Analyst Puruschotham Reddy About Balleneni Srinivas On Evm Re-Verification|Reality Check|YNR| EHA TV

  Рет қаралды 88,499

Eha TV

Eha TV

Күн бұрын

Пікірлер: 260
@arlapareddy2322
@arlapareddy2322 2 ай бұрын
దీన్ని పట్టి చూస్తే నిజంగా నే EVM లు ట్యా పరింగ్ అయినట్లు ఉంది ఇక టీడీపీ కి చుక్కలే?
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
అయ్యా.. ఈవీఎం ల తారు మారు ఇష్యూ నుంచి ప్రజల ద్రుష్టి మల్లించడానికి పసుపు పడుపు బ్యాచ్ పడుతున్న తాపత్రాయము..😂😂😂
@venugopalreddy8482
@venugopalreddy8482 2 ай бұрын
ఫైల్స్ దగ్ధం అనేది మదనపల్లి లో జరిగిన రోజు జగన్ గారి వినుకొండ ప్రోగ్రాం ను హైలైట్ కాకుండా చెయ్యడానికి. అలాగే పోలవరం ఫైల్స్ దగ్ధం రోజు పోలవరం మీద ఇంటర్నేషనల్ experts ఇచ్చిన రిపోర్ట్ లో చంద్రబాబు ను తప్పు పట్టిన విషయాన్ని హైలైట్ కాకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం. అంతే. ఏదయినా babu గారు చేసిన తప్పులు హైలైట్ కాకుండా అడ్డుకోవడమే వీళ్ళ లక్ష్యం
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
మొన్న జరిగిన ఎన్నికల vv ఫ్యాట్ స్లిప్ ల ను కూడా తగల బెట్టేసారట.. చూడండి sir..
@SrinivasRudragani
@SrinivasRudragani 2 ай бұрын
రూల్ ప్రకారం తగలబెట్టకూడదు తాగబెడితే EC చాప్టర్ క్లోజ్. అంటే ఆరా మస్తాన్ సర్వే కరెక్ట్. Kk సర్వే EC కి సంబంధించిది.
@Sukeshshank
@Sukeshshank 2 ай бұрын
ఈవీఎం టాంపరింగ్ రీపోలింగ్ పై ఫైట్ కనివండి ఫలితం ఎలా వున్నా ప్రజల్లో చర్చ జరగాలి మన వేవస్థల పనితీరు తెలియాలి భావితరాలకు చరిత్ర తెలియాలి యిది బాలినేని గారికి సంబంధించిన సమస్స్యాగా కాదు దేశ భవిషత్తు వేవస్థలు కూడా కుట్రలు అవినీతి ఎలా చేస్తాయి అని తెలియాలి
@madigaanjineyulu9198
@madigaanjineyulu9198 2 ай бұрын
Q
@swarnaanand793
@swarnaanand793 2 ай бұрын
Correct
@VijayReddy-p5x
@VijayReddy-p5x 2 ай бұрын
మా వూర్లో వైసిపి కుటుంబాలు 50 ఉన్నాయి, దాదాపు 200 వోట్లు. కానీ 4 వోట్లు వచ్చాయి. వైసిపి కి. ఇది చాలు. ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడానికి.
@SaipriyaPothireddy
@SaipriyaPothireddy 2 ай бұрын
ఫామ్ 20 ప్రకారం సుప్రీంకోర్టుకి ప్రతి ఒక ఎమ్మెల్యే వెళితే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది
@SrinivasRudragani
@SrinivasRudragani 2 ай бұрын
అంటే దీన్ని బట్టి అర్థంఔతుంది ఆరా మస్తాన్ సర్వే కరెక్ట్ అన్నమాట. ఎట్టి పరిస్థితిలో ఆరా మస్తాన్ సర్వే రాంగ్ అవ్వదు.
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
Ap లో ఫారం 20 ఎందుకు అప్లోడ్ చెయ్యడము లేదు? ఎవరూ అడగరా?
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
జగన్ govt. లో అవినీతి జరిగిపోయింది అని చంబా.. పావలా.. లేకి.. పురి అక్క తెగ గోక్కున్నారుగా.. ఇప్పుడు అవినీతి జరిగిన జాడలు లేకపోవడము తో ఎదో జరిగిపోయింది అని చెప్పడానికి పచ్చ బ్యాచ్ తంటాలు పడుతోంది..
