నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కూటమి ni బలహీన పరిచే యెటువంటి చర్యలైన రాష్ట్రాన్ని బలహీన పరుస్తుంది.
@nagarajreddy9123Күн бұрын
Jai janasena 🥰🥰🥰🥰🥰🥰
@sriram-zp9ydКүн бұрын
భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ సిఎం అవ్వాలని కోరుకుందాం.. కానీ ఇప్పుడు కాదు.
@vsatysaivsatysai851023 сағат бұрын
జై చందు శ్రీనివాసరావు గారు🎉
@bavanasisathishkumar917Күн бұрын
Jai Pawankalyan
@A.ramaraoReddyКүн бұрын
పవన్. ఏపీ లో సీఎం గా చూడాలి 🇮🇳💯💯💯🙏👌. జై జనసేన 🙏 సూపర్ 👌🇮🇳💯🙏
@sujathauragayala1183Күн бұрын
💯💯💯💯💯💯💯💯💯❤❤🎉🎉🎉
@AkbarShaik-h3dКүн бұрын
❤❤❤❤ Pawan sarees apcm I want see
@gopidegala7370Күн бұрын
Yes 💯 ... Pavan Kalyan garu 🇮🇳 ki last 2 years CM ivvali ... Ee 5 years lo jarige developement credit antha CBN garike kadhu pavan Kalyan gariki kuda dakkali
@sumanungarala5138Күн бұрын
Jai Pavan Kalyan garu
@PavanKumar-tr4hhКүн бұрын
100% కరెక్ట్ గా చెప్పారు జై జనసేన జై పవన్ కళ్యాణ్✊✊✊✊
@manoharamadhuКүн бұрын
jai Janasena manasena 🙏🙏
@RameshKumar-g3e3k22 сағат бұрын
Jai pavan jai janasena
@venkatbesthavemulaКүн бұрын
కొద్దిగా అతి అనిపించడములా. మా పవన్ కళ్యాణ్ సొంత MLA బలంతోనే సీఎం అవుతాడు లే. ముందు ప్రజలకు సేవ చేసుకోనివ్వండి. భవిష్యత్ లో సిఎం అవ్వాలని బలంగా కోరుకుందాం.
@GANGADHARAMMurriyakullaКүн бұрын
జై జనసేన జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ⭐✡️✊💐🙏
@narsingrao3349Күн бұрын
Pavan anna nu 2 and 1/2 years cm cheyyali..
@RadhaKrishan-l6zКүн бұрын
Good news❤
@krishnaiahpamuru8343Күн бұрын
Jai. Janasena. Jai. PAWAN. India
@muthyalacharan3762Күн бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@vihassnarayana1774Күн бұрын
Jai janaseana
@Tarak_GorakalaКүн бұрын
Chela baga chepparu Sir
@Rssmalli.Varikuti22 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు
@Rssmalli.Varikuti22 сағат бұрын
పవన్ గారు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు
@kattasitharamaiah2810Күн бұрын
Jayaho Pawan
@రత్నాకర్రావుకొడెబోయినКүн бұрын
Jaijanasnajaipspk ❤ 🎉
@gvvsn7716Күн бұрын
Very good sir
@narasimharaovalavala3123Күн бұрын
Future Chief Minister of Andhra Pradesh Sri.Pawan Kalyan garu. He is the one and only non corrupted politician having virtue,gravity,magnanimity,sincerity and kindness. ALL THE BEST POWER STAR.Every body should support Janasena in near future.
@kondamurthi2530Күн бұрын
Excellent sir
@ponnanarayana973219 сағат бұрын
Super
@Guvvala.ThrinadhraoКүн бұрын
That is Pavan Kalyan garu Jan Sena party prajala kosam party world 🌎 lo number one party Jai Jan Sena Jai Jai Jan Sena
@MyView089120 сағат бұрын
రాష్ట్రానికి ఇప్పుడు మంచి మరియు అనుభవం వున్న నాయకత్వం వుంది... స్టిరమైన ప్రభుత్వం వుంది అది ఈ 5 సంవత్సరాలు అలాగే ఉంటుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది ఆ తర్వాతే ఎలాంటి ప్రయత్నాలు చేసిన పర్వాలేదు... ఒక 5 సంవత్సరాలు ఒక మూర్ఖుడి కి పట్టం కట్టి రాష్ట్రం నాశనం అయింది ఇప్పుడు రాజకీయ క్రిడ తో మళ్లీ ఇలాంటి ద్రోహులు ముసుకు వేసుకొని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పొత్తు చెడగొట్టాలి అని ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు...
