An Ultimate Dialogue for all Ages | Daana Veera Soora Karna | Super HIt Telugu Movie | NTR | SUN NXT

  Рет қаралды 3,728,119

Sun NXT

Sun NXT

Күн бұрын

Based on the life of Karna from the Mahabharata, the movie stars NTR in three roles: Karna, Duryodhana, and Krishna. Watch this super hit telugu movie now on SUN NXT.
Daana Veera Soora Karna is a 1977 Telugu Hindu mythological film co-written, produced and directed by N. T. Rama Rao under his banner, Ramakrishna Cine Studios. it stars Rama Rao in three roles: the title character, Duryodhana, and Krishna. It also stars Rao's sons Nandamuri Harikrishna and Nandamuri Balakrishna, who play the roles of Arjuna and Abhimanyu, respectively.
#DaanaVeeraSoora #NTR #SUNNXT #RamaRao #NandamuriHarikrishna #NandamuriBalakrishna #DaanaVeeraSooraMovieScene #ClassicMovies #telugu
Subscribe for more such clips, videos & updates - bit.ly/2H2R0Gz
------------------------------------------------------------------------------------
Watch Full Movie on SUN NXT - sunnxt.page.li...
------------------------------------------------------------------------------------
SUN NXT is Sun TV Network's OTT Platform with over 4000+ Movies in Tamil, Telugu, Malayalam, and Kannada, 30+ Live TV Channels, and a huge library of Regional TV Shows, Music Videos, and other exclusives.
Download SUN NXT Now to Enjoy Unlimited entertainment:
Android: bit.ly/SunNxtAd...
iOS: India - bit.ly/sunNXT
iOS Rest of the World - bit.ly/ussunnxt
or Visit www.sunnxt.com
------------------------------------------------------------------------------------
Follow us on:
Facebook : / sunnxt
Twitter : / sunnxt
Instagram : / sunnxt
------------------------------------------------------------------------------------
#SunNXT #SunNXTMovies #MoviesOnSunNXT #TamilMovies

Пікірлер: 860
@medisdttisyambabu9914
@medisdttisyambabu9914 2 жыл бұрын
ఈ డైలాగ్ 30 సంవత్సరాల నుండి వింటున్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఒక మంచి డైలాగ్
@dr.yaminiputta
@dr.yaminiputta 4 ай бұрын
అవును
@baratamsrinivas3475
@baratamsrinivas3475 3 ай бұрын
నిజంగానే అద్భుతమైన స్వరం.... జయహో NTR....❤❤❤💐💐💐
@mycreativearunkumarreddy4860
@mycreativearunkumarreddy4860 17 күн бұрын
Super
@mycreativearunkumarreddy4860
@mycreativearunkumarreddy4860 17 күн бұрын
అర్థం చేసుకుంటే మనుషులు అంత ఒక్కటే అనేది నిజం కులం ledu
@nrusimha11
@nrusimha11 4 ай бұрын
"మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు. ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి జై సనాతన ధర్మం."
@b_454ramu8
@b_454ramu8 2 ай бұрын
Krisha role Karna role Dhuryodhana role Director role Producer role 43 days shooting 10lakhs budget. 2cr collection 🔥🔥🔥That is NTR❤
@sathishkumar-st9nk
@sathishkumar-st9nk Жыл бұрын
మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు. ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి జై సనాతన ధర్మం.
@venkatakrishnaduppati4184
@venkatakrishnaduppati4184 2 ай бұрын
అబ్బా ఎం నటన.... దుర్యోధుడు లో రాజసం..... కర్ణుడి మొహం లో కృతజ్ఞత భావం ఎంత గొప్పగా చూపించాడు.... అందుకే ఈ మహానుభావుని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనేది..... ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కూడా ఈ మహానుభవుడే...
@songapremchand7770
@songapremchand7770 2 жыл бұрын
ఇలాంటి మహనుభావులు లేరు. రారు. రాబోరు కూడా.. కారణజనమ్మడు మా అన్న. నందమూరి తారక రామారావు.. 🙏🙏🙏🙏
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql 2 жыл бұрын
నిజం మిత్రమా👍🙏
@manicherukuri3995
@manicherukuri3995 2 жыл бұрын
Entha karana janmudni kuda balavanthanga champesaru
@muralibingi5504
@muralibingi5504 Жыл бұрын
Yes it's true
@revathirevathi2243
@revathirevathi2243 Жыл бұрын
உ 😭 உன் ழத 😊😭 மா ஐக் தக்க 😊
@mvramamurthymanthripragada536
@mvramamurthymanthripragada536 Жыл бұрын
Kaliyugapu Raa Raaju. Worlds unique portrait of NTR. Every assembly to hear these dialogues before starting the sabha.