@YCPclosed
@YCPclosed 2 ай бұрын
Lucha jagga gadu 😂😂😂
@thoughtlineformeditation8787
@thoughtlineformeditation8787 2 ай бұрын
E V M టాంపరింగ్ జరగకపోతే ఎలక్షన్ కమీషన్ కు ఎందుకు అంత భయం
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
ఈసీ పని తీరు ఎలా ఉందంటే.. డబ్బులు తీసుకోవడానికి ఎటిఎం కు వెళ్లాను.. కార్డు పెడితే నిల్ బాలన్స్ చూపిస్తోంది.. బ్యాంకు లో వున్నా నా అకౌంట్ లో కోట్ల లో డబ్బు ఉండాలి.. ఏమైంది అని అడిగితే.. బ్యాంకు అధికారులు.. ఎటిఎం మెషిన్ బాగానే పని చేస్తోంది.. కావాలంటే డెమో ఇచ్చి చూపిస్తాము అన్నట్టుంది.. అవునా?
@YCPclosed
@YCPclosed 2 ай бұрын
Jagan gadi cps place lo gps laga 😂😂
@InspirationalTomatoPlant-qd4lz
@InspirationalTomatoPlant-qd4lz 2 ай бұрын
Samskaramleni murkhulaku edutivarini gouravichadam teliyadu
@వాషింగ్
@వాషింగ్ 2 ай бұрын
​@@YCPclosed siggu vundali prajala sommu appanamga tesukovadaniki asalu enduku ivvali E daridrulaki pani chesedi 240 rojulu adhi kuda sariga chesi chavaru . vila dabbu daahaniki pedha prajalu anubhavisthunnaru ilanti valaki e chambi correct 😂
@Sasidelayed
@Sasidelayed 2 ай бұрын
Super
@RambabuMachineni
@RambabuMachineni 2 ай бұрын
కరెక్టుగా చెప్పారు, Supreme Court చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి, పొంతనే లేకుండా పోతోంది, దీనినిబట్టి తెలుస్తున్నట్లే కదా, EVM లో గోల్ మాల్ జరిగిందని సుస్పష్టముగా తెలుస్తున్నది, అంతేకాకుండా కాలం గడిచేకొద్దీ EVM లను కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకొని, ఎక్కడ తప్పు జరగలేదని చూపుతారు.
@dpdasu2905
@dpdasu2905 2 ай бұрын
వ్యవస్థలే ఫ్రాడ్ ఔతుంది
@nnrao6573
@nnrao6573 2 ай бұрын
ఎర్రోడి దగ్గరున్నది ఎర్ర బుక్కు, బుడ్డోడి దగ్గరున్నది బుడ్డ బుక్కు.
@sannapureddyramanareddy9274
@sannapureddyramanareddy9274 2 ай бұрын
ఈసీ పనితీరు గురించి ఈవీఎంల రీకౌంటింగ్ గురించి ఎక్కువగా డిబేట్లు పెట్టండి
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
Sir.. నాదొక డౌట్.. ఇప్పుడు govt. లో ycp నా.. Tdp నా.. అప్పుడే 3 నెలలు కావొస్తోందిగా..
@maheshtangudutv3205
@maheshtangudutv3205 2 ай бұрын
ఈ క్రమంలో evm లు తారుమారు చేసే అవకాశం ఉంది
@dcreddy
@dcreddy 2 ай бұрын
ఈ విధముగా అబద్దాలు చెప్పే పోయారు పింఛన్లను సచివాలయం ఉద్యోగుల మరియు పించనుదారుల ఇద్దరి థంబ్ ఉంది🙏🙏🙏
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
వైజాగ్ లో 2000కు పైగా పెన్షన్స్ అప్పుడే తీసేసారు..
