Good Analysis 💯👍 Hatsof Sri Purushottam Reddy, Garu, Correct 💯👍.
@Appalareddy-s7e9 сағат бұрын
ఇది కదా అసలయిన విధ్వంశం.. ఇప్పుడు కాదా ap నాశనం అయిపోతోంది!😢😢😢
@srinivaslakkaraju79348 сағат бұрын
Good information about Polavaram project.
@nbnaidu8065 сағат бұрын
Reddygaru super analasis sir dayunchi polavaram gurinchi daily dibates chestu projectni sadincha di sir pl.
@angurutirupathirao25737 сағат бұрын
పురుషాతమ్ రెడ్డిగారు మీ ఏపీలో ఏవరు అధికారంలో వున్నా మీరు చెప్పిన లా చేసి వారి వారి నిజాయితి నీరూపించు కోవాలి
@gopalreddymuthukuru79557 сағат бұрын
Good Explantion on Polavaram Project
@tirupathireddyilluri91287 сағат бұрын
Reducing of height of POLAVARAM Project means inter linking of Rivers Godavari and penna is over for ever. Which is dream of CBN .
@tangellavenkatesu76058 сағат бұрын
జగన్ గారి time లో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని గొంతు చించుకొని గోల చేశారు.. వారి పోరు పడలేక స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో 45.71 మీటర్ల కంటే ఒక్క అంగుళం కూడా తగ్గదు, అందులో సందేహం లేదు అని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఉద్ఘాటించారు.. అప్పుడు కానీ టీడీపీ వారు శాంతించలేదు.. మరి ఇప్పుడేమో నోరు పెగలడం లేదు.. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదం...
@jagannadharaoloka74179 сағат бұрын
కా వలసినది డబ్బు పౌలవరం శాపం చంద్రబాబు కి కాదు బీజేపి ఇవ్వలేదు అని కార్నర్ చేయడం
@mdinayatullamd29974 сағат бұрын
సార్ హక్కు గా తీసుకోని రావటం లేదు భిజ్జం తెస్తున్నారు
@balabhadrasudhakararao98998 сағат бұрын
250000 crores jagan 200000 cr CBN inta dabbu public ki pancharu 60000 crores to polavaram complete chesunte saripoyedi kada Ila Enduku cheyaleka poyaru iddaru leaders
@srinivasamurthy75967 сағат бұрын
ఇదే హెడ్డింగ్ జగన్ మోహన్ రెడ్డి టైం లో ఎపుడు ఐనా పెట్టావా