Analyst Krishnam Raju About YS Jagan Statement | KSR Live Show | Chandrababu |

  Рет қаралды 20,025

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 89
@Chinathambivinayaka
@Chinathambivinayaka 5 күн бұрын
నేను బాప్తిసం తీసుకున్న నా బార్య క్రిస్టియన్ నా కొడుకులకి క్రిస్టియన్ పేరు పెట్టా అందరు బీఫ్తినండి అని చెప్పే పవన్ కళ్యాణ్ కు డిక్లరేషన్అవసరం లేధ
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal 5 күн бұрын
ఆయన దేవదు కదా ఓ దేవుడు ఇంకో దేవుడి వద్దకు వెళ్ళడానికి డిక్లెరేషన్ అవసరమా మమ్మల్ని అడిగేది ఎవడురా
@RealTruth-h4z
@RealTruth-h4z 5 күн бұрын
అక్కడికి వెళ్ళకుండా ఉండటమే చాలా మంచి నిర్ణయము ఎన్నో సార్లు దర్శించుకున్నారు ఈ సారి ఏదో కీడు దాగివుంది వెళ్ళక పోవటమే మంచిది
@Appalareddy-s7e
@Appalareddy-s7e 5 күн бұрын
విశ్వాసం వున్న వాళ్ళే దేవుడి దర్శనం కోసము వెళతారు.. దానికి మళ్లీ సర్టిఫికెట్ ఎందుకు?
@sreenivasuluyelukuri279
@sreenivasuluyelukuri279 5 күн бұрын
గొర్రెలు వస్తే సంతకం అడుగుతాం
@SrinivasGundala
@SrinivasGundala 5 күн бұрын
Nuvvu Kuda gorre biddavena, nuv Hindu ithe makka vellagalava?
@arvasantha7628
@arvasantha7628 5 күн бұрын
లక్షల మంది వీరికా మనం ఓటు లు వేసామా అని బాధ పడుతున్నారు అందులో మాకుటుబం ఒకటి
@Appalareddy-s7e
@Appalareddy-s7e 5 күн бұрын
Ksr.. కృష్ణంరాజు గారికి 🙏🙏🙏
@dharanin7993
@dharanin7993 5 күн бұрын
Correct sir
@OnlyMinecraft-x9y
@OnlyMinecraft-x9y 5 күн бұрын
Krishnam Rajugariki abhinandanalu
@Rathna237
@Rathna237 5 күн бұрын
Jai Jagan Anna 👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
@umasankargogusetty7841
@umasankargogusetty7841 5 күн бұрын
జగన్ గారు, నిన్న చాలా విచక్షణతో, సంయమనంతో వ్యవహరించారు. లేకపోతే నిన్నటి రోజు ఈ రాష్ట్రంలో పరిణామాలు చాలా ఉద్రిక్తంగా, ఉద్వేగంగా ఉండేవి. ఆ దేవ దేవునికి అన్ని విషయాలు తెలుస్తాయి. వాస్తవాలు ఆ స్వామి వారే వెలుగులోకి తెస్తారు. క్రిష్ణం రాజు గారు విశ్లేషణ చాలా బాగుంది.
@ratnamncv5235
@ratnamncv5235 5 күн бұрын
Very good explanation by Sri Krishna m Raju garu 🎉🎉
@srinivasaraju2962
@srinivasaraju2962 5 күн бұрын
CBN Avaru andi Gudiki, Charchiki, Masidiki vallali anta ap lo babu vari permission undalaa... 😭😭😭
@SeenaOruganti
@SeenaOruganti 5 күн бұрын
చంద్రబాబు లడ్డూ లో కల్తీ జరిగింది అని చెప్పింది ఆపద్దం, ఆపద్దం, ఆపద్దo. దీనికి ఆ deva దేవుడు తప్పక శిక్ష వేస్తాడు. కర్మ నుండి ఎవ్వరూ తపించు కొలెడు.