@Jesnish_Hans_R
@Jesnish_Hans_R 2 ай бұрын
పాపం పూర్తిగా పండిపోయింది ఇక భూస్థాపితం ఉంది
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 2 ай бұрын
@@Appalareddy-s7e ఐతే ఇప్పుడు ఏమి చేద్దాం అంటారు ఇలాగే జరగాలి అభివృద్ధి ముఖ్యం అన్నారు కదా సార్
@johnykaki1989
@johnykaki1989 2 ай бұрын
*ఈవీఎం ల పైన ప్రజలకు, నాయకులకు అనుమానం ఉంది. వీరికి కలిగిన ప్రతి అనుమానం పైన, పూర్తి విచారణ వారి ఎదురుగా చేయాలి. అంతేగాని. మేము అది చేయము, ఇది చేయము, అది చేస్తాము, అని చెప్పకూడదు. అయినా ఈ సి, అధికారులకు ప్రజలకు అనుమానం కలిగినప్పుడు, మరి అనుమానం తీర్చాల్సిన బాధ్యత ఈ పీ అధికారులకు ఉంది. ప్రజల కట్టిన పన్నుల డబ్బును జీవితాలుగా తీసుకుంటున్నా ఈ సి అధికారులకు, ప్రజల అనుమానాలు తీర్చడానికి, ఏంటి నొప్పి అనేది అర్థం కావడం లేదు.*
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 2 ай бұрын
ఈ సి ద్రుష్టి లో ప్రజలు ఎలా కనబడుతున్నారు.
@nirmalanimmy5543
@nirmalanimmy5543 2 ай бұрын
Konda gorrelulaga kanipisthunnaru
@BRO_B23
@BRO_B23 2 ай бұрын
Modi mayajalam..EC nothing.. Modi sit ante sit or stand ante stand ala EC Pani chestadi.. Modi valla democracy is slowly dead in five years in India..people will not believe in any departments. Ee years etha corruptions chestaro in AP lo can't imagine. PK gadu yerramatti dibbalu ani na na yagi chesadu.. TDP vallu already yerramatti debbalu grappbed.. eppudu PK gadu ekada unnado. Amaravati is a big scam and that is not a growth engine to AP ..this 💯 percent sure
@nsubbarao4453
@nsubbarao4453 2 ай бұрын
ఎర్రి పప్పలు
@AnithaKanthala-tu9wu
@AnithaKanthala-tu9wu 2 ай бұрын
Gorrelu la😂😂😂😂😂
@వాషింగ్
@వాషింగ్ 2 ай бұрын
ఈవీఎం డేటా డిలేట్ చేసేస్తే అప్పుడు గెలిచిన వాళ్లు గెలిచారు అని ప్రూఫ్ ఏంటి ??? టీడీపీ గెలిచిన అభ్యర్థి గెలవలేదు బాలి నేని గారే గెలిచారు అంటారు అప్పుడు ఒదిలిపోద్ది 😂😂😂😂
@Kirankumar2124-v1b
@Kirankumar2124-v1b 2 ай бұрын
Something happening EC EVM scam chesindhi dhorukutharu
@asanyasirao605
@asanyasirao605 2 ай бұрын
ఫామ్ 20ని పట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాలి.
@pithanidurgarao5497
@pithanidurgarao5497 2 ай бұрын
Nijam Nirbhay aga chaparu 🎉🎉🎉
@swamypl8587
@swamypl8587 2 ай бұрын
ఈ రాష్ట్రము అభివృద్ధి కాకుండా బయటి వ్యక్తుల ప్రమేయమేధాన్నావుండచ్చా
@vishnuarja5189
@vishnuarja5189 2 ай бұрын
కొన్ని దేశాల్లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారం కైవసం చేసుకున్న సందర్భాలు చూశాం, మనదేశంలో టెక్నాలజీని ఉపయోగించి (ఈ వీ యమ్ లు టేంపరింగ్, మానిప్యులేషన్ చేసి)అధికారం కైవసం చేసుకున్నారు మోడీ(బీ జే పీ) మరియు టీ డీ పీ.
@asanyasirao605
@asanyasirao605 2 ай бұрын
ఈ. వి. ఎం. లను టాంపరింగ్ చేయించి నవాడు మో (ళీ )డి. కావు న, మో (ళీ )డి ని ప్రసిక్యూట్ చేయాలి.
