుచున్నది శాశ్వతమైనది ప్రేమ "2" ఎక్కడా లేనిది నీ కృపా ఎన్నడూ మారనీ నీ దయా"2" ఇది ఎంత వెదకినా కానరాదే నీ చెంత చేరినా దొరుకుతదే "2" అమూల్యమైనది...
@muduguaiswarya30927 күн бұрын
Praise the lord🙏 ayyagaru Wonderful song 🎉
@yedukondalupothula10247 күн бұрын
God is great..nice song.nice singing.🎉🎉🎉🎉
@Sandeepsunny43427 күн бұрын
Song చాలా బాగుందీ అయ్యగారు 🤝
@Srinu-si8th7 күн бұрын
Wonderful song brother❤❤
@SVenkatesh-ly8mz7 күн бұрын
సూపర్ సూపర్ సాంగ్ అయ్యగారు
@devirao51587 күн бұрын
Praise the loard annaya... God bless you always..devunike mahima kalugunu gaka amen🙏
@SunithaKandhikatla-l2t7 күн бұрын
Praise God 🙌🙌🙌
@polnatiratnakumar55287 күн бұрын
Praise the Lord ♥️🙏🙏✨
@Songs-g9t5 күн бұрын
చాలా మంచి గీతం అందించిన మీకు ధన్యవాదములు అయ్యగారు 🙏🙇♂️💐💐💐🌹💐🌹👍.
@eamproductions63308 күн бұрын
Wonderful composition ayyagaru🎉
@srisandhyarayudu71205 күн бұрын
Praise the lord Jesus Christ 🙏🙏🙏 annayya chala chala bagundhi annaya song 😊🎉
@bannu143____7 күн бұрын
Glory to God...super super super 🙏🙏🙏
@pvaralakshmi23767 күн бұрын
nice song praise the lord ayyagaru
@gantyadaglory72755 күн бұрын
తమ్ము గాడ్ బ్లెస్స్ యు మంచి సాంగ్ సూపర్ గా ఉంది
@abhishekwesly7 күн бұрын
❤❤❤Beautiful song Mavayya
@bhaskerbhasker25847 күн бұрын
Price the lord All of you 🙏 nice song 🙏 amen
@KanthiRekha-i6z8 күн бұрын
Wonderful song sir 🎉❤
@PravallikaTooti7 күн бұрын
Exlent song ayyagaru 👌🙏
@AnnarapuMathanya7 күн бұрын
Simply super
@PremaJyothi-t4v4 күн бұрын
Chala bagundhi song Devuniki mahima 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Tallurichinnari7 күн бұрын
Nijamaina Prema Yesu Prema
@joshiajaryakolli99827 күн бұрын
Glory to God... ayyagaru
@PattiMadhavi-k3y7 күн бұрын
Nice song ❤❤
@srinivasbandi95305 күн бұрын
Very nice song✝️🙏🙏🙏
@EasyEnglish-ForYou7 күн бұрын
Excellent singing🎉
@SanthiBathula-k7f4 күн бұрын
👏👏సూపర్ అన్నయ్య
@ababdul67087 күн бұрын
God bless you all them ❤❤❤💯💯🙏🙏🙏🙏🤝
@nakkavijaykumar92445 күн бұрын
దేవునికి స్తోత్రం 🙌✨💫🙇♀️
@bannu143____7 күн бұрын
God bless you all 💐💐💐
@jpramchander7 күн бұрын
Super brother ❤
@BujiPoturaju4 күн бұрын
Nice song
@satyak8425 күн бұрын
Supar sir exlent
@GunipeRajeshkumar-tx7wu5 күн бұрын
Amen 🙌
@chandrasekhars36517 күн бұрын
❤
@harshaseelam-lh1on3 күн бұрын
❤❤❤❤❤❤❤
@tejaswaniguttula59615 күн бұрын
Yasaya kashminchu thandri
@gamidisparjanraju83595 күн бұрын
Nice
@rachapudizacharaiah39817 күн бұрын
Amma andaru peddavale kada thala pina kongu vesukoni devni aradinchali