@ipavankalyannaik20Күн бұрын
Jai janasena❤❤❤❤❤❤❤❤❤❤
@GTMahendra-v2hКүн бұрын
Jai janasena Jai pspk 🙏❤❤❤
@sairam-vk5zzКүн бұрын
2019 lo mee paristhi chusi support chesaru meekuda avasarme kutamiadhi gurthupettukondi sir
@swamishetty5297Күн бұрын
ఈ ఛానల్ కూడా prime9 అన్నయ్యే, ఏదో అద్భుతం ఎదురు చూసేది లేదు.
@shrinivasshalivahana288719 сағат бұрын
❤🎉🎉Jai Power Star❤
@steelNaiduКүн бұрын
❤❤❤❤❤❤
@srinivasaraoaddagarla775513 сағат бұрын
Good news👍
@VijayaBhaskaraRaoKanduri16 сағат бұрын
Super CM pavan
@parvathichittineni620Күн бұрын
కానీ పవన్ కళ్యాణ్ . చేతల్లో వైసిపి అవినీతిమంతులందరినీ చేర్చుకొని కార్యకర్తలను చేర్చుకోవడంపై ఆసక్తి చూపనందున వైసిపి జనసేన రూపంలో రాబోతుంది అన్న అవగాహన పూర్తిగా ప్రజల్లోకి ఉంది అందుకని ఇప్పుడు సనాతన ధర్మం వైపు మళ్ళీ నా కూడా ఆచరణలో చూపిస్తేనే కానీ తాను అవినీతి మంతులను చేర్చుకొని తన మంత్రిత్వ శాఖలో విజయాలు చూపించకుండా ఎదుటి వాళ్ళ మంత్రిత్వ శాఖలో వేలు పెట్టి టూ థర్స్ మెజార్టీ ఉన్న టిడిపి పార్టీని బెదిరించాలని ప్రయత్నిస్తే? తమ హైట్ బుడగ పేలిపోతుంది అని. పవన్ కళ్యాణ్ ని కూడా తెలుసు అందుకే ఆయన నామినేటెడ్ పదవులు ప్రకటించబోయే ముందు మంత్రి పదవులు కావాలనుకున్నప్పుడు మాత్రమే అలా వచ్చి ఒక హైట్ చేసి ఇలాగ వెళతాడు ఎందుకంటే రాష్ట్ర లో ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అందుకే ఆయన కూటమి ధర్మాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ ప్రదర్శించని పవన్ కళ్యాణ్ ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు తన శక్తి మీద తన కష్టపడిన దానికి ఫలితం ఆశిస్తే అది సాధ్యమవుతుంది. అలాకాకుండా మాటలను చూసి ఓవెల్స్ ప్రచారం చూస్తే తనకి పదవులు ఇవ్వాలి అంటే? అది ప్రజలు ఇవ్వరు టిడిపి పార్టీని ఇవ్వాలంటే డిమాండ్ చేసే నైతికత కూడా ఆయనకి లేదు ఎందుకంటే కూటమి గెలుపులో 50 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు ప్రచారం చేసిన చంద్రబాబు గారిది పాదయాత్ర చేసిన లోకేషన్ ఉంది అక్రమ అరెస్టు తర్వాత నిజం గెలవాలి యాత్ర చేసిన భువనేశ్వర్ గారిది ఉంది అందరికంటే బాధితులైన ప్రజల చైతన్యం ఉంది ఇందులో లబ్ధి పొందినది జగన్ రెడ్డి ఓడించాలని పొత్తు ప్రకటించగానే సీట్లు ఇచ్చి గౌరవ మంత్రి పదవి ఇచ్చి గౌరవించటం వలన లబ్ధి పొందింది బిజెపి జనసేన అప్పటివరకు డిపాజిట్ రాకపోయినా. మరియు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడిన ప్రభుత్వం ఉండటం(( నష్టం చేసే పరిస్థితిలో కేంద్రం లేకపోవటం) రాష్ట్ర ప్రజలకు ఈ ఫలితం టిడిపి లాంటి పార్టీ అంకితభావంతో పనిచేసే పార్టీ కేంద్రంలో గరిష్ట ప్రయోజనాలు సాధించాలంటే తనమీద ఆధారపడే ప్రభుత్వం రావడం మరియు రాష్ట్రంలో షిండే ప్రయోగాలు ఎవరు చేయాలనే ప్రయత్నించిన అవకాశం లేకుండా చంద్రబాబు గారికి 2/3మెజారిటీ ఇవ్వటం ఇది పూర్తిగా ప్రజల చైతన్యమ తో సాధించిన ధర్మ విజయం . ఇంకా జనసేన పార్టీ నిర్మాణం చేసుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందని మట్టుకు ఓ చిన్న సూచన