@ruthalaumamaheswari8037
@ruthalaumamaheswari8037 5 күн бұрын
very good analysis in 15 mins, people need good journalism. Thanks to Krishnam Raju garu
@MarimmaPatta
@MarimmaPatta 5 күн бұрын
Super 🌟 krihnamrajugaru
@kamlal1611
@kamlal1611 5 күн бұрын
జగన్ గారు రద్దు చేసుకోవడానికి కారణం, తిరుపతి పవిత్రత కలుషితం కాకూడదని అతను భావించి విరమించుకున్నారు, జగన్ గారు తిరుమల వెళితే ఆ కంపు బ్యాచి అంతా కంపు చేయడానికి అల్ల కల్లోలం సృష్టించడానికి అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఆ దగుల్బాజీ కంపు చీఫ్ మినిస్టర్ అంటాడు, జగన్ ని మేము ఏమైనా అడ్డమా, రావద్దు అన్నామా అని దగుల్బాజీ మాటలు ఆడడం సిగ్గు అనిపించలేదా, జగన్ గారు తన కార్యక్రమాన్ని రద్దు చేసుకునే సరికి ఆ దగుల్బాజీ గాడి మైండ్ బ్లాక్ అయిపోయింది, స్వామి భక్తులందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు నేను అనుమానం వ్యక్తం చేశాను తప్ప, జంతువుల కొవ్వు కలిపారు అని నేను అనలేదు అని దగుల్బాజీ మాటలు చెప్పాడు, ఒక చీఫ్ మినిస్టర్ ఉండి ఇంతలా అబద్దాలు ఆడిన వాడు దగుల్బాజీ మాట్ల ఆడిన వాడు చరిత్రలో ఎక్కడ లేరు పైగా ఆ నెయ్యి వచ్చింది చంద్రబాబు టైం లోని, ఒకవేళ లడ్డులు కలిసిన అయి ఉంటే ఆ పాపం చంద్రబాబుదే ఎందుకంటే ఆ నెయ్యి రావడం అనేది అతడి టైం లోనే కాబట్టి
@VenkatasureshT
@VenkatasureshT 5 күн бұрын
CBN ki poye time daggara padindi duvudu tho kuda ela cheystunadu anthey evaru skhamincharu
@kattasyambabusyambabu5733
@kattasyambabusyambabu5733 5 күн бұрын
Krishnam Raju garu chala Baga cheparu sir good speech sir
@sureshsaul8824
@sureshsaul8824 5 күн бұрын
గుడ్ analysis
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 5 күн бұрын
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః I అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ॥ (10:20) సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
@SkKasim-x3y
@SkKasim-x3y 5 күн бұрын
జగన్ ఆన్న గా రీ నీ. కూటమి ఇబ్బంది పేట్టలీ ఇనీ చూసారు కానీ. ఆ దేవుడు. ధయవలన ఆప్రమాదం తప్పీంధి సార్ సార్. ఏవడు తొవ్వుకొన్న గుంటలో వాడే పడ్డా డు సార్. ఆదే భగవంతుడు ఆం టే
@swamynadhamv4087
@swamynadhamv4087 5 күн бұрын
జై జగన్. దేవుడు జగన్ గారికి తోడుగా వున్నారు. C. B. N p. K రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులు
@sivaramaiah7487
@sivaramaiah7487 5 күн бұрын
Bolli rogamodu rajyam yelite boodigundu sedhyam, prakruti sahakarinchadu, prajalu kashtalu padataaru
@savithridevi8917
@savithridevi8917 5 күн бұрын
Late Sri PVRK Prasad.Ex. EO in his one of his books stated that The Golden Flowers with which Asta Dala Padma Puja is being performed with offerings from Some Muslim after obtaining approval of TTD Board. Then where is the question of declaration?That Muslim devotee did not sign any declaration.
@gmannycarey
@gmannycarey 3 күн бұрын
Super analysis by the analyst about Dammunna secular leader
@lakshmiprasad371
@lakshmiprasad371 5 күн бұрын
Jagan sir is a great leader.