@hareeshaddanki9187
@hareeshaddanki9187 Жыл бұрын
ఏ పాత్రలో నటించిన మీకు మీరే సాటి ప్రతీ పాత్ర కీ పరకాయ ప్రవేశము చేసి ప్రాణం పోసిన మహామహులు మీరు యుగపురుషులు మీరే మీరే మాకు ఆదర్శం మా ఈ జీవితం మీకు అంకితం జోహార్ అన్న ఎన్టీఆర్
@JGO998
@JGO998 Жыл бұрын
కులమతాల గురించి చాలా చక్కగా చూపించారు ధన్యవాదములు.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 10 ай бұрын
Legendary NTR in multiple roles with thundering dialogues , unparallel. Probably such a dialogue king like most handsome/ divine looks, we may not see in our life time.Indeed its most memorable cene frame.Its rather difficult to describe the caricature of this legendary
@cocktail2146
@cocktail2146 2 жыл бұрын
Veyyi Oscar awards koodaa ntr kaali dhooliki sariraavu.
@KiranKumar-q2j
@KiranKumar-q2j 2 ай бұрын
E movi ni 4k theater lo ee janarashanki chupinchali❤❤❤❤❤
@ashwathak4424
@ashwathak4424 2 ай бұрын
N T R sir sprr dylog speech and acting ❤❤E range lo movie radu raledu Malli intha pure graffic Kuda radu cheseki Kuda kaadu ❤❤
@MrNidumolu
@MrNidumolu Жыл бұрын
మన తెలుగు భాషలోని అక్షరాల ధ్వని సౌదర్యం ఈ డైలాగులు వింటే అర్ధం అవుతుంది
@nivis9490
@nivis9490 7 ай бұрын
Ultimate command in every aspect of acting. NTR Garu is ultimate !!
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 2 жыл бұрын
కారణజన్ముడు 🌹
@dhavalavijayavenkatasaibhargav
@dhavalavijayavenkatasaibhargav 2 жыл бұрын
యుగపురుషునకు పాదాభివందనాలు.
@rameshvalle9981
@rameshvalle9981 Жыл бұрын
NTR sir meeku padhabee vandhnam thandree 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindarajannarumanchi6856
@govindarajannarumanchi6856 Ай бұрын
Other than NTR NOBODY CAN DELIVER DIALOGUE LIKE THIE NTR GREAT
@saimjs
@saimjs Жыл бұрын
Jai NTR 🙏👑 .... Telugu cinema 🎥 king 👑💖❤️
@amanullavempalli5954
@amanullavempalli5954 2 жыл бұрын
surya chandrulu unnantavaraku evergreen, no film beat this film
@LAKSHMANASH-bt5nq
@LAKSHMANASH-bt5nq Жыл бұрын
Ondaki onda syatham nijam
@brucebane5396
@brucebane5396 Жыл бұрын
Hats off to the dailouge writer for this wonderful script
@aadinarayana474
@aadinarayana474 2 жыл бұрын
This Type of Herooo Never Before Ever After
@withmyexperience4453
@withmyexperience4453 2 ай бұрын
NTR గారు తన నటనతో కర్ణుని విషయంలో 80% అబద్ధాలను పైగానే అబద్ధాలు ప్రచారం చేశారు ఆ ప్రభావం ఇప్పుడు ఎప్పుడు చేరిగిపోనిది.. జనాలు అసలు మహా భారతం చదవడం కంటే దీన్నే మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్నారు
@venugopalkaza2313
@venugopalkaza2313 2 жыл бұрын
N T R Always Legend
@bgeranna9579
@bgeranna9579 2 жыл бұрын
Sr ntr garu meeru dialogue super mind blowing
@yaramalabhanureddy657
@yaramalabhanureddy657 Жыл бұрын
Yee movie ni 4k re release cheste ye records nilapadav
@damodararaokomaram577
@damodararaokomaram577 2 жыл бұрын
నభుతో నభవిష్యత్ ఎవరు....ఎవరు..ఈ..యశోమండలాధీశుడికి
@damodararaokomaram577
@damodararaokomaram577 2 жыл бұрын
సాటి రాగల మొనగాడు ఎవ్వడు.