@SandyaG-v3dКүн бұрын
పవన్ సిఎం గా ఉంటే రాష్ట్రం చాలా బాగుపడుతుంది
@shivannacmКүн бұрын
Jai power star
@GunnupavanКүн бұрын
@06:50 super punch to rms
@SrinuParipalli-f6l13 сағат бұрын
Jai janasenani ❤
@MadellaRajiniСағат бұрын
Powerstarapcm
@AKCH-ge1os8 сағат бұрын
What about Naga Babu. Where is C M
@gokarao1423Күн бұрын
పవన్ గారి ని కేంద్రంలో చేరి దేశాన్ని బాగు చేసేలా చేయండి ఛందు గారు. వారి అన్న గారికి రాష్ట్రంలో మంత్రి ఛాన్స్ వసుందిగా ఆయన రాష్ట్రం బాగు చేస్తారు.
@mallaganesh67999 сағат бұрын
కలిసి ఉంటే గెలుపు విడిపోతే ఓటమి be careful both parties
@dasgv5865Күн бұрын
DyCM Pavan Kalyan born to serve people not to go after”Power” .He himself said that coming ten years Chandrababu Naidu sir would be Chief Minister .Come what may he would stick to his words.AP is very fortunate to have such leaders in the very critical condition as the State is now.God be with them!!!
@sairam-vk5zzКүн бұрын
21/21 endhukante geliche seats theeskunnaru tdp votes support chesthe vachai sir Tdp laga pulivendula lo peddireddy constitutency lo nilcholedhu kadha janasena?
@venkateswararaochitneedi2376Күн бұрын
Halo Nuvvu velli pulivedalalo poche
@SssM-ej9xrКүн бұрын
గెలిచేవి కూడా చాలా వదిలేశారు mainly గోదావరి జిల్లాల్లో...
@sairam-vk5zzКүн бұрын
@SssM-ej9xr ekkada 2019 lo pawan kalyan potichesindhi bimavaram line kadha? Emaindhi Pawan Kalyan ki thelusu solo ga velthe emavuthundho Jagan torcher ni thattukovatam CBN ke kadhu pawan kalyan ki kastamaypoyindhi Jagan e cbn pawan kalyan iddharni kalipadu
@SssM-ej9xrКүн бұрын
@@sairam-vk5zz నేను 2024 గురించి చెప్పా
@SssM-ej9xrКүн бұрын
@@sairam-vk5zz నేను చెప్పింది 2024 గురించి.
@pujala.anjaneyulup1300Күн бұрын
CM ga Pavan AP Develop Thirogamanam ga AP 💯% Garantee
@VasuDevarao-q2rКүн бұрын
Ante Pawan cm cheste CBN ami cheyali mr
@shankarnaidu2472Күн бұрын
Jai janasena
@RiskyInvestor826Күн бұрын
Bavishyatulo un president kuda avuthadu no doubt..
@gvrrao3225Күн бұрын
1 తల్లిదండ్రుల కన్నా , మాతృభూమి కన్నా, కులం - మతం - ప్రాంతీయ తత్వం - వేలంవెర్రి సినీ నటుల అభిమానం అనేది ఈ రాష్ట్రం లో విపరీతంగా పెరిగిపోయింది. ఈ దౌర్భాగ్యం వలననే రాష్ట్రం అధోగతి లోనికి దిగజారిపోయింది. ఇక ఒక వ్యక్తి పై అభిమానం అనేది హద్దులు దాటకూడదు. అభిమానం అనేది రాష్ట్రం పైన రాష్ట్ర భవిష్యత్తు పైనా ఉండాలి కానీ వ్యక్తులపైన కాదు. ముఖ్యమంత్రి పదవి అనేది పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్హమైనది. ఆ అర్హతలు ఉన్న వారు మాత్రమే ఆ పదవిని ఆశించడం ధర్మం కూడా. నిజం నిప్పులాంటిది దాచినా దాగదు. గత చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ఏ మాత్రం కొంచెం జ్ఞానం ఉన్నా వారు ఎవరు ఏమిటి అనేది ఖచ్చితంగా గ్రహించగలుగుతారు.