@kathirajendra9658
@kathirajendra9658 2 ай бұрын
వ్యవస్థలన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి పురుషోత్తం గారు! రేపు హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ విషయాల్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేం అంటూ తీర్పును ఇవ్వబోతుంది! కావాలంటే చూడండి! ఇదే జరగబోతోంది
@vijayreddy7858
@vijayreddy7858 2 ай бұрын
Sir mi ru mi knowge EVM లు tyamparing జరగలేదు EVM లు మాత్రమే మార్చబడినవి మీ కు ఏంత మొత్తుకున్న అర్థం కాదు ఓటింగ్ జరిగిన ఈవీఎం లు వేరు లెక్కించలేని ఈవీఎంలు వేరు
@rnreddysir
@rnreddysir 2 ай бұрын
Meeru correct sir vallu election taruvata marchinaru
@AbhishekK-g3m
@AbhishekK-g3m 2 ай бұрын
EVM lu change chesaru... 100% correct... Ippudu evm vvpat votes lo difference vuntundi anduke ec oppukovatam ledu
@nirmalgunnabathula9260
@nirmalgunnabathula9260 2 ай бұрын
YNR garu I marvel at the way you conduct this debate 🎉 Hats off
@mohammadaliali4177
@mohammadaliali4177 2 ай бұрын
ఈవీఎంలు ప్రత్యేక కోరినట్టు చూపిస్తే ప్రభుత్వం మరియు న్యాయస్థానం అన్నీ కూడా శీల పరీక్షల్లో పాస్ అయినట్టే లేనియెడల ప్రభుత్వం పైన న్యాయస్థానాల పైన మెల్ల కన్నుతో చూడవలసి వస్తుంది
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 ай бұрын
రాజకీయ నాయకుల కంటే ప్రజలకు evm ల పైన ఎక్కువ అభ్యంతరాలు వున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ రోజు చాలా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ లో వున్నారు. పోలింగ్ శాతం చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ కు 2 రోజులు పట్టింది. కౌంటింగ్ రోజు మొదటి రెండు రౌండ్లు లోనే వేల మెజారిటీ టీడీపి , బీజేపీ, జనసెన వాళ్లకు వచ్చింది. 20 లక్షల. Evm లు ఏమైనాయి.
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 ай бұрын
వారు ఏది మార్చెకి పోయిన అది పూర్తి ఇరుక్కు పోతుంది,తక్కడి ఇక్కడి తీస్తే అక్కడ క్రిందికి ,ఇక్కడతీస్తే అక్కడ క్రిందికి ,బాలన్స్ చూపించే అవకాశం నూటికి నూరు sytham ఇర్రుుకొంటారు
@syamsundarpynam7274
@syamsundarpynam7274 2 ай бұрын
మోడీ ఉన్నాన్నిరోజులు కోర్టులో న్యాయం జరగదు.
@srinuergl462
@srinuergl462 2 ай бұрын
వాడు పోతే దరిద్రం పోతుంది 🙏🙏🙏
@NEVERGIVEUP-qk4kn
@NEVERGIVEUP-qk4kn 2 ай бұрын
బాలినేని recounting apply chesi at least one month అయింది, evm లో నమోదు అయిన votes and vvpats ni balanced చేసి ఉంటారు ఇప్పటికే ఆ 12 ballets లో. మీరు pichchollu sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kalisettivenkatakrishna1195
@kalisettivenkatakrishna1195 2 ай бұрын
Exactly
@vinayakyrc5497
@vinayakyrc5497 2 ай бұрын
ఈసీ కోర్టును ధిక్కరించినట్టు కాదా? ఈ విధంగా కోర్టు రూలింగును మార్చి ఈవిఎం మెషిన్ లను చెక్ చేస్తుంటే బాలినేని గారు ఒప్పుకోకూడదు కదా?
@satyanarayana28
@satyanarayana28 2 ай бұрын
నమస్కారం సార్.. డెబిట్ విన్నాం.. ఎన్నికలు ఎలా జరిగాయి.. కోర్టులు కూడా.. ప్రజా తీర్పులలోకి వచ్చింది.. కోర్టు ఏ విధంగా తీర్పిస్తే.. ఆ విధంగా ఈవీఎంలు బాధ్యత చూడాలి.. అంతేగాని అక్కడ ఏదో మాట్లాడదామంటే.. దేశ ప్రజలందరూ చూస్తున్నారు.. కోర్టు చెప్పినట్టుగా చేయవలసిన బాధ్యత ఉంది
@prakashagencies9541
@prakashagencies9541 2 ай бұрын
అక్కడ మోడీ అమిత్ షా చంద్రబాబు ఆల్రెడీ స్టేట్ ఈసీ కి డైరెక్షన్స్ ఇచ్చేసి ఉంటారు కోర్టులో జడ్జిలు కూడా డైరెక్షన్ ఇచ్చేసి ఉంటారు దీన్ని మీరు ఎట్టైనా కప్పి పెట్టండి లేదంటే మిమ్మల్ని చంపేసి కప్పి పెడతామని బెదిరించి ఉంటారు అసలా ఇవి ప్యాడ్స్ ఎప్పుడో తగలేశారంట
@motherteresa1705
@motherteresa1705 2 ай бұрын
Namastay YNR Sir madi Guntur-2 town. TDP తరుపున Galla మాధవి garu Gaylicharu. But amay okka division door to door tiragDaniki at least one 25 days పడుతుంది. But amay tiragakunda MLA Gaylicharu. Ma MLA విడుదల. Rajini garu 3 times door to campaign cheysaru. But rajini madam odipoyaru. Ela??? ముక్కు మోకము tayliyani vayakthi Ela gaylustaru sir. Meray Cheppandi?????