@manishkumardshah7870
@manishkumardshah7870 Ай бұрын
NTR is real hero for ever
@p.karthik9867
@p.karthik9867 2 жыл бұрын
One of the great dialogues for ever in this movie
@sunilmaheshbabu
@sunilmaheshbabu Жыл бұрын
జై ఎన్టీఆర్ గారు ❤
@RamlakshmanKasireddy
@RamlakshmanKasireddy Ай бұрын
Dailoug anna garu no more words
@jansobieski1641
@jansobieski1641 2 жыл бұрын
Aah Anna Garu no one can replace you
@ak-1812
@ak-1812 Жыл бұрын
ఆచార్య దేవా..! హ హ హ హ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది… మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ నీది ఏ కులము..? ఇంతయేల..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..! హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..! ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని… ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని… ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని… పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును… మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..? హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది… కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..?? కర్ణుడి పట్టాభిషేకం ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్… అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను… సోదరా.. దుశ్శాసన..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము…మామా.. గాంధారసార్వభౌమా..! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము… పరిజనులారా…! పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు… కళ్యాణభట్టులారా..! మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు.. వంధిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు… పుణ్యాంగనలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది… బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు… నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..! సర్వదా సర్వదా… శతదా సహస్రదా… ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను… హితుడా..! అప్రతీహాత వీరవరేణ్యుడవగు నీకు అంగ రాజ్యమేకాదు, నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను…
@ganjiraju6860
@ganjiraju6860 Жыл бұрын
ధన్యవాదాలు 🙏👍💯❤️👌💯👍💯❤️👌💯👍💯❤️
@rajasekhar6303
@rajasekhar6303 2 жыл бұрын
FANTASTIC NTR Simply wonderful
@gopakishore3567
@gopakishore3567 9 күн бұрын
దినం పెట్టినప్పుడు పెద్ద వాడు కర్త అందుకే అతని చేత అన్ని పనులు చేయిస్తారు అంటే పిండం పెట్టటం వంటివి మిగత తమ్ముళ్లు అన్న గారి భుజం మీద చేయి వేస్తారు అంతే అంటే అతని ద్వారా నే వీరు కర్మ చేస్తారు
@RamcharanRC-d8d
@RamcharanRC-d8d 5 күн бұрын
KZbin ఎందుకు Remove చేసింది E మూవీ మళ్ళీ KZbin Lo పెట్టాలని Demand చేయండి friends,🙏💯💯💯💯💯💯
@gajjeladurgaraoyoutubechan1433
@gajjeladurgaraoyoutubechan1433 7 ай бұрын
Ntr legend actor
@satishyedida9069
@satishyedida9069 2 ай бұрын
Legend. Ntrsir
@myashwanth_5619
@myashwanth_5619 3 ай бұрын
Who are here after kalki 😂
@chinna1134
@chinna1134 7 ай бұрын
The dialogue that remains for ages
@PNB2489
@PNB2489 Жыл бұрын
రాసిన వాడికి,తీసిన వాడికీ ఇద్దరికీ భారతంపైన కనీస అవగహన లేదు.ఎక్కడో అరుగుపైన పుట్టిన కధలని ఇతివృత్తంగా తీస్తాడు. తప్ప అసలు కధ చాలా తక్కువే.
@s.v.ramanasambaru2598
@s.v.ramanasambaru2598 5 ай бұрын
Really N.T.Ramarao Garu God it is true.
@prathapnaidu7403
@prathapnaidu7403 11 ай бұрын
Late ntr was a legend in indian flim industry.
@karthikmarella3791
@karthikmarella3791 Жыл бұрын
Re release the movie
@b.srinivassrinu2181
@b.srinivassrinu2181 2 ай бұрын
Pl re realese this film pl pl please
@c.sureshkumar1955
@c.sureshkumar1955 Жыл бұрын
తాత తిరుగు రారు అన్న వచ్చాడు జై NTR
@mksridhar6597
@mksridhar6597 Жыл бұрын
Ultimate Dialogue Delivery of NTR
@manojkumardevineni5860
@manojkumardevineni5860 5 ай бұрын
Since ages after living kinetic existence of Life, from its previous potential form, started on earth, conflicting and competitive spirit is innate. We imitate our ancestors and parents. We are influenced. We influence. Great personalities and God like Avatars are enlightened spirits. We just follow them, adore and worship them, plead THEM to uplift us, but we continue our born "Nature". What is has happened is repetitive. That is a LAW. We have infinite causes to live with divisive minds but boast as if we are One and boast or strive for peaceful coexistence.