@code4code-p5cКүн бұрын
hey PK ki CM saripodhu..PM ni cheddam..mana Modi ni resign chepinchi PM post PK ki eppidham 🤣🤣
@gopidegala7370Күн бұрын
Ee 5 five years lo jarige developement credit antha CBN garike kadhu pavan Kalyan gariki and janasena party ki kuda dakkali ante last 2years CM pavan Kalyan gariki ivvali ...
@sairam-vk5zzКүн бұрын
Behaving like opposition not correct village problems chupinchi lokesh kuda anochu meku chethakakapothe nenu chesthanu anochu so others ministries lovelu pettaka pothemanchidhi
@vsnraju9095Күн бұрын
Chichhu pettestunnaru
@sateeshnunna43720 сағат бұрын
P V NARASIMHARAO GARI TARUVATHA TELUGU P.M CANDIDATE
@gvrrao3225Күн бұрын
2 గతంలో రాజశేఖరరెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, తన వారినందరినీ ఆదరించారు, ఆయన పాలనలో రాష్ట్రంలో కేవలం తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారు పదవులు కార్పోరేట్ చైర్మన్ పెదవులు అధికంగా పొందారు, సొంత ఛానల్ ఏర్పాటు చేసుకుని తనను తాను దేముడిగా ప్రచారం చేసుకున్నారు. తన ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు వారి కులంపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ, తన ఛానల్ ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిచేందుకు తీవ్ర ప్రయత్నం చేసారు, ప్రజలు కూడా తాత్కాలిక లబ్ది పొంది అదే శాశ్వతమనుకుని ఆశపడి, ఆ అసత్య ప్రచారాలను విస్వశించి వారిని గెలిపించి తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కాకముందు 15 లక్షల కుటుంబ అప్పు కాస్తా, ఐదేళ్ళ పాలనలో 34 వేలకోట్ల (మార్కెట్ విలువ లక్షా నలభై వేల కోట్లు) ఆస్తిపాస్తులను వెనకేసుకున్నట్లు సీబీఐ మరియు ఈడీ దర్యాప్తులో తేలింది అంటే ఎంత సక్రమమైన పద్ధతిలో పరిపాలించారో అర్థమవుతుంది. జగన్మోహన్రెడ్డి గారు వెలుగులోకి వచ్చింది ఆయన పాలనలోనే కదా. ఆ రోజున ఆయన విజయం సాధించడానికి మూలకారణం, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఓట్లు చీల్చడమే. తాను గలవలేక పోయినా తన పార్టీ గెలవలేక పోయినా వైయస్ రాజశేఖరరెడ్డి గెలపుకు , జగన్మోహన్ రెడ్డి గారి వీరవిహారానికీ పరోక్షంగా సహకరించారు, చివరకు కాంగ్రెస్ పార్టీలో కలసి పోయారు.