@ramanadekka1915
@ramanadekka1915 2 ай бұрын
రీ కౌంటింగు కావాలి. వెరిఫికే్టూన్ కాదు
@praveen.92
@praveen.92 2 ай бұрын
Eami avvadhu sir, Ee Patiki anni settings aipoi untai,…. Andhuke drag chesaru …..
@sivareddymelody2071
@sivareddymelody2071 2 ай бұрын
ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
@balaji1976-ln8ef
@balaji1976-ln8ef 2 ай бұрын
మీ అందరికీ అసలు నిజం ఏమిటి అంటే EC అనే వాళ్ళు లక్షల కోట్లు తీసుకుని EVM లు మార్చారు , ఒకవేళ ఈ నిజం బయటపడితే రాజకీయనాయకులు బాగానే ఉంటారు,EC బొక్క లోకి వెళుతుంది అందుకే ఈ నాటకాలు,100% EVM లు మార్చారు
@bethalababurao4824
@bethalababurao4824 2 ай бұрын
సార్ వైసిపి ఆశ కాదు ప్రజాస్వామ్యం ఆశ.ప్రజాస్వామ్యం పరిహాసం,అపహాసం చేశారు.కోర్టులు తమాషా చూస్తూ కూర్చుంటే చరిత్ర పుటల్లో మీ పేరు కూడా అపహస్యము చేయపడుతుంది.దయచేసి గమనించగలరు
@PangiKantarao
@PangiKantarao 2 ай бұрын
First vvfads లెక్కించాలి
@bhaskarrao6125
@bhaskarrao6125 2 ай бұрын
నేనుEVMలుచూడలేదుEVపేడ్ చూసానుకావున EV పేడ్ లులేకించా లి ఆదికర్తునిజం
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 ай бұрын
Ynr గారు ఇచ్చిన హామీలు చేయరు కాబట్టి కేసులు గొడవలు చావడం చంపడం ఇవే జరుగుతాయి సార్
@ramanarajusagi6326
@ramanarajusagi6326 2 ай бұрын
Election Commission of India has to explain clearly and come out clean ,otherwise the whole election process will become null and void ,credibility is lost,it’s very serious offence
@kvramana966
@kvramana966 2 ай бұрын
ఈ ఎన్నికల్లో కచ్చితంగా టాంపరింగ్ జరిగింది అని ఇట్టే చెప్పొచ్చు.. ఈ విషయాన్ని పక్షపాతం లేకుండా పరిశీలన చేస్తే చక్కగా స్కాం బయటపడుతుంది... Kk సర్వే అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడు... అలాగే బీజేపీ జెనసేన కి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు.. కానీ వాళ్ళు అన్ని స్థానాలలో గెలిచేసారు సో కచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగి నిజం తేలాలి...
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 2 ай бұрын
EC no transperancy
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial 2 ай бұрын
Evm తెంపరింగ్ జరిగి ఉండకపోతే 12 Evm లు లెక్కచూపించటానికి ఇంత హారర్ అయితే ఒక నియోజకవర్గ లెక్కట్టమంటే పొచుకుంటారేమో 😂😂😂😂😂
@lakshmibadam1130
@lakshmibadam1130 2 ай бұрын
Yes
@syedpeershaik1983
@syedpeershaik1983 2 ай бұрын
EVM మిషన్స్ ట్యాంపరింగ్ నిజం సూత్ర దారుల పాత్ర దారులు నరేంద్ర మోడీ అమిత్ షా నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు పవణ్ కళ్యాణ్ అని ఎన్నికల సంఘం నర్మ గర్భంగా ఒప్పుకున్నది నేటికి EVM వెరిఫికేషన్ కోసం డబ్బులు చెల్లిస్తే వెరిఫికేషన్ కాదు మాక్ పొలింగ్ చేస్తాం అంటే ఎలా ఉంది అంటే తన ఇంట్లో దొంగలు పడి సర్వం దోచుకు వెళ్ళారు విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితున్ని దొంగతనం జరిగిన ఇంటిని వదిలేసి మరో ఇంటికి వెళ్లి ఏమయ్య మీ ఇంట్లో దొంగలు పడ్డారా!? సర్వం దోచుకు వెళ్ళారా!? అంటూ ఆ ఇంట్లోకి వెళ్లి సోదాలు చేసి ఎలాంటి దొంగతనం జరగలేదు పూచిక పుల్ల కూడా దొంగ లించ బడలేదు అని కేసు క్లోస్ చేస్తే నిజంగా దొంగతనం జరిగి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబ పరిస్థితి ఏమిటి అనేది ప్రజల ధర్మ సందేహం. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ బీజేపీ జన సేన కమ్మ సామాజిక వర్గం కమ్యూనిస్టులు EVM ట్యాంపరింగ్ ఒప్పుకున్నట్లే అని ప్రజలు మేధావులు విద్యావంతులు అంటున్నారు .
@kunapurivanktaramana1739
@kunapurivanktaramana1739 2 ай бұрын
ఇంతకు భారత దేశంలో న్యాయం అనేది ఉందా బాధ్యతలు అనుమానం ఒకటి చేస్తే ఈసీ వేరే చూపించడం ఏంది అర్థం కావడం నీకు ఏది అనుమానం ఉందో అది నివృత్తి చేయాల్సింది తప్పితే నీ ఇష్టం వచ్చినట్టు నీ గురించి చేస్తే ప్రయోజనమేమి వాటికి డబ్బు కట్టి మరీ ని వెరిఫికేషన్ చేసి మభ్య పెట్టడానికి మన దేశంలో కోట్లు వస్తే ఉన్నాయి చట్టాలు కొట్టే ఉన్నాయి వాడు చేసే పనిని చూసి కోర్టు కూడా అంటే ఇంకా ఎక్కడ న్యాయం చెప్పండి ఎందుకు ఎలక్షన్లు ఇంకా ఎలక్షన్లు పెట్టడం చాలా వేస్టు డబ్బు ఊరికే వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఎప్పటికీ పక్కనోడి రాడు బలవంతులే పైకి వస్తాడు ఊరికే సొల్లు కబుర్లు కి మాట్లాడుతూ ఉంటే ప్రయోజనమే లేదు ప్రజల్లో చైతన్యం రావాలి తిరగబడి వెంటబడి రాళ్లతో కొట్టాలి లేకపోతే రాజకీయ నాయకులు ఎప్పటికీ మనదే చెల్లుతుంది అనుకుంటారు భయపడరు అలా ఉండాలి
@nadimpallisarath5052
@nadimpallisarath5052 2 ай бұрын
Ynr Garu evm taparing
@polimerabrahmareddy
@polimerabrahmareddy 2 ай бұрын
EC endhuku jankuthundhi.... supreme court should consider the request...we want justice
@VijayReddy-p5x
@VijayReddy-p5x 2 ай бұрын
వోటు రూము సి.సి టీవి ఫుటేజ్ ని చూస్తే తెలిసి పోతుంది. ఎంత మంది వచ్చి వోటు వేసారో ?
@SuryanarayanaSanurubotu
@SuryanarayanaSanurubotu 2 ай бұрын
Sir anni diverts politics pacha medea ma chetilo vundi❤
@nmbasha786Basha-ef4wj
@nmbasha786Basha-ef4wj 2 ай бұрын
సార్ ఇంకో చిన్న విషయము అక్కడక్కడ మానభంగాలు చిన్న పిల్లల పైన వేరే వేరే రాష్ట్రాల్లో కొన్ని రేప్ కేసులు అవి కూడా సంచలనంగా సృష్టించే రకంగా రేపు గాని మానుబంగాలు గాని కొన్ని విషయాలు జరుగుతున్నాయి దీన్ని అంతటికి కారణము కొన్ని రాజకీయ శక్తులే డైవర్ట్ చేయడానికి కోసము ఇటువంటివి చేస్తున్నారా అని అనుమానంగా ఉంది దాని పైన కూడా కొద్దిగా ఎంక్వయిరీ చేయండి సార్ ఇటువంటివన్నీ చేయడంలో చంద్రబాబునాయుడు గారు మోడీ గారు సిద్ధహస్తులైన
@satishBodda
@satishBodda 2 ай бұрын
ఎగ్జామ్స్ రాసి మా పెపర్🎉 కోసం. మని కడితే వచ్చినట్టు ఇప్పుడు రావాలి కదా
@SameerRaja-i2o
@SameerRaja-i2o 2 ай бұрын
100.yes
@mallikarjunaannam3754
@mallikarjunaannam3754 2 ай бұрын
EVM Pakka Tamperred, EC Mock Polling Enduku Conduct Chesthundhi?
@samsungreddy629
@samsungreddy629 2 ай бұрын
ఈ కూటమి నా కొడుకులు అండ్ ఎలక్షన్ కమిషనర్ కలిసి ఖచ్చితంగా ఏదో మరల కుట్ర చేయాలనే ప్లాన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారు కదా అందుకు రండి నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి బాలు నేను గారు ysrcp ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు నెగ్గుతారు నో డౌట్ ప్రభుత్వం కాబట్టి నిజం ఎప్పటికైనా బయటకు వస్తది సో బాలినేని గారు మీరు కచ్చితంగా 100% ఎక్కుతారు నో డౌట్
@ramanamoorthythangella3885
@ramanamoorthythangella3885 2 ай бұрын
Ayyo ayyayyo super sukthulu
@kvprajashekarrao5046
@kvprajashekarrao5046 2 ай бұрын
👍
@BSRANJ-my8nf
@BSRANJ-my8nf 2 ай бұрын
ఒక m l a వచ్చి కోర్స్ లో ఖర్చు పెడతారు. ఎలక్షన్ కమిషన్ కి 500000 కట్టితే ఎవరు తప్పు సీసాను తెలుస్తుంది
@suryaprakasaraokorrapolu5952
@suryaprakasaraokorrapolu5952 2 ай бұрын
అధికారములో నున్న వారు నాయకులకు భయపడి ఉద్యోగాలు చేస్తారు కదా. నిర్మొహమాటగా డ్యూటీ చేసే అధికారులు కనబడకుండా పోయారు. అందుకే శేషన్ గారిలాంటి వారు చరిత్రలో కను మరుగు అయ్యారు
@kramachandrareddy3355
@kramachandrareddy3355 2 ай бұрын
100% wrong mock polling
@raghuparvathala3037
@raghuparvathala3037 2 ай бұрын
SIR MEE MESSAGE CORRECT SIR SUPERRRRRRRR 🙏SIR
@Dopositive537
@Dopositive537 2 ай бұрын
EHA YNR you are doing good work for our YCP
@johnykaki1989
@johnykaki1989 2 ай бұрын
Good evening ynr Garu Super
@pareddyreddy8893
@pareddyreddy8893 2 ай бұрын
Bluf la vunnadi EC result count chestadu evarina mak pole enti comedy ga vunnadi Eelecton commission
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 2 ай бұрын
ఈసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వ్యత్యాసం కనపడుతుంటే కూడా వైకల్యం గుర్తించకుండా చర్చ పెట్టడం గొప్ప విషయం
@BPraveen913
@BPraveen913 2 ай бұрын
Nenu 2024 lo vote veyaledhu naa vote hakku vere vallu vadukunnaru ani naku information sir, nenu vote veyaledhu ani nirupinchukovadaniki nenu ready sir with my voter id 😢😢
@Chittibabukollabathula
@Chittibabukollabathula 2 ай бұрын
Prajallo anumaana penchuthunna EC
@comfortsvb
@comfortsvb 2 ай бұрын
Andhralo Rajyameluthunna EVM Maphiya....EVM Maphiya pie CBI Dadicheyyali
@DUGGIReddyNagireddy
@DUGGIReddyNagireddy 2 ай бұрын
It shouuld not be left we should see the end of it 🎉
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 ай бұрын
వై ఎన్ ఆర్ గారు ఈసీ ఇంత పెద్ద ప్లాన్ చేసిన తర్వాత వాళ్ల దొరుకుతారు అనుకోవడం ఊహ అంతే తప్ప ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి కాబట్టి ఫైల్ కాలిపోవడం గాని ఈవీఎంలు కొత్తవి తీసుకువచ్చి మాక్ పోలింగ్ చేయడం గాని ఇక్కడే తెలిసి పోతావుంది ఈసీ కుట్ర చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని అమిత్ సాని బురిడీ కుట్టించు గల సమర్ధుడు పదవి కోసం ఎంత దూరమైనా సరే ఎంత దిగజారినా సరే సీఎం పదవి ముఖ్యం
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 2 ай бұрын
మాక్ పోలింగ్ అంటే చెవిలో పూలు పెట్టడమే!
@baduguramjee1027
@baduguramjee1027 2 ай бұрын
That means EVM data already deleted.
@venugopalreddyirala1584
@venugopalreddyirala1584 2 ай бұрын
EC prajalaku doubt created prajalu thiragabadu thundhemo
@apparaok3868
@apparaok3868 2 ай бұрын
Actually this should have been the Action by Courts. But they are Spectators
@saminenivinayaknaidu3819
@saminenivinayaknaidu3819 2 ай бұрын
అరే vvpat count matching with votes polled చేయరా అంటే EC వ్యవహారం చూస్తుంటే EVM లు ఏలా design చేసారో ఏలా BHEL factory లో తయారు చేసారో కూడా demo ఇచ్చి .. polling correct గా జరిగింది అని నిజనిర్దారణ చేస్తారేమో
@nnrao6573
@nnrao6573 2 ай бұрын
అసలు govt ఎవరిది ?
@noorahamed8429
@noorahamed8429 2 ай бұрын
బాలి నేనీ శ్రీనివాస్ రెడ్డి గారి రీకౌంటింగ్ చేసేటప్పుడు ycp వాళ్లు కూడా వీలు అయితే ఈవీఎం నీ హ్యాక్ చేసి చూపించ వలసినది గా కోరుతున్నాను..
@babaiahyerukala9034
@babaiahyerukala9034 2 ай бұрын
Super sar🎉
@SuryanarayanaSanurubotu
@SuryanarayanaSanurubotu 2 ай бұрын
Sir alantuvunte tisayali kani partylu chudakudadu❤
@nomikapadakanti7495
@nomikapadakanti7495 2 ай бұрын
Cbn courtlanu prabhavitham chese avakasham undhi
@ramanamoorthythangella3885
@ramanamoorthythangella3885 2 ай бұрын
2019 enti cheppandi medhavi garu
@ramanamurthy7213
@ramanamurthy7213 2 ай бұрын
E Debit only time pass
@DUGGIReddyNagireddy
@DUGGIReddyNagireddy 2 ай бұрын
It. Should ñot be left we should see the end of it
@arifullahsherief8929
@arifullahsherief8929 2 ай бұрын
Kejrival already spell our before going to jail ,he raises
@RSasi5
@RSasi5 2 ай бұрын
EC పద్ధతి ఏమీ బాగోలేదు అది దేశ ప్రజలకు జవాబుదారీ సంస్థ ఏదో ప్రైవేటు సంస్థ కాదు ఎవ్వరికీ సమాధానం చెప్పవసర్లేదు అని అనుకోడానికి, EVM lu VVPAT lu వెరీఫై చెయ్యమంటే నాటకాలు ఆడుతుంటే జనాలకి అనుమానం ఇంకా పెరిగిపోతోంది. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తే మంచిది,లేకపోతే జనాలు చూసి చూసి రోడ్లు మీదకొచ్చి గొడవలు చేసే పరిస్థితి వస్తది, ఎన్నాళ్ళని ఓపిక పడతారు..??
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 2 ай бұрын
Unnadi delete cheste 😂😂😂
@sridevipolisetty8797
@sridevipolisetty8797 2 ай бұрын
If it is not happens , definitely this evms issue will become big nation wide issue and may be unexpected things can be taken place😅 isn't reddy garu?
@SuryanarayanaSanurubotu
@SuryanarayanaSanurubotu 2 ай бұрын
Sir six months red book ragyngam😢
@kollamkuntasubramanyamredd497
@kollamkuntasubramanyamredd497 2 ай бұрын
Datacenter support team will take backup for all data it is incremental backup that means if any change in data automatically it will backup
@RamanaBitra
@RamanaBitra 2 ай бұрын
E. V pads lo votes should be counted. What ever vote is voted it will be entered in EV pad box from EVM S. I worked as presiding officer. Why the EC of AP is delaying and why it is afraiing.?
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 2 ай бұрын
Prajala ku manchi cheyyali court lu😮
4:30 PM | ETV Telugu News | 27th October "2024
7:14
ETV Andhra Pradesh
Рет қаралды 84 М.
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 26 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 60 МЛН