@ferryvimal
@ferryvimal 2 жыл бұрын
When God of movies himself enters the arena...
@redaloe
@redaloe 2 жыл бұрын
Action, dialigues lo Rakshasusu Late Sri Ntr. Greatest of all times
@srikanthm589
@srikanthm589 3 ай бұрын
Anyone here after Kalki2898 movie??
@narasimharao2729
@narasimharao2729 2 ай бұрын
Nataratna N T R evaru sati raru ayana karana janmudu
@sanjusanjay5724
@sanjusanjay5724 Жыл бұрын
3 roles one man producer director 42 days shooting completed legendary ntr
@tarunk8014
@tarunk8014 2 жыл бұрын
NTR laga dialogs cheppali ant NTR valle avtundi
@kkkumar8676
@kkkumar8676 Жыл бұрын
My Humble request to Govt kindly Re Release the movie Dhana Veera Shura Kharana So that this Generation knows the legacy of thia Movie
@manjunandamuri
@manjunandamuri 2 жыл бұрын
ಎನ್ಟಿಆರ್ ♥️♥️♥️♥️
@kanaka7552
@kanaka7552 2 ай бұрын
Deenne antaaru sontha paithyam ani. Moorkha siromanulu 😅
@koteswararaokasina582
@koteswararaokasina582 4 ай бұрын
Adhutham Natasarvabhwma ananyam mahakavi Venkaatakavi varyulaku🙏
@varaprasadkodela7966
@varaprasadkodela7966 Жыл бұрын
All time great Hero in Telugu film industry
@-ASrinivas
@-ASrinivas Жыл бұрын
2023 kuda chusthuna valu entha madhii
@enigma533
@enigma533 6 ай бұрын
Dialogues man🔥
@muddadachandrarao8170
@muddadachandrarao8170 2 жыл бұрын
Super Excellent. Jai Sr Ntr
@suryatejagorla3846
@suryatejagorla3846 2 жыл бұрын
Jai NTR
@mnvmnv1114
@mnvmnv1114 Жыл бұрын
I love ntr
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 Жыл бұрын
LEGENDARY MOVIE
@rakeshmetta5
@rakeshmetta5 Жыл бұрын
2023 chusina varu like cheyyandi❤❤
@Mrtyuv_Gaming
@Mrtyuv_Gaming 11 ай бұрын
Epic dialogue ever ⭐
@SUGGUMANIKANTA
@SUGGUMANIKANTA 9 ай бұрын
movie name
@rudrojuchari2321
@rudrojuchari2321 5 ай бұрын
NTR Ante oka vyakti kadu, Shakthi.
@YALLAPPA316
@YALLAPPA316 10 ай бұрын
సూపర్
@dj4u.always
@dj4u.always Жыл бұрын
Evergreen movie
@varalakshmichitta4054
@varalakshmichitta4054 Жыл бұрын
అందం acting no replace ntr😊
@nprabhakar8852
@nprabhakar8852 2 жыл бұрын
Nuvvu great saaami
@srinivasg8610
@srinivasg8610 2 жыл бұрын
Is it lion died in the hands of fox? Chandra babu Naidu.
@swaroopanche4617
@swaroopanche4617 Жыл бұрын
420 batch
@fekufeku1522
@fekufeku1522 6 ай бұрын
Nenu NTR fan ni kaadu. Kaani ee dialogue okka NTR matrame cheppagaladu. NTR ANR valla telugu ki gouravam dakkindi.jai telugu.