@venkateswaraov5333
@venkateswaraov5333 5 күн бұрын
318 రూపాయలకు ఆవు నెయ్యి ఎలా వస్తుందో చెప్పలేకపోతున్న కృష్ణంరాజు గారు అసలు అందులో కల్తీ జరగలేదు అంటాడు జరగలేదని టెస్ట్ కి ఎందుకు సిద్ధపడటం లేదు రెండు అండర్ నిబంధనలు ఎందుకు మార్చారు కృష్ణంరాజు గారు 500 కిలోమీటర్ల దూరంలో ఆవు నెయ్యి దొరుకుతుందో కిలోమీటర్ల దూరంలోని వాడు అతి తక్కువ ధరకి ట్రాన్స్పోర్ట్ చేసి మన తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అందిస్తున్నాడు కృష్ణం రాజు గారు దయచేసి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సవివరంగా సమాధానం చెప్పవలసిందిగా మనవి
@kalyanvarma4843
@kalyanvarma4843 3 күн бұрын
జగన్ మాస్ లీడర్ చిన్నవాడైనా ఎంతో పరిపాలన నైపుణ్యం పండిన వ్యక్తిగా భగవంతుడే బయట పెడుతున్నాడు జగన్ అదృష్టవంతుడు
@RGovinda456
@RGovinda456 5 күн бұрын
He saved AP not to convert as a Manipoor
@mariadastammisetti9
@mariadastammisetti9 5 күн бұрын
Statement of the year 👍👍👍 Humanity leader Jagan Anna ❤️❤️❤️
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 Күн бұрын
2024 సంవత్సరం చరిత్రలో లడ్డూ కల్తీ సంవత్సరం గా లడ్డు పైనా బాధలు అయిన సంవత్సరం గా నిలిచిపోతుంది
@simhadri9657
@simhadri9657 4 күн бұрын
చంబా గాడు మగాడు అయితే సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి
@NanibabuP-l7c
@NanibabuP-l7c Күн бұрын
Ne yemmanu pampu,
@karavadisaikumar9751
@karavadisaikumar9751 5 күн бұрын
అవునా...నిజమా... రాజూ!?అబ్బో. .భలే బ్యాచ్. చేరిందే డిబేట్ లో.😂
@srinivasarangarao1385
@srinivasarangarao1385 5 күн бұрын
, త్వరలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ తిరుపతి దేవస్థానంలో కూర్చుని మాట్లాడతాడు
@s.j.janardhan1168
@s.j.janardhan1168 5 күн бұрын
Good statement. 👍👍👍👍👍 Lord Venkateswara Swamy is universal God or confined to Only Hindus of India??? ఈ కుళ్లు రాజకీయా వల్ల జగన్ గారు ఇప్పుడు రావటం దేవునికి కూడా బహుశా ఇష్టం లేదు కావచ్చు. అందుకే జగన్ గారు విరమించారు కావచ్చు.
@nageswararaojvb7933
@nageswararaojvb7933 5 күн бұрын
వాళ్ల బ్లడ్ గ్రూపుల లెక్క తీస్తే ఖచ్చితం గా ఒకటే గ్రూపు గా ఉంటాయని నాకు అనుమానం గా ఉంది.
@bandarijoseph2201
@bandarijoseph2201 5 күн бұрын
జగనన్న సూపర్ దేవుడు మిమ్ములను దీవించును గాక
@srinivasarangarao1385
@srinivasarangarao1385 5 күн бұрын
చంద్రబాబు నాయుడు బూడిద లోంచి చెయ్యి తీసి, గుప్పెట పట్టి, ఇందులో రత్నాలు ఉన్నాయి అని నమ్మి స్తాడు
@venkateshmajeti6073
@venkateshmajeti6073 4 күн бұрын
స్వామి వారి ను అవమానించాడు
@prabhakarasarma2031
@prabhakarasarma2031 5 күн бұрын
Where is Minister for endowments ?
@jayakumargali3151
@jayakumargali3151 5 күн бұрын
ఘనుడు దొరికాడు, వాసు ఇవాళ రేపో. ఇక మొదలెట్టాండి 😅
@tippireddysreeharireddy553
@tippireddysreeharireddy553 5 күн бұрын
Sir,Bibi nancharamma swamy vari bhakirale CBN telusukovali
@bhaskaryeturu153
@bhaskaryeturu153 3 күн бұрын
KSR garu, can you please play Annamayya keerthana - Brahmamokkate parabrahmamokkate - and then let all these pseudo sanathana dharma Rakshkulu come for press meet. Let them show human in them to public.