@gvrrao3225Күн бұрын
3 ఇక మరో విశేషం ఏమిటంటే, ఎవరైనా రాజకీయాల లోనికి ప్రవేశించే ముందు కొన్ని మంచి కార్యాలు చేసి వాటిని ప్రచారం చేసుకుని లబ్ది పొందేందుకు ప్రయత్నించడం జరుగుతుంది, ప్రజల అత్యాశ వలన ఇలాంటి వారు సఫలీకృతులయ్యారు కూడా. గతంలో ప్రజలకు మంచి నీళ్ళు, కొన్ని ఇతర పనులు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొంది యమ్ ఎంఎల్ఏ గా ఎన్నికైన అనంతరం కోట్లకు పడగలెత్తారు, నిజానికి వారందరూ, ప్రజాసేవకోసం రాజకీయాలలోనికి వచ్చిన వారు కానేకాదు, వారి స్వార్థ ప్రయోజనాలే వారికి ముఖ్యం. నాని, వంశీ వంటి వారే ఇందుకు ఉదాహరణ. ఇక జగన్మోహన్రెడ్డి గారు గెలవడానికి, ఐదేళ్ళపాటు అధికారంలో కొనసాగడానికీ కారణం ఎవరు ? ఎవరి రాజధాని అంటూ పుస్తకావిష్కరణ చేసిన వారేకదా! అందరూ అనుకొంటున్నారు కనుక నేనూ అంటున్నాను అంటూ తేదేపా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి, బీజేపీ వారి రోడ్ మ్యాప్ ఆధారంగా నడుచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు రాచబాట వేసిన వ్యక్తి ఎవరు ? చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారేకదా ! మరి జరిగింది ఏమిటి ? నిలబడిన రెండు స్థానాల్లో ఓడిపోయి, కేవలం ఒక సీటు మాత్రమే గెలుపొంది, తదనంతర ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, అలాంటి గొప్ప పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు. పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ బీజేపీ వారి రోడ్ మ్యాప్ ఆధారంగా నడుచుకుంటూ, కొన్ని కొన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ, బీజేపీ వారి సహకారంతో అడుగులు వేస్తూ, బీజేపీ మరియు వైసీపీ బలహీనపడిన విషయం వేగుల ద్వారా గ్రహించి, కేవలం ఎన్నికల ముందు బీజేపీ వారిని కూడా కలుపుకుని టీడీపీ వారితో కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి కూటమి లేకపోతే ఏమైనా చేసేసి, చంద్రబాబు పైన తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ జగన్మోహన్రెడ్డి గారిని గెలిపించి, గత ఐదేళ్ల పాలనలో పాతాళానికి దిగజారిపోయిన రాష్ట్రం తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కోలుకోలేనంతటి విధ్వంసానికి కారణమయ్యే వారు కూడా, సందేహం లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు చాలా వరకు తగ్గి కూటమికి అంగీకరించారు, లేకుంటే రాష్ట్రం మరింతగా అదఃపాతాళానికి దిగజారి పోతుంది అనే భయం వలన, పరీస్థికి తలవంచి , చంద్రబాబు కూటమికి అంగీకారం తెలుపడం జరిగింది . లేకుంటే ఈ పాటికే రాష్ట్రం, ప్రజలు దోపిడీ దారులు, వ్యభిచారులు గా జీవనం సాగించే మరో వెనుజులా దేశం లాగా మారిపోయోది. ధిల్లీ పెద్దల కుతంత్రాలు, రాష్ట్ర ప్రజలలో ధనం కోసం ఓట్లు అమ్ముకునే ఒక వర్గం ప్రజల వలన ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయో అనే భయం వలన చంద్రబాబు తలవంచ వలసి వచ్చింది. నిజానికి కూటమి లేకున్నా తేదేపా 135 స్థానాలతో అధికారంలోకి అప్రతిహతంగా ప్రజల సహకారంతో పాలనలోనికి వచ్చేది. వేలంవెర్రి వ్యక్తిగత అభిమానం కొందరికి ఆవహించడం వలన వారు. జగన్ మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ వంటి వారిని విపరీతంగా అభిమానిస్తూ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల బిడ్డల భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టి తాత్కాలిక ఆనందం పొందుతారు. అజ్ఞానం వలన.
@chandrasekhar4483Күн бұрын
Public believed pavan b’coz he is very honest n committed to service, in future public may choose pavan as cm candidate as the person who holds cm post if he is honest everything falls in order. Pavan is honest to the core that’s rest assured.
@subbaraod45Күн бұрын
He is unfit - CM is not city action - he will be worse thsn jagan.
@nsprakash1191Күн бұрын
Pavan abimaniga cheputunna meerukooda tondarapadi ilati comments cheyyakandi,ABN RK chetta comments Chris kootami ki hani chestunndu.Mundu 5years CBN capten ga pavan vice capten ga state ne Lusitania padali.ponchi bun a Prasadam Jagan return jagratta.
@parvathichittineni620Күн бұрын
కానీ అక్కడ ఉంది చంద్రబాబు గారు కృష్ణుడి లాంటివాడు దృతరాష్ట్ర కౌగిలిని కూడా ఉపాయంతో ఎదుర్కొని . సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ధర్మాన్ని ప్రజల్ని గెలిపించేవాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా కూడా చంద్రబాబు గారిని ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ లొకేషన్ ఒకరి కు ఒకరు అడ్డు ఎలా అవుతారు ఇద్దరు వేరు వేరు పార్టీలను? వేరువేరుగా పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు నాలుగు లక్షల సభ్యత్వం ఉంది లోకేష్ పార్టీకి కోటి కి పైగా సభ్యత్వం పవన్ కళ్యాణ్ తనంతటతాన్ని 2019 ముందులాగా బయటికి వెళ్ళొచ్చు కలిసి ఉండొచ్చు అంతేగాని పవన్ కళ్యాణ్ మీద 2/3 మెజార్టీ శాసనసభలో కోటిమందికి పైగా సభ్యత్వం . మరియు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి లో ఉన్నంతవరకు అయినా మంత్రి పదవులు అనుభవిస్తారు కానీ బయటకి వెళ్ళిపోతే ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచేదాన్ని ప్రణాళిక పవన్ కళ్యాణ్ సొంతంగా వేసుకుంటారు అది వ్యక్తిగత ఆ పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ నిర్మాణం దానికి లోకేష్ కి ఏమీ సంబంధం ఉండదు ఇంకా లోకేష్ సొంత పార్టీలోని తనతో సమానంగా చదువుకుని పోటీ పడుతున్న పెమ్మసాన్ని రామ్మోహన్ ఇలాంటి.. వాళ్ళ.. కేంద్రంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ కు 11000 కోట్లు చేయించుకోవటానికి గట్టిగా కృషి చేసిన వాళ్ళు చంద్రబాబు గారితో సహా. . అలాంటప్పుడు కూటమి ధర్మం ప్రకారము మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు పవన్ అనుభవిస్తున్నాడు అలాగే లోకేష్ ప్రస్తుతం పార్టీని అధికారంలో రావటానికి పాదయాత్ర చేసి ఆయన బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారు తండ్రి సహాయంగా అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ . లోకేష్ ఒక్కరు అడ్డు కాదు . ఎవరు కష్టపడిన దానిని బట్టి వాళ్లకు ప్రజలు ఫలితం ఇస్తారు పోయినసారి జగన్ ఓడించా లా. ని లక్ష్యంతో టిడిపి పార్ట సీట్లు పదవులు త్యాగం చేశారు. 16 లక్షల దొంగ ఓట్లపై కష్టపడి ,జీవో నెంబర్ వన్ పై కస్టపడి , వార్డ్ ఇంచార్జ్ కూడా ఎన్నికల ముందు సంవత్సరం నియమించుకొని. నియోజకవర్గ ఇన్చార్జ్ ఐదు సంవత్సరాల క్రితమే నియమించుకొని . దసరా అప్పుడే సూపర్ 6 ప్రకటించుకుని 24 రాబోయే ఎన్నికలకు సిద్ధపడుతున్న టిడిపి పార్టీ మూడు ఎమ్మెల్సీలు ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిచి నా టిడిపి తో. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బిజెపి జనసేన డిపాజిట్ రా కపోయినా కూడా పొత్తు ప్రకటించిన పవన్ను బిజెపిని టిడిపి వాళ్ళు వార్డెన్ చార్జెస్ తో సహా ఇంచార్జెస్ సహా నియమించుకొని కూడా సీట్లు త్యాగం చేసి దగ్గరుండి గెలిపించారు . jagan రెడ్డి 11 సీట్లు పరిమితం చేయటం కోసం ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కాబట్టి కాబట్టి ఎవరు పార్టీ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలని పవన్ కళ్యాణ్. వైసిపి తీవ్రమైన అవినీతి చేసిన మంత్రులను వాళ్ళను ఎవరైతే ప్రజలను ఓడించారు? పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడ మొట్ట మొదటి కూటమి ధర్మాన్ని తప్పింది టిడిపిని ఏడిపించిన వైసీపీ అవినీతిని మంత్రం చేర్చుకొని పవన్ కళ్యాణ్. కానీ టిడిపి ఎక్కడ కూడా ఒక మాట కూడా పవన్ కళ్యాణ్ పార్టీని గాని జనసేన గాని ఏమి విమర్శించలేదు ఇంకా వర్మ గారి మీద. టిడిపి వాళ్ళ మీద జనసేన దాడి చేశారు. కానీ టిడిపి జనసేన మీద ఎప్పుడు దాడి చేయలేదు అది టిడిపి పార్టీ కున్న క్రమశిక్షణ ఈ వైసీపీ వాళ్ళందరూ చేరిన కూడా ఆయనకి 40 మంది మాత్రమే ఉంటారు ఇంకా 48 మంది టీడీపీ నుంచి షిండే లాగా చీల్చి గలిగితే గాని అది సాధ్యం కాదు అది ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి నుంచి ఒక పది మంది వరకు కంటే ఎక్కువ చెరే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్న మరలా ఎన్నికల్లో గెలవాలి అన్న పార్టీని నిర్మాణం చేసే ప్రయత్నం చేయాలి
@dsnraododdipati2247Күн бұрын
Short temper
@sateeshnunna43720 сағат бұрын
PAVAN GARU AVVALSINDI P.M
@appalanaidumurru283218 сағат бұрын
Kutami lo vunnappudu,paripakyatha kaadhu,elaga matladalo theliyaka,ila matladuthunnadu,
@srinivassingaraju962Күн бұрын
బాబు గారు స్టేట్లో వుంటూ పవన్ గారిని సెంట్రల్ లో లోకేష్ ని స్టేట్ లో ఇద్దరినీ మేనేజ్ చేస్తే స్టేట్ పరుగులు తీస్తుంది
@chvnsmurthy3059Күн бұрын
Day dreaming
@sankuladurgarao2541Күн бұрын
JAI JANASENA JAI PAWAR STAR PAWAN KALYAN GAARU, PAWAN KALYAN GAARU TDP PARTY I C U LO UNAAPUDU OXIGEN ICHI TDP NI UOOPIRINI ICHADU
@narayanarao.tamada123Күн бұрын
చేస్తే తప్పేంటి
@nakkathirumalarao3337Күн бұрын
చందుగారు మీరు పాలిటికల్ యానాలిస్ట్...... జనసేన కి.. 21...టీడీపీ కి 136..మెజారిటీ ఉంది.. పవన్ కళ్యాణి... మరి ఎక్కువ ఉహించుకుంటున్నారు.... పోతు వలన.. టీడీపీ ఎత లాభం.. Jsp అంతే లాభం అయింది.. పోతు లేకపోతె.. 2019రిపీట్ అవును.... సొంతంగా టీడీపీ 100%విన్ అవును.. ఇంత మెజారిటీ రాకపోవచ్చు....
@ravimutyala521Күн бұрын
Bongami kaadhu 2019 lo gelavaledhe don't underestimate pawan PM sir pawan satta gurinchi cheppadu vinaledha
@appalanaidumurru283218 сағат бұрын
Cbn lekapothe kutami ledhu,cbn is great,
@kishorethimmapuram6392Күн бұрын
మరి చంద్రబాబు సనాసి లో కలసిపోతాడా?????p. K c. M ఎందుకు. P. M ని చేయండి
@narayanaraomidithireddy3133Күн бұрын
అరే బాబు చూస్తూ వుండు, ప్రజలు కోరుకుంటే CM అవుతాడో, PM అవుతాడో, లేకపోతే CM ఐన తరువాత PM కూడా అవుతాడో వెయిట్ చెయ్. ఆ తరువాత నీ బాద ఏంటో నీకు అర్థం అవుతింది. ప్రజలు కోరుకుంటే దానిని ఎవడూ ఆపలేడు.
@prabhap1460Күн бұрын
Mari kullukokuraa edava sugar vachi potav😂
@SssM-ej9xrКүн бұрын
తధాస్తు
@SureshBevara-e2fКүн бұрын
ఎందుకు sir, sollu???? నేను కూడా janasena abhiminane కానీ కళ్యాణ్ గారు పదే పదే 15 yrs పొత్తు అనడం వల్ల, mahasena rajesh లాంటి వాడు కూడా ఏదో ఏదో వాగు తున్నాడు, వాడికి TDP support ఉంది? Waste sir, mana పరువు పోతుంది.. ఇంతకంటే jagan కి support cheyyadam best.... jagan , పదే పదే కళ్యాణ్ గారి పెళ్ళలు గురించి మాట్లు adakapote నేను ఇప్పుడు jagan ke support chesevadini... TDP chala అవమానం చేస్తోంది
@pagedown007Күн бұрын
Ippudu no way tdp oppukodu
@klreddy8495Күн бұрын
సింగిల్ గా వస్తే వైసీపీ 11 ఐ నా వచ్చి మరి మనకి 2019 లో 1 వచ్చింది ఈసారి ఏంటి జనంలో ఉన్న నాయకులు 2 ఉన్నారు ఒక్కరు వైయస్ జగన్ రెండు చంద్ర బాబు అస్సలు సింగల్ వస్తే జగన్ పక్క సీఎం ఐ నా ఇపుడు జనాలకి తెలిసింది బాగా
@VARALAKSHMIBAIPUREDDY23 сағат бұрын
Baabu ...laddu......Pavan ki antha seen ledu.......No Cadre.....No votes
@KmadiletyKmaddiletyКүн бұрын
ఇప్పుడు పాలేరు ముఖ్యమంత్రి అనేది డోళ్ళ. చక్రం బాబా వున్నన్నాళ్ళు పాలేరు పని చేస్తూ ప్యాకేజీ తీసుకోవాల్సిందే
@LocharlaVijayaКүн бұрын
కుక్కలు మొరుగుతుంటాయి లెవిన్ రెడ్డి పేటీయం
@bullibabusetti147521 сағат бұрын
EVM ఎఫెక్ట్ నాయన
@thotasrinivas7397Күн бұрын
Abn rk gaaniki eevedio papandi😂
@mnarahari-m9zКүн бұрын
pk ki modaleto chivareto theliyadu emi peekuthadu cm ga
@raghavaiahbandaru81Күн бұрын
Really SUNTTALU those who told about PAVAN KALYAN as he can't cross the ASSEMBLY gate now those SUNTTALU are unable to cross their own houses gates
@SK_gamer44920 сағат бұрын
Mee Channels valle PK Ki Verri ekkistunnaaru Tappa Inka CM Ayye anta Anubhavam raledu Present TDP tho Kalisi Kuutami lo undi Next CM ga avvadame better lekapote Valla Annayya PrajaRajyam party petti middle ettesina Chiranjeevi la Antundi Pawan kalyan zparisthti Ataniki leniponi Aalochanalu Kalpinchedi Media valle
@yvsrao-s1wКүн бұрын
Anna p K garini tappu patte vallu yavarayna mvukhulu asvuya parulu nikkamuga bhartmataku jay jay sriram Jay hindu
@sudarsanavarma27Күн бұрын
Chandu Srinivas, you seem to be an ignorant in politics. Pavan like man can never become a CM. A totally unfit for being a politician. You admitted that he lost in both the seats in 2019. His seats winning is because of TDP. Mind that.
@vijaykrishna7522Күн бұрын
Hi Chandu, I think you seems to be Chameleon(ఊసరవెల్లి). I am hardcore fan of Pawan Kalyan for his policies and future Goals. With Current Political Situation , everybody can say Chandra Babu Sir and Pawan Sir should rule AP for min of 15 year from now, to see good outcome in AP. If 2 Cats fight, the middle Monkey(YSRCP) will be benefited. I think you are unable to understand the basics. Why all these LKG predictions when things are going in good phase in AP. We need Pawan to be CM. Yes 200%, but he should be reach that goal with all Good Blessings from all and that day will surely come soon, but dont give Year for that e , Let all these AP Turbulence come to an end ( Erasing YSRCP). This kind of Junk analysis will damage the Unity of few people emotions in all the parties. Keep away and Get Away from This cheap analytics YSRCP--Sava Politics ( శవ రాజకీయాలు) JSP : Seva Politics ( సేవా రాజకీయాలు)
@vangalarangachari1074Күн бұрын
Waste analysis
@venkateswararao3770Күн бұрын
Suman T V is waste chanel
@vishnuentertainment6915Күн бұрын
Ur not good
@malleswaribandlamudi1318Күн бұрын
Avuna nijama
@leelakrishnavamasani397213 сағат бұрын
Veedanta sollu matalu cheppevadu world lo undadau 😂😂