@SravanKumar-uc6qt
@SravanKumar-uc6qt 4 ай бұрын
Bill sanction kit lona meru na body kit loki vastharu is bill is created is bills is created is bill sanction is bill
@SravanKumar-uc6qt
@SravanKumar-uc6qt 4 ай бұрын
Thumhari family mera bhat sunaka ya is bill sanction = na first lo nachadu but eppudu nachidhi but vachinappudu telugu nerchukunnapu nachadhi mi okka culture only u is bill sanction
@RajuRaj-vy9yc
@RajuRaj-vy9yc 2 ай бұрын
Full movie ekkadraa nii yaman. Dengff
@merimatta2631
@merimatta2631 Жыл бұрын
Jai ntr
@virat_18601
@virat_18601 Жыл бұрын
Who are here after ..VR Raja Karna episode
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 4 ай бұрын
ఒక నెగిటివ్ రోల్ ను పాజిటివ్ గా చేసి పాటలు డైలాగ్స్ పెట్టీ హీరోయిజం చేసి మెప్పించిన ఘనత బహుశ చలన చిత్ర చరిత్రలో ఎవరి తరం కాదు ఛాలెంజ్ 👍
@ndjagan9578
@ndjagan9578 Жыл бұрын
అప్పుడు ఇప్పుడు మొత్తం కన్నా కులం పంచాయతి నడుస్తుంది నడుస్తది
@bossgandy
@bossgandy Жыл бұрын
What a dialogue! 🙏
@NarasimhaPatha
@NarasimhaPatha 2 ай бұрын
Real friend s
@balanaiduthippana2882
@balanaiduthippana2882 2 жыл бұрын
ఈ అద్భుతమైన డైలాగులు వ్రాసి ఎన్టీఆర్ కీర్తిని ఇనుమడింప జేసిన పూజ్యులు కొండవీటి వెంకటకవి గారికి నమస్సుమాంజలులు
@gaadidevi5440
@gaadidevi5440 Жыл бұрын
the
@PKAKJ
@PKAKJ 2 ай бұрын
నా... మనస్సుమాంజలులు 🙏🙏🙏
@srithejapoldasari3383
@srithejapoldasari3383 2 жыл бұрын
ఆచార్య దేవా..! హహహ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువరాహత లేదంధువా..? హా..! ఎంత మాట ఎంత మాట..! ఇధి క్షాత్ర పరీక్షా గాని క్షత్రియ పరీక్ష కాదే... కాదు కాకూడదు... ఇధి కుల పరీక్షయే అంధువా..! నీ తండ్రి భరధ్వాజుని జననమెత్తిదీ..? అతి జుగుప్సాకారమైన నీ సంభవమెట్టిది..? మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహహ... నీది యే కులము...? ఇంతాయేలా..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు... శివ సముద్రాల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా..! హహహ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు, దేవా వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా..! అతడు పంచమీ జాతి కన్యా అయిన అరుంధతి యందు శక్తినీ... ఆ శక్తి చండాలంగాన యందు పరాశరును... ఆ పరాశరుడు పల్లె పదతి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని... ఆ వ్యసుడు విధవరాంద్రైన పితామహమైన పితామహమైన పితామహుడు పితామహుడు పితామహుడు. మీచే కీర్తింపబడుతున్న హా..! ఈ విధుర దేవుని కనలేదా..? హహహహ..! సంధర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనదీ... కాగా లేదు..! కులము కులము అను వ్యర్ద వాదములేందులకు..?? కర్ణుడి పట్టాభిషేకం ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది... మ్మ్మ్మ్ అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడు ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను... సోదరా... దుశ్శాసనా..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ గొణితెమ్ము... మామా... గాంధరసార్వబౌమా..! సురుచిరమణిమయమందిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము... పరిజనులారా..! పుణ్య భగీరథీ నాధీ తోయములనందుకొనుడు... కళ్యాణ భట్టులారా..! మంగళ తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిందు... వందిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు... పుణ్యాంగనాలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరి తిలకము తీర్చిదిద్ది... బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ధ సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాధిత్యోలికి వాంచాలు చెలరేగ వీర గంధము విద్యారాల్పుడు... నేనీ సకల మహాజన సమక్షమున..! పండిత పరిషణమధ్యమున..! సర్వధా సర్వధా... శతధా సహస్రధా... ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెను... హితుడా..! అప్రతిహాత వీరవరేణ్యుడవగు నీకు... అంగ రాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనార్థ నిచ్చి గౌరవించుచున్నాను...
@anag07327
@anag07327 2 жыл бұрын
Thank you bro
@gvsteju5226
@gvsteju5226 2 жыл бұрын
Super anna
@KrishnaKrishna-wv9wj
@KrishnaKrishna-wv9wj 2 жыл бұрын
@Cgkstty
@Cgkstty 2 жыл бұрын
Thank you
@rcv4479
@rcv4479 2 жыл бұрын
🙏🙏🙏
@kishorstalinkishor8452
@kishorstalinkishor8452 2 жыл бұрын
పాన్ ఇండియా స్టార్లు ఎవ్వరైనా ఇలాంటి డైలాగులను పలుక గలరా ఇప్పట్లో ఇలాంటి డైలాగులను రాసే వాళ్ళు లేరు చెప్పగలిగిన సత్తా ఉన్న నటులు లేరు పాన్ వరల్డ్ హీరో ఒక్క విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మాత్రమే జై ఎన్ టి ఆర్ జై జై ఎన్ టి ఆర్ 🙏🙏🙏
@prakash1212
@prakash1212 2 жыл бұрын
తగ్గేదెలా
@youthpower2022
@youthpower2022 2 жыл бұрын
Palakachu bhayya...nenu PAN India star kadu kani ee dialogue lo okka mistake lekunda cheptanu...So evaru takkuva kadu adi gurtupetuko
@prakash1212
@prakash1212 2 жыл бұрын
@@youthpower2022 మిత్రమా జై అంటే హ్యాపీ కదా నాకు కూడా జై కొట్టు అనడం ఎందుకు. మన కు ఛాన్స్ వచ్చానపుడు అపుడు వాళ్ళే మీకు జై అంటారు.
@mymusicsongsgopal91
@mymusicsongsgopal91 Жыл бұрын
@@youthpower2022 ok cheppandi
@letsseekonaseema
@letsseekonaseema Жыл бұрын
@@youthpower2022 Nenu kooda anargalanaga cheppagalanu kani aayana laga aa havabhavalu chupinchadam evarivalla kadhu
@naveenbieber7670
@naveenbieber7670 3 ай бұрын
Who is after kalki movie 😊
@RajuRaj-vy9yc
@RajuRaj-vy9yc 2 ай бұрын
Before kuda chusa bro nenu
@vinakondamaruthi7548
@vinakondamaruthi7548 2 ай бұрын
​@@RajuRaj-vy9yc😊
@someshnukala804
@someshnukala804 20 күн бұрын
It's Bulki 😄
@sdhanudhanunjaya7204
@sdhanudhanunjaya7204 2 жыл бұрын
Ee time lo vachi vunte bahubali ledu puspa ledu kgf ledu
@anilkumaryarabala7162
@anilkumaryarabala7162 2 жыл бұрын
Correct chepav brother kani e movie ss Rajmouli thiyali
@rajrebale4987
@rajrebale4987 2 жыл бұрын
@@anilkumaryarabala7162 kuJ. lol I have.. hi. hi good:
@shanmukharao2079
@shanmukharao2079 2 жыл бұрын
E cinema ledu annagari mundu
@dilip0singh
@dilip0singh 2 жыл бұрын
@sdhanu dhanunjaya.. bro ridiculous how can u compare this movie with kgf puspa etc... Comparison should be between equals... This movie is legend
@sdhanudhanunjaya7204
@sdhanudhanunjaya7204 2 жыл бұрын
@@dilip0singh yes bro but . I mean records
@srinivasreddy-84
@srinivasreddy-84 8 ай бұрын
మన తుగ్లక్ జగన్ దీనిలో ఒక్క డైలాగ్ చూసి కరెక్ట్ గా చెబితే నేను జీవితాంతం వాల్ల పార్టి కే ఓటు వేస్తాను, ఇదే నా ఆన 😅😅
@SoniyaYadav-ie2fb
@SoniyaYadav-ie2fb Ай бұрын
Bull bull gadu aithe baga chepthadu,pulakesi kuda 😂😅
@eeell025pavankumar6
@eeell025pavankumar6 2 жыл бұрын
ఆచార్య దేవా..! హ హ హ హ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది… మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ నీది ఏ కులము..? ఇంతయేల..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..! హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..! ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని… ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని… ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని… పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును… మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా.. హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది… కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..?? ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్… అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను… సోదరా.. దుశ్శాసన..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము మామా.. గాంధారసార్వభౌమా..! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము… పరిజనులారా…! పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు… కళ్యాణభట్టులారా..! మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు.. వంధిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు… పుణ్యాంగనలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది… బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు… నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..! సర్వదా సర్వదా… శతదా సహస్రదా… ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను
@naresh3187
@naresh3187 2 жыл бұрын
తెలుగు తెరమీద తిరుగులేని ప్రయాణం చేసిన నటసార్వభౌమ NTR...రాజకీయంగా కూడా తిరుగులేని ప్రయాణం...తెలుగుజాతి ముద్దు బిడ్డ
@rcv4479
@rcv4479 2 жыл бұрын
నిర్మాత, దర్శకత్వం, మూడు ముఖ్యపాత్రలు పోషిస్తూ 43 రోజులలో షూటింగ్ పూర్తి చెయ్యడం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏🙏
@Messenger-q1w
@Messenger-q1w Жыл бұрын
Only hard work . No carry vans , luxury , lazy ness
@mahesh84
@mahesh84 Жыл бұрын
ipudu unnaru enduku ..years years tesukontaru oka chinna bahubali cheyadaniki 😂
@saikumarsairam2039
@saikumarsairam2039 Жыл бұрын
😍ం
@ramug2445
@ramug2445 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Naresh-ng7nk
@Naresh-ng7nk 5 ай бұрын
NTR 🔥🔥🔥
@Sippy1508
@Sippy1508 2 жыл бұрын
ఆగాగు... ఆచార్య దేవా! ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట? ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము? ఇంత ఏల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ఈయనది యే కులము? నాతో చెప్పిన్తువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరునీ ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజునూ మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు?
@SriHarii
@SriHarii 2 жыл бұрын
👏🏻
@gedelasimhachalam1483
@gedelasimhachalam1483 Жыл бұрын
Chala chakkaga rasaru
@maheshkuruva4467
@maheshkuruva4467 Жыл бұрын
మా ఎన్ టి ఆర్ గారే ఒక రత్నం, మాకు ఏ కేంద్ర ప్రభుత్వం అడుక్కుంటే ఇచ్చే భారత రత్న, అవసరం లేదు. జై ఎన్ టి ఆర్.
@vp_yo302
@vp_yo302 8 ай бұрын
Real NTR fans should oppose CBN and family
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
Yes
@UlligaddaTheOnion
@UlligaddaTheOnion 4 ай бұрын
Real NTR fan gaa nenu LP ni Jagan gaadi ni aa kojja vaadi ni support chese nee laanti jaffa gaallani oppose chestanu
@mohammedsunil9678
@mohammedsunil9678 3 ай бұрын
Lessabslikuthivi mithrana
@ImprovEyes-fc9fo
@ImprovEyes-fc9fo 24 күн бұрын
NTR anime is pretty bad tho
@anag07327
@anag07327 2 жыл бұрын
జై నందమూరి తరకరామారావు ಜೈ ನಂದಮುರಿ ತಾರಕ ರಾಮ ರಾವ್ JAI NTR JAI NTR On behalf DHFMs
@kosurudurga3400
@kosurudurga3400 2 жыл бұрын
ಜೈ ರಾಜ್ಕುಮಾರ್
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 2 жыл бұрын
అన్నగారికే చెల్లినది చలన చిత్ర చరితలో ఎప్పుడు రిలీజ్ అయినా కూడా 100రోజుల పండుగ జరుపుకుంది
@demudubabunimiditalli8992
@demudubabunimiditalli8992 Жыл бұрын
యుగపురుషుడు,విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ పుట్టుక మీ జీవితం తెలుగు జాతికి వరము.తెలుగు జాతి ఉన్నంత వరకు మీ కీర్తి ప్రజ్వలిస్తూనే ఉంటుంది
@rockstar5263
@rockstar5263 2 жыл бұрын
ఓర్ణాయనో ఇది చదివితేనే నోరు తిరగట్లేదు ఇంకా అన్నగారు డైలాగు ఎలా చెప్పారో... సెకండ్లు, నిమిషాలు గంటలు, రోజులు, వారాలు, నెలలు సంవత్సరాలు ఇలా ఎన్ని మారినా ఈ డైలాగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
@Reddy315
@Reddy315 3 ай бұрын
Who is back here after watching Kalki 2898 AD? To learn about such characters from our ancient historical epics, it is a true privilege!!
@Dr.Sathyanadh12
@Dr.Sathyanadh12 3 ай бұрын
Jai karna😍😍
@venkatbalaji47
@venkatbalaji47 Ай бұрын
I want link of this movie
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 56 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 94 МЛН
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
Sai Kumar Dialogue of Mahabharatha in WOW..
4:06
Vinay Kanakadandila
Рет қаралды 1,8 МЛН
Sri Ramanjaneya Yuddham Telugu Movie Part 11 || N T Rama Rao, Kantha Rao
17:02
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 56 МЛН