@venkateshmajeti6073
@venkateshmajeti6073 4 күн бұрын
దేశద్రోహం కేసు నమోదు చెయ్యాలి
@venkateshmajeti6073
@venkateshmajeti6073 4 күн бұрын
మహా రాక్షసుడు సైతాన్ దుర్మార్గుడు క్రూరుడు అంటే సైకో నే
@saijay85
@saijay85 5 күн бұрын
Sir andaram declaration iddam mamatham manavathvam ani declaration book full avvali
@chenchubabu7863
@chenchubabu7863 5 күн бұрын
Cbn ని arrest చేశారని కక్ష.
@VijayaLakshmi-yr7vf
@VijayaLakshmi-yr7vf 3 күн бұрын
Statement of the year ". Good and genuine comment and analysis.so thanks a lot sir
@SrinivasGundala
@SrinivasGundala 5 күн бұрын
Sollu gallani andarini okedaagara chudali ante sakshi chudali😅
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 5 күн бұрын
Jagan annaki keedu talapettaliw ani tdp janasena bjp vallu plan chesaru jagan anna vellakunda undatame manchidi ayyindi
@sriiniivas8951
@sriiniivas8951 4 күн бұрын
ఎవురైనా మా సనాతన ధర్మతేజ తర్వాతే ఎవురైనా !?
@chandra.8755
@chandra.8755 5 күн бұрын
మీరు నెయ్యి లో పడి కొట్టుకోండి, ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల ను రాత్రి కి రాత్రి తీసివేశారు, ఇగ మిగిలింది ప్రయివేటికరన.
@dayakaradagumati5411
@dayakaradagumati5411 5 күн бұрын
వైజాగ్ వాళ్లకు ఎంత చేసినా వేస్ట్.
@challachinnarao4140
@challachinnarao4140 3 күн бұрын
ప్రపంచం లో ఇదే మొదట స్టేట్మెంట్
@venkateshmajeti6073
@venkateshmajeti6073 4 күн бұрын
వాడి బుద్దులు అన్నీ అబద్ధాలే
@hanumanthraoguntupalli3953
@hanumanthraoguntupalli3953 5 күн бұрын
కృష్ణం రాజు గారు చాలా కరెక్ట్
@krishnatelugu3322
@krishnatelugu3322 5 күн бұрын
Jagan Anna majaka Jai jagan Jai y s r❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vsethavareddy7101
@vsethavareddy7101 5 күн бұрын
A man for all seasons
@phaninath6364
@phaninath6364 5 күн бұрын
OW(L) WRONG ZEE BOO !
@prasadaraovelimicharla7374
@prasadaraovelimicharla7374 5 күн бұрын
I
@pavankumaralways_urspa1
@pavankumaralways_urspa1 5 күн бұрын
Vachadu uncle
@venkateshmajeti6073
@venkateshmajeti6073 4 күн бұрын
హిందూ ద్రోహి
@vSunilbabu
@vSunilbabu 5 күн бұрын
జై జగన్ అన్న
@venkateswarapanditvempati5580
@venkateswarapanditvempati5580 5 күн бұрын
KSR garu cbn pavan EO will pay for this
@suryanagamanimunduri1114
@suryanagamanimunduri1114 5 күн бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@venkataramesh3394
@venkataramesh3394 5 күн бұрын
Our state belonged to chamba or kharjura naidu?
@venunaik708
@venunaik708 5 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@ramabhadra1669
@ramabhadra1669 5 күн бұрын
He has no responsibility
@prabhakarraothummalapalli4102
@prabhakarraothummalapalli4102 5 күн бұрын
ఇన్ని ఉదాహరణలు ఎందుకు? లోపాలు అన్నీ, ప్రస్తుత పాలకుల్లోనే, కనిపిస్తున్నాయి 😊
@nbkondaiah
@nbkondaiah 5 күн бұрын
Jai jagan
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 5 күн бұрын
STATEMENT TONI, PREIS MEET TONI SARIPETTODDU, JAGAN GARU TIRUMALA SWAMY VARI DARSHANAMU CHESUKOVALI, TAPPAKUNDA AS EARLY AS POSSIBLE
@pavankumaralways_urspa1
@pavankumaralways_urspa1 5 күн бұрын
Goppa statements le
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН